మెట్ట వరితో ఎకరానికి 10 వేలు ఖర్చు తక్కువ.. 5 బస్తాల దిగుబడి ఎక్కువ | తెలుగు రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • షేక్ బాషా గారు గత రెండు సంవత్సరాలుగా మెట్ట (వెద) పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. 20 ఎకరాల భూమిలో సీడ్ డ్రిల్లర్ ద్వారా.. దుక్కిలో విత్తనాలు వేసుకొని తర్వాత నీళ్లు కట్టి పంట పండిస్తున్నారు. ప్రస్తుతం మూడో పంట కోతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. తన అనుభవాలు మరోసారి ఈ వీడియోలో వివరించారు. గతంలో చూడని రైతులు.. ఇంకా సందేహాలున్న రైతులు ఈ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
    సీడ్ డ్రిల్లర్లు, డ్రమ్ సీడర్లు, బరువు మోసే పని లేకుండా సులభంగా మందు పిచికారీ చేసుకునే పోర్టబుల్ స్ప్రేయర్ల వంటివి కావాలంటే ఆగ్రో ఏజెన్సీస్ ను 9603403652 నంబరులో సంప్రదించండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మెట్ట వరితో ఎకరానికి 10 వేలు ఖర్చు తక్కువ.. 5 బస్తాల దిగుబడి ఎక్కువ | తెలుగు రైతు బడి
    #RythuBadi #రైతుబడి #మెట్టవరి

Комментарии • 121

  • @praveenbolli6116
    @praveenbolli6116 6 месяцев назад +1

    Rajendar anna very thank you detail ga chepparu🎉🎉

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 года назад +6

    BASHA the BADSHA the great.
    Namasthe Rajender Reddy garu. How are you. You are very active, informative and dynamic. Go ahead

  • @Santhoshkumar-bp7mu
    @Santhoshkumar-bp7mu 3 года назад +27

    రాజేందర్ అన్న మీరు చేసే వీడియోలు చాలా ఉపయోగకరమైనవి

  • @audaykumara
    @audaykumara 3 года назад +7

    Basha Garu thank u..

  • @sayyadbasha4364
    @sayyadbasha4364 3 года назад +8

    టైటిల్ సూపర్

  • @venkatreddytatikonda1640
    @venkatreddytatikonda1640 3 года назад +8

    Thank you brother video భాగుంది. Bhasha గారికి ధన్యవాదాలు

  • @prashanthvelpula1229
    @prashanthvelpula1229 3 года назад +2

    Tq Reddy anna and bhasha garu manchi information 🙏

  • @thandrahemalatha9284
    @thandrahemalatha9284 3 года назад +3

    Hi annya. Super vedios 🙏🙏👍👍🤝🤝🤝

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      థ్యాంక్యూ

  • @sivareddy395
    @sivareddy395 Месяц назад

    Anchor Anna raithu chepadi purthiga chepinianna madyalo question adagodhanna

  • @gouniyaswanth4281
    @gouniyaswanth4281 3 года назад +1

    Chala bagundi

  • @swamyburryvlogs
    @swamyburryvlogs 3 года назад +2

    Thanks anna..video chesinanduku.🙂🙂

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      వెల్కమ్ బ్రదర్

  • @gpsorganic5979
    @gpsorganic5979 3 года назад

    TQ TQ SIR VERY GOOD HELPING MORE INFORMANACCTION

  • @dileepreddy9467
    @dileepreddy9467 3 года назад +3

    Chala clar ga explain chesaru ...tnq

  • @mosheenbashadudakula1506
    @mosheenbashadudakula1506 3 года назад +4

    🙏 Super informative video (all your videos) chala help ithaye farmers ke. 🙏💐

  • @srinivasreddysulthanpoor3434
    @srinivasreddysulthanpoor3434 3 года назад +2

    Super 👍👍👍👍👍

  • @vikrampanugotu7929
    @vikrampanugotu7929 3 года назад +2

    Thank u anna basha gari polam chupinchi nanduku
    Chala baga vachindi polam

  • @himadandu4459
    @himadandu4459 8 месяцев назад

    Please provide name of pesticides and list them when to give and other ferteizers dosage and spraying medicine names as well

  • @sahadevkondapally1274
    @sahadevkondapally1274 Год назад

    Bhasha garu seed drill sannam vandlaku ye no pettali and doddu vallaku ye no pettali sir cheppandi

  • @sathyanarayanareddy2466
    @sathyanarayanareddy2466 3 года назад +3

    Bash Garu thankus

  • @vV-ht8mg
    @vV-ht8mg 3 года назад +2

    Super 🤚🏽

  • @srilathareddy4538
    @srilathareddy4538 2 года назад

    Super sir

  • @thiru9628
    @thiru9628 3 года назад +2

    Great bro....and please cover north Telangana districts too..
    Adilabad
    Karimnagar
    Nizamabad districts too.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +4

      Sure bro
      ఈ నెలలో క్రిష్ణా, గుంటూరు జిల్లాల టూర్ ఉంది.
      నెక్స్ట్ మంత్ కరీంనగర్, నిజామాబాద్ టూర్.

