Super Hit Son and Mother's Sentimental Song | Muddula Rajalo koduka | Telangana Folk songs

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2014
  • Singer:Pailam Santhosh
    Lyricist:Kodari Srinu
    Present Sarigama Audios Videos 9948820595
    Email sarigamaaudios@gmail.com
    #FolksongsTelugu
    Subscribe For More:
    Telangana Folk Songs: goo.gl/s0weMF
    Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
    Telangana Music: goo.gl/FKv2fA
    Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
    Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
    Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
    Like Us on FaceBook: / telanganafolks
    మరిన్ని గీతాల కోసం:
    తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
    తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
    తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
    తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
    తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
    తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks
  • РазвлеченияРазвлечения

Комментарии • 296

  • @vanamaliagriculture
    @vanamaliagriculture 2 года назад +10

    Iam from Andra.. insta reel chusi ఇక్కడికి వచ్చిన.. మొదటి సారి ఈ పాట పూర్తిగా వింటున్న అన్న.. తెలియకుండానే కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి.. పాట రాసి దానికి ప్రాణం పోసినవ్..!! ఏకధాటిగా 10 సార్లు విన్నా తనివితీరడం లేదు😭 నికు శతకోటి వందనాలు 🙏🏿🙏🏿

  • @sampathsd44
    @sampathsd44 3 года назад +13

    పాట ఉన్నంత కాలం ఈ పాట కీ మరణం లేదు, ని గానని కీ జోహార్ లు అన్న గారు పైలం సంతోష్

  • @gudlanareshkumar9987
    @gudlanareshkumar9987 5 лет назад +24

    ఈ పాటకు చాలా మంది జీవితాలు ముడి పడి ఉన్నవి తెలంగాణ తల్లులు వారి బిడ్డలు ఎంతో మంది బాధ పడిన పాట ఇది నా జీవితంలో కొన్ని రోజులు నన్ను కన్న తల్లిదండ్రులకు దూరంగా ఉన్న అప్పుడే ఈ పాట వచ్చింది ,

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 2 года назад +5

    అన్న తెలంగాణ దుర్లభమైనా పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చెప్పారు ,మీ అకాల మరణం మా మనస్సులను కలిచివేసింది, తెలంగాణ ఉద్యమంలో మీ పాట ప్రముఖ పాత్ర పోషించింది. మీరు ఇలలో లేకపోయినా ,మీ పాట రూపంలో బ్రతికే ఉన్నారు, ఉంటారు.

  • @amulavijayasagaramulavijay6494
    @amulavijayasagaramulavijay6494 5 лет назад +23

    అన్న నా గారికి పాట రాయడం ఒక ఎత్తు అయితే పాట పాడడం ఒక ఎత్తు పాత పాడిన వాళ్లకు పాదాభివందనం

  • @guyyamalleshyadav3547
    @guyyamalleshyadav3547 5 лет назад +5

    అన్న ఇంక వున్నాయి మన,తెలంగాణ ఇ లాంటి బతుకులు

  • @rajamohanmailaram9421
    @rajamohanmailaram9421 2 года назад +2

    సంతోషన్నా కుటుంబానికి ఏమైనా ఆర్థికసహయం చెయ్యాలి.

  • @thallasreenivassongs2518
    @thallasreenivassongs2518 2 года назад +2

    నన్ను...నేను మైమరచి పోతున్నా....స్మతోసన్న

  • @dsnayakdsnayak8909
    @dsnayakdsnayak8909 3 года назад +36

    పైలం సంతోష్ అన్న గారి ఆత్మకు శాంతి చేగుర్చలని భగవంతుని ప్రార్థిస్తూన్నా జై పైలం జై జై సంతోష్ అన్న సంతోష్ అన్న అమర్ హై

  • @nemmadisnehasnehanemmadi2583
    @nemmadisnehasnehanemmadi2583 2 года назад +2

    నాన్న పాటలో వున్న గంజి పోసీ సాదుకున్న దగ్గర వుండి కర్మ జెయి నాన్న నీకు ఈ విధంగా చేస్త అని అనుకోలేదు. నువు నేర్పిన పాటలు నువ్వు చెప్పిన మాటలు నీ జ్ఞాపకాలూ ఎప్పుకీ మార్చి పోను.మళ్లీ జన్మ వుంటే నువ్వే నాన్న ల పుట్ట లి ఎన్ని జన్మ నా నీ కూతురు నే నా న్న.నా జన్మ వున్న త వరకు నిన్ను మరచి పోవడం చాలా కష్టం నాన్న

  • @ravutla.pochaiah.4978
    @ravutla.pochaiah.4978 Год назад +2

    Super vaoice Pailam santhosh Anna🙏🙏🙏

  • @monsteryt8101
    @monsteryt8101 2 года назад +3

    Evaru anna pailam shanthoth anna chanipoendu ani pata rupam lo enkan unnaru❤️❤️❤️❤️

  • @ManaOoruNews
    @ManaOoruNews 3 года назад +85

    పైలం సంతోష్ అన్న జోహార్లు...మీ ఆటా,పాటా పదిలం. పైలోకంలో కూడా నీ పాట వినాలని భగవంతుడు అక్కడికి నిన్ను తీసుకుపోయిండు.

