వదినకి అవినాష్ ఎంత క్లోజ్ అంటే | YS Sharmila Reveals Bharathi And Avinash Reddy Relationship |BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 май 2024
  • #YSSharmila #ysavinashreddy #ysbharathi
    వదినకి అవినాష్ ఎంత క్లోజ్ అంటే | YS Sharmila Reveals Bharathi And Avinash Reddy Relationship |BIG TV
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Комментарии • 2,1 тыс.

  • @Meghanaraj143
    @Meghanaraj143 4 дня назад +16

    ఇంటి ఆడపిల్ల వుసురు వూరుకే పోదు 😢

  • @srees970
    @srees970 Месяц назад +20

    She is giving very clear explanation to each and every question in a convincing way like late YSR where as her brother🫣

  • @rajmlm-bq8ll
    @rajmlm-bq8ll Месяц назад +124

    షర్మిళ సునీత ల పోరాటం అభినందనీయం

    • @padmag5303
      @padmag5303 22 дня назад +3

      😂 mentaloodi jagan

  • @suryaliveevents
    @suryaliveevents Месяц назад +6

    Ur right madam.....

  • @mohankrishna4294
    @mohankrishna4294 Месяц назад +449

    తల్లి గానీ,తండ్రి గాని పోతే కుటుంబా ల్లో తోబుట్టువుల మద్య గొడవలు విడిపోవడలు.. ఎందుకు ఇలా 😢😢 మా ఇంట్లొ కూడా ఇదే జరిగింది

    • @satyaveni9925
      @satyaveni9925 Месяц назад +23

      కడప ప్రజలే చెప్పాలీ 😂

    • @RAM0418
      @RAM0418 Месяц назад +15

      ఇక్కడ పదవులు కోసం హత్యలు చేశారు

    • @sivaranivemula70
      @sivaranivemula70 Месяц назад +8

      అవును నిజమే

    • @venkatyas168
      @venkatyas168 Месяц назад +8

      మీ నాన్న షి ఏం ఏంటి.

    • @saradamadala6547
      @saradamadala6547 Месяц назад +4

      9:28 అవును, మా ఇంట్లో కూడా

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 Месяц назад +772

    ఈ కుటుంబం వలనే ,ఆంధ్రా కి నేటి దుస్థితి.

    • @ramraju890
      @ramraju890 Месяц назад

      Mee kulanasananiki aa kutumbam,,,,Mee jathi andhra ki pattina cheeda

    • @happylife...843
      @happylife...843 Месяц назад +14

      ap happy ra puka

    • @rajnani1181
      @rajnani1181 Месяц назад

      14 ఏళ్ళు ఉన్నాడు బొల్లోడు మరేం పీకడ్రా పచ్చ కుక్క

    • @ramachandraramachandraredy1088
      @ramachandraramachandraredy1088 Месяц назад

      ​@user-ob1sx9jn9s❤❤❤❤

    • @chandrakala9454
      @chandrakala9454 Месяц назад

      Sharmila Vimala Reddy vijayamma jagan one only Target Sunitha cheating lady don't believe

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 Месяц назад +26

    షర్మిల గారు మీ కుటుంబాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేయండి

  • @dimplerishika9216
    @dimplerishika9216 Месяц назад +9

    మనకి అయినవాళ్ళు మన దగ్గర వున్నప్పుడు వారి విలువ తెలియదు

  • @rtipsap8946
    @rtipsap8946 Месяц назад +273

    సమయం దగ్గరికి వచ్చింది

    • @veerapoosala9065
      @veerapoosala9065 Месяц назад

      అంటే ఈమెకు కూడా గొడ్డలి పోటు తప్పదా??

    • @venkateswararaop6152
      @venkateswararaop6152 Месяц назад +1

      ఈవిడకు డిపాజిట్ దక్కుతుందా

    • @NaazBegumShaik
      @NaazBegumShaik Месяц назад

      ​@@venkateswararaop6152no,deniki anta seen leadu 😂😂

    • @dn761
      @dn761 Месяц назад +3

      ​@@NaazBegumShaikipudu kakapoina epatikaina sharmila gelustundi.. endukante ys jagan ni abhimaninchidi ysr valla. And sharmila kuda ysr blood

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Месяц назад

      ​@@NaazBegumShaikదానికి దీనికి ఏందిరా బేవాకూఫ్. స్త్రీ లను ఎలా గౌరవించాలో తెలుసుకోరా ముండా.

  • @chutkeyfarmers4375
    @chutkeyfarmers4375 Месяц назад +242

    పాపం పేటీఎంఎస్ మీరు మీ నాయకుడు కర్మ పలితం అనుభవించక తప్పదు..అధి మీరు ఊహించలేరు ..

