సూపర్.నేను చూసిన వీడాయోస్ లో ఇదే గ్రేట్.ఎందుకంటే రైతుల ఆలోచనలను బట్టి రెండు రకాలుగా వివరించి వాళ్ళకు తగ్గ మందులు వివరించారు.నేను రెండోరకం.దానివల్ల ఎక్కువ కష్టపడటమే కాకు చాలా అధనంగా డబ్బు ఖర్చు అవుతుంది.కాబట్టి నేను వరికి ఒక పద్దతి ప్రకారం ఒక్కోస్టేజ్ లో ఏమందు కొట్టాలి అని డిసైడ్ అయ్యాను,మీ వీఢియోకూడా దానికి తగ్గట్టుగానే ఉంది .సూపర్.
బ్రదర్ అన్ని విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు మరియు అన్నిటి ధరలు కూడా చెప్పారు మీకు ధన్యవాదములు మరియు ఇంకో వీడియో లొ మీరు ఏ మందులు కలిపి వాడుకోవచ్చు మరియూ వాడుకోరాదు తప్పకుండ ఒక్కవిడియో చేయగలరు
Idhe topic medha anni mandukalaku sambandinchi inkoka video chey bro... Videos duration long aina parvaledhu bro B'coz its useful topic for agriculture
Anna okavela chirupotta leda pottadasha lo aggitegulu, pamupoda tegulu alage stemboarer ki ee moodintiki okesari Ampligo +isoprothiolane +validamycin spray cheyacha all mix chesi
Bro IFFCO company water soluble fertilers thakkuva dharalo dhorukuthunnayi..avi sarigga pani chesthaya chemical fertilersars tho equal ga....? Oka video chey bro .
హలో సర్ వరి నటి 60 రోజులు అవుతుంది. Incipio స్ప్రే చేసి 1వారం అవుతుంది. తరువాత chess + pulsar అనుకుంటున్నాను వాటికి కాంబినేషన్ చెప్పండి. చిరు పొట్ట దశలో virtako వేయవచ్చా.
చాలా మంచిగా వివరించారు సార్. కానీ నాది చిన్న విన్నపం మీరు కొన్ని సార్లు పంట రోగం చెప్పేటప్పుడు ఇంగ్లీష్ లో చెప్తున్నారు ఉదాహరణ కు ""లిల్లీ బ్లాస్ట్ "అలా చెప్పటం వల్ల ఎం రోగమో రైతులకు అర్ధం కావటంలేదు. మన వాడుక భాషలో రోగం పేరు కూడా చెప్పగలరని నా మనవి 🙏🙏🤝🤝🌾🌾
Anna 86 days avuthundhi cropping avi ,,eppudu Ami spraying cheyalli ,,, enka kuni pottadasalo vunayi alage kuni chiru pottadasalo vunayi fertilizers cheppu Anna please plzz Two days nunchi full rain
ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఒక రెండు రోజులు ఆగండి. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చివరి స్ప్రేగా tilt మరియు ప్రోపోనోపాస్ ప్లస్ సైపర్ మెత్రిన్ స్ప్రే చేయండి. దీంతోపాటు మబ్బులు పడి వర్షం ఉంది కాబట్టి దోమపోటు వచ్చే అవకాశం ఉంది skystar లేదా Distruptor లేదా pexalon ఇందులో ఏదో ఒకటి స్ప్రే చేయండి
సరైన సమయంలో ,సరైన మందు పిచికారి చేసుకుంటే ,పంటను కాపాడుకోవడమే కాకుండా మంచి దిగుబడి సాధించినట్లయితే అదే రైతు కాలర్ ఎగరేసుకుని తిరుగుతాడు. ఇది ఎందుకు గుర్తించలేకపోతున్నావు ? తక్కువ ధర మందులు పిచికారి చేసుకొని అవి పనిచేయక ఇటు సమయాన్ని ఇటు డబ్బుని ఇటు శ్రమని కోల్పోయి రైతు నష్టపడితే అప్పుడు నువ్వు అన్నట్టు జరుగుతుంది. అయినా పైవన్నీ ఎవరు పిచికారి చేసుకోమన్నారు వాటిలో ఏదో ఒక తెగుళ్ళ మందుని పురుగుమందును మాత్రమే పిచికారి చేసుకుంటే సరిపోతుంది.