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 2 года назад +1

    Pailam Santhosh meeku Vandanalu

  • @sabbanishekar3888
    @sabbanishekar3888 3 года назад +7

    Kannillu vastunnay superior song

  • @sudhakarboddupally4842
    @sudhakarboddupally4842 3 года назад +30

    ఈ పాట వింటే ఏడుపు రాకుండా ఉండదు అన్న. good అన్న

  • @banothnaresh942
    @banothnaresh942 5 лет назад +46

    హృదయాన్ని పిండేసిన, తల్లి ఆవేదన తెలిపిన ఈ పాట విని ....మనసులో దుఃఖం రానివారు ఉండరు.

  • @rajkumarrajesh8426
    @rajkumarrajesh8426 3 года назад +8

    ఈ పాట వింటే నాకు చాలా బాధగా ఉంటుంది

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 3 года назад +5

    పయిలమ్ సంతోష్ అన్న కి కళాకారులకి వందనం

  • @lokurthygopal4318
    @lokurthygopal4318 5 лет назад +7

    అన్నయ్య ఈ పాట ఎల ఉందో
    నా బ్రతుకు అలాగే ఉంది,,
    😢😢😢😢😢😢😢😢😢

    • @Jaisriram-gg1xy
      @Jaisriram-gg1xy 4 года назад

      ఇప్పుడు ఎలా యున్నావు తమ్ముడు

  • @user-re9zd2jh1v
    @user-re9zd2jh1v 8 месяцев назад +1

    అన్నాడు తెలంగాణ కెసిఆర్ ఎక్కడ ఉండు అన్నా

  • @Anvit346
    @Anvit346 2 месяца назад

    25..ఎండ్ల కింద ఈ పరిస్తితి సూసిన...

  • @k.ramakrishnak.r.k5119
    @k.ramakrishnak.r.k5119 2 года назад +2

    నిజమైన కళాకారులూ జోహార్ లు మీకు... ❤❤❤❤

  • @pottellasailu6378
    @pottellasailu6378 3 года назад +6

    జోహర్లు జోహర్లు అన్న, నీ ఆత్మ కు శాంతి కలుగును గాక.

  • @AnkamBharathChintu
    @AnkamBharathChintu 3 года назад +14

    RIP...
    PAILAM SANTHOSH
    😭😭😭😭😭😭

  • @swamyvivekanandaschoolsura8767
    @swamyvivekanandaschoolsura8767 6 лет назад +46

    పాట వింటుంటే ప్రతి తెలంగాణ రైతు బిడ్డ గుండె చలిస్తుంది . ప్రభుత్వ పాలనను అద్దం పట్టేలా రైతు గోషను చాలా చక్కగా ప్రతి ఒక్కరి భాద మీ బాధల ఆలోసించి మరీ రాసారు . ఇది ఒక పాట కాదు తెలంగాణ ప్రజల గోషా .
    ధన్యవాదాలు అన్న గారికి

  • @shyammarapally4326
    @shyammarapally4326 2 года назад +2

    పాటలో పైలం సంతోష్ అన్న ఎప్పుడూ జీవించే ఉంటాడు....

  • @medipellirajasrinivas1968
    @medipellirajasrinivas1968 Год назад

    Anna e pata rasinandhuku Niki padhabi vandhanam

  • @banothnaresh942
    @banothnaresh942 5 лет назад +28

    కళా బృందం కలకాలం వర్థిల్లాలి.....

