రజాకార్లు అసలు ఎలా పుట్టారంటే -Ghanta Chakrapani about Razakars | iDream Telangna

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 216

  • @documentationwing4484
    @documentationwing4484 Год назад +18

    ప్రతి సోకాల్డ్ మేధావికి.... వాళ్ళదే చీకడం నచ్చుతుంది. మరి తబ్లిక్ movement ఏంటి.... ముస్లిం లు హిందువుల కాళ్ళు కడిగే మూవ్మెంట్ ఆ

  • @Ashokbandapalli369
    @Ashokbandapalli369 7 месяцев назад +11

    తెలంగాణ భారత దేశంలో ఐక్యము చెందడం ఈ మూడింటిలో ఏది నిజం.
    1.కాంగ్రెస్ వారు విలీనం అంటారు.
    2.బిజెపి వారు విమోచనం అంటారు.
    3.కమ్యూనిస్టులు విద్రోహం అంటారు.
    నిజా నిజాలు సుత్తి లేకుండా షార్ట్ కట్ లో
    నిజాం పరిపాలనలో రజాకార్ల చేత ప్రజలను దోపిడీ చేసి వారి మానప్రాణాలను హరించింది ముస్లింలు కాదు.
    ఆ పని చేయించింది నూటికి 90 శాతం హిందూ వెలమదొరలు, హిందూ రెడ్డిదొరలు, హిందూ భూస్వాములు, హిందూ జమీందారులు.
    ఈ దుర్మార్గులకు ఎదురు నిలిచి ప్రాణాలొడ్డి పోరాడింది కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు.
    ఆ పోరాటంలో ఆర్ఎస్ఎస్ గాని బిజెపి గానీ లేవు.
    ప్రజా పోరాటం నిజాం మీద విజయం అంచున ఉన్న సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కలుగజేసుకొని భారత సైన్యంతో నైజాంను రజాకార్లను రక్షించి తెలంగాణను భారత దేశంలో ఐక్యం చేసాడు.
    దీనికి కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే కమ్యూనిస్టుల పాలన వస్తుందని.
    ఆ తరువాత నిజాంకు రాజ్ ప్రముఖ్ పదవి ఇచ్చి సత్కరించాడు.
    రజాకార్లను సురక్షితంగా భారత దేశం నుండి పంపించాడు.
    అప్పటి వరకు ప్రజలు భూస్వాముల నుండి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆక్రమించుకున్న భూములను తిరిగి భూస్వాములకు అప్పగించాడు. ఆ క్రమంలో కొన్ని వేల సంఖ్యలో ప్రజలు భారత సైన్యం తూటాలకు బలయ్యారు. రజాకార్ల చేతిలో ప్రజలు మరణించిన సంఖ్య కంటే పటేల్ సైన్యం చేతిలో మరణించిన సంఖ్య అధికం.
    భారత స్వాతంత్ర్య సమరానికి గాని తెలంగాణ సాయుధ పోరాటానికి గాని సంబంధం లేని ఆర్ఎస్ఎస్ బిజెపి వారు
    ఇప్పుడు ప్రజలలో మత విషభీజాలు నాటుతున్నారు.
    పటేల్ కమ్యునిజానికి సోసలిజానికి వ్యతిరేకి కాపిటలిజానికి అనుకూలం అందుకే బిజెపికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఇష్టం.
    ఇప్పుడు మీరే ఆలోచించండి తెలంగాణ భారత దేశంలో ఐక్యము చెందడం.
    విలీనమా?
    విమోచనమా?
    విద్రోహమా?

    • @KumarPedapudi-k8k
      @KumarPedapudi-k8k 7 месяцев назад +1

      Yes brother.

    • @GadamGangaraju
      @GadamGangaraju 7 месяцев назад +1

      ఎస్ బ్రదర్ మీరు రాసింది 100% కరెక్టు

    • @makhadeer1716
      @makhadeer1716 7 месяцев назад +1

      Correct

    • @shishupalreddykunta
      @shishupalreddykunta 7 месяцев назад

      ముమ్మాటికీ తెలంగాణా విమోచనమే

  • @vsnreddy86
    @vsnreddy86 Год назад +17

    నువ్వు అన్నీ మూసుకుంటే మంచిది చక్రపాణి..

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 Год назад

      Chutya chaman thumsup 👍vsnr 😂🤣😂🤣😂

    • @rbcmurthy3252
      @rbcmurthy3252 7 месяцев назад

      నిజం👍

    • @veeramallavasudeva9920
      @veeramallavasudeva9920 7 месяцев назад +1

      ఇలాంటి ఇలాంటి వాళ్లు ఇప్పుడు హిందువులే హిందువులను దోచారు అని చెప్పాడు తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో రెడ్ల పాత్ర లేకుంటే రెడ్లు దోచారు అని చెప్పేవాళ్లు ఈ కమ్యూనిస్టులకు ఒక వింత రోగం ఉంది నిజాం ప్రైవేట్ సైన్యం అయినటువంటి రజాకార్లు రాజ్యకాంక్షతో మతోన్మాదంతో ప్రజలపై దాడులు చేశారు అప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళు కూడా తిరగబడ్డారు శుద్ధి ఉద్యమం చేపట్టారు తక్షణమే ప్రజల కోసం ప్రజలే ఆయుధాలు చేపట్టాలని రావి నారాయణరెడ్డి ధర్మభిక్షం ఇలాంటివారు ఆర్య సమాజ్ నుంచి కమ్యూనిస్టు పార్టీలో చేరి ఉద్యమాన్ని బలోపేతం చేశారు అలా స్థానిక పోలీస్ స్టేషన్లో పైన దాడులు చేసి ఆయుధాలు సంపాదించి రజాకార్లపై భూస్వాములపై తిరగబడ్డారు కాలక్రమేనా కమ్యూనిస్టులు కూడా రాజ్యకాంక్షతో దేశ వ్యతిరేక నిర్ణయాలతో కమ్యూనిస్టు దేశాలతో సైనిక సహకారం కోరారు ఇవన్నీ గమనించిన భారత ప్రభుత్వం భారతదేశ ఉనికి ప్రమాదం ఉందని గ్రహించి రజాకార్లను కమ్యూనిస్టులను అణచివేశారు మొత్తానికి ప్రజల కోసం ప్రజల తిరగబడ్డారు ఇది ప్రజా విజయం విద్రోహమా విలీనమా విమోచనము అని కాదు ఏదో ఒక పేరు తోటి తెలంగాణ సాయుధ పోరాట యోధులను అవహేళన చేసినట్టే సెప్టెంబర్ 17న స్వాతంత్ర దినోత్సవం జరపకపోతే

