సెక్యూరిటీగార్డ్ కొడుకు కోటీశ్వరుడిగా ఎలా ? ఎలా ఎదిగాడు ? పడిన కష్టాలేంటి ? Naa Anveshna Biography

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 1 тыс.

  • @teluguknowledge42
    @teluguknowledge42  10 месяцев назад +809

    Yours Favourite Travel RUclipsr ?❤

  • @Sivaballa3095
    @Sivaballa3095 10 месяцев назад +446

    ఒక youtuber gaa ఒక youtuber కోసం వీడియో చెయ్యటం చాలా గ్రేట్...you are also great bhayya

  • @nanajinitla7601
    @nanajinitla7601 10 месяцев назад +87

    ఒక youtube ఇంకొక్క youtube పొగుడుతూ వీడియో చెయ్యటం చాలా గొప్ప మనసు ఉండాలి ఆయన కన్నా ముందు మీ మనసుకి నా శతకోటి నమస్కారాలు సార్

  • @Ammaigaru457
    @Ammaigaru457 10 месяцев назад +414

    ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ...🥰😍

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 10 месяцев назад +3

      Parents ఇందుకే అన్వేష్ అని పెట్టారు
      Good luck

  • @satishkumar-gi7jw
    @satishkumar-gi7jw 10 месяцев назад +72

    నేనూ కూడా PG చేస్తూ morning classes attendan అవుతూ night Shift work చూస్తున్న bro

  • @crazyfeel5057
    @crazyfeel5057 10 месяцев назад +84

    మా ఉత్తర ఆంధ్ర హీరో మా అన్వేష్ అన్న. కోసం మీరు చేసిన వీడియో చాలా బాగుంది అన్నయ్య.....tq ❤❤❤❤❤

    • @sumalatha4149
      @sumalatha4149 10 месяцев назад +2

      Helo.... andhra..... anthe....uttara andhra.. dakshana andhra. Enti....andhrapradesh animuthyam ,, anthe kaadu..desanike..maniratnam...

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 10 месяцев назад +72

    అన్వేష్ లాంటి గొప్ప జ్ఞానవంతుడు గురించి జ్ఞానాన్ని బోధించే మన చానల్లో రావటం చాలా ఆనందంగా ఉంది...🎉🎉🎉

  • @vinayprathap7493
    @vinayprathap7493 8 месяцев назад +10

    అన్న ఈ ముప్పై నిముషాల వీడియో కోసం నువ్వు ఎంత వర్క్ చేసావు అనేది నేను ఊహించగలను. Salute to you anna.... And salute to naa anveshana..
    ఫైనల్ గా ఈ వీడియో చేసిన వారికి మరియు ఈ వీడియోను వీక్షిస్తున్న అందరికీ నా నుంచి ఒక చిన్న సందేశం.
    కష్టే ఫలి.... ధనం మూలం ఇదం జగత్. స్వస్తి.

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q 10 месяцев назад +168

    ❤❤❤
    అన్వేష్ గారి గురించి వీడియో చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 10 месяцев назад +336

    ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చుసిన వాళ్లు ఎంత మంది 💚💚.. చైనా సిరీస్ నచ్చిన వాళ్లు లైక్ ఏసుకోండి 😂

  • @s4showtime207
    @s4showtime207 10 месяцев назад +25

    31.43 minutes video ఎక్కడ బోర్ కొట్టలేదు, Anvesh గురించి ఇంత బాగా ఎవరు చెప్పరెమొ! చాలా అద్భుతంగా అతడి జీవిత చరిత్రను , అతడి ప్రపంచ యాత్ర గురించి అందరికీ అర్థం అయ్యేలా ఈ video లో వివరించారు.. నా అన్వేషణ చానెల్ చూసే ప్రతి ఒక్కరికీ ఈ video 100% నచ్చుతుంది .. Great 👍

  • @premkarthikofficial9648
    @premkarthikofficial9648 10 месяцев назад +221

    HardWork Never fail🔥
    Hand's upp Brother🙌🏻

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 10 месяцев назад +65

    అన్వేష్ మంచి కష్ట పడి వీడియోస్ తీస్తాడు.అది అందరికీ సాధ్యం కాదు.ఆయన చాలా గొప్ప మనిషి❤❤❤

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 10 месяцев назад +1389

    నా అన్వేషణ పేరు Chat Gpt లో కాదు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మారుమ్రోగుతుంది Naa Anveshana Fans Assembly🌟☑️

    • @nobelraju
      @nobelraju 10 месяцев назад +19

      Waste Bayyaa Andharuu Cheap Gaa Treat Chesthaaruu.. Cheap Gaa India Paruvu Thisthunnaaduu..
      I Think Ithanni Chusi Almost 99% Foreigners Navvukoni Untaaruu..

