Это видео недоступно.
Сожалеем об этом.

Vizianagaram MP Kalisetti Appalanaidu About His Life Style | AP CM Chandrababu | TDP | MR NAG

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июн 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►Vizianagaram MP Kalisetti Appalanaidu About His Life Style | AP CM Chandrababu | TDP | MR NAG
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 226

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 Месяц назад +80

    చేయూతనిచ్చి ఇలాంటి మంచి వ్యక్తి ని వెలుగులోకి తీసుకుని వచ్చిన మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు అభినందనీయులు...జై చంద్రబాబు నాయుడు... జైజై తెలుగుదేశం

  • @satishkumarnadella9955
    @satishkumarnadella9955 Месяц назад +38

    సార్ మీ లాంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి నీ చూడటం మా అదృష్టం మీకు అవకాశం ఇచ్చిన సిబిఎన్ గారికి ధన్యవాదాలు

  • @ramaraovusirikala3389
    @ramaraovusirikala3389 Месяц назад +55

    అప్పలనాయుడు గారు మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి, మా నియోజక వర్గానికి ఎంపీ గా ఎలక్ట్ అయినందుకు మేము దాన్యులం

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml Месяц назад +34

    నాగరాజు సార్, తమరి ఇంటర్వ్యూ విజయనగరం ఎంపి గారిని చేసినందుకు, తమరి సెలెక్షన్ సూపర్ సార్ 🙏🙏

  • @DrKSN1289
    @DrKSN1289 Месяц назад +60

    చాలా మంచి సంప్రదాయం గల వ్యక్తి మంచి టీడీపీ కార్యకర్త.

  • @surya143adapa6
    @surya143adapa6 Месяц назад +23

    మీలాంటి నాయకుడు దొరకటం మా అదృష్టం జై తెలుగుదేశం

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 Месяц назад +23

    మన దేశం బాగుపడాలంటే …
    మన రాష్ట్రాలు బాగుపడాలంటే …
    ఇదిగో …
    ఇలాంటి బాధ్యతతో కూడుకున్న ఆలోచనలు, పట్టుదల, నమ్మకం ఉన్న నాయకులు పాలకులు అవసరం!
    ఎందరికో స్పూర్తిదాయకం …
    ఈయన ప్రత్యక్ష అనుభవ పాఠాలు!
    ఇలాంటి ఎమ్మెల్యే … ఇలాంటి ఎంపి ఉండాలని …
    ప్రజలు కోరుకునే రోజు రావాలని మనసారా కోరుకుందాం!
    Wish him all the Best!

    • @jakkampudiharibabu3655
      @jakkampudiharibabu3655 Месяц назад +3

      MLA:Nimmala Rama Naidu & MP:Kalisetti Appala Naidu

    • @abssharma7470
      @abssharma7470 26 дней назад

      Sir appalanaidugaru, namaste. Will u please give ur phone number? What is native village? Could u pl revive MRCollege again? Thank u yogacharya Abs sharma

  • @suryateja2402
    @suryateja2402 Месяц назад +55

    ఆప్పలనాయుడు గారి ఆలోచన కి నా హృదయ పూర్వక నమస్కారములు

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 Месяц назад +9

    చాలా చాలా మంచి incipiration అప్పలనాయుడు గారికి నా ఆశీర్వాదములు. వేక్తిత్వం అంటే ఇలా ఉండాలి. మాదికూడా విజయనగరం గోకపేట.

  • @Alitelife
    @Alitelife Месяц назад +27

    అన్నా. Congratulations. 💐💐💐 మీలాగే. మీ అన్నగారు సహదేవుడు గారు. చాలా మంచి వ్యక్తి. మావారికి. ఫ్రెండ్ 🙏🙏

  • @madavraogedela7616
    @madavraogedela7616 Месяц назад +24

    మంచి నాయకత్వ లక్షణాల గల వ్యక్తి అప్పలనాయుడు గారు

  • @madavraogedela7616
    @madavraogedela7616 Месяц назад +31

    అన్నయ్య మీరు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాం..

