తిరుపతి 300 Rs దర్శనం టికెట్లు | 300 rs special darshan in Tirupati offline | Bhakthi Margam Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • తిరుపతి 300 Rs దర్శనం టికెట్లు | 300 rs special darshan in tirupati offline | Bhakthi Margam Telugu
    ‪@BhakthiMargamTeluguOfficial‬

Комментарии • 49

  • @rangaraogudimetla4913
    @rangaraogudimetla4913 3 месяца назад +13

    Video length తగ్గించి విషయం డైరెక్ట్ గా చెప్పండి

  • @ramanakutty1
    @ramanakutty1 3 месяца назад +17

    తిరుపతి, తిరుమల లో ఎక్కడా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇవ్వరు.

    • @Manulovesyou
      @Manulovesyou 3 месяца назад +8

      Inthaka mundhu ichevaru, neru ga 300 rupayala queue nilchunte darshanam kuda gantannara lo ayyipoyedi edo pandaga roju tappa, memu ade roju velli Darshanam chesukuni vellipoyevalam, 2019 tarvata rules darunamga marai

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 3 месяца назад +6

    పెట్టిన టాగ్ లైన్ ప్రకారంగా ఆఫ్ లైన్ లో 300 రూపాయల టికెట్ గురించి మాత్రమే చెపితే బాగుండేది. మిగితా సోది అంతా అందరికీ తెలిసిందే.

  • @Lingala-i6o
    @Lingala-i6o 3 месяца назад +4

    Sodhi kadhu ...mundhu asalu topic chepu 🌺

  • @kumaraswamychebrolu2354
    @kumaraswamychebrolu2354 3 месяца назад +2

    Mee subscribers ni mi viues penchukovadanihi donga headlines pettabakandi ma ku time bokka

  • @nagelliprathapreddy478
    @nagelliprathapreddy478 3 месяца назад +1

    మీరు 300/- టికెట్ గురించి ఆఫ్ లైన్ లో గురించి చెప్పండి ఇవ్వన్నీ సోది ఎందుకు?

  • @phanishankar3149
    @phanishankar3149 2 месяца назад +1

    Dayachesi family tho chinnapillalu unnavallu online 300 tickets mathrame book cheskoni darshananiki vellandi. Yesterday I went to tirumala by steps only around 5000 tokens were issued on steps route . When I went all tokens were completed by first one hour only when started climbing uphill. I thought I will directly enter into free line and continued. Entered into free line around night 7:30 pm , my experince was horrible. Entered into vikuntam q complex around 12:00 pm , darshan completed by 6pm next day. I was single. 😮 Almost 23 hours took to have darshan. I am thinking how about people coming with kids and older people.

  • @nvsmudiraj
    @nvsmudiraj 3 месяца назад

    Asalu topic cheppu bro... Views Likes kosam kakapotey enduku 15mins video petav asalu vishayam matram ledu..waste channel...

  • @vishwanathgudimalla8646
    @vishwanathgudimalla8646 3 месяца назад +2

    Waste news old process

  • @sivasaireddy8267
    @sivasaireddy8267 3 месяца назад +2

    వైసీపీ గవర్నమెంట్ వున్నపుడు పద్ధతి కాకుండా న్యూ గవర్నమెంట్ సిస్టమ్ ఏమైనవుంటే అది చెప్పండి

  • @prasadmattipally
    @prasadmattipally 3 месяца назад +2

    Unnecessary information is more than usefully information. Very bad

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 месяца назад +2

    సార్ ఇంతకు ముందు ఒక నెల ముందు ఆన్లైన్ ₹లో 300 టిక్కెట్లు ఇచ్చేవారు కానీ ఒక సం,రం నుండి 3 నెలలు చేశారు. అన్ని రోజుల ముందు ఎవ్వరు ప్లాన్ చేసుకోరు. వెల్లాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇలా చేయడం వలన చాలా ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ పాత విధానం లా ఒక నెల ముందు బుక్ చేసుకునే అవకాశం ఇవ్వండి.

