🙏🏼 Dear lovely Guruvu garu Sree PVRK Prasad garu, and Chaganti koteswar Rao garu namaskarams This namskarms Guruvu garu your family friends since Last fourity five years ago Vasudeva Rao Surya Kiran Dr Deepthi Udaya Sree namskarms Guruvu garu, Visakhapatnam Bangalore Kakinada regards
అయ్యా నాది చిన్న మనవి మన కాకినాడ పెద్ద మార్కెట్ లో చాలా ఆవులు వుంటాయి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అవుని కట్టకుండా రోడ్లు మీద వదిలేవారు ఇలాంటి గోసాలకి ఇచ్చేయండి
ఓం శ్రీ గురుభ్యోనమః బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మన కాకినాడ జిల్లాలో నివాసం ఉండడం మన అదృష్టం. వారు నిర్వహించే గోశాల అద్భుతంగా ఉన్నది. వారికి ప్రణామములు.
గురువు గారికి అభినందనలు , 🙏లు అంతా అద్భుతం గా ఉంది గోవుల్ని కట్టి వేయడం గాకుండా వదలి వేసే అవకాశం వుంటే బాగుండేది అనిపించింది. వాటికి కావలసింది అదే కదా అని అనిపించింది.🙏💐🙏
చాలా ధన్యవాదాలు 🙏🙏🙏 దయచేసి జోగులాంబ ఆలయానికి దగ్గరలో మరకత లింగం, పాపనాశీశ్వర మరియు విష్ణువు పితృ దోషాలు తొలగించడానికి పిండాన్ని చేతిలో పట్టుకుని ఉన్న ఆలయం గురించి తెలియజెయండి.🙏🙏
మేము స్వయంగా వెళ్లి దర్శింనంతగా అనుభూతి, ఆనందం కలిగింది. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక ప్రవచనాలు మాకెంతో ఇష్టము. వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి గోశాల ఉండటం సంతోషం. మీ నుండి మరెన్నో మంచి వీడియోలు రావాలని కోరుకుంటూ, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 🙏
పూజ్యశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కారం... ఇలాంటి గోశాల నేను చూడలేదు ఇదే ప్రథమం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 వారికి శుభాకాంక్షలు.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌
మీరు చాలా మంచి పని చేశారు వీడియో పెట్టి. చాగంటి గారి గోశాల ఉందని చాలా మందికి తెలియదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రత్యేక సందర్భాలలో గో గ్రా రసానికి దానం ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వచ్చు . ఫోన్ నెంబర్ పెట్టగలిగితే గో గ్రాసానికి మేము దానం ఇవ్వలని ఉంది.
నేనడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు కానీ దానికి బదులుగా ఏదో ఒకటి పెట్టేస్తా ఏదో ఒకటి చూస్తామని ఎందుకు జనాలు ఇలా మోసం చేస్తున్నారు??😡😡😡😡
అన్నయ్య గారు మీకు ధన్యవాదములు మేము స్వయంగా అక్కడికి వచ్చి చూడలేకున్నా మీరు చేసినటువంటి వీడియో మాకు కండ్లకు కట్టినట్టు గా అనిపించింది చాలా సంతోషించాము ధన్యవాదములు అన్నయ్య గారు 🙏
చాలా ధన్యవాదాలు మీరు చూపించిన వీడియో కి జీవితములో ఒక్కసారి అయిన చాగంటి వారి దర్శనం చెయ్యాలని వారి పాదాలకు నమస్కరించాలి అని నా కోరిక ఆ భగవంతుడు ఎప్పుడూ కరునిస్తాడోయో
జైశ్రీరామ: చాలా ఆనందంగా ఉంది గోశాల చూపించారు కృతజ్ఞతలు.మీరు గోవులను చాలా తక్కువగా చూపించారు వచ్చింది గోశాలకు కదా, గోవులను పూర్తిగా చూపించ లేదు అని చెప్పాలి.
గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి నా వినయ పూర్వక నమస్కారాలు తెలియ జీసుకుంటున్నాను. మీ ఆధ్వర్యం లో నడుస్తున్నా ఈ గోశాల చాలా బాగుంది. మన భారత దేశం లో ఎక్కడా లేని విధంగా ఈ గోశాల ను తీర్చి దిద్దా లని కోరుకొంటూ, బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
మేము ఒకసారి గురువు గారి house దగ్గరకి వెళ్ళాం.గురువు గారిని కలిసి ఒక two minutes మాట్లాడాం. కానీ ఎవరూ కూడా house దగ్గరకు వెళ్లి ఆయనకి అసౌకర్యం కలిగించకండి.
