మా తరం రాజకీయాలు ... నేను హైదరాబాద్ / సికిందరాబాద్ లో 1959 నుండి ఉంటున్న . ఈ రాజకీయాలు అన్నీ దగ్గిరగా చూశాను. చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు పాశం యాదగిరి గారు. ధన్యవాదాలు.
Yadagirigaru mi interview chusinappudalla yenno kotha vishayalu telusthaie Naku anni vishayalu pai avagahana undimeeku chala chala great sir e rojullo intha telisinavallu chala thakkuva sir
Best CMs of Ummadi AP ante - 1) PV Narasimha Rao garu, 2) Marri Chenni Reddy Garu, 3) T Anjaiah Garu ee mugguru nijanga Goppa CM lu. Assalu Vellanu Manam nijanga thakkuva chesamu
When Anjaiah Garu was the chief minister, myself and my friend met "dayadulu" of Anjaiah Garu Their ancestral residence , some where nearby the old bus station (Nizam's).
టంగుటూరి అంజయ్య గారినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలోకనుమరుగైంది. 1952 నుండి 2009 వరకు నియోజకవర్గంగా ఉంది. రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థనంతో పాటు తాలుక కేంద్రం గాను కొనసాగింది ఎంతో విశిష్టత సంపాదించుకంది. అలాటి గొప్ప పేరు స్థానాని శాశ్వతంగా లేకపోవడం 52 ఏళ్ల రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగన పట్టణం . ఇప్పుడు అర్థ మండలం స్థాయికి దిగజారి కళావీహినమైంది గ్రామంలో అతి ముఖ్యమైన 14 పల్లెలు కోల్పోయింది కనిపించని నాటి వైభవం , 1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది నాటీ నుంచి 2009 సంవత్సరం వరకు ఉంది, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కళకలాడింది 2009 లో జరిగిన పునర్విభజనలో రామాయంపేట లాగా దుబ్బాక నియోజకవర్గంను తొలగించచాలిని కేంద్రం అనుమతి ఇచ్చిది అక్కడి నేతలు పోరాటం చేసారు దుబ్బాకను తొలగించ లేదు , రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కోల్పోయింది . నాడు వైభవం నేడు విహీనం 1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది కాంగ్రెస్ కంచు కోటగా గుర్తింపు 2009 లో జరిగిన పునర్విభజనలో కనుమరుగు . రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు రామాయంపేట , చేగుంట, మెదక్ మండలంలో 14 గ్రామాలు , చిన్న శంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది . మళ్ళి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పపాటు చేయాలి , రామాయంపేట కన్నా చాలా చిన్న చిన్న పట్టణాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసారు రామాయంపేట రెవిన్యూ డివిజన్ కోసం 183 రోజుల పాటు సమ్మెలు ,ర్యాలీ ధర్నాలు చేసినా ఏమీ లేదు, మెదక్ M L A పద్మ గారు , సిద్దపేట్ M L A హరీష్ రావు గారు వచ్చి హామీ ఇచ్చారు.ఇంత వరకు హామీని నెరవేర్చలేదు. నర్సాపూర్ కన్నా ముందు 25 ఏళ్ల క్రితం రామాయంపేట బస్సు డిపో శంకుస్థాపన చేసారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన చేసారు సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది 1995 లో స్థల సేకరణ జరిగింది అయిన భూమి సిద్ధంగా ఉంది , బస్సు డిపో కావాలని ప్రజా ప్రతినిధులు CM దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా అన్యాయం జరుగుతుంది. రామాయంపేట అభివృద్ధి శూన్యం.