  • @indiangamingbonda6998
    @indiangamingbonda6998 4 месяца назад

    Evergreen song

  • @snehithkumarsaki1118
    @snehithkumarsaki1118 3 года назад +6

    Painfull song and miss u pailam santosh

  • @Vinod_Kumar8075
    @Vinod_Kumar8075 2 года назад +5

    ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    ఎక్కడున్నా రాజాలు నువు సుఖంగుండు రాజాలు
    ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ
    సేసుకోని బతుకుతమని సెల్కాల్లా బోర్లేస్తే
    అప్పులోతు ఎక్కువాయే సుక్క నీళ్లు ఎల్లకపాయే
    కాలము కరకరమని కడుపూ మీదా కొట్టీపాయే
    అప్పులొడ్డి తాళలేక అయ్య ఆత్మ సచ్చిపాయే
    ఏడు తిరగక ముందే ఊరు ఇడిసినవ్రా కొడుకా
    పట్నంలో పనిజేసి పైసా పైసా పంపిస్తివి
    చిన్నానాడురో కొడుక సీతా కష్టంరో బిడ్డ
    చింతా చెందకురో కొడుక… సిక్కిపోతవో బిడ్డా
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    ఎక్కడున్నా రాజాలు నువు సుఖంగుండు రాజాలు
    ఇల్లిడిసి నువు పోయి ఏడాదినర్ధమాయే
    ఉన్న కూలి కన్నా కూలి సేసి కాలం గొలిపిస్తి
    పైస పైస పోగు జేసి అయ్యా సావు బాకీ తీర్చినవ్
    బియ్యము నూకలు లేక తిప్పలొచ్చినాయి కొడుక
    కంటికి పుట్టెడురో కొడుక కష్టాలున్నయిరో బిడ్డో
    ఎప్పూడొస్తవో కొడక ఎట్లా జెప్పుదురో బిడ్డ
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    నెత్తిన అక్షింతలేస్తె పచ్చని సంసారమగును
    మనవళ్ళనెత్తుకొని ముద్దాడ నోచుకోలే
    గూడుచెదిరిన పక్షులోలే చెట్టుకొకరమైనాము
    దేవునింట్ల మన్నుపొయ్య ఈసమన్న సాయం కాలే
    ఏమి రాతలురో కొడుక ఏట్లో ఈతలురో బిడ్డ
    బాటా దొరకని కొడక బోయిల మైతిమో బిడ్డా
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    ఎండల్ల కూళ్ళుజెయ్య వరి కోతకు నేను పోతే
    సేతగాని పానమాయె అలిపిరొస్తే కూసుంటి
    నెత్తురు సచ్చి ఒంట్లో సత్తువ కరువైందిర
    దమ్మారా నీళ్లు తాగి వరిమోపు నెత్తుకుంటే
    కన్నులకు సీకటొచ్చి పాణమంత సోలబట్టే
    ఇసిరిపడితే వరం మీద కాళ్ళు రెక్కలిరిగిపాయె
    లేసేదెట్లరో కొడుక సేసేదెట్లరో బిడ్డ
    ఎట్లా జెప్పుదో కొడుకా ఎప్పూడొస్తవో బిడ్డ
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    దూరాన ఉన్న నీవు దుమారంగ రాకు కొడుక
    సావుకు దగ్గరైన సేతకాదు నాకు కొడుక
    కాని రాజ్యమెల్లి పోతివి కండ్ల నిండా నీవే కొడుక
    కడుపు నిండా సూసినంక కండ్లు మూసుకుంటా బిడ్డ
    గంజి పోసి సాదుకున్న దగ్గరుండి కర్మ జెయ్యి
    చేతులెత్తి మొక్కుతున్న సెలవు తీసుకుంటా బిడ్డ
    ఆఖరి ఉత్తరమో కొడకా అందినక రా బిడ్డా
    అవ్వానుంటనురో కొడుక ముట్టినంక రా బిడ్డ

  • @vishweshwerjonala3069
    @vishweshwerjonala3069 3 года назад +15

    పాటకి ప్రాణం పోశారు అన్న జోహార్ పైలం అన్న

  • @simplecityprakash3716
    @simplecityprakash3716 2 года назад +1

    Love u so much 😊 Anna

  • @srinivasthota5720
    @srinivasthota5720 Год назад

    మీరు పుట్టిన ఈ తెలంగాణా గడ్డమీద పుట్టినందుకు నేను ఏ జన్మలో చేసిన పుణ్యమో....

  • @purshothamnakka7917
    @purshothamnakka7917 2 года назад +2

    Heart touching your song Anna garu
    Never miss you anna
    Your all Way's there My hearts
    We never miss you
    Jai Bheem

  • @rockstarscreations899
    @rockstarscreations899 3 года назад +2

    Maa jeevithamolo nuve epudu pailame Anna

  • @ramanjaneyulugoud8581
    @ramanjaneyulugoud8581 5 лет назад +5

    Devunintlaa Mannu poyyaa..,,👌👌

  • @gopalakrishna137
    @gopalakrishna137 7 лет назад +18

    The song is Mirror of Telangana Mothers. And Where the Pailam Santosh is there there is emotions and moral values. Hats of to Mr. Pailam Santosh Keep it up very good song from you. And Very Thankful to Mr. Gaddaranna to see you with Pailam Santosh.

