Kalisetti AppalaNaidu Interview: MP సీటు ఎలా వచ్చిందంటే? | విజయనగరం MP అభ్యర్థి కలిశెట్టి | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 7 май 2024
  • #kalisettiappalanaidu #vijayanagaramMP #Vijayanagaram #Kalisetti #appolitics #apelections2024
    Kalisetti AppalaNaidu Interview: MP సీటు ఎలా వచ్చిందంటే? | విజయనగరం MP అభ్యర్థి కలిశెట్టి | AP 175
    AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 169

  • @jtoprojectvijay1530
    @jtoprojectvijay1530 2 месяца назад +27

    ఎంత సింపుల్‌గా ఉన్నారు.
    మీ మాటలలో నిజాయితీ కనిపిస్తుంది.
    మీ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి మంచి జరగాలి.

  • @lkkjjkkkkhh
    @lkkjjkkkkhh 2 месяца назад +28

    ఎంపీ గా 100% గెలుస్తారు శ్రీనివాస్ గారు మంచి ఇంటర్వ్యూ చేసారు

  • @srinivasaraobugatha8697
    @srinivasaraobugatha8697 2 месяца назад +48

    శ్రీనివాస్ గారు మంచి ఇంటర్వ్యూ చేశారు

  • @madhupeddineni8967
    @madhupeddineni8967 2 месяца назад +86

    ఇటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు, పార్టీకి నాయకుడికి ఇంత అంకితభావం ఉండటం గొప్ప విషయం. ఇటువంటి వారు తప్పకుండా విజయం సాధించాలి. Sreenu garu Thanks for doing this interview. Good work

  • @polipireddynageswararao2339
    @polipireddynageswararao2339 2 месяца назад +19

    ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని లోక్ సభ పంపితేమంచి జరుగుతుంది అని నా భావన

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 Месяц назад +9

    రాష్ట్రంలో ఇటువంటి నీతి నిజాయితీగా కార్యకర్తలు తెలుగుదేశంలోనే ఉంటారు అదే ఆ పార్టీ ఆయువు పట్టు

  • @madhuvandana2905
    @madhuvandana2905 2 месяца назад +52

    కలిశెట్టి అన్నాడు అంటే చేస్తాడు జై కలిశెట్టీ

  • @balabhaskar2863
    @balabhaskar2863 2 месяца назад +25

    Vizianagaram MP, Naidu garu win pakka....

  • @venkateshswarna3265
    @venkateshswarna3265 2 месяца назад +18

    Appalanaidu garu very simple person . Sitting in normal chair

  • @rajuraj-rk3nc
    @rajuraj-rk3nc 2 месяца назад +26

    All the best appala naidu garu✌️✌️✌️

  • @villagekumarRMP663
    @villagekumarRMP663 2 месяца назад +15

    ఆల్ ది బెస్ట్ సార్ ✌️✌️✌️

  • @user-go6nd5um6x
    @user-go6nd5um6x 2 месяца назад +12

    All the best sir. God bless you with victory

  • @mohanaraomongam
    @mohanaraomongam 2 месяца назад +17

    గెలుపు పక్కా ❤

  • @GangTdp
    @GangTdp 2 месяца назад +11

    all the best AppalaNaidu garu 💛💛💛

  • @venkateswarluesuri7338
    @venkateswarluesuri7338 2 месяца назад +11

    All the best appalanaidu garu

  • @gsuresh3355
    @gsuresh3355 2 месяца назад +24

    జై కలిసేట్టి

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 2 месяца назад +44

    జై తెలుగు దేశం విజయనగరం ఎంపీ పక్కా గెలుస్తారు మా కలిశెట్టి గారు

    • @Kirankumar-vg4hv
      @Kirankumar-vg4hv 2 месяца назад

      Arey akkada bellana chandrashekhar gelusthadu damn sure

    • @gamingwithdiedevil478
      @gamingwithdiedevil478 2 месяца назад +3

      @@Kirankumar-vg4hv బొక్క గెలుస్తాడు జూన్ 4th చూడు రా అయ్యా

    • @suneelpallinti2949
      @suneelpallinti2949 2 месяца назад +1

      Tight fight unna Kalisetti Appala Naidu kachhithamga gelusthadu

    • @gamingwithdiedevil478
      @gamingwithdiedevil478 2 месяца назад +1

      @@suneelpallinti2949 yes

    • @nareshpidikiti6865
      @nareshpidikiti6865 Месяц назад

      Auuna​@@Kirankumar-vg4hv

  • @01meghu
    @01meghu 2 месяца назад +12

    Hat's off to you appala naidu garu..

