Folk Singer Nanda Kishore See How Beautifully Sings Song Over Jai Bheem | Namste Meaning | Sumantv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Folk Singer Nanda Kishore See How Beautifully Sings Song Over Jai Bheem | Namste Meaning | Sumantv

Комментарии • 860

  • @venkyn3060
    @venkyn3060 3 года назад +36

    చిన్నా నీవు చెప్పే మాటలు,పాటలు,వెంట్రుకలు నిక్క బొడుసుకుంటున్నై❤️❤️

  • @nrgmaharaj5654
    @nrgmaharaj5654 3 года назад +91

    Super తమ్ముడు నువ్వు ఓక గొప్ప ఘయ్కుఢీవీ మరియూ వక్త వి అవుతావు and అవ్వాలని కోరుకుంటూన్నానూ
    మా అందరి ఆదరణ నీకు ఎప్పుడు వుంటుంది తమ్ముడు జై భీమ్

  • @pradeepjabade1021
    @pradeepjabade1021 3 года назад +5

    తమ్ముడు జై భీమ్.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥🔥🔥💙💙 ని ఉత్సాహం చూస్తే నీకు సెల్యూట్ చెయ్యాలని ఉంది..జై భీమ్..💖💖💖

  • @janakiramuludoddi22
    @janakiramuludoddi22 3 года назад +124

    తమ్ముడు.. నీ మాటలు నీ పాటల వెనుక....మీ నాన్న నిన్ను తీర్చిదిద్దిన కష్టము కనిపిస్తున్నది...super

  • @harishbellapunews3971
    @harishbellapunews3971 3 года назад +44

    విప్లవ కారులు,వంగపండు, గద్దర్,R నారాయణ మూర్తి లా నువ్వు సమాజ సేవలో నుండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతున్ని కోరుకుంటున్నాను ....

  • @chnaveenkumar4968
    @chnaveenkumar4968 3 года назад +90

    ఒరేయ్ తమ్ముడు నీ పాటలు, నీ మాట్లు, వింటుంటే మనసులో నుండి వచ్చే ఆనందం తో కన్నీళ్లు ఆగడంలేదురా.... ఎందుకో చెప్పనా దళితవాడలో నుంచి మరొక ఆణిముత్యం, ఉద్యమకారుడు వస్తున్నందుకు....
    నాన్న నీవు బాగా చదువుకో... నీ అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది....
    నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు
    ...... May god bless you....🙋

    • @gittaprathapprathap2724
      @gittaprathapprathap2724 3 года назад +5

      ఈ చిన్ని చిచ్చర మన దళిత "బిడ్డ "కు అండగా, ముఖ్యంగ, ఆర్థిక ంగా ఆదుకో వడం మన ప్రదవ కర్థ్యవ్యం. జై భీమ్ ***జై భారత్. అందుకే ముందు గా ఈ ఛానెల్ వారికీ కృతజ్ఞతలు, అలాగే ఈ మట్టి లో "మాణిక్యం "నంద కిషోర్ *పూర్తి వివరాలు తెలియ జేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.

    • @prasanthhosanna370
      @prasanthhosanna370 3 года назад +3

      అన్నా నేను కోరుకునేది మీ పిల్లలకు కూడా అంబేద్కర్ గురించి చెప్పండి జై భీమ్ జై జై భీమ్

    • @RNHanumantharaju1082
      @RNHanumantharaju1082 2 года назад +1

      Yes bro all the best తమ్ముడు జై భీమ్...

  • @chandrashekermaddela9041
    @chandrashekermaddela9041 3 года назад +102

    చాలా బాగా పాడారు తమ్ముడు మరియు చెల్లెలు.
    యాంకర్ గారి కల్మషం లేని చిరునవ్వు బాగుంది

  • @chandrashekermaddela9041
    @chandrashekermaddela9041 3 года назад +34

    శ్రీకాంత్ అన్నా డప్పు సూపర్

  • @pudichanti9933
    @pudichanti9933 3 года назад +34

    జై భీమ్ 💪 టీమ్ అందరికీ

  • @SureshSuresh-nn5iw
    @SureshSuresh-nn5iw 3 года назад +54

    Your team is great 🤝🤝💐🙏

    • @MC-rc4lx
      @MC-rc4lx 3 года назад +1

      Your team is almost equally to you

  • @narenderela3027
    @narenderela3027 3 года назад +35

    Jai భీమ్ తమ్ముడు ✊️✊️
    భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలో ఉండాలి
    🤝🤝🤝🤝🤝

  • @kallapallibalraj8445
    @kallapallibalraj8445 3 года назад +122

    నిన్ను కన్నా తల్లిదండ్రుల కు పాదాభి వందనం తమ్ముడు.

