@@mrsunny5271 bro ee time loo money evvandam kante mask evvatam ee chaala best bro papam aa thatha ki corona vasthe ayina ni pattinchukunnavalle undaru bro😢😥
Hm tv ... Tv 9... ABN... Tv5... ఇంకా యేదైనా టీవీ ఛానెల్ వాళ్ళ కు దమ్ముంటే.. ఆ రిపోర్టర్స్ ఒక తండ్రికి... అంటే వాళ్ళ అమ్మకు ఒకడే భర్త వుంటే... ఈ క్వశ్చన్.. ఈ ప్రశ్న ఎలక్షన్ జరిగే వరంగల్ లొ అడగండి
Ramesh ...well said ..Government tell us to wear mask and maintain social distance....but same govt allow mass gatherings like movie Fuctions and Election campaigns...haha ..we public are crazy...
ఇలా నీతో police అన్న ని కూడా తెచివుంటే super IPL match అయ్యేది.... అపుడు, * auto అన్న fine - jailed- vehicle seized -license cancel * పులదుకాణం shop seized/ license cancel * Bike అన్నకి fine - jailed - bike seized- license cancel
కానీ కరోనా వైరస్ డిసీజ్ కేవలం ఇటువంటి నిర్లక్ష్యంతో ఉఃడేవారికి మాత్రమే వస్తే బాగుంటుంది. కానీ జాగ్రత్తగా ఉన్న వారికి కూడా వచ్చి చనిపోతున్నారు. అదే బాధ.
మీరు చేస్తున్న ఎవేర్నెస్ బాగుంది ప్రజల్లో మార్పు రావాలని చేస్తున్న వీడియోలకు కృతజ్ఞతలు మనం ఎంత ప్రచారం చేసినా కొంత మంది మాత్రం అలానే ఉంటారు ఎంత చెప్పినా వినని వారికి సన్నాసులు చవట దద్దమ్మ నీచ నికృష్ట దరిద్ర స్దరిద్ర దుర్మార్గులు అంటారు ఇటువంటి వారు ఎంత చెప్పినా వినరు అజ్ఞానులు
రోజుకి 3లక్షల కేసులు అయిన ఈ జనాలకి బయమే లేదు ఈగ కవ 3లక్షలు ఏంటీ 30లక్షలు అయిన ఇలానే వుంటారు ఈ జనాలు. ఫస్ట్ మనలో మార్పు వచ్చకనే కరోనా కేసులు తగ్గుతయీ అంత వరకు ఎలనే వుంటాయి. ప్లీజ్ అందరూ మాస్క్ పెట్టుకోండి 🙏
@@livelife85Bro she is a news reader and she must wear a mask and motivate Public What if she sneeze or Cough and droplets fallen on table And the next news reader May get Corona....
@@dattebayo81 bro India lo antha ga rules follow ayye vaallu vunte india lo malli enduku Corona cases raise avutundi cheppu malli Indians eppudu lockdown vestaara ani waiting lo vunnaru... Inka office ayite sanitising ane maate vundadu bro eppudo vaaraaniki okasaari kodataaru...
సార్ మీరు మూతికి మాస్క్ అడ్డు పెట్టుకోవాలి.అంటున్నారు నేను పెట్టుకున్న కాని నా ఆలోచన ప్రకారం మాస్క్ వల్లా ఏం ఉపయోగం ఉంది. అది నోటికి తప్పా చర్మానికి అంటువ్యాధి కాదా
@@gummuluriramakrishna1440 OK eduti vallu matladithe valla noti thumparalu notlone paduthunnaya mana skin panakuda padathai ga so government total body mask ready chesi Pampali ration shop ki pampi dhaniki kontha money pix chesi dress theeesukuntene ration ani cheppali
Exactly... you struck the bulls eye....vallu asale mask vesukoledu... inka andaru alantivalladaggara mic petti verevalla mooti daggare pedutunnadu.... veedu kooda oka idiot la unnadu....
