@@VenkeyNtrRajakaYouth theatres మూత పడటానికి చాలా రీజన్స్ వున్నాయి bro. 1. Theatres chala ekkuva అయిపోయాయి, కానీ ott la valla, theatres ki vache ఆడియెన్స్ తగిపోయారు. 2. ఒక సినిమా 15 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు. మన ఇండస్ట్రీ లో 4% హిట్స్ మాత్రమే రికార్డు అయ్యాయి లాస్ట్ 5 ఇయర్స్ లో, అంటే 96% మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. 3. ఫ్లాప్ అయిన, మూవీ ని, డిస్ట్రిబ్యూటర్ లాస్ లో థియేటర్ లో వేయడు, కానీ థియేటర్ వారికి సినిమా పడకపోతే ... ముసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడి, వచ్చిన డబ్బులో షేర్ చేసుకుంటారు. కానీ ఇప్పటకీ, చాలా సింగిల్ స్క్రీన్ theatres loss lo వున్నాయి
I understood all thing about collection thank u bro
Thank you 👍🙏
Good impression...
All the best brother 👍
Thank you bro🙏
Bro RRR 951crs+
Nett 803crs+
Share 555crs+
Update cheyyandhi kasthaa
Japan overseas re releases em update cheyyalee
కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ వాళ్ళు ఆ సినిమాను కొంటారంట కదా? బాక్స్ అనేది..వారానికి ఇంతా అని
ఇప్పుడు బాక్స్ లు లేవు bro. Single screen theatre వాళ్ళకి ప్రొడ్యూసర్ అసలు అమ్మటం లేదు. ఆ రోజులు అన్ని 2010 వరకే.
@@Ganutopics డిస్ట్రిబ్యూటర్స్ ,వీళ్ళకు అమ్ముతారు emo బ్రో ? థియేటర్స్ వాళ్లకు
.ఒకవేళ రెండు కిస్తే గాన థియేటర్స్ ఎందుకు మూతపడుతున్నాయి మా ఊర్లో రెండు థియేటర్లు ముడత పన్నాయి
@@VenkeyNtrRajakaYouth theatres మూత పడటానికి చాలా రీజన్స్ వున్నాయి bro.
1. Theatres chala ekkuva అయిపోయాయి, కానీ ott la valla, theatres ki vache ఆడియెన్స్ తగిపోయారు.
2. ఒక సినిమా 15 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు. మన ఇండస్ట్రీ లో 4% హిట్స్ మాత్రమే రికార్డు అయ్యాయి లాస్ట్ 5 ఇయర్స్ లో, అంటే 96% మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి.
3. ఫ్లాప్ అయిన, మూవీ ని, డిస్ట్రిబ్యూటర్ లాస్ లో థియేటర్ లో వేయడు, కానీ థియేటర్ వారికి సినిమా పడకపోతే ... ముసుకోవాల్సిన పరిస్థితి.
అప్పుడు డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడి, వచ్చిన డబ్బులో షేర్ చేసుకుంటారు.
కానీ ఇప్పటకీ, చాలా సింగిల్ స్క్రీన్ theatres loss lo వున్నాయి