మా అమ్మని అందరూ గుండక్కా అనేవాళ్ళు.! Suryakantham Son Anantha Padmanabha Murthy Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 65

  • @syedaslambasha1964
    @syedaslambasha1964 4 месяца назад +18

    My all time fevrt suryakantham amma garu...

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 4 месяца назад +10

    శ్రీ అనంత పద్మనాభమూర్తి మాటలు వింటున్నప్పుడు, ఆయన కన్నులు వెలుగులు విరజిమ్మినప్పుడు, ఆమె (శ్రీమతి సూర్యకాంతం) ఎంత గొప్పదో ఖచ్చితంగా అర్థమైంది! గొప్ప తల్లి &✨🌟 గొప్ప కొడుకు 🙏👌👍!

  • @annapoornaposani2870
    @annapoornaposani2870 4 месяца назад +1

    Anant garu amma naa favourite actress. I was your colleague in Andhra bank we met during the Rajahmundry conference with MLN murthy garu. I still remember how we spoke so much about Suryakant ma garu.

  • @lawyerramana7188
    @lawyerramana7188 4 месяца назад +1

    Great actress ..... 🙏

  • @nnssrr7543
    @nnssrr7543 4 месяца назад +4

    Excellent presentation sir, excellent interview

  • @savitriy2682
    @savitriy2682 4 месяца назад

    సూర్యకాంతం గారు రేలంగి గారు, రమణారెడ్డి గారు,ఈ ముగ్గురు త్రిమూర్తులు లాంటి వారు. అద్భుతం, అమోఘం అనంతం. తెలుగు వారు చేసుకున్న పుణ్యం. ప్రతి సినిమా కు వీళ్ళే హీరో లు. ఇక ఎప్పటికి ఇలాంటి వారు రారు. శాశ్వతం గా తెలుగు సినిమా లో సువర్ణ అక్షరాలతో లిఖించ పడ్డారు. నటనకు పరాకాష్ట. ఇక ఎవ్వరు చేయలేరు. స్వచ్ఛమైన మనుషులు. కల్తీలేని మనసులు. ఎంత చెప్పిన తక్కువ ❤❤❤🙏🙏🙏🙏

  • @sridurga3017
    @sridurga3017 2 месяца назад

    కొంతమంది కారణ జన్ములు ఉంటారు అందులో సూర్యకాంతం గారు ప్రధములు

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 4 месяца назад +1

    An extraordinary artist no one can initiate or occupy . unique and exclusive for gundakka

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 4 месяца назад

    Greatest actress'.na bhuto na bhavishyat

  • @padmaranisurapaneni5035
    @padmaranisurapaneni5035 4 месяца назад +2

    అమ్మ గుండమ్మ కథ సినిమా స్ఫూర్తితో ఆ రోజుల్లో చాలా మంది తమ పిల్లల్ని గుండమ్మ అని ముద్దు పేరుతో ప్రేమగా పిలుచుకునేవారు love you అమ్మా 🙏

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 4 месяца назад +1

    Thank you.
    I dream wom channel.Thalli Surya kantham Amma is definately my most Favourit Actoress, because she not only acted as a gayyali pathra,she could act in other pleasent roles also.Her actions was NOT MONOTONOUS.She could act in any role,but she had acted mostly in Gayyali roles.I am a keen observers on each actor and so i have come to a openion that No one can Match her action.When any one asks me,who is my favourit actoress,I will immediately say MY FAVOURIT ACTRESS IS SURYA KANTHAM GARU.NO ONE CAN MATCH HER ACTION.HER COUSIN(Sister)AND HER SONS LIVE NEXT TO MY AUNTS HOUSE IN SANATH NAGAR COLONEY IN HYDERABAD.Through my Aunt i had come to know that Surya kantham garu belongs to Brahman community..Surya kantham garu*s native place is VENKATA KRISHNA RAYA PURAM NEAR SAMALKOT in the Present kakinada dist of A.P.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 4 месяца назад

    Very nice interviews

  • @musipatlamadhukar1348
    @musipatlamadhukar1348 4 месяца назад +2

    Sir pl make vedios on your experience s un homeopsthy in telugu
    It will be more useful for telugu people

  • @kondaanjaneyulu2285
    @kondaanjaneyulu2285 4 месяца назад +2

    Super

  • @ranipadmavathi4749
    @ranipadmavathi4749 4 месяца назад +5

    Surya kanthamma gariki setha koti vandanalu, mahanati avida

  • @kaipa9982
    @kaipa9982 4 месяца назад +27

    అమ్మ నటించిన ANR సినిమా శ్రీమంతుడు 60 రోజులు.. వరుసగా రోజు 2nd షో..మావూళ్ళో టెంటులో చూశాను, కాస్త లేడీ విలనిజం వుంది.. ANR ను దబాయించి చెప్పే డైలాగులు.. జుట్టువిరబోసుకొని నాణేలు తాంబాణాలతో నెత్తినపోసుకోవడం.. డబ్బు పిచ్చి పట్టినదానిలా అమ్మ..నటన హైలైట్ రమణారెడ్డి నటన....

