పిఠాపురం లో ఏమేమి చూడాలి ఫ్రీ రూమ్స్ వివరాలు Pithapuram Temples Information Free Rooms East Godavari

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Hello Friends in this video i will show pithapuram local temples like Padagaya Kshetram and 10th Shakti Peetham Sri Puruhutika shakti peetham , Sri Kunthi Madhava Temple one of the Pancha Madhava Temples. Sri Pada Srivallabha Santhanam birth Places of Sri Pada Srivallabha. Pithapuram Local Temples History . Pithapuram Local Tour. how to get free rooms at pithapuram temples. East Godavari Trip Hindu TEMPLES guide
    Temples Guide Whatsapp : 8247325819
    Welcome to Hindu Temples Guide
    హిందూ టెంపుల్స్ గైడ్ :
    Hindu temples guide site :
    www.hindutemple...
    Fb page : / templesguide
    RUclips : / templesguide
    App : play.google.co...
    టెలిగ్రామ్ గ్రూప్ : t.me/hindutemp...

Комментарии • 143

  • @చక్రవర్తులహరిత

    మా ఊరి లో ఉన్న దేవాలయాల మీద యింత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు

    • @SANTHOSHKUMAR-lx7vw
      @SANTHOSHKUMAR-lx7vw Год назад

      రాజమండ్రి నుండి ఎంత దూరం ఉంటుంది

  • @rameshcashew9911
    @rameshcashew9911 2 года назад +5

    నేను చిన్నప్పుడు పిఠాపురం లో మీరు స్థలాలు చూపించటం వల్ల నా చిన్ననాటి సంగతులన్నీ గుర్తొస్తున్నాయి మీరు ఈ వీడియో చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది నేను చిన్ననాటి సంగతులన్నీ వేసుకున్నట్లు థాంక్స్

  • @agrvarma2506
    @agrvarma2506 3 года назад +14

    రాజచంద్ర గారు చాల మంచి విషయం తెలిపారు. చాల సంతోషం.

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 3 года назад +12

    నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చింది మా ఊరు దెవాలయాలు మిరు విడియో ద్వారా ప్రజలకు తెలియచెసినందుకు. ధన్యవాదాలు 🙏

  • @kanuridurgarao9767
    @kanuridurgarao9767 3 года назад +1

    దత్త పీఠం వరకు వేళాం కానీ సమయం సరిపోలేదు కానీ మీరు చుపించీనందు చాలా చాలా ..... సంతొషం ఉంది

  • @vamshichakilam3258
    @vamshichakilam3258 3 года назад +4

    కుంతీ మాధవ స్వామి వారి గురించి పూజారి వారు చెప్పిన వివరం చాలాబాగుంది🙏

  • @madugundusomasekhar440
    @madugundusomasekhar440 3 года назад +4

    చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అందంచారండీ రాజాచంద్ర గారు

  • @raghavarao2678
    @raghavarao2678 3 года назад +2

    చాలా ప్రయోజనకరమైన వీడియో పంపారు.ధన్యవాదాలు..

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад +5

    🙏🏻🙏🏻🙏🏻👌 బాగా చూపించారు పిఠాపురం చాలా బాగుంటుంది పిఠాపురం శక్తి పీఠం దత్త పీఠం ఉంది తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

  • @rajukolnati2990
    @rajukolnati2990 3 года назад +5

    This is what I want..... thank you.... Jai Sri Ram 🙏🙏🙏

  • @parvathymn1265
    @parvathymn1265 3 года назад +6

    Sreeguru datta sri sreepada seevallabayanamaha I am fortunate to visit This place sevaral times.the arrangements are very good and we feel comfortable for stay and concentrate on the lord through out our stay.god bless all of us

  • @krishnayarramsetti7962
    @krishnayarramsetti7962 3 года назад +5

    వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 3 года назад +28

    నా స్వగ్రామం లోని దేవాలయాల గురించి తెలియ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మరి అష్టా దశ శక్తి పీఠాలలో ఒక పీఠం శ్రీ పురూహితీక అమ్మవారి గురించి చెప్పలేదు.

  • @shankarlicdo4632
    @shankarlicdo4632 3 года назад

    గుడ్ జాబ్ రాజా గారు.... మీరు ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలి అని, మన జిల్లా లో, మన రాష్ట్రం లోనే కాకుండా, దేశం లోని ప్రముఖ దేవాలయాల గురించి మంచి వీడియోలు తెలుగులో అందరికీ అర్ధమయ్యే విధంగా రూపొందించే శక్తి సామర్ధ్యాలను, దానికి కావలసిన సంపదలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...
    🙏🙏🙏🙏🙏🙏

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 3 года назад +1

    It's very nice message. I visited twice this Phitapuram on Mahalaya Pakasham days.on two names I also remitted money for Annadhanam. Next visit I can stay with my wife for 3 or 4 days to spend good time in this Shkestram. Th. Q. 🌹🙏🏻🌹JAYA GURU DATTA.