  • @sandeepkumarpola8507
    @sandeepkumarpola8507 3 месяца назад +3

    Nenu Tirumala Swamy varu Darshanam kosam every month veltanu..Tirumala lo offline lo 300Rs tickets ekkada kuda ivvaru…Dayachesi Tirumala gurinchi matladetappudu Jagrathaga information telsukuni cheppandi..Mee views kosam abaddalu cheppakandi

  • @venkatasureshreddyenterten8121
    @venkatasureshreddyenterten8121 3 месяца назад +4

    నిజమేనా చెప్పండి

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 3 месяца назад +1

    TTD, Srivari darshan should be made easy to common public, all amenities, accommodation e t c should be made available to all need, laddu and other prasadams quality should be improved, regular check should be done.

  • @7hillscandles274
    @7hillscandles274 3 месяца назад

    అన్నా ఆగస్టు నెలలో srinivasa divyanugraha హోమం టిక్కెట్లు ఓపెన్ చేస్తున్నారు cheppagalaru

  • @sesettisomasekhar5540
    @sesettisomasekhar5540 3 месяца назад

    కొండమీద రూములు ఆఫ్ లైన్ లో తీసుకోవాలంటే ఆఫీసులు ఎన్ని గంటలు నుండి ఎన్ని గంటల వరకు ఉంటాయండి

  • @nagamahesh22
    @nagamahesh22 3 месяца назад

    సోమవారం ఉదయం 4 గంటలకు తిరుపతి కి వెళ్తాను అక్కడి నుంచి శ్రీవారి మెట్టు దగ్గరకి దివ్య దర్శనమ్ టోకెన్స్ కోసం వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అందుబాటులో ఉంటాయా .. ఆ టైం కి వెళ్తే టోకెన్స్ దొరుకుతాయా ... అదే రోజుకు ఇస్తారా మరుసటి రోజుకు ఇస్తారా .. దివ్య దర్శనం కు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలా ...

  • @susarlasharma3813
    @susarlasharma3813 3 месяца назад

    Sir🙏 tirupate konda meda or krinda tirumala rly station RTC complex daggara? Plz chappande.mee vivarana super.

  • @mallelachannels7592
    @mallelachannels7592 2 месяца назад

    Kalaynothsvam ticket book chesukuna kani drshanam ticket book kaledu

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 3 месяца назад

    Inthaku mundhu LAGASLOT TICKETS issue cheyali HOMAM tickets link ilantivi interest vunna vary chestharu

  • @VasanthKumar-uj3qk
    @VasanthKumar-uj3qk 3 месяца назад

    Offline 300/ darsanam tickets where issutunnaru when will they giving tickets

  • @sonysagar1188
    @sonysagar1188 3 месяца назад

    Suprabhatham tickets kuda undraki kalipinchandi offline lo kani on line lo kani poor people vellanta problem kadha

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 3 месяца назад

    ఇది వున్నదేగా నువ్వు ఆయన ఫోటో పెట్టుకోవటానికి ఏముంది

  • @subbakrishnasastry3241
    @subbakrishnasastry3241 3 месяца назад

    Please keep videos short. You could have told all this information in less than 3 minutes.

  • @vidyasagarmvrk5688
    @vidyasagarmvrk5688 2 месяца назад

    Sir off line lo tickets ekkadisthaaro cheppamante pooku lo suththi antha chepthaaventaiah baabu bus ticket gurinchi maaku thelusu ilaanti pichchi pooku videolu pettaku

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 3 месяца назад

    నీ వీడియో లు చూసి రోజు గంట కొట్ట mantaavu

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy2404 3 месяца назад

    Thirumalalo vruddulaku vikalangulaku offline ticketlu mahadwaram mundunna shed nunde darsham cheyinchandi om namo venkateshaya