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 2 месяца назад +9

    Party kosam meeku unna dedication kothagaa naayakulu kaavaalanukunevaariki yentho aadarsaneeyam👍🙏🎉

  • @satyasatya2460
    @satyasatya2460 2 месяца назад +11

    All the best appalanaidu

  • @user-ig7ic7yb5x
    @user-ig7ic7yb5x 2 месяца назад +5

    Very good interview srinu సోదరా..... మా కాబోయే ఎంపీ ఈయనే....

  • @pillaramesh5533
    @pillaramesh5533 2 месяца назад +10

    జై కలిశెట్టి జై జై CBN

  • @user-oy7qq5zq7x
    @user-oy7qq5zq7x Месяц назад +3

    కలిశెట్టి అప్పలనాయుడు గారు పార్టీ కోసము కష్టము ,శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు గుర్తించి M P ఇవ్వడము great Sir

  • @lkkjjkkkkhh
    @lkkjjkkkkhh 2 месяца назад +5

    ✌️✌️✌️జై కలిశెట్టి జై సీబీన్ ✌️✌️✌️

  • @user-yo1vx1wc6l
    @user-yo1vx1wc6l 2 месяца назад +11

    All the best sir

  • @Jnanchandra23
    @Jnanchandra23 2 месяца назад +5

    శ్రీనివాస్ గారు కలిశెట్టి గూర్చి ఇంతకముందు మీతో గొడవపడ్డం, ఇప్పుడు మీరు ఆయనను మీరు ఇంటర్వ్యూ చేయడం మాకు సంతోషం

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 2 месяца назад +16

    JAI CBN JAI TDP JAI BALAYYA JAI LOKESH 🙏

  • @shivamalli7387
    @shivamalli7387 2 месяца назад +2

    శ్రీనివాస్ అన్న నువ్వు బాగా అడిగావు ఆయన బాగా చెప్పాడు 👌👌 సూపర్ 👌

  • @KALISETTYRAMU
    @KALISETTYRAMU Месяц назад +2

    జై కలిశెట్టి జై జై కలిశెట్టి

  • @renukaiahappikatla2139
    @renukaiahappikatla2139 2 месяца назад +6

    All the very best Sir

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 22 дня назад

    అప్పలనాయుడు గారికి అభినందనలు.

