మనం ఎప్పుడు వినని, చూడని చాగంటి గారు || Sensational Facts Revealed by Chaganti Garu || MS Sridevi
HTML-код
- Опубликовано: 24 дек 2024
- మనం ఎప్పుడు వినని, చూడని చాగంటి గారు || Sensational Facts Revealed by Chaganti Garu
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping
మీరు ఇంత మానవతా వాదులని మాకు తెలియదు మహానుభావులు మీకు పాదాభివందనం
శ్రీదేవి సేవకు కానుకగా దేవుడు పంపిన తండ్రి చాగంటి.
నీ జీవితం ధన్యం తల్లి
సమాజ సంక్షేమ సేవ ఏదైనా బాహాటంగా చెప్పాలి. ఎందుకంటే అది చాలా మందికి మార్గదర్శకం అవ్వొచ్చు. ఆ సంతృప్తి ఇంకెన్ని రెట్లో , కాబట్టి ఏదో అనుకుంటారేమో అనే భయం అక్కర్లేదుమీరు చెప్పిన మాటలు విని ఆనందం తో కళ్ళు వర్షిస్తునే ఉన్నాయి. అందరి మనసు కరిగిపోయే ఉపన్యాసం ఇచ్చారు. మీరు రహస్యంగా చేసే ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాల వల్ల , మాకు చాలా ఆదర్శంగా నిలిచారు. మీరు చెప్పిన ప్రతి మాటా విలువైంది.గురువు గారికి పాదాభి వందనాలు.
🙏🙏🙏
గురువు గారు మీకు పాదాభివందనం 🌹🙏
ప్రార్ధన కన్నా సేవ గొప్పది అని గురువు గారు శ్రీదేవి గారి ద్వారా మనందరికీ తెలియచేశారు.
మాన్యశ్రీ గౌరవనీయులైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి శతధా సహస్రాభి వందనాలు 🌹🙏🌹🙏🌹
నిజంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దరికి చేర్చుకుని వారిలో చైతన్యం తీసుకురావడము గొప్పవిషయము.ఈవిషయంలో మీకు పాదాభివందనములు
చాలా బాగుంది ...హైదరాబాద్ లో ఇంకా కొన్ని నగరాల్లో చూశాను ..చాలామంది చాలా చాలా సేవలు చేస్తున్నారు ...కొన్ని బయటకు వ స్తున్నాయు ...కొన్ని బయటకు రావడం లేదు ...కొంతమంది అస్సలు బయటకు చెప్పకుండా చేస్తున్న వాళ్ళు వున్నారు ...మా నాన్నగారు ..భట్ట రాచార్యులు మా అమ్మ కూడా ఎవ్వరికీ చెప్పకుండా ఎన్నో దాన ధర్మాలు ..చేశారు ..వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు వచ్చి చెప్పుకొని ఏడ్చేశారు ...ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🙏🙏🌹
Satakoti pranamams guru vugaru
గురువు గారికి పాదాభి వందనాలు.
మీరు చెప్పే ప్రవచనాల వల్ల , మీరు రహస్యంగా చేసే ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాల వల్ల , మాకు చాలా ఆదర్శంగా నిలిచారు...మీరు పాడిత్త్యం , సేవనిరతి , అదర్ష్వతమైనజీవనము...మంచి తనం, సరళ స్వభావం, దైవ భక్తి...ఇలా ఇలా ఎన్నో విశిష్ట లక్షణాలు కలిగిన వారు మా తెలుగు వారికి లభించడం మా అదృష్టం గురువు గారు. భగవంతుని దయతో మీరు , మీ కుటుంబం ఎప్పటికీ ఆనందము గా ఉండాలని కోరుకుంటున్నాము.
Sanatana.dharma.parirashana.nimitham.thamaru.karana.janmuluga.hinduvula.aradyadivam.sahastrapsdsbhivandanmulu
.🙏🌹🌹🙏🌹🙏
మీరు చెప్పిన మాటలు విని ఆనందం తో కళ్ళు వర్షిస్తునే ఉన్నాయి, మీరు కారణ జన్మలు,ధన్యులు
నాకు కూడా కళ్ళ నీళ్ళు ఆగలేదు..