Haa anna vari potta ku vachindhi...vari golaka thellaga maruthundhi,mogipurugu valla antunnaru,USA THIRUGUTHUNDHI antunnaru. Ye mandhu pichikari cheyyali?chepthara?
ఆల్రెడీ నష్టం జరిగిపోయంది... చిరు పొట్ట దశలోనే మనం పిచికారీ చేసుకోవాల్సి ఉండేది.. ఇప్పుడు ఏమి చేసినా కవర్ కాదు... వరిలో చివరి పిచికారీ చేయండి. Profenofos 40% Cypermethrin 4% EC మరియు Propiconazole 25% EC ఎంతో కొంత నష్టాన్ని నివారించవచ్చు
తబలా ప్లేయింగ్ సూపర్
Keys + pads + సింగింగ్ was awesome బ్రదర్
Loved it❤
సూపర్.నేను చూసిన వీడాయోస్ లో ఇదే గ్రేట్.ఎందుకంటే రైతుల ఆలోచనలను బట్టి రెండు రకాలుగా వివరించి వాళ్ళకు తగ్గ మందులు వివరించారు.నేను రెండోరకం.దానివల్ల ఎక్కువ కష్టపడటమే కాకు చాలా అధనంగా డబ్బు ఖర్చు అవుతుంది.కాబట్టి నేను వరికి ఒక పద్దతి ప్రకారం ఒక్కోస్టేజ్ లో ఏమందు కొట్టాలి అని డిసైడ్ అయ్యాను,మీ వీఢియోకూడా దానికి తగ్గట్టుగానే ఉంది .సూపర్.
🙏🙏🙏
బ్రదర్ అన్ని విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు మరియు అన్నిటి ధరలు కూడా చెప్పారు మీకు ధన్యవాదములు మరియు ఇంకో వీడియో లొ మీరు ఏ మందులు కలిపి వాడుకోవచ్చు మరియూ వాడుకోరాదు తప్పకుండ ఒక్కవిడియో చేయగలరు
నేను అదే వీడియో ఎడిట్ చేస్తున్నాను..మీరు messege చేసారు…😄
చాల బాగా అనువాదం చేశారు ఇంక మంచి విషయాలు తెలియజేయండి
Tq sir
Welcome
The best ❤ chepavu...
🙏🌾🌾🌿🌿☘️☘️
tq సర్ బాగా చెప్పారు
మీ విశ్లేషణ బాగుంది
థాంక్యూ🙏
Super ga cheppinav bro thanks
🙏
అన్ని చాలా క్లూప్తంగా వివరించారు అన్న... కృతజ్ఞతలు....
థాంక్యూ అన్న🙏
Bro ippudu vari kanki bayataki vacche dashalo undi caldon spray cheyyavaccha bro
వద్దు.... వేరే స్ప్రే చేయండి
సూపర్బ్ information 🎉bro 👌👍
థాంక్యూ యూ🤝🤝
చాలా use full informations ఇచ్చారు sir ...
మాలాంటి రైతులకు మంచి సలహ ఇస్తున్నారు sir tq u
Thankyou bujji Babu గారు.....
చాలా మంచిగా చెప్పారు
Thankyou sir....
SUPER 😍
Thanks 🔥
Tqu bro better explain
👍🤝
Short and straight vedioes. Thank you bro.
🙏🏽🤝🤝🤝
Superb explanation with brand names
Thank you so much 🙂
Good inpermation 🌾👌 to formar.
Will give good suggestions
Thankyou sir🤝
Very good information
Mi videos chala informative ga untayi bro,please veeti comparability kuda chepara.
థాంక్యూ.. sure bro
Tq annaaru
Super sir
చాలా బాగా చెప్పారు
థాంక్యూ అన్నా...