    • @KKKKJ-xx7vv
      @KKKKJ-xx7vv Месяц назад

      Nv velli pk di cbn di notuli pettukoni cheeku elano 4th June taruvatha pk and cbn kaliga untaru valladi cheekutu time pass chey erripuka

    • @vinodkumar-pk2cf
      @vinodkumar-pk2cf Месяц назад +2

      😊q😊

    • @Krishnakumar-rt5og
      @Krishnakumar-rt5og Месяц назад

      Sarle le pachaatm.le

    • @Raj59735
      @Raj59735 Месяц назад +4

      తప్పు జరిగితే తప్పు అని చెప్పండి.... అంతేకాని కాపురాలు పోయేలా లేనిపోని మాటలూ మాట్లాడితే ఎలా

  • @badamchinna9118
    @badamchinna9118 Месяц назад

    Baga chepparu

  • @sai-or8br
    @sai-or8br Месяц назад +1

    Journalist name please

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw Месяц назад +100

    కొండా రాఘవరెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు వైయస్ షర్మిల సమాధానం చెప్పాలి కొండా రాఘవరెడ్డి గారు ఆ కుటుంబం కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి షర్మిలకు మరియు దగ్గరగా ఉన్న వ్యక్తి పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు నడిపిన వ్యక్తి

    • @kongaranandakumaar8910
      @kongaranandakumaar8910 Месяц назад +3

      పల్లె విజయభాస్కరరెడ్డి,
      వివేకానందరెడ్డి మర్డర్ మీద నీవు జవాబులు చెప్పు,సబ్జెక్ట్ వుంటే. ఇంటర్వ్యూ అదే కదా ?

    • @rubeenaruby461
      @rubeenaruby461 Месяц назад

      😂😂

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Месяц назад +2

      అరే షర్మిల కు జగన్ జవాబు చెప్పాలి. ప్రతి గొట్టం గాడికి షర్మిల జవాబు చెప్పాలి కదా? 3000 km తిరిగిన వ్యక్తి కి జవాబు చెప్పడు కానీ రాఘవ రెడ్డి కి షర్మిల చెప్పాలి కదా 😊😊🤣

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Месяц назад +1

      Cinema dialog shatrulu ekkado undaru mana chootu akka chelli roopalo tirugutunaru

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Месяц назад

      @@Rams-wr3bt అవును మనోడి చుట్టూ శత్రువులే అందరూ జైలు కి వెళ్లి వొచ్చినోళ్లే

  • @sruthitosaradaga3899
    @sruthitosaradaga3899 Месяц назад +77

    Dont worry karma will takecare of everyone dont worry god is with u

  • @Sreehari-wh3ld
    @Sreehari-wh3ld Месяц назад +3

    U r great sister ❤

  • @user-yv2xi2bb7n
    @user-yv2xi2bb7n Месяц назад +9

    ఆఖరికి శ్రీరెడ్డి కూడా బూతులు మాట్లాడితే ఎమి అనలేదు

  • @balu_samarla
    @balu_samarla Месяц назад +140

    ఆవిడా చెప్పేది వినపడకుండా వెనక మ్యూజిక్ ఏంటి సామీ

    • @mallikarjunanaidu5777
      @mallikarjunanaidu5777 Месяц назад +6

      Symphony kosam

    • @shyams583
      @shyams583 Месяц назад

      ChiiiBN kosam, Ravi Prakash aduthunna natakam

    • @mbabu9593
      @mbabu9593 Месяц назад

      ​@@shyams583ycheepi ki support ga chepte bagundedemo

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +166

    పెద్దాయన ని చంపినా పాపం, శాపం తప్పకుండ ఖచ్చితంగా తగులుతుంది... God will punish 👍👍👍🙏🙏🙏🙏🙏

    • @common_man256
      @common_man256 29 дней назад

      evaru peddayana? Viveka? vaadu oka porumbukaa gaadu, extra affairs, property disputes, daughter and SIL involved in his murder but they are trying to play victim cards. YELLOW media propongandaa worked to good extent spreading falsr report.
      Viveka is not even worth to murder for politics

    • @swarooparanidasari
      @swarooparanidasari 5 дней назад

      God Jesus will forgive if we confess n repent honestly for our sins. He took our sins n curses upon him on the cross. U know how much man is valuable?. God created man in his own image, and God himself died on the cross for man.

  • @ashishroyarmyff5486
    @ashishroyarmyff5486 Месяц назад +20

    షర్మిల స్పీచ్ లొ నిజాయతీ కూడా ఉన్నది

  • @baluswami3443
    @baluswami3443 Месяц назад +21

    రాజకీయాల్లో రక్త సంబంధం కన్నా, కష్ట పడి పనిచేసినా కానీ కేవలం అదృష్టం ఉండలేమో నిజాయితీ, కాష్టపడే మనస్తత్వం ఉన్నా సరిపోదు

    • @swarooparanidasari
      @swarooparanidasari 5 дней назад

      Devuni krupa undaali.

    • @swarooparanidasari
      @swarooparanidasari 5 дней назад

      Labham unna lekapoyina, if we do God's will on earth, surely we will go to heaven. There, our soul lives eternally. Ee lokamlo emi sampaadhinchina, Jesus true God lekapothe antha shunyam. Always do good. If u want to know the will of God, read the Christian Bible. Then u will have peace. Honesty unte God will do good to them. Do not worry, do not get deceived, God is not mocked, what man sows, same he reaps.