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 3 года назад +4

    జై భీమ్ ఈ చిచ్చర పిడుగు కి సూపర్ 👌👌👍

  • @anumollachandu2443
    @anumollachandu2443 3 года назад +28

    తమ్ముడు చాలా బాగా పాడారు, ఆంకర్ గారి కల్మషము లేని నవ్వు కి దన్యవాదాలు జై భీమ్ జై జై భీమ్

  • @korradevsingh9381
    @korradevsingh9381 3 года назад +4

    Anchor is so cute love 💕💕❤️❤️💙

  • @srinivaserla6790
    @srinivaserla6790 3 года назад +52

    ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయలకు మీ నాన్న గారు తయారు చేసిన ""బుల్లెట్"" వి .నీ ప్రతి పాటలో మీ నాన్న కష్టం కనపడుతుంది...🙏

  • @My_background
    @My_background 3 года назад +67

    ఈ వీడియోలో వున్న ప్రతి ఒక్కరూ నాకు బాగా నచ్చినారు! నన్ను ఉత్సాహపరిచారు!!
    వీళ్ళందరికి నా జై భీం!

  • @vainalagiri4742
    @vainalagiri4742 3 года назад +12

    తమ్ముడు ఇలాగే వయసుకు మించిన మాటలు మాట్లాడి మధు ప్రియ కాలఘర్బాం లో కలసి పోయింది ........ మంచి భవిష్యత్ ఉన్నది
    మేము కూడా అంబేడ్కర్ గారి ఫాలోవర్స్ ......కానీ నికు వయసు ఉంది

  • @gaddamravi2000
    @gaddamravi2000 3 года назад +3

    Superb😘Raa Nani
    Jaibhim✊✊💙

  • @ramtenkianjali251
    @ramtenkianjali251 3 года назад +31

    Jai bheem kannaiah God bless you 🙏🙏🙏

  • @MS-zd1ep
    @MS-zd1ep 3 года назад +9

    నాకు తెలిసింది మాత్రం జై హింద్ .....

  • @sureshprabhas727
    @sureshprabhas727 3 года назад +11

    Tnq so much Suman TV Me interview tho ee budugulu Anthoo ee samajaaniki neerputunnaaru,

  • @krishnachilakamarri8122
    @krishnachilakamarri8122 3 года назад +12

    నమస్తే అంటే నా గొప్పతనం ఏమీ లేదు అంతా నీ దయ మాత్రమే అని వినయాన్ని తెలుపడము అలాంటి అర్థాన్ని వ్యతిరేక అర్థంలో చిన్నపిల్లల మనస్సులలోకి పంపించి భావిభారతాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నాలు చేయడం మంచిదికాదు

    • @tankarinarsimha9038
      @tankarinarsimha9038 3 года назад +1

      నీకు సంస్కృతం వచ్చా?? రాని భాషను మనం వాడి ఎదుటోడి మిద వాడడం ఆజ్ఞానమే అవుతుంది.

  • @venkataramanavanguri7034
    @venkataramanavanguri7034 3 года назад +20

    మనం ఒకానొక దశలో రాజులం,అది తెలిసి కూడా ఇంక మనం ఈ సమాజంలో బానిసలుగా బ్రతుకుతున్నం,దీనికి కారణం ఒకటి బానిసత్వానికి అలవాటు పడటం,పూర్వం నుంచే ఆస్తులు కుడబెట్టుకొకపోవడం,మనలో ఐకమత్యం లేకపోవడం,జై బీం బిడ్డలు అందరూ తక్కువ కులం వాళ్ళు కాదు,చరిత్ర చదివి చూడండి,మీరు తక్కువ కులం అన్నవాడిని తరిమి కొట్టండి,ఈ బ్రాహ్మణ సమాజం చేసిన పనికి మనం అంటరాని వాళ్ళుగా మిగిలిపోయము, కాని మానవత్వం తో అంతా సమానమే అనే వాళ్లతో ఆప్యాయతతో ఉండండి,జై బీమ్ జై జై బీమ్,

