అన్న నువ్వు సూపర్ ఎందుకంటే తినడం ఆస్వాదించినవారు వంట బాగా చేస్తారు అందుకే నువ్వు చేస్తుంటేనే చెప్తుంటేనే తినాలి అనిపిస్తుంది నీ వంటలు సూపర్ నువ్వు సూపర్ 👍🙏
Tq,తాతయ్య మీరు చేసినట్లే మేము చేసాము,సూపర్ గా ఉంది, మా ఇంట్లో non,veg,వండాలి అంటే మీ వీడియో చూసి చేస్తాం,మీరు వండిన పండుగప్ప చేప కూర కూడా మేము ఇంట్లో ప్రయత్నం చేశాం ,సూపర్ గా కుదిరింది
బ్రదర్ నిజంగా నీకు వందనాలు. ఇంత ఓపికగా వంటలు చూపిస్తున్నందుకు అభివందనాలు. నీమాత బాగుంది, నీమర్యాద బాగుంది, నీకూరాలు చాలా బాగున్నవి, అన్నిటికంటే నీ వంట స్థలం, ఆ గాలి చెట్లు, ఆ నీళ్లు నిజంగా అన్ని నీకు తగ్గట్టుగా వున్నాయి. మీరు చేసేది కూడా ఒక విధమైన సేవ, మీరు తింటుంటే నాకు నోరూరుతుంటది, మీ కుటుంబ సభ్యులు మీకు మంచిగా సహకరిస్తునందుకు వారికి నావందనాలు తెలుపండి. నేను డాక్టర్ని కానీ నీ వీడియోలు అసలు వదలను, చిన్నగా చిన్నగా నాకు వండాలని బుద్ది పుడుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు 100% విజయం సాధించినట్లే మరొకసారి నమస్కారం, మరియు థాంక్స్.
Anna nee cheti vanta awesome (telugu lo Amogham) nenu kuda leela Non-veg prepare chesanu maa husband is very much thanks to me anna Mee village chala aa Vatavaran naku Nachhindhi Bye anna
Uncle nadi karnataka. Mee videos kosam wait chestunta. Anni vantalu super ga chestunnaru. Meeru 100 years chellaga undalani korukuntunna. Nenu mee abimani. Parameshwarappa c from karnataka.
ಅಂಕಲ್ ಗಾರು ನಾನು ಕರ್ನಾಟಕ ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆಯಿಂದ ಮೆಸೇಜ್ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ... ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವೀಡಿಯೋ ನೋಡುತ್ತೇನೆ... ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿಬರುತ್ತಿದೆ...ಗುಡ್ ಲಕ್ ಅಂಕಲ್. 👍🙏
నల బీముడు పాకం గురించి విన్నాం ఇప్పుడు మీరు వండుతుంటే చూస్తున్నాం మా నోట్లో నీళ్లు ఊరి బుగ్గల పగిలిపోయాయి అంత బాగా ఉంది మీరు వంటకం వండుతుంటే సూపర్ నెల్లూరు స్టైల్ లో వండుతున్నారు 🤔
Uncle , meeru vanta chese way, explanation , atmosphere all super .👏👏..you are so lucky ..meeru tintu vunte maku tinalani undi..me cheti vanta tine vallu so lucky uncle ...can u give chance to eat?
మీ వంటలు చాలా బాగుంటున్నాయి మీరు వంట చేసే దగ్గర లొకేషన్ కూడా చాలా బాగుంటుంది
అన్న నువ్వు సూపర్
ఎందుకంటే తినడం ఆస్వాదించినవారు వంట బాగా చేస్తారు అందుకే నువ్వు చేస్తుంటేనే చెప్తుంటేనే తినాలి అనిపిస్తుంది నీ వంటలు సూపర్ నువ్వు సూపర్ 👍🙏
Ma❤ 7:57
Tq,తాతయ్య మీరు చేసినట్లే మేము చేసాము,సూపర్ గా ఉంది, మా ఇంట్లో non,veg,వండాలి అంటే మీ వీడియో చూసి చేస్తాం,మీరు వండిన పండుగప్ప చేప కూర కూడా మేము ఇంట్లో ప్రయత్నం చేశాం ,సూపర్ గా కుదిరింది
మీరు చూపించిన తలకాయ కూర వంట చాల బాగుంది. వండిన విధానం చాల బాగుంది. కృతజ్ఞతలు..