They are the real heros.. And if go one time in hospital, they will know of life.. and each injection icu medicine expensive values..be a responsible person and save others
హలో అక్క నువ్వు చెప్పే విధానం బాగుంది కానీ ముఖ్యమంత్రి కి వస్తుంది మనకి ఎంత అని అంటున్నారు ముఖ్యమంత్రి మనిషి కాదా అతని తినేది అన్నం కాదా ముఖ్యమంత్రి ఉంటే మనం ఉండేది కాదు మనం ఉంటే ముఖ్యమంత్రి అయ్యాడు ఓకే
Okokollu eam reason chepthunaru anna asall amo 🙏🙏 dandam valaki but thatimunjalla akkanea fafamm chala baga urikindi 😝😝😝and adukunea thathaki mask echi athaniki corona rakunda apav anna tqs for that your crazy heart ❤ lv anna
Brother మీకే రిస్క్ ఎక్కువ. Becareful, మీరు ఎంతోమందిని ఎలంటి precautions లేకుండ కలుస్తున్నారు. మీ మైక్రోఫోన్ పైన పడ్డ తుంపర్లు మీకు అంత సేఫ్ కాదు, మీకు కనీసం చేతులకి గ్లౌజ్ కూడా లేవు. Don't underestimate brother. You are at the most risk than the respondents.
E lanti responsibility leni persons valle..malli covid entha eakkuva iyyindhi...India 1st place ki vachindhi....amayakulu Bali iyipothunnaru papam beds leeka oxygen leeka....konchem iyina badyatha ga vundandi dayachesi....🙏🙏🙏
First ask the guy to maintain social distance while speaking to the people with out mask. He might be the super spreader as he is going near to every one.
ని మాస్క్ ఎక్కడ అక్క...అనే వాళ్లు ఒక లైక్ ఏసుకొండి.
ఇలాంటి వెధవలకు ఎంత చెప్పినా అర్థం కాదు
@@gopigoud3000 ఎలాంటి వాళ్ళకి అంటావు
@@bharathiyudu7743 mask veskoni vedayvalu
Galinakodaka Lara
@@ramaraju1340 దవడ పళ్ళు దెగ్గర కి వస్తాయి కొడకా గిడక అంటే గాలి బాడకౌ
పూల అక్క సమాధానం కరోన వింటే కచ్చితంగా సచిపోద్ది...
Nibondhara Nibondha
ఆటో దగ్గర ఉన్న తాత గారికి మీరు మాస్క్ పెట్టడం చాలా బాగుంది సార్....
Avnaandi
Yes✌️
Papm begger konni money este ayipov kadha humanity mask kadhu attitude help cheyali
@@mrsunny5271 bro ee time loo money evvandam kante mask evvatam ee chaala best bro papam aa thatha ki corona vasthe ayina ni pattinchukunnavalle undaru bro😢😥
మైక్ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందేమో అని భయమేస్తోంది. మిగిలిన దంతా సూపర్ 👍👍👍
Mike ni inkodini touch cheyyanivvaru.. ammey sarukulu vadi valla spread avutundi inkeppudu correct ga alochistaru..
@@kanukakinada mike ki janaalaki no social distancing 🙄🙄
పబ్లిక్ లో ఉన్నప్పుడే మాస్క్ అవసరం.. ప్రశాంతమైన వాతావరణంలో ఒకరు కూర్చుని ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు..
మీ ఇంట్లో కూర్చుంటే అక్కరలేదు!
Corona కి భయపడతారో లేదో కాని
పోలీస్ అంటే ఉచ్చ మన AP లో.....😁😁😁😁
Police kukkalu
పోలీసులు అంటే ఎక్కడ అయినా భయమే... ఆంధ్రప్రదేశ్ ఏమి ఆకాశం మీద నుండి ఉండి పడలేదు..... అసలు ap లో ఉన్నది పోలీసులు కాదు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న తొత్తులు
ప్రజలది తప్పు పెట్టుకోని ప్రభుత్వం ని ఆడిపోసుకుంటే ఎలా?