  • @ramum3645
    @ramum3645 Месяц назад +23

    Very much appreciated to Kalisetti Appala Naidu ...

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 Месяц назад +5

    తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడు ఎంపీకి పంపింది చంద్రబాబు నాయుడు గారు మీకు ధన్యవాదాలు

  • @samahome
    @samahome Месяц назад +38

    Salute to pasupu sainikudu.

    • @sankararao9707
      @sankararao9707 Месяц назад +1

      I am proud to say native of VZM.

    • @sankararao9707
      @sankararao9707 Месяц назад +1

      Also you are Mr Krishna Taga IAS to be coming AP .

  • @phanisreeud2972
    @phanisreeud2972 Месяц назад +18

    Appalam Naidu garu mee lanti praja pratinidhulu kavali sir ee society ki meeru elage vundandi sir mimmalini chusi migatavaru follow avali

  • @VSPBrahma5466
    @VSPBrahma5466 Месяц назад +11

    Sri Kalisetti Appala Naidu, MP of VZM, was a small contractor who used to come to our Bank (SBI), Srikakulam branch for encashment of his contract cheque payments. He is a very soft-spoken man, unlike other contractors. I wish him all the best in his political career.

  • @user-ti8zp9yb6v
    @user-ti8zp9yb6v Месяц назад +12

    అన్నా మీ నియోజకవర్గ ఓట్లన్నీ నన్ను వేయమని ప్రజలు నాకు అవకాశం ఇస్తే, అన్నీ ఓట్లు మీకే వేస్తాను అన్నా మీకు సహస్ర ధన్యవాదాలు , సహస్ర శుభాకాంక్షలు అన్నా

  • @madavraogedela7616
    @madavraogedela7616 Месяц назад +11

    ప్రతి టిడిపి నాయకులు ఇలా చేస్తే బాగుంటుంది కదా..

  • @venkateswararao9792
    @venkateswararao9792 Месяц назад +15

    Inspiring personality 🌺🌺🌺🙏

  • @srinivasnimmakuri6296
    @srinivasnimmakuri6296 Месяц назад +3

    మీ ఆలోచనలు అద్భుతం, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. 🌹🌹💐💐🌺🌺🤝🤝🌷🌷

  • @suryanarayanavamaraju7776
    @suryanarayanavamaraju7776 Месяц назад +9

    మీ స్ఫూర్తి అద్భుతం

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 Месяц назад +4

    Well said naidu garu. Actually I don't know about you before election, but i gave my vote for you , you are very humble and I like your values and
    Commitment. 👌👍🙏

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 Месяц назад +15

    Thankyou universe ❤❤❤❤8888

  • @AdiSeshu-mi1rb
    @AdiSeshu-mi1rb Месяц назад +8

    👏Kalisetty Appala Naidu garu will be “Aadharsam, Margadarsi “ ga vuntarani aasisthunnanu

  • @Healthinhands
    @Healthinhands Месяц назад +8

    మన రాజకీయ నాయకులు మీలాంటి ఆలోచన చేస్తే ప్రతి గ్రామము నియోజకవర్గం మరియు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎన్నో కోట్ల ధనం సంపాదించిన ఇంకా చాలదని ఆరాటం తో పనిచేయటం దురదృష్టము కాదా

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota Месяц назад +2

    Very good opinion of a true parliamentarian..nice interview..kudos to our vzm MP....good interview Nagaraju garu..

