వరిలో 20-20-0-13 ఎరువు వాడొద్దు|paddy technical cultivation|by karshaka nestham

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 129

  • @dheeravathramesh3810
    @dheeravathramesh3810 7 дней назад +8

    రైతులకు మంచి సలహాలు ఇస్తునందుకు ధన్యవాదాలు సార్

  • @mohammdsamiuddin928
    @mohammdsamiuddin928 6 дней назад +6

    నమస్తే అన్నగారు మంచి సలహా సూచన ప్రకారం చెప్పారు పోలం రోపే రోజు dap+ure30%+potash20% కలిపి చల్లితే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు👌🧑‍🌾🌾🍚🙏

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 7 дней назад +4

    మీ నుంచి ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన అంశం.

  • @komalreddykotha7608
    @komalreddykotha7608 4 дня назад +2

    మీరిచ్చే సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం....

  • @rajuveerla2155
    @rajuveerla2155 2 дня назад +1

    Annagaru . e eruvulanu chivari dukki dunnina tarvata natuki mundu veskovala?
    Chivari dukki ki mundu veskovala ?

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 дня назад

      నాటుకు ముందు ఎప్పుడు వేసినా పరవాలేదు.

  • @Sathishkumar-ik9yz
    @Sathishkumar-ik9yz 7 дней назад +3

    20 -20-0-13 nenu vaadina super results vachay 40 bags tho vachay two times ....

  • @rajubalugam6645
    @rajubalugam6645 23 часа назад

    Thanks sir

  • @pradeeppradeep-tp2nw
    @pradeeppradeep-tp2nw 7 дней назад

    Very good explanation

  • @gopikrishnapadala5630
    @gopikrishnapadala5630 6 дней назад +2

    Chavudu polam lo ammonia veyoccha sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 дня назад

      అమ్మోనియా వేయకండి.

  • @balunayak3648
    @balunayak3648 9 часов назад

    Anna natu vesina 15 days tarwata m m mandhulu veyalai anna ma polam motham baaduva

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 часа назад

      ఎకరాకు 40కేజీల యూరియా +25కేజీల పోటాష్ తో హ్యూమిక్ ఆసిడ్ కలిపి వేయండి.

  • @srinivasnayak2043
    @srinivasnayak2043 5 дней назад +1

    Hi anna garu nenu past time vadanu chudu nellalu 14-35-14 2nd time em vadali cheppagalaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 дней назад

      ఓన్లీ పోటాష్,, యూరియా వాడండి.

  • @rajubalugam6645
    @rajubalugam6645 23 часа назад

    Sir megapower vadacha natu vesinaka

  • @thotaravinderravinder5906
    @thotaravinderravinder5906 7 дней назад +1

    20.20.0.13.nenu
    two three years nundi vdanu meeru cheppinattu polam karab ayyindhi anna

  • @malleshthuppathimalleshthu7864
    @malleshthuppathimalleshthu7864 День назад

    Natu vesi 12days aindhi a aruvulu veyaledhu amu veyamantaru Anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  День назад

      తప్పకుండా పాస్ఫేట్ వేసేదుండే, అయినా dap 50kg +పోటాష్ 25kg +యూరియా 30kg వేయండి (ఎకరాకు ).

  • @vilasagarsrinivas8707
    @vilasagarsrinivas8707 7 дней назад

    Good information sir

  • @saikumarcheerla7839
    @saikumarcheerla7839 7 дней назад

    Dhukilo dap+urea+potash vesaka malli 20 to 30 days lo a mandhulu veyali anna garu

  • @rajuentertainment3731
    @rajuentertainment3731 7 дней назад

    Vedajallinam sir first dhapa enni rojulaki vesukovali em eruvulu vesukovali

  • @NoobGamer-ri4dj
    @NoobGamer-ri4dj 6 дней назад

    Sir ma village said dukkilo fertilizer veyyaru so natu veshina taravatha first dapaga ye fertilizer veyyali cheppu galara sir🙏🙏🙏

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 2 дня назад

    Raithulku Manchi salaha eharu anna

  • @vilasagarsrinivas8707
    @vilasagarsrinivas8707 7 дней назад +3

    నాటు వేయడానికి గంట ముందు 16.16.16 వేసాము 2 వా దఫా em వేయమంటారు sir

  • @sirpasunil2919
    @sirpasunil2919 7 дней назад

    Good information sir
    Naru madi peragadam ledu sir
    Last week sulphur 80%wdg swarnapal vesamu but same growth
    Ledu em cheyali sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад +1

      ఒకసారి 13.0.45,,అగ్రోమిన్ మాక్స్ కొట్టండి.

