ఆ 40 ని.లు ఏం జరిగిందంటే..? | Kolkata Junior Doctor Case Full Details Explained By Subbarao | MR NAG

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►ఆ 40 ని.లు ఏం జరిగిందంటే..? | Kolkata Junior Doctor Case Full Details Explained By Subbarao | MR NAG
    Mr. Nag is the Off Beat RUclips channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

Комментарии • 90

  • @prasadkommury2766
    @prasadkommury2766 26 дней назад +44

    Sir
    జరిగినది చాలా దురదృష్టకరమైన సంఘటన.కానీ నాలుగు రోజుల తరువాత మీ మీడియా కూడా దీని గురించి మాట్లాడదు. అదీ మన దౌర్భాగ్యం.

  • @joshnajo3
    @joshnajo3 25 дней назад +58

    ఈ case కి న్యాయం జరిగిద్దో లేదో తెలీదు కానీ , ఇది జరగడానికి కారణం మాత్రం పేరెంట్స్ .... Exactly పేరెంట్స్ .
    ఆడపిల్లకి అన్ని జాగ్రత్తలు చెప్పే parents, మగ పిల్లాడికి "ఏ ఆడపిల్లని అయినా అమ్మ , చెల్లి , అక్క లాగ చూడాలి " అని ఎందుకు నేర్పరు ? చీకటి పడకముందే ఇంటికి చేరాలి అని ఆడపిల్లలకి rule పెట్టె పేరెంట్స్, అర్ధరాత్రి ఏ ఆడపిల్ల అయినా బయట కనిపిస్తే ఒక సహోదరిలా కాపలా ఉండి ఇంటికి వరకు పంపాలి అని మగపిల్లాడికి ఎందుకు నేర్పరు?? ఇలా ఒకటి రెండు కాదు చాలా విషయాల్లో ఆడపిల్లకి చెప్పే జాగ్రత్తల్లో 50% మగపిల్లలకి చెప్తూ పెంచితే ఇలాంటి cases సగం పైనే తగ్గుతాయి....... ఈ case లో ఆ repist కి help చేసే పెద్దవాళ్లకి కూడా కూతుర్లు ఉన్నారు అని మర్చిపోయారు🙏

    • @lavanyap3161
      @lavanyap3161 25 дней назад +4

      ఎవరైతే సేవ్ చేస్తారో వాళ్ల కుటుంబ మహిళలకు జరిగితే బుద్ధి వస్తుంది

    • @Sravani_08
      @Sravani_08 25 дней назад +7

      వాళ్ళ ని చంపకుండా రోజు ఎందుకు బ్రతికి ఉన్నానా అని అనిపించేలా శిక్ష.. ఎవరైనా అమ్మాయి ని ఏదైనా చేసే ఆలోచన వస్తే వీడిని తలుచుకొని భయపడాలి....అలా ఉండాలి శిక్ష 😢😢😢😡😡😡😡😭😭

  • @dasiraju1979
    @dasiraju1979 25 дней назад +64

    పొలిటికల్ ప్రమేయం ఉండడం వల్ల కేసులు తరుమారు అవుతాయి. వాళ్ళని రోజు చస్తూ బ్రతికే శిక్ష వేయాలి. అలాంటి శిక్షలు తీసుకురావాలి.

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 25 дней назад +6

    చాలా బాధాకరమైన సంఘటన వింటుంటే చాలా బాధగా ఉంది స్వాతంత్ర్యం వచ్చి 78సం అయినా ఆడవాళ్ళకు రక్షణ లేదు ఆ దుర్మార్గుడికి మామూలుగా శిక్ష ఉండకూడదు ఆ అమ్మాయికి ఎంత నరకం చూపించాడో అంతకు రెట్టింపు నరకం వాడికి చూపించాలి

  • @ramyagurram3879
    @ramyagurram3879 25 дней назад +20

    ఏదైనా జరగగానే pressmeet పెట్టడం viral చేయడం konni రోజులు కాగానే మర్చిపోవడం. అప్పటి నిర్భయ నుండి ఇప్పటి వరకు ఎన్నో జరిగాయి కానీ ఒక్కరినైనా public కి తెలిసేలా చూసేలా ఊరితిసారా, కనీసం బాధితుల తల్లితండ్రులకైనా వాళ్ళని అప్పగించి న్యాయం chesara. ఇప్పటి నుండి అయినా బాధితుల తల్లితండ్రులకి అప్పగించి చూడండి. 😢😢. కొన్ని అయినా తగ్గుతాయ్. జరిగిన విషయాన్నీ media ఎలా జరిగింది విశ్లేషంచడం కాదు ఆ దోషులని ఆ అమ్మాయి parents అప్పగించాలి అని కోరండి