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 месяца назад +5

    1st COMMENT ABBAIAE GOOD PERSON INTERVIEW PRESENTATION THANK YOU ABBAIAE

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 2 месяца назад +5

    All the best super👌 sir👏👏👏

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Месяц назад +3

    పాత పట్టణం.మెలియా పుట్టి. హిరమండలం. కొత్తూరు. ఎల్ ఎన్ పేట ఈ మండలం పూర్తి తూరుపు కాపు కులం.
    కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబం కీ ఈ మండలం ల లో బంధు గణం వుంది. ఇక్కడ స్థానికులు కంటే స్థానికేతరు లు ఎన్నిక అయ్యారు. ఈ నియోజకవర్గం మాజీ మంత్రి లుక లాపు లక్ష్మణదాస్ స్వంతనియోజకవర్గం.వి వి గిరి. పోతుల గున్న య్యకొత్త పల్లి నర్సయ్య. రెడ్డి శాంతి. లక్ష్మి పార్వతి. శత్రు చర్ల విజయరామ రాజు వీళ్ళు స్థానికేతరులు. ఒరిస్సా బోర్డర్ నియోజకవర్గం.
    కలిశెట్టి అప్పలనాయుడు సింపుల్ సిటి ఎక్కడ ఐ న ఎడ్జెస్ట్ అయ్యే స్వభావం.
    ఇగో లేదు అవమానాలు ను లెక్క చేయరు
    కిమిడీ కళా వెంకటరావు తో డి అంటే డి గా వున్నా ఆయనంటే గౌరవం ఈయన ని పార్టీ నుండి సెస్పెన్స్ చేసిన మళ్ళీ పచ్చా త్తా ప ము పడి మళ్ళీ అక్కున చేర్చు కుంది ప్రతి భా భారతీ అనుంగశిష్యుడు ఆ తరువాత క్రమంలో కింజరాపు ఎర్రన్నా యుడు కీ అత్యంత సన్నిహితులు ఐయ్యారు పనిలో పని గా అశోక్ గజ పతి కీ ప్రియ విధేయుడు అయ్యాడు. బంగారు వర్త కుల కు పేరు కలిశెట్టి ఇంటి పేరు. శ్రీకాకుళం విజయనగరం రాజాంల బంగారు వ్యాపారం ఈ ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కువ. ఐతే కలిశెట్టి అప్పలనాయుడు వ్యాపారం లేక పోయిన ఇంటిపేరు గల దూరపు దాయా దు లు వున్నారు వీళ్ళ
    ప్రోత్సాహం బాగా వుంది. కొట్లా ది పతి ఈయన కాదు కాని కోట్ల విలువైన మంచి మనసు వుంది అలాగే ఈయన ప్రత్యర్థి
    బెల్లా న చంద్ర శేఖర్ కూడా సా మాన్యుడే!
    ఈయన కీ గాడ్ ఫాదర్ బొత్స సత్యనారాయణ. ఈ ఇద్దరు కు ఇద్దరు మాజీ పార్లమెంట్ ల ఆశీస్సులు వున్నాయి.

  • @ravikumarseerapu
    @ravikumarseerapu 2 месяца назад +7

    మంచికి మారుపేరు "కలిశెట్టి"

  • @sitalakshmi4443
    @sitalakshmi4443 2 месяца назад +2

    A very dedicated person from a regional party. I personally appreciate him, for his endeavour, and that too through.

  • @delightworld6489
    @delightworld6489 Месяц назад +2

    This types candidate wanted in TDP proud

  • @LingLing-ml9vx
    @LingLing-ml9vx 2 месяца назад +3

    Great Sir, you are really helping the TDP in this crisis. GOD bless you. Jai TDP

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 Месяц назад +2

    మంచి ఇంటర్వ్యూ సోదరా.

  • @BCCI.457
    @BCCI.457 2 месяца назад +1

    Thank you for this interview ❤
    It's really an inspiration for all young stars..!
    All the very best sir for 2024 battle 🎉

  • @bandarujagan-vk9zt
    @bandarujagan-vk9zt 2 месяца назад +7

    హాయ్ అన్నా 🤝💐

  • @mrealnews
    @mrealnews 2 месяца назад +5

    Super hero leader

  • @cinefan3422
    @cinefan3422 Месяц назад +1

    Congratulations sir you won with great majority and all the very best.
    You will achieve whatever you’re dreaming about north Andhra.
    Your words are becoming true post elections.

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 2 месяца назад +3

    Great commitment sir

  • @srungarapuprasad529
    @srungarapuprasad529 Месяц назад

    Srinugaru meeru chala super mimmalni folow aithanu appalanaiudugaru.chala super person maha adbhtham.manchi manishi

  • @Sri466IR
    @Sri466IR 2 месяца назад +1

    చాలా బాగా మాట్లాడారు

  • @rkravuscommunications5676
    @rkravuscommunications5676 2 месяца назад +1

    Meeru eepativaraku chalamandhi tho nayakulatho interview tisukunaru, evaritho cheysina kuda vallu sariga cheyapvaru kadu and attaitude chupinchey varu. Kani, 1st time KALLISETTY APPALNAIDU GARU matladutuntey vinasompuga oondhi and chala bhagundhi. Ayana matladu tuntey ayana masuportiga matladutunaru anipistundhi