Nenu local patancheru bhanur naa near by untundi akkada anjaiah gari statue kooda untundi bhola shankarudu aayana ayana missess manemma garu kooda 2 times mp gaa cheshaaru
Big joke... He may be BC or Dalit.. But somehow he married a Reddy community girl /women ... Reddys have upto 40+ sub castes.. Few are recent centuries upgraded reddy.. Sub castes from kapu community.. None of the upper sub caste I mean which are superior in classification of Reddy subcastes are not become CM till now.. But few are Elected from top sub castes as MLA.. MP' s. ..few times in cabinet that to very less in number... Finger count... Who are Aristocrat.. Dora.(Doravaru) . Deshmukh.....title holders and their sub castes are not active in politics ... They are far away from main stream politics.. Few of top sub caste reddys may! are active in local politics in constituency constituencies that's it... Finally if Anjaiha aka RK Reddy is Reddy then anyone can show his lineage of Reddy community or any sub caste he belong& (his native of course it is said as some village in medak) And mainly his surname.. Correct exact surname some says it Tanguturi !!? some say it's Talla!! Is these surnames prevail any where in state or atleast the region as Reddy surnames..or even in medak district which is his native May be someone say it's he is bc goud Someone say it's sc mala Whatever caste is not solely important but incorrect information leads in wrong way... If he is not Reddy we can conclude That he may first bc cm or 2 nd sc cm of state!! Caste is formed before 2000!!!! Yrs before that every one is tribe... Whole world is formed from Tribes from small regions..!!
What about NRIs who has ekyc problem i.e. Aadhar not linked to phone number? Passbooks not issued because of this. What is the solution for this problem? Even Collectors couldn't help. Dharani website is at deadlock situation for NRIs because of phone number link. Can you get an answer for this?
Sir సంధర్భం వచ్చింది కాబట్టే రాస్తున్నాను, మీరేమో మన హైదరాబాద్ లోనే ఇద్దరు కి చైనా భాష వచ్చునని చెప్పుతున్నారు, కాని 1969 లో చైనతో యుద్ధం జరిగినప్పుడు మన దేశంలో చైనా భాష ఎవరికి రాకపోతే యుద్ధ సమయంలో దొరికిన చైనా డాక్యుమెంట్ లను అమెరికా పంపించి అక్కడ ఇంగ్లీషులో తర్జుమా చేయించి నట్లుగా మన తెలుగు సీనియర్ జర్నలిస్టు ఒకరు తన వీడియో లో చెప్పిండు, చైనా యుద్ధం తర్వాత నే నెహ్రూ గారు చైనా భాషా అధ్యయన విభాగం ఏర్పాటు చేసినట్లుగా చెప్పిండు, అంతకుముందు మన దేశంలో పక్కన ఉండే చైనా దేశం యొక్క భాష మన భారతీయులకు తెలువదని, రాదని చైనా భాష పరిఙ్ఞానమున్న వారు అసలే లేరని చెప్పినాడు, ఆ సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా మంచి ఉపన్యాసాలిచ్చే దిట్ట, (పేరు వద్దు లే) ఇంకా ఆనాటి 1969 తెలంగాణా రాష్ట్ర సాధన కాక పోవుటకు శ్రీ కేసిఆర్ గారు వేరే కారణం కూడా చెప్పిండు , ఇందిరాగాంధీ గారు అప్పుడప్పుడు రాజకీయాల లోకి వచ్చింది వల్ల నూ అప్పటికి ఇంకా పద్నాలుగు రాష్ట్రాల ఏర్పాటు కై ఆందోళన లు కూడా వున్నాయని, ఇప్పుడు తెలంగాణా ఇస్తే మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా ఆందోళనలు చేస్తరని , కావున తెలంగాణ రాష్ట్రం ఇవ్వ వద్ద ని ఇందిరా గాంధి గారికి అత్యంత దగ్గరి స్నేహితురాలైన రోజా డాంగే తన తండ్రి ఐన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడై ఎస్ ఏ డాంగే గారి సలహా ఇచ్చిండని అందువల్ల నే మనకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడ లేదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అందవల్లనే సాధించ లేక పోయిండని తన టీవి ఇంటర్వ్యూ లో వెల్లడించిండు , తుంగ కనకరాజు రామగుండం ntpc town ship 8331829935
మా తరం రాజకీయాలు ... నేను హైదరాబాద్ / సికిందరాబాద్ లో 1959 నుండి ఉంటున్న . ఈ రాజకీయాలు అన్నీ దగ్గిరగా చూశాను. చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు పాశం యాదగిరి గారు. ధన్యవాదాలు.
Excellent sir మీ మేదస్సు మీ లాంటి మేధావులు కావలి 👌👌👌👍
Sir మీలాటి వాళ్ళు ఇప్పటి కి అయినా నిజాలు ఇలా చెప్పి తెలియ చేస్తున్నందుకు. Tq
నేను ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం
సర్ మీ జీవిత అనుభవం మాకు గర్వంగా ఉంది
మీ విషయ పరిజ్ఞానం అపరిమితo.