    • @janicherukuri7589
      @janicherukuri7589 25 дней назад

      ఆ పాప పేరెంట్స్ కి కాదు దోషులని నాకు అప్పగించండి ఇప్పటివరకు దేవుణ్ణి చాలా కోరికలు అడిగాను. ఒక్కటి కూడా తీర్చలేదు. కనీసం ఈ ఒక్క కోరిక అయినా తీర్చు దేవుడా

  • @lakshmipalepu4544
    @lakshmipalepu4544 25 дней назад +9

    😢😢40mins aa pain yela barinchindo papam😢😢vadini andari munduku thiskochi public lo vadine kaadu enka unaru vallamdarni kuda champeyali plss champeyandi😢😢

  • @mmangaranerane1122
    @mmangaranerane1122 25 дней назад +8

    అమ్మయిలు సంప్రదాయ వస్త్రధారణ చేసుకోవాలి. ఇలాంటివాటికి శిక్షలు సౌదీ లాంటి దేశాల్లో వున్నట్టు రావాలి. అమ్మయిలు రాత్రి డ్యూటీలు లేకుండా చూడాలి. సాయంత్రం 5 లోపు డ్యూటీలు ముగించుకుని illaku vellaali. పబ్ కల్చర్, లేట్ నైట్ పార్టీలు వద్దు. ఈ దేశం బాగుపడుతుందిఅప్పుడైనా

  • @sukruthadhandu5566
    @sukruthadhandu5566 25 дней назад +9

    Yes you are right sir

  • @RajKumarLingala-mo7rt
    @RajKumarLingala-mo7rt 26 дней назад +15

    దేశంలో ఇలాంటి నీచమైన సంఘటనకు జరగడానికి.. ప్రధాన కారణం.. రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఒక గవర్నమెంట్ ఆసుపత్రి... పట్టణం నడి బొడ్డులో ఉన్న కూడా.. అత్య చారం చేసే మానవ మృగాలు.. విచ్చలవిడిగా తీరుగుతూ. నేరాలు చేస్తూ ఉంటే.. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం కళ్ళుమూసుకొని నిద్రమత్తులో జోగుతూ ఉండడం కలకత్తా నగరం కాదు దేశం మొత్తమ్ సిగ్గు పడాల్సిన విషయం..
    78 సంవత్సరాల దేశ స్వతంత్ర.. ఉత్సవ కార్యక్రమాలు కూడా పూర్తిగా ముగా బోయయ్.... ఆడపిల్లకి రక్షణ కలిపించటం అందరి బాధ్యత.. ప్రతీ కుటుంబ లో ఒక ఆడ పిల్ల ఉంటుంది.. మన ఇంటి బిడ్డగా అపురూపంగా చూసుకోవాల్సి పోయి.. ఇలాంటి సైకో వేషాలు వేసే వారికి శిక్ష విధించటం కాదు.. ఇక ముందు అలాంటి దురఘటనలు జరగకుండా కనువిప్పు కలగడం మంచిది

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh 25 дней назад +14

    మీడియాకు రానివి లెక్క లేదు😢

  • @udayakumar-59
    @udayakumar-59 25 дней назад +2

    చాల వివరంగా చెప్పారు

  • @anilmoka2942
    @anilmoka2942 25 дней назад +3

    మన చట్టాలు మారాలి అని మొట్టికాయలు వేసిన మారడం లేదు

  • @padmapriyakomarla8358
    @padmapriyakomarla8358 25 дней назад +3

    No doubt there is big hand behind this if it is being diverted

  • @chalapathidurgam5682
    @chalapathidurgam5682 25 дней назад +19

    ఆ hospital principal ను arrest చేసి థర్డ్ డిగ్రీ apply చేస్తే నిజాలు బయటికి వస్తాయి. మమతా ఖాన్ nd party hand వుంటుంది. C B I వాళ్ళు ఈ side నుండి కూడా చూడండి

    • @balakrishnasrirala8887
      @balakrishnasrirala8887 24 дня назад

      Hospital chuttu network (phone signals/with Google) inquire cheyali. Andaru dorukutaru

  • @laxmichevella282
    @laxmichevella282 25 дней назад +3

    Asalu ammailaku yekkada undi sir protection. Siggestundi ilanti societylo bratukutunnanduku.

  • @swarnaeslavath6616
    @swarnaeslavath6616 25 дней назад +3

    Room lo arupulu evariki vinipinchaledha

  • @prasannavabbilisetty3292
    @prasannavabbilisetty3292 25 дней назад +1

    We want justice

  • @Sridevi-mq8ff
    @Sridevi-mq8ff 25 дней назад +2

    Ilanti paristithi evariki rakudadhu.. Dr mounitha death ki Karanam ayinavallani varu dorikina ventane champeyali

  • @sunithavarma3692
    @sunithavarma3692 25 дней назад +3

    What other duty doctors were doing ? Was she alone ?