    • @bhanuprakashareddy303
      @bhanuprakashareddy303 3 года назад +2

      మీ ఇబ్బందులకు కారణం 1000 సంవత్సరాల మొఘలాయి పాలన.170 ఏళ్ల బ్రిటిష్ మరియు 70 సంవత్సరాల ఖాన్ గ్రెస్ పాలన . పొదుపు అలవాటు లేకపోవడమే. భావం ముఖ్యం . భాష ఏదైనా ఒక్కటే . విభేదాలతో సమాజం నడవదు ప్రశాంతంగా

    • @shanalex2542
      @shanalex2542 3 года назад +3

      @@bhanuprakashareddy303 చాలా తెలివిగా divert చెయ్యడానికి try చేస్తున్నారు. కాని దళితులకు తెలుసు మూలం ఎక్కడుందో.

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 года назад

      @@bhanuprakashareddy303 మను ధర్మం ప్రకారం నీవు కూడా శూద్రునివే..
      ఇదేనా హిందూ మత గొప్ప తనం సోదరా

  • @ashokvelpula189
    @ashokvelpula189 3 года назад +7

    జై భీమ్ చిన్నోడ
    దళిత సింహము
    వర్ధిల్లు వందేళ్లు

  • @saidhashaik6023
    @saidhashaik6023 3 года назад +42

    సూపర్ సూపర్ బుడ్డోడా

  • @bellichandrashekaryadav4774
    @bellichandrashekaryadav4774 3 года назад +1

    జై భీమ్ తమ్ముడు
    నీలాంటి కళా కారులు ఈ సమాజానికి అవసరం.... నీ గొంతు పాలకులను ప్రశ్నింస్తుంది... జై భీమ్

  • @anandbarre7085
    @anandbarre7085 3 года назад +13

    చాలా బాగా చెప్పావు చిన్నా

  • @vishnuvinay5450
    @vishnuvinay5450 3 года назад +7

    సూపర్ తమ్ముడు..జై భీమ్

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 года назад +7

    Super songs
    Good team
    Nanda Kishore ilanti paatalu marenno padalani manaspoorthiga korukuntunnanu
    Jai bheem Jai Bharat 🤝✊

  • @sandaramesh9851
    @sandaramesh9851 3 года назад +11

    జై బీమ్ చాల బాగా పాడావు మిరు మిటిమ్

  • @babarhussain5268
    @babarhussain5268 3 года назад +16

    గాయకులకు నా దీవెనలు ❤️❤️❤️

  • @chittimohanmaharaj
    @chittimohanmaharaj 3 года назад +18

    జై భీమ్ తమ్ముడు... All the Best 😍😍😍😍

  • @tankarinarsimha9038
    @tankarinarsimha9038 3 года назад +67

    నమస్తే అంటు నిన్ను ఇంటర్వ్యూ చేసిన యంకర్ తోనే నమస్తే వద్దు జై భీమే కరేక్ట్ అని చేప్పిపించినవు.😂😁🤣
    యంకర్ తో జై భీమ్ చేప్పించినవు సూపర్ తమ్ముడు.
    జై భీమ్.✊✊✊

  • @yadagiripanuganti3524
    @yadagiripanuganti3524 3 года назад +26

    ఇంత చిన్న వయసులో నీకున్న పరిపక్వత కి, నీ ప్రతిభ కి ఎన్ని అభినందనలు తెలిపినా తక్కువే బాబు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్ట వంతులు. జై భీమ్ చిన్నా.

  • @pbeemudu5497
    @pbeemudu5497 3 года назад

    అన్న డప్పు దరువు అదిరింది సూపర్. తమ్ముడు పాట వింటే చాలా సంతోషంగా ఉంది

  • @saikiranramavath8457
    @saikiranramavath8457 3 года назад +31

    Jai bheem Bro🙏

  • @balrajshaga796
    @balrajshaga796 3 года назад +3

    Your team great Tammudu ఇలానే ముందు ముందు పై స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నాను

  • @bouidivenking3692
    @bouidivenking3692 3 года назад +3

    జై భీమ్ తమ్ముడు సూపర్ రాబోయే దినాలలో నీవు గొప్పవాడిగా ఎదగాలి 👍👌✊✊💪💪

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 3 года назад +33

    జై భీమ్ రా తమ్ముడు👍👍👍 ✊️✊️✊️

  • @nagendranagalarapu1657
    @nagendranagalarapu1657 3 года назад +9

    So pretty much did you say man, vere level mature person & personality,, superb jai bheem