    • @rbcmurthy3252
      @rbcmurthy3252 7 месяцев назад

      @@veeramallavasudeva9920 👍

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 7 месяцев назад

      నిజం తెలుసుకోవలసిన అవసరం లేదా

  • @rajeshkorsa2372
    @rajeshkorsa2372 Год назад +8

    నీచులు ఎలా ఉచారంటే మీలా ఉంటారని చూపించ వచ్చు హిందూ వ్యతిరేక వ్యాక్యలు తప్ప నిజం లేదు.. ఇంక నయం ఇది జరిగి కొన్ని సంవత్సరలే అవుతుంది కాబట్టి వీని రంగు తెలుస్తుంది.. ఇంకా కొన్ని ప్రాంతాలలో రజాకార్ల అక్రుత్యాలు ప్రచురణ లో ఉన్నాయి... ఇంకా కొన్ని సంవత్సరాలు గడుస్తే ఇలాంటి దొకటి అస్సలు జరగలేదనే చెప్తారు ఈ వెదవలు

    • @kashinath92463
      @kashinath92463 Год назад +2

      ఈ కాలంలో అక్బరుద్దీన్ ఓవైసీ గాడు 15 నిమిషాల్లో 100 కోట్ల మందిని చంపుతా అన్నది కూడా అబద్ధమే అని చెప్తాడు.
      వాడు మంచి రామభక్తుడు వాడు ఓల్డ్ సిటీ లో హిందువులు ముస్లింలు కలిసే ఉంటారు నిజమైన సెక్యులర్ ఓవైసీ అని కూడా చెప్తాడు మనకు చెవులో పువ్వులు ,బీడీలు పెడుతున్నాడు ఈ కుహనా మేధావి

    • @rajeshkorsa2372
      @rajeshkorsa2372 Год назад

      @@kashinath92463
      అవును sir
      మీరు అన్నది నిజం
      ఆ యాంకర్ ఆ మేదావి గాడు దేశ ద్రోహులు వాళ్లు డబ్బులు తీసుకొని ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు అలగే ఛరిత్ర ను మార్చి చెప్పి పనులు చేస్తుంటారు డబ్బులకోసం..

    • @Saifanz
      @Saifanz 7 месяцев назад

      ​@@kashinath92463ఒరే హౌళె అక్బుద్దీన్ కి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అప్పుడు రాజా సింగ్ కానీ వేరే బీజేపీ ఆర్ఎస్ఎస్ వళ్ళు కానీ ఖాడించర? సెంట్రల్ గర్నమెంట్ తలచుకుంటే వాడిని ఏమైనా చెయ్యగలరు కానీ ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంతా రాజకీయం వాడి 15 min లెక్చర్ ఆ తరువాత బీజేపీ, ఏం ఐ ఎం వీర లెవెల్లో ఎదిగాయి అంతా రాజకీయం ఇక్కడ ఎడవలు ఎవరూ అంటే మత పిచ్చి మత్తులో ఉన్న ప్రజలే...

  • @janardhanreddymoreddy170
    @janardhanreddymoreddy170 7 месяцев назад +1

    చక్కగా వాస్తవాలను వివరిస్తున్న అభినందనలు

  • @durgaiah007
    @durgaiah007 7 месяцев назад +2

    చాలా బాగా చాలా చక్కగా వివరించారు సార్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు

  • @ramalingachary
    @ramalingachary 7 месяцев назад +3

    బతుకమ్మ పాటలు నిజం చెపుతాయి పరిశోధన చేయండి

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 7 месяцев назад +2

    చక్రపాణి గారు మీరు చెప్పేది ఎట్లా వుంది అంటే కేసిఆర్ ధరణి పోర్టల్ తెచ్చాడు దాని ద్వారా అనేక తప్పులు ఒకళ్ళ భూమి ఒకళ్లకు మారింది , భూమి హెచ్చు తగ్గులు , పట్టా భూములు నిషేది భూములుగా మారాయి, నిషేధిత భూములు పట్టా భూములు అయ్యాయి ...దీనికి తోడు అధికారుల అవినీతి ...అధికారులే తప్పు చేసి, చేసిన తప్పులు సరిచేయడానికి లంచాలు అడిగారు. నిన్న కాక మొన్న ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు ...ఇవన్నీ ప్రభుత్వ హత్యలేగా అంటే కేసిఆర్ తీసుకున్న ఒక అనాలోచన నిర్ణయం వల్లెగా జరిగింది. సీఎం తప్పులేదు మొత్తం అధికారుల వల్లే అధికారులే వల్లే ఆత్మ హత్యలు జరుగుతున్నాయి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది!? మీరు చెబుతున్నది సేమ్ అలానే వుంది అంతే అసహ్యంగా వుంది. తెలంగాణలో దేశ్ ముఖ్, దేష పాండే, జగీర్ దార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? ఆ నిజం రాజులు కదా? ప్రజలు హిందువులు తిరుగు బాటు వస్తె కొందరు మనకి సపోర్టు గా వుండాలి అనేగా నిజం రాజులు ఏర్ప్తు చేసుకుంది . వేల ఎకరాలు వాళ్ళకి అప్పనంగా ఇచ్చింది ఎవరు? నిజం రాజులుగా. వంద మంది లో 4 గురు తప్పు చేస్తే మొత్తం సమాజం తప్పు చేసినట్లు ఎలా అవుతుంది. నిజం పాలనలో అధికార వ్యవస్థ మొత్తం ఎవరిది మెజార్టీ ముస్లిం సేగా, ప్రజల్ని పీడించి పన్నులు వసూలు వసూలు చేసేది వాల్లేగా ఇవన్నీ విశ్లేషించండి

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Год назад +7

    చక్రపాణి గారు చెప్పేది ఒక్కరు కూడ నమ్మడము లేదు అనేది కింద వచ్చిన కామెంట్స్ చదివితే ఆయనకే అర్దం అవుతుంది అతను నిజాం వారసుల దగ్గర(KCR దగ్గర)పని మనిషి సులభంగా అర్దం అవుతుంది సామాన్యమైన వ్యక్తుల కు కూడ.

  • @arrao633
    @arrao633 Год назад +13

    రజాకార్లు సుమారు రెండు లక్షల మంది ఉన్నారని చరిత్ర చెబుతూ వుంటే మీరెంటి వాళ్ళు వందల్లో నే వున్నారంటారు?

    • @kashinath92463
      @kashinath92463 Год назад +4

      వీడు కెసిఆర్ దగ్గర బానిస కెసిఆర్ ఎంఐఎం వాడి దగ్గర పాలేరు గాడు వాళ్లకు అనుకూలంగా చరిత్ర చెప్తాడు

  • @vsreenusreenu3057
    @vsreenusreenu3057 Год назад +3

    చక్రపాణి నువ్వు ఒక అజ్ఞానివి, నికేమి తెలియదు. మణిపూర్ లో నగ్నంగా ఊరేగించిన నేపథ్యం తెలంగాణ నుంచే స్ఫూర్తి పొందింది.

  • @masthansk6818
    @masthansk6818 7 месяцев назад +1

    రజాకార్ సినిమా చరిత్రను వక్రీకరిస్తూ తీశారు.

  • @documentationwing4484
    @documentationwing4484 Год назад +11

    హిందూ భూస్వాములు అక్రమాలు చేస్తుంటే రాజు నిజాం ఏం పీకుతున్నాడు మరి.

  • @dmrmr7285
    @dmrmr7285 Год назад +8

    భూస్వాముల ఎవరు నియమించారు, వాళ్ళు అన్యాయాలు చేస్తుంటే, నైజాం ఎక్కడ , ఎవరితో పందుకుండు.

    • @kashinath92463
      @kashinath92463 Год назад

      వీడు హిందూ వ్యతిరేకి ఇప్పుడు ఎనిమిదవ నిజాం కెసిఆర్ దగ్గర పాలేరు గాడు

  • @newsbyte4887
    @newsbyte4887 Год назад +10

    నీ హయాం లో జరిగిన TSPSC రిక్రూట్మెంట్ అసలు కథ కూడా చెప్పరాదు...జర తెలుసుకుంటాం

    • @rbcmurthy3252
      @rbcmurthy3252 7 месяцев назад

      ఇదీ ఈ మేధావి జవాబివ్వలేని ప్రశ్న

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 7 месяцев назад +1

    మతం పేరుతో కొత్త రాజకీయం చేయడానికి బీజేపీ కి అనుకూలంగా తీశారు.! అన్ని కల్పితాలు ఉన్నాయి.

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 Год назад +6

    రజాకార్లు నవాబులు దొరలు రాక్షస సంహారం చేశారు ఇలాంటి అబద్ధాలు

  • @MURTHY861956
    @MURTHY861956 Год назад +5

    Rajakar attrocities చెప్పమంటే Telangana సాయుధ పోరాటం మీద చెప్పి కన్ఫ్యూజ్ చేశాడు. వీళ్ళు మామూలే. ఇన్నిరోజులు చెప్పిన మాయమాటలే మళ్ళీ చెప్పడం.

  • @anjaneyulukukudala
    @anjaneyulukukudala Год назад +4

    ఇటు వంటి పెద్దలు ఉన్నారు కాబట్టి ఇంకో పది పదిహేను సంవత్సరాలలో ముస్లిం రాజ్యం ఐతది

  • @BuggaramuluBimanamoni
    @BuggaramuluBimanamoni 7 месяцев назад

    Good analysis sir very great full

  • @ShivaPrasad-uk5tu
    @ShivaPrasad-uk5tu Год назад +8

    రజాకార్లకు నిజాం రాజుకు సంబంధం లేదా. నువ్వు గ్రేట్ . నీలాంటి వాడి వాళ్ళే చరిత్ర మరుగున పడుతుంది.
    రజాకార్ల మొయిన్ థీమ్ హైదరాబాద్ రాజ్యంలో ముస్లిం ఉండాలి. ముస్లింలు మాత్రమే నాయకత్వం వహించాలి.
    అందుకే ఇండియాలో కలవడానికి నిజాం రాజు ఒప్పుకోలేదు.
    దీని మూలంగానే ఈ ముకలన్ని దాడులు చేశాయి.
    బానిసత్వం నుంచి విముక్తి పొందే ప్రయత్నంలో రజాకార్ల అరాచకానికి అకృత్యాలకు జనాలు బలయ్యారు.
    ఇది చరిత్ర.
    ఇప్పుడు ఉన్న mim పార్టీ కూడా ఆ కాలంలో ముస్లిం జనాభా మనుగడ కోసం ఆ టైంలో ఏర్పాటు చేసుకున్నదే.
    వాళ్ళ పార్టీకి ఇండియా గవర్నమెంట్ ఆమోదం లభించింది తర్వాతి కాలంలో.

