Folk Singer Nanda Kishore See How Beautifully Sings Educational Song | Sumantv Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024

Комментарии • 1 тыс.

  • @sarmachpns9969
    @sarmachpns9969 3 года назад +60

    గద్దర్ అలసి పోయాడు.
    ఇంకో గద్దర్ పుట్టాడు.
    సూపర్. 👍 Best of luck..

  • @akr..studios2788
    @akr..studios2788 3 года назад +119

    జై భీమ్ ✊️✊️✊️తమ్ముడు వట్టిపల్లి. నందకిషోర్...
    మీరు పాడే ప్రతి పాట Dr. B. R.అంబేద్కర్ గారిని గుర్తుచేస్తున్నాయి... సమాజ మార్పు కోసం మీరు పాడే ప్రతి పాటకు వందనాలు... ఇంకా ఎన్నో పాటలు పాడుతూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. జై భీమ్ ✊️✊️✊️

  • @rowdybabyfunandfun8554
    @rowdybabyfunandfun8554 3 года назад +5

    మంచిగా పడుతున్నావు తంబి సమాజం గురించి ఆలోచించే వయసు లేకున్నా నీలో వున్న సామాజిక స్పృహ కి , అక్కకి , చెల్లి కి🙏🙏🙏🙏🙏 మీ నాన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక ఇంటిలో పిల్లలనీ ఈ విధంగా పెంచితే వాళ్లు గొప్ప వాళ్ళుగా మారుతారు.

  • @sureshkorakoppula2141
    @sureshkorakoppula2141 3 года назад +93

    పాట గురించి వివరించి పాడటం గ్రేట్ .... పిట్ట కొంచెం కూత ఘనం....

  • @mvijaykumar3184
    @mvijaykumar3184 3 года назад +54

    నందా కిషోర్ సూపర్ తమ్ముడు, చాలా మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు నీకు🙏🙏🙏

  • @rajbabraj6539
    @rajbabraj6539 3 года назад +6

    ఉద్యమ ఆత్మకలిగిన బాలుడు. ఇతని ఉద్యమపటిమకు ఎల్లలుండవు. మంచి విషయంలో నిదురిస్తున్న సమాజాన్ని మేల్కొల్పగలడని చెప్పవచ్చు జైభీమ్ తమ్ముడా

  • @Elukasridhar
    @Elukasridhar 3 года назад +30

    సూపర్ రా బిడ్డ డా. బి ఆర్ అంబేడ్కర్ గారి నీ స్ఫూర్తి గా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను

  • @rajashekarkodapaka5213
    @rajashekarkodapaka5213 3 года назад +20

    సూపర్ తమ్ముడు ఇంత చిన్న వయసులో ఇంత మంచిగా సమాజం కోసం చెపుతున్నావు అంటే నువ్వు సూపర్...ఒక్క మాట చెపిన్నవు చూడు తమ్ముడు . ..నాకు ఉద్యోగం లేకున్నాసరే కాన్ని ..ఒక్క ఉద్యమ కారునిగా కావాలి అన్నావు చూడు.ఆ మాట ఎక్కడో తాకింది తమ్ముడు... నువ్వు మంచి ఉన్నత స్థాయికి ఎదుగాలను కోరుకొంటునను...జై భీమ్

  • @pvyadav3292
    @pvyadav3292 3 года назад +79

    12 ఏళ్ళ వయసలో ఇంత జ్ఞానమా అంబేద్కర్ గారి గురించి చదవిన వాళ్ళు
    బహుశా ఇలాగె ఉండొచ్చు
    జై భీమ్

  • @karunakaryerra3408
    @karunakaryerra3408 3 года назад +16

    జై భీమ్ తమ్ముడు నీలా ఆలోచించే వ్యక్తులు తయారైనప్పుడు ఈ సమాజం తప్పకుండా మారుతుంది సూపర్గా పాడావు తమ్ముడు నీలాంటి వాళ్లు బుద్ధి చెబితే అయినా ఈ సమాజంలో మూర్ఖులకి బుద్ధి వస్తుంది

  • @kannepallychitraaluvlogs538
    @kannepallychitraaluvlogs538 3 года назад +187

    నీలాంటి వాడు ఇంటికి ఒక్కడు ఉండాలి రా తమ్ముడు 🙏 i love u Ra ❤️

  • @avutarangaiah
    @avutarangaiah 3 года назад +3

    సూపర్ గోపన్న నిప్పులాంటి పిల్లలను తయారు చేస్తున్నారు వెరిగుడ్ టాలెంటెడ్ కిడ్స్ 👌👌👌