ధన్యవాదాలు మీకు
Sir your analysis snd experience memory is amazing sir its for hats off to you👌👌👌👌👌👌👌👌👌👌
మీ ప్రతీ ఇంటర్వ్యూలో చాలా కొత్త విషయాలు చెప్తారు సర్,కృతఙ్ఞతలు
Meeru చాలా బాగా చెపుతారు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.
అంజయ్య గారు,
గ్రేట్ సార్.
అయన గురించి అంతే గొప్పగా చెప్పారు.
మీకు ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏, 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
చక్కని విషయాలు చెప్తున్నారు
అంజయ్య గారు నిజంగా భోళా శంకరుడే. పాశం యాదగిరి నిజమే చెప్పాడు అంజయ్య గారి గురించి.
టి అంజయ్య గారి గురించి గొప్ప సమాచారాన్ని అందించినధుకు కృతజ్ఞతలు
Great CM from Telangana
Pasham Yadagiri Your sentence is very good.Every word you say sounds blindfolded sir
అప్పటి వారందరు మనసున్నవారు
Good morning,Pasam garu,your memory is extraordinary,Sir
Yadagirigaru mi interview chusinappudalla yenno kotha vishayalu telusthaie Naku anni vishayalu pai avagahana undimeeku chala chala great sir e rojullo intha telisinavallu chala thakkuva sir
The only one gives unaltered information to public.🎉🎉 PASAM. TRUE TO HIS NAME.❤❤
Pasham Yadagiri sir... 3days nundi chustunna mi interview mind blowing sir
Your are a great sir
Sir baga chepparu
Sir you are exallent
GOOD LEADER 🙏 🙏
వొరియంట్ హోటల్ ఆబిడ్స్ ...అంజయ్య గారి అడ్డ...
Sir, మీరు చాలా చక్కగా అంజయ్య గారి గురించి వివరించారు. sir అంజయ్య గారి తో మీ అనుభవాలు అన్నీ book రూపంలో ఉంచండి .
యాదగిరి అన్న మంచి జర్నలిస్ట్ .. గొప్ప మానవతా వాది...
అంజయ్య గారు చక్కగా నిజాయితీ గా పాలించారు.ఆయనకు యిప్పటికీ అభిమానులు ఉన్నారు.ప్రజల మనిషి
Ss in 70s and 80s time politicians are very genuine like u.... Ss media representatives also genuine in that time
Mr T.Anjiah used to live in barkatpura LIGH quarters. In the same lane Sanjeeva reddy used to live.
సార్ స్పీచ్ లెస్ 🙏🙏🙏
Correct
Good journalist. Know the journalism values.
అయ్యా...ఆయన గురించి సరే..ఇప్పుడు bpatism తీసుకోని చాలా మంది sc రిసేర్వేషన్ అనుభవిస్తున్నారు....mla, ఎంపీ లతో సహా...
Yadagiri sir me memory power ki ,me knowledge ki ,me matalaki ....dandam sir
Yadagiri sir really good
మీ ఙానం అమొఘం సార్ మాకు మరింత అందించాలని మా కోరిక
Very good interview after a long time
Yes urcorrect dir
కంప్యూటర్ల మైండ్ ధన్యవాదాలు పాశమన్న చు
I am ur fan sir
Great this history must know to this generation
Vallu sir CM garu aante
అప్పటి CM లు ప్రజల సీఎంలు, ఇప్పటి cm farmhouse సీఎం
Intaka mundu CM lu
In a hurry, he said, "Telangana, Telangana, Telangana, are crying now."
t anjaiah was great
ఇది మన కెసిఆర్ కు తెల్వదు పాపం
Supper
Super sir
Best CMs of Ummadi AP ante -
1) PV Narasimha Rao garu,
2) Marri Chenni Reddy Garu,
3) T Anjaiah Garu
ee mugguru nijanga Goppa CM lu.
Assalu Vellanu Manam nijanga thakkuva chesamu
🙏
Grate Leader🙏
When Anjaiah Garu was the chief minister, myself and my friend met "dayadulu" of Anjaiah Garu Their ancestral residence , some where nearby the old bus station (Nizam's).