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 Месяц назад +4

    Salutes to Appalanaidu garu for his sincerity and good positive thoughts

  • @ReddyappaO-je1rz
    @ReddyappaO-je1rz Месяц назад +6

    Shri Appala Naidu , Member of Parliament great idea and he will serve the people very honestly. My is 75 yrs but not seen like Appala Naidu. He is the greatest MP in AP as well as Indian Parliament. Every MP in India should follow and serve the illeterate and poor fellows specially Village .people. Hats off to You .Sir.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Месяц назад +2

    Simply superb natural interview TQ sir all the best to your future programmes to AP people 🙏

  • @sriharikilari8858
    @sriharikilari8858 Месяц назад

    Sir, Happy to hear your words as my mother surname is Kalisetty

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 Месяц назад

    ప్రభ మేడం గారు ఇలాంటి గొప్ప వ్యక్తిని భర్తగా పొందినందుకు మీరు ఎంతో అదృష్టవంతులు అండి ❤❤❤

  • @duppalavenkateswarlu1469
    @duppalavenkateswarlu1469 Месяц назад +2

    శ్రీ అప్పలనాయుడు గారికి నమస్కారం! మీరు జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 Месяц назад +14

    Thankyou universe ❤❤❤❤

  • @ramamurthynaidu162
    @ramamurthynaidu162 Месяц назад +5

    You. are great sir all arefollow yours ideas

  • @mohanraojr3363
    @mohanraojr3363 Месяц назад +2

    Sri kalisetti Appalanaiudu Garu. Congratulations for MP .
    Keep all your words in future also.

  • @kalisettipothinaidu7740
    @kalisettipothinaidu7740 Месяц назад +9

    అన్నయ్యా! అభ్యుదయ భావాలు గల మీరు ప్రస్తుత వ్యవస్థలో రాజకీయాన్ని వేదిక చేసుకుని ప్రజాసేవ చేసుకుంటూ వెళ్లి ఏకంగా పార్లమెంటీరియన్ కావడం మాకు గర్వకారణం! ఇదే సమయం లో మీకు ఒక మనవి,ఇన్నాళ్లూ మిమ్మల్ని ఏవగించుకున్నవాళ్ళు,హేళన చేసిన వాళ్ళూ మీ చుట్టూ చేరుతున్నారు!వారి మాయలో పడి మీ సహజత్వాన్ని కొల్పోకండి!ఆదినుంచీ మిమ్మల్ని వెన్నంటి ఉన్నవారికి గుర్తింపునివ్వండి! గురుతర భాధ్యత ఇచ్చిన ప్రజలకి తమ సేవలను అందించండి!!

  • @sivasai5889
    @sivasai5889 Месяц назад +1

    Congratulations sir

  • @ramuchitti6203
    @ramuchitti6203 Месяц назад +1

    Yes Anna meeru cheppindi 100% currect jai TDP Jai CBN

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 Месяц назад +1

    Very very good 👍 measge sir

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 Месяц назад +1

    మీ ఇద్దరికి అభివందనములు అండి.

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Месяц назад +1

    Excellent

  • @NarasimhaReddyNagireddy-hn4rl
    @NarasimhaReddyNagireddy-hn4rl Месяц назад +4

    Congrats M. P. garu. All the best

  • @sambasivaraop.9113
    @sambasivaraop.9113 Месяц назад

    Simply superb. God bless you

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 Месяц назад +1

    Great 👍 sir

  • @rameshbabunarra6306
    @rameshbabunarra6306 Месяц назад +1

    Great. High thinking. We wish you all the best and good luck.

  • @parimala..6562
    @parimala..6562 Месяц назад +5

    Hats off kalisetty garu .. mimmalni adarsanga chesukoni future lo andaru rajakeeya nayakulu maratharani asiddam

  • @govardhanrao7097
    @govardhanrao7097 Месяц назад +1

    Good interview nag garu, simple life of M P sir appala Naidu ji positive thoughts good