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj 10 месяцев назад +1

      ​@@nobelrajuఅంతలేదు బ్రో ఎం పరువు తీస్తున్నాడు ఇండియా ది అతను ఇండియా నుండి స్టార్ట్ అయ్యి
      Pe
      ప్రపంచ దేశాల్లో ట్రావెల్స్ చేస్తూ No-1 యూట్యూబర్ గా దూసుకుపోతున్నాడు వీలైతే సపోర్ట్ చేద్దాం కానీ నెగటివ్ వద్దు🤷‍♂️
      మన దగ్గర బిల్డప్ కొట్టే హీరోల కన్నా 100రెట్లు గ్రేట్ అన్వేష్ అన్న అతనికి భాషలు రాకపోవొచ్చు పెద్దగా చదువుకోకపోవచ్చు కానీ! Mana🥵దగ్గర ఉన్న హీరోళ్లు సగం మందికి పైగా ఇంగ్లీష్ రాదు వాళ్ళతో పోలిస్తే చాలా నయం అన్వేష్ అన్న

    • @seramreddichaitu9428
      @seramreddichaitu9428 10 месяцев назад +14

      ​@@nobelrajuyou know how much he loves india

    • @pawan7012
      @pawan7012 10 месяцев назад +7

      Assembly entra ayya 😂🤦🏻‍♂️

    • @SaiKumar-ye5oi
      @SaiKumar-ye5oi 10 месяцев назад +4

      Meeru ela .. Fans Assembly pettaru ani .. Anvesh ki telistey .. 😅
      Neeku Rod ye
      . 🤪

  • @syedgousrabbani4516
    @syedgousrabbani4516 10 месяцев назад +8

    నా అన్వేషణ... అన్వేష్ గారు... మన కోసం మంచి కంటెంట్ ఉన్న వీడియో లు తీయటానికి బాగా కష్టపడతారు...ఆ కష్టానికి ప్రతిఫలం.. ఇపుడు వచ్చిన ఫెమ్... కానీ ఆ ఫెమ్ వెనక బోలెడు కృషి...పట్టుదల..కష్టం.. ప్రమాదాలు...అన్ని ఉన్నాయి... మనం చూస్తున్నంత ఈజీ కాదు... ప్రపంచం యాత్ర చేయటం... నిజంగా అన్వేష్ గారు గ్రేట్.. 🙏

  • @pushkarvattikonda1978
    @pushkarvattikonda1978 10 месяцев назад +37

    Anvesh anna కష్టం Nuvvu గుర్తించవు anna super❤

  • @ManoharHussenapuram
    @ManoharHussenapuram Месяц назад +1

    అన్వేష్ అన్నా కి అంతా మంచి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.

  • @denver3222
    @denver3222 10 месяцев назад +11

    Oka RUclipsr inko RUclipsr kosam cheppadam great bro ….

  • @penugondatoworld8667
    @penugondatoworld8667 10 месяцев назад +17

    Yes anvesh great
    కెనడా లో జరుగుతున్న ఖలీస్థాన్ ఉద్యమం ముందే హెచ్చరించిన అన్వేష్ వివరణ, ఇప్పుడు మోడీ తీసుకోబోతున్న రు..
    So great అన్వేష్..

