History of Satavahana Empire | Gautamiputra Satakarni

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 80

  • @kuppaladhanalakshmi5664
    @kuppaladhanalakshmi5664 15 дней назад +3

    Wanted History
    History pages
    Telugu lo history nerchukovali ante best RUclips channels ive ❤

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 3 месяца назад +38

    శాతవాహనులు, ఇక్ష్వాకులు, మౌర్యులు, పల్లవులు, పాండ్యులు, చోళులు, విజయనగర రాజులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విష్ణుకుండినులు మరియు గుప్తులు ఎంతో ఘన చరిత్ర కలిగినవారు.🙏

    • @santosha4981
      @santosha4981 2 месяца назад +5

      రెడ్డి లు రాజులు కాదు

    • @krishnaprasad4886
      @krishnaprasad4886 2 месяца назад +4

      మధ్యలో ఇరికించేశాడు.. గుంపులో గోవింద 😅😅😅

    • @chrkumar7055
      @chrkumar7055 2 месяца назад

      Mari Kamma rajulu gurinchi cheppara. Kattamanchi Ramalinga Reddy roopam lo ee rajula gurinchi history lo place lekunda poindhi.

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY 2 месяца назад +2

      ​@@santosha4981andhra history lo Reddy rajulu la gurinchi vundhi, ante vallu Reddy's,not khastriyas

    • @FlyingbirdsITALY
      @FlyingbirdsITALY 2 месяца назад +1

      Kammas ki yekada history ledhu,NTR vacha valla prabavam perigindhi anthe

  • @shankarrao3180
    @shankarrao3180 4 месяца назад +7

    Very nice ❤

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 месяца назад +3

    మంచి విడియో శాతవాహన శకం వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు

  • @reddydc166
    @reddydc166 4 месяца назад +8

    Strong empire💪..Great Kings 👏

  • @Rajcoins007
    @Rajcoins007 3 месяца назад +1

    Excellent... Good info🎉

  • @radhakumar7479
    @radhakumar7479 8 дней назад +1

    బాగా చెప్పారు sir మిగతా టాపిక్స్ కూడా చెప్పండి sir.

  • @shashankds6840
    @shashankds6840 4 месяца назад +3

    Great one about the Satavahanas.....Love the presentation!!

  • @venumadhavaraokatroju4319
    @venumadhavaraokatroju4319 2 месяца назад

    Good post.
    Keep them comming...

  • @tenmillionmiles3412
    @tenmillionmiles3412 2 месяца назад

    ❤ చాలా బాగా వివరించారు , 🙏❤️

  • @MAHESHYNAIDU
    @MAHESHYNAIDU 3 месяца назад

    Years ni mention chesepudu before common Era ani chepadam , chala clean ga history cheyadam super brother.....Jai hind

  • @Roshan12236
    @Roshan12236 2 месяца назад

    Bro chala baga explain chesaru nice video ❤

    • @Historypages
      @Historypages  2 месяца назад

      Thankyou 😊🙏

    • @Selfierajavlogs
      @Selfierajavlogs 14 дней назад

      ​@@Historypages శాతవాహనులు, శాలివాహనుడు ఒక్కటేనా కాదా సోదరా.

  • @pandurvk1
    @pandurvk1 2 месяца назад +5

    శాతవాహనులు తెలుగు రాజులు
    వారి సామ్రాజ్యం ఆ సేతు హిమాచలం దాటి గాంధారం వరకూ।
    నేటి కాందహార్ నాటి గాంధార దేశం
    ఉత్తరాది చరిత్రకారులు బ్రిటీష్ యూరోపియన్ చరిత్ర కారులతో చేతులు కలిపి మన తెలుగు జాతి పూర్వ వైభవాన్ని కించ పరచి మనల్ని ద్రావిడ భాషా కుటుంబం పేరిట తమిళ జాతి బానిసలుగా మార్చారు.
    ఉత్తరాది భాషలన్నీ సంస్కృతం తో సహా పుట్టక మునుపే తెలుగు వాడి నాలుక నుండి తేనెలొలుకు తెలుగు పలుకు పుట్టింది.