అయ్యా, మా ఊరి రామాలయం యొక్క సమస్యలు చాగంటి వారితో విన్నవించుకోవాలని, పరిష్కారం పొందాలని 12/11,13/11 లో వారిని సందర్శించే భాగ్యం కోసం మార్గం చూపించగొరుతూ ప్రార్ధిస్తున్నాను
Hare Krishna annavaram satyanarayana swamy, simhachalam, rajmundry icon temple, kovvuru gowedeyamatham please show us god bless you thank you for gopala.🥥🍇🍌🌽🥭🍍🥝🥑🍒🎤
Chaganti Koteswara Rao garu Karana Janmulu. Vari pravachanalu ventam mariyu vari sankalpam tho nirminchina Goshaalanu darshinchatam maa adrustam. Vande Gomatharam.
Thanks for the Video. 🙏🙏🙏 Goshala and Sri Chaganti Koteswara Rao Garu I have the following doubts 1. How many Cows and Eddulu vuntai, vundataniki nirmicharu. 2 is there any free land (polam) attached to this Ghosala so that cattle can be taken during daily. 3 How the cow produce like milk ,dung ,etc are taken care 4 is there any biogas plant to keep the unit neat and clean so that cows have pleasant environment. 4 is there any water ponds for taking care of cows . Kindly don't mind. I asked so many questions
చా గంటి వారి గోశాల చాలా బాగుంది. అలాగే తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయ పురం లో వేంచేసి యున్న శ్రీ జగన్మోహినీ కేశవస్వామి , ఉమా కమండల శివాలయం ఆ చుట్టు ప్రక్కన వున్న పవిత్ర దేవాలయాల గురించి కూడా video పెట్టండి!దయచేసి మాది స్వగ్రామం ర్యాలీ!నా పేరు నేదునూరి వెంకట హరి ప్రసాద్!nv h (singer)
చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం 👍👍👍
గురువుగారికి నాయొక్క మనస్పూర్వక పాదాభివందనం 🙏🙏🙇♂️🙇♂️
గురువుగారు కి నమస్కారం గోశాల నిర్మాణం విశాలంగా అందంగా దేవతామూర్తుల అందరూ కూడా దర్శనం ఇస్తున్నారు గురువు గారికి పాదాభివందనం
గోశాల మొత్తం చాలా చక్కగా చూపించారు చూసి చాలా సంతోషించాం ధన్యవాదములు సార్ 🕉️🌹🌹🌹💐💐🙏🙏🙏
Thank you andi
ruclips.net/video/14XknZHOrYo/видео.html
@@devotionaltone3129 pancharamalu chupinchandi
చాగంటి కోటేశ్వరరావు గారికి సాష్టాంగనమస్కారం🌹🌹🙏🙏
Thanks. Meeru. Chala Baga. Chupencharu. Ji. Goshala
🙏🏼 Dear lovely Guruvu garu Sree PVRK Prasad garu, and Chaganti koteswar Rao garu namaskarams This namskarms Guruvu garu your family friends since Last fourity five years ago Vasudeva Rao Surya Kiran Dr Deepthi Udaya Sree namskarms Guruvu garu, Visakhapatnam Bangalore Kakinada regards
అయ్యా నాది చిన్న మనవి మన కాకినాడ పెద్ద మార్కెట్ లో చాలా ఆవులు వుంటాయి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అవుని కట్టకుండా రోడ్లు మీద వదిలేవారు ఇలాంటి గోసాలకి ఇచ్చేయండి
హరి జన గిరిజన గ్రామాల్లో హిందూ దేవాలయాల నిర్మాణం చేస్తే వారు మతం 6 మారరు జై శ్రీరాం
అయ్యా, మీ ప్రయత్నము చాలా హర్షించదగినది. ఇలాంటి వీడియోలు మరెన్నో మీనుండి ఆశిస్తున్నాము. చాగంటి వారికి నా మనఃపూర్వక పాదభివందనాలు !!!
ఓం శ్రీ గురుభ్యోనమః బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మన కాకినాడ జిల్లాలో నివాసం ఉండడం మన అదృష్టం. వారు నిర్వహించే గోశాల అద్భుతంగా ఉన్నది. వారికి ప్రణామములు.