సత్యమేవ జయతే
హృదయమున్న ఎవరికైనా 👍🤝
🙏🙏🙏
వారు వారి జీవన విధానం మాటే కాదు ఆలోచనలను అమలు చేయడంలో ఎంత పద్ధతిగా ఉంటారో ఇలా అరుదైన సందర్భాల్లో మాత్రం తెలుస్తుంది ధన్యవాదాలు
Naku kooda kaneellu aagaledu🥺😢
మానవతా విలువలను పెంపొందించటంలో చేస్తున్న ప్రతి ఒక్కరి కృషికి హృదయపూర్వక నమస్కారములు 🙏
Vaarantha Dyvaswaroopulu
Brh malu. upper cast ani manavata ledani chulakanaga matladtaru. Ituvanti varu endaro unnaru.Even Ambedkar mentioned that due to Brh teacher n giudence n support he came to this position.Abdul kalam also
శ్రీదేవి గారికి ప్రత్యేక కృతాజ్ఞతాభి వందనములు🙏
మహాత్ములు చేస్తున్నటువంటి సేవల గురించి వింటేనే ఇంత ఆనందం కలిగిందే ! మనమందరం కూడా ఇటువంటి సేవలు చేస్తే అమృతానందం పొందవచ్చు.
🙏 శ్రీ గురుభ్యోనమః.
First నుంచి లాస్ట్ వరకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి గురువుగారు.... అందరి మనసు కరిగిపోయే ఉపన్యాసం ఇచ్చారు. మా అందరి కోసం మీరు... మీ కుటుంబం ఎప్పుడూ సంతోషం గా ఆయురారోగ్యాలతో ఉండాలి గురువుగారు. 🙇♀️
🙏
Namaste. After listening your programme some of your followers will imbibe your qualities and helping others
😢🥺😢
Jrenukdevl
శ్రీదేవి గారు మీరు ఏ జన్మ లో చేసుకున్న పుణ్యం,మీకు ఈ విధముగా లభించింది,మీరు కూడా భవిష్యత్తు లో ఎంతో మందికి తల్లి గా భాధ్యత తీసుకోండి🙏
నేను నా న్యాయవాద వృత్తిలో ఆ అనుభూతి పొందుతున్నాను...అది మా అమ్మ నాన్నల నుండి నేర్చుకున్నాను..ఈ రోజు మీ వీడియో చూసి పులకించి పోయాను. ధన్యోస్మి.
Pls send ur Contact number sir
గురువు గారు మీ సందేశం ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అవసరం అవుతుంది అని నా అభిప్రాయం.
ధన్యవాదములు గురువు గారు.
నిజం గురువు గారు, నేను నేత్ర వైద్య సహాయక అధికారి గా 25 సంవత్సరాలు గా పని చేస్తున్నాను.పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించినను, వాళ్ళు డిశ్చార్జ్ చేసిన రోజు వాళ్ళ సంతోషం చూశాక నాకు ఎంతో తృప్తి కలుగుతుంది
🙏🙏🙏🙏🙏
🙏
🙏
🙏
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
ఆర్ద్రత హృదయంతో మీ పాదపద్మాలకు సదా నమామి 🙏🙏🙏
స్ఫూర్తిదాయకమైన పూజ్య చాగంటివారి సేవ అందరికి ఆదర్శం..
శ్రీదేవి ఎంత అదృష్టవంతురాలు....నాకు వచ్చే జన్మ అంటూ ఉంటే...ఇలాంటి అదృష్టం కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..
ఉమాకామేస్వరి గారు *శుభోదయం శుభమస్తు* శ్రీదేవి గారు అదుష్టవంతులు కాదు మనం అందరం అదుష్టవంతులం ఎందుకంటే..అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం,ఉన్న వ్యక్తి, *శ్రీ శక్తి, స్త్రీ శక్తి* గా ఉన్న వ్యక్తి మన శ్రీదేవి!!
శ్రీదేవి,భుదేవిగా అవతరించి మనలాంటి జీవులకు జన్మనిచ్చి,పెంచి,పోషించబడుతున్న జీవులు రాశులు సుమారుగా 84 లక్షలు అందులో మన *శ్రీదేవి విశేషమైన,విశిష్టత గలిగిన మహా వ్యక్తి!!
అంతటి త్యాగం మనవులుగా,ఎవ్వరు చెయ్యలేరు ఉమా కామేశ్వరి గారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే..అది నా స్వా అనుభం బంగారు..!!
సృష్టిలో అన్ని ప్రాణులు త్యాగం చేస్తాయి ఎలాగంటే.. *ప్రాణాన్నికూడా తృణ ప్రాణంగా* భావించి ఒక్క మానవుడు మినహా..
మీకు ఎప్పుడైనా *యోగ* గురుంచి అవగాహన కావాలన్న,నేర్చుకోవాలన్న,కూడా నన్ను కాంటాక్ట్ చేయండి మన శ్రీదేవి కోసం మీకు నేర్పిస్తాను..
స్వస్తిశ్రీ సర్వ మంగళానిభావంతు..
ఆమ్ శాంతి,శాంతి,శాంతిః
💐💐💐💐💐💐💐💐
అమ్మా ఏం కోరుకుంటున్నారో అర్థం అవుతోందా🙏
గురువు గారి అభిమానం చూరగొన్న శ్రీదేవి గారి జన్మ ధన్యం ! అభినందనలు తల్లీ !