    • @sirpasunil2919
      @sirpasunil2919 7 дней назад

      Ok sir

    • @ashokreddymeka9940
      @ashokreddymeka9940 7 дней назад

      ​​​@@sirpasunil2919kirshi rasyan vari 'pushak' super star sprey cheyhi growth vashathadhi.nenu kottanu good resuilt.

  • @masterstudioksrp702
    @masterstudioksrp702 6 дней назад

    Super sir

  • @Jmaheshkumar-n7f
    @Jmaheshkumar-n7f 7 дней назад +1

    Anna 1 dap 1 cms vesthy

  • @KumarChelukala
    @KumarChelukala 7 дней назад

    సూపర్ వీడియో

  • @anilyadvjampelli5662
    @anilyadvjampelli5662 5 дней назад

    Natu veshe roju 16-16-16 veyschcha

  • @grkgrk6104
    @grkgrk6104 4 дня назад

    సార్ చౌడు పొలంకి మీరు చెప్పిన పద్ధతి లో వేయవచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 дня назад

      Ssp తో కలిపి వేయండి.

  • @kondalpandhiri
    @kondalpandhiri 6 дней назад

    100%నిజం

  • @RajithaKeshireddy
    @RajithaKeshireddy 7 дней назад

    Super super sar

  • @Ramulu.B-u4r
    @Ramulu.B-u4r 6 дней назад +1

    దుక్కిలో dap మరియు గ్రో మోర్ సంబంధించిన bhoo aushadh ఫొటోస్ దుక్కిలో వేయవచ్చా
    4:53

  • @pragnajrcollegekosgi2341
    @pragnajrcollegekosgi2341 4 дня назад

    సోనమ్ ఛత్రపతి వరి విత్తనాలు వేస్తున్న 28-28-0 వేయవచ్చా సర్ మొదటి దఫా లో

  • @madhumudiraj9632
    @madhumudiraj9632 4 дня назад

    నమస్తే అన్నగారు నేను నాటు వేసిన 20 రోజుల లోపల ఒక ఎకరం కి ఒక బస్తా20-20-0-13 మరియు ఒక బస్తా యూరియా వినియోగించడం జరుగుతుంది.
    ఈ వినియోగం మంచిదా కాదా చెప్పండి అన్నగారు 🙏🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 дня назад

      రెండవ సారి 20.20.013వాడకండి, యూరియాలో పోటాష్ తో వేయండి.

    • @madhumudiraj9632
      @madhumudiraj9632 4 дня назад

      @KarshakaNestham సరే అన్న గారు 🙏🤝

    • @madhumudiraj9632
      @madhumudiraj9632 3 дня назад

      M.O.P. ఫొటోస్ వాడుకోవడం. మంచిదా లేక ఆర్గానిక్ ఫొటోస్ వాడడం మంచిదా చెప్పండి అన్నా గారు🙏 ఎంత మోతాదులో వాడుకోవాలి

  • @manoharlakkakula5278
    @manoharlakkakula5278 6 дней назад

    14.35.14 వాడవచ్చా అన్న గారు

  • @NagaiahVattikoti
    @NagaiahVattikoti 4 дня назад +1

    దమ్ములో 14- 35-14 మంచిగా పని చేస్తదా

  • @sureshchittimalla9701
    @sureshchittimalla9701 6 дней назад +2

    14 35 14 veyyocha babai

    • @KarshakaNestham
      @KarshakaNestham  6 дней назад

      వేసుకోండి బాగానే వుంటది.

  • @subrahmanyamsharma6660
    @subrahmanyamsharma6660 4 дня назад

    మడుల్లో ఎక్కువ నిలిచే చోట పేడ ఎరువును కుప్పగా వేస్తే మెలమెల్లగా ఆ నీరు మడుగులు అంతా వ్యాపిస్తాయి దానితో కూడా మంచి ఫలితం వస్తుంది

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 дня назад

      పేడ సమాంతరంగా పడాలి తప్ప, ఒకచోట నుండి స్ప్రెడ్ కాకపోవచ్చు, చూడండి.