    • @swarooparanidasari
      @swarooparanidasari 5 дней назад

      When we do God's will on earth, we will have peace on earth n heaven, too.

    • @swarooparanidasari
      @swarooparanidasari 5 дней назад

      We have all answers in the Christians Bible. Andariki theliyaka nashisthunnaru😢. May Jesus save our state, country n world. Amen.

  • @DilipcheDilip-wr3ox
    @DilipcheDilip-wr3ox Месяц назад +71

    షర్మిల గారు ఇప్పుడు మాటలు పడటం కాదు. ఎప్పుడో టిడిపి చేత ఒక సినిమా హీరోతో అక్రమ సంబంధం అంటగట్టి అవమానించ బడింది . మిస్టర్ జర్నలిస్ట్ మీ టీడీపీ చేతిలో అవమానించ బడింది

    • @kr4864
      @kr4864 Месяц назад

      Aa pukaru puttinchi..andarini maatalu anela trap chesindee Jagan gadu ra swamy.

    • @gandhichekuru237
      @gandhichekuru237 Месяц назад +1

      Botsa abused vijayamma and others

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Месяц назад +1

      టిడిపి మీద పడి ఏడుపు

    • @mbabu9593
      @mbabu9593 Месяц назад +1

      E state lo yevaru yevarni tappu ga matladina TDP de responsibility. Meeru yevarno yedo antaru. Vaallu mimmalni tirigi tidataru. Madhyalo ninda TDP ki.

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Месяц назад +1

      Matalddamenti,pillalalu puttina adegola, ycp manifesto ade

  • @naninani-se3to
    @naninani-se3to Месяц назад +14

    లెడీస్ ఉన్నరె కాని చెల్లి bagundaali అని anna గా అనుకోవచ్చు కదా

  • @kodavantiramesh9360
    @kodavantiramesh9360 Месяц назад +6

    Wonderful answers 👍👍

  • @agaitsolutions5219
    @agaitsolutions5219 Месяц назад +93

    నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు ...తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టి అక్కడి వాళ్ళని మోసం చేసావో చెప్పు అమ్మ

    • @nramesh4866
      @nramesh4866 Месяц назад +1

      సిగ్గులేదు

    • @SunithaS-ir5cw
      @SunithaS-ir5cw Месяц назад +3

      Miku emi mosam chesaru chepatanddy

    • @NaazBegumShaik
      @NaazBegumShaik Месяц назад +1

      Answer undadu bro😂😂

    • @sivakrishna9615
      @sivakrishna9615 Месяц назад +3

      She has complete right to contest in Andhra.
      She Is YSR dsughter

    • @lillysony
      @lillysony Месяц назад +2

      Konda surekhani jaggu enduku mosam chesadu ?kcr to antakagi surekha ki mosam cheyyaleda?

  • @user-sg7nc9yd4t
    @user-sg7nc9yd4t Месяц назад +5

    We Have been watching Her political Career from Telgana

  • @user-vk1tf9wz8d
    @user-vk1tf9wz8d Месяц назад +1

    Welcome

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 4 часа назад

    ఓకెఇంటిలో 3 ఉన్నారు MLA లు

  • @psrprao64
    @psrprao64 Месяц назад +203

    ఇవన్నీ ఎందుకు? అసలువిశయం **అదే** అని డైరెక్ట్ గానే చెప్పొచ్చుకడా!

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад

      EDI , , anchor bava avuthaadaa Anna question kuudaa ardam kaaledu ,daaniki ,vaadu 1985 loo puttadu ,sharmila ,suneetha ,barathi oke year loo puttaru ,1973 daaniki vaadu 12 yeellu chinna pillodu Ani kuudaa ardam kaaledu ,thondarloo ,deenni ,padesi keelu ,ki keelu theesthaaru ,media trap loo padithe..picchi Munda ayyi pothibdi

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад +17

      Nee Amma ki daani mena maama ,menattha koduku ki vunna de vuntadi vaalla iddari madya...

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад

      Sharmilaki daani attha vimalamma kodukki vunnade vuntadi

    • @vamsikrishna-yl4eo
      @vamsikrishna-yl4eo Месяц назад +6

      Vadina ante thali to sama nam Ela mataldutunav mi vadina to elane untava

    • @victoryroyals3742
      @victoryroyals3742 Месяц назад

      Ni amma ranku mogudu bagotham laga cheppaleru kadaraa

  • @sriramachandramurthyvundav8320
    @sriramachandramurthyvundav8320 Месяц назад +504