అమ్మా.. శ్రీదేవి చాలా అదృష్ట వంతురాలి వమ్మ..
మీరు తెలియజేసిన
సేవ గురించి
దత్తత గురించి
అనాథుడెవరని అనాధుఢే లేడని
చెప్పిన విషయ వివరాలగురించి
వీలుగానివారికి శ్రీమంతం కార్యక్రమం గురించి
సనాతనా ధర్మం గురించి
శ్రీదేవిని తన కూతురిలా భావించి
ఎంత చక్కగా ప్రేమగా మీరు
అందరికీ కళ్ళు తెరిపించేలా
ఒక ఆత్మీయునివలె
ఆ భగవంతుడే మాకోసం దేవదూతగా
పంపించారుకదా అని
నాకు తెలియకుండానే ఎదురుగా
వెంకటేశ్వరస్వామి ప్రతిమకు
కాదు కాదు నా ప్రాణానికే
దండంపెట్టుకుంటూ అలాగేచూస్తుండిపోయాను
నా కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి
భావయుక్తమైన భక్తో
మరేదో తన్మయత్వమో
నన్ను చాలా చాలా కదిలించింది
మీరు కాదు అదృష్టవంతులు
మీరు జన్మించిన నేలమీద మాక్కూడా
అవకాశం కలిగినందుకు
మేమదృష్టవంతులం
🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉
గురువుగారు శతకోటివందనాలు. ఆ పిల్లలు మా మిత్రులు వక్కలంక రామకృష్ణ గారి ఆశ్రమం వారని తెలిసి ఇంకా సంతోషకరమైన విషయం. మేము అందరం 1985 బాచ్ ఎల్ ఐ సి డవప్మెంటు ఆఫీసర్స్. మిత్రులు సేవలకు మీ అభినందనలు అంటే ఏ స్థాయిలో ఉన్నాయో కదా. రామకృష్ణ కీ ధన్యవాదాలు తెలుసుకున్న.
గురువుగారు కుదిరితే నాకూ ఏదైనా అవకాశాం ఇపించగలరు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కృతజ్ఞతలు గురు గారు
ఈ వీడియో చూసే వాళ్లకు మనం కూడా చేయాలి అనే మర్పుతప్పకుండ వస్తుంది మానవత్వంతో
అందరూ జీవించాడానికి అందరికీ మార్గదర్శకాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా శ్రీదేవీ! చాలా చాలా మంచి పని చేసావు తల్లీ! నీ వీడియోస్ చూస్తూ ఉంటాను ఈ విడియో లో మన చాగంటి వారిని చూస్తుంటే ఇంత అద్భుతమైన అనుభూతి కలిగింది 🙏🌷🌿
మాటలతో చెప్పేందుకు మాటలు లేవు
గొప్పపనులలోనే మకుటాయమానం
అన్నివిషయాలలోనూ మార్గదర్శకులు
శ్రీగురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉండడం మా అదృష్టం. కనీసం మిమ్మల్ని ఇలాగైనా చూసే అదృష్టం కలిగింది.
చాగంటి ఛాందసుడు గాదు..
భక్తి అనే సముద్రంలో కొట్టుకుపోతున్న మూర్కుడు ..
జ్ఞానానికి, భక్తికీ తేడా తెలియదా ??
ధర్మానికీ, న్యాయానికీ అన్ని యుగాల్లో
ఒకే తత్త్వం ఉంటదని నమ్మే పచ్చి మత వాది..
అన్నం ముద్ద చేసుకుని తింటే పిండం అయ్యిద్దా ??
అంటే నువ్వు తిన్న ముద్దలన్నీ పిండాలేనా ???
ముద్ద చేస్తే పిండం కాదు , నల్ల నువ్వులు కలిపి పిండ
మంత్రాలతో దర్భతో నీటిని వదిలిన ముద్దను పిండం
అంటారని తెలియదా ??
నీ దరిద్ర ఉపన్యాసం విని 2 సంవత్సరాలు ముద్ద
చేసుకోకుండా తిన్నా .. నువ్వు ముర్కుడివి
అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు ..
హిడింబాసురుడు , వాడి తిండిని వర్ణించే క్రమంలో
మనిషి మాంసం రుచి చెప్తావా ? అలా మహాభారతం
లో ఎక్కడా వర్ణన లేదు.. అర్జెంటుగా ఈ
ప్రవచాలను ఆపి నీ ఇంట్లో కూర్చో ..
అమాయకులను బలి చెయ్యొద్దు .. నువ్వు
తెలుగోళ్లకు పట్టిన దరిద్రం..
గురువు గారు మీ ప్రవచనం మేము చాలా మిస్ అవుతున్నాం అండి... మీరు మరల మొదలు పెట్టాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను 🙏...హరే రామ 🙏
మాటలు లేవు.మీలాంటి అద్భుత మూర్తి నీ పోగడదానికి.శ్రీ గురుభ్ోన్నమః.