    • @subrahmanyamsharma6660
      @subrahmanyamsharma6660 23 часа назад

      పేడ ఎరువు నీటి లో మురిగి ఆ నీరు మడి లో వ్యాపిస్తుంది
      ​@@KarshakaNestham

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 7 дней назад

    Namestha anna

  • @cmallesh7571
    @cmallesh7571 5 дней назад

    Sir. జనవరి లో వేదజలే విధానం 1010 దొడవి
    ఏప్పటివరకుచేసుకోవచ్చా దయచేసి చెప్పండి లేకపోతే చేస్తే ఏమన నష్టమా దయచేసి చెప్పండి దుకికి నీళు వేదం అనుకుంటున్నాను 4 ఎకరాలు🙏🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 дней назад

      జనవరి 20వరకు చల్లండి.

  • @krishnakandru6853
    @krishnakandru6853 7 дней назад +1

    20 20 0 13 బదులుగా ఏ మందు వేయాలి అన్న

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад

      నాటుకు ముందు dap వెయ్ తమ్మీ.

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 3 дня назад

    నమస్తే బాబాయ్ నేను నాటు రోజు 14-35-14 and potash mix చేసి వేషను..నేను వేసింది.బెస్ట్ అంటారా...

  • @goldenmucchatlu1781
    @goldenmucchatlu1781 7 дней назад

    Supar sir

  • @crazyraju5356
    @crazyraju5356 6 дней назад

    ఫస్ట్ దూకీలో20:20 బదులు CMS వేసుకొని తర్వాత ఫస్ట్ ధపా ఎరువులో యూరియా & cms వేసుకోవచ్చా అన్నగారు

    • @KarshakaNestham
      @KarshakaNestham  6 дней назад

      లేదు మొదలు dap వేయండి.

  • @vijayrwddymergu5998
    @vijayrwddymergu5998 5 дней назад

    10 26 26 vadala natu vesi 12 rojulu avthundhi

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 дней назад

      పోటాష్,, యూరియా తో,, 150కేజీల ssp వేయండి.

  • @NagulmeeraSyed-fo1gn
    @NagulmeeraSyed-fo1gn 7 дней назад +1

    ఆఖరి దుక్కిలో DAP, పోటాష్, యూరియా, వేయవచ్చా, నాటుకు ముందు, ఆఖరి దుక్కిలో

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад

      ఎస్ వేయండి, సూపర్.

  • @AngiA-h6t
    @AngiA-h6t 5 дней назад

    7029 స్వర్ణ రకం నట్లు వేయడం జరిగింది నాట్లు వేసేముందు యూరియా పోటాష్ వేసాము మొదటి దపా ఏమి ఎరువు వేయాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 дней назад

      నెలరోజుల తర్వాత యూరియాలో dap కలపండి. (దుక్కిలో వేయలేదు కాబట్టి ).

  • @gonekrishna3534
    @gonekrishna3534 7 дней назад +5

    S. S. P ఎన్ని బస్తాలు వెయ్యాలి సార్

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад +1

      మూడు బస్తాలు వేయండి.

  • @SivakrishnareddyPittu-f9j
    @SivakrishnareddyPittu-f9j 6 дней назад

    10:26:26 vadavachha sir

  • @lakshmareddyramidi-wm4it
    @lakshmareddyramidi-wm4it 4 дня назад

    నాటు వేసే ముందు 28 28 వేయేచా సర్

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 дня назад +1

      తప్పదనుకుంటే వేయండి పరవాలేదు.

  • @lachiramlakavath
    @lachiramlakavath 6 дней назад

    Dap levantunnaru am veyali cheppandi.

    • @KarshakaNestham
      @KarshakaNestham  6 дней назад

      Ssp +యూరియా +పోటాష్ వెంట, వెంటనే కలిపి వేయండి.

