Super Singer 4 Episode 20 : Goreti Venkanna ( Folk Song )

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • For UNLIMITED Music CLICK : goo.gl/NptHt
    For Unlimited Entertainment CLICK : goo.gl/atOsH
    For UNLIMITED Comedy CLICK : / maacomedy
    LIKE us on FACEBOOK : / maatv
    Follow Us on TWITTER / maanetwork

Комментарии • 563

  • @user-xd7kt8vp6z
    @user-xd7kt8vp6z 2 года назад +132

    ఆడే కాల్లకి సంకెళ్లేస్తే కాలి గజ్జలై కవాతు జెస్తయ్...
    పెన్నుల మీద మన్ను గప్పితే గన్నులయ్ మొలకత్తుతాయి..🙏🙏🙏
    ఇంత చిన్న పదాల్లో ఎంత పెద్ద అర్ధం 👌

    • @karimireddyhanumanthreddy9690
      @karimireddyhanumanthreddy9690 Год назад

      పెన్ను లు కాదు వేన్నలుమీద అంటే చనిపోయిన తర్వాత మన్ను వేస్తారు కదా కదా...

    • @user-sr1be7ov5p
      @user-sr1be7ov5p 9 месяцев назад

      Super brother❤

  • @abhidyavathi8743
    @abhidyavathi8743 2 года назад +146

    కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత మన గోరేటి వెంకన్న గారు 🙏

  • @shankarmaharaj9921
    @shankarmaharaj9921 5 лет назад +109

    వెంకన్న పాట వింటే ప్రాణం వస్తది జన్మ ధన్యం అవుతుంది అన్నా నీకు 10 వేల వందనాలు

  • @bandameediashokgoud6056
    @bandameediashokgoud6056 4 года назад +259

    అప్పటికప్పుడు పరిస్థితి ని ఉద్దేశించి పాటను రాయగల,పాడగల శక్తి సామర్త్య౦ ఒక్క గోరటి వె౦కన్నకే సాధ్య౦...

  • @newzen6385
    @newzen6385 2 года назад +16

    ఇలాంటి వేదిక మీద కూడా ఇంత గొప్ప పాటను ప్రదర్శించిన గోరటి అన్న commitment గొప్పది

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 4 года назад +346

    కెసిఆర్ వూకదంపుడు మాటలకు కాదు, ఇలాంటి కవుల ఆవేశ పూరిత పాటలు ఉద్యమానికి ఊపిరులయ్యాయి. వెంకన్న గారి రచనలు మట్టి,మల్లెల ,పల్లె లవాసనవుంటాయి

    • @venkatreddy6221
      @venkatreddy6221 4 года назад

      keep

    • @anjaneyulurepana1183
      @anjaneyulurepana1183 2 года назад +5

      కానీ ఈ వెంకన్న ఇప్పుడు ,కెసీఆర్ కు అమ్ముడుపోయాడు

    • @shivanandapamula209
      @shivanandapamula209 2 года назад

      Correct bro 👍

    • @akmohandoss7207
      @akmohandoss7207 2 года назад

      🙏🙏🙏🙏

    • @tantarapallysuresh
      @tantarapallysuresh 2 года назад

      ఈయన కుడా పొయ్యి కెసిఆర్ గూటిలనే చేరిండుగా

  • @yadagiripuli9513
    @yadagiripuli9513 6 лет назад +376

    తెలుగు భాష తీయదనాన్ని, తెలంగాణా యాస సొగసుని కలగలిపిన అభినవ వాగ్గేయకారునికి కళాభివందనాలు.

    • @yenumulavemareddy8462
      @yenumulavemareddy8462 Год назад +1

      కళామతల్లి ముద్దు బిడ్డ గోరేటి వెంకన్న గారు

  • @srikanthchervugattu
    @srikanthchervugattu 4 года назад +28

    ఆడే కాళ్ళకు సంకెళ్ళేస్తే కాలిగజ్జలే కవాతు చేస్తవి.. పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తివస్తవి.. గోరేటి వెంకన్న నీ పాటకు సలాం నీ ఆటకు సలాం నీ మాటకు సలాం🙏🏻🙏🏻🙏🏻

  • @vb..1052
    @vb..1052 4 года назад +15

    మహా గొప్ప వ్యక్తి .గోరేటి వెంకన్న అన్న గారు.ఆయన ప్రతిభ కు పాదాభివందనాలు.