    • @adapakishore5531
      @adapakishore5531 Месяц назад

      Really yes sir

    • @prabhu07
      @prabhu07 29 дней назад

      What were languages of satha vahanas ... Prakriti and Tamil only...

    • @rbhaskarrao8467
      @rbhaskarrao8467 25 дней назад

      ఇక్కడ చూపిస్తున్న సాక్షాలు శిలా శసనాల లిపి పాలి పాక9తంలో ఉన్నాయి కాని తేలుగు లోకాని, సంస్క్రుతంలో రాయబడలేదు. అంటే అప్పటికి సంస్క్రుత బాష రాలేదు.. తేలుగు బాష కూడ పాళి పాక్రుతం నుండే వచ్చింది. అప్పుడు చదుకున్చది ఏవరు, చరిత్ర రాసింది ఏవరు. బ్రిటిష్ వారు వచ్చిన తరువాత మాత్రమో భారత దేశ చరిత్ర త్రవ్వి బయటకు తీసి చూపించింది వారే. ఇటు బాహ్మణులు అటు ముస్లీంల్లు మన చరిత్ర చేప్పలేదు మనకు.

  • @vryvry8929
    @vryvry8929 3 месяца назад +9

    భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో చంద్రవంశ క్షేత్రీయ యాదవరాజుల చరిత్ర చాలా గొప్పది🙏🙏🙏🙏

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 месяца назад

    ధన్యవాదాలు బాగాచెప్పారు

  • @vasuenugonda7299
    @vasuenugonda7299 3 месяца назад

    Sir kakathiyulu kodhiga details explain chiyandi

  • @satya13542
    @satya13542 3 месяца назад +3

    ఒరే బాబు లు 24/7 యూట్యూబ్ చూసుకుంటా టైం పాస్ చేసే వాళ్ళు , ఇలాంటి వీడియోస్ చూడండి మన పూర్వీకు లు ఎంత గొప్ప వాళ్ళు అనేది తెలుస్తది ,

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu8272 2 месяца назад +1

    ఒక విధంగా చరిత్ర పాఠాలు. వయసుతో పనిలేకుండా అందరూ తెలుసుకోదగ్గది. మన దేశ చరిత్ర మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ధన్యవాదాలు. మీ కృషి ఇలానే కొనసాగించండి. తద్వారా, వీక్షకులలో చైతన్యం వస్తుంది. కాని, చరిత్రను వక్రీకరించకండి

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 2 месяца назад +2

    విసిగించేరాజు "23 వ పులకేశి" గురించి కూడా వివరింపగలరు ....😂😂😂

  • @MrNareshalla
    @MrNareshalla 23 дня назад +1

    BCE ani vadinanduku ❤

  • @terlapuapparao-np5my
    @terlapuapparao-np5my 2 месяца назад

    Marugu padina mana desa charitranu, naati vaibhavaalanu, vijayaalanu travvi teesi batata pettina vaariki dhanyavaadaalu. Manaku teliyani Charita ento vundi.

  • @y.r.k.prajapatimedia8968
    @y.r.k.prajapatimedia8968 2 месяца назад +1

    భారతధేశం చరిత్రలో శాతవాహన( శాలివాహన )చరిత్ర గోప్పచరిత్ర

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 месяца назад +1

    ఖారవేలుడు నూని తాగి వ్యాయాయం చేసినా గుఱ్ఱపు స్వా‌రీ చేసినా చెమటలా నూని ఇవతలకు వచ్చేదిట బలవంతుడు

  • @SurenderReddy-ui6rf
    @SurenderReddy-ui6rf 3 месяца назад +4

    మన తొలి తెలుగు వారి చకవర్తి, తెలుగు జాతి మూలం

  • @baguette9156
    @baguette9156 2 месяца назад

    Can you do the English translation, I’m not from India but I’m telugu 🙏

  • @grajanarsu7532
    @grajanarsu7532 3 месяца назад

    Gaa alla upanishad gurchi cheppanna

  • @సఖీ-sweety-777
    @సఖీ-sweety-777 3 месяца назад +2

    శాతవాహన Brahmins ha కాద చెప్పండి..

