10 ఏండ్లుగా డ్రమ్ సీడ్ తో వరి సాగు చేస్తున్నం.. ఎకరాకు 5 వేలు ఖర్చు తగ్గింది

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • ఈ వీడియోలో రైతు అదీప్ అహ్మద్ గారు డ్రమ్ సీడ్ వరిసాగులో తన పదేండ్ల అనుభవాన్ని వివరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగార్మియాగూడెంలో ఈ రైతు రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నారు. డ్రమ్ సీడ్ కావాలని అనుకునే వాళ్లు 7386403652, 7075062968 నంబర్లలో వాటిని విక్రయించే డీలర్ ను సంప్రదించవచ్చు.
    Drum Seed Paddy Cultivation By Adeep Ahmed
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 10 ఏండ్లుగా డ్రమ్ సీడ్ తో వరి సాగు చేస్తున్నం.. ఎకరాకు 5 వేలు ఖర్చు తగ్గింది
    #DrumSeed #Raithubadi #రైతుబడి

Комментарии • 34

  • @rameshmanuka8093
    @rameshmanuka8093 2 года назад +3

    Nijam ga dantlo unna lopalu kuda cheppali....nenu same drum seeder 5 back nunchi chestunna and veda paddathi kuda..

  • @tatabhaireddy2813
    @tatabhaireddy2813 2 года назад +1

    Rajendra garu mee channel valana farming kosam aneka vishayalu thelisthunnavi. Drum seeds process old or new ?

  • @mulkalathomas7481
    @mulkalathomas7481 Год назад +1

    సార్ ఆ డ్రాప్స్ వేసే గడ్డి మందు పేరు చెప్పండి ఎన్ని రోజులకు వేయాలి

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +4

    డ్రమ్ సిడర్ విడియో బాగుంది రెడ్డి గరు అలెగె మొలకలు వచ్చక కూడ విడియో చేస్తే బాగుంటుంది 👍

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 2 года назад +1

    Very useful information echaru

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 2 года назад +1

    Molakalu vachaka oka thiyandi brother and oka 30 days tharvatha ela vundo oka video thiyandi brother

  • @mustafamastan5614
    @mustafamastan5614 6 месяцев назад

    నేను వచ్చే వానకాలం బీపీటీ సోనా డ్రమ్ సీడర్ ద్వారా వేద్దాం అనుకుంటున్నా.... దశల వారీగా ఏం చేయాలి.. ఎలా చేయాలి... మందులు ఎప్పుడు చల్లాలి... గురించి పూర్తిగా ఒక వీడియో చేయండి అన్న గారు...

  • @karnakarsontirekkala5763
    @karnakarsontirekkala5763 2 года назад +1

    Ayana daggare rose garden undi rose yeild alage market gurunchi cheyu anna

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 2 года назад +1

    Thank you brother

  • @movielover2592
    @movielover2592 2 года назад

    Anni water undakudadu , nijam gaane 10 yrs chesara ?

  • @veerareddyvaka830
    @veerareddyvaka830 2 года назад +1

    Good video brother

  • @Harvestor-r9o
    @Harvestor-r9o 2 года назад +4

    E session nenu vestunna from garakuntapalem

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      Hi Mahesh.. How are you?
      కేశవాపురం, చెర్వుపల్లి గ్రామాల్లో చాలా ఏండ్లుగా చాలా మంది వేస్తున్నారు. వాళ్లని వెళ్లి కలుసుకొని అనుభవం తెలుసుకొని వేయండి.

    • @Harvestor-r9o
      @Harvestor-r9o 2 года назад

      @@RythuBadi ok thanks bro

    • @balu4621
      @balu4621 2 года назад

      Naku aa equipment kavali. Ekkada dorukutundhi. From Srikakulam

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      వీడియో పైన నంబర్ కనిపిస్తోంది. డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మాట్లాడండి.

  • @rasthapuramvenkanna4850
    @rasthapuramvenkanna4850 Год назад +1

    super anna

  • @ulleppaulleppa1633
    @ulleppaulleppa1633 2 года назад +1

    Good job anna

  • @baddetinareshkumar4416
    @baddetinareshkumar4416 2 года назад +1

    good job

  • @RasikaSriramulu
    @RasikaSriramulu 2 года назад +1

    అద్భుత

    • @RythuBadi
      @RythuBadi  2 года назад

      ధన్యవాదాలు

  • @rskilleryt9270
    @rskilleryt9270 2 года назад +2

    Good job

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 года назад +1

    Good

  • @harikrishnayoutubechanal1992
    @harikrishnayoutubechanal1992 9 дней назад

    Seed anty broo

  • @anjieluluanjielulu5681
    @anjieluluanjielulu5681 2 года назад

    Hi.anna.

  • @AbdulGaffar-ss5uy
    @AbdulGaffar-ss5uy 2 года назад +1

    Hii

  • @cricketfan9860
    @cricketfan9860 2 года назад +2

    🔥🔥🔥🔥

    • @RythuBadi
      @RythuBadi  2 года назад +1

      Thank you

    • @cricketfan9860
      @cricketfan9860 2 года назад +2

      @@RythuBadi Mee RUclips channel Baga nachinchindhi andi me explanation kooda bauntundhi neela own ga adnya cheyyali ani vundhi andi

    • @RythuBadi
      @RythuBadi  2 года назад +1

      Thank you
      All the best

    • @cricketfan9860
      @cricketfan9860 2 года назад +2

      @@RythuBadi na name kooda Rajender reddy hey sir