  • @shantaramgannavarapu5161
    @shantaramgannavarapu5161 4 месяца назад

    No one can replace Surya kantam amma garu. 🙏🙏

  • @vijayanapa6208
    @vijayanapa6208 4 месяца назад

    Thank u swapna garu oka manchi interview chesaru

  • @shantaramgannavarapu5161
    @shantaramgannavarapu5161 4 месяца назад +1

    Svr garu Suryakantam garu manchi manasulu, Sati sakku bai super action.

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 4 месяца назад +2

    She is great actor

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 4 месяца назад

    Fabulous actress,full time entertainment timeless actress thank you be blessed by divine

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 4 месяца назад

    Bagundi

  • @devivaraprasadkota8258
    @devivaraprasadkota8258 4 месяца назад

    సూర్య కాంతం గారి ని. పెళ్ళిచూపులు సినిమా షూటింగ్ మాపక్క ఊరిలో చూసా

  • @Suriya_1990
    @Suriya_1990 4 месяца назад +3

    Bhanumati garu and Suryakantham garu were good friends, would be nice if they spoke more about that friendship, and not getting diverted from the topics

  • @shamshare
    @shamshare 4 месяца назад +5

    మూడు వందల సినిమా లు కన్న ఎక్కువే ఉండొచ్చు 1000 వరకు

  • @lhsilhs1512
    @lhsilhs1512 4 месяца назад +9

    చాయా దేవి గారి గురించి ఇంటర్వూ ఉంటే బాగుండేది

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 4 месяца назад +3

    Manchi manasunna manushulu

  • @jyothirani4397
    @jyothirani4397 4 месяца назад +2

    Ma vadiki kuda suryakanthamma garu anti ishtamu

  • @alivelugonella7696
    @alivelugonella7696 4 месяца назад +6

    ఈ, అనంత్ గారు విశాఖలో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు ఈయనకి ఒకకొడుకు కూతురు ఉండేవారు మేము వాళ్ళున్నచోట ఒకపోర్షన్ లో ఉండేవాళ్ళం ఈ, అనంతగారు సూర్యకాంతం పెంచుకున్నాకొడుకు అని మాయింటి ,ఓనర్ వాళ్ళు చెపుతుండేవారు సూర్యకాంతంగారిని ఉద్యోగరీత్యా వదిలివచ్చారా మేము అనుకునేవాళ్ళం సూర్య కాం తంగారు ఎప్పుడు అక్కడకురాలేదు అనంతగారి అత్తగారినిమాత్రమే మేము ,చూసాము మాఇంటి, ఓనర్ గారికి బాగా ఫ్రెండ్సగా ఉండేవారు

  • @madhavilatha9424
    @madhavilatha9424 4 месяца назад

    Very interesting. Very good one from swapna

  • @gerasaralakumari6356
    @gerasaralakumari6356 4 месяца назад +1

    Ok

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 4 месяца назад +2

    No body can replace her

  • @createfrp3648
    @createfrp3648 4 месяца назад +3

    ప్రొఫెషనల్ మరియు పర్సనల్ లో కూడా బాగా సక్సెస్ అయిన యాక్టర్స్ సూర్యకాంతమ్మ గారు,

  • @tsrvenkat
    @tsrvenkat 4 месяца назад +1

    సూర్య కాంతం గారు సినిమాల్లో తను చేసిన గయ్యాళి పాత్ర ఆవిడ పేరుని గయ్యాళి అనే తెలుగు పదానికి పర్యాయ పదంగా మార్చేసింది. ఉదాహరణ కి ఎవరైనా " ఆవిడ ఒక సూర్య కాంతం రా బాబూ" అని చెప్తే ఆవిడ గయ్యాళి అని అర్ధమయి పోతుంది. ఆవిడ నటనా నైపుణ్యావికి జోహారులు.🙏

  • @indrakantisurekha2593
    @indrakantisurekha2593 4 месяца назад +3

    అలాంటి విలక్షణ నటీమతల్లి నభూతో నభవిష్యతి

  • @jyothik708
    @jyothik708 4 месяца назад +1

    Maa pinni Peru suryakaantham

  • @revathisarma9291
    @revathisarma9291 4 месяца назад +4

    ఆవిడ అందాల రాముడు సినిమా షూటింగ్ టైమ్ లో బాపు గారి కి, రమణ గారికి ఇష్టం అని మినప రోటి చేసి తెచ్చి పెట్టే వారు