ఆదర్శ గురువులు ! ఆదర్శ దంపతులు. ఆ సర్వేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు మెండుగా అనుగ్రహించుగాక! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gari ki vurudaya purvaka padabhi Vandanalu Thandri
అద్భుతమైన సంఘటనలు సేవలు చాలా ఆదర్శ వంతంగ ఉంది పుణ్యం పురుషార్థం రెండు ప్రాప్తించు మార్గాలు. ఇటువంటిది motivate చేస్తాయి. ఇతరులకు ఇటువంటిది తెలియజేయాలి గురువు గారు ,,,
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పాఠశాల, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఈ రకమైన గురువుల అవసరం...దురదృష్టం ఈ తరానికి ఇలాంటి గురువులు ఎవరూ లేరు...
అవును sir
అలా అనుకోవద్దు ....
చాగంటి వారి లాంటి వారు ఎందరో .... అందుకే మనమందరం ఈ పొజిషన్లో ఉన్నాం
unnaru kaani vallanu college ki raniyyaru missionaries
.. Ko Ko ki ki😅😅@@velurisailaja4856
ఆ భగవంతుడు మిమ్ములను అనుగ్రహించిన విధానము నిజంగా స్లాఘనీయము. అటువంటి మీ తో దీవించబడిన శ్రీదేవి ధన్యురాలు. ఇతరుల మెప్పుకోసం చూడని మీ వ్యక్తిత్వానికి నా పాదాభివందనం.
మీరు చెప్పినట్లుగా బంధుత్వాలను మెరుగు పరచుకుంటే చాలా సమస్యలు తగ్గుతాయి🙂
I can't stop my tears 😭,when I seeing this video...Sridevi garu chala adrushtavanturalu
గురువుగారి నమస్కారం మీ ప్రవచనాలు వినడం ద్వారా నేను మంచి మార్గంలో జీవి స్తున్నా...
మీ ప్రసంగం ,మీ నిజజీవితం విశ్వమానవాళికి ఆదర్శం గురువు గారు.
మీ ప్రసంగం విని మనసెంతో ఆర్ద్రత పొందింది. మీరు మామధ్యే నివసిస్తున్న నడయాడే దైవం కాదా? 🙏🙏🙏
మహానుభావుడు...శతకోటి వందనాలు
చాగంటి కోటేశ్వరరావు గారి కి శతకోటి నమః సుమాంజులు
🌹🌹🌹🌹🌹
@@geetalakshmi4401నషషశసశహషహశశశశశహశశషశసషషశశశశశహషషషవసశశషశషషషషషషహషవషశహషషసశషషషశశషశషషసశహషసషహశషషషషశసషశషశషషషశషషషషషషషషషశశశశషషశశశశషశసశ :23
గురువుగారు మీ పాదాలకు నా శిరస్సు వాంచి నమస్కారములు. గురువుగారు మీరు చేపిన నా విధంగా నేను ఒక రోజుఐనా ఈలా చేయాలి అన్ని వుంది తప్పకుండా చేస్తాను గురువుగారు. ఈశ్వరుడు నాకు ఎలాప్పుడు ఇలాంటి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శ్రీ మాత్రేనమః
మీరు వున్న కాలగతిలో పుట్టడం, మీ అమృత వాక్కులు వినడం మా సుకృతం గురువుగారు
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి నమస్కారములు. మీరు చేసిన సేవా కార్యక్రమాలు విన్నవారికి అలా సేవచేయాలనే స్ఫూర్తి కలుగుతుంది. మీరు భగవంతుని అనుగ్రహం పొందిన పుణ్యాత్ములు.
వీడియో ప్రారంభం నుండి తుది వరకు అశ్రువులు జారుతానే వున్నాయి
మీ లాంటి గురు వర్యులు ఇప్పుడున్న సమాజానికి ఎంతైనా అవసరం
మీకు మీకు అన్ని విధాలుగా సహకరిస్తున్న అమ్మగారికి ( మీ శ్రీమతి గారు) పాదాభివందనాలు 🌹🙏🙏🙏💐
గురువుగారు మీరు మీ కుటుంబ సభ్యులు పదికాలాల పాటు సుఖంగా, సంతోషంగా,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల మనసారా కోరుకుంటున్నాను.🙏
చాలా బాగా చెప్పారు. అయ్యా గురువు గారూ సమాజ సంక్షేమ సేవ ఏదైనా బాహాటంగా చెప్పాలి. ఎందుకంటే అది చాలా మందికి మార్గదర్శకం అవ్వొచ్చు. ఆ విధంగా మీరు సేవ విస్తృతికి కారకులవుతారు. అపుడు ఆ సంతృప్తి ఇంకెన్ని రెట్లో ఊహించొచ్చు. కాబట్టి ఏదో అనుకుంటారేమో అనే భయం అక్కర్లేదు.🙏🙏🙏
GEAT GŔEÀT THINGS SIRS .........GSN BHJIMAVARAM
దిక్కులేని వారి కి దేవుడే దిక్కు,
అదే స్ఫూర్తి కలిగిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు.
శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్
మీ సేవ కు ధన్యవాదము లు.
Sir , i will request and pray the GOD to provide 100 years of full life to you to serve society like this. You are Unique sir..
Sir miku paadhabi vandanalu me speech manasuku chala vurata kaliginchindhi kallallu neellu thirigayi🙏seva bavam chala bagundhi . Sevaku meaning chepparu ..meeru ma andhariki kuda thandri lanti varu🙏👍
గురువు గారి నుండి ఇలాంటి ఆశీస్సులు లభించిన శ్రీదేవి కి శుభాభినందనలు 🙏
చక్కటి విషయం.ఇటువంటి మనస్సు కూడా చాగంటి గారికి వుందని తెలిసింది..మరెందరికో స్ఫూర్తి. శ్రీదేవి గారికి ధన్యవాదాలు🙏
🕉శ్రీ గురుభ్యోనమః🙏
మీలాంటి గురువులు దొరకడం
తెలుగు ప్రజలుచేసుకున్న అదృష్టం.
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
గురువుగారు మీరెప్పుడు ఆరోగ్యంగా
ఆనందంగా ఉండాలి.💐🙏
శ్రీదేవి గారు ఎంతో అదృష్టవంతురాలు.
పార్వతీ పరమేశ్వరులు లాంటి
అమ్మా నాన్న దొరికినందుకు.🙏
శ్రీదేవి గారిని దేవుడు చల్లగా చూడాలి.💐
చాగంటి వారిలో వున్న కొత్త కోణాన్ని మాకు తెలియ చేసినందుకు meeku🙏🙏🙏🙏🙏🙏 తల్లి
గురువు గారు 🙏🙏🙏🙏🙏మీలాంటి వారు మాకు చాల చాలా ఆ దృష్టము ళీదేవి గారు మీ చేసే సహాయము చూసాము సూపర్🙏🙏🙏🙏🙏🙏
మీ కీర్తి విశ్వ వ్యాప్తం కావాలి, ప్రపంచలోని సమాజంకు మీ ప్రవచనాలు అందాలి..
అమ్మ మా శ్రీదేవి గారు మీ పాదములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు...
గురువుగారు తప్పనిసరిగ ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ కొన్ని చేస్తున్నాము
మీ.....సన్నివేశాలు అంటే మాకు చాలా ఇష్టం గురువు గారు🙏🙏🙏
మేము చాగంటి బాబాయ్ అని tv లో మీ ప్రసంగం చూసి సంతోషం పడిన మేము మా పిల్లలకి తాత గారు చేశాము మా పిల్లలకి.
గురువుగారికి శతసహస్ర కోటి వినమ్ర పాదాభివందనములు.
గురువు గారు మీరు చెప్పడమ్ వల్ల చాలా మంది inspire అవుతారు గదా గురువుగారు
గురువు గారికి పాదాభి వందనాలు మీరు చెప్పిన ఈ ప్రవచనం వింటుంటే మాటలు కూడా లేదు . మీరు ముందు చెప్పిన ప్రవచనాలు విని నా జీవితమే మారింది. ' కాని ఈ ప్రవచనం విన్నాక సేవ ఇలా కూడా చేయచ్చు అని తెలిసింది . భగవంతుడిని ఎలా పూజించాలో 'ధార్మికంగా ఎలా జీవించాలో మీ నుంచి నేర్చుకున్నాను. సేవ ఎలా చేయిచ్చో మీ నుంచి నేర్చుకున్నాను . నాకు కూడా శ్రీ దేవి గారి లాగా మీ ఆశీ స్సులు అందుకోవాలని కోరుకుంటున్నాను . ధన్య వాదాలు గురువు గారు మీపాదాలకు సాష్టాంగ వందనాలు
శ్రీదేవి గారు మీ జన్మ ధన్యం.
మీ మీద అందరికీ గౌరవం పెరిగింది.
చాగంటి కోటేశ్వరరావు గారు కి నా నమస్కారాలు...🚩🚩🚩
మీ ప్రసంగం ,మీ నిజజీవితం విశ్వమానవాళికి ఆదర్శం
మీరు కారణజనుములు గురువుగారు.మీకు పాదాభివందనాలు.
గురువు గారికి పాదాభివందనాలు.మీ యొక్క సేవ అనిర్వచనీయమైనది.మీరు ధన్యజీవులు.మానవ సేవే మాధవ సేవ.,అన్నదానికి నిలువెత్తు నిదర్శనం.