😂
Good
2:13 best part I loved it
దీనివల్లనే ఈరోజు ఈ పరిస్థితిని ఎదురుకోవల్సి వస్తుంది మన ఇండియా లో ఇలా జాగ్రత్తలు పాటించక పోవడం వల్లే
Yes
Correct bro
Yes
Anchor is so good. New age media persons must be as active, spontaneous as him
Hm tv ... Tv 9... ABN... Tv5... ఇంకా యేదైనా టీవీ ఛానెల్ వాళ్ళ కు దమ్ముంటే.. ఆ రిపోర్టర్స్ ఒక తండ్రికి... అంటే వాళ్ళ అమ్మకు ఒకడే భర్త వుంటే... ఈ క్వశ్చన్.. ఈ ప్రశ్న ఎలక్షన్ జరిగే వరంగల్ లొ అడగండి
Ramesh ...well said ..Government tell us to wear mask and maintain social distance....but same govt allow mass gatherings like movie Fuctions and Election campaigns...haha ..we public are crazy...
Correct
దీని బట్టి ఒక్కటి మాత్రం అర్థమైంది..... Maximam. అందరి దగ్గర మాస్క్ ఉంది👍
But adhi (mask) jebulo vuntadhi anna
Kani pettukoru
కానీ ఏం ప్రయోజనం
Undalsina chota ledu😜😝
I mean, jebuloh? Edhi cover cheyyadaniki😜
సూపర్ అన్న ఇలా నువ్వైన అందరిని కడిగి పారేస్తున్నావ్ మీ మీడియా ద్వార కొంచెం హెల్ప్ చేయండి.ప్లీజ్ from DOHA Qatar
Bro you did wonderful
మా డ్యూటీ నువ్వు చేస్తున్నావ్ బై 👏
Are you police officer🤔
ఇలా నీతో police అన్న ని కూడా తెచివుంటే super IPL match అయ్యేది....
అపుడు,
* auto అన్న fine - jailed- vehicle seized -license cancel
* పులదుకాణం shop seized/ license cancel
* Bike అన్నకి fine - jailed - bike seized- license cancel
ఎన్ని వరాలు ఇచ్చాడయ్యా ఆ మహానుభావుడు . మాకు
ఉచపోయిస్తున్నారు
Evadu vadu😡
చావు కన్నా భయంకరమైనది భయం 🙏🏼
alaa ani reckless gaa undakoodadu , bhayapadavaddu jaagrattha avasaram
.
కానీ కరోనా వైరస్ డిసీజ్ కేవలం ఇటువంటి నిర్లక్ష్యంతో ఉఃడేవారికి మాత్రమే వస్తే బాగుంటుంది. కానీ జాగ్రత్తగా ఉన్న వారికి కూడా వచ్చి చనిపోతున్నారు. అదే బాధ.
Avnu
చాలా మంది మంచి వారు కూడా చనిపోతున్నారు
Punishment super🤭🤭
మీరు చేస్తున్న ఎవేర్నెస్ బాగుంది ప్రజల్లో మార్పు రావాలని చేస్తున్న వీడియోలకు కృతజ్ఞతలు మనం ఎంత ప్రచారం చేసినా కొంత మంది మాత్రం అలానే ఉంటారు ఎంత చెప్పినా వినని వారికి సన్నాసులు చవట దద్దమ్మ నీచ నికృష్ట దరిద్ర స్దరిద్ర దుర్మార్గులు అంటారు ఇటువంటి వారు ఎంత చెప్పినా వినరు అజ్ఞానులు
HM tv వాళ్లకు కృతజ్ఞతలు.ఒక మంచి అవేర్నెస్ చేశారు పబ్లిక్ ను.ఇంకా చేయాలని కోరుకుంటున్నాము.🙏
Good job man
ఇలాంటి awareness ప్రతీ channel చెయ్యాలి.
రోజుకి 3లక్షల కేసులు అయిన ఈ జనాలకి బయమే లేదు ఈగ కవ 3లక్షలు ఏంటీ 30లక్షలు అయిన ఇలానే వుంటారు ఈ జనాలు. ఫస్ట్ మనలో మార్పు వచ్చకనే కరోనా కేసులు తగ్గుతయీ అంత వరకు ఎలనే వుంటాయి.
