300 darshan tickets offline | SSD Tokens | Tirupati Rooms | tirupati darshan tickets offline telugu
HTML-код
- Опубликовано: 8 сен 2024
- 300 darshan tickets offline | SSD Tokens | Tirupati Rooms | tirupati darshan tickets offline
1. Tirumala srivari seva online booking Telugu
• Tirumala srivari seva ...
2.తిరుపతి శ్రీవారి భక్తులకు శుభవార్త
• TTD #bigbreakingnews |...
1.Tirumala room booking online booking
• Tirumala room booking ...
2. Tirupati Free Darshan Tickets
• Tirupati Free Darshan ...
3.Tirumala Srivani trust break darshan
• Tirumala Srivani trust...
4. tirupati accommodation booking telugu
• tirumala room booking ...
5.తిరుమల అర్చన సేవ
• తిరుమల అర్చన సేవ | tir...
6.Tirupati kalyanotsavam tickets booking
• Tirumala kalyanam tick...
7.Tirupati SSD TOCKEN
• tirupati free darshan ...
8.తిరుమల శ్రీవారి తోమాల సేవ
• తిరుమల శ్రీవారి తోమాల ...
9.అలిపిరి మెట్ల దారి To తిరుమల
• అలిపిరి మెట్ల దారి To ...
10, తిరుపతి సుప్రభాతం సేవ
• తిరుపతి సుప్రభాతం సేవ|...
1. సుప్రభాత సేవ
• సుప్రభాత సేవ | Tirumal...
2.తిరుమల అంగప్రదిక్షణ
• తిరుమల అంగప్రదిక్షణ | ...
3.తిరుమల శ్రీవారి అర్చన సేవ
• తిరుమల శ్రీవారి అర్చన ...
4.శ్రీవారి తోమాల సేవ
• శ్రీవారి తోమాల సేవ | T...
5.తిరుమల శ్రీవారి నిజపాద దర్శనం
• తిరుమల శ్రీవారి నిజపాద...
6.తిరుమల శ్రీవారి అష్టదళ పాదపద్మరాధన సేవ
• తిరుమల శ్రీవారి అష్టదళ...
8.తిరుమల శ్రీవారి అభిషేకం
• తిరుమల శ్రీవారి అభిషేక...
7.తిరుమల కొండ పైన మీకు రూమ్స్
• తిరుమల కొండ పైన మీకు ర...
8.Tirumala Places to visit in Rs 120
• Tirumala Places to vis...
9.తొలిసారి అలిపిరి మెట్ల నుంచి తిరుమల వెళ్లే వారి కోసం
• తొలిసారి అలిపిరి మెట్ల...
10.Accommodation in Tirumala
• ARP Counter Tirumala o...
11.తిరుమలలో మీకు గదులు కావాలంటే ఇలా చేయండి
• తిరుమలలో మీకు గదులు కా...
12.Places to visit in tirumala Rs120
• places to visit in tir...
13.Tirumala vengamamba Nitya Annadana satram
• Tirumala vengamamba Ni...
14.తిరుపతి లో రూమ్ దొరకకపోతే
• తిరుపతి లో రూమ్ దొరకకప...
15.తిరుమల కొండ పై ఉచిత లాకర్స్
• తిరుమల కొండ పై ఉచిత లా...
tirupati balaji darshan
tirupati free darshan tickets
tirumala free darshan token timings telugu
tirupati room booking telugu
ttd accommodation rooms review
tirupati accommodation booking telugu
how to book private rooms in tirumala
tirupati free darshan ticket booking online telugu
divya darshan tickets tirumala telugu
ttd tickets booking telugu
tirupati ssd tokens timings
bhakthi margam tirupati
bhakthi margam telugu
300 darshan tickets @ tirumala offline
TTD Room
AP TS ప్రజాలు ఇక్కడ ఒక్కటి గమనించాలి TTD లో తమిళ వాళ్ళ పెత్తనం.ఏకువగా వుంది.దల్లరుల్లు.ధోపిధి.దారులు పాతాళానికి.పాకిపోయింది.సామాన్య భక్తులు నరకం చూస్తున్నారు.అంత ఏకువ డబ్బులు సౌకార్యాలు.లేకపోతే మీ ఇంటి డేగరా వున గుడిలో దర్శనం చేసుకొని గోవిందా గోవిందా అన్నీ మొక్కుకోండి.లేదా మన తిరుపతి తిరుమల శ్రీ వారిని మీరు కాపాడుకోండి.మన తెలుగు వారికి .ప్రపంచా వ్యాప్తం గా మిగిలిన గుడి ఇధి.ఒకటే 🙏🙏🙏
ఏం అయ్యింది???