గురువు గారికి నమస్కారం 🙏🙏 మిమ్మల్ని నాన్నగారు అనాలి అనిపిస్తుంది మీ ప్రసంగాలు చాలా వరకు చూశాను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కానీ ఈరోజు ఈ ప్రసంగం వింటుంటే మనసుకు చాలా దగ్గరైన విషయాలు కళ్ళముందు కనిపించాయి ఎందుకంటే గోవులను పెంచడం వృద్ధులకు వికలాంగులకు సేవ చెయ్యడం ఇటువంటి విషయాలు చేస్తూ ఉంటాం కానీ మనసులో ఒక సందేహానికి సమాధానం దొరికింది అమ్మ చనిపోయిన తరువాత 14 సంవత్సరాల చెల్లిని నాతో తీసుకు వచ్చాను అమ్మాయికి 19 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాను ఇప్పటివరకు నా కూతురు లాగా చూసుకున్నాను చూసుకుంటాను కూడా మేము అక్క బావ లు గా కాకుండా తల్లి తండ్రులుగా అమ్మాయిని చూసుకుంటున్నాను మేము చేసింది పొరపాటు కాదు మంచి పని అని మీ ప్రసంగం ద్వారా ఈ రోజు తెలుసుకుని చాలా సంతోషం కలిగింది మా తండ్రి సమానులైన గురువు గారికి అమ్మకు నమస్కారం మీరు అవకాశం ఇస్తే నేను కూడా ఒకరోజు మీ ఇంటికి పుట్టింటికి వస్తాను 🙏🙏🙏
Silalanu karigincharu.
Chala santosham
పై ౮
Gurvugarki padabi vndanamulu
గురుదేవుల పాదాలకి శతకోటి వందనాలు.🙏
చాగంటి ఛాందసుడు గాదు..
భక్తి అనే సముద్రంలో కొట్టుకుపోతున్న మూర్కుడు ..
జ్ఞానానికి, భక్తికీ తేడా తెలియదా ??
ధర్మానికీ, న్యాయానికీ అన్ని యుగాల్లో
ఒకే తత్త్వం ఉంటదని నమ్మే పచ్చి మత వాది..
అన్నం ముద్ద చేసుకుని తింటే పిండం అయ్యిద్దా ??
అంటే నువ్వు తిన్న ముద్దలన్నీ పిండాలేనా ???
ముద్ద చేస్తే పిండం కాదు , నల్ల నువ్వులు కలిపి పిండ
మంత్రాలతో దర్భతో నీటిని వదిలిన ముద్దను పిండం
అంటారని తెలియదా ??
నీ దరిద్ర ఉపన్యాసం విని 2 సంవత్సరాలు ముద్ద
చేసుకోకుండా తిన్నా .. నువ్వు ముర్కుడివి
అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు ..
హిడింబాసురుడు , వాడి తిండిని వర్ణించే క్రమంలో
మనిషి మాంసం రుచి చెప్తావా ? అలా మహాభారతం
లో ఎక్కడా వర్ణన లేదు.. అర్జెంటుగా ఈ
ప్రవచాలను ఆపి నీ ఇంట్లో కూర్చో ..
అమాయకులను బలి చెయ్యొద్దు .. నువ్వు
తెలుగోళ్లకు పట్టిన దరిద్రం..
మీ మీద ఉన్న గౌరవం ఇది విన్నాక ఇంకా చాలా పెరిగింది గురువు గారు
మిమ్మల్ని మీ ప్రవచనాలని స్ఫూర్తిగా తీసుకొని ధార్మికంగా,న్యాయంగా జీవిస్తున్న వారిలో నేను ఒకడిని గురువు గారు
జీవితంలో నేను మా తల్లిదండ్రులు,వేదం చెప్పిన గురువు గారిని ఎలా గౌరవిస్తానో,ఎలా పూజిస్తానో మిమ్మల్ని కూడా అంతే గౌరవిస్తాను
🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మనసు హాయి గా అనిపించింది
అమ్మ మీరు ఎవ్వరో నాకు తెలియదు మీ సేవకి నా హృదపూర్వక నమస్కారములు🙏🙏 ఎన్ని జన్మల పుణ్యమో గురువుగారి కూతురయ్యావు ఇంతకీ మించి అద్రుష్ట మరోకటి ఉండదు🙏🙏
శ్రీదేవి గారు...
గురువు గారు మీ గురించి మాట్లాడేటప్పుడు
మీ కళ్ళు చెమర్చాయి...
మీ సేవకు...
మీ దగ్గర సేవ పొందుతున్న
ప్రతి ఒక్కరి తరపున..
హృదయపూర్వక అభినందనలు.
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki
చాలా ఆనంద మనిపించిది సోదరా.
