బాగా చేసారు రాజేందర్ గారు. మీ వల్లా చాలా మండి ప్రజల కు క్రోతా విశయల పై అవగహనా వాస్తుండి. Me videos chusi nenu డ్రమ్ సీడర్ tho vari natu vestunnanu. ధన్యవాదాలు
రాజేందర్ రెడ్డి గారు, నేను మీ రైతుబడి విడియోలు చూసాను. చాలా బాగున్నవి. ఈ విడియో చాలా బాగుంది. ఈ విడియోలో ఇంగ్లీషు పదాలు వాడనందుకు చాలా సంతోషం. కొన్ని రైతుబడి ప్రోగ్రాంలలో ఇంగ్లీషు పదాల మీరు, మీ అతిదులు వాడారు. ఈ టివి వీడియోలు తెలుగు ప్రజల కొరకు కావున మీరు, మీ అతిదులను తెలుగులో మాట్లాడమని ప్రోత్సహించండి.
Thank you Madhu Reddy గారు.. మేము కూడా మాతృ భాషకు అభిమానులమే కానీ ఈ వేదిక ద్వారా రైతు సోదరులకు పనికొచ్చే విలువైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో భాగంగా వాడుక భాషకే మేము ప్రాధన్యతనిస్తాం. అచ్చ తెలుగు పదాలను మాత్రమే వాడితే అది గ్రాంథికంలా.. అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంది. అందరికీ అర్థమయ్యే భాషను ఉపయోగిస్తాం. అందులో ఆంగ్ల పదాల ఉచ్చరణ కూడా తప్పదు. తెలుగు ప్రజలకు అర్థమయ్యే భాషలోనే వివరిస్తాం. వారు మాట్లాడుతున్న భాషనే గౌరవిస్తాం. మీ సహకారానికి, ప్రోత్సాహానికి, సూచనకు ధన్యవాదాలు.
రైతులకు ఉపయోగపడేవిదంగ చాలా బాగా అవగాహన కలిగిస్తున్నారు. థాంక్స్ అన్న.
రైతులకు మంచిగా అర్ధం అయ్యే విధంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు
బాగా చేసారు రాజేందర్ గారు. మీ వల్లా చాలా మండి ప్రజల కు క్రోతా విశయల పై అవగహనా వాస్తుండి. Me videos chusi nenu డ్రమ్ సీడర్ tho vari natu vestunnanu. ధన్యవాదాలు
V. Usefull to farmers pl every farmer should fallow this kind of new methods🙏
Hard working farmer...Salute to him...Good information bro..
Thanku brother ma rythulakosam chalakastapadi chala duram velli videos chestunnaru rythuluku chala use avutunnai
Lingaiah garu kalmasham lekunda chala baga chepparu. Chala manchi video chesaru Rajender garu.
Great words Mr. Lingaiah gaaru.
Drum seeder vidanam lo Fertilizer management gurinchi video cheyyandi bro
Good job bro, I was impressed by the way u talk with respect and gathering entire information useful for other too
Thank you so much 🙂
Anna e raithu dagara continue videos cheye, harvesting varaku plz
This season iam planning paddy cultivation in three methods. DRUM SEEDER, VEDHA METHOD AND SEED DRILL TRACTOR MOUNTED total 16 acres
Vedio tisi upload cheyandi
బాగుంది
రాజేందర్ రెడ్డి గారు, నేను మీ రైతుబడి విడియోలు చూసాను. చాలా బాగున్నవి. ఈ విడియో చాలా బాగుంది. ఈ విడియోలో ఇంగ్లీషు పదాలు వాడనందుకు చాలా సంతోషం. కొన్ని రైతుబడి ప్రోగ్రాంలలో ఇంగ్లీషు పదాల మీరు, మీ అతిదులు వాడారు. ఈ టివి వీడియోలు తెలుగు ప్రజల కొరకు కావున మీరు, మీ అతిదులను తెలుగులో మాట్లాడమని ప్రోత్సహించండి.
Thank you Madhu Reddy గారు..
మేము కూడా మాతృ భాషకు అభిమానులమే కానీ ఈ వేదిక ద్వారా రైతు సోదరులకు పనికొచ్చే విలువైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో భాగంగా వాడుక భాషకే మేము ప్రాధన్యతనిస్తాం. అచ్చ తెలుగు పదాలను మాత్రమే వాడితే అది గ్రాంథికంలా.. అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంది. అందరికీ అర్థమయ్యే భాషను ఉపయోగిస్తాం. అందులో ఆంగ్ల పదాల ఉచ్చరణ కూడా తప్పదు. తెలుగు ప్రజలకు అర్థమయ్యే భాషలోనే వివరిస్తాం. వారు మాట్లాడుతున్న భాషనే గౌరవిస్తాం. మీ సహకారానికి, ప్రోత్సాహానికి, సూచనకు ధన్యవాదాలు.