    ఆడపిల్లని బాధ పెడితే ఉసురు ఊరికే పోదు బాధపడకు పైన దేవుడు ఉన్నాడు

    • @PallaKrishna46
      @PallaKrishna46 Месяц назад +1

      నిజమే bro

    • @mnarahari-wk3eo
      @mnarahari-wk3eo Месяц назад +3

      aa vusuru pellam pillalaki kuda thappaka cruramga thaguluthundi

    • @user-ml1yl2ct1h
      @user-ml1yl2ct1h Месяц назад +9

      Andukena chandrababu jail ki poindhi , Pawan Kalyan 2 places lo odipoindhi

    • @vivekcandy
      @vivekcandy Месяц назад +7

      అదే ఆడపిల్లల తరపున తప్పు ఉంటే ఆ వంశం మొత్తం నాశనమవుతుంది

    • @user-pz8nt2tz4j
      @user-pz8nt2tz4j Месяц назад

      Good

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Месяц назад +30

    రాజశేఖర్ గారి ఆత్మ శోబీ స్తుంది చాలా బాధాకరం

  • @sivaRam-dg2ch
    @sivaRam-dg2ch 2 дня назад

    Nice interview

  • @brk2037
    @brk2037 Месяц назад +57

    ఈ ఏంకర్ పెద్ద Paid Artist లా ఉన్నాడే

    • @vm4025
      @vm4025 Месяц назад +6

      Andaaru 5 rs paytm ki kakkurthi padataaranukunte elaa😂😂

    • @srinathg5937
      @srinathg5937 Месяц назад +2

      @brk2037 Mi Paytm galaki andaru paid artist ehh tali ledu chelli ledu..chi..

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Месяц назад

      ఈ ఛానల్ వాడు కదా వాడికి నచ్చని మెసేజెస్ అలాగే ఉంచే దమ్ము లేదు. సాక్షి బ్యాచ్ కదా అలాగే ఉంటుంది

    • @brk2037
      @brk2037 Месяц назад

      @@srinathg5937 తమ్ముడు రోజూ మోకాళ్ళ కి బాగా మసాజ్ చెయ్యి అప్పుడు అర్ధం అవుతుంది నేనేమన్నా నో
      నేను షర్మిల గారిని ఏమి అనలేదు
      ఆ యాంకర్ వాడిన బాషని అతని వ్యవహారాన్ని ప్రశ్నించా

    • @srinathg5937
      @srinathg5937 Месяц назад

      @@brk2037 Nenu ninu emi analedu, paytm galanu annanu. nev paytm batch ahh..?

  • @mohankrishna4294
    @mohankrishna4294 Месяц назад +114

    ఏంటం టే😮😮 ఈ కుటుంబ పాలన రాకుండా ఉండాలంటే చెల్లి నీ దూరం పెట్టాను..😂😂😂😂 మరి అయన జైల్లో ఉంటే ఈమె ఎందుకూ ఓదార్పు యాత్ర చెయ్యాలి.???? అది సరే. మరి అవినాష్ రెడ్డి కి ఎందుకు ఎంపీ సీటు...??? అతను ఏం చేశారు పాద యాత్ర చేశాడా?? షర్మిల మాదిరిగా...??? లేకపోతే బాబాయి నీ అడ్డు తొలగించడమా అవినాష్ గొప్పతనం

    • @meerkvision8959
      @meerkvision8959 Месяц назад +8

      అప్పుడు పాపం భారతి రెడ్డి పాదయాత్ర చేయాలిసింది. షర్మిల గారికి బదులు.. అప్పుడేమో కుటుంబం కావాలి. ఇప్పుడు మాత్రం ఐనవారిని బయట ఉంచాలి. ఇదేమి రాజకీయం

    • @baddynanna
      @baddynanna Месяц назад +3

      Jagan dramalu jagan guttu Avinash telusu kabatti Avinash ante jagan ku bhayam

  • @user-sy6id5sy8e
    @user-sy6id5sy8e Месяц назад

    😂😂😂excellent acting maind blowing😂😂😂😂😂😂

  • @user-bx6bx1ni5w
    @user-bx6bx1ni5w Месяц назад +18

    Madam sarmila garu. మ ఊరు (విశాఖపట్నం) లో వదినగారి అంటే తల్లి తో సమానం.

    • @suchery6898
      @suchery6898 27 дней назад +1

      Yedisav le

    • @phaneendrasriramulu7450
      @phaneendrasriramulu7450 24 дня назад

      Ye thalli pillalani mosam cheyadu..

    • @swarooparanidasari
      @swarooparanidasari 5 дней назад

      Evaryna evarinyna mosam cheyyagalaru. Okka dhevudu thappa. Ikkada rayalaseema lo, I don't know about coastal Andhra. Maximum families lo kodalla Hawa naduthudhi. So, dhaani valla ayana thalli thandri, thobuttuvulu dhuram avuthunnaru.

    • @swarooparanidasari
      @swarooparanidasari 5 дней назад

      Kanna thallulu kontha mandhi chetha battalo padesthunnaru. Alantidhi vadhina thalli laantidhi anedhi entha varaku nammochu?. Ame dwara mosapoye dhaaka. So, do not trust everyone. Trust God Jesus who created us in his own image, who came to earth to die for our sins on the cross to save us from hell. Who will forgive our sins n give peace. Read Christian Bible. U will understand what is life. Then u will know the truth.

