You are my all time favourite singer ra Ashwini....i am always waiting for your original Telangana voice.... రోమాలు నిక్కబొడుచుకుంటున్నయ్ ....వందనం తల్లి.... మార్క్స్ కలల సాకారం చేసే ...మా తల్లి 🙏✊💐
ఆక్కా నువ్వు పాడిన పాటతోని తెలంగాణా ప్రాంతంలో మల్ల మనమందరం నక్సల్ వుద్య మాలను బలోపేతం చెయ్యాలి ప్రజల కోసం ప్రాణాలర్పించిన అన్నలకు నీ పాట అంకితం లాల్ సలాం🚩🚩🚩
పాటలకు దూరమైనావు అనుకున్న బిచ్చన్న రాసిన పాటలు పాడి చానా రోజులైతుంది కలకు దూరం అయినా అనుకున్న కానీ నీ కన్నీళ్లతో కవిత్వాన్ని కలబోసి కన్నవాళ్ళకు కన్న బిడ్డల కడచూపును అందిస్తున్నావు ఈ పాటతో రచయితకు రాగానికి రాయలేనన్ని దండాలు అశ్విని నెంబర్ ఉంటే పెట్టగలరు అభినందించడానికి మాత్రమే ఏ తప్పుగా మాట్లాడడానికి కాదు నీ రాగానికి నేను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న
అసలైన ఉద్యమ కోకిల అశ్విని...చాలమ్మ నీ పాట వింటే....ఆ రోజు నాకు ఎంతో శక్తివంతంగా ఉంటది...ఎన్ని రోజులు అయ్యింది రా నీ పాట వినక... ధన్యవాదాలు అశ్విని 🙏✊💐
@@m.n.2587 Ekka vastaye Anna thanks bro 🙏
Anna Shere cheyyandi please
@@perumulasidhu993 sure👍
చెల్లి నీ గొంతుతో ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని అమరవీరులకు రెడ్ సెల్యూట్
సాహిత్యం, పాడిన గొంతుక గుండెల్ని తాకిన అద్భుతమైన పాట. అభివందనాలు
❤
❤❤❤😂❤
...
Enka vastavi viplava songs please watching my channel 🎉
గుండెలలో నుంచి వచ్చిన నీ పాటకు వందనం......
You are my all time favourite singer ra Ashwini....i am always waiting for your original Telangana voice.... రోమాలు నిక్కబొడుచుకుంటున్నయ్ ....వందనం తల్లి.... మార్క్స్ కలల సాకారం చేసే ...మా తల్లి 🙏✊💐
Tq annaiah 🙏🙏
చెల్లమ్మ ఈ గొంతుతో మరెన్నో అమరవీరుల పాటలు పాడాలి అమరులైన అమరులకు లాల్ సలాం జోహార్లు అమరవీరులకు
ఆక్కా నువ్వు పాడిన పాటతోని తెలంగాణా ప్రాంతంలో మల్ల మనమందరం నక్సల్ వుద్య మాలను బలోపేతం చెయ్యాలి ప్రజల కోసం ప్రాణాలర్పించిన అన్నలకు నీ పాట అంకితం లాల్ సలాం🚩🚩🚩
@@sammiahmudithanapalli7839 andariki Radhu
Y @@RAJUPENDEM75
@@TRj77❤Lqqlqapppd
@@TRj77😊a
😂@@RAJUPENDEM75
చెల్లి అశ్విని చక్కటి ఉద్యమ పాటను వినిపించినందుకు నీకు ధన్యవాదాలు చెల్లి
అమరుల త్యాగాలను ఎత్తిపడుదాం... చాల గొప్ప రచన అన్న... ❤
@@nallamalakalakarulavedika9294 thanks for your support 🙏
Super రైటర్ venkat anna అశ్విని పాట చాలా బాగుంది జోహార్ అమరులకు
Thankyou naa priyamaina thammudu
Thanks
విప్లవోద్యమ అమరులకు విప్లవ జోహార్లు
విప్లవోద్యమంలో అసువులు బాసినమ్ర వీరులకు విప్లవ జోహార్లు
విప్లవోద్యమంలో అసులుబాసిన అమరులకు విప్లవ జోహార్లు
అశ్విని చెల్లమ్మ అద్బుతంగా పాటను అలపించింది
Sir share please
అమ్మ ఇలాంటి పాటలు ఎన్నో మరిన్ని పాడాలని మా కోరిక
అసలు ఏముంది రా నీ గొంతు లో....నీ రాగం లో....నీ రాగం వల్ల సాహిత్యానికి అందం వచ్చిందా!.... రచయితలు నీ కోసమే ఈ సాహిత్యం రాస్తరా .... అద్భుతం..పాట🙏✊💐
అన్నా నేనైతే అశ్విని దృష్టిలో పెట్టుకునే రెండు పాటలు రాశా అందులో ఈ పాట ఒక్కటి మీ అభిమానానికి థాంక్యూ
Tq TQ so much annaiah 🙏💐
Inkoti em song@@perumulasidhu993
మంచి గొంతుతో విప్లవ అమరవీరుల పాటను విన్పించారు.... జోహార్ అమరవీరులకు ✊🏾✊🏾✊🏾🚩🚩
Lalsam singer super lyrics super bro
ప్రతి పాట గుండె లోతులో నుంచి పాడుతున్నారు అక్కా...