  • @chandratalks8278
    @chandratalks8278 10 месяцев назад +49

    అన్నా మీరు చాలా గొప్ప వారు.. Great effort zero selfish

  • @sekharseeram5095
    @sekharseeram5095 10 месяцев назад +23

    👌👍నెలకు సుమారు ₹కోటి పైగా సంపాదిస్తున్న ప్రపంచ యాత్రికుడు... నా అన్వేష్.. మా వైజాగ్... గర్వకారణం ❤️👌👍👏

  • @kachammakaburlu
    @kachammakaburlu 10 месяцев назад +36

    ఒక తెలుగు వారిగా మన తెలుగు జాతి రత్నం కి అభినందనలు తెలుపుతున్నాను👏👏👏👏🙌🙌🙌

  • @mahalakshmim7041
    @mahalakshmim7041 10 месяцев назад +8

    Naaku Baga istamaina RUclipsr nuvvu inka anvesh anna. Meeru maaku teliyani Anni maaku theliya chesthunnaru.

  • @ruvananagandula862
    @ruvananagandula862 10 месяцев назад +17

    Nenu annaku 400 sub unnappatindi untunna appudu Ala behaviour undeno still ippudu alane unnadu anduke #anvesh anna thopu ❤😊

  • @mahendraputtuka
    @mahendraputtuka 10 месяцев назад +25

    Thank you brother saati youtuber gaa anvesh gari hard work and success ni gurthinchinamduku ❤

  • @VJARUN331
    @VJARUN331 10 месяцев назад +25

    Your My best RUclipsr Annaya I love Your Voice 💋❤

  • @DurgaPrasad-mq2gt
    @DurgaPrasad-mq2gt 9 месяцев назад +35

    నా అన్వేషణ అన్నకీ గుండె దైర్యం ఎక్కువ💖🇮🇳🇮🇳🇮🇳 🕉☪️✝️

  • @kalyanram8092
    @kalyanram8092 10 месяцев назад +13

    థాంక్యూ తెలుగు నాలెడ్జ్ టీం థాంక్యూ సో మచ్ ఇటువంటి వారిని మీరు జనాల్లోకి తీసుకెళ్లడం చాలా అవసరం 🙏💕
    ❤anvesh అన్నయ్య 🤘

  • @MiddleclassAsha8561
    @MiddleclassAsha8561 10 месяцев назад +8

    Naa అన్వేషణ bro biography చాల బాగుంది,Hordwork కష్టానికి తగిన ఫలితం అనేది ఎప్పటికైనా లభిస్తుంది😊 🤗👍

  • @sweetboykishoresweetboykis4132
    @sweetboykishoresweetboykis4132 10 месяцев назад +21

    Naa Anveshna Chala Goppa Saahasaam chesadu Entho Mandhiki Inspiration❤❤

  • @mehar3350
    @mehar3350 10 месяцев назад +36

    Naa Anvesh anna best inspiration for present youth.....
    ❤❤
    Nenu 1 lak subscribes nuchi follow avutunn he is best RUclipsr........❤

  • @sriharinotla3226
    @sriharinotla3226 10 месяцев назад +10

    Great Daring and Dashing ...and Entertaining person..

  • @BEAUTIFULTRAVELVLOGS
    @BEAUTIFULTRAVELVLOGS 10 месяцев назад +9

    Nice Video Annaya
    Me video's anni baguntayi anna
    Nice Channel Telugu Knowledge ❤

  • @sirisps1645
    @sirisps1645 10 месяцев назад +5

    అన్వేషన్న హిమాలయ యాత్ర విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నా 👍

  • @thurrechiranjeevi
    @thurrechiranjeevi 10 месяцев назад +16

    నా అన్వేషణ అన్న సూపర్ అతను great 💪💪💪

  • @user-qz8ee2cw4h
    @user-qz8ee2cw4h 10 месяцев назад +44

    నీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది అన్వేష్ బ్రో❤❤❤❤

  • @seenukarumanchi2017
    @seenukarumanchi2017 10 месяцев назад +8

    Very Hard worker... Anvesh Ki big fan... ❤❤❤

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 8 месяцев назад +1

    థాంక్యూ బ్రదర్ మా అన్వేష్ గురించి ఇంత బాగా explain చేసినందుకు ❤❤❤❤
    #జై నా అన్వేషణ

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 10 месяцев назад +18

    నా అన్వేషణ చవక చవక 🥳🥳🥳🥳🥳🥳అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు 🔥🔥🔥🔥🔥🔥

  • @anjushabeena4213
    @anjushabeena4213 10 месяцев назад +5

    Super explanation 😊 ippati varaku anavesana video aa you tube lo ledhu ,unna explanation baledhu ,kani miru upload chesina video explation information marveless 😊😊😊😊🎉🎉🎉