  • @bathularanirani202
    @bathularanirani202 Месяц назад +10

    All are lies. Waste candidate. Worst fellow

  • @psv_69
    @psv_69 Месяц назад +45

    నువ్వు అనిల్ కి రిమోట్ కంట్రోల్????కుటుంబ గౌరవం Bazzar lo పెట్టడానికి సిగ్గు లేదు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Месяц назад +5

    అక్రమంగా, అదికంగా మనిసిశక్తి కి మించి ఆస్తులు సంపాదించుకుంటే, ఆస్తులకోసం,విడిపొవడం ఏవడికైనా ఇదేగతి పడుతుంది.డబ్బుఎక్కువైతే మనశ్శాంతి లేని జీవనం గడుపుతారు.ఇవిడే ఓక పెయిడ్ ఆర్టిస్టు,ఇవన్నీ నాటకాలు ఇలా చేసి ప్రజలను మబ్యపెట్టి,కులాలు మతాలు అని విబజించి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేస్తూన్నది లుచ్చా రాజకీయపార్టీలే

  • @madhulathareddy123
    @madhulathareddy123 Месяц назад +15

    యాంకర్, నువ్వు ఆ షర్మిలని ఇంకా రెచ్చగొట్టి, గబ్బు చేయాలని చూస్తున్నావని అర్థమౌతోంది..మీ ఓవర్ యాక్షన్ ఆపితే బాగుంటుంది

  • @ramadevi2428
    @ramadevi2428 Месяц назад +65

    ఐతే మీ గురించి వచ్చిన వార్తలు కూడా నిజమేనా? ఐ ఉండొచ్చు

  • @PathankhajavaliKhaja
    @PathankhajavaliKhaja Месяц назад +1

    Correct cheppvu,2013,2014, chala kastapaddru

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 Месяц назад +3

    What is closeness of SHARMILA with babai killer dastagiri .

  • @satyanarayanareddykonala2085
    @satyanarayanareddykonala2085 Месяц назад +129

    బార్య తరుపు బందువులు అత్మబందువులు

    • @mohammedraheem9164
      @mohammedraheem9164 Месяц назад +3

      😂😂😂

    • @nayudumata
      @nayudumata Месяц назад +2

      😂😂

    • @Atthezenith101
      @Atthezenith101 Месяц назад +4

      Prethatathma Bandhuvulem kadhu 😂

    • @Kingofclouds07
      @Kingofclouds07 Месяц назад +5

      అందుకే బాబాయి ఆత్మ పరమాత్మలో కలిపారు 🤯🪓🙏

    • @davtri4880
      @davtri4880 Месяц назад

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 Месяц назад +41

    Brother అనిల్ నీ మాటే కదా వినేది అందరు నీలాంటి వారు కదా

    • @nramesh4866
      @nramesh4866 Месяц назад +1

      సూపర్ సూపర్

    • @padmaranikotike1903
      @padmaranikotike1903 19 дней назад

      ఆమె చెప్పింది, హోస్ట్ ను అడిగింది అదే కదా. మీరు మీ భార్య మాట వినరా, obviously వింటారు కదా అనే అడిగినారు

  • @ravvetejagowd8354
    @ravvetejagowd8354 Месяц назад +3

    Sharmila akka badapadaku.... Devudu chuskuntadu nuvvu gelustav..... 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @gopalreddy1960
    @gopalreddy1960 Месяц назад +4

    3:37 వార్తలు సినిమా డైలాగులు అయిపోయాయి విషాదం ఫీల్ కావాలని backgruond స్కోర్ వేస్తున్నారు... దీని అర్థం మీరు ఫీల్ మిస్ అవగలరు బాగా ఫీల్ అవ్వండి అని అర్థం 😂😂😂

  • @user-xu8ve6xw6v
    @user-xu8ve6xw6v Месяц назад +1

    Super akka

  • @MyJagan123
    @MyJagan123 Месяц назад +57

    ఏ చెల్లి కూడా ఇలా మాట్లాడుతూ వుంటే ఇటువంటి వారు కూడా వుంటా రా అనిపిస్తుంది షర్మిల మాట్లాడుట కొన్ని రోజులు ఆగి వుంటే గౌరవం పెరుగుతుంది

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 Месяц назад +2

      Chee nuvvu oka manishivena neelanti chellellu evariki vundakudadu.Jagratha nuvvu devuniki lekka appajeppala. Puttillu ledu mettillu ledu nuvvu e partila kinda cheravo vaalle ninnu tharimi tharimi kodatharu appudu nee Anne neeku dikku.

