CPM Songs|Puttapaka songs| TelanganaFolk Songs|ViplavaKumar|PatalaVenkanna|RaviKalyan|Putta Bangaram

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024

Комментарии • 14

  • @kumarmaddella1283
    @kumarmaddella1283 Месяц назад +3

    మీ విప్లవ సాహిత్యనికి రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్ 🚩🚩🚩🚩🚩✊🏼✊🏼✊🏼✊🏼✊🏼

  • @jnarasimharao1554
    @jnarasimharao1554 Месяц назад +3

    పుట్టపాక గ్రామ కామ్రేడ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు భవిష్యత్ తరానికి పాటను అందించినటువంటి విప్లవ కుమార్ వెంక రెడ్డి అన్నకు ప్రత్యేకమైన విప్లవ అభినందనలు

  • @sangarshanabkl1065
    @sangarshanabkl1065 Месяц назад +3

    రచన,... గానం.... పాట కోసం శ్రమించిన అందరికి జిందాబాద్.... పుట్టపాక చరిత్ర అజరామరం ✊✊✊✊

  • @shankermadha2892
    @shankermadha2892 Месяц назад +3

    పుట్టపాక అమరుల త్యాగలను ఈ తరానికి మంచి సాహిత్యం, గానం, సంగీతం తో అందించిన మా అన్న లకు ధన్యవాదములు, వారి త్యాగలను నిత్యం స్మరించుకునే పుట్టపాక గ్రామ పార్టీ కి విప్లవ అభినందనలు ❤️

  • @donthagoniamarender3700
    @donthagoniamarender3700 Месяц назад +3

    Super lyrics and nice song... nalgonda ఉద్యమానికి నాయకత్వం వహించిన పుట్టపాక

  • @hussainpagilla5729
    @hussainpagilla5729 Месяц назад +2

    సూపర్ సాంగ్

  • @manoharreddymarri3788
    @manoharreddymarri3788 Месяц назад +4

    విప్లవ్ సాహిత్యానికి, వెంకటరెడ్డి అన్న గొంతు జీవం పోసింది, ఇక ఈ ప్రాంతంలో పుట్టపాక పేరు మీ సాహిత్యంలో, గొంతులో ఎప్పటికీ మారు మోగుతూనే ఉంటది. పుట్టపాక పట్ల మీ ప్రేమకు, అమరుల పట్ల మీరు చూపించిన భాధ్యతకు మన పుట్టపాక కామ్రేడ్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, .🙏🙏

  • @venkatanaganti888
    @venkatanaganti888 Месяц назад +1

    సూపర్ అన్న పాట

  • @kallemdharmaneela4271
    @kallemdharmaneela4271 Месяц назад +1

    Super Anna

  • @vijaykumaraitha8321
    @vijaykumaraitha8321 Месяц назад +1

    Super

  • @shankermadha2892
    @shankermadha2892 Месяц назад +1

    ✊✊✊

  • @RajuAvula-lw8wu
    @RajuAvula-lw8wu Месяц назад +1

    ✊✊🚩🚩🚩

  • @bollamlavanya5105
    @bollamlavanya5105 Месяц назад +1

    💪