బాలు గారు గొప్ప గాయకుడే కాదు, చాలా మంచి వక్త. మంచి తర్కంతో శ్రోతలను ఆకట్టుకునేలా ఎంత చక్కగా మాట్లాడారో కదా! గొప్ప జీనియస్. వంద సంవత్సరాలకో, వెయ్యి సంవత్సరాలకో ఒకసారి ఇటువంటి వారు జన్మిస్తారు. ఆయన ఆత్మకి శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 🙏🙏
గంధర్వులు సంగీతం నేర్పుకోవాల ఎన్టీ గురువులు ఉండాలా..? బగవంతుడుకి ఈప్పుడు తేనెతో చేసిన అభిషేకం,ఈ జన్మలో ఆ ఆది గురువు మనకు ఆడించిన గళం,ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం...ఈప్పుడు ఆది గురువు ఊళ్ళో కూర్చుని, పడుతున్నాడు మన బాలు...🙏
K Vishwanath garu and S P Balu garu ,two yogis. They have surrendered to their art. Their art is their pooja and an offering to the Divine. That's the reason why their work and the outcome is so blissful. They will live for ever
Correct sir సంగీతం అంటే అందరికీ అర్థం అవ్వలి కానీ కేవలం ఒక వర్గం వారికి మాత్రం కాదు చాల బాగ చెప్పారు అందుకే మీరు legend అందరికి ఎప్పటికీ చిరస్థాయి గా gurtuntaru
నిజానికి తెలుగు లో సంగీత పరంగా పండిత పామరుల ను మెప్పించిన చిత్రాలు నా దృష్టిలో 1జయభేరి 2రహస్యం 3 జగదేకవీరుని కధ 4 భక్తప్రహ్లాద 5 లవకుశ అదృష్ట వశాత్తూ శంకరాభరణం ప్రజారంజకంగా నడిచింది తప్పితే పైన పేర్కొన్న చిత్రాలు స్థాయి శంకరాభరణం ది సంగీత పరంగా కాదు
బాలు గారు గొప్ప గాయకుడే కాదు, చాలా మంచి వక్త. మంచి తర్కంతో శ్రోతలను ఆకట్టుకునేలా ఎంత చక్కగా మాట్లాడారో కదా! గొప్ప జీనియస్. వంద సంవత్సరాలకో, వెయ్యి సంవత్సరాలకో ఒకసారి ఇటువంటి వారు జన్మిస్తారు.
ఆయన ఆత్మకి శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. 🙏🙏
బాలూ గారి కి భారత రత్న అవర్డు కు మించిన వారు...భారత దేశానికి హిమాలయా పర్వతం 🙏
గంధర్వులు సంగీతం నేర్పుకోవాల ఎన్టీ గురువులు ఉండాలా..? బగవంతుడుకి ఈప్పుడు తేనెతో చేసిన అభిషేకం,ఈ జన్మలో ఆ ఆది గురువు మనకు ఆడించిన గళం,ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం...ఈప్పుడు ఆది గురువు ఊళ్ళో కూర్చుని, పడుతున్నాడు మన బాలు...🙏
కరక్టే... బాలసుబ్రహ్మణ్యం గారు... మీరు మళ్ళీ పుట్టాలి సార్
BSNMurthy OK
K Vishwanath garu and S P Balu garu ,two yogis. They have surrendered to their art. Their art is their pooja and an offering to the Divine. That's the reason why their work and the outcome is so blissful. They will live for ever
1975 to 2005.......
తెలుగు పాట వచన కవిత్వంలోకి ప్రవేశించి తారాస్థాయికి చేరిన రోజులు.....
Yes
Correct sir సంగీతం అంటే అందరికీ అర్థం అవ్వలి కానీ కేవలం ఒక వర్గం వారికి మాత్రం కాదు చాల బాగ చెప్పారు అందుకే మీరు legend అందరికి ఎప్పటికీ చిరస్థాయి గా gurtuntaru
చిత్తశుద్ది గొప్ప ఫలితం ఇస్తుంది. ఒక ఉదాహరణ
భారతరత్న...... ఎప్పుడు ఇస్తారు...?
ఆయిన ఉన్నప్పుడె ఇచ్చింటే...!!!!
