పులివెందులలో జగన్ కు తత్వం బోధపడి ఉంటుంది..పొరలు పొరలు చీల్చుకుంటూ | PC Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2024
  • #prajachaitanyamdigital #ysjaganmohanreddy #ysjagan #appolitics
    Watch : పులివెందులలో జగన్ కు తత్వం బోధపడి ఉంటుంది..పొరలు పొరలు చీల్చుకుంటూ | PC Digital

Комментарии • 90

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 17 дней назад +7

    జగన్ ముఖ్యమంత్రి గా ఓడిపోయాడు కానీ ప్రజలు గుండెల్లో స్థానం లో మాత్రం ఒడిపోలేదు.నాకు తెలిసి జగన్ ను జనం ఓడించలేదు EVM లు ఓడించాయి.
    100 కి 100 శాతం EVMS ప్రోగ్రామ్ లో సెట్ చేశారు

  • @Babu-rf2vq
    @Babu-rf2vq 18 дней назад +9

    సార్ తత్వం చాలా బోధపడాలి. వాళ్ళంతా ఓదార్పు గా వచ్చారు. ఒక నాయకుడు గా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి.

  • @srinupyla233
    @srinupyla233 18 дней назад +14

    ఔను sir good masage ❤❤❤i love 💕 జగన్

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 18 дней назад +19

    MANASUNNA MARAJU DHAMMUNNA LEDER REAL HERO DYNAMIC LEDER YS JAGANMOHAN REDDY SELYUT SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU
    MERU CHALA MANCHI PANULU CHESICHUPINCHARU CHESINDHI CHEPPUKOVATAM CHETHAKALEDHU IPPATIKAINA MELUKOVALANI KORUKUNTUNNANU THANKYOU

  • @chondrosekhoro1205
    @chondrosekhoro1205 18 дней назад +13

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🎉🎉🎉🌹

  • @apreddy8573
    @apreddy8573 18 дней назад +9

    నిజం చెప్పేరు

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 18 дней назад +15

    Excellent Assessment sir, Jai Jagan garu, Jagan garu will bounce back again,he was done good to majority of people.

  • @aharonsingh7589
    @aharonsingh7589 18 дней назад +16

    Excellent Messages

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 18 дней назад +12

    Well said sir..

  • @balamoorthyveeraboyana67
    @balamoorthyveeraboyana67 18 дней назад +6

    Not failures of party due to EVM tampering only

  • @user-pb3tw9wp9e
    @user-pb3tw9wp9e 18 дней назад +7

    Thanque purushothamreddy garu. Jai jagan

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 18 дней назад +13

    SELYUT PURUSOTHAM REDDY SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU

  • @chandrasekharreddy5863
    @chandrasekharreddy5863 18 дней назад +5

    In my village and surrounding areas everybody feeling sad about Jagan.

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 18 дней назад +6

    Exactly 🎉🎉🎉🎉🎉🎉

  • @davidrajdasari9827
    @davidrajdasari9827 18 дней назад +5

    ఫస్ట్ సజ్జల నూ ప్రక్కన పెట్టాలి

  • @gonadaniel2144
    @gonadaniel2144 18 дней назад +7

    Goodmasege

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 18 дней назад +3

    Purusotham garu dhanyavaad sir

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 18 дней назад +6

    అభిమానం వేరు నైతికత వేరు నైతికత లేక పోయిన అభిమానం చూపిస్తే అది పక్షపాతం.
    K.Kumar.

    • @raghuvarran8053
      @raghuvarran8053 17 дней назад

      ఏంటి నైతికత.... మొన్న ఎలక్షన్స్ లోనే అర్థం ఐయింది

  • @kambhampatisivanarayana9596
    @kambhampatisivanarayana9596 18 дней назад +4

    Temporary defeat only . He will bounce back again

  • @manjunathreddysir7612
    @manjunathreddysir7612 18 дней назад +1

    Very Nice Analysis @Purushotham Reddy gaaru.❤

  • @user-ez9cv8cm6t
    @user-ez9cv8cm6t 18 дней назад +2

    సార్.జగన్.గారు.కార్యకర్తలను. వార్డ్.వబర్న్
    గ్రామ. సృపంచులు ను.M.L.A. ను.వెంప్లాయిలను.గాలికి.వదలినాడు
    లాండ్.టైటిలింగ్.అతివుస్తా. కంగా .
    ఆయన.బొమ్మలు.వేచి. అమలు.పర్షడం.
    మోడీ ని.నమ్మటం.v..c

  • @sudhakarkurra2111
    @sudhakarkurra2111 18 дней назад +2

    మీ లాంటి వాళ్ళు ఇలా చెప్పె పైకి ఎక్కించి కింద పడేసారు.