  • @itssravan883
    @itssravan883 3 года назад +109

    ఉద్యోగం కాదు ఉద్యమం చేస్తా అన్నవ్ కదా సూపర్ నీ సంకల్పం చాలా గొప్పదిరా తమ్ముడు

  • @basanikamalakar9220
    @basanikamalakar9220 3 года назад +129

    నంద కిషోర్ నీ కు మా ఆశీస్సులు
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    మీ నాన్న గారు ఆర్టీసీ ఉద్యోగి అయినందుకు గర్వపడుతున్నాను
    నేను కూడా ఆర్టీసీ ఉద్యోగి ని

  • @shivakumar-dl4fg
    @shivakumar-dl4fg 3 года назад +51

    జై భీమ్ నందకిషోర్ తమ్ముడు. నువ్వు ఇలాగే సమాజం మార్పు కోసం మరిన్ని పాటలు పాడి నీ గాళ్లనీ వినిపించు. అలాగే నీ చదువును నీకా చదివి మీ అమ్మ నాన్నలకు తోడుగా ఉండి, నీకు భారత రాజ్యాగం కల్పించిన హక్కులను, బాధ్యత లను మరువకు.. నేటి సమాజంలో మనం కోరుకున్నది దొరకడం లేదు. కానీ నువ్వు ఈ సమసమాజ మరుపు కోసం నీ గాళ్లనీ వినిపించు ✊️✊️✊️ 👏👏👏💐💐💐

  • @ravidurgamvlogs3428
    @ravidurgamvlogs3428 3 года назад +1

    నంద కిషోర్ నిన్ను చూసి నాయకులు సిగ్గు తెచ్చుకొని కొంతమంది అయిన మారతారు అని ఆశిస్తున్నాను

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 года назад +34

    పిట్ట కొంచెం కూత ఘనం హాట్సాప్ తమ్ముడు

  • @kavyasree7726
    @kavyasree7726 3 года назад +1

    Super ra Nana... God bless you ra ...
    Suman TV miru great ... Thank you so much mi vallane memu ilanti talent no chuda galuguthunnam

  • @arunrajofficial390
    @arunrajofficial390 3 года назад +69

    Super raa tammudu.....All the best for your bright future

  • @bharathsanju5495
    @bharathsanju5495 3 года назад

    సూపర్ నందు👌👌నీలో ఓ సమాజ సేవకున్ని, ఓ ఉద్యమకారున్ని చూస్తున్నాను .అలాగే నీ తీయనైన గొంతుకు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే..❤️❤️జై భీమ్🙏🙏

  • @mandalaanjaneyulu6763
    @mandalaanjaneyulu6763 3 года назад +4

    నీలాంటి నిజమైన అంబేద్కర్ వారసుని తయారు చేస్తున్న నీ తల్లిదండ్రులకు జై భీమ్ లు, నీవు చదువు కొనసాగిస్తూ అంబేద్కర్ కలలు కన్న జ్ఞానాన్ని అందరికీ పంచు, జై భీమ్

  • @alupulakalyani3302
    @alupulakalyani3302 3 года назад +1

    Super chinna your dreams come true..

  • @vinuthnayadav9147
    @vinuthnayadav9147 3 года назад +43

    అద్భుతం చిన్నా..నీ మాటలు ,నీ పాటలు, నీ పర్ఫార్మెన్స్ మంచి భవిష్యత్తు ఉంది బేటా..ఓ..తండ్రిగా మా ఆశ మీలాంటి వాళ్ళని తయారు చేసి సమాజానికి అందివ్వడమే..మా లక్ష్యం.

  • @damodarchiguluri
    @damodarchiguluri 3 года назад +158

    యాంకర్ గారు మీ కన్నా చిల్లపిల్లడికి మీరు నమస్కారం పెట్టడం...

  • @kalashekarnarige8805
    @kalashekarnarige8805 3 года назад +55

    సూపర్ తమ్ముడు.మంచి భవిష్యత్తు ఉంది.