  • @advocatesiva517
    @advocatesiva517 6 лет назад +114

    ఈ పాటలోని ఒక్కొక్క మాట ఒకొక్క ఆక్సిజన్ బిట్....

  • @venuetikala7435
    @venuetikala7435 5 лет назад +390

    పెన్నుల మీద మన్ను కప్పుతే గున్నులై మొలకెత్తుతాయి
    అన్న ఎమ్ చెప్పినవూ

  • @ranathonti4119
    @ranathonti4119 4 года назад +54

    Goosebumps Ochayi... He is not a human, He is an book 🙏🙏🙏

  • @rebelrebel5041
    @rebelrebel5041 4 года назад +190

    2020 లో చూసే వాళ్ళు ఒక like వేసుకోండి

  • @kummarinareshkummari5388
    @kummarinareshkummari5388 6 лет назад +357

    తెలంగాణా జానపద దేవుడు గోరేటి వెంకన్న

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +23

    గోరేటి వెంకన్న అన్నా...
    నీకు వందనాలు...కోటివందనాలు🙏

  • @shivakanakam1508
    @shivakanakam1508 7 лет назад +414

    వెంకన్నను వర్ణించడం అసాధ్యం.పంచభూతాలు అతనిలో ఉండవచ్చు బహుషా.ఈ జగతిలో ఏదీ మినహాయింపు కాదు ఆయన పాటలకు.

  • @venkat5553
    @venkat5553 2 года назад +4

    పారేటి కవితా సెలయేరు మా గోరేటి..❤️

  • @philipproperties4269
    @philipproperties4269 5 месяцев назад +4

    200times chusaa ippativaraku

  • @krajuit09
    @krajuit09 3 года назад +6

    Immaculate.. I haven't seen a poet like him flow of words perhaps come from completely devoted heart for lives of underprivileged 🙏

  • @naveenpodisetty8479
    @naveenpodisetty8479 5 лет назад +72

    This is a powerful revolutionary song. brilliant

  • @kesavreddy7530
    @kesavreddy7530 4 года назад +32

    Getting goosebumps sir🙏🙏🙏🙌🙌🙌😍👏👏👏

  • @gangadharn7107
    @gangadharn7107 4 года назад +13

    అమరవీరులకు జోహార్లు.........
    వెంకన్న అన్నా మీ పాటలు అద్భుతం అపూర్వం

  • @PavanKumar-gt3bb
    @PavanKumar-gt3bb 3 года назад +13

    That is one gem of a person.. pure soul.🤩

  • @srinuramavathu6854
    @srinuramavathu6854 4 года назад +2

    గోరంటి వెంకన్న గారు గోదావరి నది ఉప్పొంగే కెరటం లాంటివారు.అక్కడ ఆ కెరటాలు చూసినా ఇక్కడ ఈయన యొక్క గానం విన్న కేరింతలతో కైలాసాన్ని దర్శించినంత భాగ్యం కలుగుతుంది.

  • @shivagoud-xp7ox
    @shivagoud-xp7ox 2 месяца назад +1

    గోరేటి వెంకన్న కి పాదాభివందనాలు

  • @rajareddy2708
    @rajareddy2708 2 года назад +1

    Venkanka gariki satileru sir ma adrustam me lanti valu maku dorakadam true singer

  • @battumohanrao9052
    @battumohanrao9052 3 года назад +1

    Goreti Venkanna garu you are so handsome in those days very good I think you could not concentrate on health so that now for your physical change is appearing on you.

  • @RamPC150
    @RamPC150 Год назад +1

    Master of తెలంగాణ Janapadham,

  • @abbagoniravi9869
    @abbagoniravi9869 4 года назад +19

    Aade kaalaku sankelesthe kaali gajale kavathu chesthayi,
    Pennula midha mannu kapithe gun layi molakethuthayi
    Anna niku padhabi vandhanam what a meaningful song

  • @saigagan3417
    @saigagan3417 6 лет назад +5

    అన్న ని పాట వింటుంటే హనంద కనిరు కరుతున్నవి అన్నగారు 🍁🍁

  • @abeedmd7979
    @abeedmd7979 6 лет назад +193

    వెంకన్న నీకు పాదాభివందనం....