చాగంటి కోటేశ్వర రావు గారికి అనేకానేక నమస్సులు. మీ ఆధ్యాత్మిక ప్రవచన ధారలో తెలుగు ప్రజలంతా పునీతమవ్వాలి. తరతరాలు అంతరాయం లేకుండా సనాతన ధర్మం వర్ధిల్లాలి.
మీరు, శ్రీదేవి గారు కారణజన్ములు మీ మంచి మాటలు వింటుంటే మనసు ద్రవించి కళ్ళలోనుంచి నీళ్ళు వస్తున్నాయి ఈ vedio చూసి ఎంత మందిలో సేవాదృక్పధం కలిగిందో ఇదంతా మీరు చెప్పడం వల్లే తెలిసింది నిజంగా ఆ పాప అదృష్టవంతురాలు మీకు కూతురు గా రాగలిగినందుకు అంతా దైవసంకల్పం 🙏🙏గురువుగారు, శ్రీదేవి గారు.
గురువుగారు, ఈ విషయంలో నేను చాలా అదృష్ట వంతుడు ని. హైదరాబాదులో Date a kid అని ఒక గ్రూపును ఏర్పాటు చేసుకొని తన స్నేహితులతో కలసి హాస్టల్ లో ఉన్న పిల్లలకు ఈ ఈ విధంగానే తమతో తిప్పి, సినిమా చూపించి, మంచి టిఫిన్, భోజనము తినిపించి ఆ రోజు పుట్టిన పిల్లల పుట్టినరోజు
జరిపి, హాస్టల్ కు దిగ పెట్టేవాడు, నా కొడుకు లక్ష్మీ నరసింహ మూర్తి కొడుకుల. తుని నుండి వెళ్లి నేనూ పాల్గొన్నాను.
వృద్ధులను భద్రాచలం తీసుకుని వెళ్లి, రామ దర్శనం చేయించి ,స్టీమర్ ఎక్కించి పాపికొండల ను చూపించి , ఈ యువ బృందం వారిని వెనుకకు హైదరాబాదు తీసుకొని వచ్చేవారు. అన్ని గుర్తుకు వచ్చాయి.
మీ ప్రసంగం ఆనంద పరవశుడిని చేసింది.
Chala manchi pani 🙏🙏
సేవ ఎలా చేయాలి అనే విషయం గురించి పిల్లల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు!
గురువు గారికి 🙏🙏🙏 ఇలా మార్గదర్శనం చేసే గురువులు దొరకడం మా పూర్వజన్మ సుకృతంమండీ గురువు గారు 🙏🙏🙏
Jai guru Datta
మీ ఆదర్శం లో కించిత్తు మాకందరికీ కూడా ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. 🙏🙏
మీ ట్రస్ట్ పేరు అకౌంట్ నంబర్ ఇవ్వగలిగితే నాకు తోచింది అప్పుడప్పుడు ఉడతా భక్తిగా చెయ్యాలని ఉంది. 🙏🙏🙏
అయ్యా పాదాభి వందనాలు ఆ శిశు గృహము లో నుండి ఎవరిని అయినా పెంచుకోవాలంటే ఎవరిని సంప్రదించాలని నా అభ్యర్ధన 🙏🙏🙏🙏
Anganwadi project Director gareni kalavali collector office lo
CARA Govt organization vuntundi chudandi memu adopt chusukunnamu chala santhom ga vunnamu
ఇటువంటి మంచి కార్యక్రమం లో నేను నా భర్త ఉన్న మూ చాలా సంతోషంగా ఉంది కోటీశ్వర రావు గారి కి నమస్కారం ములు sridevi gari channel subscribe chesukondi andaru avida chala manchi panulu chestaru alanti avidiki manamu support
Chedamu
Ekada indi andi e program
Soo.. great service ...no words to express my feelings!!!!!!!G.Sree Gurubhyom namaha.
నాకు కూడా ఇలాగే దత్తత అనుభవం, ఉంది అది కొనసాగుతోంది! నిజమైన ఆనందం కలిగింది. అది ఒకాద్భుత అనుభందం!
Sridevi garu, you are so lucky & deserved..Congratulations! 😊
ఆదర్శవంతులైన శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి భక్తి పూర్వకంగా
నమస్కరిస్తన్నాను తండ్రీ
మీ మంచి మాటలు
మీ ప్రవచనాలుమీరు చెప్పే భక్తి కథలు
ఆ అమ్మాయి మనోవేదన మీరు విని
ఒక మంచి ఉపాయం ఆలోచించి
ఆ అమ్మాయిని ఒకరోజు దత్తత ప్రత్యేక కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టి
పిల్లలు అమ్మలు అందరి చేత ఆనందభాష్పాలు పెట్టించిన మహానుభావుడు వై
మేము కూడా ఇలా చేస్తే బాగుండునని పించే
పుణ్యపురుషులైన మిమ్మల్ని
భక్తిపూర్వకంగా గౌరవపూర్వకంగా
శిరసావహించి నమస్కరిస్తున్నాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very inspirational post Chaganti garu. I think this is noble service. Yes, the inner feeling of helping the poor unexplainable in words.