Super bro excellent ga chepparu
om namo venkatesaya.
Thank you , chakkaga chepparu
తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ విఐపి బ్రేక్ దర్శన్ గురించి చెప్పగలరు
Sir mana Telangana vala letters considered chayadam ledu sir chesina hold pedthunaru dhrsanam inka room vunty manam dhrsanam ki povdam better sir
Swami vaarini velam paatalo petti ammi, andina kaadiki dochukuntunnaaru.
Okaroju vasthundi veella thikka kudurchadaaniki
Saptagiri go pradakshinam, homam 9am homam, ATC circle, tokens ₹300/- homam
Sreevani darshan gurinchi neetga cheppandi pl
Thanks for information bro
Sir మేము దర్శనానికి వెళ్ళాము ఏ టికెట్ దొరక ఇబ్బంది పడ్డాము ఆఖరికి ఫ్రీ దర్శనానికి పోయాము 24 గంటలు పట్టింది ఎంత దారుణంగా టీ టీ డీ సిబ్బంది emkeppudu రికమాందేశన్ లేకుండా కొందమీదకు పోకూడదు అనిపించింది 😔😔
Metla margam gunda vellalsindi
@@kamalambhargavi397konda yekka leni varu kavachchu
Proper preparation lekunda velte alage untadi.
Hi sir
Chala valuable information isthunnaru
Nenu ma sis kalayanam tickets book chesukunnam
Dhanivalla emina problem vuntundha memu kalyanam ki vellavachaa plz help
Memu 10500 srivani tickets tisukoni velemu modhati gadapa dharsam vaka schenam kuda swamivarini dharshichukonivvatam ledhu mondhuku thosestunnaru maku chala bhadha anipichindhi
senior citizen tickets direct ga thirumala lo dhorukuthaya
మహా సంతోషం బ్రో
Yes online teseyali. Entha problems face chestunnaru .ippudu sudden ga vellali anukunna variki ela
Thankyou brother for your information, we are coming from Hyderabad by car please let us know whether parking facility is available in Bhoodevi Complex for free darshan tickets.
సార్ మీము ఈ మంత్ 29/08/2024 ఈవెనింగ్ 4 కి వర్చువల్ సేవా దర్శనం టికెట్ లు బుకింగ్ అయినవి కానీ టికెట్ ప్రింట్ రాలేదు సార్ టికెట్ id నెంబర్ తో మెసేజ్ వచ్చింది టికెట్ ఎలా ప్రూఫ్ ఎలా సార్ ప్లీజ్ చెప్పా గలరు 🙏
మీరు. వర్చువల్ సేవ టిక్కెట్ బుక్ చేసుకుంటే మీరు మళ్ళీ దర్శనం రోజు బుక్ చేసుకోవాలి అది సంవత్సరం లోపు దర్శనం చేసుకోవాలి.
ఓమ్ నమో వేంకటేశాయ
🙏
Wow❤
Anna peddavallaki online lo ticket thisukokapoyina neruga vellochha
Well explained
Om. Namo. Venkateshya. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌺🥀💐🌸🌷🍏🌲🍐🌾🍋🌿☘️🌳🍈🌱🌸💐🥀🌺🌻🌴🌺🥀💐🌸🌻🌺🥀💐🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Angapradhakshanam tickets offline lo evvadama malli start chesthara sir
Naaku arthritis problem undandi.araganta kuda nilcholenu,naaboti vaariki yemanna seeghra Darshan maargam emanna undaa
Angapradkshna tickets off line cheyyandi 🙏🙏🙏🙏
Nice explained sir
SSD Token theysukoni direct ga tirumala konda paiki dharsananiki vellavacha anna
Haa vellavachu @@shivaKumar-bq6es
sri vari metlamargham lo anni divya darshanam tokens issue chestharu.(3000) tickets limit ani vinnamu nijamena?