ప్లీజ్ అందరూ మాస్క్ పెట్టుకోండి 🙏
Mg
మల్లెపూల అక్కా డైలాగ్ హైలైట్
ఇంకా నయ్యమ్ లిప్ కిస్ కోసం పెట్టుకోలేదు అనే వారు లేరు.😲🙄
న్యూస్ చొప్పే అక్క నువ్వు పెట్టుకోలేదే మాస్క్
sodemunda.tamudu.
Valluchesthe oppu edhuti vaduchesthe thappu. Villaki dhammunte miting pettevallaki cheppali
News cheppedhi oka room lo kadha public lo vunnappudu mask compulsory
పూలు అమ్మే చెల్లమ్మకు గిన్నిస్ బుక్ ఎకిచలి
న్యూస్ రీడర్ కూడా పెట్టుకోలేదు మరి ఆవిడ నీ అడగలేదు భయ్యా...
If 6feet distanced is maintained mask is not compulsory and she is not in any gathering...
@@livelife85 abhaaa ...... If tanaki cold unte if she sneezes , virus non living things meeda kuda untadi apdu table , books , pen , chair .... Vatini touch chesthe avtala valaki corona ostadi ...... Anchor ee mask pettukovatledu ...... Mask vala use enti daggithe droplets padakunda spread avakunda undataniki ......
@@livelife85Bro she is a news reader and she must wear a mask and motivate Public What if she sneeze or Cough and droplets fallen on table And the next news reader May get Corona....
@@rajendrasipai1606 minimum sanitation untundi office lo
@@dattebayo81 bro India lo antha ga rules follow ayye vaallu vunte india lo malli enduku Corona cases raise avutundi cheppu malli Indians eppudu lockdown vestaara ani waiting lo vunnaru... Inka office ayite sanitising ane maate vundadu bro eppudo vaaraaniki okasaari kodataaru...
ఆ మైక్ సెట్ లో ఎన్ని 🤨వైరస్ లు అంటి వుంటాయి కదా
లేనివారికి అంటిస్తున్నరు
దానికి కూడా..మాస్క్ పెట్టండి
Super ans
😂😂😂 tru👍🏻
Sujatha garu .. mundu meru pettukondi mask 🤣🤣😂😂
😂😂😂😂
మాస్క్ ఏది, మాస్క్ ఏది అని అడుగుతూ వీడు ఆ తొక్కలో మైకు వాళ్ళ మొఖాల దగ్గరగా ఒకళ్ళ తరువాత ఒకళ్ళ వద్ద పెట్టటం పాగల్ గాడి లెక్క మాత్రం సూపర్.
అన్నలు తమ్ముళ్లు అందరూ మాస్క్ పెట్టుకుం డి 🙏🙏🙏🙏🙏
Super enka elante video's chayandi
మాస్క్ పెట్టొకొని వాళ్ళమీద క్రిమినల్ మర్డర్ కేసులు పెట్టాలి
Corona Antey Bayam ledu kani nuvvu video thistuntey bayapaurhunaru 🤣🤣🤣
పూలక్క daring చూస్తుంటే.....
CORONA స్వయంగా పూలు కొనుక్కోవడానికి వచ్చినా పైన తగిలించిన మాస్క్ CORONA కి చూపిస్తాదే తప్ప పెట్టు కోదేమో.
😁😝
😂😂🤣
మాస్క్ ఏది అంటూ. .ఆ మైక్ ని అందరి మూతి ముందు పెట్టి నువ్వే ఆంటీచేటట్టు ఉన్నావు..😂😂😂
😂😂
నువ్వు జాగ్రత బాబు...ఒక్కటే mike అందరికీ పెట్టుతున్నావు...అందరినీ ముట్టుకుంటున్నావు....