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 года назад +2

    We r happy the way of Invitation extended by Smt. Sowjanya, Executive Officer . Thanks to EO madam for giving Good information

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 3 года назад +3

    Yess we can stay completely at this satram near Lord Venugopala temple.

  • @satyakumari5223
    @satyakumari5223 3 года назад +2

    Thank you for
    Very good information and we feel happy to see the Swamy temple. 🙏🙏🙏

  • @srinivasaraosiddireddy129
    @srinivasaraosiddireddy129 3 года назад +3

    రాజా చంద్ర గారు చాలా మంచి విషయాలు తెలియ చేసినారు ధన్యవాదములు .అయితే ఒక్కొక్క దేవాలయానికి ఎంతెంత దూరం ఉంటుంది అన్నది కూడా తెలియ చేయగలరు

  • @pavanikrovi4414
    @pavanikrovi4414 14 дней назад

    మా పిఠాపురం లో దేవాలయాలు 🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻

  • @sharadachereddy5252
    @sharadachereddy5252 3 года назад

    మంచి సమాచారం ఇస్తున్నారు. థాంక్యూ 🙏🙏👍

  • @TeluguOnlineTeaching
    @TeluguOnlineTeaching 3 года назад +3

    Great information 🙏🙏

  • @remopasila5700
    @remopasila5700 Год назад +1

    Jai Gurudev Datta Avadhoota swamy🙏🙏🙏

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 3 года назад +2

    Good information 🤝
    Video chala bagundhi 👌🙏

  • @ashanara4439
    @ashanara4439 3 года назад +5

    రూమ్స్ గురించి సరిగా చెప్పలేదు లాస్ట్ టైం మేము రూంలు విషయంలో చాలా ఇబ్బంది పడ్డాము

    • @SANTHOSHKUMAR-lx7vw
      @SANTHOSHKUMAR-lx7vw Год назад

      రాజమండ్రి నుండి ఎంత దూరం ఉంటుంది

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 3 года назад +2

    Useful information all devoties🙏🙏🙏

  • @r.s.nmurty9934
    @r.s.nmurty9934 3 года назад +2

    పూజలు నిర్వహిస్తున్నారు accomodation ఏన్ని రోజులు ఇస్తారు కాటేజ్ amount ఎంత పే చేయ వలసి వస్తుంది దయచేసి చెప్పకొరుతున్నను

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 3 года назад +1

    good information. thnk you brother ...

  • @ravikrishnasegu2291
    @ravikrishnasegu2291 3 года назад

    Sri guru datta jai guru datta
    Sri paada sri vallbhava swamiye namaha om namah sivaya
    Thank you sir

  • @hariprakash6137
    @hariprakash6137 Год назад

    Thank you for the information nenu 1 st jan ki vellutjunnanadi

  • @madhavgundra7098
    @madhavgundra7098 3 года назад +1

    Great brother 👏👏
    Love from kolanka 😍

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 3 года назад +3

    శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే🙏🙏🙏

  • @narasimha.peesapatisiddhu5057
    @narasimha.peesapatisiddhu5057 3 года назад +3

    Ttd tirumala Tirupati devasthanam Sri padmavathi sameta venkateswaraswaami swami devalayam kuda vundi . A yokka devaalayaanni chupinchuntee bagundedi.

  • @MenneniVijayaKumar
    @MenneniVijayaKumar 3 года назад +2

    Thank you Sir

  • @vijayaprasadmamidi1609
    @vijayaprasadmamidi1609 3 года назад +1

    Thank you very much sir

  • @shaikchistykhaleeftulla
    @shaikchistykhaleeftulla 3 года назад

    Tq very much team & Your telecosting the video about temples in Pithapuram ..Pls guide to viewers in your video .. how to reach particular temple of location like RTC,Railway information..

