How Dogs Talks with People in English | Mimicry Artis Krishna Murthy Amazing Performance | Sumantv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 мар 2021
  • How Dogs Talks with People in English | Mimicry Artis Krishna Murthy Amazing Performance | Sumantv Telugu
  • РазвлеченияРазвлечения

Комментарии • 1 тыс.

  • @bogagiri3542
    @bogagiri3542 3 года назад +64

    కృష్ణమూర్తిగారి సిడి చేయమని అడిగే వాళ్ళం ఆ ఆశ,ఆ కోరిక సుమన్ టీవీ వారి ద్వారా తీరింది 🙏🙏🙏

  • @k.sureshsuresh16
    @k.sureshsuresh16 3 года назад +68

    కుక్కలు వాయిస్ చాలా బాగా చేశారు.. హ్యాట్సాఫ్

  • @govindunaik5686
    @govindunaik5686 3 года назад +121

    సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కు నా హృదయపూర్వక అభినందనలు

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад +24

    థాంక్స్ సార్ మి కుక్కల హవా భావాలు కలగడమేల దానిని మీరు చెప్పినది అక్షర సత్యం .

  • @kokiladigital2205
    @kokiladigital2205 Год назад +11

    బాగుంది సార్..మీ యొక్క మిమిక్రీ హాట్సాఫ్, ఇలాంటి టాలేంట్ అందరికీ ఉండదు

  • @economicsmurali6557
    @economicsmurali6557 2 года назад +50

    అద్భుతమైన టాలెంట్ sir. Great amazing mimicry superb sir.....

  • @venkataramayya7058
    @venkataramayya7058 2 месяца назад +2

    చాలా బాగుంది మళ్ళీ మామూలు మనిషి అగుటకు చాలా కాలం పడుతుంది గొప్ప ప్రయోగం చేశారు అభినందనలు
    అయ్యగారి వెంకట రామయ్య

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9g 2 месяца назад +4

    అన్న మిమిక్రీ గురువు క్రిష్ణమూర్తి గారికీ
    యాంకర్ గారికీ నమస్కారములు
    అన్నా మీ మిమిక్రీ చాలా బాగుంది , ఆరోగ్యాన్ని ఇస్తుంది

  • @sivajhansiregala6430
    @sivajhansiregala6430 3 года назад +13

    Super talent sir
    madan మీరు తెలుగింటి ఆడపడుచులా వున్నారు good

  • @chinthalayadagiri9307
    @chinthalayadagiri9307 3 года назад +210

    అద్భుతమైన మిమిక్రీ చేసారు 🐕 కుక్క లో కూడా మనిషిని చూసారు ధన్యవాదాలు 🙏🙏

  • @patnamchandrababu2650
    @patnamchandrababu2650 3 года назад +31

    Very good sir. ఇంత వరకు ఎవ్వరు ఇలా చేయలేదు. Good sir

  • @durgasprasad
    @durgasprasad 2 года назад +6

    సార్ కి డాక్టరేట్ ఇవ్వాలి, సందేహం లేదు👌👍🙏

  • @rameshmallam2506
    @rameshmallam2506 3 года назад +50

    గౌరవనీయులు కూతురు కృష్ణమూర్తి గారికి హృదయ పూర్వక అభినందనలు.

  • @nanduriseshulal2230
    @nanduriseshulal2230 3 года назад +56

    మీరు చేసిన మిమిక్రీకి రూ. అక్షర కోట్లిచ్చినా తక్కువే అవుతుంది. ఎవరూ ఊహించలేని మిమిక్రీ చేశారు.Excellent memicry sir. Tq. sir

  • @kannamudhiraj1621
    @kannamudhiraj1621 3 года назад +139

    యాంకర్ గారు మి నవ్వుకి పెద్ద ఫ్యాన్
    ఆండీ నిను

  • @kruthikgunnu3629
    @kruthikgunnu3629 3 года назад +60

    Sir nenu bluetooth speaker's lo విన్నాను మీ మిమిక్రీ మొత్తం మా ఇంట్లో వాళ్ళు నేను మళ్ళీ కుక్కని తెచ్చాను అనుకొని తిట్టారు😁