  • @gangabhavani9823
    @gangabhavani9823 3 года назад +2

    Super nanna, god bless you jai bheem 🙏

  • @nmahesh1969
    @nmahesh1969 3 года назад +13

    తమ్ముడు నువ్వు సూపర్ రా

  • @venkatalla5321
    @venkatalla5321 3 года назад +10

    Great Nanda Kishore Buddada. Sahoo. Jai Bheem ✊

  • @encop2784
    @encop2784 3 года назад +2

    Anchorగారు చాలా చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. వస్తున్న కాలానికి ఈ బుడతడు
    విప్లవకారుడు, విప్లవ వీరుడు torchbearer , ruler

  • @shankarrathlavath2310
    @shankarrathlavath2310 3 года назад +47

    అరె నువ్వు చిచ్చర పిడుగు ఉన్నావు తమ్మి love you ra 🥰🥰😍😍

    • @preethiyesepu3954
      @preethiyesepu3954 3 года назад +1

      👌👌👌

    • @krishnaiahv9497
      @krishnaiahv9497 3 года назад

      Shabash tammi Bharatha Matha muddi bidda vanichav, nalo chalanam teppichav tq so much
      Oka manchi inspiration teppichav💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲👏👏👏👏👏👏

  • @DrMNS2222
    @DrMNS2222 3 года назад +88

    వీడు పిల్లోడు కాదు పిడుగు
    తమ్ముడు ఫస్ట్ నీకు జై భీమ్

  • @prabha..6466
    @prabha..6466 3 года назад

    సూపర్ రా తమ్ముడు నువ్వు పెద్ద కళాకారుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తమ్ముడు జై భీమ్ ✊✊✊

  • @rahulyedla2839
    @rahulyedla2839 3 года назад +13

    V good talented boy keep it up god bless you boy jai bheem jai hind

  • @RameshRam-cg4kc
    @RameshRam-cg4kc 3 года назад +17

    తమ్ముడు నీకు చాలా కృతజ్ఞతలు జైభీమ్ జైజైభీమ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @padmaodnala1265
    @padmaodnala1265 3 года назад +16

    Super nani

  • @maheshdevigari1790
    @maheshdevigari1790 3 года назад +1

    (Super thammudu )(Jai Bheem)

  • @ksandhya4317
    @ksandhya4317 Год назад

    జై భీమ్... తుమ్మడు నీకు మంచి భవిష్యత్తు ఉంది... మంచి గొప్ప స్థాయిలో వుంటావు....

  • @bhaskarbhaskar1799
    @bhaskarbhaskar1799 3 года назад +1

    Super tamudu

  • @MUSICBIRDS99
    @MUSICBIRDS99 3 года назад +3

    అరే చిన్నా నువ్వు మా కంటే చిన్నవాడివి అయినా భవిష్యత్తులో మా నాయకుడు నువ్వే అవుతావు జై భీమ్ జై భారత్

  • @gangadharrodda864
    @gangadharrodda864 3 года назад +3

    జై భీమ్ 🙏 thank you suman TV

  • @girijvs665
    @girijvs665 3 года назад +1

    తమ్ముడు నిన్ను కన్న తల్లిదండ్రులకు జై భీమ్ ఇంత చిన్న వయసులో అంత అద్భుతంగా పడుతున్నావ్ అంటే నీకు మళ్ళీ జై భీమ్ చాలా గొప్పవాడు అవుతావు నీ టీమ్ కూడా జై భీమ్

  • @janganishravan2834
    @janganishravan2834 3 года назад +1

    Super thammudu and chellellu

  • @smpropertieshyderabad6819
    @smpropertieshyderabad6819 3 года назад +10

    నమస్తే = నమః+ తే. ఇది ఒక సంస్కృత పదం. నమస్తే అంటే మీకు నమస్కారం. అంటే మీ రూపం లో ఉన్న భగవంతునికి వందనం. ఎదుటి వ్యక్తి ని దైవస్వరూపం గా భావించి సంబోధిచడం మన భారత సనాతన సంస్కృతి లో భాగం. అంతటి గొప్ప అర్థము ఉన్న నమస్తే అన్న పదాన్ని వక్రికరించి పసి పిల్లల కి నేర్పిస్తున్నారు. సమయం తో పాటు పిల్లలు పెరిగి నిజమైన అర్థం, నిజమైన జ్ఞానం తెలుసుకోవాలని నా ప్రార్థన.