Correct cheppinav bro
Super brother. Good Awareness
సార్ మీరు మూతికి మాస్క్ అడ్డు పెట్టుకోవాలి.అంటున్నారు నేను పెట్టుకున్న కాని నా ఆలోచన ప్రకారం మాస్క్ వల్లా ఏం ఉపయోగం ఉంది. అది నోటికి తప్పా చర్మానికి అంటువ్యాధి కాదా
Mask enduku pettukovali ante matlade tappudu mana noti dyara edutivadiki rakudadani
@@gummuluriramakrishna1440 OK eduti vallu matladithe valla noti thumparalu notlone paduthunnaya mana skin panakuda padathai ga so government total body mask ready chesi Pampali ration shop ki pampi dhaniki kontha money pix chesi dress theeesukuntene ration ani cheppali
నోటి ద్వారా,ముక్కు ద్వారా శరీరం లోపలికి వెళ్తుంది......అందుకే మాస్క్ పెట్టుకోవాలి రా....లోఫర్ నా కొడకా...
Andhuke sanitizer kuda use cheyali antunnaru
@@vamshithumma1715 malli mohaniki
excellent interview
మాస్క్ పెట్టుకొనుడు చేత కాదుగాని ముఖ్య మంత్రిని , ప్రధాన మంత్రిని తిట్టుడు మాత్రం వస్తది ...
Program awesome
అన్న మీరు మైకు వారి మూతుల దగ్గర పెట్టమాకండి కొంచెం దూరం పెట్టండి జాగ్రత్త వారి మూతుల దగ్గరపడుతున్నరు జాగ్రత్త
Suuuper assal video 👌👌👌👌👌👌
Bhayapadithe Corona vasthadani maskune pakkaku padesina mahathalli😂🤣
Superb Bro🙏🏻👍
I think this is the best Chanel
గొప్ప ప్రయత్నం చేసారు.సిగ్గు లేని జనాలకు సిగ్గు మీ వంతుగా ఇచ్చారు.శభాష్
Super superb superrrrrrrr super se upper please bro keep it up same way 👌👍👏
ఆ మైక్ అందరి మూతి దగ్గర పెట్టి కరోన మిరే అంటించేలా ఉన్నారు
Exactly... you struck the bulls eye....vallu asale mask vesukoledu... inka andaru alantivalladaggara mic petti verevalla mooti daggare pedutunnadu.... veedu kooda oka idiot la unnadu....
nice video..pls bring awareness to people
Friend కోసం వెయిట్ చేస్తున్నవాడు, మాస్క్ పెట్టుకుంటే ఫ్రెండ్ గుర్తు పట్టడం కష్టం అవుతుందని పెట్టుకోలేదేమో.😜😝🤗
Point aa
Excellent video. Do more videos like this.
ఫస్ట్ మాస్క్ గురించి అవేర్నెస్ పెంచండి
Great job, awesome attitude of questioning 🙏
అరేయ్ బాబు... మాస్క్ పెట్టుకుంటే మనకు ఉన్నది.. ఇంకొకడి అంటాడు. ఈ విషయం టీవీ వాళ్లకు కూడా తెలవదా...
Superb ra..good program..Bringing the awareness
మాస్క్ ప్రభుత్వం ఇచ్చి పెట్టుకోలేదు అంటే జరిమానా వేయండి
నువ్వు కొనుకొని లేనివాలకు ఇస్తే బాగుంటది అన్న
ఇచ్చి పడేసినవ్ అన్న కేక🤞
@@SRIRAM.. nivvila reply ivvalani ala petta
Chala manchi video. Please do this along with police
Super bro 👌
వీళ్ళు మారరు 🙏🙏
Good job I appreciate ,,,
Tv anchor ki mask 😷ledu
She is alone and far from gathering.. And maintaining distance so mask not that necessary
Good awareness
They are the real heros.. And if go one time in hospital, they will know of life.. and each injection icu medicine expensive values..be a responsible person and save others
Really it's super ☺️😊🙈
Bayapade valake vastundhi 😍🤣🤣
హలో అక్క నువ్వు చెప్పే విధానం బాగుంది కానీ ముఖ్యమంత్రి కి వస్తుంది మనకి ఎంత అని అంటున్నారు ముఖ్యమంత్రి మనిషి కాదా అతని తినేది అన్నం కాదా ముఖ్యమంత్రి ఉంటే మనం ఉండేది కాదు మనం ఉంటే ముఖ్యమంత్రి అయ్యాడు ఓకే
జాతి రత్నాలు వీళ్ళంతా 😂
Nice questioning
Male Pula akka super
What a comedy Anna😂😂😂so funny
సలాక ఎర్రగా కాల్చి పిర్రలకి వాతలు పెట్టాలి....