Please ma dowts clearer cheyyandi NIRs gurinchi
NRIs direct 300 rupees darshnam pondavachu kani deeniki mee passport inka recent immigration clearance stamp vunnadi kavali. Meeru India lo land Ayina 30days lopu darshanam chesukovali. 300 rupees meeru Q line lo pay cheyachu
Rooms Darshanam tickets vuntene isthara, Room tisukoni Darshanam ki neruga vellala leka snanam yekadaina cheyala?
దర్శనం టికెట్లు లేకపోయినా రూమ్స్ ఇస్తారు
Om
Good morning annaya
OM NAMO VENKATESAYA
సార్ పురోహిత్ సంఘం ఫోన్ నెంబర్ ఇవ్వండి
Worst maintenance in Tirumala. I see many accommodations are selling in black at the TTD employees MBC counter.
SSD tokanes oka roju ki enni esthru bro please tell me
How to NRIs to Darsan at Tirupati please follow rules
Anna galigopuram daggara token scan chestunara
10000 dhardhanam ki flight vochina bakthulaku timings untaya sir?
SSD TOKENS Theysukoni direct bus ki tirumala konda paiki dharsananiki vellavacha anna ???
Sir,
"I have already booked a room on October 3, 2024, but I want to extend my stay for one more day on October 4, 2024. Is it allowed in Tirumala?"
Sir ttd 300rs special entry darsanam akkada estaru tirupati lo
శ్రీ వారి దివ్యానుగ్రహ హొమ సేవా టికెట్ల కు అదే రోజు టికెట్ల ఆఫ్ లైన్ దొరకుతుందా మాకు తెలియజెయండి
Srivani ticket JEO time at what this tickets are issued if we reach Tirumala at 10 am can we get ticket offline
Om namo venkatesaya sir 🙏🙏🙏
సీనియర్. సిటిజన్స్‌కు.వివరాలు.తెలుపలేదు
Vishnu nivasam Q line start time enti
Supadam darshanam ki direct ga vellocha ye tickets lekunda
Anna 20 years age vundevalaki tirumalalo accommodation room istara memu andru 19 20 age vundamu pakka room istra please say it will be needful to me
Speed ga cheppandi information
Simple trick 1.25 lo pettandi speed. Correct ga undhi andi
Senior citizen darsan offline availability. Can you inform sir?
Only online
thank you sir,
homam amount 1000 annaru then special darshanam 300 per head additional ga pay cheyyala leda Homam cheyinchukunnavarki free ga pampistara ardam kaledu
హోమం అయినా తరువాత తిరుమల పైన ATC సర్కిల్ దగ్గర ఉన్న దర్శనం లైన్ దగ్గర 300 RS కట్టాలి సార్
Hlo sir plzz reply
Ippudu nadaka darini velthunnavallaki steps midha divyadarshanam tickets istunnara sir
And avi tesukunte sarvadarshanam ticket avasarm ledhu kadha sir
Plzz reply sir
శ్రీవారి మెట్లు మార్గం లో దివ్య దర్శనం టికెట్స్ ఇస్తున్నారు
SSD token 2PM nunchi yenta varaku istaru?
1) CRO office lo que lo unna oka person ki 2 rooms istara?? Ekkuva mandi stay cheyalsi undetappudu...
2) 300/- darshanam ticket chesukunna varu actual time slot kante munduga darsananiki vellochha
Kindly plz try to send reply sir...
రెండు రూమ్స్ ఒక్క వ్యక్తి కి ఇవ్వరు సార్
300 rs దర్శనం కోసం ముందుగా వెళ్ళవచ్చు....