  • @singaiahpandalaneni2608
    @singaiahpandalaneni2608 3 года назад +1

    Very good information thank you sir

  • @shaikchistykhaleeftulla
    @shaikchistykhaleeftulla 3 года назад

    Welcome to Pithapuram ..
    Pls visit Datatreyya temple,Padhagaya shetram etc

  • @prabhasanyasi4788
    @prabhasanyasi4788 2 года назад

    Very happy sir thank u very much

  • @rpo2007
    @rpo2007 3 года назад +1

    శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
    శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే

  • @nichenametlagangadharagupt913
    @nichenametlagangadharagupt913 3 года назад

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @TheScorpio1938
    @TheScorpio1938 3 года назад +1

    జై గురు దత్త 🙏🙏🙏

  • @subhadrammach5347
    @subhadrammach5347 Год назад

    Naa janmasthali Peetikapuram gurinchi chupisthunte , na a chinnappati Padagaya snanalu,daivadarsanaalu, kunthimadhavuni darsanam, pogadapoolu erukovadam modalainavanni gurthosthunnayi. 6-10-2023 Nadu Sripada Srivallabha devasthananni, Srikukkuteswara Swamy devasthaananni darsinchukune adrustam kaligindi. Eemadhya Kunthi Madhavinni darsinchaledu. A koratha meeru theercharu.. dhanyawadamulandi.🙏🙏🕊️🕊️

  • @balakishan3218
    @balakishan3218 2 года назад

    Thanks sir(jai guru datta)

  • @bhargav7770
    @bhargav7770 3 года назад +2

    Good job sir

  • @suryakeerthimaruvada1455
    @suryakeerthimaruvada1455 3 года назад

    ధన్యవాదాలు 🙏

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 3 года назад +1

    Jai Sri guru datta

  • @divyatejasri
    @divyatejasri 3 года назад

    Thanks a lot andi🙏🙏🙏🙏🙏

  • @venkateshsaka7102
    @venkateshsaka7102 3 года назад

    Thank you very much brother

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 года назад +1

    ఓం నమశ్శివాయ🙏

  • @nag2367
    @nag2367 3 года назад +2

    Good video

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 года назад +2

    Sir
    Shakthi pitam
    Chupaledhu?

  • @arunkumarmudhiraj7130
    @arunkumarmudhiraj7130 Год назад

    మేము ఈ బుధవారం శ్రిపదవల్లభ మరియు కుక్కుటేశ్వర ఆలయం సందర్శించాలని అనుకుంటున్నా. మాకు రూములు ఏమైనా దొరుకుతాయా.

  • @nagarajyamtokala7620
    @nagarajyamtokala7620 3 года назад

    Thanks brother 👏👏

  • @sreenivasuluyadlapalli8069
    @sreenivasuluyadlapalli8069 3 года назад +3

    ఈ ఛానల్ రోజు రోజు కి అభివృద్ది చెంది భక్తులు కి ఎంతో ఉపయోగపడుతుంది
    యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @satyanarayanapolisetty8894
    @satyanarayanapolisetty8894 3 года назад +4

    Hindu temples🕌 guide 🙏

  • @sitaramanjaneyulupochiraju
    @sitaramanjaneyulupochiraju 3 года назад

    Th. Q. If posible send details of various Poojas, Archanas to Lord Datta. & Ammavaru. We delight to perform these, peacefully. Also send the details of accommodation etc. 🌹🙏🏻🌹JAYA GURU DATTA.

  • @srigurusatsang
    @srigurusatsang 3 года назад +1

    Very nice keep it up

  • @naveenkumar-fm2tb
    @naveenkumar-fm2tb 6 месяцев назад

    Namaskaram anna. TIRUMALA lo darshanam Aina enni hours lopu laddus teesukovali..

  • @shalini25106
    @shalini25106 2 года назад +1

    Where is this place, how to goto temple please give information

  • @TiruBheema
    @TiruBheema 15 дней назад

    Numbers correct ga petandi lift cheyadame ledu and switch off vastunayi

  • @jaganch367
    @jaganch367 Год назад

    sri datta saranam mama

  • @ddraju888
    @ddraju888 3 года назад +3

    ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @bobbanani5586
    @bobbanani5586 2 года назад

    Jai Guru Datta 🙏💐

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 3 года назад

    Oomme srisairam gurudatta namha oomme puruhootika kukuteswara swamy namha saranan oomme kuntimadhava swamy namha panch madhava sawmy namha sudhakar jogimahanti kakinada egdt ap Sri yuvaranjani kala vedika founder and organizer antha baagundali jayhoo new startup bharath 5.8.2021

  • @divyatejasri
    @divyatejasri 3 года назад

    Jai guru deva Datta🙏🙏🙏🙏🙏

  • @subbarajasomesula4514
    @subbarajasomesula4514 3 года назад

    Om Namah shivaya

  • @ashanara4439
    @ashanara4439 3 года назад

    జై గురు దత్త

  • @nandakumar-gn7db
    @nandakumar-gn7db Год назад

    దేవస్థాన వెబ్ సైట్ అడ్రెస్ చెప్పండి.
    రూమ్ కావాలి.