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 Год назад +3

      Tamari valle Charitra maruguna padindi. Great Chakrapani Sir, miku bothiga knowledge ledani arthamayyindi

    • @ShivaPrasad-uk5tu
      @ShivaPrasad-uk5tu Год назад

      @@vinodrathod1251 అరేయ్ జఫ్ఫా నువ్వు ముందు చరిత్ర సరిగ్గా చదువుకోరా..
      దొరలకు , భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యునిస్టులు పనిచేశారు.కమ్యునిస్టులే ప్రజల్లో, గ్రామాల్లో చైతన్యం తీసుకొని వచ్చారు.
      ముఖ్యంగా అప్పటి హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర ముస్లిం రాజ్యంగా మార్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు ఐనదే దళాలలే.. రజాకార్లు. నిజాం రాజు పరోక్ష మద్దతుతో హిందూవులపైన, కమ్యునిస్టుల పైన తిరగబడి అరాచకాలు సృష్టించారు.
      నువ్వు అన్నట్టే నిజాంకు రజాకార్లకు సంబంధం లేకుంటే.
      నిజాం రాజు తన సైన్యంతో పోలీసులతో రజాకార్ల ఆగడాలను నియంత్రించి వారి పై చర్యలు తీసుకోవాలి కదా. మరే అలాంటి ఎందుకు జరగలేదు.
      ముందు నువ్వు చరిత్ర తెలుసుకో..

  • @vamshidarbojja3213
    @vamshidarbojja3213 Год назад +15

    ఇంత పెద్ద మేథావి అనుకునే ఈయన అసలు 1948 లో ఈ ప్రాంతం భారతదేశంలో కలపేకన్నా ముందు ఎందుకు నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్ లో కలపాలి అని నిర్ణయం తీసుకున్నాడు అది మాత్రం చెప్పడు,గొప్ప మేధావి ఉద్యమాలు జరిగెప్పుడు కులాల వారిగా పోరాటాలు చెస్తారా...?
    అత్యంత నీచపు వ్యాఖ్యా ఏమంటే పెద్ద పెద్ద రీసెర్చ్ చేసిన నేను అంటూనే రజాకార్ల సైన్యంలో 10,20 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు అని...నీకు కెసిఅర్ కి ఊడిగం చేయడమే పని అయితే తప్పక అదే చెయ్యి ఎవడు కాదనరు కానీ నీ పబ్బం కొరకు ఇష్టారీతిన వక్రీకరణలు చేస్తా అంటే ఎట్లా...?
    తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు కూడా ఆంధ్రా యాజమాన్యం చేతిలోని ఆంధ్రజ్యోతి పేపర్ లో పనిచేసినవ్ మరి నువ్వు తెలంగాణ వాదివి కాకుండా పోతావా...?

    • @balabhinnuri
      @balabhinnuri Год назад +4

      అందుకే చరిత్ర చదువుకోమని చెప్పేది . నిజాం ఎప్పుడూ పాకిస్తాన్‌లో కలవాలని అనుకోలేదు. స్వతంత్ర రాజ్యంగా ఉండాలని అనుకున్నాడు.. కాస్త చదువుకోండి బాబు.. మీ బాస్‌ మోదీలా అన్‌పడ్‌గా ఉండకండి..

    • @vamshidarbojja3213
      @vamshidarbojja3213 Год назад +5

      @@balabhinnuri చరిత్ర అంటే నువ్వు నీ లాంటి కూహునా మేదావులు రాసిందే కదా....బ్రిటిష్ వారు ఇచ్చింది రెండే రెండు ఆప్షన్స్ ఒకటి భారతదేశంలో కలవడం రెండు పాకిస్తాన్ కలవడం,స్వతంత్ర్య దేశంగా ఉండే అంశంపై ఎటువంటి డాక్యుమెంటరి ఎవిడెన్స్ లేవు (మీ గంటా దగ్గర,నీ దగ్గర ఉండేవి ఏదో పుస్తకంలో రాసినవే కదా...) ఉంటే చూపించండి...

    • @arunachalasiva.
      @arunachalasiva. Год назад

      ​@@vamshidarbojja3213s

    • @narayanabojja4583
      @narayanabojja4583 Год назад +1

      ​@@balabhinnuriNEE BONDA UNO LO APPLICATION PETTUKONNADU

    • @narayanabojja4583
      @narayanabojja4583 Год назад +1

      NEEVU CHEPPEVANNI ABHADDALU

  • @Adik-s4b
    @Adik-s4b Год назад +2

    The untold history is that sunni kings subsequent to shia kings were very much inclined in converting the people of the state to islam. And razzakar movement was designed to join hyderabad state with Pakistan.