  • @ashokbadugu5856
    @ashokbadugu5856 10 месяцев назад +76

    If Anvesh anna found this video ,
    His reply be like : Rey evarra meeruntha 😂😂

    • @bharathteja3630
      @bharathteja3630 10 месяцев назад +1

      😂😂😂

    • @TheChowdaryTdp-zh3es
      @TheChowdaryTdp-zh3es 10 месяцев назад

      If found this video he will say: erripuka nenu enjoy chestunna ra antha pogadaku edho time bhagundi famous ayya nee lanti erripappalavalla

  • @RamprasadKasi
    @RamprasadKasi 9 месяцев назад +1

    నువ్వు తోపువి అన్న 👍👍 బొక్కగాళ్లు కుల్లుతో ఏదో వాగుతారు మనకెందుకు... Keep it up u r rock 🔥🔥🔥🔥

  • @luckyss3518
    @luckyss3518 10 месяцев назад +5

    Anna Genuine ga ,Ni Genuinety nachindhi❤Anna-cheppadam..Ela Avaru RUclipsr Gurunchi maro yotuber ,Avaru cheptharanna..Ur Great Anna❤❤..nd Anveshana Annaya Ur Great job❤❤❤👍

  • @venkatgokarla9067
    @venkatgokarla9067 10 месяцев назад +5

    Vedio chesinandhuku thanks anna

  • @paradeshnaidu253
    @paradeshnaidu253 10 месяцев назад +6

    Next level bro supp.... First time see positive on video Na Anveshana.. Any media didn't identify.... 👌👌

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 10 месяцев назад +8

    ప్రపంచ యాత్రలో నెంబర్ వన్ స్థాయి అన్వేష్.❤

  • @SatishKumar-lb9ue
    @SatishKumar-lb9ue 10 месяцев назад +2

    Naa anveshana anna ni konni kotla mandhi inspiration ga eppudu thisukuntunnaru.. Elane melaage andharu gurthisthe ginnis world record kuda sampadhinche avakasam vundhi.. My Biggest inspiration naa anveshana anna..
    *THE INDIAN FISHERMEN *

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 10 месяцев назад +16

    అన్వేష్ కష్టపడ్డాడు...ఇప్పుడు అందరికీ ఇష్టపరుడు...నిజంగా అన్వేష్ ....గ్రేట్..

  • @ravistyle7156
    @ravistyle7156 10 месяцев назад +3

    చాలా అద్భుతంగా వినసొంపుగా బాగా వీడియో తీశారు..... ❤

  • @arunakm4998
    @arunakm4998 10 месяцев назад +1

    Hii bro
    Mee Amma gaaru mee naannagaru enta adrustavantulo meeru kodukugà puttinanduku
    Edi chaaladu.vaallaki meeru inka manchi Vijay em pondutaaru bro
    Manchi vadinamma.raavalani korukuntunnanu best of luck bro

  • @mohanbabug3427
    @mohanbabug3427 10 месяцев назад +6

    Anveshais is always rock God bless you and take care

  • @joshinataraj5501
    @joshinataraj5501 10 месяцев назад +2

    అనువేష్ తమ్ముడు నీవు తెలుగువాడు అయినందుకు చాలా సంతోషం.నీ వీడియో లు

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 10 месяцев назад +9

    Hardworking person Anvesh garu.. I'll see all his videos andi.. good and clear information tqs a lot ...

  • @pokemonitishere202
    @pokemonitishere202 10 месяцев назад +5

    Made in Andhra student అన్వేష్ అన్న🔥
    జై తెలుగు తల్లి ✊

  • @arjun4260
    @arjun4260 10 месяцев назад +7

    He inspired every middle class family member he creates a history as a best travel youtuber in India

  • @Vijay_0815
    @Vijay_0815 10 месяцев назад +2

    Chala manchiga information gather chesaaru bro. Great 🎉

  • @hemalatha9352
    @hemalatha9352 10 месяцев назад +6

    Anvesh anna no 1 travelling youtuber

  • @prashuprashanthbadangpet
    @prashuprashanthbadangpet 10 месяцев назад +1

    Telugu Knowledge meru starting nundi last daka motham Naa Anveshna gurenchi chala baga explain chesav bro super.