  • @sivasenavikram9014
    @sivasenavikram9014 Год назад +1

    ఆ రాలిన విరుల నెత్తురు చుక్కలే ఎత్తిన రైఫిల్ తుటలైనవి....
    భగత్ సింగ్ కి జైబోలో,ఉదం సింగ్ కి జైబోలో,నేతాజీకి జై బోలో

  • @harshaissac8532
    @harshaissac8532 4 года назад +30

    0:47 and 2:18 that guy in second row from up soo..funny.....

  • @srinivaslsrinivasl3717
    @srinivaslsrinivasl3717 4 года назад +2

    You అర్ గ్రేట్ వెంకన్న

  • @parpugallaramu4345
    @parpugallaramu4345 4 года назад +4

    Jai Telangana

  • @pavanborra1452
    @pavanborra1452 5 лет назад +21

    ఈ పాట విన్న ప్రతిసారి నా రక్తం మసులుతుంది

  • @rameshbabuk9809
    @rameshbabuk9809 3 года назад +6

    No words 💕🙏🙏😱 many times I listened God bless you sir, actually, we are lucky, .....

  • @___OU360___
    @___OU360___ 5 лет назад +111

    తెలంగాణ స్టేజ్ మీదికొచ్చింది....

  • @vijaybhaskereeragalla4338
    @vijaybhaskereeragalla4338 3 года назад +1

    ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇక పుట్టరేమో గోరేటి వెంకన్న నీకు కోటి దందలన్నా🙏🙏 పన్నొన్ని కూడా లేపించే పాటలు పాడటం నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు నీకు మరొక్క సారి దండాలు తెలుపుకుంటున్నాను🙏🙏

  • @madhua741
    @madhua741 3 года назад +12

    *Telugu film never used Goreti Sir Talent* 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @eswarvangala7729
    @eswarvangala7729 4 года назад +3

    Chala songs vastuntai janapadha geethalu malli ee show continue cheyandi

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 года назад +2

    ఆసుగా సాగే గోరటి ఎంకన్న ఆట పాట చూసి తీరాల్సిందే....

  • @sravankumar4686
    @sravankumar4686 5 лет назад +8

    Greatest singer who tell us about today's on going rulers. I m proud to have aa singer in Telangana. Jai Telangana

  • @glowgoutam6827
    @glowgoutam6827 4 года назад +8

    Wow what energetic performance sir really hat off

  • @venkataramanaiahr1657
    @venkataramanaiahr1657 2 года назад +2

    గోరేటి వెంకన్న గారి పాటలు వింటే పూనకం వస్తుంది

  • @kisna3693
    @kisna3693 2 года назад +1

    గోరటి వెంకన్న......
    పల్లె పదాలకు.. జానపదాలకు స్వామీ వెంకన్న.

  • @boddunaveen9786
    @boddunaveen9786 7 лет назад +29

    A great writer,singer and socialist..we r proud to have u Goreti sir..!

  • @SantoshKumar_Voona
    @SantoshKumar_Voona 4 года назад +7

    నేను సమైక్యవాదిని.కానీ నమస్కారాలు వెంకన్న గారు

  • @arkotamnarsimhamudiraj443
    @arkotamnarsimhamudiraj443 5 лет назад +1

    నువ్వు కింగ్ అన్న. నీ సాటి ఎవ్వరూ రారు.. 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏✊✊✊

  • @chmadhusudhansudhan7618
    @chmadhusudhansudhan7618 4 года назад +2

    No one
    Writer
    Never ever
    Beat him
    Tq Guru ji
    Jai
    Jai
    Jai

  • @naveenpodisetty8479
    @naveenpodisetty8479 6 лет назад +8

    It is a revolutionary song, very powerful song

  • @shashikarsamboor1907
    @shashikarsamboor1907 4 года назад +10

    Only you can make people to be involved in ur lyrics really amazing

  • @omgmama365
    @omgmama365 4 года назад +2

    చచ్చే లోపు మిమల్ని కలుస్త for sure...love your voice వెంకన్న

  • @Maanviha23
    @Maanviha23 4 года назад +109

    Y Sunita is laughing... She doesn't even no the value of those words... The finest udyama rachayita Telangana have

    • @Raj-dq1ev
      @Raj-dq1ev 4 года назад +20

      PASULA RAVIKIRAN
      అదొక్క సొల్లు మొహం ది బ్రో...
      ...ప్రపంచం లో దాని అంతా పెద్ద సింగర్ లేదని దాని ఫీలింగ్