యాదగిరి సార్ ఆనాటి పత్రికలు ఈనాటి
పత్రికలు ఎంత తేడా
Sir today i came to know good information. I was small when Anjaiah. Was CM
పాశం ఎంత మదురమో పాశం గారి వాక్కు అంతే మదురము...వీడియో స్కిప్ చేయకుండా చూసినా.. 100 % నిజాన్ని నిర్బయంగా చెప్పే మీ ధైర్యానికి దండాలు.....
E kulam ayina vadu mukya mantri ayite ila undali chala goppa vyaktulu .
Itlanti leaders vastara malli
p v narasimha rao , t anjaiah , kiran kumar reddy are the chief ministers appreciated by most of people.
తెలంగాణ తేజం పాశం అన్న
Namaskaram pasham sir.
టంగుటూరి అంజయ్య గారినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం
అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలోకనుమరుగైంది. 1952 నుండి 2009 వరకు నియోజకవర్గంగా ఉంది.
రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థనంతో పాటు తాలుక కేంద్రం గాను కొనసాగింది ఎంతో విశిష్టత సంపాదించుకంది.
అలాటి గొప్ప పేరు స్థానాని శాశ్వతంగా లేకపోవడం
52 ఏళ్ల రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగన పట్టణం .
ఇప్పుడు అర్థ మండలం స్థాయికి దిగజారి కళావీహినమైంది
గ్రామంలో అతి ముఖ్యమైన 14 పల్లెలు కోల్పోయింది కనిపించని
నాటి వైభవం ,
1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది నాటీ నుంచి 2009 సంవత్సరం వరకు ఉంది, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కళకలాడింది 2009 లో జరిగిన పునర్విభజనలో రామాయంపేట లాగా దుబ్బాక నియోజకవర్గంను తొలగించచాలిని
కేంద్రం అనుమతి ఇచ్చిది అక్కడి నేతలు పోరాటం చేసారు దుబ్బాకను తొలగించ లేదు , రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కోల్పోయింది .
నాడు వైభవం నేడు విహీనం
1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది
కాంగ్రెస్ కంచు కోటగా గుర్తింపు
2009 లో జరిగిన పునర్విభజనలో కనుమరుగు .
రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు
రామాయంపేట , చేగుంట, మెదక్ మండలంలో 14 గ్రామాలు , చిన్న శంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది .
మళ్ళి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పపాటు చేయాలి , రామాయంపేట కన్నా చాలా చిన్న చిన్న పట్టణాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసారు రామాయంపేట రెవిన్యూ డివిజన్ కోసం 183 రోజుల పాటు సమ్మెలు ,ర్యాలీ ధర్నాలు చేసినా ఏమీ లేదు, మెదక్ M L A పద్మ గారు , సిద్దపేట్ M L A హరీష్ రావు గారు వచ్చి హామీ ఇచ్చారు.ఇంత వరకు హామీని నెరవేర్చలేదు.
నర్సాపూర్ కన్నా ముందు 25 ఏళ్ల క్రితం రామాయంపేట బస్సు డిపో శంకుస్థాపన చేసారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన చేసారు సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది 1995 లో స్థల సేకరణ జరిగింది అయిన భూమి సిద్ధంగా ఉంది , బస్సు డిపో కావాలని ప్రజా ప్రతినిధులు CM దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా అన్యాయం జరుగుతుంది.
రామాయంపేట అభివృద్ధి శూన్యం.
Super anna garu.. meru cheppindi nijam
Red
Anjaiah gari real name RAMA KRISHNA REDDY
Goppa samacharam icharu,super interview 👌🙏
Nenu local patancheru bhanur naa near by untundi akkada anjaiah gari statue kooda untundi bhola shankarudu aayana ayana missess manemma garu kooda 2 times mp gaa cheshaaru
యాదగిరి హేలీ కాప్టర్ ఆ రోజుల్లో కొని వెళ్తుండే జిల్లాలకి. యాదగిరి మీద జోకులు పేపర్లలో వస్తుండెవి
Dirty games of Ramoji
Oo garibola bida ninu marvadhu ee gada 🙏 Long Live T.Anjaiah
మరి ఇప్పటి ముఖ్యమంత్రులు🤔🤔
బీ డిలు ఇచ్చినో ల్ల ను గుడ గుర్తుపట్టి పట్టనట్లు ఉంటారు ఇప్పటి ముఖ్యమంత్రులు
Pasha m Anna, super talented
Big joke... He may be BC or Dalit.. But somehow he married a Reddy community girl /women ... Reddys have upto 40+ sub castes.. Few are recent centuries upgraded reddy.. Sub castes from kapu community..