  • @k.karthik19
    @k.karthik19 10 месяцев назад +9

    Favorite youtuber forever anvesh 💪

  • @souljourney5897
    @souljourney5897 10 месяцев назад +1

    India ki real hero e anvesh babu.e life history andaru vinali.human life ela achieve chesukovali Ani chuste e hero inspiration.

  • @sacreations262
    @sacreations262 10 месяцев назад +5

    Anvesh anna ni daily follow avuthanu ainaa anna gurinchi ye video ainaa chudalanipistundi

  • @shanutarak82
    @shanutarak82 10 месяцев назад +15

    Hardwork never fails... if open mind has a name ❤

  • @pothurajraju6230
    @pothurajraju6230 10 месяцев назад +2

    Bro ne life story RUclips Loki prayanam thelusukovalanie vundhee.... Iam fan of ur. Voice ...channel.... And valuable information....

  • @nivas47
    @nivas47 10 месяцев назад +4

    Really great Anvesh anna middle-class family putti ila traveling cheyadam ante

  • @jayamanikantasrigakolapu
    @jayamanikantasrigakolapu 5 месяцев назад +1

    i will be anvesh anna follower for life time. great person i ever seen

  • @munilakshmi978
    @munilakshmi978 10 месяцев назад +4

    Absolute ga true bro about anvesh bro... Doing travelling vlogs with drone shots... Editing,n handling technology is perfect... 🎉🎉🎉🎉

  • @nasarvalli4064
    @nasarvalli4064 8 месяцев назад

    Oka RUclipsr ga maro RUclipsr Anvesh yokka story vivarinchi mantramugdhunni chesaru. Chala thanks🎉youth ki chala manchi sandesam. Ippatiki 2saarlu chusaanu. Anvesh tho patu mee chanal kuda manchi Vijayaalni sadhinchalani aasistu.... God bless you❤

  • @dildileepkumar3348
    @dildileepkumar3348 10 месяцев назад +3

    My favourite RUclipsr ❤ Naa anveshana

  • @bhanuthota4574
    @bhanuthota4574 10 месяцев назад +1

    Okka Andhra youtuber kosam meeru vivarinchatam very nice tq

  • @srinubreekuri
    @srinubreekuri 10 месяцев назад +3

    Em chepav brother nuvu great

  • @avvlaxmi2586
    @avvlaxmi2586 10 месяцев назад

    ప్రపంచ యాత్ర అంటే మాటలు కాదు అలాంటి ప్రపంచ యాత్ర చేస్తు అక్కడ ఆచారాలు అలవాట్లను అక్కడ ప్రదేశాలను చూపిస్తున్న నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గారు చాలా గ్రేట్ ఒక భారతీయుడిగా ఒక తెలుగోడిగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా సూపర్ అన్వేష్ గారు

  • @thallapellisravan8465
    @thallapellisravan8465 10 месяцев назад +6

    Top telugu travelers Naa Anveshana Bro good job 🥰😍😍😍😍

  • @PraveenRoyal_
    @PraveenRoyal_ 10 месяцев назад +2

    I like this channel, why because information all are clear don't picking up 💚

  • @abhilashreddy6124
    @abhilashreddy6124 10 месяцев назад +6

    Bro.. Superb research about anvesh... Very inspiring... True legend.. Hatts Off to ur content.. I subscribed his channel

  • @Franklin-g9g
    @Franklin-g9g 10 месяцев назад +1

    Ee video chusaka chala truptiga undi bayya 🙂, chala inspiring, anvesh videos chustanu gani e biography matram super duper ❤

  • @china-bp9je
    @china-bp9je 10 месяцев назад +13

    True and real inspirational life to present children and youth

  • @PRASANNAMANI_SHORTS
    @PRASANNAMANI_SHORTS 10 месяцев назад +1

    Super analysis bro
    Excellent ga explore chasaru
    Meedhi Good channel bro

  • @ravishimala4205
    @ravishimala4205 10 месяцев назад +3

    From Telangana I support naa anveashana and Telugu Knowledge channels are super

  • @LakshmiManoharam-xh9wf
    @LakshmiManoharam-xh9wf 10 месяцев назад +1

    Thank u bro chala manchi video chesaru.... Nijanga anvesh anna chala goppavadu.... Nenu kuda athani videos ekkuvaga chusthu untanu.... ee video chesinanduku chala kastapadi untaaru meeru kuda....

