రెండవది కీర్తన చాలా చాలా బాగా పాడారు. మన పాత తరం సంకీర్తనలు పూర్తిగా కనుమరుగు చెందు తున్న ఈ జనరేషన్లో మీ ల్లాంటి భక్తులు కొమాలో ఉన్న ఈ ల్లాంటి కీర్టనలను వెలుగు లోకి తీసుకొస్తూ పునర్జీవనము కలిగిస్తున్నారు మీ అందిరికీ సోదరులుగా భావిస్తూ అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియ జేయు చున్నాను.
జై హనుమద్ధాసు కి జై శ్రీరామ్ 🎉🎉🎉
కీర్తన బ్రహ్మాండం....
మనసారా వింటుంటుంటే బ్రహ్మానందం...
జై శ్రీమన్నారాయణ.
Jai shree Ram
Chala baga padaru sodara.super
Super bro
రెండవ కీర్తన సుపర్గా పాడారు. అదే ధర్వూ కానీ కొద్దిగా డిఫరెంస్ గా ఉన్నది.
ఆనందముగా శరణననా రే ఇంపోగు కాదు ఇంపొందు
జై శ్రీరాం
🙏super Anna
మంచి భజన కీర్తన అన్న ఇది
🙏🙏🙏🙏
చాలా బాగ పాడారు అన్న
రెండవది కీర్తన చాలా చాలా బాగా పాడారు. మన పాత తరం సంకీర్తనలు పూర్తిగా కనుమరుగు చెందు తున్న ఈ జనరేషన్లో మీ ల్లాంటి భక్తులు కొమాలో ఉన్న ఈ ల్లాంటి కీర్టనలను వెలుగు లోకి తీసుకొస్తూ పునర్జీవనము కలిగిస్తున్నారు మీ అందిరికీ సోదరులుగా భావిస్తూ అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియ జేయు చున్నాను.
Dhasharatha rama mee seetha jadalu telpa thara pata oka sari petta galaru
Super Anna
పాట సుపర్
yechhulaku kottara tabala
Super
ఈయన ఫోన్ నెంబర్ రాయండి అన్నగారు
Super super voice
ఆరీ బాబూ మన్యమ్ కొండ వెంకటదాసు కానీ మీరు హనుమదాసు అనీ టైటిల్ పెట్టారు పూర్తిగా అవగాహనతో పెట్టండీ.
ఈ కీర్తన ఇల పాడకండి ధయచేసి
మణ్యంకొండ హనుమదాసు కాదురా బాబూ ! వేపురు హనుమ దాసు వీరిద్దరూ వేరు వేరు.
తూ తూ ధర్వును పూర్తిగా పట్ట పగలే చంపెస్టున్నారు.
Manchi kerthana kane padatamu dergam thappu
Vari gathramu goppathananni chudali kani ila chinna chinna thappulu enchakudadu endukante varu peddaga Chaduvukunna pandithulu karu
@@lavanyapraveen7207 hi
Super Anna
Super