చాలా చక్కగా వండావు
బ్రదర్ నిజంగా నీకు వందనాలు. ఇంత ఓపికగా వంటలు చూపిస్తున్నందుకు అభివందనాలు. నీమాత బాగుంది, నీమర్యాద బాగుంది, నీకూరాలు చాలా బాగున్నవి, అన్నిటికంటే నీ వంట స్థలం, ఆ గాలి చెట్లు, ఆ నీళ్లు నిజంగా అన్ని నీకు తగ్గట్టుగా వున్నాయి. మీరు చేసేది కూడా ఒక విధమైన సేవ, మీరు తింటుంటే నాకు నోరూరుతుంటది, మీ కుటుంబ సభ్యులు మీకు మంచిగా సహకరిస్తునందుకు వారికి నావందనాలు తెలుపండి. నేను డాక్టర్ని కానీ నీ వీడియోలు అసలు వదలను, చిన్నగా చిన్నగా నాకు వండాలని బుద్ది పుడుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు 100% విజయం సాధించినట్లే మరొకసారి నమస్కారం, మరియు థాంక్స్.
చాలా థ్యాంక్స్ & చాలా సంతోషం అండి ఆంజనేయులు గారు 😄🙏
Presentation chala chala bagundi anthakante kura yenthobagundi nenu kuda ippude chesanu ruchi ga vachindi thanks
uncle garu chala baga vachindi try cheste..thank you..keep sharing amazing Telugu food lovers recipes
తాత నా ఫేవరెట్ తలకాయ కూర తాత గారు 🤗 మీరు ఇలానే ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటునా..❤️❤️
Anna nee cheti vanta awesome (telugu lo Amogham) nenu kuda leela Non-veg prepare chesanu maa husband is very much thanks to me anna
Mee village chala aa Vatavaran naku Nachhindhi
Bye anna
@Monica sri qqq 1.1qqq
Bava naku maka tala kuea ante chala esatamo
Very good brother. Contact t number. Pl z
Mi video chusi first time thalakaya Kura cheysam excellent ga vachindhi guruvu garu andharu superb ga vundhannaru
Nenu try chesa superb vundi uncle....thank you ❤
అబ్బా..బాబాయ్ గారు. చెళా మంచి vidioes.చేస్తున్నారు...tnq
Annaiha Garu.... Mimmalni Chustunte... Chala Happyga Vundi... Prakriti Odilo... Manchi Cheti Vanta..... So. Tasty.... Tq.
అబ్బబ్బబ్బా... మీరు తింటుంటే నోరూరిపోతోంది అన్నాయ్.
సూపర్ బాబయ్ మీరు మంచి వాతావరణంలో హేపీగా అబ్బో మాటలు రావడం లేదు
బాబాయ్ చాలా బాగ చేశారు తలకాయ కూర , చూస్తేనే నోరూరుతుంది 😋😋😋
చాలా బాగా చేస్తున్నారు మీరు బాబాయ్ నిన్ను ఫాలో అయి మీవీడియోలు చూసి నేను కూడా అలాగే కూరలు చేసి తింటు ఉన్నాము బాబాయ్ చాలా రుచిగా ఉంది
Thank you Ramesh Babu 😄
Talakaya koora loki ragisangati super brother.
Bababi mee cooking ante, naaku pranam babai, meeru vunna climate super babai...
Uncle nadi karnataka.
Mee videos kosam wait chestunta.
Anni vantalu super ga chestunnaru.
Meeru 100 years chellaga undalani korukuntunna.
Nenu mee abimani.
Parameshwarappa c from karnataka.
Thank you ☺️❤️
I tried this curry super vachindi curry😋 thank u peddananna
మొదటసారి చూస్తున్న బాబాయిగారు కట్టెలపోయి మిడ కుక్కర్ ...చాల బాగా చూపించారు tq
Eeroju vandukoni thinnam. Super mind blowing
బాబాయ్ చాల బాగుండి తలకాయ కూర అలాగే నాటుకోడి కూర కుడ రుచి చూపు
సూపర్ అంకుల్ సూపర్ గా చేశారు
சூப்பர் தலைக்கறி சமையல் கோவை சிறுமுகை கு பங்காருராஜ்
మీ వీడియోలు అన్నింటిలో కూడా, క్లైమాక్స్ సూపర్ గా ఉంటుంది
S
Eedi nature food kaadu 5star food natureral food verc
Holi😊😂😅@@akhilesh1706
S😅
E roju mee video chustu... Thalakaya kura vandanu. Taste chala baga vachindi. Tq babai...