    • @shashikanth_tadoori
      @shashikanth_tadoori 4 года назад +6

      Folk songs awareness penchale public lo appudu telustadi and Sunitha is no match to him don’t worry sir I too don’t understand why she made that awkward face

    • @mdsaberali4905
      @mdsaberali4905 3 года назад +3

      Adi Andhra Munda Telangana Udyama Geetam daani Cheera tadipesindhi, Endukante ituvanti Gayakulu aa Andhra Gadda Modda nundi Evaru Puttaleka paye in daani YEDALO, GUDHALO GULA, SUDHA.
      POTU GADU S. P. B. SUSHEELA TAPPA.... Andari Gonthulu Nulimesaru, Andhra charitame oka CHINDULA JATHI OKASAMSKRUTHI.
      VENKANNA Means a DICTIONERY OF Telangana Peoples Pulse N oka Ganopadesham. Anna VenuVela VANDANALU. 🙏🙏🙏🙏👏🌺🌹

    • @medapatiavinash3146
      @medapatiavinash3146 3 года назад

      Daniki asalu songs rayadam radu ,only singing vachu,asalu value telidu

    • @NomadicGuys
      @NomadicGuys 3 года назад +1

      Pataki praanm postharu Venkannaaa ❤️🙏

  • @udayrajthota454
    @udayrajthota454 2 года назад

    Goreti gari pata manchi upu. thesthey climaxlo mano garu cmdy hilight🤣🤣🤣🤣🤣😉

  • @MASS2836-j4u
    @MASS2836-j4u 5 лет назад +4

    కళాకారునికి వందనం

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 года назад +1

    తెలంగాణ బిడ్డ అయివుండి ఏ పీలింగ్( అంటే స్పందన అనుకుంటా)లేని ఓకేఒక్కడు చంద్రబోస్....

  • @balagamanmadharao4944
    @balagamanmadharao4944 4 года назад +2

    2020 lo nyt 11:00 ki e video ni chusaa haiga undhi manassu

  • @praveenkumardandugula9512
    @praveenkumardandugula9512 3 года назад

    Mind blowing....Pataki pranam petti jeevam postaaru miru goreti venkanna garu❤️

  • @gauthamoyoy6755
    @gauthamoyoy6755 4 года назад +2

    Anna ni dance ki die hard fan nenu.
    Salaam gorti venkanna

  • @chanakyavlogs645
    @chanakyavlogs645 4 года назад +1

    Miru navina ayana pata ado alochisthu rasinadhi kadhu.... samajam paduthuna kastam chusi a devudea ma anna noti nundi muthyalu ralichina pata adi

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 года назад +1

    ఎన్ని లైకులు కొట్టినా తక్కువే.

  • @mohammedmaqsoodkhan8638
    @mohammedmaqsoodkhan8638 6 лет назад +8

    no one can perform like him ...hatsup sir

  • @diwadiwa7645
    @diwadiwa7645 5 лет назад

    Sir mee patalu mee matalu mee manasu mee niradambarata meeru nijamina kavi ki artam.... Mee pata galli chinnadi garibolla kata exlnt sir.....

  • @nareshaq1735
    @nareshaq1735 4 года назад +2

    Jai bolo jai bolo amaraveerulaki jai bolo👍👍👍👍👍

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla2301 3 года назад

    Super Venkanna... nee pata enni vinna thanivi theeradu.. inka vinalanipisthadi..🙏🙏👏👏

  • @godawarisarada1156
    @godawarisarada1156 3 года назад

    ఈ వీడియో ని అన్ లైక్ చేసిన ప్రతి ఒక్కరు ధర్మానికి భయపడిన వాళ్లే

  • @kurmanabalachandra4100
    @kurmanabalachandra4100 Месяц назад

    Sir meru ఇంకో 1000బ్రతకాలి sir please save my people please save humanity please save. ......