    • @a.b2624
      @a.b2624 Месяц назад +1

      Cm kavalsinde sharmila jagan am chesadu thanu padayatra cheste jagan win ayadu alantidi chellini vadilesi thananu nana matalu anipenchadu apudu teliyada miku sudhupusalam ani coment chesthunaru sighu undali miku

    • @kanchisasi
      @kanchisasi Месяц назад

      Saakshi choosuko

    • @venkateswararaovundavalli5994
      @venkateswararaovundavalli5994 Месяц назад +4

      Sharmila is much more good than anybody in ycp

  • @user-bw1hd8zq9t
    @user-bw1hd8zq9t Месяц назад +6

    రాజకీయాల కోసం బంధలు మారవ్వొద్

  • @RangaswamykatepoguKatepogu
    @RangaswamykatepoguKatepogu Месяц назад

    Super very nice

  • @YSR_KDP
    @YSR_KDP Месяц назад +21

    అధికారం కోసం నాయనా...
    ప్యాకేజీ మహిమ నాయనా... ప్యాకేజీ వస్తూ ఉంటే ఎన్ని మాటలు అయినా పడటానికి సిద్ధంగా తయారయింది ఈ చెల్లి
    😂😂😂😅😅

    • @sriram180880
      @sriram180880 Месяц назад +1

      😅😂gorrelu అలగే kanispistundile

    • @giridharnalla1101
      @giridharnalla1101 Месяц назад

      Orey veeri puvva thoda puttina Shelley dengayymanadi mee paruvu evade teyyanavasaram ledu Danik vadi chelli chalu

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Месяц назад

      సొంత కొంప లో తల్లి పరిగెత్తి పోయింది. నీకు ప్యాకేజీ ఎక్కువై అసలు పేరుతో రాయలేకున్నావ్

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Месяц назад

      ఆ ప్యాకేజీ చెల్లెలు కి ఇవ్వలేకపోయాడా పీసినారి వెదవ

    • @Babu-rv8un
      @Babu-rv8un Месяц назад

      Paytm laku icchina package chelliki ivvocchuga

  • @gurivireddypolakala8772
    @gurivireddypolakala8772 Месяц назад +15

    థూ.... ఇంతకు దిగజారిపోతావ్ అనుకోలేదు

  • @pallepogujayarao2654
    @pallepogujayarao2654 Месяц назад +6

    Jagan mohan Reddy sir
    Correct 💯

  • @manjulachadalavada8367
    @manjulachadalavada8367 29 дней назад

    Super

  • @gangulapratap2836
    @gangulapratap2836 Месяц назад +2

    వచ్చే 2029 లో ఓన్లీ కాంగ్రెస్ షర్మిల కు టీడీపీ కె పోటీ

  • @rajendhare7323
    @rajendhare7323 Месяц назад +13

    మీ భర్త కూడా అంతేనాట కాదా షర్మిల గారు

  • @chiyyedupramada.chiyyedu3761
    @chiyyedupramada.chiyyedu3761 Месяц назад +34

    Super speech madam

  • @srilathatangudu7189
    @srilathatangudu7189 Месяц назад

    What a performer.!!!

  • @gangiredlarajababu357
    @gangiredlarajababu357 Месяц назад

    Super akka❤❤❤

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 Месяц назад +22

    నోరు అదుపులో పెట్టుకో పంతులమ్మ

  • @seshubkl
    @seshubkl Месяц назад +73

    అరేయ్ babie ని వేసిందే హారతి రా బాబు 🤔🤔

    • @MprOaaM
      @MprOaaM Месяц назад +1

      Haaratha😂😂😂😂

    • @suribabuchetla4570
      @suribabuchetla4570 Месяц назад

      Yes

    • @realindian1313
      @realindian1313 Месяц назад +6

      అవినాష్ గాడికి భారతి కి తెలియని సంభందం undi

    • @ramsatyampothala82
      @ramsatyampothala82 Месяц назад

      Era nuvvu velli vaadidhi pettava .... Lekapothe mi amma velli pettindha ..... Ee lok​@@realindian1313

    • @kr4864
      @kr4864 Месяц назад +2

      ​@@realindian1313ante futurelo jagan meeda padutunda goddali?😱😱

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Месяц назад +2

    👌👌👌👍👍👍

  • @saisamarthgaming7258
    @saisamarthgaming7258 Месяц назад

    First family Next political 🌹

  • @rajuch2908
    @rajuch2908 Месяц назад +13

    ఇందాక ఒక వీడియో చూశాను సునీతగారే అంటున్నారు ముందు సిబిఐ ఎంక్వయిరీ కావాలన్నది జగనన్న అని 🤔

    • @satyaveni9925
      @satyaveni9925 Месяц назад +3

      నిజమే కానీ cm జగన్ అయ్యాక పట్టించుకోలేదుట

    • @rajuch2908
      @rajuch2908 Месяц назад +1

      @@satyaveni9925 సీఎం అయ్యాక సిబిఐ ఎంక్వయిరీ వద్దు కేసు క్లోజ్ చేశాను అని చెప్పారా 🤔