  • @nageswararaokatta8708
    @nageswararaokatta8708 17 дней назад

    Super analysis Sir Correct ga chepparu Sir

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 17 дней назад

    Exlent Sir 👌👍💐

  • @tatarao9587
    @tatarao9587 18 дней назад +2

    Jai jagan garu

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 17 дней назад +1

    రాజకీయం నేర్చుకోవాలి నెత్తిన తగిలింది ముగ్గురు కలిస్తే తేడా 10% ఒక్కడే 40% తక్కువ కాదు ఒడి పోవటం అబద్దాలు చెప్పక పోవటం ఒక ప్రధాన కులం దూరమవ్వటం కేవలం ఓటమికి కారణం ఏ పార్టీ అయిన భూతులు వ్యక్తి గత విమర్శలు అనవసరం అతనికి ఎంత మంది ఉంటే మనకవసరం చేతులారా కాపు కులం దూరం చేసుకున్నారు 90% కాపులు టీడీపీ కి జెనసేన కి బాగా దెగ్గర పవన్ తిడితే సొంత ఇంట్లో వాళ్ళను తిట్టి నట్టు ఫీల్ అయ్యేరు బాబు ఏసిన్ పాచిక పారింది మంచి చేసి ఓడటం ఉద్యోగస్తులను పూర్తిగా అశ్రద్ధ రైతు చట్టం రైతు దూరం చివరకు సొంత సామాజిక రైతులు కూడా 😮😮😮

  • @ameerbasha952
    @ameerbasha952 17 дней назад

    💯 true

  • @mohanaraomurru432
    @mohanaraomurru432 17 дней назад

    మీకో దండం ఇలా చెప్పినందుకు 🙏

  • @srinivasareddybhavanam454
    @srinivasareddybhavanam454 17 дней назад

    Good analysis sir

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 18 дней назад +1

    Jagan ku emi artam kadu Power leki vastay malli mamoolay

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 18 дней назад +1

    Whome He can believe even blood relations also worked against Him.

  • @MadhaviGongati-ko4jm
    @MadhaviGongati-ko4jm 16 дней назад +1

    Prajala saportu jagan unodi .e.v.m taparing jarigidi

  • @vijaybhasker9775
    @vijaybhasker9775 18 дней назад +1

    Without conditions gaa annanun preminche Naa lantivallu chhala mandi unnaru sir

  • @kvvsvprrasad1569
    @kvvsvprrasad1569 17 дней назад

    Meru manchi analysis echaru. ycpvotamiki employee's duramchesukovadam, liquor vade prathevadu antivotu, ycp mla, mps ga poti cheese candidates athi veswasamtho party fund's ,etharethra fonds karchupettakunda vundadame elections lo votami

  • @PrakasamReddyTanguturu
    @PrakasamReddyTanguturu 18 дней назад

    He shall meet different people frequently and take advice

  • @krbbank
    @krbbank 18 дней назад

    This reddy garu is court jjester of Jagan reddy Garu.

