ప్రభుత్వం వారి అధికారులకు పద్మా Awards ఇచ్చుటకు అదికారులే apply చేసుకోవాలి. దానిమీద పై అధికారి recommend చేయాలి. అదీ ఒక సిబ్బందికి ఇచ్చే విలువ. అంతేగాని అతని ఫ్రతిభని చూసి ఇయ్యరు. అది అడుక్కోవడం అంటారు. కాని చాగంటి వారికి ఇచ్చిన పదవి ఆయన ప్రతిభను ప్రభుత్వం గుర్తించి ఇచ్చనది. చాలా అద్భుతం.
నైతికవిలువల గూర్చిన పుస్తకములు ప్రభుత్వం ప్రచురింపజేసి శ్రీ చాగంటివారి ముందుమాటతో ప్రతీ కుటుంబానికి ఉచితముగా నెలనెలా పంపిణీచేస్తూవుంటే చాలాచాలా నైతిక విలువలప్రచారముచేస్తే మంచిదని నా అభిప్రాయం.

Yes, nenu kuda seshu mandir
నైతికవిలువల గూర్చిన పుస్తకములు ప్రభుత్వం ప్రచురింపజేసి శ్రీ చాగంటివారి ముందుమాటతో ప్రతీ కుటుంబానికి ఉచితముగా నెలనెలా పంపిణీచేస్తూవుంటే చాలాచాలా నైతిక విలువలప్రచారముచేస్తే మంచిదని నా అభిప్రాయం.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Heis not taking any remuneration and everything free and also not interested as cabinet hoda and other perks also it seems.