ಅಂಕಲ್ ಗಾರು ನಾನು ಕರ್ನಾಟಕ ಚಿತ್ರದುರ್ಗ ಜಿಲ್ಲೆಯಿಂದ ಮೆಸೇಜ್ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ... ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ವೀಡಿಯೋ ನೋಡುತ್ತೇನೆ... ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿಬರುತ್ತಿದೆ...ಗುಡ್ ಲಕ್ ಅಂಕಲ್. 👍🙏
మీరు explain chese విధానం చాలా బాగుంది...
👌తాత చాలా చక్కగా వద్దినారు. చూస్తే తినాలి. అనిపిస్తుంది. తాతా👌
😊😊😊😊😊😊😊😊😊
చాల బాగుంది అంగుల్ చాల టెస్ట్ గ ఉంది
My fav thalakaya Kura🤤🤤
Babai putta godugulu curry
Super babai
Mee address ekado cheppamdi
థాంక్స్ నెల్లూరు బాబాయ్ తలకాయ కూర చాలా బాగా వండావు 🎉🎉🎉🎉🎉
Try chesam uncle super ga ochindi
సూపర్ అండి సూపర్ మీరు మాట్లాడే పద్ధతి మీరు వంట వండే పద్ధతి నాకు చాలా బాగా నచ్చాయి
Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like this mutton head curry uncle 😋😋.
Uncle me recipe s super. Nenu meeru cheppinttu chesanu chella bhaga vachiindi . 1st time
బాబాయ్.... నువ్ పెట్టె వీడియో లో కనిపించిన చేను పొలాలు చాలా ఆనందంగా అనిపిస్తాయి అవి మాకు..... మీరు బాగుండాలి 🙏🙏
Babai ni cooking superr chustuntene superr asalu inka ilane manchi manchi vedios chey babai love you
నల బీముడు పాకం గురించి విన్నాం ఇప్పుడు మీరు వండుతుంటే చూస్తున్నాం మా నోట్లో నీళ్లు ఊరి బుగ్గల పగిలిపోయాయి అంత బాగా ఉంది మీరు వంటకం వండుతుంటే సూపర్ నెల్లూరు స్టైల్ లో వండుతున్నారు 🤔
మీరు తింటుంటే నోరు ఊరుతుంది తాతయ్య... 😋😋
Babai meeru vande e resipe ina nenu try chesthunna super teste Anni itams correct ga vesthavu chala Baga vasthundi
Superb
బాబాయ్ గారు తలకాయ కురంటే నాకు చాలా ఈష్టం ఇలాగే మా ఇంట్లో వండాన్ చాలా బాగా వచ్చింది
😊thanq.sir
Naku asalu vachedi kadu same process folow ayyanu super ga vachindi.thank u sir.
చల రుచీగ వ0డీనరు మేము వ0డీ చుసాము . Tku🌹🌹👍👍
సూపర్ నేను ట్రై చేశాను చాలా చాలా బాగుంది బాబాయ్❤❤❤❤
Super babai 👌👌👌👌👌👌💯
మీరు చాలా బాగా చేస్తారు. నేను కూడా మీలాగే చేస్తాను. మీ వంటలు చాలా సింపుల్ గ, చక్కగా, రుచిగా ఉంటాయి. ధన్యవాదములు 🙏
ఇందులోకి *రాగిముద్ద* బెస్ట్ కాంబినేషన్.
Thalakayakura thella annam super & recipe super from telangana supporter
బాబాయ్ నువ్వు సూపర్ అంతే.👍👍❤️🎈💥
ఫస్ట్ టైమ్ తలకాయకుర మీరు చెప్పినట్లు చేశాను చాలా బాగుంది 👍
Bsr
🎉
తాత కర్రి అధ్బుతంగా వచ్చింది 😘😘
Super ga chesaru Guruvu Garu.... Nenu leave ki vellina taruvatha, MAA AMMA ki cheppi, ilane cheyamantanu...
మీరు వంటలు చాలా రుచిగా శుచిగా చేస్తారు
@@stylish_Vinnu.