  • @srinivasulukuruva3427
    @srinivasulukuruva3427 3 года назад +86

    పూర్వం ఋషులు జంతువుల తో మాట్లాడే వారు.
    మీరూ నేటి ఋషులు

  • @prabhukiran9278
    @prabhukiran9278 3 года назад +27

    All Mimicry Super..... 👌 sir Wonderful

  • @drdrdk1071
    @drdrdk1071 3 года назад +92

    యాంకర్ గారు మీరు నవ్వు తే చాలా బాగున్నారు

    • @shivasea64
      @shivasea64 3 года назад +1

      Eehee mammmaa

    • @lovarajulovaraju86
      @lovarajulovaraju86 2 года назад

      యాంకర్ మీద పడ్డవెందన్న ఏమైనా guchhukundha

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 месяца назад +1

    కుక్కల భావ వ్యక్తీకరణకు సూపర్ గా ధ్వని అనుకరణ జేశారు ప్రత్యేక ధన్యవాదములు, భవిష్యత్లో మరింత వృద్ధిలోకి రావాలని మరెందరో సంతోషపరుతూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను

  • @mysterious1107
    @mysterious1107 Год назад +12

    5:45 where it all started😂

  • @gurulilalu9470
    @gurulilalu9470 3 года назад +117

    మీ ట్యాలెంటుకు పాదాభివందనం సార్

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +18

    KRISHNA MURTHY GARU. ....YOU ARE REALLY GREAT MIMICRY ARTIST. YOUR PERFORMANCE GREAT. CONGRATULATIONS TO YOU.

  • @connectileni
    @connectileni Год назад +6

    మనుషుల సభాషణకు అనుగుణంగా జంతువులను అనుకరించడం చాలా బాగుంది. Highlet part - mimicry కి అనుగుణంగా explain chesi అనుకరించడం. Hats up to you sir.

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 3 года назад +19

    Excellent talent Mr Krishna Murthy garu in this age your tone vocal cards really perfectly controlling as you like to produce sounds / you are blessed artist / long live krishna Murthy garu

  • @Myvillagebomma
    @Myvillagebomma 3 года назад +24

    కృష్ణ మూర్తి గ్రేట్...

  • @michaelcurran1797
    @michaelcurran1797 2 месяца назад +1

    I am happy to see this video today and really enjoyed the show as I also have mixed with animals and spoken to them in their voices and sounds and got replies immediately and affection. Monkeys, dogs, cats , squirrels, parrots, sparrows, crows. Even today I make these sounds and enjoy my time when I am free as it is my hobby.

  • @barrihariprasadrao9157
    @barrihariprasadrao9157 3 года назад +3

    I am really appreciate to you sir because you have told us different types of feeling in dogs its unable to speak like human beings but they feel every moment.

  • @danag5341
    @danag5341 2 года назад +3

    Top mimicry ,really appreciated...thanks.

  • @gbr9615
    @gbr9615 Год назад +3

    అద్భుతం! అద్భుతం!అద్భుతం! మీ టాలెంట్ కు హ్యాట్సాఫ్ సార్!👌👌👌👍👍👍👍🙏🙏🙏💐💐💐😄😄😄😄😄😝😜🤗🤣😂

  • @baganna.tokala
    @baganna.tokala Месяц назад +1

    సూపర్ మిమిక్రీ అన్న సూపర్ మీరు సినిమాలో సంగీతం బదులు మేము మిమిక్రీ చేయవచ్చు థాంక్యూ సార్ సూపర్🎉🎉👍👍🌹🌹🌹🌹✔️

  • @vijayalakshmirao6702
    @vijayalakshmirao6702 2 года назад +2

    Amazing Talent. Hatsoff to you Sir. Thanks for sharing mam. 🙏🙏🙏🙏👍👍🙏

  • @kaddariibuuchaiah1621
    @kaddariibuuchaiah1621 3 года назад +7

    సూపర్ సార్. కుక్కలు అంటే నాకిష్టం. థాంక్యూ సార్

  • @venkataramana-wn5hm
    @venkataramana-wn5hm 3 года назад +6

    నిజంగా సూపర్ అండి శత కోటి వందనాలు.