    • @VempatiSarada
      @VempatiSarada 3 года назад +1

      సుమన్ channel లొ ఇలంటి పిల్లల మాటలు పెట్టే ముందర editing చెయ్యాలి . atleast ఇప్పుడన్న action teesukonDi

    • @tankarinarsimha9038
      @tankarinarsimha9038 3 года назад

      నీకు సంస్కృతం వచ్చా???

    • @tankarinarsimha9038
      @tankarinarsimha9038 3 года назад +1

      మన దేశంలో 95% ప్రజలకు సంస్కృతం రాదు సంస్కృతం వచ్చినోడు సంస్కృతం రానోడికి కట్టకథలు, పిట్టకథలు చేప్పి నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు రాని సంస్కృత పదాలను వాడడమే పేద్దతప్పు.

    • @naveengoudmakloor1160
      @naveengoudmakloor1160 3 года назад

      Good job bro mana sanskruthi nashanam cheyadaniki vallaki nachina vidhanga kattukathalu ville mararu...

  • @shaikamer1613
    @shaikamer1613 3 года назад +1

    Super Talented thammudo

  • @vishnudasari4001
    @vishnudasari4001 3 года назад +1

    No words thammudu

  • @srivolgs8906
    @srivolgs8906 3 года назад +3

    సూపర్ తముడు నువు మంచి గాయకుడివి
    🙏🙏జై భీమ్🙏🙏

  • @rajeshmetalu188
    @rajeshmetalu188 3 года назад

    Hiii.. Tammudu niku chala Talented person kanna .. In the chinna Age lo Ambethkar gurichi baga cheputunnav.God belle's u ..👏👏.. ni korika Tirchichu gaka Aa devudu.
    👏👏👏👍

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 3 года назад +14

    వర్ధిల్లు బిడ్డా, నీకు నా జైభీ0లు

  • @anilkunti3244
    @anilkunti3244 3 года назад +4

    Super Jai Bheem...✊🔥

  • @nidhviram2943
    @nidhviram2943 3 года назад +1

    Thammudu nava dhalitha jaathiki Nv oka nirmathavi kavali thammudu. God bless you

  • @narammanasa2653
    @narammanasa2653 3 года назад +6

    Thamudu nv greet ra ❤😘🙌

  • @prudhvirajarmy2608
    @prudhvirajarmy2608 2 года назад

    నాని నిన్ను తమ్ముడు అనలి అంటే ఏదో లా. ఉంది. యాందుకు అంటే ... నీలో భవిషత్తు లో ఒక్క విరూనీ చూస్తున్నాను....జై భీం.......

  • @ravikumarofficials3347
    @ravikumarofficials3347 3 года назад +2

    💐💐🙏👏👏

  • @thurpatiparushuram2321
    @thurpatiparushuram2321 3 года назад +14

    Super super super ❤️❤️❤️❤️

  • @narisandrapangu7668
    @narisandrapangu7668 3 года назад +1

    Vasthay vasthay malli maa rojule vasthay..... JAI BHEEM....

  • @srinuedha9127
    @srinuedha9127 3 года назад +10

    జై భీమ్.. సోదరా.... ఈ నాటి అంబేద్కర్ అవ్వాలి అని మనసారా కోరుకుంటున్నాను..... జై భీమ్

  • @vaddebrucelee8712
    @vaddebrucelee8712 3 года назад

    Spr spr spr maa జ్ఞానం వర్ధిల్లాలి 🙏 నా మనస్ఫూర్తిగా

  • @arthamururamesh2937
    @arthamururamesh2937 3 года назад +1

    Excellent bro God's Bess you

  • @kishorjoshi6708
    @kishorjoshi6708 3 года назад +4

    Jai Bhim jai Bharat God bless you brother

  • @kumarbarre4868
    @kumarbarre4868 3 года назад +1

    తమ్ముడు. సూపర్.. తమ్ముడు. జై భీమ్

  • @allulavakusalu360
    @allulavakusalu360 3 года назад +6

    Bro hatsoff 💕 matalulevuuuuu

  • @vinodkumarpulijala
    @vinodkumarpulijala 3 года назад +4

    యాంకర్ గారి నవ్వు చాలా బాగుంది..