    • @satyaveni9925
      @satyaveni9925 Месяц назад

      @@rajuch2908 సునీత వెళ్లి అడిగినా కాలయాపన చేశారని పట్టించుకోలేదని, కొన్ని అనుమాల కారణం గా సునీత సుప్రీం కోర్టు నే ఆశ్రయించారు. తనకు ap లో న్యాయం జరగడంలేదని, వేరే state Cid ద్వారా కేసు దర్యాప్తు చేయించమని, అపుడేగా దస్తగిరి లొంగిపోవటం, అవినాష్ రెడ్డి తండ్రి అరెస్టు జరిగాయి. అవినాశ్ని మాత్రం జగన్ రక్షించాడు.news fllow కారా??!! అయితే coments చేస్తప్పుడు ముందు తెలుసుకొండి
      కేసు సుప్రీం కోర్టు ఆదేశించిన విధంగా cid దార్యప్తులో ఉంది. జగన్ కాపాడక పొతే అవినాష్ గతి జైలుకే, జగన్కు అదే దారి present బాబు వస్తె, ఆయనకూ కొన్ని లెక్కలు ఉన్నాయి గా 😆

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Месяц назад +25

    షర్మిలమ్మ అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావు

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 Месяц назад +2

    మాది కడప జిల్లా కాదు అయినా కూడా నేను కాంగ్రెస్ కు వోట్ వేస్తాను

  • @gr894
    @gr894 Месяц назад

    You guys remember that the attitude is very important .we-u guys learn this first

  • @kumariseelam5496
    @kumariseelam5496 Месяц назад +17

    Amma tappu Report

  • @thamas5243
    @thamas5243 Месяц назад +38

    ఇంతా దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు ....ఇటువంటి వాటిని చూసే జర్నలిస్ట్ సరిత రాణి గారు ఆవిడా చేసిన ప్రైవేటు ఇన్వెస్టిగేషన్ భయంకర నిజాలు చెప్పారు....ఆవిడా ఇంటర్వ్యూ చూడండి ఆవిడా అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం కూడా ఉండదు. CBI మీరు కల్సి చేస్తున్న తప్పులు అన్ని చెప్పారు ఆవిడా.

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 Месяц назад

    COMMON LAW SAYS WHATEVER HUSBAND KNOWS = WIFE KNOWS

  • @PratapKumar99
    @PratapKumar99 Месяц назад +1

    ఎలాంటి టైటిల్ పెట్టాలో, పెట్టకోడాడో తెలుసుకోవాలి జర్నలిస్టుగా!

  • @aravindakumarthangeti7567
    @aravindakumarthangeti7567 Месяц назад +141

    వై.ఎస్.ఆర్ ఎయిడ్స్ ఎండీ శ్రీ రెడ్డి నోరు మూయించండి ముందుగా....

    • @satyaveni9925
      @satyaveni9925 Месяц назад +4

      దానికి time ఇవ్వటం కూడా time weaste అనుకున్నారేమో😂

    • @mohankrishna4294
      @mohankrishna4294 Месяц назад +5

      అది ఎయిడ్స్ పేషెంట్ అని ఎవరు చూడరు

    • @sindhumohan4886
      @sindhumohan4886 Месяц назад +4

      Nijam andi..dhanni lopalaysi thokka thesthey..chala mandhi vulgar ga matladay vallaku oka bhayam untadhi...yandhuku yavaru aa chi reddy meedha action thesukovatam..laydhu ?

    • @dantuluriravi5511
      @dantuluriravi5511 Месяц назад

      ఇటువంటి బోకు వెధవ లు కామెంట్ పెట్టె సన్నాసులు

    • @tricuty
      @tricuty Месяц назад

      @@sindhumohan4886june tarvata jarigedi elaagu adee daaniki n Jagan annaki

  • @rejohnanand2253
    @rejohnanand2253 Месяц назад +10

    Nice acting akka well done

    • @harishcsit
      @harishcsit Месяц назад +2

      Jagan chelli kadaa. Aayan oscar acting chestadu kada, eeme atleast national level acting cheyyaleda?

    • @ssir9082
      @ssir9082 Месяц назад +1

      Jagan peddha actor kadha babu

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx Месяц назад +2

    This issue is not related to people. Jagan is clear of what he knows/believes same like you. Let CBI reveal the truth.

  • @srinivaspaturi7275
    @srinivaspaturi7275 Месяц назад

    Its true

  • @js-jr8gg
    @js-jr8gg 7 дней назад

    Wow Sharmila ur a great speaker with good points

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 Месяц назад +15

    కాలం. ఎవరిని. వదలదు
    మీ. కుటుంబమే. సాక్ష్యం

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +67

    దొంగలు 𒐬్యాచ్ ని మా రాష్ట్రము పై వదిలిన పాపం మీదే మేడం గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @user-co3nt2ob3f
    @user-co3nt2ob3f Месяц назад +2

    బాబు చెప్పిస్తే అదే నువ్వు చెప్పే మాటలని నాలాంటి సాధారణ ఓటర్ కి కూడా అర్ధమౌతుందిగా తల్లి కాబట్టి జగన్ ని తప్పు పట్టవద్దు నీదేదో నువ్వు చెప్పుకో

  • @user-wl8pm3po7p
    @user-wl8pm3po7p Месяц назад

    Super madam

  • @bestieschannel1810
    @bestieschannel1810 Месяц назад +7

    Everyone is observing your attitude and behaviour and jagan garu also, naku poorthi ga em jarigindhi theliyadhu antunnavu , then how can accuse him