  • @josephkjosephk4468
    @josephkjosephk4468 2 года назад

    Thanks for posting vedio good mimicry super fantastic talent uncle God bless you

  • @sadanandmatham1760
    @sadanandmatham1760 2 месяца назад

    అద్భుతమైన video, చాలా బాగుంది

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 3 года назад +5

    Gods grace very talented person.I feel very happy

  • @teja6591
    @teja6591 3 года назад +46

    Dogs 10000% exact andi.... Ma intlo roju observation chesta

  • @ssrjvideos8927
    @ssrjvideos8927 3 года назад +2

    supar sir ఇది చాలా అతి చిన్నదైన పదం ఇంకా మరిన్ని వీడియోలు మీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశాం బాగా నవ్వుకున్నాం థాంక్యూ గజ్జల సౌండ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సార్

  • @bllillyrose3969
    @bllillyrose3969 Год назад

    Wow wonderful sir thank you so much 👌🏻👌🏻👌🏻👌🏻

  • @sravaniboda1035
    @sravaniboda1035 3 года назад +39

    Vammo ila mimicry video chudatam 1st time🤩

    • @GVRAO-ef2ji
      @GVRAO-ef2ji 3 года назад

      Krishnamurthi garu nenu meetho patu commissioner of industriesethp officelo meetho A. D(PMRY) ga. Chesanu my phone No is 9

  • @narendarnandanam3165
    @narendarnandanam3165 3 года назад +6

    Suman tv really great endukante talent unnavallani bayatiki teesukosthunnaru ..
    Anchor garu meeru chala baga interview chestharu ..
    Meeru ilaane talent unnavallani bayatiki theesukuravalani manaspurthiga korukuntunna ..
    Suman tv channel doing great job .👌👌👌

  • @nanjundarao2784
    @nanjundarao2784 2 месяца назад

    Super,Excellent talent Krishnamurthy garu no words to say your hard work ,practice superb With God's gift ❤❤❤

  • @attaluriramachandrarao7418
    @attaluriramachandrarao7418 3 года назад +5

    Abbaaa brilliant man,koti mandilo
    okkaru kuda undaru, great man

  • @prasadp.n.v
    @prasadp.n.v 3 года назад +3

    సార్....సూపర్...‌సూపర్ ....సూపర్, అదిరిపోయ్యింది..‌‌చాలా బాగుంది...‌ఇప్పటి వరకు RUclips లో వచ్చే videos అన్నిటి లో ఇది ఒక్కటి సూపర్....‌love sir......

  • @sekharkatikala8781
    @sekharkatikala8781 3 года назад

    extraordinary adbhutham sir krishna murthy garu

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 2 месяца назад

    Super chaala baaga chesthunnaru Sir. Hatsuf

  • @khwajarishi1214
    @khwajarishi1214 3 года назад +4

    Wowwww🔥❤️ dog's 🐕 sound extraordinary

  • @ravikumarvallepu8176
    @ravikumarvallepu8176 3 года назад +3

    Such agreat talent.. wonderful

  • @rajeshgoud2849
    @rajeshgoud2849 Год назад

    Supr sir evidhamga cheyalo chupisthe vasthadho nerpiyandi, thankyou

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 года назад +1

    Krishnamurty ji great sir u r.u r perfect in mimicry.tnq I enjoyed ji.

  • @eelapata9714
    @eelapata9714 3 года назад +22

    కృష్ణ మూర్తి సార్ 20 సంవత్సరాల తరువాత మల్లి s tv ద్వారా మీ వాయిస్ వింటున్న సార్..
    కాలేజీ చదివే రోజులో మా కాలేజీ లో మీ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేసాము సార్.... మా గురువు గారి కూతురు సత్యనారాయణ సార్ మీ చేత ప్రోగ్రాం చేయించాడు సార్..... కృతజ్ఞతలు... s tv యాజమాన్యంకు....

  • @vissvekanth
    @vissvekanth 3 года назад +10

    Excellent 😃 No words. Happy About Supporters,Suman TV.

  • @dharrmmayalamanchilly6923
    @dharrmmayalamanchilly6923 3 года назад +1

    Thanks to Suman TV for interduce the many talented

  • @vrpenumalapvrenglish9466
    @vrpenumalapvrenglish9466 2 года назад

    Thank you madam for arrenge such a wonderful unrare programme

  • @shekarreddy4573
    @shekarreddy4573 3 года назад +4

    చాలా బాగుంది. గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్.

