ఆ అలవాట్లన్నీ ఉన్నాయి | SP Balasubrahmanyam | Maa Sarma | Ashrita | Kopparapu Kavulu

Поделиться
HTML-код

Комментарии • 59

  • @muralivaddiparthi1129
    @muralivaddiparthi1129 3 года назад +5

    లౌక్యం, మాటకారితనం, సమర్ధత, గడుసుతనం మొదలైన లక్షణాల మేళవింపు మా బాలు. ఇటువంటి వ్యక్తులు నెమ్మదిగా ఒకరుఒకరు వెళ్ళిపోతున్నారు. దురదృష్టం

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 года назад +2

    చాలా ఓపెన్ గా మాట్లాడారు. హాట్సాప్ 👏👏👏

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 3 года назад +18

    చాలా మంచి విషయాలు చెప్పేరు బాలూ గారు....🙏

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 3 года назад +19

    గొప్ప లకు లొంగని గొప్పమహామనిషి మన బాలూగారు!

  • @PK-nv4on
    @PK-nv4on 6 месяцев назад +3

    బాలు, ఎన్నటికీ బాలుడే...

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 3 года назад +2

    చాలా ఓపెన్ గా మీ మనసుని ఆవిష్కరించారు.ఇలా ఎందరు ఉన్నారు.

  • @alwayshappy8421
    @alwayshappy8421 3 года назад +8

    Balu gari vigraham hyderabad lo yerpatu chesela twaraga chudamani korukumtu vunnanu. JAI spb sir.

  • @sridharasantoshkumar
    @sridharasantoshkumar 3 года назад +22

    ఇంత ముక్కుసూటి మనిషి జ్ఞానీ ఇక లేరు 😥😥😥 అని తలచుకుంటే బాధ గా ఉంది

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 3 года назад +1

    మీరు మా తెలుగు రాష్ట్రంలో పుట్టడం మా పూర్వజన్మ సుకృతం సర్ అసలు మీ లాటి జ్ఞాని మాకు ఎక్కడ దొరుకుతారు మీరు మాకోసం మళ్ళీ పుట్టండి సర్

    • @karalreddy4730
      @karalreddy4730 2 года назад

      pettina oka vigrahanni kuda kulchesaru. balu garu tamilnadulo puttalsindi baagundedi

  • @ravidurgarajumullagiri3625
    @ravidurgarajumullagiri3625 3 года назад

    చాలా గొప్ప వీడియో sir
    ఈ video నాలో చాలా మార్పుని తీసుకు వొచ్చింది

  • @shobhap127
    @shobhap127 3 года назад +7

    Nice sir
    We missed you sir

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 3 года назад +7

    Great legendary singer mana Balugaaru

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 3 года назад +8

    Great. Ever remembered person

  • @bellapuvinaykumar7535
    @bellapuvinaykumar7535 3 года назад

    We miss you sir,....meeru leni swarabhishekam bosi ga undhi...love you BALU Garu

  • @janakisuvvi6203
    @janakisuvvi6203 3 года назад +1

    ఆహా... అన్నిరకాల అలవాట్లు ఉన్నాయా... బాలు జీ !

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 года назад +5

    Balu...Balu... Balu... Balooooooooo🎵🎶🎼

  • @murthymedandraoa1234
    @murthymedandraoa1234 3 года назад +5

    You are so great

  • @teamalone2023
    @teamalone2023 3 года назад +9

    స్వర్గం నిజంగా ఇప్పుడే స్వర్గం అయ్యి ఉంటుంది బాలు గారు వెళ్ళాక.. స్వర్గం అంటే రంభ ఊర్వశి మేనక అని ఎలా చెప్తారో ఇంకా సర్గ లోక గాన గంధర్వుడు అని బాలు గారి గురించి చెప్తారు.. ఇక నుండి రంభ ఊర్వశి మేనక ల కోసం కాకుండా బాలు గారి కోసం మాత్రమే స్వర్గానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎంతమంది..

  • @radharohini2015
    @radharohini2015 3 года назад

    Balu garu mana kohinur vajramu.

  • @lakshmim3828
    @lakshmim3828 3 года назад +20

    Pl comedown Balu g fitght with God and see here How the people miss you Darling

    • @chinni9322
      @chinni9322 3 года назад +1

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nawaztelugutechtv2152
    @nawaztelugutechtv2152 3 года назад +2

    Nice balu,, garu miss you

  • @ushakrishnan8370
    @ushakrishnan8370 3 года назад +3

    Miss you balu garu

  • @palaksharn1897
    @palaksharn1897 3 года назад +1

    Singing big university of India we miss u sir

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 3 года назад +12

    పొగతాగే అలవాటున్నవారిలో చాలామంది 60 ఏళ్ల కుపైబడినవారు కరోనా నుండి బయట పడినట్లు తెలుసింది.బహుషా బాలు గారికి ఆ అలవాటుంటే బ్రతికే వారేమో. ఆయన మనలో లేకపోవడం మనదురదృష్టం. వారు మాత్రం హాయిగా అమర లోకం చేరుకొని స్వర్గసుఖాలను పొందుతున్నారు

  • @umabitr8157
    @umabitr8157 3 года назад

    Chala bhagha chepparu

  • @routhsridhar9479
    @routhsridhar9479 3 года назад

    We are missing a great person, In my opinion we can never ever have such a great human being in our life again

  • @rambabumamidi844
    @rambabumamidi844 3 года назад

    Yee rangamlo anna vijayaaniki kavalsindi adhe.......✍

  • @yellantisubhashini5231
    @yellantisubhashini5231 3 года назад +2

    Great legendary singer balu garu

  • @cheelikumar
    @cheelikumar 3 года назад

    Really we miss u sir....