  • @venupasalapudi3748
    @venupasalapudi3748 Месяц назад

    వామ్మో ఇదేందిరా నాయన

  • @user-pb7td4kc4r
    @user-pb7td4kc4r Месяц назад +1

    అప్పుడు ఏం ఆశించి పాదయాత్ర చేశారు ఇప్పుడు ఏమి ఆశించి అన్నకు దూరం అయ్యావు ఇప్పుడు ఏం ఆశించి మీ అమ్మగారు నిన్ను గెలిపించ మంటున్నారు మీరు ఎన్ని అయినా చేసిన సరే మీరు ఈరోజు మద్దతుగా జగనన్నకి నిలబడక పోయినా సరే మేము జగనన్నకి జగనన్నకి చీటీ తక్కువైన ఆయనే ముఖ్యమంత్రి ఆయనే సీఎం 120 టార్గెట్ టార్గెట్ తో ఆయన గెలుస్తారు ఉద్యోగస్తుల గుర్తించకుండా పేదవాడిని గుర్తించారు ఆయన నిజమైన ముఖ్యమంత్రి తిన్నవారికి మాకు తెలుసు జై జగన్ షర్మిలమ్మ రెడ్డి

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs Месяц назад +4

    Super మేడం 👌👌👌

  • @PVRaviKumar
    @PVRaviKumar Месяц назад +3

    Ping pong 🏓 🤪 sambandalu...

  • @Jagnamaste
    @Jagnamaste Месяц назад

    Good analysis. She deserved to win mp seat in kadapa

  • @narsingrao1307
    @narsingrao1307 Месяц назад +17

    తెలంగాణా లో నీ ఇష్టం వచ్చినట్టు అరిచినవ్ కదా దాని ఫలితం ఇక్కడ అనుభవిస్తున్నావ్ ఎంజాయ్ చెయ్.

  • @balajii739
    @balajii739 Месяц назад +13

    రేయ్ బాబు ఏడిపించడం ఎందుకు రా అయ్యా... వద్దు

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 Месяц назад

    Dirty mind is on display.😡🤬😡🤬

  • @user-cz3br4ip7t
    @user-cz3br4ip7t Месяц назад

    Super sister

  • @user-ln3sh3mo2o
    @user-ln3sh3mo2o Месяц назад +5

    గుడ్ ఇంటర్వ్యూ ❤️❤️👌

  • @alluallu5669
    @alluallu5669 19 дней назад +1

    పవర్ కోసం ధూల ఎక్కి పోతుంది

  • @srinivasambati2290
    @srinivasambati2290 Месяц назад +3

    Avuna......nijamaaaaa

  • @Itshaasm
    @Itshaasm Месяц назад

    The way Sharmila talks very sensible

  • @rajusamidala4296
    @rajusamidala4296 Месяц назад

    U great madam, meeru adigina vatiki vallu answer chepparu madam,
    Meeku rajyasabha enduku loksabhaba vasthadi, all the best.

  • @Ruthwik1401
    @Ruthwik1401 Месяц назад +257

    వాడు మానసిక రోగి , రాజకీయాల్లో షర్మిల డామినేట్ చేస్తుందని భారతి భయం

    • @veenajasti1677
      @veenajasti1677 Месяц назад +10

      Haa.. అదే correct

    • @babji3456
      @babji3456 Месяц назад +4

      Nee Bondha

    • @user-ml1yl2ct1h
      @user-ml1yl2ct1h Месяц назад

      Aadapilla eedikochinda malli🤦 karma ra babu

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 Месяц назад

      Nee bonda kallu leni kabodi

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 Месяц назад

      Party 2 months lo ammukochi 10yrs sadhinchi party ante jagan andra anta jaganki todunnaru donga edupu sharmila

  • @badribandaru7082
    @badribandaru7082 Месяц назад +81

    నెపోటీజం అని రాజశేఖరరెడ్డి గారు అనుకుని ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు కదా...సీఎం కొడుకుగా రాజకీయాలకి వచ్చి వీడు నేపోటీజం గురించి మాట్లాడటం చాలా కామెడీగా ఉంది.. వినేవాడు ఉండాలి గాని వీడు చెప్పే సోదికి అంతుండదు.... 🤷🏻‍♂️

    • @RandomGuy-yu9ih
      @RandomGuy-yu9ih Месяц назад

      Exactly Pappu gadini vaadi ayya CBN, AP paina ruddinatlu.

    • @nayudumata
      @nayudumata Месяц назад +2

      ఎందన్న nepotism అని అనకూడదు అనే బాబాయ్ నీ రాజకీయాల నుంచి పైకి తప్పించాడు.

  • @prasanthnaga2230
    @prasanthnaga2230 Месяц назад

    Addam concept super😅

  • @forchildren1575
    @forchildren1575 6 дней назад

    శత్రువులు ఎక్కడో ఉండరు...

  • @cheekurthieswer282
    @cheekurthieswer282 Месяц назад +17

    మీమీద గౌరవం ఉండేది అధికాస్త ఈరోజు తో పోగొట్టుకున్నరు