    • @kjangaiah102jangaiah7
      @kjangaiah102jangaiah7 5 лет назад

      super performence pailam santhosh anna baga padavu

    • @jalakrishna3146
      @jalakrishna3146 5 лет назад

      Gopala Krishna very nice song Anna Santosh carect from jksm mudirAj snr ntr vrbmni pmd tg ts

  • @munthapravalika7337
    @munthapravalika7337 2 года назад

    Telangana vachina ma bathukulu m mara ledhu

  • @boorugupallykamalakar540
    @boorugupallykamalakar540 Год назад +1

    2022 సంవత్సరం లో ఈ పాట విన్న వాళ్ళు ఓక లైక్ కొట్టండి

  • @moulijarsingi510
    @moulijarsingi510 2 года назад +2

    these is very heart touching and meaningful song... Santhosh sir

  • @voiceofvinayrachakondavina8056
    @voiceofvinayrachakondavina8056 11 месяцев назад +2

    2023
    వింటున్న వాళ్ళు ❤like చెయ్యండి 😊

  • @seenugampala5275
    @seenugampala5275 2 года назад

    Pailam Anna patalu jeevam posadu

  • @venkatvenky5604
    @venkatvenky5604 3 года назад +1

    Gadharanna venaka undante aa paata gopadhanam. Tears my eyes.

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 2 года назад +3

    సంతోష్ అన్న జోహార్లు

  • @vankudothusuresh6083
    @vankudothusuresh6083 4 года назад +1

    ee song vinte naa kandlalo neeru vastundi
    nice anna super song

  • @mnrpgt1190
    @mnrpgt1190 2 года назад

    Johar Santhosh అన్న

  • @seenugampala5275
    @seenugampala5275 2 года назад

    Johar pilam anna

  • @RaviKumar-ev7xi
    @RaviKumar-ev7xi 6 лет назад +3

    Nice song anna

  • @srivarshinivolag3995
    @srivarshinivolag3995 7 лет назад +20

    Thanks to you all singars

  • @rajusotala9525
    @rajusotala9525 3 года назад +3

    Painful Sentimental Song....

  • @uppulasaiduluyadav2884
    @uppulasaiduluyadav2884 3 года назад +4

    Rip Johar comred Santhosh anna

  • @k.venkataiahk.venkataiah9808
    @k.venkataiahk.venkataiah9808 2 года назад

    Johar Santosh.anna

  • @katikanasruddin4811
    @katikanasruddin4811 2 года назад

    सुपर

  • @muralimunna5058
    @muralimunna5058 26 дней назад

    Nice

  • @raheemraheem8783
    @raheemraheem8783 2 года назад

    అవునా.అన్న.నేను చాల సార్లు.విన్న

  • @0123981217
    @0123981217 8 лет назад +9

    common scenes you find everywhere in Telangana region...touching songs...

  • @user-qp4pk5xk6d
    @user-qp4pk5xk6d 2 года назад

    పయిలం సంతోషన్నా మీరు ఈ పాట పాడి పాటకు ప్రాణం పోశారు.

  • @ramyasri4084
    @ramyasri4084 2 года назад

    Ala chanipoyaru santosh anna

  • @moteparushuramulu4337
    @moteparushuramulu4337 3 года назад +1

    Super song Anna

  • @shivaprakash207
    @shivaprakash207 7 лет назад +57

    First I heard this song in 2008, I feel very emonatinol and I cry A lot, very heart touching song Thanks to Santosh Anna for such a wonderfull song

  • @abhilashreddy1941
    @abhilashreddy1941 7 лет назад +4

    NICE SONG I HEARD 1000 TIMES

  • @rameshk9767
    @rameshk9767 7 лет назад +3

    Anna very good song

  • @AKHIL.438
    @AKHIL.438 2 года назад +2

    Telangana lo poor people bathuku

  • @nareshvattipalli831
    @nareshvattipalli831 6 лет назад +112

    ఈ పాట నిజంగా తెలంగాణ ప్రజల పాట పయిలం సంతోష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు

    • @rajurodda6973
      @rajurodda6973 2 года назад

      Y padabhi vandanalu🙏🙏🙏🙏🙏

    • @rajurodda6973
      @rajurodda6973 2 года назад

      Not only dhanyavadalu. It's my🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yadagirigaddam8991
    @yadagirigaddam8991 2 года назад +1