  • @user-hn1iq4dt7f
    @user-hn1iq4dt7f 15 дней назад

    జై జగన్ అన్న 🫀♥️🇱🇸💐

  • @lakshmanarao9781
    @lakshmanarao9781 17 дней назад

    పక్కన అవేనాష్ రెడ్డి ఉంటే అసలు ఎవరు జగన్ కి ఓటు వేయరు

  • @kamjularamakoti9906
    @kamjularamakoti9906 17 дней назад

    ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయిన ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే చేయాలి జగన్మోహన్ రెడ్డిగారు ఆ విధంగా ఆలోచించలేదు ప్రజలు మంచి మద్యం కావాలని కోరుకున్నారు, మద్యంపై గతంలో కన్నా ఎక్కువ ఖర్చు పెట్టవలసి వచ్చింది అన్నవారు 50 లక్షల మంది నిత్యము తాగే వాళ్ళు ఉన్నారు అలాంటి వారి కుటుంబ సభ్యులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పై వ్యతిరేకం పెంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఐదు లక్షల మంది ఉన్నారు వారిని అనుసరించి నడిచేవారు కుటుంబంలో పదిమంది ఉంటారు 5 లక్షలు ఇన్ టూ ప 10 అంటే 50 లక్షల మంది జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు 68 లక్షల మంది ఫంక్షన్ దారుడు ప్రతి ఒక్కరూ నెలకు వెయ్యి రూపాయలు అదనంగా వస్తున్నాయి అంటే అటువైపే ఓటు వేశారు ఇవన్నీ కలిసి జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయడం వలన ఓటమి లభించింది జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధాప్య పెన్షన్ 5000 చేసి రైతులకు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఉంటే తప్పకుండా విజయం సాధించే వాళ్లు గతంలో 3000 ఇచ్చిన కూడా ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపింది అదేవిధంగా నేడు కూడా వృద్ధాప్య పెన్షన్ 5000 రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఉంటే అద్భుతమైన విజయం సాధించేవారు ఇది ఒక్కటే కాదు చంద్రబాబు చెప్పినట్లు 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1500 ఇచ్చే కూడా మహిళలు నమ్మారు వారంతా ఆయన కూ వ్యతిరేకంగా ఓటు వేశారు అజయ్ జగన్ ఓటమికి కారణం

  • @user-ct7if1ej7j
    @user-ct7if1ej7j 17 дней назад

    Sajjalani pakkani pettali mundhu

  • @mohanaraomurru432
    @mohanaraomurru432 17 дней назад

    ఎవరికోసం వస్తాడు

  • @dwarakanathareddy7149
    @dwarakanathareddy7149 17 дней назад

    Good visleshana Purushotham Reddygaaru.Jagan will bounce back for sure

  • @mohanaraomurru432
    @mohanaraomurru432 17 дней назад

    అధికారం వచ్చేవరకు చుట్టారాకే ఉపయోగం పడ్డాడు టాపిక్ డైవర్ట్ చెయ్యకనండి సార్

  • @user-ct7if1ej7j
    @user-ct7if1ej7j 17 дней назад

    Jagan garu marali einka jananiki daggara avali

  • @govindupalikila7582
    @govindupalikila7582 18 дней назад +4

    Jai Jagan ❤️

  • @raghuvarran8053
    @raghuvarran8053 17 дней назад

    అవును... జగన్ గారు స్వాంతన కోసం జన్మస్థలం వెళ్లారు! నేను ఓడిపోతున్నరోజు, నాకు చచ్చిపోతానేమో అన్న భయం వేసింది. నేను వెంటనే నాస్వగ్రామం వెళ్లి నాతల్లిని కలిశాను... అందుకే నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను. పాపం జగన్ గారికి తల్లి స్వాంతన కూడా లేదు. కానీ మాలాంటి వాళ్ళు ఆయనకు ఉన్నారు!

  • @kvvsvprrasad1569
    @kvvsvprrasad1569 17 дней назад

    Firstly jagan garu cellphone vadali. mostlyeppetivaruki unna dhananjayareddy,sajjala ni durampettali.mukyamuga kotare ni durampetti kothaga karykarthani samakuchukovali

  • @sreenivas2781
    @sreenivas2781 17 дней назад

    Thaagu bothulu, udyogullo yekkuva saatham vyathirekatha, isuka baadhithulu, athyaasa parulyna prajalu, intelligence failure, social engineering tho konni kulaallo vyathirekatha, Ambedkar vigraha prathisthaapana, volunteers moolam gaa party chain thegi povadam, aarthikam gaa balamyna 4 guru MP lanu chethulaaraa TDP ki appaginchadam, over confidence tho abhyarthulni kotha praanthaalku pampadam, RRR, Sharmila laanti sannihithulanu kudaa manage cheyaleka povadam inkaa yenno kaaranaalu.

  • @user-tb1ot6pf6z
    @user-tb1ot6pf6z 15 дней назад

    Jai jagan

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 18 дней назад

    జోష్యం పని చేయదు

  • @idokaangle5268
    @idokaangle5268 18 дней назад

    Hahaha...Avunaaaa? Nijamaaaa?..hehehe..