  • @lbvramulu5455
    @lbvramulu5455 3 года назад +2

    జై భీమ్ మంచి భవిష్యత్తు ఉంది నాన్న

  • @simhachalamsavara8518
    @simhachalamsavara8518 3 года назад

    Very...valuable...song..and...the..better...sang

  • @gvrao5659
    @gvrao5659 3 года назад +29

    Today onwards Jai bhim

    • @telugucareerguide
      @telugucareerguide 3 года назад +1

      1. నమస్తే అంటే "నమస్కారం(hello)" అని అర్థం
      2. జై భీం అనే "భీం వర్ధిల్లాలి" అని అర్థం

    • @dr.kittannanemileti8104
      @dr.kittannanemileti8104 3 года назад

      చిరంజీవి నందకిషోర్ నిజమైన కళాకారుడు, అంబేద్కర్ వారసుడు, ఆశీస్సులు అయ్యా

  • @dattusadhu6061
    @dattusadhu6061 3 года назад +3

    జై భీమ్ 💙 నీల్ సలాం

  • @kanchanapellivenkatesh8811
    @kanchanapellivenkatesh8811 3 года назад +2

    సూపర్ రా చిన్న 🙏❤️

  • @balabalu399
    @balabalu399 3 года назад +6

    Telugu , samskruta bhaasha paramaina Kaneesa parignanam leni anchor and mee channel yaajamaanyam patla jaali vestundi...Namaste ane padam artham teliyani murkhatvam .....Chaala bhayankaram

  • @manikanthjadhav9472
    @manikanthjadhav9472 3 года назад +1

    Super God bless you

  • @devraju4861
    @devraju4861 2 года назад

    Jai Bheem tammudu your super song your are great your talking mind sharp tammudu thank you

  • @bittubittu7920
    @bittubittu7920 3 года назад +1

    తమ్ముడు సూపర్ జై జై భీమ్ ✊✊✊✊✊

  • @bouidivenking3692
    @bouidivenking3692 3 года назад

    మీ టీం చాలా సూపర్ సూపర్ తమ్ముడు జై భీమ్ జై జై భీమ్

  • @chinnab.7648
    @chinnab.7648 3 года назад +6

    Super anna nvv Nakannna chala chinnavadivi but nv Naku anna Jai bheem 💪💪💪

  • @Arrachinthala
    @Arrachinthala 3 года назад +4

    సువర్ తమ్మి జై భీమ్...✊️

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu5153 3 года назад +8

    Hi, children,Jai bhim,my special Jai Bhim and thanks to your mentor.With a curiosity to know the meaning of Jai Bhim I took the help of Google search and came to know that Jai means LONG LIVE,and Bhim refers to Dr.Bhim Rao Ambedkar,i.e; long live the legacy and inspiration of Babasaheb Dr.Ambedkar or victory to Dr.Ambedkar The founder is Hardas LN. Thanks and Jai Bhim

  • @srinivasnarapangi5190
    @srinivasnarapangi5190 3 года назад +1

    Great talent Nanda Kishore..jai bheem

  • @navaneethgaddam1003
    @navaneethgaddam1003 3 года назад +6

    Super Thammudu Jai bhim ✊✊

  • @pulikanthanithyasri4188
    @pulikanthanithyasri4188 3 года назад +1

    Super bro

  • @linguathram8721
    @linguathram8721 3 года назад

    సూపర్ నరేష్ తమ్ముడు 👌👌🙏🙏🌹🌹

  • @lakkamsrikanth1871
    @lakkamsrikanth1871 3 года назад

    సూపర్ తమ్ముడు జై భీమ్

  • @mandanaresh7241
    @mandanaresh7241 3 года назад +3

    జై భీమ్...తమ్ముడు...😎

  • @manojkumarnarmeta9665
    @manojkumarnarmeta9665 3 года назад +5

    Jai bheem thammudu super song manchi life vundi niku

  • @dasarisiddartha5845
    @dasarisiddartha5845 3 года назад +1

    Jai..... Bheem... ✊💙🔵

  • @lovelyarbas4655
    @lovelyarbas4655 3 года назад +1

    #nyce have a bright future to u bro💓