  • @rajaraokolukula6462
    @rajaraokolukula6462 3 года назад +69

    షో మీ పాటలు చాలా గొప్పగా ఉన్నాయి సమాజంలో మార్పు కోసం మీ నాన్నగారి తో కలిసి చేస్తున్న ఖుషి లాగా చాలా బాగుంది సమాజం మార్పు కోరుకునే వారికి మీ పాటలు స్ఫూర్తి నిస్తాయి ఇప్పుడు నీకు అభివందనలు

  • @masanishruthi3130
    @masanishruthi3130 3 года назад +4

    చిన్నపిల్లోడివైన నీకు మనస్ఫూర్తిగా పాదాభివందనలు బ్రదర్ 👏👏

  • @mdazhar7356
    @mdazhar7356 3 года назад +16

    Super song🎵🎵 thamudu 🙏🙏🙏🙏 inka eno song's padali all the best👍💯 thamudu 🙏🙏🙏🙏

  • @parvathiramachandra1845
    @parvathiramachandra1845 3 года назад +16

    సూపర్ నందకిశోర్...పేరుకు తగినట్లుగా భవిష్యత్తులో నీవు జ్ఞాన కిశోరుడవై వెలుగొందాలని ఆశిస్తున్నా..అంబేత్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగు విజయం నీ సొంతమవుతుంది. జైభీమ్.

  • @bipinarmoor7426
    @bipinarmoor7426 3 года назад +6

    ఈ కరోనా టైం లో నాకు చదువు పైన ఉన్న interest మొత్తం పోయింది కానీ ,ఈ తమ్ముడు పాడిన పాట నన్ను మొత్తం మార్చేసింది...♥️♥️♥️

  • @ganeshboini3603
    @ganeshboini3603 3 года назад +36

    తమ్ముడు అని అంటే నీ విలువ తక్కువ అయితది అందుకనే జై భీములు అన్నగారు

  • @thirupatigurudu705
    @thirupatigurudu705 3 года назад +5

    సూపర్ తమ్ముడు మాదాల రంగారావు లాగా కావాలి నీతి నిజాయితీ గా నువ్వు ఎంతో ఎత్తుగా వేదగాలని కోరుకుంటున్నాను

  • @venkatgaddam6553
    @venkatgaddam6553 3 года назад +26

    Super song......entha chinna age.... Dr.Br Ambedkar....gari gurinchi baga cheppav..... Tammi

  • @pradeepsurampally2709
    @pradeepsurampally2709 3 года назад +3

    జై భీమ్ తమ్ముడు చదువు గురుంచి గొప్పగా మాట్లాడినవ్ ఇంత చిన్న వయసులోనే ఇంత జ్ఞానం సంపాదించుకున్నావ్ నువ్ భవిష్యత్తు లో చాలా గొప్ప వాడివి అవుతావు తమ్ముడు

  • @maheshyadav.8742
    @maheshyadav.8742 3 года назад +17

    సూపర్... నువ్ గొప్ప ప్రజా నాయకుడు ఐతవు

  • @bharathyadav5789
    @bharathyadav5789 3 года назад +3

    నీ లాంటి వాడు జిల్లా కు ఒక్కడూ ఉండాలి ర తమ్ముడు ఈంత చిన్న వయసు లో చాలా సూపర్ గ చెప్పావ్ గుడ్ రా all they best nic voice

  • @prashanthchelimeda319
    @prashanthchelimeda319 3 года назад +3

    సూపర్ తమ్ముడు....
    చిన్న వయసు లొనే పెద్ద బరువును ఎత్తుకున్నావ్....

  • @ganeshuggumalla2310
    @ganeshuggumalla2310 3 года назад +41

    తమ్ముడు చాలా బాగా, మంచి పాటలు పడుతున్నావ్ నాని...

  • @ramaraopilli8599
    @ramaraopilli8599 3 года назад +14

    Your father is great. God bless you r family.

  • @jayarajmogilla3748
    @jayarajmogilla3748 3 года назад

    Thammudu nii paatalu nii maatalu vintunte automatic GA aanandhabashpaluga kannelu vasthunnai pranam mottham pulakaristhundhi. God bless you brother