None of the upper sub caste I mean which are superior in classification of Reddy subcastes are not become CM till now.. But few are Elected from top sub castes as MLA.. MP' s. ..few times in cabinet that to very less in number... Finger count...
Who are Aristocrat.. Dora.(Doravaru) . Deshmukh.....title holders and their sub castes are not active in politics ... They are far away from main stream politics.. Few of top sub caste reddys may! are active in local politics in constituency constituencies that's it...
Finally if Anjaiha aka RK Reddy is Reddy then anyone can show his lineage of Reddy community or any sub caste he belong& (his native of course it is said as some village in medak)
And mainly his surname.. Correct exact surname some says it Tanguturi !!? some say it's Talla!!
Is these surnames prevail any where in state or atleast the region as Reddy surnames..or even in medak district which is his native
May be someone say it's he is bc goud
Someone say it's sc mala
Whatever caste is not solely important but incorrect information leads in wrong way... If he is not Reddy we can conclude
That he may first bc cm or 2 nd sc cm of state!!
Caste is formed before 2000!!!! Yrs before that every one is tribe... Whole world is formed from Tribes from small regions..!!
Bro what ever said valid points
T.anjaih.@ Ramakrishna reddy.
Cm ante Anjaiah laga undali not like kcr
Goppolla gurinchi goppaga cheppevaru ,inka chala goppollu..
Chinna pilavadi concept is great it exposures thegreatness of him
Maaku theliyani vishayaalu baaga cheputhunnaru sir,inka manchi vishayaalu ilage cheppandi🙏
అంజయ్యగారికి వంద డిగ్రీలు. కలిగిన విద్యా వేత్తను మించిన సంస్కారమానవత్వాలు మంచితనం ఉండే వి నిగర్వి ,ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్ఛన సామాన్యలతో కలసిపోయేవాడు
Anjaiah Garu gowda kadandi. His children adopted the word Reddy after their name. Sreenivasareddy was a film producer.
Anjayya gari ajnaanam ni chamatkaram gaa project chestunnaaru Yadagiri garu.
What about NRIs who has ekyc problem i.e. Aadhar not linked to phone number? Passbooks not issued because of this. What is the solution for this problem? Even Collectors couldn't help. Dharani website is at deadlock situation for NRIs because of phone number link. Can you get an answer for this?
అసలు కులం ప్రసక్తి ఇప్పుడెందుకు .. ఆయన రెడ్డి ,,SC కాదంటే మీరేమి మెసేజ్ ఇవ్వాలను కున్నారు.. ఆయన SC అంటే గౌరవం తగ్గుతుందా. మంచి మనిషి..
Ledu. Reddy ante gauravam tagguthundi.
కాదు ఎస్సీ అంటే సానుభూతి పెరుగుతుంది దళితుల ఓట్ల కోసం అలా చెప్పీవుంటాడు
కాదు ఎస్సీ అంటే సానుభూతి పెరుగుతుంది దళితుల ఓట్ల కోసం అలా చెప్పీవుంటాడు
గ్రేట్ పర్సనాలిటీ...
ఇక చూడలేం సార్ ...మీ తరపు కాలాన్నీ....ఆ మహానుభావులనూ...బాధగా.ఉంది సార్
A. Great human being when they was autocracy was prevailed.
Hyderabad lo Pitti family gurinchi telupandi
Thalla is Reddy's surname it's my surname
Peddayana taka taka matladutunnaru, bahu medhavi
Yellow journalism valle, Anjaiah garu damage ayyadu, thandri Reddy aina thalli Goud ayinappatiki, andarini kalupukoni vellina mahanu bhavudu.
ఇప్పుడు అలా చేసి బతుకుతరా?