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 18 дней назад

    NIYOJAVARAGANIKI MANCHI TEAMS PETTALI VALLA SAMASYALU PARISKARINCHE VALLU KAVALI

  • @venkatrao8063
    @venkatrao8063 18 дней назад

    praja chaitanyam channel thumbnails are misguided

  • @kunasaniparameswararao5036
    @kunasaniparameswararao5036 17 дней назад

    Sombari please be real

  • @forthepeople-h2q
    @forthepeople-h2q 17 дней назад

    Marriage star is pet dog for TDP

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 18 дней назад

    Still JAGAN CM

  • @venugopal6809
    @venugopal6809 18 дней назад

    Brother garu, jagan garu CM avutarani belief ledu kabati mana community anta kalisi separate Rayalaseema vasthe lifelong CM ga mana community untundi kabati MLA ga resign chesi malla MP ga contest chesthe jagan capacity nation anta telustundi kabati Mee lanti persons unnatavaruku fear ledu

  • @rameshreddy1541
    @rameshreddy1541 18 дней назад +2

    Jagan will come back stronger sure

  • @lakshmanarao9781
    @lakshmanarao9781 17 дней назад

    జగన్ పార్టీ మళ్ళీ గవర్నమెంట్ లోకి రావటం కల
    సొంత జిల్లా లో 10 కి 3సీట్స్ గేలెచినోడు ఇంకా ఏమీ c

    • @jyothsnak6438
      @jyothsnak6438 17 дней назад

      😂😂 రాడు, రావద్దు దయచేసి.

  • @ramanapsy
    @ramanapsy 18 дней назад +2

    I don't think Jagan would again get back his lost glory due to his arrogance & high-handedness.

  • @krishnareddy5401
    @krishnareddy5401 18 дней назад +1

    మీరు ఎలక్షన్స్ ముందు నుంచి కార్యకర్తలను కలుసుకోవాలని పదే పదే చెప్పారు

  • @sunkarasrinu9807
    @sunkarasrinu9807 14 дней назад

    Apkivaccinanshtamamieleaduayananualageavundaniyandiapkimanchisimieruakkuvagabadpadakandirababu

  • @kanakaraosompalli686
    @kanakaraosompalli686 18 дней назад +1

    Veedo musugu medhavi.

  • @jyothsnak6438
    @jyothsnak6438 18 дней назад +1

    చక్కటి భజన కీర్తనలు

    • @kalyanv2462
      @kalyanv2462 18 дней назад

      Nee bonda ra nee bonda.... yellow media mafia CBN ki chese bajana kante ekkuva evaru cheyaru ra babu

    • @kalyanv2462
      @kalyanv2462 18 дней назад

      Neeku g lo noppi endukuvra howle ga

    • @sunilt8411
      @sunilt8411 18 дней назад +2

      Avunu pawala pravachanalu and budidha visionary kanna thakkuvle 😂😂

    • @jyothsnak6438
      @jyothsnak6438 17 дней назад

      సైకో నీ మించిన వాళ్ళు లేనే లేరు.

  • @lj8897
    @lj8897 18 дней назад +1

    Bongu emi kadu . Spandana ledu m ledu

  • @krbbank
    @krbbank 18 дней назад

    Pulivendula is such a worst place where criminals are encouraged.

  • @YerramreddyAnjan
    @YerramreddyAnjan 18 дней назад +2

    జై జగన్ మోహన్ రెడ్డి EX C. m
    పార్టీ కి అన్ని రకాల ప్రజలు
    కావాలి.

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 18 дней назад

    Jai jagan anna

  • @syedkhasimhussain6579
    @syedkhasimhussain6579 18 дней назад

    YSRCP khel khatam cenema bandh

  • @DRS-mn1fl
    @DRS-mn1fl 18 дней назад

    vatchi malli gudipistadu

  • @CANagarjunaReddy
    @CANagarjunaReddy 18 дней назад

    ఆస్తి పంపకాలు
    ruclips.net/video/COoRoGU_D-Y/видео.htmlsi=PJDqVkhhDuj9qd-t
    7-7-24

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 18 дней назад

    మీ లాంటి వాళ్ళు ఇలా చెప్పె పైకి ఎక్కించి కింద పడేసారు.