Bro... Emanna unda comment..😂🤣🤣😆👌
Ha ha
Sir 5 minutes apakunda navvamu mee comment ki
@@kurubabalakrishna4136 నిజమే కదా brother... ఒక్కక్కరు entha బాధ పడుతున్నారు...సో sad.
Good helping for old people's
Okokollu eam reason chepthunaru anna asall amo 🙏🙏 dandam valaki but thatimunjalla akkanea fafamm chala baga urikindi 😝😝😝and adukunea thathaki mask echi athaniki corona rakunda apav anna tqs for that your crazy heart ❤ lv anna
If these get fined ,our revenue will record high...... should fined compulsory...
Chammpesadu 🤩🤩🤩😍😍😍😍💞💞💞💞💞
Hiiiiiiiiiii
Good initiative by the channel
Brother మీకే రిస్క్ ఎక్కువ. Becareful, మీరు ఎంతోమందిని ఎలంటి precautions లేకుండ కలుస్తున్నారు. మీ మైక్రోఫోన్ పైన పడ్డ తుంపర్లు మీకు అంత సేఫ్ కాదు, మీకు కనీసం చేతులకి గ్లౌజ్ కూడా లేవు. Don't underestimate brother.
You are at the most risk than the respondents.
manchi message
Nuvu super 👏 ra anna
Good job bro
Vallaki mask ledhu question chesthunnaru manchiganey undhi, Mic matram andhari muthulo pedthunnaru, Vallaki lenidhi kooda mirey spread chesthunnattundhi
Same dought nadi kooda
Great job broo great interview
Gitla mask lekunta public la thirigirru......
Eppudu anubhavistharru 🙏😭😭😭
Good work .Exact ga All News channels ela cheste chala mandi maaratharu
E lanti responsibility leni persons valle..malli covid entha eakkuva iyyindhi...India 1st place ki vachindhi....amayakulu Bali iyipothunnaru papam beds leeka oxygen leeka....konchem iyina badyatha ga vundandi dayachesi....🙏🙏🙏
Andarki vachi potadi edo oroju. 🤷♂️
Good work
Andharu Mask petokondi plz.
Avunu madhuri garu tq
Sister meeru kuda
Thapakunda bro manam follow ithene vere valaki chepali lekapothe chepe right ledhu.
Andharu, andharitho manam
Very good and useful coverage by hmtv, on the people not wearing masks. JAI BHEEM to this channel.
ఇలాంటి వాలవల్ల అందరికీ కష్టాలు వాళ్ళు తెగబలిసి ఉండొచ్చు కానీ మిగతవలకు పూటకి కూడా గతిలేని వాళ్ళు ఉన్నారు
Elanti gorrelu unnanni rojulu desham elane untadi..jai hind!!
Gorrelu chaala ne unaaru ee Dedham lo..
🙏🙏🙏🙏🙏🙏🙏 great job Anna
First ask the guy to maintain social distance while speaking to the people with out mask. He might be the super spreader as he is going near to every one.
2:14 what a kindness
Manchiga adiginav
Good job 👍
Ilanti vallaki Thappakunda CARONA RAVALI VEELLU CHACHCHIPOVALI.
APPUDE DESAM BAGUPADUTHUNDHI.
MASK LENIVARINI CARONA PATIENT DAGGARA UNCHANDI CHASTHARU VEDHAVALU!