Darmseder akda wntaye kavali
Rajendar sir please continue videos paddy this season in this method this farmer
Sure 👍
Anna Veda paddati lo unna raitu ni interview cheyandi... Great interview
All the best to farmers
Thank you
Very cLear video brother
Super
Super anna
We are also 8 acres cultivated by using drum seeder
Exllent ❤️ anna
Super video anna
Nice video bro jai jiwan jai kishan
Good job Anna 🙏
Thanku for saying sir
Nice video bro
Good information anna
Thank you so much 🙂
Best feature bro
Thank you bro
పాత వడ్లు మొలుస్తున్నాయి చేను పడిపోయే అవకాశం ఉంది
Sir suggest me best medicine for BLB in paddy
No idea
Good job
.. great
Manchi video lu chesthunnaru brother vivasayam pai mee abhiprayam kudaa cheppandi
Anna Karbuja vittanalu avi better cheppandi
ఎంత లేన్తు గింజ పడుతుంది....పైరు ఎలా ఉందో వీడియో మళ్ళీ పెట్ట గలరు
Anna nenu kottaga vyavasayam chestunna drum seeder vadalanukuntunna niru eppudu pettale eppudu thiyale konhem detail ga cheppagalru 🙏🙏
How many days does the crop last in the drum cedar method?
Pedhha vichitram entante
65+ age athanu work chesthunte 25 age vallu video lu thisthu chusthunnaru 😂😭😭
very useful
Drum seeder paddatilo yenni rojulaku pantta vastunndi Anna
R Reddy bro 🙏🙏
Nenu ..last 6year nunchi drum SEEDER. Paddathilo ..chesthunna bro
ekkada konnaru? Drum Seeder? Entha Rate vundi?? Karchu nijanga thaggindaaa.. Digubadi... please tell us your experience....
Phone number
Anna mi no pls
9440201038
@@kishanboraganiagriculture3530 anna vithaanam veasinakha a time lo water peatali chpandi anna
Nice
Thanks
దీనిని ఎలా సాగు చేయాలి
Anna drum seeder akkadaa dhorukuthundhi....plz reply
Mo. 9603403652
Or
9010279060.
Drum seeder తొ విత్తిన తరువాత, మూడు రోజులకే కలుపు మందు వేసుకోవాలని అన్నారు, ఏదీ నిజమో తెలుపగలరు.
3 days and 15 days
@@HarishKumar-ch3kr 3rd day and 15th Day two times మందు కొడితే కలుపు మొక్కలను పూర్తిగా అధిగమించ వచ్చా..
కలుపు మందు మూడు రోజులు యుపిఎల్ కంపెనీ ఫిరోజ్ మందు మూడు రోజుల నుంచి నాలుగు రోజులుభూమి పదును బట్టి మందు పిచికారి చేయాలి
@@bokamsrinu3788
Thank you.
Hi sar
Drum seeder how much
సుమారు 5000
మాది అనంతపురం జిల్లా , ఇక్కడ drum seedar దొరుకుతుందా ???
ఫర్టిలైజర్ దుకాణాలలో అడిగి చూడండి.
వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీయండి.
vedhajalludu chupichadi
Power veederthreeveelsekkadadorukuthundicheppagalarusor
యూరియా కూడా drumlo పోసి గుంజన్న లేదా మాడి మొత్తం చలన్న plz reply sir
Uria dammulo vaddu bro, kalaupu ekkuva avutundi, potash, single super 150 kgs vey bro, 20, 40,60 days lo 40 kgs each time vey bro
అన్న ఇది ఖరీఫ్ న రబీ న చెప్పండి
Drum seeder ఎక్కడ కొనాలి
Cost ఎంత
Dram seedar entha cast untadi bro unte okati kavali naku
సుమారు 5000 రూపాయలు
Drum seeder kavali price entha bro
Naku kavali adhi akkada dhorukuthadhii
Dram sidar akada dhorukuthundhi
Drum seeder and cono weeder cost 5000+1800, if u need plz inform us we will contact you
నాకు డ్రమ్స్ లీడర్ కావాలి
I need drum sedeer
Mo.9603403652 .
Anna mee number kaali
raitu 45years chepithe, etanu 50yrs ani chepadu
Ok
Rajendr Reddy Garu me cell number kavali
Sorry.
We can't share here.
Ne badha ne matallo kanipisthundhe pedhayana
Thank you