ఎంత. అదృష్ట వంతురాలివి, శ్రీదేవి. నీ జన్మ ధన్యమయిందమ్మా..చాగంటివారి నోటివెంట, ఇటువంటి, ప్రవచనం, ఎప్పుడూ, వినలేదు..దన్యులమయ్యాము..నీవల్లనే..మానసపుత్రిక, గాస్వీకరిచి, నీ ఆహ్వానం, మన్నించి, వచ్చి, ఇటువంటి, అమృత తుల్య మైన, విషయాలు, చెప్పి, ఆశ్చర్య చకితులను, చేసేరు..చాలా సంతోషం.. ఈ ప్రవచనం, మనసుకు, హత్తుకుపోయింది..ధన్యోస్మి..
బ్రహ్మశ్రీ గురువుగారి పాదపద్మములకు పాదాభివందనము.
శ్రీ గుుభ్యోన్నమః..
తల్లి..... గురుదేవులను వీక్షించే భాగ్యాన్ని ప్రసాదించారు..... మీకు శతకోటి ధన్యవాదాలు...చాలా చాలా చాలా ఆనందంగా ఉందమ్మా ....
Sreedeviki 100 years jeevinchalani manasara korukuntunnanu....god bless you
We are very proud about our chaganti koteswara rao sir , who is love this society as his family and make them like their children. Thank you sir . God always with you.
అద్వితీయం...అమోఘం..దైవం మానుష రూపే ణ అంటే ఇదేనేమో...🙏🙏🙏🙏
Hats off sir..i never see in my life such a person like you.. God bless you and your family members
🙏🙏🙏💐💐
మీరు చేస్తున్న సేవకు నమస్సుమాంజలులు 🙏🙏
చాలా గొప్ప ప్రవచనం. ఎంతోమందికి స్ఫూర్తి దాయకం. ధన్యవాదములు.
మన చుట్టూ ఉన్న వాళ్ళ కు మన చేతనైన సహాయం చేయడం వల్ల కలిగే ఆనందం ఇంకెందులోనూ పొందలేము. మీరు ధన్యులు. 🙏🙏🙏
ఓం సాయిరాం🙏
పూజ్య శ్రీ గురు దేవుల పాద పద్మాల కు సాష్టాంగ దండ ప్రణా మాలు🙏🙏🙏
మీరు దైవాంశ సంభూతులు, , మీ ప్రవచనాలు వింటుంటే ఏదో లోకాలకు వెళ్ళి పోతుంటాము.
భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు,సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వరయాలతో
చల్లగా చూడాలని ఆ సాయి నాధుని వేడు కుంటున్నాను
🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏
అనేక నమస్కారాలు గురువుగారు, మీరు చెప్పినట్టు కుటుంబాలు సొంత వారికి అండగా నిలబడక , ఎంతో మంది బాధలు పడుతున్నారు...స్నేహితులు కుటుంబ సభ్యుల లాగా ఆదుకునే వారు ఉన్నారు కొందరు...మీరు చెప్పిన ప్రతి మాటా విలువైంది..
Ellanti roju kosam edhuru chusanu inni rojullu sridevi garu ,mi sevaki nijamaina pallitham dorikindhi, ma manasu ki sonthosamga vundhi amma , 🙏🙏
Great Nobel person real ఋషి saint mana chaganti varu🙏🙏🙏🙏
🙏 శ్రీ గురుభ్యోనమః. ఎంత సంతోషంగా ఉంది గురువు గారు. ధన్యవాదాలు సత్ మార్గం సత్ కార్యం గురించి తెలియచేశారు.
So touching, the sharing of Chaganti Koateswar garu's unique experience. It is so inspiring, and encouraging to strengthen the family bonds. No one need feel that he/she is alone in this world. 🙏💕🙏💕🙏
నివురుగప్పియుండు మహాత్ములకెల్లను ఆనిప్పుస్వయం
ప్రకాశమానము, జన్మజన్మలందు ఎంతో చేసుకున్న వారే అలానిరాడంబరముగ నిగర్వముగ నిశ్చలముగా జీవితయాత్ర సాగించగలరు.
God is so kind and blessed you with the kindness heart and shown the compassion and Love towards the Orphan children. God bless you Sir.
మీరు నిజంగా కారణ జన్ములు 🙏🙏🙏💐
అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని ఆదరించడం అనేది గొప్ప దైవ కార్యక్రమం. మీరు అవకాశం కల్పిస్తే ఈ దత్తత కార్యక్రమంలో పాల్గొనాలని కో రుకుంటున్నాము