Madanapalle issue update: పెద్దిరెడ్డి అనుచరుడు దొరికాడు.. మిథున్ రెడ్డి అలా పోలీసులు ఇలా! | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • #madanapalle #peddireddyramachandrareddy #mithunreddy #ysrcp #madanapellecollectorate #ysjagan
    Madanapalle issue update: పెద్దిరెడ్డి అనుచరుడు దొరికాడు.. మిథున్ రెడ్డి అలా పోలీసులు ఇలా! | AP 175
    AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 92

  • @vijayadakuru3373
    @vijayadakuru3373 2 месяца назад +24

    పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ పుంగనూరు వేపు తిరిగి చూడకూడదు అలా జరిగిన రోజు నిజంగా కూటమి కి ఓటు వేసిన జనం గెలిచినట్లు

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 2 месяца назад +15

    Sir, we are from Madanapalle side we knew very well about these worst fellows. Narakam, arachakam sir vallu

  • @manistudio4078
    @manistudio4078 2 месяца назад +40

    పక్కగా పెద్దిరెడ్డి బ్యాచ్

  • @rambaburam418
    @rambaburam418 2 месяца назад +15

    కానీసం ఇలాంటి తప్పులు నిరూపించి వైసీపీ వాళ్లను అధరాలతో జైలులో వేయండి సంక్షేమం ఎలాగో కొన్ని యూటర్న్ తీసుకున్న పరవాలేదు అప్పుడు

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 месяца назад +64

    కుట్ర వుంది, కానీ సీబీఎన్ గారి హయాంలో కఠిన చర్యలుండవు ,
    నేరగాళ్ళు జాగ్రత్త పడే వరకు సాగదీయడం .
    ఈ పద్ధతి మార్చుకోకపోతే చరిత్ర పునరావృతం అవుతుంది,
    ఆ పరిస్థితి ఊహించుకంటేనే భయం.

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 2 месяца назад +11

    గవర్నమెంట్ ఎంప్లాయిస్ నార్మల్ వర్కింగ్ డేస్ లో నే తిన్నగా time కి వెళ్లారు పని చెయ్యరు.. అలాంటిది వీకెండ్ వెళ్లి అర్ధ రాత్రి వరకు ఏమి పీకుతున్నట్టు...

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 2 месяца назад +19

    పాపం ఒకప్పుడు మంచివాడు ఆర్థికంగా అంతంత మాత్రమే అని ఎ నోటితో జగన్ గారు అన్నారో పాపం ఆ వెంటనే వాళ్ళు ఏదోరకంగా అది కాస్తా ఫెయిల్ అవుతుంది. అనుకున్నది ఒకటి అవుతుంది మరొకటి పాపం...పాపం....

  • @AmmaVaram
    @AmmaVaram 2 месяца назад +23

    11 వ ఎక్కాం జగన్ మాయ్యా వెర్షన్
    జగన్ × 1 = జగన్
    జగన్ × 2= 22
    జగన్ ×3= 33
    జగన్ ×4=44
    జగన్ ×5=55
    జగన్ ×6=66
    జగన్ ×7=77
    జగన్ ×8=88
    జగన్ ×9=99
    జగన్ ×10=జగన్ 0
    😂😂😂😂😂😂

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 2 месяца назад +7

    Yes you're right sir

  • @maheshroyal4872
    @maheshroyal4872 2 месяца назад +12

    శ్రీనివాస్ గారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అరాచకాలు చాలా ఉన్నాయి ఇంక

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 месяца назад +7

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 2 месяца назад +4

    కఠిన చర్యలు తీసుకోవాలి.లేదంటే చట్టం అంటే గౌరవం పోతుంది.అసమర్త ప్రభుత్వం గా మిగిలి పోతుంది.

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 2 месяца назад +4

    మొత్తం అందరికి నార్క్ టెస్ట్ చెయ్యండి సరిపోతుంది

  • @Chandra-fb1qz
    @Chandra-fb1qz 2 месяца назад

    💯 brother

  • @vbsvakati8274
    @vbsvakati8274 2 месяца назад

    సార్ శ్రీనివాస్ గారు your కరెక్ట్

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 месяца назад +1

    హాయ్ శ్రీనివాస్ గారు first like sir

  • @YRB147
    @YRB147 2 месяца назад +1

    హెయిర్ స్టైల్ బాగుంది

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 2 месяца назад +1

    Anna certificate isthe Covid certificate ichinatle😂😂😂...

  • @ksenterprises2259
    @ksenterprises2259 2 месяца назад +1

    Same viveka murder case lo kudaa Jagan elage chepparu

  • @VishnuVardhanreddy-r3f
    @VishnuVardhanreddy-r3f 2 месяца назад

    Goodnight srinivasugaru

  • @dnagoor9399
    @dnagoor9399 2 месяца назад +1

    మీటీషర్టుచాలాబాగుందిశ్రీనుగారు‌.

  • @malliedigae9913
    @malliedigae9913 2 месяца назад

    పాత సినిమాలో కాంతారావు లాగా ఉన్నావు శీను నైస్ నైస్ 😀😀😀😀😀

  • @ajaybabucherukuri1813
    @ajaybabucherukuri1813 2 месяца назад

    Supreme court retired Judge should be appointed and enquiry commission should be formed..

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 2 месяца назад +1

    శ్రీను చాలా స్మార్ట్ గా ఉన్నారు.