ఎవడివి రా నువ్వు నన్ను ఏక వచనంతో నువ్వు అంటున్నావ్.మర్యాద గా మాట్లాడు.నీకెందుకు ? నేను నీకు చెప్పానా..ఖబర్దార్
Super cooking అన్నగారు మీరు చేసిన వంటల విధానము నేనుకూడా చేయుచున్నాను same to same my cooking also
Kattela poyyi meeda cooker . Nenu 1st time chustunna. 🤗🤗🤗
Thank you Babai. I tried in my home Chala Baga vachindi .
Meetho kurchini thinalani undhi Babai ❤️❤️
Once kalavalandi mimmalni Naku food and making very interesting thank you babai
బాబాయ్ మీవంలకన్న మీరు సెలెక్ట్ చేసుకున్న చల్లని గాలి వాతావరణం చాలా చాలా బాగుంది
Bbbb
Meeru vanta chesee place bagundi babai
నేరూరిపోతోంది బాబాయ్ 😊😊😊😊
మేము కూడా అదే విధంగా చెసినము చాలా భాగవచినది
అబ్బ... అబ్బ... అబ్బా ... సూపర్ టేస్ట్ 👌😋
Manching lo MANDHU unte untadhira chary
Nenu try chestanu,chala chakkaga Ardam ayyela chepparu💪
Super anna, I need to try to cook
సూపర్ సూపర్ బాబాయ్ గారు చాలా బాగా వండారు 👌👌👌👌👌
మీరు అలా తింటూ వుంటే కెమెరా మెన్ అన్న కి నోరు ఊరుతుంది అనుకుంట
Uncle , meeru vanta chese way, explanation , atmosphere all super .👏👏..you are so lucky ..meeru tintu vunte maku tinalani undi..me cheti vanta tine vallu so lucky uncle ...can u give chance to eat?
Super babbi
Yummy
Me curry's chala baguntai ankul
అన్నా మీ వీడియో చూసి రిప్పొద్ఫున్నే
తలకాయ మాంసం నేనువండాలి 🙏👌👍
Babai meru vanta vandatam okkaearhu itee meru tinadam itee super babai nijam i loved it
Neat and clean ga chesaru babai super 👌
మీ వంటలు చూస్తుంటాను. చాలా బాగా వండుతారు తింటారు కూడా. వండర్ ఫుల్ తమ్మీ.
చాలా బాగా వచ్చింది ❤️
Kaka super thalakayakura excellent
Thankyou for sharing this video pedanayana 😊
Tried this today, it came very delicious, babai thanks❤
Babai oka pata padu Babai me voice chala bavuntundi 😊😊😊😊
బాబాయ్ నిజంగా నీ లైఫ్ సూపర్...
పల్లెటూరి వాతావరణం చల్లని గాలి లో సూపర్ బాబాయ్
home made super recipe grandpa😋😋😋
ఈ రోజే చేశాను తాత , సూపర్ గా వచ్చింది❤❤❤❤❤
Excellent Photography & Editing 👏👏👏
Maakosam video chestu mee jeevitham dhanayam chesukuntunnav ayya👍🏻
Very nice preparation babaigaru 😋🎉
కంజుపిటపెటుబాబయి
Babai garu try cheste chala baga vachindi. Thanks babai garu. 😊😊😊😊
మీరు చేసే ప్రతి కురలు super👌👌👌👌
Super sir namdu Raichur
రుచికరమైన ఆహారం
నేను ఇప్పుడే subscribe చేసుకున్నాను బాబాయ్ గారు, మీ వంటలు చూస్తే నోరు ఊరి పోతుంది 😋
మీ వంటలు చాలా బాగా ఉన్నవి 👌👌
Sooper
Talakakura chalA bagundi.,& Pulssa paulus chesi Chupinchandi.
Super గా ఉంది అంకుల్
My favourite thala kaya mamsam ❤️🙏🙏🙏🌷
మీరు ఏ కూర అయినా చాలా బాగా చేస్తారు తాతగారు, వండే పద్దతి ని బట్టి రుచి ఎలా ఉందో తెలుసుకోవచ్చు, మీ వంటలు 👌👌👌
Superb nice recipe sir 👨🍳👌👍💐
Prathi roju Mee videos chudadame babai
Chala baaga chesthaaru
అద్భుతమైన వంట
Annayya super ga vandutunnav, chustunte naku tinalanipistundi
Raagi mudda thinte Inka bale baaguntundhi baabay
Miru thinneyadi mememi anukomlendy.....today thalakayi curry maadhi Kudaa sooo miru thineyandii.... Mee videos anni super gaa untayii🙏