  • @humanrights27
    @humanrights27 3 года назад +3

    Excellent interested 👌 interview Mam

  • @prasadsrikoti1537
    @prasadsrikoti1537 Год назад +1

    Mind blowing sound effects with extradinary talent sir, even anchor enjoying it with great smile

  • @baizidshaik
    @baizidshaik 3 года назад

    good wishes excellent mimicry pleasent vedeo every body try this vedeo & enjoy & give applause thanq anchor of suman tv

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS 3 года назад +48

    కుక్కల వాయిస్ బాగా సూట్ అయ్యింది.👍

    • @villagevloger7820
      @villagevloger7820 3 года назад +2

      Hahahahaha

    • @ashokreddygurrala7814
      @ashokreddygurrala7814 3 года назад +1

      ala nuvvu cheyagalava
      kukka ani cheap ga comment cheyaku
      give respect to artist
      sir...
      dont mind my request this...🙏

  • @VenkataRamana-cz4fd
    @VenkataRamana-cz4fd 3 года назад +6

    మంచి ప్రోగ్రాం చేశారు
    యాంకర్ సిస్టరు కూడా natural గా యాంకరింగు చేస్తారు 👍

    • @ramabhi2334
      @ramabhi2334 3 года назад

      😂😂 Mee sense of humor keka boss

  • @saradasanagavarapu302
    @saradasanagavarapu302 2 месяца назад

    Excellent mimicry on dogs ever heard. Thank you sir@

  • @merugajayapradha7003
    @merugajayapradha7003 3 года назад +1

    Tq sir super ga chupincharu danyavadamulu

  • @ikrishmedia
    @ikrishmedia 2 года назад +4

    జంతువులను ఎంతో ప్రేమిస్తే గాని ఇంత పరిశీలన వీలుకాదు. మీ అనుకరణ చాలా ఆనందాన్ని చ్చింది. మీరు ధన్యులు 🙏🏻
    ఇంటర్వ్యూ చేస్తున్న వారు కూడ పరిధిలో నిర్వర్తించారు. కృతజ్ఞతలు.

  • @bhyrishettystalkies8272
    @bhyrishettystalkies8272 3 года назад +23

    What a wonderful attitude towards the natural skill of creation.

    • @malathigandu7521
      @malathigandu7521 3 года назад

      Super 🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @settijhansi7448
    @settijhansi7448 3 года назад

    Superr sirr.excellent.hatsoff

  • @shanthkumarkancherla5706
    @shanthkumarkancherla5706 2 года назад

    Excellent Krishna murthy garu thanks to anupama garu hats up to Suman tv from Shanth kumar Kancherla hyderabad telangana

  • @veerasekhar9622
    @veerasekhar9622 3 года назад +4

    super sir i never see this type of mimicry

  • @prashanthteegala3207
    @prashanthteegala3207 3 года назад +9

    Super Tallented Man👌👌

  • @bheemisettivenkatasubbaiah59
    @bheemisettivenkatasubbaiah59 3 года назад

    Super ga chesaru comedy ante idee🙏🙏🙏👍💯💯 TQ sir

  • @Nagarjuna901
    @Nagarjuna901 3 года назад

    Wow sir
    Meru super ga chesthunaruu
    Good video

  • @duckout3807
    @duckout3807 3 года назад +59

    గజ్జల సౌండ్ సూపర్.

  • @ssksatya8
    @ssksatya8 3 года назад +22

    Very Talented

  • @Godsgrace999
    @Godsgrace999 3 года назад

    Wammo ee dogs mimicry vunnantasepu full ga navvukunna sir thank q you are god gifted one

  • @plb4464
    @plb4464 Год назад

    Exelent sir featurelo real ga animals maaladagalgithe 1000 yers tharuvathaina sare mee Peru gurhuku rhechhukunaru E lokam lo animals langauge artham chesukovadam correct ga expressions evvadam goppa khala thank u sir ,,,, Ankaring chaala bagundandi ,, thank u sir all of you

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 3 года назад +13

    Brilliant artist.

  • @manjulathas244
    @manjulathas244 3 года назад +3

    Amazing 👏 ...ART...STAY BLESSED 💫💥❤💪🤩😍🙏🙏🙏🙏🙏🙏🤝

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 10 месяцев назад

    Wow super super sir and really I am appriciate and very good mimikri artist sir and all the best and Love from Bangalore India.