  • @bharatgasngrl9298
    @bharatgasngrl9298 7 месяцев назад

    After ten years Britishers also very less and they hired our people so Britishers also very humble humanity people

  • @gkrishnamurthy1987
    @gkrishnamurthy1987 Год назад +2

    ఈ మేధావి దృష్టిలో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారికి రజాకార్ ల గురించి తెలియదంటున్నారు నిజమేనా

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 7 месяцев назад

      కాదు కాదు. తెలంగాణ లోని SC, BC లు ఎవరికీ వెట్టి చాకిరీ చేసినరో ఆయనకు తెలియదా? ఎవరి ముందునుండి చెప్పు లేసుకుని నడిచే పరిస్థితి లేకుండే నో అయన ను చెప్పుమను, కేవలం రెడ్డి, వెలమ కరణం బ్రాహ్మణులకు మాత్రమే వందల ఎకరాల భూమి ఉండి, దళితులకు BC లకు ఎందుకు లేదు ఆయనకు తెలియదా? దేశముఖ్ లు, భూస్వాములు, జగిరిదారులు, పోలీస్ పటేల్లు ఎవరో ఆయనకు తెలియదా, ఇవన్నీ ఆయనే చెపుతే అయన పొట్ట చించుకుంటే అయన కాళ్ళ మీద పడ్డట్టు ఉంటది

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 7 месяцев назад

      తెలంగాణ లో వెట్టి చాకిరీ చేసిన ఒక్క రెడ్డి, వెలమ, బ్రాహ్మణ వారిని చూపించమను. తెలంగాణ లో దారుణలు జరిగింది కేవలం SC లు BC పైననే, దారుణాలు చేసింది, రాజాకార్లు, రెడ్డి, వెలమ కరణం దొరలు.

  • @maheshakarapu9310
    @maheshakarapu9310 7 месяцев назад

    ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది sir మనం సరిగా చదుకోనతవరకు ఎవరో ఒకరు మనలను వారి ఎదుగుదల కోసం మనలను మభ్యపెట్టి వాడుకుంటున్నారు ఇప్పుడు కూడా కొంతమంది రాజకీయంగా కుర్చీ ఎక్కడం కోసం చరిత్రను వక్రీకరించడం అలవాటు అవుతుంది ఎది నిజం ఏది అబద్దం తెలుసుకోలేని సితిలోకి వెళ్ళింది ఇప్పుడు ప్రజల పరిస్థితి

  • @Saifanz
    @Saifanz 7 месяцев назад

    భూస్వాములు పేద ప్రజల మధ్య జరిగిన పోరాటాన్ని హిందూ ముస్లిం గా చిత్రీక రించారు ఆ భూస్వాముల లో హిందూ ముస్లిం లు ఉన్నారు కానీ మూవీ లొ కేవలం ముస్లిమ్ లను టార్గెట్ చేశారు ప్రతీ ఎన్నికల ముందు బీజేపీ కి ఉన్న ఏకైక ఆయుధం ముస్లిం

  • @chundruraja2109
    @chundruraja2109 7 месяцев назад

    Super.sir

  • @mohanreddy7005
    @mohanreddy7005 Год назад +2

    Trying to prove Nizam as an innocent.

  • @arrao633
    @arrao633 Год назад +9

    మరి రజాకార్లను ఎవరు నియమించారు? అది నిజం సొంత సైన్యము కాదా? వాళ్ళను పోషించడానికి ప్రజల పైన విపరీతమైన పన్నులు వేయటం నిజం కాదా? రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ ఎవరు?
    బైరాన్ పల్లి లో మారణహోమం చేసిన రజాకార్లు ఎవరి తోత్తు లు? ఆ మారణహోమంలో ప్రాణత్యాగాలు చేసిందెవరు?
    మరీ నిజాం అమాయకుడు, రజాకార్లు సుద్ధపూసలు అన్నట్లు చెబుతా రెంటి?

    • @kashinath92463
      @kashinath92463 Год назад +1

      దొరల నిజాం లకు వీడు పాలెగాడు దొరలు నిజాములు ఒకటే
      టిఆర్ఎస్ కు ఓటు వేసి మళ్లీ నిజామును తెచ్చుకున్నాం

    • @jangamahendhar4984
      @jangamahendhar4984 7 месяцев назад

      ఘంటా చక్రపాణి వాళ్లది చీకడానికి పని ఈ మారణ హోమం తనకు కనిపించడం లేడు నిజాన్ని అబద్ధం లో చిత్రీకరించడానికి డిబేట్లో పాల్గొన్నారు

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Год назад +1

    చరిత్రను వక్రకరించి చెప్పడం హాస్యాస్పదం

  • @BHEESHMATV
    @BHEESHMATV 7 месяцев назад

    ముఖ్యమంత్రి మీద కొట్లాడలంటే ..డైరెక్టుగా ఆయన కాడికి పోరు నాయనా...గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు అక్కడి కింది స్థాయి పాలకుల మీద మాత్రమే ధర్నాలు చేస్తారు నాయనా..భూస్వాములు అందరూ కూడా నిజాం కిందనే వున్నారు ..చరిత్రని ఎంత నీచంగా వక్రీకరించి చెబుతున్న నీకన్న అవగాహన లోభి ఇంకెవరు లేరు..

  • @arrao633
    @arrao633 Год назад +1

    This is what history says abiut razaakaars
    Fearing a Hindu civil uprising in his own kingdom, the Nizam allowed Razvi to set up a militia of Muslims called the 'Razakars'. The Razakars - who numbered up to 200,000 at the height of the conflict - swore to uphold Islamic domination in Hyderabad and the Deccan plateau   in the face of growing public opinion amongst the majority Hindu population favouring the accession of Hyderabad into the Indian Union.