  • @umabitr8157
    @umabitr8157 3 года назад

    Yoghamu correct✅ sir.

  • @tbg5065
    @tbg5065 3 года назад

    👌

  • @nareshr4162
    @nareshr4162 6 месяцев назад

    🙏🔥

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 года назад +16

    బాలు సార్ మీరులేనిలోటు పూడ్చలేనిది

  • @sarojagurram4265
    @sarojagurram4265 3 года назад

    Maha manishi 🙏🙏🙏🙏🙏

  • @nimmysrinu1996
    @nimmysrinu1996 3 года назад

    Balu Garu 🙏🙏🙏

  • @shantidamerla8584
    @shantidamerla8584 3 года назад +2

    🙏

  • @Shiv7gamer9278
    @Shiv7gamer9278 3 года назад +1

    బాలమురళీకృష్ణ గారు అలా అన్నారంటే
    నా స్థాయి నేను తగ్గించుకోలేనన్న అర్థం
    కూడా ఉంది, లౌక్యం గా

  • @jayarajcg2053
    @jayarajcg2053 3 года назад +3

    Wow he was very open enough to say that he enjoys social drinking

  • @nallaapparao69
    @nallaapparao69 3 года назад

    పాటలో..మాటగా ఒదిగి పోయావయ్యా...ఎక్కడ మర్చి పోనిస్తావు...ఎదో ఒక పాట నీ మాట గా గుండెల్లోంచి పోతూనే ఉంటున్నాయి...

  • @SriSaisatish
    @SriSaisatish 3 года назад

    😇😇😇🙏🙏🙏

  • @gurramsudhakar8132
    @gurramsudhakar8132 3 года назад +1

    యుగానికొక్కడు sp బాలు సాబ్

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 6 месяцев назад

    Aayana laekapovadamaenti.sajeevamga matladuthuntae.athanu chiranjeevi.

  • @YASHVIN2
    @YASHVIN2 3 года назад +1

    I hate god for taking our god(Balu sir) from us.....

  • @alwayshappy8421
    @alwayshappy8421 3 года назад

    Meku smoking and drinking alavatu lekumda vumdi amte corona numchi brathiki vumdevallu emo gana gandarva, edi emaina oka amrutha thulyamaina gonthunu kolpoyamu. So sad

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 3 года назад +2

    అతడు ఎత్తు వారి చేతి బిడ్డ .ఇది పంచ తంత్రము లోనిది . తమిళంలో నిది కాదు .

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 6 месяцев назад +1

    ఒకరితో comparison ఏమిటి? qualify పరంగా బాల మురళి గారు సినిమాలకు పాడిన పాటలు 100% కలకాలం నిలిచేవి. అయితే లౌక్య రత్న లు పాడేవి కేవలం పొట్ట కూటికి,
    కీర్తికి, డబ్బుల కోసం పాడేవే.
    వృత్తి పరంగా నిలదొక్కుకుని ,ఇతరులు ఎక్కడ తన స్థానం ఆక్రమించు కొంటా రో అని, అణగదొక్కుడు కుళ్లు రాజకీయాల తో టెన్షన్ లో సంఘర్షణ లో అశాంతి బతుకే .అందుకే 95 శాతం రెండవ సారి విన నక్కరలేని
    చెత్త సాహిత్యా లే. బంగారు నగల దుకాణంలో కొద్ది మందే ఉంటారు కాని చేపల బజారు లో ఎక్కువమంది ఉంటారు. అలాగే FANS సంఖ్య కూడా.
    కేవలం సుడి. (వి) చిత్ర సీమ లో బతక నేర్చిన లౌక్యం గడుసుదనం, తెరవెనక రాజకీయాలు, పట్టవలసిన ఒడుపులు ,కిటుకులలో ఆరితేరిన సమయజ్ఞత ప్రదర్శించ గలిగిన వాళ్లు టాలెంట్ కన్నా పలుకుబడి తో shine అయ్యారు. ఆ విద్యలు తెలియని వాళ్లు అణగదొక్క బడ్డారు. పైన ఉన్న పరమాత్మ అన్నీ చూస్తూ ఉంటాడు కదా. రాజా లాగ బ్రతకడు కన్నా కుక్క లాగ చావడo మనిషి చరిత్రలోని నైజాన్ని నిరూపిస్తూ భగవంతుడు లోకానికి ఉదాహరణ లు మిగిలి స్తూ ఉంటాడు.

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 3 года назад +2

    🙏🙏🙏