జోహార్ అమర వీరులకు🙏🏾 😢❤🚩✊🏾
విప్లవ పాటలు నాకు ఎంతో ఇష్టం చాలా రోజుల తర్వాత వినిపించినందుకు ధన్యవాదాలు ఇంకా మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాను
పేద ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరుల స్మృతిలో మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాం
@@rajuandugula9140 👍
జోహార్ వీరులకు 🚩🚩
❤
చాలా రోజులకు అశ్విని అక్క నోటా కొత్త పాట వుంటున్నం బాగున్నారా అక్క
జోహార్ అమరవీరులకు జోహార్లు జోహార్లు ✊✊
❤❤ please share cheyyandi
పాటలకు దూరమైనావు అనుకున్న బిచ్చన్న రాసిన పాటలు పాడి చానా రోజులైతుంది కలకు దూరం అయినా అనుకున్న కానీ నీ కన్నీళ్లతో కవిత్వాన్ని కలబోసి కన్నవాళ్ళకు కన్న బిడ్డల కడచూపును అందిస్తున్నావు ఈ పాటతో రచయితకు రాగానికి రాయలేనన్ని దండాలు అశ్విని నెంబర్ ఉంటే పెట్టగలరు అభినందించడానికి మాత్రమే ఏ తప్పుగా మాట్లాడడానికి కాదు నీ రాగానికి నేను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న
జోహర్ అమరవీరులకు
❤
❤❤❤❤❤❤❤❤good👍
Viplavodyamam lo asuvulu basina amaraveerulaku joharlu joharlu.. mi maranam vrudhakanivvam
పాడే విధానం నాకు బాగా నచ్చింది సూపర్ సాంగ్ చాలా బాగుంది జోహార్లు అమరవీరులకు జోహార్లు....
చాలా బాగుంది అశ్విని ✊🏻✊🏻✊🏻🌹🌹
Thanks bro
Andariki share cheyyandi na please
అమర వీరుల కు జోహార్లు🎉🎉🎉🎉
❤ super singer
పాలమూరు పోరు కేక మా పద్మక్క..Good singer, ప్రజా విముక్తికై సాగుతున్న,పోరాటాల్లో,ముందు నడుస్తున్న,పద్మక్కకు,లాల్ సలామ్,పాటకు సలామ్,మాటకు. సాలామ్ 👍👍👍👌👌👌
Super viplava veerulaku laal laal salam
❤
❤❤❤❤❤❤❤❤
Super Ashwini ,good voice,great lyrics,we dream like this.
This knowledge is necessary to new generation.
❤❤❤ good 👍
❤ good 👍 songsuper
Excellent song 🎉🎉 nice voice 👌 Ashwini 🎉wonderful lyrics
❤g😮😮😮❤❤❤❤
Amarula ku joharlu
❤
Lalsam super song
❤
❤
❤ Super Sangs Chelle Linnavva A Vanethakka JOHAR Johar ❤
❤❤❤❤❤❤❤❤❤good ❤️song
Joharlu comrades
❤ good 👍
Singersuper
❤
Super song
❤
👍🌹👌
నీ గొంతుకు వందనం తల్లి
Thanks
సూపర్🙏🙏🙏🙏🙏😭😭😭💐💐✊✊✊✊✊✊✊✊
❤
Thanks bro 🙏
Good 👍🏻 song
Songsuper
❤
లాల్ సలాం
ప్రాణం పెట్టి పడినావ్ అక్క 👌👌🙏🙏
🙏
Viplavam vardilali🙏🙏
అమ్మ నీకు విప్లవ్వాభివందనాలు
Good 👍
Super
@@sirikonda8516 thanks
🙏🙏🙏🙏🙏🚩
Super ga padaru lyrics super
❤
❤❤❤❤😂😂 good 👍
Lalsalam comrade s anna
❤❤❤❤❤❤good
నక్షల్బరి పోరులో అమరులైన అమరవీరుల కు పేరు పేరునా పాదాభివందనం
❤
❤❤❤❤❤😂😂😂❤ good 👍
జోహార్
చాలా చక్కగా పాడిన చెల్లి
✊
❤❤❤❤❤❤❤gold song
Red salut
@@prabhakargade2567 thanks bro
Mee paata super akka 👍
❤ good ❤❤❤❤
❤ good songs
Lal salam🚩🚩🚩🚩🚩🚩🚩🚩
❤❤❤❤❤❤❤❤❤❤goog song
Super song sister jaibheem.
✊✊✊✊🚩🚩🚩🚩😭😭😭😭
అశ్విని గొంతు 🙏🏻🙏🏻🙏🏻అమరులకు జోహార్లు 🙏🏻😢
❤lalsam good 👍🏼
Superb
Very thank you ra Chelliemma chala manchiga padinav ra Chelliemma
❤❤
Good song
సూపర్ సూపర్ అశ్విని... 👍👍👍
❤👍
Akka naaku viplava songs ante chala chala estam❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 very nice song akka
Songsuper
@@samalalaxmanaswamy775 thanks
Super singer ❤❤❤❤❤❤
❤good
❤
❤good song
Singer super
❤
❤❤❤❤❤❤❤❤❤ good 👍
Manchi Voice tho paadaavu sister 🙏 great Balence Vundhi 🎉 ee..song.. writers mitra.kaavachhu........?
Jihar amaraveerulaku
❤g00dsong
❤
Akka meku vandanalu...
Malli patha rojulu gurthasthuunai Mee patalu ventunte
Super ❤
❤ good song bro
ఈ పాట ను రోజు వింటాను నేను🎉
Thanks bro 🙏 Johar amaraverulaku
Lyrics super and singergood
@@BodaCharan-yq3ts ok thanks
Thanks
❤❤❤❤❤❤❤❤💪
Amarula raktham vailadhi virulanni thayari chaisthundi