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 месяца назад +1

    శ్రీముఖ లింగం శ్రికాకుళం దగ్గర.... విజయవాడ దగ్గరకాదు విశాఖపట్నం దగ్గర

  • @SunriseSunrise-gn2je
    @SunriseSunrise-gn2je 3 месяца назад +1

    శాతవాహనులు, శాలివాహనులు ఒక్కటేనా?

  • @grajanarsu7532
    @grajanarsu7532 3 месяца назад

    Gaa saasanaalu gurchi cheppochhu kada

  • @Silent11-r5i
    @Silent11-r5i 2 месяца назад

    220BC-225AD

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 3 месяца назад +1

    Shuddathappu....meru cheppedi....

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 3 месяца назад

    Maurya raju Bhruadhradu mariyu Sri mukhudu satakarni eddaru bandhuvulu.Iddaruqueens akka chelelu.

  • @MANDAANOUKCHANELL
    @MANDAANOUKCHANELL Месяц назад

    IAM STUDENT B.A POLITICAL SCIENCE.... LEARN YOUR STUDY📚✏

  • @தமிழ்தேசியதமிழன்

    chala manthi Satavahana dynasty telugu vaarithi ani anukuntunnaru , kaani vaalu telugu vallu kathu , satavahana dynasty bronze coins dhorikkindhi in 1st century lo thorikkindi , thanilo unnde languages enti ante okkati Prakruti & Tamizh Bramhi script. thanilo ekkada telugu padamo ,aksaramo ledu.

    • @user-tr1px4sc7l
      @user-tr1px4sc7l Месяц назад

      No, not all ! Because it is already proved that the vowel influence on the coin is clearly telugu! And also, the other thing is, the ending vowel as well as బు - them, which only presents clear definite sounding of the Telugu.

    • @தமிழ்தேசியதமிழன்
      @தமிழ்தேசியதமிழன் Месяц назад +1

      @user-tr1px4sc7l do you think Telugu only has vowel letters ? Not at all 😕 Tamizh also has a vowel letters 👍🏼 keep your knowledge. Without a single Telugu letter in coins how do you tell that it belongs to Telugu? TAMIL & SANSKRIT also has vowel letters ok . Sathavana dynasty only two people are one is Aryans which is Prakruthi speaking language & Tamizh people that's all . Don't keep the rights of others father😏

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 месяца назад

    ఆనాడు భుజ బలానికి జయం
    ఈనాడు అణు బాంబులు..ఎక్కడ ఉన్నా భుజ విలువ విలువలేదు

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 3 месяца назад

    Appatiki hyndavam ledu....jainam chala thakkuva.....

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 2 месяца назад

    అశోకుడు మగధ సామ్రాజం కదా.

    • @Historypages
      @Historypages  2 месяца назад

      శాతవాహనులు అశోకుని కాలంలో మగధ సామంతులుగా ఉండేవారు.

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 3 месяца назад

    అసలు వేరు కొసరు వేరు 😂😂😂

  • @grajanarsu7532
    @grajanarsu7532 3 месяца назад

    Sodhi close karo hum ko poora patha chalgaya

  • @hanumanthreddy2311
    @hanumanthreddy2311 4 месяца назад

    Bad false video

    • @_user786
      @_user786 4 месяца назад +5

      అయన శాసనాలు చూపించే కదా మాట్లాడాడు. అయినా, శాతవాహన ఎంపైర్ అని ఇంగ్లీష్ లో టైపు చేస్తే, సెర్చ్ బోలెడంత కంటెంట్ వస్తుంది,. అవి చదివి మాట్లాడితే బాగుటుంది. ఎక్కడ అసత్యం ఉందొ ఎత్తి చూపితే బాగుంటుంది. "సైరా నరసింహారెడ్డి" సినిమాలో నిజం ఎంత?