  • @raghavendraeepuri1864
    @raghavendraeepuri1864 Год назад

    కమ్యూనిస్టులకు చెవులు కళ్ళు లేవు అని అనుకుంటున్న ఇప్పుడు తెలుస్తుంది వాళ్లకు బుర్ర కూడా లేదు అని

  • @mikekushner901
    @mikekushner901 Год назад +4

    motham midha Razakarlu manchollu...em matladthav sir... charitha nu vakrikaristhe charithra mimalni eppudu kshaminchadhu...ippudunna hyderabad lo muslim lu 80% razakarlu convert cheyaledha cheppandi? enduku sir thappudhovapatistharu...ippudnna 90 years old musalivallani adguthe cheppara vallu nizam la krura himsalu..

  • @ganganalla6720
    @ganganalla6720 7 месяцев назад

    S sir Nijam chepparu

  • @RSTV-x8q
    @RSTV-x8q 7 месяцев назад

    రజాకార్ సినిమాలో చరిత్రనువక్రీకరించి కేవలం ముస్లిం,హిందుల గొడవగా చుపినరు.దానికి అధికారంలో ఉన్న వారు మాత్రం చూస్తూ ఊరుకున్నారు.కానీ కమ్యూనిష్టు లు పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసే క్రమంలో పాలకులు నక్క విన్యాసం చూపించారు.

  • @gangapuramnagaraju6315
    @gangapuramnagaraju6315 Год назад +3

    Jai bharth

  • @SathishKumar-xt2kq
    @SathishKumar-xt2kq Год назад +2

    Make video with vijayendra Prasad about razakar movie

  • @rameshrodda5044
    @rameshrodda5044 7 месяцев назад

    100% true words

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад

    రజాకార్లపై పోరాటం చేసింది ఆర్య సమాజం మాత్రమే

  • @mr.k8537
    @mr.k8537 7 месяцев назад

    Difference between educated and selfish politicians who divide and rules public

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад

    రైతాంగ పోరాటం అంటే కమ్యూనిస్టులు చేసిన పోరాటమే కదాఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన రైతులు తెలంగాణఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన రైతులు తెలంగాణలో పోరాటం చేసి భూములు కొల్లగొట్టారు అది కనిపించదార తెలంగాణ వాదులకుఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన రైతులు తెలంగాణలో పోరాటం చేసి భూములు కొల్లగొట్టారు అది కనిపించదా తెలంగాణ వాదులకు

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад

    సాయి ధరంతాంగం పోరాటం పేరుతో ఆంధ్రావార వచ్చి తెలంగాణసాయి ధరంతాంగం పోరాటం పేరుతో ఆంధ్రావార వచ్చి తెలంగాణలో భూములు దండుకున్నారుసాయి ధరంతాంగం పోరాటం పేరుతో ఆంధ్ర వార వచ్చి తెలంగాణలో భూములు దండుకున్నారుఅది చెప్పండి తెలంగాణలో ఇంకా రెడ్లేఎందుకు పరిపాలిస్తున్నారు

  • @narayanabojja4583
    @narayanabojja4583 Год назад +3

    NIZAMLU BHUSWAMULU OKKATE,

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад +1

    ఒక పార్టీకి అంటకాగుతూ విశ్లేషకులు ఎలా అవుతారండి

  • @laxmidas1364
    @laxmidas1364 Год назад +3

    Neevu BRS chemcha, Rajakar muta belongs to muslims,kasimrajvi resident of Pakisthani.

  • @praveenreddykadire
    @praveenreddykadire 7 месяцев назад

    అప్పటి వేములవాడ సంఘటన పై ఈ మేధావులు చెప్పాలి.

  • @gangapuramnagaraju6315
    @gangapuramnagaraju6315 Год назад +2

    Iam nagaraju goud
    My. Village Byran pally
    Muslim raju killed 300 indhu people
    Wrong impermation chaki

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад

    అంటే ఈ దేశ మీద ఈ దేశ మీద మీకు భక్తి ఏ పార్టీదో టిఆర్ఎస్ మీద మీ భక్తి ఏ పార్టీతో అర్థమవుతుంది

  • @swamyburugula6224
    @swamyburugula6224 Год назад +1

    అన్నీ అబద్ధాలే
    The reason why Muslims remained same for about 150 years is ,East India company as well as the British forced Himdu and Muslim kings, Not to involve in conversions .
    So the percentage remained the same for that 150 years say 1780 to 1950

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад

    చరిత్ర చెబుతున్నారు కదా రైతాంగ పోరాటంలో 70 ఏళ్ల స్వాతంత్రం తరువాత కూడా ఈరోజు నల్లగొండ జిల్లాలో రెడ్డి రైతాంగ పోరాటంలో 70 ఏళ్ల స్వాతంత్రం తరువాత కూడా ఈరోజు నల్లగొండ జిల్లాలో రెడ్డిల ఆరిపోతే ఎందుకు ఉన్నది ఖమ్మంలో

  • @venkateshwarlugollapally4391
    @venkateshwarlugollapally4391 Год назад +6

    మీర్ బ్రతుకుదేందుకురా బాధకావు నిజామ్ రాజు ఎట్లరా

  • @rbcmurthy3252
    @rbcmurthy3252 7 месяцев назад +1

    అస్లీ మాలిక్ నినాదం ఎవరు ఎప్పుడు ఇచ్చారో పరిశోధన చేసి చెప్పాలి

  • @mdjaffer2958
    @mdjaffer2958 Год назад +1

    🎉🎉

  • @mariyamfathima881
    @mariyamfathima881 7 месяцев назад

    Lots of Respect to you Chakrapani Sir. Your intent is great n ur conscience is truly appreciated. Never knew the kind of intellect you are. Cheers !!