గురువు గారికి అభినందనలు , 🙏లు
అంతా అద్భుతం గా ఉంది
గోవుల్ని కట్టి వేయడం గాకుండా వదలి వేసే అవకాశం వుంటే బాగుండేది అనిపించింది. వాటికి కావలసింది అదే కదా అని అనిపించింది.🙏💐🙏
చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
దయచేసి జోగులాంబ ఆలయానికి దగ్గరలో మరకత లింగం, పాపనాశీశ్వర మరియు విష్ణువు పితృ దోషాలు తొలగించడానికి పిండాన్ని చేతిలో పట్టుకుని ఉన్న ఆలయం గురించి తెలియజెయండి.🙏🙏
మేము స్వయంగా వెళ్లి దర్శింనంతగా అనుభూతి, ఆనందం కలిగింది. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక ప్రవచనాలు మాకెంతో ఇష్టము. వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి గోశాల ఉండటం సంతోషం. మీ నుండి మరెన్నో మంచి వీడియోలు రావాలని కోరుకుంటూ, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 🙏
Chala santosham andi
పూజ్యశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి
పాదపద్మాలకు నమస్కారం...
ఇలాంటి గోశాల నేను చూడలేదు ఇదే
ప్రథమం చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
వారికి శుభాకాంక్షలు.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌
ఇప్రోగ్రామ్ చూపించ్చినందుకు మీకు ధన్యవాదములు
చాలా బాగుంది. కృతజ్ఞతలు. మేము నేరుగా వచ్చి చూసిన అనుభూతి కలిగింది.
కర్లపాలెం సదాశివ రావు, చెన్నయ్.
మంచి ఆవిష్కరణ. చక్కని వివరణ. మరిన్ని నూతన విషయాలు కనుగొనండి. ప్రజలకు కనులవిందు చేయండి. 🌹. అభినందనలు.
మీరు చాలా మంచి పని చేశారు వీడియో పెట్టి. చాగంటి గారి గోశాల ఉందని చాలా మందికి తెలియదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రత్యేక సందర్భాలలో గో గ్రా రసానికి దానం ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వచ్చు . ఫోన్ నెంబర్ పెట్టగలిగితే గో గ్రాసానికి మేము దానం ఇవ్వలని ఉంది.
ruclips.net/video/14XknZHOrYo/видео.html
చాగంటి వారి గోశాల నెంబర్ అడిగితే అదేదో వీడియో ఎందుకు పంపించారు???
నేనడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు కానీ దానికి బదులుగా ఏదో ఒకటి పెట్టేస్తా ఏదో ఒకటి చూస్తామని ఎందుకు జనాలు ఇలా మోసం చేస్తున్నారు??😡😡😡😡
అన్నయ్య గారు మీకు ధన్యవాదములు మేము స్వయంగా అక్కడికి వచ్చి చూడలేకున్నా మీరు చేసినటువంటి వీడియో మాకు కండ్లకు కట్టినట్టు గా అనిపించింది చాలా సంతోషించాము ధన్యవాదములు అన్నయ్య గారు 🙏
🕉️
🕉️🕉️
🕉️
🕉️
🕉️
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు తీసినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు
చాలా ధన్యవాదాలు మీరు చూపించిన వీడియో కి జీవితములో ఒక్కసారి అయిన చాగంటి వారి దర్శనం చెయ్యాలని వారి పాదాలకు నమస్కరించాలి అని నా కోరిక ఆ భగవంతుడు ఎప్పుడూ కరునిస్తాడోయో
గురువూ గారికీ పాదబీవందనాలు. చాలా చక్కగా వివరించరు. మీకు ధన్యాదములు. జై శ్రీరామ్ జై భారత్.
ruclips.net/video/14XknZHOrYo/видео.html
జైశ్రీరామ: చాలా ఆనందంగా ఉంది గోశాల చూపించారు కృతజ్ఞతలు.మీరు గోవులను చాలా తక్కువగా చూపించారు వచ్చింది గోశాలకు కదా, గోవులను పూర్తిగా చూపించ లేదు అని చెప్పాలి.
చాలా బాగా చూపించారు, ద్రాక్షారమం కోసం ఎదురుచూస్తూ ఉంటాను ధన్యోస్మి
గురువు గారు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి నా వినయ పూర్వక నమస్కారాలు తెలియ జీసుకుంటున్నాను. మీ ఆధ్వర్యం లో నడుస్తున్నా ఈ గోశాల చాలా బాగుంది. మన భారత దేశం లో ఎక్కడా లేని విధంగా ఈ గోశాల ను తీర్చి దిద్దా లని కోరుకొంటూ,
బుద్ధా శ్రీరాములు
హైదరాబాద్.