  • @vijayaraghavannarasimha9566
    @vijayaraghavannarasimha9566 3 года назад

    Jay wale Darshan gas ki dhanyvad

  • @kurmadasadapa1382
    @kurmadasadapa1382 3 месяца назад

    పాదగయ పిఠాపురo లో నా శ్రీమతి మరియు నారెండవకుమారుడు కరోనా విషపుకోరలలో చిక్కుకొని 2-8-2020 మరియు 5 - 8 -2020 సంవత్సరంలో పరమ పదించారు వారికి తెలుగు సంవత్సరపంచాంగం ప్రకారం పిండ ప్రదానం చేయాలి కావున ఆగష్టు మొదటి వారంలో పిండ ప్రధానం చేయుటకు ఒక రూమ్ కావాలి మేము ఇద్దరం దర్శించి పంతులుగారిని కలసి పిండప్రధానం చేయుటకు అవకాశం కల్పించ ప్రార్థన.

  • @RagavendarGoud112
    @RagavendarGoud112 4 месяца назад

    Bhaiya Pinda pradanam channel entha karchu

  • @prasadraokankati4928
    @prasadraokankati4928 3 года назад

    Om namashivaya

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 3 года назад

    Sri padha Sri vallbha gurudatta sairam namha saranam sj

  • @sarasaumadevi4072
    @sarasaumadevi4072 3 года назад

    Jaya guru datta Sri guru datta

  • @maheshmuthyapu3036
    @maheshmuthyapu3036 3 года назад

    Good annnna

  • @simhaiahgannoji1780
    @simhaiahgannoji1780 3 года назад +1

    Aanna... Turup. Godhavari, gilla..... Temulls.. Mottam... Petuu

  • @supriyadesu5660
    @supriyadesu5660 3 года назад

    Om sri guru dattatreyaya namaha

  • @srisirihandloomsarees
    @srisirihandloomsarees 3 года назад

    Ohhh god ...I am in pitapuram

  • @Shekar148
    @Shekar148 3 года назад

    Om namah shivayah

  • @chintu6253
    @chintu6253 3 года назад +1

    🙏🙏

  • @FamousTv-hy4lx
    @FamousTv-hy4lx 2 месяца назад

    Anni chupincharu Kani asalaina sakti peetam sista karanala Verdi lo undi adi chupinchaledu

  • @gt-rd7fw
    @gt-rd7fw Год назад

    Pada Gaya lo sradda karmla cheya vacha...

  • @lifesciencelearners-nandin6280
    @lifesciencelearners-nandin6280 3 года назад

    Sripadha rajam Sharanam Prapadhye.

  • @veeruveeru6550
    @veeruveeru6550 3 года назад

    Good

  • @surathpriya7795
    @surathpriya7795 Год назад

    Eekafa undhi ee temple. Ee district.

  • @Varalakshmitangella-kj3dz
    @Varalakshmitangella-kj3dz 6 месяцев назад

    దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా!

  • @vijayalakshmipr3007
    @vijayalakshmipr3007 3 года назад

    Venkateshwara Swami Gudi, Kumaraswami Gudi gurunchi cheppaledu meeku teliyava

  • @gayathrisarma5664
    @gayathrisarma5664 3 года назад

    Maku l1 darshanam kavali anukuntunna tirumala lo yavarini sampradinchali

  • @pottursreenivasulu8505
    @pottursreenivasulu8505 3 года назад

    Gurudattatreya namo namaha

  • @pushpalatha6953
    @pushpalatha6953 3 года назад

    🙏🙏

  • @rajeswarichadalavada7102
    @rajeswarichadalavada7102 2 года назад

    Temple ki vochi kuda rooms teeskovacha sir.tommarrow velthunnam pls tell me

  • @arjunkulkarni2044
    @arjunkulkarni2044 2 года назад

    🙏🙏🙏...

  • @pradeepabhoopathiraju6185
    @pradeepabhoopathiraju6185 2 года назад

    Ippudu kuda kukuteswar temple open upto 1pm yena andi afternoon open undadha? We want to visit

  • @panchaksharipaty8776
    @panchaksharipaty8776 3 года назад

    🙏

  • @kkkumar777
    @kkkumar777 3 года назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @varshithalaxmireddy6696
    @varshithalaxmireddy6696 3 года назад

    Om

  • @manishmr70
    @manishmr70 2 года назад

    Use hindi And English for non Telugu users🙏🙏

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 3 года назад

    Why named as Kukkuteswara?

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi6198 3 года назад

    Shri gopalbaba gari vachhinappudu nuchi pitapuram development ayyidi