  • @HariPriya-r9l
    @HariPriya-r9l 25 дней назад +2

    I really feel very bad for dr.mounitha
    Its very painful for us just by knowing the incident,how that poor girl would have beared it
    I feel sorry for that and demand justice and will support all the doctors in this issue
    To all the doctor
    I would like to ask you one
    Every one in social media and whats app status are asking why you are seeing this as a Doctor issue ,before doctor she is a female
    As a female we should consider this issue
    Now my doubt is how many doctors hsve stpod for justice for minor girl rape incidents and other rapes in our society
    We didnt ask you for strike also
    Just in social media how many of you have asked for justice
    She is also female
    She was also raped
    Why no voice was raising that time
    The truth is until unles thevpain comes to them no one will understand it
    I am not critizising
    I just had a doubt while all doctors posting common public is silent
    Even you people were silent while other rapes were happening

  • @SunithaPolakonda
    @SunithaPolakonda 25 дней назад +1

    Chesinavallaki. Pratikhsnam narakam anubhavinchela shiksha padali

  • @tulasitulasi1231
    @tulasitulasi1231 25 дней назад +3

    Denni evaru marchipokudadu, education people ,anta pedda hospital lone ala jargite, normal people paristi anti sir ,amiki Santi jaragali,nayam jarige vraku avaru vadala kudadu.

  • @madhukattumuri758
    @madhukattumuri758 25 дней назад +1

    Parents abbayilaku kuda jagarathalu chepi ammayilatho yalla behave cheyalo chepandi please🙏ammayilaku protection dorukuntundi ala chestha😥

  • @HariPrasad-og9bc
    @HariPrasad-og9bc 25 дней назад +1

    Medical collage loopholes,
    Kani yedain secrects Doctor ku telisivuntaie
    Management nu Ministers
    Nu suspect cheyali
    Hospital employees nu
    Question cheyali

  • @tarakimuppana4045
    @tarakimuppana4045 25 дней назад +1

    Government gattiga punishment decide cheyyali.

  • @mallishwaritailor5365
    @mallishwaritailor5365 25 дней назад +1

    Phone ela connect ayyindhi vadu enka akkade vunnada

  • @swarnaeslavath6616
    @swarnaeslavath6616 25 дней назад +1

    Door ki locks leva

  • @srivanic6358
    @srivanic6358 25 дней назад +2

    Sajjanargaru chesindhi appudu appreciate chesaru not now a days main ga involve ainvllani vodilesi innocent vallani champesaru nizam bayta rakunda ani oka talk undhi kada sir mati nizam enti

  • @salmashaik9843
    @salmashaik9843 25 дней назад +2

    Cut off part

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 25 дней назад +1

    MEERU Matladedthi vintunte thala thirugutundhi chala badhaga vundhi .

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n 25 дней назад +2

    India lo chattalu nyayalu levu madam idi india ilage vuntundi madam

  • @krishnachaithanya4116
    @krishnachaithanya4116 25 дней назад +1

    Chavu gurichi kadu sir, yevaru chesaro kanukkondi media.

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 25 дней назад

    Alanti vallanu roadpai yepart ki aa part narikipadeyali. Narakam chupetti champeyali. 😢😢

  • @bharathym6934
    @bharathym6934 25 дней назад

    Govt cheppali Rajakeeya naayakulaku kaadu prajalaku kaavaali Sequrity

  • @vpsnadh2711
    @vpsnadh2711 25 дней назад

    Akkada edho jaruguthundhi andhuke anni telisina ammaini champesaru ..naku criminal cinima gurthu vasthundhi.

  • @begarigouthami780
    @begarigouthami780 25 дней назад

    Government eam chesthunaru sir adapullalu bayataku velada chepande 😭😭😭😭

  • @chetankolipaka5943
    @chetankolipaka5943 25 дней назад

    Parents a jagratha lu ammai cheptharu kani valla kodukulaki chepthe bayata a ammai Aina ni Chelli tho samanam ani cheppi penchalli parents nirlakshyam

  • @editorsprings1748
    @editorsprings1748 24 дня назад

    To appreciate Sajjanat became wrong in purse of timr6

  • @chitikesijyothi3708
    @chitikesijyothi3708 25 дней назад

    Capital punishment ivvali

  • @user-em6oe8ho4r
    @user-em6oe8ho4r 25 дней назад

    😢😢

  • @meenakshijampana3895
    @meenakshijampana3895 25 дней назад

    Asalu hospitallo Ela jaruguthundhi memu kuda hospitallo night duty lu chesam.kaneesam 2r3 members padukoru melakuvagaane vuntaru chee puttadame paapam lokamlo

  • @ultimategaming6960
    @ultimategaming6960 25 дней назад

    Vallani brathaka nivva kudadu... Champyali... Appudu adapilla ni muttakunty maa pranalu ondav ani prathi Magadi ki thiliyali alagy government ki kuda.. Manchi paalana cheyyali ani