Marutunna kalamlo bhakthulu adagakundane variki manchi bhakthiparamaina vidio lu chpinchandi. Krutagnathalu. Parameshwarudiki, guruvugari namaskaramulu. Memu pithapuram vasulame. Veerashaiva jangama devaralam. PRATHI BHAKTHUDI ABHIMANI KOTESHWARAO GURUVU GARU.
మేము ఒకసారి గురువు గారి house దగ్గరకి వెళ్ళాం.గురువు గారిని కలిసి ఒక two minutes మాట్లాడాం. కానీ ఎవరూ కూడా house దగ్గరకు వెళ్లి ఆయనకి అసౌకర్యం కలిగించకండి.
Pujya guruvalu Brahma sri chaganti koteswararao guruvugari ke jai
Guruvugaru garni oka sari chadalani undi
Guruvu garini kalavali ante ela andi. Meeru ela kalisaru
Sir
Aayana address naaku pettagalara
Post pampinchadainiki pls sir
Very important
I am very happy your explanation is good thank you brother
గోవులు చూపించినందుకు మాకు థాంక్స్
🙏🏻🙏🏻🙏🏻👌 నమస్తే అండి సూపర్ అండి చాలా బాగుందండి గోశాల నిర్వహిస్తున్నారు చాలా బాగుంది సూపర్ తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Excellent sir. Sri Chaganti vari paada padmamulaku namaskarinchuchunnanu
Thanks for sharing Hindu temples guide 🙏🏻🙏🏻
ruclips.net/video/14XknZHOrYo/видео.html
చాలా బావుంది.. శ్రీ గోమాత్రేనమః
Thanks for sharing Chaganti gari Goshala.
గురువుగారికి నమస్కారములు. గోశాల చేప్పించేవిధానం చాలాబాగుంది. గోశాల దర్శనం కు ఏమైనా టైంయింగ్స్ ఉన్నాయా.. ధన్యవాదములు
అయ్యా, మా ఊరి రామాలయం యొక్క సమస్యలు చాగంటి వారితో విన్నవించుకోవాలని, పరిష్కారం పొందాలని 12/11,13/11 లో వారిని సందర్శించే భాగ్యం కోసం మార్గం చూపించగొరుతూ ప్రార్ధిస్తున్నాను
కట్టకుండా పెంచగలిగే విధానం నాకు ఎంతో ఇష్టం.
కానీ ఈ కాలములో చాలా కష్టం అనుకుంటా అది.
ruclips.net/video/14XknZHOrYo/видео.html
శ్రీగురుభ్యోనమః.గురువు గారి పాదాలకు సాష్టాంగ నమస్కారములు. జై శ్రీరామ్. హిందూ ధర్మం వర్ధిల్లాలి.
ఇంతచక్కగా గోవులను పెంచుతున్నారు ఎన్నిజన్మల పుణ్యమో
దగ్గరకు వచ్చి చూసి న అనుభూతి పొందాను కృతజ్ఞతలు
గోశాల చాలా బాగా చూపించారు. ధన్యవాదములు. 🙏
చాలా ప్రయోజనకరమైన వీడియో.. ధప్యవాదాలు. ఇలాంటివే మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తూ వున్నాను.
ధన్య...
Supar exlent jai గోమత
Intha manchi video chupinchinanduku thanks🙏
ఇలాంటి గో శాల నా జీవితంలో చూడలేదు!💐
Chala baga choopincharu God bless you 🙏
Ma Kakinada importent place chala opikaga chupinchavu thanks Babu God bless you nanna
Thank you brother exlent
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి 🙏
గురువు గారి కి పాదాలకు వందనములు
చాల చక్కగా చూపించారు.
Thanks Andi gosala bagundandi,jaisrikrishna
🙏🏻🙏🏻🙏🏻
💐💐💐చాలా చాలా చాలా ధన్యవాదములు సార్
💐💐💐🎊🎊🎊🎉🎉🎉
ruclips.net/video/14XknZHOrYo/видео.html
Pranaam Gurudev
ఓం శ్రీ గోమాత్రే నమః, 🙏💐
గురుబ్యోనమః 🙏🙏🙏 గోమాత నమో నమః.. శ్రీ మాత్రేనమః..🙏🙏🙏
🙏🙏🙏🙏🙏chaganti garu sakhamlo memu puttamu ante ma adrustamga bavistunnam
1 Akhand Bharath matha ki Jai
చాగంటి గారికి పాదాభివందనం గోశాల ను ఒక గుడిలా నిర్మించారు ఒక సారి తప్పకుండా గోశాల ను దర్శించాలని ఉంది
చాలా బాగా చూపించేరు
ఇంకా ఉండాల్సింది వీడియొ బాగుంది
A monumental creative example of live stock in the form of Go maltha. Naa bhutto naa bhavishyathi
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివందనం చేస్తూ శంకర్ నాయక్
థాంక్స్ సార్, హరహరమహాదేవ్ 🙏🙏🙏🙏🙏🙏
గోశాల మీరు చాల బాగా చూపించారు
Very Good Development and Maintainance.pranamams to all.