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 Год назад +3

    Professor but history change chesi maatlaadutunmaaru

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад

    చక్రపాణి గారు పుచ్చలపల్లి సుందరయ్య ఎవరుఆయన ఎక్కడివాడు నల్లగొండలో రైతంగ పోరాటం ఆయనకు ఎందుకు అవసరం వచ్చిందిి

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад

    దొరలు రెడ్లు తప్ప బహుజనులకు ఎక్కడ వచ్చింది రాజ్యాధికారం సాయుధ పోరాటంలో

  • @narayanabojja4583
    @narayanabojja4583 Год назад +2

    NEEVU DORA CHEPPINDE CHEPPUTHAVU,HINDUS CHAMPESTA ANNA DIKKULEDHU IPPUDU HINDUS KI RAKSHANA UNDI ,

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 7 месяцев назад

    టిఆర్ఎస్ లో అనుభవిస్తూఅంట కాదు చెందాలు వసూలుచేసుకునే సంఘాలను విని చేసుకునే వారు కూడా మేధావులు

  • @babluudgir1767
    @babluudgir1767 Год назад +1

    This man is telling lie i think he prof.plz come to latur or udgir, Nanded, degloor he is support to muslim community

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 Год назад +2

    రెడ్ల మీద విషం కక్కుతున్న ట్టుంది మీ మాటలు చూస్తుంటే. సాయుధపోరాటం లో రెడ్ల త్యాగాలు మరిచి నట్టన్నరు ప్రొఫెసర్ గారు. కేసీఆర్ స్క్రిప్ట్ వర్కౌట్ బాగా చేశారు

  • @Adik-s4b
    @Adik-s4b Год назад +1

    Nizam was the richest person during his period. How? Was he really people friendly....then why veera Telangana poratam. Answer is he was an exploiter.
    Kayasta caste were in his good books because they arranged the money to nizam and his nawabs.
    His nawabs wanted women for their evening games....these women were lifted from villages of the state.
    Nawabs were Muslims... And women were hindus.
    Why cannot the speaker see these simple things?
    That's why we need untold story.

  • @satyanarayarao4282
    @satyanarayarao4282 Год назад +1

    Prof garu meeru Rajakarla kante Nizam gurinchi cheputunnaru. Rajakarla muta Telangana lo vidvamsam strustinchaleda?

  • @veeramallavasudeva9920
    @veeramallavasudeva9920 7 месяцев назад

    ఇలాంటి మేధావులు ఉన్నంతకాలం చరిత్ర వక్రీకరిస్తూ నే ఉంటారు నిజాం పరమత సహనం లేదని వాడు చెప్పలే రజాకార్ వ్యవస్థ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి మారిందని సినిమా చూపించాడు

  • @gangapuramnagaraju6315
    @gangapuramnagaraju6315 Год назад +4

    Joker chaka

  • @vishnugaddam1069
    @vishnugaddam1069 Год назад +1

    Same film KCR production lo vaste e story real chala goppaga tesaru antadu

  • @ranerurajashekar7243
    @ranerurajashekar7243 7 месяцев назад

    భూ స్వాముల రాజ్యాన్ని వెళ్తుంటే మీ రాజు కుంటి గుర్రం పళ్ళు తోముతున్నడ....... ఆకులు పీకుతున్నాడు.... పీక నీకి రాజు అయ్యాడు

  • @kuwaitshafi2444
    @kuwaitshafi2444 7 месяцев назад

    Great sir kallu teruchukondi andh bhaktulu

  • @dr.k.malleshampoliticalsci4309
    @dr.k.malleshampoliticalsci4309 7 месяцев назад

    వరంగల్ కు రండి. .. గల్లీ గల్లీ లో రజాకార్ల దురాగతాలు కనిపిస్తాయి. . పరకాల లో జరిగింది ఏంటి ప్రొఫెసర్ గారు. ... ..

  • @racharlavenkanna8427
    @racharlavenkanna8427 7 месяцев назад

    ముస్లీం మహిళలను అడుగు ఎంత నరకమో...

  • @venky851
    @venky851 7 месяцев назад

    ఘంటా చక్రపాణి కాదు, అబద్దాన్ని పదే పదే గంటకొట్టి చెప్పే ఘంటా వక్రపాణి.

  • @karunakarrapolu5745
    @karunakarrapolu5745 7 месяцев назад

    MIM supporter

  • @KumarPedapudi-k8k
    @KumarPedapudi-k8k 7 месяцев назад

    Yes correct ga chepparu sir..rajakeeyanga bjp hindu vuluku anukulam ga theesaru.
    Aaruyulu ekkadi nudi vacharu. Aruyulu ekkadi varu.

  • @rajamynaambaji8937
    @rajamynaambaji8937 7 месяцев назад

    రజాకార్లు అమానవీయ చర్యలు చేపట్టారని ఒప్పుకుంటూనే సోదెందుకు

  • @mittamadhupatel257
    @mittamadhupatel257 7 месяцев назад

    నువ్వు నిజం దగ్గర ఊడిగం చేస వా

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 7 месяцев назад

    EVADIKI VADU CHEPPINDEY HISTORY LAAGUNDI....CHAKRAPANI NIJALU TELUSUKO.....JAIHIND

  • @arunachalasiva.
    @arunachalasiva. Год назад +1

    నువ్వు గొప్పోడివి రాజా

  • @PrakashReddy-u3z
    @PrakashReddy-u3z 7 месяцев назад

    అసలు ఎలా మాట్లాడు తాడు తల తోక లేనట్టు

  • @racharlavenkanna8427
    @racharlavenkanna8427 7 месяцев назад

    ఒక్కసారి హైదరాబాద్ లో ముస్లీం గల్లి లో తిరుగు తెలుస్తాడి.