  • @umamaheswarajangala3073
    @umamaheswarajangala3073 2 месяца назад

    jai tdp

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 2 месяца назад +3

    2 thanty Nigam cheputharu😂

  • @HiHolll-t9n
    @HiHolll-t9n 2 месяца назад

    ఇది. నిజం. తమ్ముడు. నీకు. పదివెలు. వందనం

  • @jangaprasad5461
    @jangaprasad5461 2 месяца назад

    జగన్ 16నెలలు జైలు కు వెళ్లి వచ్చిన వాడంత గొప్ప నాయకుడు లేడని గేలిపించిన జాతి మనది. పెద్దిరెడ్డి వెళ్లి వచ్చిన గెలిపిస్తాం.

  • @veeranarayanan3750
    @veeranarayanan3750 2 месяца назад +1

    Alibaba 40 dongalu, Jagan &co alage

  • @creater1988
    @creater1988 2 месяца назад

    Sir, Anita as home minister is completely failure.. she is not effective for such a huge and key important role..

  • @Hariprasad-mw5wp
    @Hariprasad-mw5wp 2 месяца назад +1

    Pakka pedhireddy plan

  • @RaviKumar-xl5gq
    @RaviKumar-xl5gq 2 месяца назад

    Why need more IPS candidate in AP

  • @killinggamer3661
    @killinggamer3661 2 месяца назад +3

    Srinivas garu vallu cheptharu kada TDP valle ani anttaremo

  • @mallikaarava3951
    @mallikaarava3951 2 месяца назад +2

    జగన్ కి రాజసం రాజకీయం చేయడం రాదు.కొట్టడమా కొట్టించుకోవడమా వచ్చు..అందుకే అట్టర్ ప్లాప్ నాయకుడు అయాడు

    • @nagarajuvadde5957
      @nagarajuvadde5957 2 месяца назад

      రాజసం చేయడం వచ్చు

  • @gonuguntabharathsaikumar3462
    @gonuguntabharathsaikumar3462 2 месяца назад

    Anna t shirt bale undi

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 2 месяца назад

    dorikaadu ayithe entanta yemichestharu

  • @arjunyadav5156
    @arjunyadav5156 2 месяца назад

    Assalu govt office lo fire accident yala jaruguthundhi

  • @ANDHRAWALA001
    @ANDHRAWALA001 2 месяца назад

    అన్న ఉదయం ఒక సెన్సేషనల్ video పెడతా అన్నారు అదేనా ఇది

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 месяца назад

    1st Comment ABBAIAE

  • @kmohamed1793
    @kmohamed1793 2 месяца назад

    Sketch planning by peddireddi RCReddy ai undavachhu ani prajala anumanamu

  • @vr7369
    @vr7369 2 месяца назад

    Jaggu boy CHEPPEDHI అన్ని
    APADDHALU DHONGALU నిజాలు CHEPPARUGA

  • @saicharanification
    @saicharanification 2 месяца назад

    Aayana anthe YSR death, kodikathi, Babai murder, gulakaraai case, now madanapally incident

  • @saimanoharbadathala7969
    @saimanoharbadathala7969 2 месяца назад

    1st like 🎉🎉🎉🎉

  • @sailakumari4216
    @sailakumari4216 2 месяца назад

    Margani Bharat car matter la idi kuda idi kuda wait and see sir let us wait for forensic report does not coordinating each point

  • @ksrmsstudycirclejeemathssh7464
    @ksrmsstudycirclejeemathssh7464 2 месяца назад

    చంద్రబాబు నాయుడు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి కొందరు ముఖ్య నాయకులకి 15 లక్షల కోట్లు అప్పు తెలుస్తాయని వాళ్లకు బాధ్యత ఇచ్చాడంట పాపం ఆ బాధ్యత నెరవేర్చలేక ఒకతను ఇంటికి పంపించారు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో

  • @SkAliahmed-ff3pu
    @SkAliahmed-ff3pu 2 месяца назад

    Party Ni Nirmichukovatam Peddha Pani Kaadhu Paytm Esthe Moruguthai Kaani Investors Poothe Yekkada Dorukutharu

  • @Mahati-m1x
    @Mahati-m1x 2 месяца назад

    Sambandham ledante unnatte lekka jagan manchodu ante vaadu culprit ani ardham

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 2 месяца назад

    Andra police la meeda maku nammakam ledu (jagan)

  • @dasarigopi95
    @dasarigopi95 2 месяца назад

    You could have interpreted in another way, since already Jagan & co are anti social elements

  • @killinggamer3661
    @killinggamer3661 2 месяца назад +1

    Srinivas garu peddi Reddy midhin Reddy iddaru chala chala manchollu sowmyulu mariyu pedavaru meekenti noppi ani na abiprayam

  • @shaikkhadarvali-yb5ju
    @shaikkhadarvali-yb5ju 2 месяца назад

    Neeku investigations officer ga tdp niyamiste baguntadi

  • @parkarbulla
    @parkarbulla 2 месяца назад

    Cutting ✂️ cheyinchav kada?nenu Wednesday cheskuna...hyd meet apdu???nuvu endku prati karantaka lo pedtavu? Adi mana telugu Vali ooru kadhu kada?

  • @leelasridhar1688
    @leelasridhar1688 2 месяца назад

    Prajalu gorrolani Jagan ippatiki nammutunnadu,daniki karanam 40% janam YCP ki votlesaruga! So,ee Jagan daridraniki 40% janam ichina dhiiryame karanam.

  • @MunganiAshokkumarreddy
    @MunganiAshokkumarreddy 2 месяца назад

    TDP 😂😂 channel

  • @sunilmenda9562
    @sunilmenda9562 2 месяца назад

    Chandra babu waste leader revange తీసుకోకపోతే cm seat digipovadam better