Good information
Good mes. And
Good video super 👌👌👌🙏
Karimnagar
Super information sir
థాంక్యూ సర్🤝
@@navayuvaraithu sir seltem video
Good advise sir 👍
#Super explain......
Thankyou 🤝
Anna 3 round lo potash ammonium sulphate kalipichalavacha anna lekunte potash 20 20 0 13 kalipichalala
Good జాబ్
థాంక్యూ బ్రో
Idhe topic medha anni mandukalaku sambandinchi inkoka video chey bro... Videos duration long aina parvaledhu bro B'coz its useful topic for agriculture
👍
Avunu video cheyandi
తప్పకుండా చేస్తాను బ్రో
చెప్పండి సార్ ప్లీజ్
Nice bro ...good explanation with good products N prices.👏🤗🙏
Thank you so much 🙂
Monocrown+nativo+pexolon kalip spray cheyavacha
Super sir well said....
Thankyou sir
Super information brother.
Thank you so much 🙂
👍
Supper anna
Mari ippudu paddy lo chilaka ekkuva ga undi bro edi spray cheyyali
Vayago or ampligo or incipio
Good explain
థాంక్యూ sir
Anna okavela chirupotta leda pottadasha lo aggitegulu, pamupoda tegulu alage stemboarer ki ee moodintiki okesari
Ampligo +isoprothiolane +validamycin spray cheyacha all mix chesi
👍
Bro IFFCO company water soluble fertilers thakkuva dharalo dhorukuthunnayi..avi sarigga pani chesthaya chemical fertilersars tho equal ga....? Oka video chey bro .
ప్రయత్నం చేస్తాను బ్రో
బ్రదర్...మీరు తెలుగులో చెప్పే ఆలోచన చెయ్యాలి ఎందుకంటే చాలా మంది most of people english రాకపోవచ్చు...
Thank you.. for your valuable suggestion.. sister..
Next వీడియోలో మీరు అన్నట్లుగా కొనసాగిస్తాను☘️
Thanks
Top flora vadandi
హలో సర్ వరి నటి 60 రోజులు అవుతుంది. Incipio స్ప్రే చేసి 1వారం అవుతుంది. తరువాత chess + pulsar అనుకుంటున్నాను వాటికి కాంబినేషన్ చెప్పండి. చిరు పొట్ట దశలో virtako వేయవచ్చా.
మంచి మందు స్ప్రే చేశారు .అలాగే దీనితో మీరు ఎలాంటి మందు స్ప్రే చేయనట్లయితే తెగుళ్ళకు సంబంధించి IZUKI మరియు దోమకి pexalan మందు స్ప్రే చేయండి...
Thank you Sir.
Nice information bro
Thanks bro
Nice video anna paddy seed treatment adi refer chayamantavu anna
చాలా మంచిగా వివరించారు సార్. కానీ నాది చిన్న విన్నపం మీరు కొన్ని సార్లు పంట రోగం చెప్పేటప్పుడు ఇంగ్లీష్ లో చెప్తున్నారు ఉదాహరణ కు ""లిల్లీ బ్లాస్ట్ "అలా చెప్పటం వల్ల ఎం రోగమో రైతులకు అర్ధం కావటంలేదు. మన వాడుక భాషలో రోగం పేరు కూడా చెప్పగలరని నా మనవి 🙏🙏🤝🤝🌾🌾
థాంక్యూ అన్న మంచి సజెషన్ ఇచ్చారు ఇకపై అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. అందరికీ అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తాను
Avnu
ruclips.net/video/IqA9zKaRmoc/видео.html
Jnjjjñn
Paddy lo first spray emi cheyyimantaru? 30 days avvuthundi
సార్ మీరు బాగానే చెప్తున్నారు కానీ తెలుగులో చెప్తే బాగుండేది సార్
సరే అన్నా.తప్పకుండా
Super bro 👌👌👌👌
Thank you so much
నెను. రీజెంట్. అల్ట్రా. 3కేజీలు మొదటి రౌండ్ ముందు లొ. 3జీ 10కేజీలు. 3రౌండులొ. ఎసినాను
Supremo SP Uusa pokunda pani chesthadha anna
చాలా బాగా result ఉంది అని రైతులు అంటున్నారు బ్రో....