Complete Reddy
Anjayya gari gurinchi enno teliyani vishayaalu chepparu vini ayana goppa tanam gurinchi telisindi
He is very great mass leader ilanti person ki maranam ledu anjaiah garu chirasmaraneeyudu
NIRADAMBARA CHIEF MINISTERS OF AP HON. DAMODARAM SANJEEVAIAH, HON T ANJAIAH, HON PV NARASIMHA RAO. MAHAA NAYAKULU. VAARU PADAVIKE GOWRAVAM THECHHINA MAHANUBHAVULU. MEERU INKA ELANTI VISHAYALU CHEPPALI.
Sir సంధర్భం వచ్చింది కాబట్టే రాస్తున్నాను, మీరేమో మన హైదరాబాద్ లోనే ఇద్దరు కి చైనా భాష వచ్చునని చెప్పుతున్నారు, కాని 1969 లో చైనతో యుద్ధం జరిగినప్పుడు మన దేశంలో చైనా భాష ఎవరికి రాకపోతే యుద్ధ సమయంలో దొరికిన చైనా డాక్యుమెంట్ లను అమెరికా పంపించి అక్కడ ఇంగ్లీషులో తర్జుమా చేయించి నట్లుగా మన తెలుగు సీనియర్ జర్నలిస్టు ఒకరు తన వీడియో లో చెప్పిండు, చైనా యుద్ధం తర్వాత నే నెహ్రూ గారు చైనా భాషా అధ్యయన విభాగం ఏర్పాటు చేసినట్లుగా చెప్పిండు, అంతకుముందు మన దేశంలో పక్కన ఉండే చైనా దేశం యొక్క భాష మన భారతీయులకు తెలువదని, రాదని చైనా భాష పరిఙ్ఞానమున్న వారు అసలే లేరని చెప్పినాడు, ఆ సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా మంచి ఉపన్యాసాలిచ్చే దిట్ట, (పేరు వద్దు లే) ఇంకా ఆనాటి 1969 తెలంగాణా రాష్ట్ర సాధన కాక పోవుటకు శ్రీ కేసిఆర్ గారు వేరే కారణం కూడా చెప్పిండు , ఇందిరాగాంధీ గారు అప్పుడప్పుడు రాజకీయాల లోకి వచ్చింది వల్ల నూ అప్పటికి ఇంకా పద్నాలుగు రాష్ట్రాల ఏర్పాటు కై ఆందోళన లు కూడా వున్నాయని, ఇప్పుడు తెలంగాణా ఇస్తే మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా ఆందోళనలు చేస్తరని , కావున తెలంగాణ రాష్ట్రం ఇవ్వ వద్ద ని ఇందిరా గాంధి గారికి అత్యంత దగ్గరి స్నేహితురాలైన రోజా డాంగే తన తండ్రి ఐన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడై ఎస్ ఏ డాంగే గారి సలహా ఇచ్చిండని అందువల్ల నే మనకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడ లేదని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అందవల్లనే సాధించ లేక పోయిండని తన టీవి ఇంటర్వ్యూ లో వెల్లడించిండు , తుంగ కనకరాజు రామగుండం ntpc town ship 8331829935
"Why Rajiv Gandhi serious on t.Anjaya " meru cheppa ladu
T.Anjaiah garu is a man of exemplary character and the people’s leader. He has not amassed the wealth like the present immoral politicians.
Anjaiah dhi rayalaseema kada sir ?
Appati naayakulu janam kosam pani cheste eppati naayakulu kutumbam kosam pani chestunnaru.
anjayya ani chenumolu venkat rao photo pettv entiraa babu, journalism ila edusthundhi mari ivalti roju
Anjaiah garu is bholasankarudu.
Pasham yadagiri kuda reddy ne 😂
Oka pelliki vellina Anjaiah .pelli aina. Tharuvaatha bojanala gurinchi Anjaiah gaarini adugithe....bojanaalu aadavallaku mundu pettandi.mogollaku venaka pettandi.annappudu navvule..
Anjaiah garu Dora kaduga🙏
.
Anjaiah garu Goundla. Ane annaaru. Maa ooru lo kuda Tangutur Inti Peru galavaaru unnaaru. Aayana bharya reddy caste ani annaaru.