  • @usharanimysore9922
    @usharanimysore9922 Месяц назад +3

    Congrats MPgaru All the best

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Месяц назад +1

    కలిశెట్టి అప్పల నాయుడు గారు....మాకు ప్రియమైన నాయకులు....ఇసుమంత గర్వం లేదు... సింపుల్ గా ఉంటారు...వారి కలుపుగోలుగా ఉండటం...ముఖంలో స్వచ్ఛత...అందరికీ...ఇష్టం...పాజిటివ్ థింకింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ ఔతారు...అదే కాకుండా ....వాళ్ళు ఊహిందే జరుగుతుంది....🎉any how నాగరాజు గారు...మా తెలుగుదేశం నాయకులు...శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు....ఒకర్ని ఎంచుకున్నారు ....అంటే ఎన్నో క్వాలిటీ ...తో పాటు క్వాంటిటీ ఆఫ్ వర్క్ కూడా ఉండాలి...థాంక్స్ సర్...మా అప్పల నాయుడు గారి కి శుభా కాంక్షలు...మీకు అభినందనలు......అందుకే యత్ భావం తత్ భవతి..అంటారు...అందరూ బాగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటే చాలు.... డబ్బు సంపద ఐశ్వర్యానికి కలుగ చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు 🎉

  • @korthalavaraprasad8510
    @korthalavaraprasad8510 Месяц назад +1

    మీ జీవితం ఎంతో మంది కి ఆదర్శం sir

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 Месяц назад +3

    Exlent 🎉🎉🎉🎉❤❤❤❤

  • @user-ur6of2ut4t
    @user-ur6of2ut4t Месяц назад

    Wonderful interview
    God bless you

  • @upparashaker8139
    @upparashaker8139 Месяц назад +1

    Excellent sir

  • @reddysekharp4515
    @reddysekharp4515 Месяц назад +1

    Sir great keep it up sir.

  • @ksrao529
    @ksrao529 Месяц назад +1

    మీ యొక్క M.Pఎన్నిక.grate sir.మీ ఇంటర్వ్యూ చాలా గ్రేట్ సార్.
    మీ కొమర సన్యాసిరావు
    కొత్తముక్కాం

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Месяц назад

    Kalisetty your wonderful sincerity great Today meela ఉండే varu evvaru వుండరు My heartly greets

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 Месяц назад +1

    Super super super interewe excelent

  • @ramaraokappagantula5219
    @ramaraokappagantula5219 Месяц назад +3

    Namaste .సూపర్. Mp.garu

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Месяц назад +2

    Great person.🌷🌿👍🙏🏼🙏🏼💐🍀

  • @trichysaibaba126
    @trichysaibaba126 Месяц назад

    Expressions are more important for any individual who aspires for higher position. Always the positive attitude paves the way.

  • @srinivaskulakarni2138
    @srinivaskulakarni2138 Месяц назад +1

    All the best sir

  • @KkRamanjineyuluKkRamanjineyulu
    @KkRamanjineyuluKkRamanjineyulu Месяц назад +1

    Hands up sir💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @d.vijayalakshmi4419
    @d.vijayalakshmi4419 12 дней назад

    Mee alochanaku abinandanalu sir

  • @venkateswarlukakani3746
    @venkateswarlukakani3746 Месяц назад

    Thanks Mr. Appala Naidu garu. I Salute for your conviction and Commitment 🎉🎉🎉

  • @ramarajupericharla4381
    @ramarajupericharla4381 Месяц назад +1

    ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నోందుకు విజయనగరం వాసులు అదృష్టవంతులు.

  • @ramanaraokoyyana9993
    @ramanaraokoyyana9993 Месяц назад +1

    All the best naidu garu. Mee dreams fulfil avvali sir. 🙏🙏

  • @laxmanamurthyboddeti3048
    @laxmanamurthyboddeti3048 Месяц назад +1

    Naidu garu you are great.

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 Месяц назад +9

    Delhi lo Cycle tokkuntu parliament ki velli pramana sweekaar chesaaru sambaram anipinchindi.