గోవు శాల చూస్తానికి రావచ్చా.
చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir. Do more videos like this
ruclips.net/video/14XknZHOrYo/видео.html
Chala baundi gosala video thank you
Fine atmosphere well supervision
Excellent Enterprising Endeavour 🎉🙏
జైజై శ్రీ కృష్ణ జైజై శ్రీ రామ్ సూపర్
ఈ సారి మావూరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి గోశాల చూసి వెడతా చాలా బాగుంది అండి.🙏💐💐 👌👌 వీడియో బాగా చూపించారు. గురువుగారికి పాదాభివందనం అండి🙏🙏🙏🙏💐💐💐
Hare Krishna annavaram satyanarayana swamy, simhachalam, rajmundry icon temple, kovvuru gowedeyamatham please show us god bless you thank you for gopala.🥥🍇🍌🌽🥭🍍🥝🥑🍒🎤
Chala vivaram ga vivarincharu🙏🏻
Chaganti guruvu gariki padabivandanalu
Thank you very much for your efforts. God bless you Sir
Sri Gurubyo Namaha 🕉️🙏🕉️🙏 n thanks for the video brother 🙏🙏🙏
ruclips.net/video/14XknZHOrYo/видео.html
గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
Chaganti Koteswara Rao garu Karana Janmulu. Vari pravachanalu ventam mariyu vari sankalpam tho nirminchina Goshaalanu darshinchatam maa adrustam. Vande Gomatharam.
Thanks for the Video. 🙏🙏🙏 Goshala and Sri Chaganti Koteswara Rao Garu
I have the following doubts
1. How many Cows and Eddulu vuntai, vundataniki nirmicharu.
2 is there any free land (polam) attached to this Ghosala so that cattle can be taken during daily.
3 How the cow produce like milk ,dung ,etc are taken care
4 is there any biogas plant to keep the unit neat and clean so that cows have pleasant environment.
4 is there any water ponds for taking care of cows .
Kindly don't mind. I asked so many questions
దేవుని గుడిని తలపించింది. అయితే దేవతలందరూ ఆ గోమాతలో ఉండటం వల్ల కావచ్చు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
గురు దేవులకు వందనాలు
Samaja hitam kosam meru e lanti videos cheyandi sir please
చా గంటి వారి గోశాల చాలా బాగుంది.
అలాగే తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయ
పురం లో వేంచేసి యున్న శ్రీ జగన్మోహినీ
కేశవస్వామి , ఉమా కమండల శివాలయం
ఆ చుట్టు ప్రక్కన వున్న పవిత్ర దేవాలయాల
గురించి కూడా video పెట్టండి!దయచేసి
మాది స్వగ్రామం ర్యాలీ!నా పేరు నేదునూరి
వెంకట హరి ప్రసాద్!nv h (singer)
అబాబ్బ ఏం నందులు ఉన్నాయండీ...... 🤗
🙏 memu Saturday vachamu bavunnadi 🙏 guruvuluki 👣🛐 vandanamu sir Ni chudaledandi 🕉️🛐🙆
Chaala baaga chupincharu raaleni chudaleni vaalla ku chaala baaga kallaji katti natlu vundi thankyou so much
Verygood
Thank you hadi 🙏🙏🙏🙏🙏
Excellent brother..I am really pleased to see your gaushala video.Lalithamba
It's a nice video. My brother was at inaugration
చాలా చాలా బాగుంది 🙏🙏
చాలా బాగా చూపించారు
🙏🙏🙏🙏🙏🐄🐄🐄🐄🐄om namo venkateshaya....jai krishna.... 🙏🙏🙏🙏🙏 Very very happy to see......this place😊
Wish u all the best Sir & thanq
Sir...🙏🙏🙏🙏🙏🙏 Thanks...
ruclips.net/video/14XknZHOrYo/видео.html
చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు
Ekkada manam gopuja chesukovacha, donations evacha
చాలా థాంక్స్
Very good to see the GOSHALA, 👌🙏👍, KINDLU PUT SOME MORE TEMPLES, like Dwarapudi- Ayyappa temple complex
Thank you for posting this video
Om Datthatrea ya ya Namaha Kakinada