  • @editorsprings1748
    @editorsprings1748 24 дня назад

    Encounter is not correct. It was proved in the case where sajjanat did encounter

  • @user-zz9ew4ts7d
    @user-zz9ew4ts7d 25 дней назад

    Migata perulu bayatapettandi

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh 25 дней назад +5

    Political involved

  • @challaraani880
    @challaraani880 24 дня назад

    Hands legs verecheyali eyes teseyali

  • @haripriyachintapalli1975
    @haripriyachintapalli1975 25 дней назад

    Vallanu kosi salt and pepper pettali

  • @paruchurinirmala5318
    @paruchurinirmala5318 24 дня назад

    Adadani bratuku home lo square & samajam lo square ledu

  • @chakithaponnala9869
    @chakithaponnala9869 25 дней назад

    Unna suspects andari spearms tisi aa data thonkatch chesi chudochu kada...

  • @chochitv5135
    @chochitv5135 24 дня назад +2

    వాడికి నన్ను చంపండి ఈ బాధ భరించలేక పోతున్నాను అని బతిమలుకునేంత దారుణంగా బతికే ఉంచి 😢హింసించాలి

  • @BhukyaAruna-hd8jb
    @BhukyaAruna-hd8jb 25 дней назад

    VERY Bad 😢😢😢

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 25 дней назад

    😢

  • @jyothsnakummari6864
    @jyothsnakummari6864 25 дней назад +3

    PM lu CM lu strict action tiskunattuu manak chupistharu 🫢
    nijmgane action 😢
    Police lu political leders .. lawyers
    Kalisi mosaam ni nadipisthunantha Kalam
    Elane untadi 😶

  • @yamunay4519
    @yamunay4519 25 дней назад

    😢😢😢😢😢

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 25 дней назад

    CM ...... జ

  • @Premika-j8l
    @Premika-j8l 25 дней назад +1

    Diniki karanam mandhu
    Asalu mandhu ni ban cheyali govt
    And prati govt institution ki oka police ki duty veyali.
    Institution lopaliki entry aye prati okariki check cheyali mandhu tagina vallani entry cheyodhu govt offices loki
    Idi cheste antha bane untadi
    Pls share this comment
    Idi jarigite evariki em kadu prati oka family prati adapilla govt hostel or govt schl or collge or every govt institution lo work or chadvtune untaru so pls mana pillalani kapadukune badhyatha manade so idokati pedte evariki em kadu
    Tagi unna vadini lopaliki entry cheyodhu check chesi pampali
    Dini kosam fight cheyandi pllssss eee comment amdariki telsela evarina share cheyani plsss

  • @manmadhareddymoyilla7345
    @manmadhareddymoyilla7345 24 дня назад

    sir.A.p.Lo.5.Months.Beby.Vuyyallo.Nidruchinna.Pasikandhu.MindhaReef.And.Mardar.Sir

  • @shilpamogarala292
    @shilpamogarala292 25 дней назад

    Sanjay Roy ni same kallu cheythulu vircheyali

  • @Bsr601
    @Bsr601 25 дней назад +1

    Assembly lo parliament sollu matalu, vyakthogatha dooshanalu appandra babu, elanti vishayalu discuss chesi rules katinam cheyyandra. Whole world spitting on us. Shame on us.

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 23 дня назад

    గంజాయి డ్రగ్స్ తీసుకున్నట్లు ఉన్నారు వాళ్ళు 😢😢😮😮😮

  • @nalinigopal2059
    @nalinigopal2059 25 дней назад

    First alcohol band cheyyali

  • @marygantiyada
    @marygantiyada 25 дней назад

    Cmwrongnoneatnessincalcutta😂😂😂😂😂😂😂😂😂😂

  • @hemaprada4003
    @hemaprada4003 25 дней назад

    Chattalu levu madam, chattalu unte ila jaragadu, oka adapilla ga sigguga undi mam

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 25 дней назад

    చట్టాలు సరిగా లేవు

  • @manoharreddy123
    @manoharreddy123 25 дней назад

    Meeru enduku anta issue chestha unnaru.....aa rape case lo surrender ayyina Vadini 6hours chattisgarh nuxellites ki ichestey vallu 100percent solve chestaru...ప్రభుత్వం ఎమి పీకలేదు బాబాయ్

  • @GangadharReddy-cq3lr
    @GangadharReddy-cq3lr 25 дней назад

    What is this

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n 25 дней назад

    kalla neellu Agatam ledu sir e arachakalaki siksha keda sir inta bhayamkaramina scene chudakeka demudu kuda kallu musesukunnademo sir o god where are you asalu vunnava Leva ta dry

  • @SuryakalaSuryakala-w5z
    @SuryakalaSuryakala-w5z 25 дней назад

    😢😢