  • @MuniswamyNaiduN
    @MuniswamyNaiduN Месяц назад +1

    Super sir🎉

  • @punnaiahthottempudi2215
    @punnaiahthottempudi2215 Месяц назад +2

    Very.good polition

  • @janakiram9613
    @janakiram9613 Месяц назад +1

    Anna super

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 Месяц назад +1

    Mee పేరులో A వుంది,మీరు అన్నింటిలో great anipistundi hats off,inta lengthy vedeo చూడలేమనిపించింది but intresting

  • @durgaprasadyerramsetty9405
    @durgaprasadyerramsetty9405 Месяц назад +1

    You are great Kalisetty Applanaidu garu for hearing your valuable words.

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 Месяц назад +2

    Simple city ki brand ambassador kalisitti Appala Naidu garu 🙏🙏🙏💛😊🤝🙋. Congratulations to you MP sir.

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 Месяц назад +1

    Great leader

  • @chittibabusasupalli507
    @chittibabusasupalli507 Месяц назад +1

    Super super super sir

  • @SavithriV-ib5th
    @SavithriV-ib5th 20 дней назад

    U r great person & inspiration to others also Sir

  • @brskprasad9281
    @brskprasad9281 Месяц назад +1

    Super sir ❤❤❤

  • @lakshmikasireddi188
    @lakshmikasireddi188 Месяц назад +6

    Hands up kalisetti

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 Месяц назад

    Super

  • @guttamohanrao
    @guttamohanrao Месяц назад +1

    Your are great leader in ap

  • @m.vnaidu3386
    @m.vnaidu3386 Месяц назад +1

    M,p garu supar sar

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 Месяц назад +1

    ❤❤❤❤❤

  • @v.v.narayanarao8587
    @v.v.narayanarao8587 Месяц назад +3

    Hats off Kalisetti Appalanayudu garu, you are ROLLMODL to another politicians❤❤❤❤❤❤❤❤

  • @SACHINCELLTRAININGGUNTUR
    @SACHINCELLTRAININGGUNTUR Месяц назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤,👏👏👏👏👏👏👏👏,NATURAL LIFE

  • @pappalamurali1922
    @pappalamurali1922 Месяц назад +1

    Good decision sir great sir

  • @ravipatihrao7304
    @ravipatihrao7304 Месяц назад +1

    Great MP Appala Naidu Garu

  • @apparaoniddana9258
    @apparaoniddana9258 Месяц назад +1

    Great humanity person

  • @StayGenuine
    @StayGenuine Месяц назад +1

    Jai CBN..❤❤

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 Месяц назад

    సుమన్ టీవీ వాడికి ధన్యవాదాలు ఎంత గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు సార్ మాకు 🎉🎉🎉🎉

  • @TilakKottapalli
    @TilakKottapalli Месяц назад

    Wish you all the best appalanaidu brother .
    TILAK BARUVA.

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q Месяц назад +2

    👍✌️

  • @nagalakshmiganta5942
    @nagalakshmiganta5942 Месяц назад +1

    Great Appala naidu sir🙏🙏

  • @jaisimharavil5740
    @jaisimharavil5740 Месяц назад +1

    Appala Naidu you are really great iam your fan

  • @vamsikrishna6054
    @vamsikrishna6054 Месяц назад

    GOOD DESETION SIR ANDHRU MP & MLA 'S MEE LAGA UNTAY MANA BHARAT WORLD NO 1 AVTHUNDHY WITH IN 10 YEARS 🎉

  • @bodettirambabu3130
    @bodettirambabu3130 Месяц назад

    So nice of you

  • @katariveeravenkataramesh6852
    @katariveeravenkataramesh6852 Месяц назад +1

    Very good sir MP sir

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 Месяц назад

    Goodjobsir
    Melantivaru.prajalaki.avasaram

  • @ravipatihrao7304
    @ravipatihrao7304 Месяц назад +1

    Wish you all the best Appala Naidu Garu