  • @syamalagoneguntla4138
    @syamalagoneguntla4138 Год назад

    Suuuuuuper sir . Dhanyavadamulu🙏🙏🙏😆😆😆😆😆😆😆

  • @bhimaraju433
    @bhimaraju433 3 года назад +10

    Fantastic...Variations in dog's voices and anklets sound brilliant 👏👏

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 Год назад +3

    Sir U r so talented in mimicry 👌👌🙏🙏

  • @murthytenneti2920
    @murthytenneti2920 2 месяца назад

    Great amazing skill sir thank very much

  • @BikshapathiPantangi
    @BikshapathiPantangi 2 месяца назад

    చాల చాల సంతోషం. అద్భుతంగా చెప్పారు: ధన్య వాద్..!

  • @ravidas4237
    @ravidas4237 3 года назад +8

    Super interview and so beauti ❤️❤️

  • @kothakotavenkatesh7531
    @kothakotavenkatesh7531 3 года назад +26

    యాంకర్ గారు ఐ లవ్ యు సీరియస్ గా చెప్తున్నా

    • @rajrajarao5226
      @rajrajarao5226 3 года назад +1

      😂😂😂

    • @ramabhi2334
      @ramabhi2334 3 года назад

      😂😂 Prema guddidi. Hence proved.

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 года назад

      యాంకర్ కి పెండ్లి అయ్యింది

  • @venkataramanat41
    @venkataramanat41 3 года назад +1

    Great Sir. You caught the Spirit of Dog. It's a gifted skill.

  • @krivison
    @krivison 2 года назад

    అద్భుతః కృష్ణ మూర్తి గారూ. మీది amazng talent..రియల్లీ . మీరు కుక్కల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్లు చేశారు . బహుశా చాలా కాలంగా కుక్కలను బాగా స్టడీ చేసే ఉంటారు. మిమిక్రీ రంగంలో నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ సబ్జెక్ట్ లొ, ఇంత డీప్ గా వెళ్లి ఎవ్వరూ చెయ్యలేదు . కంగ్రాట్స్ & all d bst. !

  • @devarajusampathirao6344
    @devarajusampathirao6344 Месяц назад

    Extraordinary talent. Great sir. Thank you very much. I enjoyed it a lot.❤

  • @mosesmalkapuram408
    @mosesmalkapuram408 3 года назад +4

    Great mimicry sir, I salute you

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 3 года назад +5

    కృష్ణమూర్తి గార్కి ధన్యవాదాలు

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 3 года назад +2

    Very nice phycology Anna, thank you

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 3 года назад +2

    Super perfect performance very nice video 😂👍

  • @sravinreddybaddam1158
    @sravinreddybaddam1158 3 года назад +6

    What a talent sir👏👏👏👏

  • @teluguhills7961
    @teluguhills7961 3 года назад +11

    Video starts at 5:40 min

  • @seshareddy469
    @seshareddy469 3 года назад

    Nice video ... Very talented mimicry, thank you Sir 🙏🙏 and Suman TV

  • @sarvajagannadhareddy1238
    @sarvajagannadhareddy1238 2 года назад +1

    Dear, EXCELLENT . CONGRATULATIONS !

  • @santoshsuzi7536
    @santoshsuzi7536 3 года назад +4

    Love from srikakulam ❤️

  • @kabalikaka7136
    @kabalikaka7136 3 года назад +18

    😀😀😀😄😀😄😀😄😀 చాలా నవ్వుకున్నా

  • @srinivasaraonuthalapati3197
    @srinivasaraonuthalapati3197 3 года назад +1

    Anchor is very nice and also.their laugh is very nice this programme is very good

  • @nkvarma2506
    @nkvarma2506 3 года назад +1

    కళాకారుల భావజాలం ఎప్పుడూ ఏదో జంతువు తో కానీ పక్షులతో కానీ హొయలు చూపుతున్న నదులతో కానీ ఇంకా చెట్లతో గుట్టల తో అనుసంధానం అయి వుంటాధనటానికి ఈ మీ హావ భావముు నిదర్సనం చాలా బాగుంది