  • @gominidevikosuru1262
    @gominidevikosuru1262 4 месяца назад +1

    Surya kantha garu emi acting chesevaru ma younger generation ke avida acting nachhuthundi ante a rojullo avida entha famous hero laku deetuga vuntadi avida e role aina

  • @boyapatinarayanarao2210
    @boyapatinarayanarao2210 4 месяца назад +2

    Itanu cheppinanta amma koochi kadu, suryakamtam gari anthima dasa lo chala niradarana ko lonayyaru, eeyana friend K SR Prasad garu chesina seva eeyana cheyya ledu

  • @ramanapsy
    @ramanapsy 4 месяца назад +1

    సూర్యకాంతం బాగానే సంపాదించి వుండాలి. ఈయనేమిటి మరీ బీదపలుకులు పలుకుతున్నాడు🤔

  • @VaniRaman-l8s
    @VaniRaman-l8s 4 месяца назад +1

    Sathi sakkubai lo kooda chala baga chesaru

  • @nagarajupasam1572
    @nagarajupasam1572 4 месяца назад +2

    Suryakantham gari ki pillalu leru kada???

  • @vsubramani9131
    @vsubramani9131 4 месяца назад +15

    సూర్యకాంతం - ఛాయా దేవి లాంటి వారు తిరిగి ఈ చిత్ర సీమలోకి రాలేరు

  • @shamshare
    @shamshare 4 месяца назад +5

    మళ్ళీ సూర్యకాంతం లాంటి క్యారక్టర్ కి డైలాగులు రాయటానికి పెన్ను దొరకదు

  • @vimalanabi1448
    @vimalanabi1448 4 месяца назад +4

    Suryakantham gariki pillalu leru annaaru. Veeru penchina kodukaa

    • @kbjaya1781
      @kbjaya1781 4 месяца назад +1

      Naku kuda same doubt vachindi. Duryakantam gari ki kids leti ani nenu kuda read chesa.

    • @vimalanabi1448
      @vimalanabi1448 4 месяца назад +2

      @@kbjaya1781 penchina koduke vuntaadu, chaala mandhi old actors cheppaaru intervewlo. Ameku pillalu leru ani.

  • @saimuralishahukaru3564
    @saimuralishahukaru3564 4 месяца назад +1

    Aameki pillalu lerani vinnamu

  • @rajeswarikolipaka
    @rajeswarikolipaka 4 месяца назад

    Mimalni chustey Amma garu gurthukostunnaru

  • @satya12389
    @satya12389 4 месяца назад +1

    Nekem poyekalam yonker...mogudu poyinolle bottu pettukuntunaru...nekem mayarogam...pedda avida chudu entha sampradayam ga undo...RGV and Sakshi channel debbaki ila tayarayyava....

  • @Savarkar819
    @Savarkar819 4 месяца назад

    ఈవిడకున్న మాయరోగం ఏమిటంటే ఈవిడ వాగుడు.

  • @jyothirani4397
    @jyothirani4397 4 месяца назад +1

    Mavadi age only 30 years

  • @thirumalarajujayalakshmi6356
    @thirumalarajujayalakshmi6356 4 месяца назад +1

    Fifty years kritam n t r jayaprda enkaetara natulu rajamandri vralala sekaranki vhharu appudu varu digina prantaniki chudafaniki vellanu medamidaki yekkutunte daggarki ma jyothi chinnapillani tisukuni vella velle avida agi ma ammae talamida cheyyipetti slokam chaduvutu asirvadincharu avida anta pedda nati aenppatiki nigrvi

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 4 месяца назад +1

    Gundammakatha.remake.chese
    Dhammu.yevarikundi
    Mukyamga.gundamma.character

    • @sunithajee3881
      @sunithajee3881 4 месяца назад

      Kadalikka neramillai....kooda remake cheya leru because of TS Balaiah garu

  • @telugumusicalhitsongs.2259
    @telugumusicalhitsongs.2259 4 месяца назад +2

    Kodali garini Kudal interview chesaty bagundaydi.

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 4 месяца назад

    Memu tittadaniki eo ledu. Nija jeevitam lo devata

  • @chaitanyasai9435
    @chaitanyasai9435 4 месяца назад +4

    మేడం స్వప్న గారు, విజ్ఞప్తి. ఎర్ర బొట్టు పెట్టుకొని ఇంటర్వూస్ చేస్తే బాగుంటుంది.

  • @lakshmiprabhakarkv8787
    @lakshmiprabhakarkv8787 4 месяца назад +1

    దయచేసి జుట్టు విరబోసు కోవడం మానేయండి దేవుడు లాంటి మనిషి దగ్గర దయ్యం లాగ ఉండకండి.

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 4 месяца назад +5

    బొట్టు పెట్టు కో వచ్చు గదా స్వప్నా?

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 4 месяца назад

    Maromahanati

  • @Pulihara
    @Pulihara 4 месяца назад

    Great artist