    This song sing throughheartof late pailam santosh anna johar johar this song is apply to all those feel painfeeling with their chidren rather love nd effection here one factual example due to accident mother died leaving 5 months old boyg from that day fathertaken much care educated him engineer nd married 8 years back right from that day staying at inlawsplacehe is 32 now at this father feels like akhari utharamo bidda kantinida chusi kannumusta daggarundi karma cheyu what a heart touching exept griefing thanq all anna gaddhar anna ùr service is more

  • @janapatishankar6769
    @janapatishankar6769 3 года назад

    Poor family nuchi vochinana Santhosh Kumar anna mana kattangur mandalam nuchi vochi village song anna....Rip anna

  • @balaswamy5132
    @balaswamy5132 6 лет назад +1

    సంతోష అన్నకు అవకాశాలు లేవు

  • @tarunkohli31
    @tarunkohli31 2 года назад

    Joharlu.pailam.santhosha.🙏🙏🙏✊✊✊

  • @kraju2914
    @kraju2914 3 года назад +2

    Rip Santhosh Anna

  • @rambabujada8239
    @rambabujada8239 Год назад

    Kala kalakaarula kosam kadu, prajala kosam

  • @gaddapatinaresh8555
    @gaddapatinaresh8555 3 года назад +1

    శ్రద్ధాంజలి సంతోష్ అన్న

  • @ravikumardandigam122
    @ravikumardandigam122 6 лет назад +2

    Very meaningful song, superb bayya

  • @rajashekarkamati4243
    @rajashekarkamati4243 7 лет назад +2

    Very good song anna

  • @bhanuprasad8628
    @bhanuprasad8628 8 лет назад +3

    thanks dis song RUclips shared

  • @ASURAN9060
    @ASURAN9060 5 лет назад +4

    Nice song Anna
    I feel it

  • @BluePanther007
    @BluePanther007 2 года назад

    2021 la vintuna ❤❤🥀🥀💝

  • @kaveriswapna4657
    @kaveriswapna4657 6 лет назад

    Jaibheem super song

  • @kamalmacherla4535
    @kamalmacherla4535 5 лет назад +1

    Super song

  • @ind882
    @ind882 3 года назад

    Oka sagatu peda raithu jeevitham motham ee song lo cheppavanna.....

  • @harithagurrala4394
    @harithagurrala4394 2 года назад

    Johaar pailam santhoshanna

  • @rajm5672
    @rajm5672 7 лет назад +2

    Superb song.this type real life appear in village

  • @bharathkondeti7526
    @bharathkondeti7526 7 лет назад +5

    hatsoffff anna

  • @anilkumarkumar3264
    @anilkumarkumar3264 5 лет назад +1

    Awesome song ......santhosh anna

  • @satishvudayagiri3258
    @satishvudayagiri3258 8 лет назад +1

    THANKS TO RUclips FOR THIS TYPE OF SONGS ON THIS SITE

  • @rajeshkotturi7500
    @rajeshkotturi7500 6 лет назад +1

    గుడ్ సాంగ్

  • @mruduvanreddy4273
    @mruduvanreddy4273 7 лет назад +3

    nice song

  • @sanjumannadisala8087
    @sanjumannadisala8087 2 года назад

    എന്ത് രസമാണ് കേൾക്കാൻ.. അസാധ്യ കലകാരൻ മർ

  • @aitlasrinivas6192
    @aitlasrinivas6192 7 лет назад +3

    very nice song

  • @amalaamala4794
    @amalaamala4794 Год назад

    Keka

  • @hellovenkat8005
    @hellovenkat8005 5 лет назад

    Superb anna.... Nija jivithalu
    Jai Telangana
    Johar amara veerulaki johar

  • @chinnammadhukuruma4667
    @chinnammadhukuruma4667 6 лет назад +2

    Super song love you

  • @mohanangothu3576
    @mohanangothu3576 5 лет назад

    లాల్ సలామ్ గద్దర్ సర్

  • @Guruswamygundu1995
    @Guruswamygundu1995 6 лет назад +3

    Anna hert touching song in my life

  • @santoshkishanrathod269rath2
    @santoshkishanrathod269rath2 6 лет назад +1

    Jai telangana....

  • @saikumargunje274
    @saikumargunje274 6 лет назад +1

    This song is very nice and super

  • @dharavathnarender9777
    @dharavathnarender9777 7 лет назад +3

    I love this song

  • @kadaridasharath7237
    @kadaridasharath7237 6 лет назад +2

    Jai amma,nanna,anna

  • @dananarambabu5140
    @dananarambabu5140 5 лет назад +1

    Heart touching song anna