  • @MC-rc4lx
    @MC-rc4lx 3 года назад +45

    హాట్సాఫ్ యువర్ డేర్ చిల్డ్

  • @jilkariramnannananna6429
    @jilkariramnannananna6429 3 года назад +1

    సూపర్ చిన్న మన మండలం పేరుని ప్రపంచానికి తీలియ చేస్తునందుకు నీకు కళాభి వందనాలు

  • @mallikarjunm2846
    @mallikarjunm2846 3 года назад +5

    Super madam tq for the support for support children 👏👏👏🤝🤝🤝❤️❤️❤️✊✊✊✊

  • @k.gayathri7040
    @k.gayathri7040 3 года назад +1

    Telangana is famous of janapadas really telangana is having its speciality

  • @saibairy1385
    @saibairy1385 3 года назад +5

    తమ్ముడు నంద కిషోర్ కు ఉద్యమాభి వందనాలు

    • @thatsme1271
      @thatsme1271 3 года назад

      ruclips.net/video/ylmDrzBpgU4j/видео.html

  • @chvinnu5308
    @chvinnu5308 3 года назад +2

    Super thammudu the great bright future in your life

  • @jagadeeshvankat5079
    @jagadeeshvankat5079 3 года назад +4

    నీవు సూపర్ తాముడూ నీవు ఎంతో ఎదుగుతవ్వ్ అనుకుంటున్నా తాముడు👌👌👌👌👌👌❤️💖

  • @USHAM-uz6pe
    @USHAM-uz6pe 3 года назад +1

    Super thammuda, nee లాంటివాడు naku thammudu ga undalsindheee 🥰🥰🥰🥰

  • @masanishruthi3130
    @masanishruthi3130 3 года назад +3

    చిన్న నీకు మస్తు తెలివి ఉంది.. గ్రేట్ తమ్ముడు నువ్వు నీ మాటలు కిరాక్ అసలు
    జై భీమ్👌👌 ✊️✊️

  • @vyrapurambharathi4586
    @vyrapurambharathi4586 3 года назад

    నందకిషోర్ గానం నీకు దేవుడిచ్చిన వరం.నీ భవిష్యత్ బాగుండాలని ఆశీర్వదిస్తున్నాను.

  • @jaikarnenejaikarnene6794
    @jaikarnenejaikarnene6794 3 года назад +41

    కొటొక్క దండలు ర చిన్న🙏🙏🙏🙏

  • @budharapulavanya5095
    @budharapulavanya5095 3 года назад +1

    అధ్బుతం సోదరా నీ గళం, గాత్రం అత్యద్భుతం ఉద్యమకారుడు అవ్వాలనే
    నీ...ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ... ఆశీర్వదిస్తూ అభినందనలు సోదరా.💐💐💐👌👌👌👏👏👏

  • @rajinikumar4677
    @rajinikumar4677 3 года назад +21

    తమ్ముడు నీవు బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్పవాడు అవుతాడు గాడ్ బ్లెస్స్ యు

  • @yadagiripanuganti3524
    @yadagiripanuganti3524 3 года назад +1

    నిజమైన సమాజ సేవకుడు ఉదయించాడు. చిన్నా నీయొక్క ప్రతిభకి చదువు తోడైతే నీవు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు. ఎంత పేరు వచ్చినా, డబ్బులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో చదువును నిర్లక్ష్యం చేయకూడదు.god bless you చిన్నా.

  • @vprmusic3278
    @vprmusic3278 3 года назад +27

    Jei bheem చినోనివీ కద్దురా దల్లిత చిరుత పులివీ....👌👌👏👏

  • @jmsolutions386
    @jmsolutions386 3 года назад +1

    నందకిశోర్, you are doing good job
    Keep it up

  • @donsoori1351
    @donsoori1351 3 года назад +9

    నంద కిషోర్, యాంకర్ ఇద్దరి మాటలు సూపర్

    • @isbdamodherkaranam6498
      @isbdamodherkaranam6498 3 года назад

      ఒరేయ్ నండకిషోరే హ్యాట్సాఫ్.మీనానగరు Rtc Drఅయిన ఇంత సమయం కేటాయించి నిన్ను ప్రయోజకుడిని చేసినారు.👍👍👍

  • @mudususrisailamvlogs8406
    @mudususrisailamvlogs8406 3 года назад +2

    సూపర్ తమ్ముడు నువ్వు నిజమైన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులు
    జై భీమ్ జయహో అంబేద్కరా 🙏🙏🙏

  • @techtipswithkhandesh458
    @techtipswithkhandesh458 3 года назад +5

    Chalaa great telented tammudu nuvvu. ।! 😘🥰😍🤩tammudiki yevaraina support estey manchi manchi songs ni veluguloki teesukostadu.....!!!!