  • @samanthulaswamibabu7654
    @samanthulaswamibabu7654 Месяц назад +3

    నేను గజపతి నగరం ఈ కలిశెట్టి అప్పలనాయుడు గార్కి ivrs కాల్స్ కి నేను ఒక 400మంది తో ఆన్సర్ చేఇంచును నేను ఫోటో కోసం వెలితే ఇవ్వలేదు మీరు అంత సామాన్యుడు అంటే అయితే అవ్వవచ్చు కానీ ఒక ఫోన్ కాల్ కి ఆన్సర్ కూడా చెయ్యేలేదు శ్రీనివాస్

  • @rangaraokosaraju7157
    @rangaraokosaraju7157 2 месяца назад

    Great commitment and dedication kudos for you👏👏 you are going to win with huge majority.

  • @maheshganteda2824
    @maheshganteda2824 2 месяца назад +3

    Jai Kalisetti.....Jai Murali......Iddaru pakka win.....Rajam

  • @damodarvarma6714
    @damodarvarma6714 2 месяца назад

    Great sir 👌.. chaala baga matladutunnaru..me dedication bagundhi.. mp ga won avutharu.. 🎉

  • @ramanaa5425
    @ramanaa5425 29 дней назад

    You’re true TDP leader sir 🙏🙏

  • @yenetalaramu
    @yenetalaramu 2 месяца назад

    Jai kalisetti Jai jai kalisetti ❤❤❤❤❤ uuuuuuuu appalaNaidu garu

  • @prasannagoud4667
    @prasannagoud4667 2 месяца назад +1

    Hai bro good interview 😊

  • @maheshmy1899
    @maheshmy1899 Месяц назад

    Nice sir..and srinivas anna.... it's very cooll interview....❤❤❤🎉🎉🎉🎉🎉

  • @sureshkalisetti5677
    @sureshkalisetti5677 Месяц назад

    Jai Kalisetti’s ❤❤❤

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks 2 месяца назад

    Very good interview. Kalisetti is good leader.

  • @gcharan578
    @gcharan578 2 месяца назад +1

    Ituvanti nayakulu thappakunda vijayam sadhinchali❤

  • @ramalingeswararaoupadhyayu8028
    @ramalingeswararaoupadhyayu8028 Месяц назад

    Very good nice

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 2 месяца назад

    మీరు చాలా గ్రేట్ సార్ 👍

  • @Savestateap
    @Savestateap 2 месяца назад

    Wish you All the best ❤

  • @satyasatya2460
    @satyasatya2460 2 месяца назад +2

    👍

  • @srinivasrao3860
    @srinivasrao3860 2 месяца назад +1

    Thank you Srinu garu ma mp candidate interview chesinanduku mimmalini kalavali anukonnanu kani mimmalini contact cheyyadaniki no ledu anyware thank you Srinu garu

  • @sainijanardhanrao5510
    @sainijanardhanrao5510 2 месяца назад

    సూపర్ సార్

  • @yenugulagovindaswamy6512
    @yenugulagovindaswamy6512 2 месяца назад

    All the best Naidu garu. God bless you.

  • @VKN777-my3wr
    @VKN777-my3wr 2 месяца назад

    Very good leader & honest person.

  • @adinarayanakalisetti8128
    @adinarayanakalisetti8128 2 месяца назад +2

    ❤❤❤

  • @shaikmohammedsharief4104
    @shaikmohammedsharief4104 2 месяца назад

    All the best appala Naidu. Garu💐🌹

  • @devulapallivenkatanagasavi51
    @devulapallivenkatanagasavi51 2 месяца назад

    All the best Andi

  • @ballankinaresh1878
    @ballankinaresh1878 2 месяца назад

    Good interview bro

  • @bhaskararaogunnam3172
    @bhaskararaogunnam3172 2 месяца назад

    Best of luck appalanaidu garu

  • @kadiamsrinivasarao2027
    @kadiamsrinivasarao2027 Месяц назад

    Good interview sir.