  • @srinivasaraoyedidi7280
    @srinivasaraoyedidi7280 3 месяца назад

    దర్శనం లడ్డు రేట్స్ తగ్గించేశారు అన్నారు కదరా ఎల్లౌస్

  • @kesavscuf4995
    @kesavscuf4995 3 месяца назад +2

    Good decision 🎉❤🎉

  • @jibbuluspider5626
    @jibbuluspider5626 3 месяца назад

    Hello there is no OFFLINE TICKETS

  • @krishnaduddukru4403
    @krishnaduddukru4403 3 месяца назад +1

    3

  • @sunderj4774
    @sunderj4774 3 месяца назад +1

    Respected brother your Telugu is non understandable so kindly add English scrolls simultaneously for better reach

    • @BhakthiMargamTeluguOfficial
      @BhakthiMargamTeluguOfficial  3 месяца назад

      Ok sunderj garu

    • @sunderj4774
      @sunderj4774 3 месяца назад

      @@BhakthiMargamTeluguOfficial Thank you.The reason for my quote all the Nri throughout the world are interested in knowing the latest rule after CBN govt formation.Thank you.sir.

  • @mallelachannels7592
    @mallelachannels7592 2 месяца назад

    Darshanm ticket kuda avasaram haa

  • @telugubhaktiworld
    @telugubhaktiworld 3 месяца назад +2

    Good information

  • @gopikrishna4011
    @gopikrishna4011 3 месяца назад

    Mari above 12 years children unte yetla?

  • @sridwarakaRam
    @sridwarakaRam 3 месяца назад

    Earlier during TDP rule they used to give tokens

  • @naveendesaigowda7603
    @naveendesaigowda7603 3 месяца назад

    Offline lo unaya 300

  • @harinat9385
    @harinat9385 3 месяца назад

    Sudden plan gaa tirupathi vasthe darshan tickets akada dorukuthayi

  • @vamsikrishnagorthi1115
    @vamsikrishnagorthi1115 3 месяца назад +2

    Great information❤. Thank you🙏

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 3 месяца назад

    అన్నమయ్య కాలంలో..స్వామివారి ప్రసాదాలు ఎలా ఉండేవో ,అన్నమయ్యయే స్వయంగా రెండు కీర్తననల్లో వివరించారు...❤❤
    "ఆరగింపవో మా యప్పా యివె
    పేరిన నేతులు పెరుగు లును..
    ఒడికపు కూరలు ఒలుచు పప్పులును
    ఒడియాలపు రాజాన్నమ్ములు
    బడిబడి కనకపు పళ్ళెరములతో
    కడు వేడుక నీకు వేంకట రమణా !"
    "ఇందిర వడ్డించ యింపుగను
    చిందక యిట్టే భుజించవో నా స్వామి.
    అక్కాళ పాశాలు అప్పాలు వడలు
    పెక్కైన సయిదంపు పేణులును
    చక్కెర రాసులు సద్యోఘృతములును
    క్రిక్కిరియ ఆరగింపవో నా స్వామి "...అన్నమయ్య.
    ఇక తిరుమల కొండ మీదనే దైవ సన్నిధిలో క్షమించరాని తప్పులు చేసే వారిని స్వామి తప్పక ఏదో రూపంలో శిక్షిస్తారు..
    ఈ విషయంలో అన్నమయ్య ఏమి చెప్పారో చూడండి...
    పాపాలుచేసి మరచి బ్రతుకు చున్నాడ గాని
    వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెరుగ
    ఏపున శ్రీ వేంకటేశు నెక్కడో వెదకే గాని
    నాపాలి దైవమని కాచుటెరక "..అని..
    ఇక ఉద్యోగ ధర్మానుసారం విధులను సక్రమంగా నిర్వర్తించే పాలక మండలి సభ్యులు ఉద్యోగులకు,వేదపండితుల కు,వ్యాపార వర్గాలకు... అన్నమయ్య దివ్య సందేశ మేమంటే ...
    "త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు
    దేవుడు మెచ్చును
    లోకము మెచ్చును "..అని..
    ధర్మో రక్షతి రక్షితః - యత్ర ధర్మో తత్ర జయః.❤❤❤

  • @srinusiripurapu7662
    @srinusiripurapu7662 3 месяца назад +1

    Eo gariki🙏🙏🙏🙏🙏