  • @madhurakavivenkatesh8834
    @madhurakavivenkatesh8834 4 года назад +2

    goreti venkanna gaaru super

  • @ajaynanii4087
    @ajaynanii4087 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏 goosebumps vastunnai anna song vintunte

  • @singer78987
    @singer78987 4 года назад +3

    Real lovable person..love u sir

  • @mdnadeemnadeem7245
    @mdnadeemnadeem7245 4 года назад +1

    Jai bolo jai Bolo amaravirulaku jai bolo this is real heros

  • @prakashprazna2702
    @prakashprazna2702 5 лет назад +5

    I love you sir.. I love your Pations of work

  • @rameshbabuk9809
    @rameshbabuk9809 5 лет назад +4

    I love all your songs venkanna sir

  • @udaykirannetha3548
    @udaykirannetha3548 Год назад +2

    2022 lo choose vaallu

  • @rajbettingbettingraj9023
    @rajbettingbettingraj9023 6 лет назад +28

    goosebumps vachinai anna

  • @swathisri1174
    @swathisri1174 5 лет назад +1

    Suddala Hanmanthu, Gaddar, Vimalakka, Guda Anjaiah, maa bhoomi Sandhya, Andhesri, Suddala Ashok Teja and Goreti Venkanna lanti Manamahulyna praja kavulanu kanna na Telangana Mukkoti Rathnala veena.

  • @milkybaisa9902
    @milkybaisa9902 3 года назад

    గోరటి వెంకన్న ntr టెంపర్ సీనిమా లో పోసని కృష్ణా కానిస్టేబుల్ క్యారెక్టర్ చెస్తే బాగుండు

  • @anil007s4
    @anil007s4 4 года назад +1

    Bro ikkada meru okkati gamaninchara udaybanu ni tesesi suma ni pettaru ide bro Mana industry lo vachindi

  • @myquestion8212
    @myquestion8212 2 года назад +1

    Akkada కూర్చున్న e okka judge ki kuda వెంకన్నకు ఉన్న టాలెంట్ లో కొంచెం కూడా లేదని న ఫీలింగ్

  • @hareeshkumarg1558
    @hareeshkumarg1558 3 года назад

    My favorite singer

  • @lakshman35
    @lakshman35 4 года назад

    He is far far far better than the singers sitting in those chairs and claiming themselves as top singers of the industry. Lal salam goreti venkanna saab

  • @ravindarravi5156
    @ravindarravi5156 4 года назад +1

    అన్నా నీకు సాటి లేరు

  • @bokkelaumakanth6226
    @bokkelaumakanth6226 4 года назад +1

    Venkanna the lezend of folk

  • @naganaboinaraju6047
    @naganaboinaraju6047 4 года назад +1

    అన్న మీకు మీరే సాటి🌹🌹🌹

  • @veeraarraboina8441
    @veeraarraboina8441 5 лет назад +2

    అద్భుతం

  • @ysr2634
    @ysr2634 2 года назад

    అసలు మీరు ప్రజలను చైతన్య పరచవలసిన అవసరం ఇప్పుడే ఉన్నది..కానీ మీరు ప్రజల పక్షాన కాకుండ ప్రభుత్వ పక్షాన ఉండటమే చాలా బాధాకరం వెంకన్న గారు.

  • @sudhakarbhanothu9614
    @sudhakarbhanothu9614 5 лет назад +1

    Anna nuv devudu superb...! I love you anna

  • @srinivasraavan8902
    @srinivasraavan8902 5 лет назад

    Anna nuv great Anna ni lanti kavi undadam adhrushtam telangana ki

  • @TheKorivi
    @TheKorivi Год назад

    Venkanna garu and others like him are greatest gifts
    from God

  • @shivamudiraj1995
    @shivamudiraj1995 4 года назад +1

    Mee action avarike radu sar gaddar and u super sar

  • @achitra4853
    @achitra4853 4 года назад +2

    Ok super...

  • @venkatk5607
    @venkatk5607 4 года назад +1

    Super super song sir

  • @massmanohar1885
    @massmanohar1885 6 лет назад +5

    Energetic performance sir

  • @moneygoud2298
    @moneygoud2298 4 года назад +2

    Superb songs 👌👌

  • @ravitejababu3143
    @ravitejababu3143 4 года назад +5

    మీ పాట కోసం,మీ ఆట కోసం యూట్యూబ్ లో ఎన్నిసార్లు మీ వీడియోస్ చూశానో..

  • @bhargavareddyrajula6691
    @bhargavareddyrajula6691 3 месяца назад

    Goosebumps ......

  • @godawarisarada1156
    @godawarisarada1156 3 года назад

    పెన్నుల మీద మన్నులు కప్పితే గన్ లై మొలకెత్తుతాయి. సూపర్ పదం సార్......👏👏👏

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 6 лет назад

    మీరు మాకు అరుదైన జానపద సంపద

  • @prashanthvemula114
    @prashanthvemula114 Месяц назад

    Chandranose face lo aa expressions lekapovadam chala vicharam vinta anubavam