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 2 месяца назад +1

    మా mp కలిశెట్టి పక్కా విన్

  • @kvenkatesh-kt2jn
    @kvenkatesh-kt2jn Месяц назад

    True politician

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 2 месяца назад

    Srinivas garu good morning 💐💐💐💐💐

  • @seshagiriraoyendluri4041
    @seshagiriraoyendluri4041 Месяц назад

    Super ✌️

  • @subhani4418
    @subhani4418 2 месяца назад +1

    Goodman kalisettygaru win mp seat

  • @user-gv1qj2dy5t
    @user-gv1qj2dy5t 2 месяца назад +1

    🎉

  • @RamanaNammi-bn1ny
    @RamanaNammi-bn1ny 2 месяца назад

    Good

  • @Badcitizen579
    @Badcitizen579 29 дней назад

    Abbaaa ❤❤❤

  • @yenetalaramu
    @yenetalaramu 2 месяца назад

    Jai kalisetti Jai jai kalisetti❤❤❤❤ uuuuuuuu sir

  • @Jnanchandra23
    @Jnanchandra23 2 месяца назад

    జై #కలిశెట్టి

  • @MadhavDance-fb5vj
    @MadhavDance-fb5vj 2 месяца назад +2

    HI AANA

  • @akkalanaidupogiri1770
    @akkalanaidupogiri1770 2 месяца назад

    Jai kalisetty

  • @mittana5a185
    @mittana5a185 17 дней назад

    ఇటువంటి నాయకులు కార్యకర్తలు వున్నారు కాబట్టే టీడీపీ 40 ఏళ్ళు కి పైగ సర్వైవల్ అయింది... గ్రేట్...

  • @ramkumarvemuri4465
    @ramkumarvemuri4465 2 месяца назад +1

    ఇటువంటి వ్యక్తులు తెలుగు దేశం పార్టీ అస్థి.

  • @apparaogantla6187
    @apparaogantla6187 2 месяца назад +2

    Fast like

  • @Goutham007-v4u
    @Goutham007-v4u Месяц назад

    Meeru manchi journalist ga Inka channel petti janalaki nijalu cheppe stayiki devolup avvali Ani korukuntunna

  • @ChandraSekhar-hd8qe
    @ChandraSekhar-hd8qe Месяц назад

    Jai TDP jai cbn jai Lokesh jai Appalanayudu garu

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 2 месяца назад

    కలెక్టర్ జె. నివాస్ గారు

  • @user-os4gi5co3g
    @user-os4gi5co3g 2 месяца назад +1

    Anna rajesh mahasena gadini TDP vallu suspended chayara??

  • @drsurapupavankumar9686
    @drsurapupavankumar9686 2 месяца назад

    He should win good ideology

  • @rambabu.iaarya2365
    @rambabu.iaarya2365 2 месяца назад +5

    Kalisetti pakka win

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 месяца назад

    జై టీడీపి జై అప్పలనాయుడు

  • @reddyramesh7538
    @reddyramesh7538 2 месяца назад +1

    మీ పార్టీ లో ఉన్న గీత గారు చంద్రశేఖర్ గారు కూడా చాలా మంచి వారు irs calls లో కూడా చంద్రశేఖర్ and గీత గారి గురించి అడిగారు మీ గురించి అడగలేదు అసలు

  • @samuelpagalla5107
    @samuelpagalla5107 Месяц назад

    Central university development chauandi

  • @harisankar9446
    @harisankar9446 2 месяца назад

    Jai Appala Naidu gaaru

  • @rkravuscommunications5676
    @rkravuscommunications5676 2 месяца назад

    Naku telisi ahh intlo andharu kalisi melisi oontunnasru...ilanti ayanani manam gelipinchakapotey yetlga

  • @phanendrakumar7309
    @phanendrakumar7309 2 месяца назад

    Great Leaders From TDP

  • @venugopalmanam6433
    @venugopalmanam6433 2 месяца назад +1

    1like. Anna