  • @Zaheer1989
    @Zaheer1989 6 дней назад +1

    అన్న నాటు వేసి నట్టు వున్నారు

  • @AmgothLaxmi-f6y
    @AmgothLaxmi-f6y 7 дней назад

    Guruvu garu memu polam vesesamu eppudu varaku mandulu veyaledu , eppudu nenu ey ey mandulu veyamantaru cheppagalaru please, 2 ekaralu untadi Naa polam.....🙏🚩🚩

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад +1

      మీరు తప్పదు కాబట్టి ఒక dap +పోటాష్ 25kg+30kg యూరియా ఒక ఎకరాకు వేయండి.

    • @AmgothLaxmi-f6y
      @AmgothLaxmi-f6y 7 дней назад

      @KarshakaNestham dhanyawadalu guruvu garu🙏🚩

  • @gangakishanjadhav4507
    @gangakishanjadhav4507 7 дней назад

    Polam nate roju DAP+potash+urea viteki baduluga 14-35-14 or 12-32-16 vitini vadocha sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад

      వాడొద్దు అంటున్నాను అందుకే, కొద్దిగా కస్టపడి dap +పోటాష్ +యూరియా కలిపి వేయండి (నాటుకు ముందే ).

    • @gangakishanjadhav4507
      @gangakishanjadhav4507 7 дней назад

      @KarshakaNestham ok sir

  • @kotagiriramesh3993
    @kotagiriramesh3993 6 дней назад

    14-35-14 వాడుతున్నాం బాబాయ్ ఇది ఓకేనా దయచేసి తెలుపగలరు

  • @ravinderreddynandyala5646
    @ravinderreddynandyala5646 7 дней назад

    Am the first viewer

  • @NagaiahVattikoti
    @NagaiahVattikoti 4 дня назад

    అయితే 14 రోజులు అవుతుంది నాటు వేసి ఏమి గులుకలు వేయాలి అందులో ఏమేమి కలిపి వేయాలి చెప్పగలరు

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 дня назад

      ఇసుకలో virtaco 2.5కేజీలు వేయండి.

  • @jaanu5135
    @jaanu5135 4 дня назад

    ఆరుతడి చేస్తే కలుపు ఎక్కువ ఐతోంది

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 дня назад

      20రోజుల లోపల,, అసర్ట్,, నామిని గోల్డ్ స్ప్రే చేయండి.

  • @sudhakarreddynedunuri141
    @sudhakarreddynedunuri141 7 дней назад +1

    Namaskarm sir

  • @srinunalluri357
    @srinunalluri357 7 дней назад

    Dap dorakadam ledu kada sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад +1

      అలాగైతే SSP వేయండి (ఎకరాకు 150కేజీలు ).

  • @manjunathmanju9168
    @manjunathmanju9168 7 дней назад

    D. A. P vesthe baguntadha S. S. P baguntadha anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад

      ఏదైనా పరవాలేదు తమ్మీ.

  • @bejjenkisravankumar6359
    @bejjenkisravankumar6359 6 дней назад

    28-28 చల్లిన ఒకే నా బ్రో

    • @KarshakaNestham
      @KarshakaNestham  6 дней назад +1

      చెల్లినావ్ కాబట్టి ఓకే.

  • @AngiA-h6t
    @AngiA-h6t 5 дней назад

    స్వర్ణ రకం ఉడుస్తున్నాము మొదటి డప ఏ ఎరువులు వేయాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 дней назад

      Dap +యూరియా +కలిపి వేయండి.

  • @pradeepreddy5893
    @pradeepreddy5893 7 дней назад

    దుక్కిలో zinc వేసుకోలేదు, నాటు వేసిన ఎన్నిరోజుల్లో zinc చల్లుకోవాలి ఏ రూపంలో చాలుకోవాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 дней назад

      ఒక pasphet (dap )తో కాకుండా, చిలేటెడ్ జింక్ వేసుకోండి. లేదా పంటపై రెండు సార్లు స్ప్రే చేయండి.

  • @varun_6646
    @varun_6646 6 дней назад

    28 28 O 13

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 дня назад

      తప్పని పరిస్థితుల్లో వేయండి.

  • @KbhanusreeSree
    @KbhanusreeSree 3 часа назад

    Anna garu dukki lo ssp uriya potash kalipi chalukovacha