"శంకరాభరణం" ఓ కళాఖండం అయింది అంటే దానికి కారణం KV మహదేవన్,వేటూరి,K.విశ్వనాథ్,బాలు గారు.
Somayajulu also
అద్భుతః 👌👌👌
U r great legendary Singer sir..meelo mekey gopa vemarsakullu unnaru sir ilaga undadamu challa arudu... u so great sir..
Top class reasoning n explanation by spb
బాలు the great
Classical music presented in commercial way, musical sence people enjoyed it all over the world, baalu sir you are gifted we never forget you RIP
That is u r great ness sir u r ever and for ever great pleasure to have such a great person
Very true
You are great BALU 🙏🙏🙏
SPB Sir Forever 🙏🙏
Ee video dislike chesina vaallu worst fellows
Legends 😍❤️
Legend singer
ఆయన పాట కంటే మాట ఇంకా గొప్పది..
Pride of Brahmins
Great words Balugaru we are missing you a lot Rest in peace in the feet of the almighty
Great words from you sir . R.i.p spb
మీరు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
Telugu language is not enough to praise Sankarabharanam
Idhe athi ante
@@giridharsaivikram6883 Evadadigadraa ninnu!!
Àll characters pranam posaru and kV assistent pohelendhee and Venturi and balu,janaki
Great Legend
Excellently explained. 👏👏👏
Om shanti 🙏
అన్నీ బ్రాహ్మణల గురించి, వాళ్ళ చుట్టూమాత్రమే తిరుగుతుంది.
Miss you Balu garu.
🌺🌺🙏🙏🌺🌺
Antaa parameswaruni daya🙏
C Padmalatha mari nuvvenduku ila RUclips comments lo padi maggi potunnavu?
@@pitco what do u mean?
C Padmalatha krishnarpanam
Interestìng
very good explanation sir,👏👏bharatheeya sangeetham ki minchina sangeetham verokati ledhu.bt adhi samanyulaku kuda ardhamayyelaga vunte andharuu aasvadhistharu.sampradhaya classical singers aa lyrics kuda ardhamayyelaga padithe sampradhaya sangeetham inkaa chalamandhiki cheruva avuthundhi.gamakalu vundali at the samw time bhavam kuda ardham kavali.chalamandhi ki andhulo bhavam ardhamkakane sampradhaya sangeetham bore ga feel avutharu.yemundhi oke mukkani pattukoni lagudu peekudu anukuntaru
a
రాగం కంటే భావం ముఖ్య o
నిజానికి తెలుగు లో సంగీత పరంగా పండిత పామరుల ను మెప్పించిన చిత్రాలు నా దృష్టిలో 1జయభేరి 2రహస్యం 3 జగదేకవీరుని కధ 4 భక్తప్రహ్లాద 5 లవకుశ అదృష్ట వశాత్తూ శంకరాభరణం ప్రజారంజకంగా నడిచింది తప్పితే పైన పేర్కొన్న చిత్రాలు స్థాయి శంకరాభరణం ది సంగీత పరంగా కాదు
But it came at in telugu movie world forgetting classic music
అవును మీ రు చెప్పింది నిజమే
Sageetham nerchukone varu perigaru sir e cinema tarvatha , oka generation ni telugulo e cinema bathikinchidhi
Nootiko. Kotiko eppudo ekkodo pudataru. Adi Meere meere Baloogaru
I still wonder why Smt P. Susheela inspite of being an Andraite was not in the Shankarabaranam team ...could any one give the right reason
I was also thinking why susheela amma garu not sang any single song in this movie. Anyhow all the songs are legend
బాలమురళీ కృష్ణ గారు సంప్రదాయ పద్ధతిలో పాడ రు
ఆయనను మీరు అనుకరించను లేరు
Intha pedda dhighaa jhaaa ghyakudu ni telugu industry avamanichatamey.
Ayyana ni chudadaniki yevaru vellakopavatam
Sangeetha paramga sankarabharanam ki antha praamukhyatha ledu....cinema param ga undi....daani kante goppa cinemalu enno vachayi..black white tarvatha...ika b/w kaalaniki shankarabaranam pedda poti kaadu.....
@kanki7037. Guddalo pettuko nee opinion ni.. Nee bodi certificate evarki kavali raa.