  • @pasupuletisubbaiahh3643
    @pasupuletisubbaiahh3643 3 года назад +1

    The great power full ledar in Dissection super
    Good blues you

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 3 года назад +3

    జై భీమ్ రా నీలాంటివాళ్ళు ప్రతి ఇంటికి ఒక్కరు కావలి ra🙏💐💐💐

  • @vardhasaikumar5677
    @vardhasaikumar5677 3 года назад +1

    This child has a bright future his tone is very good he should focus on folks songs and mass songs

  • @BHARATHKUMAR-ng2sk
    @BHARATHKUMAR-ng2sk 3 года назад +5

    Super చాలా బాగా పాడుతూన్నావు బాబు నందకిషొర్ గుడ్

  • @rosemarym7693
    @rosemarym7693 3 года назад +8

    తమ్ముడు!!!! నిన్ను చూస్తుంటే మా తమ్ముడు గుర్తుకు వస్తున్నాడు❤

  • @youthfriends3601
    @youthfriends3601 3 года назад +6

    సూపర్ తమ్ముడు నీవు ఇంకా భవిష్యత్తు బాగా ఉంది

  • @shankargunde9162
    @shankargunde9162 3 года назад +2

    ,జైబీమ్ చిన్న పిల్లలు అందరూ ఇలాంటివి నేరుకోవాలి ,ముంబై

  • @VenkatVenkat-vj7yc
    @VenkatVenkat-vj7yc 3 года назад +25

    నువ్వు అద్భుతం తమ్ముడు సూపర్ 👍👍🙏🙏🙏🙏

    • @NagaRaju-yh4dp
      @NagaRaju-yh4dp 3 года назад

      Sufer nanda kishor hatsop

    • @NagaRaju-yh4dp
      @NagaRaju-yh4dp 3 года назад

      Elantivallanu chala enkarege cheayndi. Spech bagundi patalu chala bagunnai

  • @linguathram8721
    @linguathram8721 3 года назад

    సూపర్ తమ్ముడు ఎక్సలెంట్ ఇంకా ముందుకు వెళ్ళాలి 🙏🙏🤝🤝

  • @mana.velpur143
    @mana.velpur143 3 года назад +16

    సూపర్ గా పడుతున్నావ్ రా చిన్నోడా

  • @manojdarakumardara2286
    @manojdarakumardara2286 3 года назад +1

    Thank sum TV for introducing this choti best packet
    Jai bheem

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy 3 года назад +17

    Hats of nanda kishore🌹🌹💐🌈👏🙏🏻👍

  • @Anushorts4
    @Anushorts4 3 года назад +1

    Ilanti telivi gala abai mana nagarkurnool dist lo puttadam chala garwakaranam...inka Goppa prostaham tho mundhuku velli mana dist lo inka nilanti valanu tayaru cheyali.. Nanna god bless you

  • @tssrangareddy
    @tssrangareddy 3 года назад +3

    తమ్ముడు...నీకు ఎంతో భవిష్యత్ ఉంది....👍👍👍👍

    • @thatsme1271
      @thatsme1271 3 года назад

      ruclips.net/video/ylmDrzBpgU4/видео.html

  • @Eswar-s8e
    @Eswar-s8e 3 года назад

    Thammudu ni talent super niku manchi future unnadhi god bless you nanna

  • @bharathagrotechkumartelkap2612
    @bharathagrotechkumartelkap2612 3 года назад +3

    సూపర్ వట్టిపల్లి నందకిషోర్,👌👌👌👌👌

  • @nascearhussain6182
    @nascearhussain6182 3 года назад +1

    Simply WONDERFUL......KID....❤️❤️❤️

  • @manubothuyadu8450
    @manubothuyadu8450 3 года назад +35

    Very good Babu. Good luck ur future.... 👏👏👏

  • @BanjaraShortsSR
    @BanjaraShortsSR 3 года назад

    Wow తమ్మడు సూపర్👌 ra handsup 👍ra....🙏

  • @addankianandam9529
    @addankianandam9529 3 года назад +3

    Thammudu Nanda Kishore You have inspiration to all school students throughout India like Babasaheb Dr.Bheem Rao Ambedkar.Thsnk you one and all.

  • @zpmedak6377
    @zpmedak6377 3 года назад +1

    సూపర్.. ఉన్నత స్థాయిలో కి రావాలి కిషోర్

  • @thirupathivarmapettem7065
    @thirupathivarmapettem7065 3 года назад +1

    Hat's up to you chinna...
    Thelivi amogam .....
    God bless you........