@@navayuvaraithu థాంక్యూ అన్న😊
Pehxlon and gelileo sena mix cheysi sparay cheyavacha
చేయవచ్చు అన్న
45daysaindi caldan+acephate +carbbandizam kalipi vadavaha
Vayago leaf folder ki pani chesthunda annaiah
Panicheshtundhi
సార్ ఈ మూడు కలిపి కోట్టావచ్చ
Enti అవి?
Hai brother పొలం వేసి 60 రోజులు అవుతుంది మెడ విరుపు ఏ మందు స్ప్రే చేయాలి వడ్లు 24423 అండ్ డెల్టా 7 ఎకరాలు
Isoprothiolane 40% EC మరియు ప్లాంటోమైసిన్ ఈ రెండు కలిపి పిచికారి చేసుకోండి
Ampligo+gelilio cmbination ok na sir.veetithopaatu low cost lo doma ki kooda mandhu refer cheygalaru.plz🙏🙏
Tejas pluse shanmuka company
Ampligo+pexalon+nativo ok na
Superb👍🌿🌿
3rd next spraying fertilizers pesticides cheppu bro
Pesticides విషయానికి వచ్చినట్లయితే కంకులు బయటికి వచ్చినట్లయితే profenofos + cypermethrin మరియుTilt
Propiconazole 25% EC రెండు కలిపి స్ప్రే చేయండి
Marchipooku bro cheppu plzz 70 days avuthundhi bro cropping avi
Make the video clearly bro plzz
కొత్తగా వ్యవసాయం చేస్తున్న వారికి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పినారు సార్
థాంక్యూ సర్🤝
🎉
Caldon chirupotta desha lo spery chesu kovacha mogi purugu nivarana ku
వద్దు.... Vayago కానీ coragen కానీ ampligo కానీ స్ప్రే చేయండి
అన్న ఈ మందు యూరియా లో కలిపి జల్లొచ్చా చెప్పండి
ఏ మందు చెప్పండి
Vari natina enni rojulaku chiru potta dasha vastund
55 nundi 60 రోజులలో...
@@navayuvaraithu aaaaaaaa
Bro potash liquid urea kalipi challavaccha
చల్ల వద్దు అన్న . పనిచేయదు స్ప్రే మాత్రమే చేసుకోవాలి
Mortar is best
Yes🌾🌾🌾
Brother veru kullu kandam kullu ki ye mandu sprey cheyyali cheppandi plz
Sulpher injury ayi untundi 9502191459 call me bro
Tq brother
వేరు కుళ్ళు తెగులు మందుల పై ఒక వీడియో చేయండి అన్న
కచ్చితంగా చేస్తాను అన్న
వేరు కుళ్ళడు ruclips.net/video/_90Tw9uZ788/видео.html
Nativo + ampligo కలిపి స్ప్రే చేయవచ్చా brother. వరి నటి 60 రోజులు అయింది
స్ప్రే చేయవచ్చు అన్న కాంబినేషన్ సూపర్ ఉంటుంది
@@navayuvaraithu ampligo మరియు amister top కలిపి వడచ్చ అన్న
వాడవచ్చు
@@navayuvaraithu 🙏
Coragin+amistar kalipi spray cheyavacha
చేయవచ్చు అన్న
Anna 86 days avuthundhi cropping avi ,,eppudu Ami spraying cheyalli ,,, enka kuni pottadasalo vunayi alage kuni chiru pottadasalo vunayi fertilizers cheppu Anna please plzz Two days nunchi full rain
ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఒక రెండు రోజులు ఆగండి. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చివరి స్ప్రేగా tilt మరియు ప్రోపోనోపాస్ ప్లస్ సైపర్ మెత్రిన్ స్ప్రే చేయండి. దీంతోపాటు మబ్బులు పడి వర్షం ఉంది కాబట్టి దోమపోటు వచ్చే అవకాశం ఉంది skystar లేదా Distruptor లేదా pexalon ఇందులో ఏదో ఒకటి స్ప్రే చేయండి
Single ga vadavacha brother e mandulu
వాడవచ్చు అన్నా
Tq bro
Anna mulching sheet jgl lo dorukudda
దొరుకుతుంది అన్న కొత్త బస్టాండ్ మార్కెట్ రోడ్ లో అందుబాటులో ఉంది
Good video
Thanks brother
Kandam kullu rogam undhi varlo nundi kullina karra piki chusthe vasana vasthundhi em mandhu kottali br
Dhanuka company conika ఎకరానికి 150 gm పిచికారీ చెయ్యాలి..