    • @kistappabuchi2558
      @kistappabuchi2558 7 месяцев назад

      ఏమి కాదు బ్రో వాళ్లు మనుషులే

  • @mohdosman4134
    @mohdosman4134 7 месяцев назад

    Professor sir it's so unfortunate that the anti feudal movement is being coloured as the anti hindu movement. So the people like u should sensitise the sosiety in a proper way.

  • @gangadharramsat
    @gangadharramsat 7 месяцев назад +1

    Why this hidden sir? Pls stop ur stories

  • @karnavatthulaharibabu899
    @karnavatthulaharibabu899 7 месяцев назад

    బీహార్,UP కాయస్తులే ఇప్పటి వెలమలు

  • @govindvlogs6220
    @govindvlogs6220 7 месяцев назад

    చరిత్ర

  • @wilsonsudhakarthullimalli8630
    @wilsonsudhakarthullimalli8630 7 месяцев назад +2

    బాగా వివరించారు చక్రపాణి గారు. తప్పుడు కథనాలకు చెక్ పెట్టారు.

  • @guruchinaswami3735
    @guruchinaswami3735 Год назад

    మీరేం పరిశోధన చేసినారు సార్ మీరు మొలతాడు లేని వాళ్లను చంపినది అది ఏం చరిత్ర అంటారుమా నాన్నను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు అంటారా లేక అది పరిశోధనలో వెలుగు చూడలేదు

  • @harithapotineni206
    @harithapotineni206 7 месяцев назад

    Correct ga cheppaledu. Thappu lu cheppaaru

  • @Warangalkk
    @Warangalkk 8 месяцев назад

    దొడ్డి కొమురయ్య తొలి అమరుడు...

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 Год назад +4

    గంట చక్రపాని గారూ మీరు కెసిఆర్ ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాల పై చెప్పు ముందు

    • @kashinath92463
      @kashinath92463 Год назад

      వచ్చే తరానికి మన కేసీఆర్ మంచివాడు అని చెప్తాడు,
      కెసిఆర్ యాదగిరిగుట్టలో గుడి కట్టించాడు, చండీ హోమాలు చేశాడు అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చాడు, దళిత బందు ఇచ్చాడు, అన్ని కులాలకు కార్పొరేషన్లు కట్టించాడు. వృద్ధులకి పెన్షన్లు ఇచ్చాడు, మెడికల్ కాలేజీలు కట్టించాడు హాస్పిటల్ కట్టించాడు ఇవి చెప్తాడు.
      భూమి కబ్జాల అయ్యింది చెప్పడు కెసిఆర్ ఎంత దోచుకున్నది చెప్పాడు కెసిఆర్ వచ్చిన తర్వాత హిందువులు ఎంతమంది చచ్చారు చెప్పడు.
      దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న కెసిఆర్ గురించి చెప్పడు దళితులే వద్దన్నారు అని చెప్తాడు కెసిఆర్ బిడ్డ చాలా మంచిది అనవసరంగా ఆమె పైన అబాండాలు బీజేపీ వాళ్లు వేశారు బీజేపీ దేశద్రోహి అని చెప్తాడు ఒక వైపే చూస్తాడు వీడు రెండో వైపు మూసేస్తారు కుహనా మేధావి గాడు

  • @Bhaaratha84
    @Bhaaratha84 Год назад +1

    This half knowledge hero don't know common sense jandyam can wear mangali, padmashali, kammari.... many other cast than Brahman.

  • @dilipsiroor9844
    @dilipsiroor9844 7 месяцев назад

    Veedu urban naxalite, yes eyana gurinchi motham telisey cheptunna,

  • @bsrinivas6884
    @bsrinivas6884 Год назад

    VEDINi BATALiPi Rodmaida. URKiChi. KOTALi KcR. TOToU. esaLigadu🎉🎉🎉❤❤😊

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 7 месяцев назад

    మీరు ఒక మేధావి అని అనుకుంటున్నాను కానీ ఎందుకో తేడా కనిపిస్తుంది ఇన్ని చెప్పి నా మరి చంపిన కసాయి వారు ఎవరై ఉండొచ్చు మన వారు మనల్ని మనమే చంపు కున్నాము అని అంటారా ఏది ఏమైనా మన దేశం పరాయి పాలనలో ఉండేందుకు ఇలాంటి దేశ ద్రోహ వ్యక్తుల వల్ల కదా పర దేశస్థులు మన దేశంపై దండెత్తి వచ్చి ఇంత నాశనం చేయడానికి కారణం

  • @mnmohanbabu
    @mnmohanbabu Год назад +1

    What is ganta chakrapani caste

  • @narsimhareddy3201
    @narsimhareddy3201 Год назад +2

    Neeku buddiledu

  • @eeshwarpeeswarp6191
    @eeshwarpeeswarp6191 Год назад +1

    Ni abaddalu

  • @chennakeshavam4985
    @chennakeshavam4985 7 месяцев назад

    చక్రపాణి గారు మీరు చరిత్రలో పసిటివ్ మాత్రమే చెపుతున్నారు నెగిటివ్ కూడా చెప్పండి మేధావి....మారరా మీరు

  • @kiranpatel403
    @kiranpatel403 7 месяцев назад

    అప్పటి రాజాకర్ లు ఇప్పుడు మేధావుల రూపంలో మీ లాగా మళ్ళీ వచ్చారు😂😂😂😂

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bp Год назад +2

    Nomuyyarapukavedavakavurulucheppitunavu