  • @b.anjaneyuluanji3599
    @b.anjaneyuluanji3599 3 года назад +6

    తమ్ముడు నీ లాంటి వారు మన నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంకా రావాలి

  • @vijaynishani7036
    @vijaynishani7036 3 года назад +1

    ప్రతి పిల్లవాడు నీలా ఉంటే అందరు మరో అంబెడ్కర్ అవుతారు సూపర్ రా చిన్నోడా ను అంబేద్కర్ అంత ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను..

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 3 года назад +5

    కిషోర్ నీకు మీ అక్కా చెల్లికి మా ఆశీస్సులు ✋🏻🤚🏻💐 ప్రతి మనిషికి చదువు ఖచ్చితంగా అవసరమే. కానీ నేడు చదువు అనేది కేవలము డబ్బు మాత్రమే సంపాదించడానికి, విలాసాలకు మాత్రమే చదువుకుంటున్న చదువే 😔 విలువలతో కూడిన విద్యావిధానం మనకు అవసరము. నేటి విద్య మనను ప్రపంచానికి భానిసను చేసేది ఒక బ్రిటిష్ గాడిద మెకాలే అనేవాడు మనకు ఈ విద్యను అంటగట్టాడు. కానీ భావితరాలకు విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే మాత్రమే నందకిషర్ పాడిన పాట మారాలి సమాజము..... అంటున్నట్టు సమాజము మారే అవకాశం 🙏🏻 సుమన్ టీవి వారికి నా వందనములు 💐🙏🏻

  • @SAI-pk1xe
    @SAI-pk1xe 3 года назад +2

    U have a bright future Rahh Nani 😎😎 God bless you rahh ❤️

  • @joygracecreations
    @joygracecreations 3 года назад +3

    I am proud to be a this guy because of my grandma village..

  • @bhuvankumar2429
    @bhuvankumar2429 3 года назад

    Last song baundi mast undi tammudu👌🤙👍👌🤙🤙👍👌🤙👍
    Inka chaduvu song meaning kuda baundi tammudu🤙👌👍👍🤙👍👌👍👍🤙👍

  • @chittymaddela2028
    @chittymaddela2028 3 года назад +4

    Ur very talented bro..all the best

  • @kmahesh1704
    @kmahesh1704 3 года назад +1

    Thammudu meeku vunna knowledge kondariki vunna india super power ga vundedi ✊✊jai bheem✊✊

  • @abhirakesh2874
    @abhirakesh2874 3 года назад +8

    Entha clarity ga matladuthunadu.. Chinnodu❤

  • @tsspdclsuryapet1430
    @tsspdclsuryapet1430 3 года назад +1

    Super ra thammudhu nuvvu 👍 machi stage ki vasthavu

  • @malleshgowda5816
    @malleshgowda5816 3 года назад +6

    Super talent chinna anchor awesome

  • @baliravikumar870
    @baliravikumar870 3 года назад

    Super raa bujji hats of u raa thammu. All the best for ur good future

  • @skm971
    @skm971 3 года назад +5

    Super thamudu all the best for your bright future 🔥🔥🔥🔥

  • @prasannakumar3520
    @prasannakumar3520 3 года назад

    Excellent encouraging program from sumantv

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 3 года назад +7

    Super nanda kosher ni telent chala bagundi.

  • @banavthbabu2193
    @banavthbabu2193 3 года назад +1

    Super 👌👌👌🏾👌👌👌👌👌👌👌👌👌

  • @Anand-rm3ju
    @Anand-rm3ju 3 года назад +4

    Udyogam rakunna udyamakarudiga nilabadaali anukuntuna anna nee maatalu nannu kadhalimpajesaayi🙏🏻🙏🏻 you’re very good boy chadukoni manchi job cheyyi thammudu udyama nepathyam manchide kani nee bhavishyathu aarthikamga bavundali ante udyogam undali. You’re inspirational and nee age ki neekunna avagaahana ki me thallidandrulu ninnu theerchidhitthunna vidhananiki joharlu ✌🏻 Good luck

  • @kunjanavya2931
    @kunjanavya2931 3 года назад +2

    Very good nice song all the best to your good future 👍👍....

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 3 года назад +4

    Excellent voice and very truthful words. God bless you and your family.