  • @goollaissac6566
    @goollaissac6566 2 года назад +1

    Anna maku seed dril ledu direct hand tho jallithe m ina instructions cheppandi bro

  • @maheshmahi9723
    @maheshmahi9723 3 года назад +2

    Anna aa machine ekkada dorukuthadi nenu kudaa eee paddathilo veyyali anukuntunna

  • @dbrdbr2588
    @dbrdbr2588 3 года назад +3

    Supper

  • @VenkatBhumana
    @VenkatBhumana 3 года назад +8

    ఖచ్చితంగా ఈ పద్దతి మా ప్రాంతంలో ఒకసారి అమలు చేయాలి.. పాత పద్ధతిలో వెయ్యడం వల్ల చాలా ఖర్చు వస్తుంది..

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Ok bro.
      ఏ ప్రాంతం మీది?

    • @VenkatBhumana
      @VenkatBhumana 3 года назад +1

      @@RythuBadi ప్రకాశం జిల్లా... త్రిపురాంతకం మండలం .. వీర మేడపి గ్రామం...

    • @headsup3
      @headsup3 2 года назад

      ఎర్ర మరియు ఇసుక నెలల కు ఈ పద్ధతి సరిపోతుంది. రేగడి, చవుడు నెలలకు ఈ పద్ధతి అనువైన దేన రాజేందర్ గారు?

  • @jakkireddygovindareddy3634
    @jakkireddygovindareddy3634 2 года назад

    Nagali dukki dunnala Leda gorru Aina saripotunda anna

  • @bindrakaran2180
    @bindrakaran2180 3 года назад +1

    Rgr anna nivu great

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      మెట్ట వరి సాగు చేస్తున్న రైతు గ్రేట్.

  • @sandhyagandam9541
    @sandhyagandam9541 3 года назад +1

    Supper video s

  • @praveennune258
    @praveennune258 3 года назад +5

    Rajender Reddy గారు మీకు చాలా థాంక్స్.. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. మీ contact number ఇవ్వగలరా?

  • @yanalaysatishreddy3413
    @yanalaysatishreddy3413 3 года назад +2

    Super bro

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      థ్యాంక్యూ బ్రో

  • @madhukar161
    @madhukar161 3 года назад +2

    Ee paddathilo pachirotte vayocha brother

  • @srinivasmudiraj7876
    @srinivasmudiraj7876 7 месяцев назад

    Water.petevidhanam.chepara

  • @malleshkumar5661
    @malleshkumar5661 3 года назад +2

    Good video bro. Make video on cotton crops

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Sure 👍

    • @chaitanyakrishna1962
      @chaitanyakrishna1962 3 года назад

      Thanks reddy but subject baga adgalleedhu talaga pana adhikamga chesthunnaru raithu phone number thelisthe manchiga vuntadhi best

  • @raviganji4174
    @raviganji4174 3 года назад +1

    Super

  • @shaiknasiruddinbaba8150
    @shaiknasiruddinbaba8150 3 года назад +2

    Supr

  • @motaharhossain4855
    @motaharhossain4855 3 года назад +2

    Please turn on subtitle before upload videos. We don't understand Telegu. RUclips will automatically translate.

  • @sudakergudipati2461
    @sudakergudipati2461 2 года назад

    భాష గారు నమస్తే అండి వీడియోలో మీ నెంబరు పెట్టగలరు రాజేందర్ రెడ్డి గారు వీడియోల నెంబర్లు పెట్టించగలరు

  • @gugu2504
    @gugu2504 10 месяцев назад

    Basher garu. ఫోన్ నం

  • @anjim281
    @anjim281 3 года назад +2

    👌👌

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      ధన్యవాదాలు

  • @krishnachinnam8111
    @krishnachinnam8111 3 года назад

    Nalla regadi bhumilo vesukovacha bro

  • @subhashkadavath2151
    @subhashkadavath2151 3 года назад

    Reddy garu June lo panta epudu veyali

  • @gouniyaswanth4281
    @gouniyaswanth4281 3 года назад +1

    Anna seed drill cast yenta ?