Miss avakundha read chey Anna
What about Adama custodia
Excellent ga పనిచేస్తుంది.. అన్ని ఒకే వీడియోలో వివరించలేకపోయాను
డ్రోన్ తో స్ప్రేచేయించడం మంచిదా కాదు
Bro ఏది మంచిది
వరి నాటిన ఎన్ని రోజు లకి పొట్ట దశ వస్తది
Miru cheppinavi anni paddy crop lo spray cheste farmer begging chesukuntadu esaritho
సరైన సమయంలో ,సరైన మందు పిచికారి చేసుకుంటే ,పంటను కాపాడుకోవడమే కాకుండా మంచి దిగుబడి సాధించినట్లయితే అదే రైతు కాలర్ ఎగరేసుకుని తిరుగుతాడు. ఇది ఎందుకు గుర్తించలేకపోతున్నావు ? తక్కువ ధర మందులు పిచికారి చేసుకొని అవి పనిచేయక ఇటు సమయాన్ని ఇటు డబ్బుని ఇటు శ్రమని కోల్పోయి రైతు నష్టపడితే అప్పుడు నువ్వు అన్నట్టు జరుగుతుంది. అయినా పైవన్నీ ఎవరు పిచికారి చేసుకోమన్నారు వాటిలో ఏదో ఒక తెగుళ్ళ మందుని పురుగుమందును మాత్రమే పిచికారి చేసుకుంటే సరిపోతుంది.
Anna caldan and civic spray chayacha
Cheyavacchu
Bro cheap and best growth promotor suggest cheyyandi please.
మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న డీలర్ షాప్ ని సందర్శించండి. బ్రాండ్ ది కాస్త రేటు ఎక్కువగా ఉంటాయి కానీ బాగా పనిచేస్తాయి.
చీప్ గ్రోత్ ప్రమోటర్
ruclips.net/video/0qus4uWjOjY/видео.html
Anna
Pp
మా పొలంలో ఇంత వరకు పోటాష్ వాడలేదు రెండవ సారి కేవలం యూరియా మాత్రమే వేసాను నాటు వేసి 51days అవుతుంది ఇప్పుడుఎం స్ప్రే చేయాలి
ఒక బస్తా యూరియా మరియు 25 కిలోల పొటాష్ ఎకరానికి చొప్పున చల్లండి అలాగే మోగి పురుగుకి పైన వీడియోలో వివరించిన మందులు పిచికారి చేసుకోండి
Haa anna vari potta ku vachindhi...vari golaka thellaga maruthundhi,mogipurugu valla antunnaru,USA THIRUGUTHUNDHI antunnaru.
Ye mandhu pichikari cheyyali?chepthara?
ఆల్రెడీ నష్టం జరిగిపోయంది... చిరు పొట్ట దశలోనే మనం పిచికారీ చేసుకోవాల్సి ఉండేది..
ఇప్పుడు ఏమి చేసినా కవర్ కాదు... వరిలో చివరి పిచికారీ చేయండి. Profenofos 40% Cypermethrin 4% EC మరియు Propiconazole 25% EC ఎంతో కొంత నష్టాన్ని నివారించవచ్చు
Mi cantact nomber esthara
9392742232
Mortar rate
1kg 3100 5 ఎకరాలకు వస్తుంది
Sir video Telugu chappara sir
సరే అన్నా...
మి వాట్స్ అప్ నెంబర్ ఇవ్వగలరా సర్
9502191459
😂
అమిలోపో
Good information bro
Thank you so much 🙂
Good information bro
Thank you 👍