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 10 месяцев назад +3

    అన్వేషణ గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలు❤

  • @sai.gadila1919
    @sai.gadila1919 10 месяцев назад +2

    We are already subscribers of ...Naa Anveshana ....🎉

  • @jagupavankalyan9445
    @jagupavankalyan9445 10 месяцев назад +13

    Your flow is superb annaya ❤

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 10 месяцев назад +4

    Telugu rastranikhi ra raju king 🤴 hard work never fails anvesh garu don’t care 🤷‍♂️ negative comments ,think positive and keep going. 🌹👌👍

  • @nandigamsivakumar3526
    @nandigamsivakumar3526 10 месяцев назад +9

    I'm big Fan of u anvesh. Annaya❤

  • @namussuman680
    @namussuman680 7 месяцев назад

    అన్నో... నీకు... వేయి నమస్కారాలు... అన్వేష్ గురించి ఎక్సలెంట్ గా చెప్పావ్..మీ ఛానల్ సూపర్... హాట్సాఫ్ టు అన్వేష్... మరియు మీ ఛానల్

  • @thirupathiyadav1998
    @thirupathiyadav1998 10 месяцев назад +13

    Hardworker anvesh bro ❤

  • @SriSurya999
    @SriSurya999 10 месяцев назад +1

    Good brother మీరు చాలా బాగా వీడియో చేశారు ❤❤❤👍👍👍

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 10 месяцев назад +9

    నాకు తెలిసి ఇప్పుడున్న యూట్యూబ్ బర్ లలో నెంబర్ వన్ యూట్యూబ్ ర్ నా అన్వేషణ స్వాతిముత్యం నుండి అర్జున్ రెడ్డి వరకు అందరూ అన్నలో కనిపిస్తారు

  • @vamsikrishn143
    @vamsikrishn143 10 месяцев назад +2

    nuvvu super bro

  • @Prasadsvlogs1
    @Prasadsvlogs1 10 месяцев назад +4

    నేను చూసిన అన్వేష్ first వీడియో ..
    " గుండు గీకారు , పళ్ళు పీకారు "😊🤗
    అప్పటి నుండి ప్రతిరోజు నాఅన్వేషణ ప్రతి వీడియో చూస్తున్నాను...అన్న👍

  • @NK-ui7ps
    @NK-ui7ps 10 месяцев назад +5

    Good analysis & presentation ❤😊..thank you

  • @ramakoteswararao4206
    @ramakoteswararao4206 10 месяцев назад +1

    Smart work cheyadaniki hard work chesina vyakthi naa anvesh.hatsoff anvesh

  • @raja-bp4jj
    @raja-bp4jj 10 месяцев назад +39

    Happy Journey Anvesh Brother - Very Proud of you.. I still remember, I am your 1089 Subscriber - My best wishes for your future plans. Twaralo Himalaya's lo mimmalni chustam. Dont loose our Uttarnadhra slang. its our identity

  • @sureshpedada5837
    @sureshpedada5837 10 месяцев назад +2

    Nice bro చాల బాగా చెప్పారు ❤❤❤❤🙏🙏🙏

  • @krishnakrish287
    @krishnakrish287 10 месяцев назад +3

    Vary hardworker anvesh bro❤❤❤❤

  • @chefmahesh667
    @chefmahesh667 10 месяцев назад +1

    Chala goppaga chepparu andi, love you anvesh Anna,

  • @challurisaicharan6631
    @challurisaicharan6631 10 месяцев назад +8

    Big fan to anvesh anna 💥💙

  • @Armeniavlogs172
    @Armeniavlogs172 10 месяцев назад +1

    Goosebumps vedio 👍

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 10 месяцев назад +6

    Congrats nanna.. I wish that u should continue your journey and make us to know more about various countries life of living.

  • @user-rm2xg8of9n
    @user-rm2xg8of9n 9 месяцев назад

    Story chaala interesting ga vundi nijame aithe santhoshistha