  • @althafshaik3782
    @althafshaik3782 3 года назад

    We seed vesaru Basha bhai

  • @surath1102
    @surath1102 11 месяцев назад

    ఏ సీడ్స్ వేసేనారు

  • @kuntigorlajanardhan8773
    @kuntigorlajanardhan8773 3 года назад

    బత్తాయి చేట్ల పెంపకం ఏలా చేయాలని అన్న

  • @srikanthsrikanththokala1773
    @srikanthsrikanththokala1773 3 года назад

    Supar bro

    • @gangavaramtirupalreddy8673
      @gangavaramtirupalreddy8673 3 года назад

      రాజేందర్రెడ్డి రైతుకు మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు నీకు

  • @thirupathireddy5683
    @thirupathireddy5683 2 года назад +1

    Geenex వారు ఓక సారి సైటుచూపించండి

  • @g.jaganmohanreddy1920
    @g.jaganmohanreddy1920 3 года назад

    Saluku saluku madya dhuram yentha

  • @ravinderdaram6474
    @ravinderdaram6474 3 года назад +1

    Karif lo time cheppandi basha gharu june lo ne start cheyala ?

    • @KisanBharath
      @KisanBharath 3 года назад

      miru vese panta kalam py aadhara padi untundhi

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 3 года назад

      మీరు ఏ సమయంలో నైనా సరే వేసుకోవచు

  • @phaneendramaduri5036
    @phaneendramaduri5036 3 года назад +4

    Dear Reddy garu. Thank you for your informative videos. May I request you to share the village name of Sri. Shaik Basha and his contact number if possible. Can we visit his farm to learn more information about this process

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 года назад +1

    👏👏👏👏👏👏👏

  • @sadarlalchinna2266
    @sadarlalchinna2266 3 года назад +2

    e paddathilo vesthe kalupu baaga avthundi. ala kaakudadhante m cheyaali cheppandi plzz

    • @KisanBharath
      @KisanBharath 3 года назад

      yes, kalupu samasya ekkuvagane untadhi but 15 days ki 25-30 ki 2 times kalupu mandhulu spray chesukunte set avvudhi

  • @chirivellavenkateswarao3380
    @chirivellavenkateswarao3380 2 года назад

    hmm

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 3 года назад +1

    అన్న గారు మీరు ఒక నెల క్రితం టమాటా స్టేకింగ్ రైతు వీడియో చేశారు కధ అప్పుడు క్రాపు రాలేదు ఇప్పుడు ఎ స్టేజీలో ఉందొ అతనితో మళ్లీ వీడియో చేస్తారా?.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      మళ్లీ చేయలేము బ్రో. వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
      వేరే రైతుతో వీడియో చేసేందుకు ప్రయత్నిస్తాను.

    • @anjaneyulugunti3235
      @anjaneyulugunti3235 3 года назад

      @@RythuBadi ok brother

    • @raghavachowdarynarravula2798
      @raghavachowdarynarravula2798 3 года назад

      @@RythuBadi me number evvandi bro please metho matladali anna 9676744765 please

  • @shekar-ns
    @shekar-ns 3 года назад +1

    ఒక్క కర్రకు ఎన్ని గింజలు వున్నాయో చెప్పగలరా,

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      లెక్కపెట్టలేదు. చెప్పలేము.

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 3 года назад +2

      190 గింజలు ఉన్న వి

    • @kethireddynagireddy5301
      @kethireddynagireddy5301 3 года назад

      Sayyad basha gaaru దొడ్డు వడ్లు హా సన్న రకం హా

    • @sayyadbasha4364
      @sayyadbasha4364 3 года назад

      దొడ్డు రకం 1ఎకరానికి 50 బస్తాలు అఇనాఇ

  • @ragothamreddyragidi2377
    @ragothamreddyragidi2377 3 года назад +5

    మాకు drill seed Mechine కావాలి
    ఎక్కడ దొరుకుతుంది రేట్ ఎంత ఉంటది

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      వీడియోలో నంబర్ ఉంది. వీడియో కిండ డిస్క్రిప్షన్లో కూడా ఉంది.

    • @jakkireddygovindareddy3634
      @jakkireddygovindareddy3634 2 года назад

      Cono weeder Aina vadukovachha anna

  • @tsyadav9191
    @tsyadav9191 3 года назад

    కలుపు మందు చేపండి అన్న.

  • @dopathisaikumarreddy1612
    @dopathisaikumarreddy1612 3 года назад

    Number evande anna medhe

  • @vinaypatelkshatriya1424
    @vinaypatelkshatriya1424 3 года назад +1

    Hi 6

  • @baluraju8481
    @baluraju8481 2 месяца назад

    Ori sami athanne chepanira

  • @mutthaashok4061
    @mutthaashok4061 3 года назад

    Mi Babar evagalara

  • @ishaqmiya70
    @ishaqmiya70 3 года назад

    Ll

  • @VenkiBodduRedlands
    @VenkiBodduRedlands 3 года назад

    Plz send me Basha gari number....

  • @adavathkantharao7937
    @adavathkantharao7937 3 года назад

    Badha garu me phone number

  • @borraramu7670
    @borraramu7670 Год назад

    plese phon nabar

  • @thirupathireddypadakanti1668
    @thirupathireddypadakanti1668 3 года назад +1

    Super