NRIs Darshanam cheyyalante etla follow kavali
Srivari seva application kuda offline lo teeskovali
కొంచం లెగ్ బాగా ఉంది
Aliperi rout lo Divya darshanam tickets estunnara
Divya darshanam tokens srivari mettu daggara matrame istunnaru
money will speak all the places
తిరపతి ఇక దేవస్థానంకంటే వ్యవసాయ స్థానంగా మారిపోయింది. దీనికంటే స్వవంత ఊరి దేవాలయం బెటర్.
1yr baby una valu ela velali pls suggest😊
Annin places Q lo thousands of people untaru 😢
SSD token akkada report chayli
2 nudi anta time varaku tickets istaru
Can tell vizag mla mp letters vip break darshan
Reply petu anna
Divya Darshanam tickets alipiri nadaka dharilo vellevariki ekkada istharu cheppagalara anna
Alipiri lo ivatledhu srivari mettu margam nunchi velthe isthunaru adhar card tisikelandi main adhar card and tisukunaka 1100 mettu dagara family antha agi valaku tickets isthe scan chesi ticjets manake istharu avvi jagrathaga petukovali ticket meda unna time ki oka 1 hours mundi line mundhi waiting cheyali pilustaru apudu vellali 2 hours lo darshanam avuthundhi
Hi anna , nenu ma sister, ma thamudu velthunam TTD ki room esthara anna
Anna repeated chepthunnaru slowga
10000 విరాళం చేస్తే రూమ్ +దర్శనం ఒక్కసారే అవకాశం ఇస్తారా, లేక ఎప్పుడైన రూమ్ +దర్శనం కల్పిస్తారా
వికాలంగులకు టకేటు లేని వారికి ఎకడ ఇసౖరు చేపండి
హోమము టికెట్ ఆఫ్ లైన్ లో ఇస్తారా
కాలినడకన శ్రీవారి దర్శనం గురించి వెళ్లే మార్గంలో టికెట్ ఇస్తారని మీరు ఒక ఎపిసోడ్లు తెలిపినారు అయితే అది ప్రస్తుతం రన్నింగ్ లో ఉందా లేదా మరి డౌట్ మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపు వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు కాలినడకన వెళ్లే మార్గంలో టికెట్లు ఏమైనా ఇస్తున్నారా దివ్య దర్శనం టోకెన్
Sir , memu ma 14 months old baby tho sudden ga vellalsi vasthundi… memu alipiri metlu ekki velthunam sir… Darshanam tokens Ekkada isthunaru sir alipiri mettu nundi vellevallaki?
Alipiri daggaralo vunna Bhudevi complex , Railway station daggaraloni vishnu nivasam, bus stand daggaraloni Sreenivasam ee 3 places lo..morning 2 am nundi tickets issue chestaru..... Kani night 11 nundi line lo vundavalasi vastundi... Idi alipiri mettu nundi vellevarikosam...
Hi bro Homam ki 1000/- annaru kada malli 300/- Darshanam ki pay cheyyala ???
హోమం టికెట్లు 1000 రూపాయలు + 300 దర్శనం టికెట్ = 1600
Sri Vani trust lo 10000/- donation kadite wife and husband iddariki modati gadapa darsanam vundaa ledaa ? Please telupagalaru
Okkariki 10,5000 kattali idhariki ivvaru Darshanam
ఇది ఒక్కరికీ మాత్రమే, ఒక్కరికి 10,000/- మరియు దర్శనం టికెట్ రేట్ అదనం.. ఈ అందరూ సోది ఎక్కువ. తప్పుడు tumb nails తో.. భక్తులను మిస్ గైడ్ చేస్తున్నారు.. తిరుమలలో ఏదో మొత్తం మారిపోయి... కొత్తగా ఏమీ లేదు.. అంతా covid తర్వాత ఉన్న నియమాలు , నిబంధనలు వారిస్తాయి... రోజుకి 60,000 వేల నుండి 1 లక్ష వస్తే ఏ E O అయినా.. ఏ ప్రభుత్వం ఉన్నా ఏమీ చెయ్యలేదు.. ఏదో తృప్తి కోసం అలాగ.. ఇలాగ.. అంటారు.. ఓం నమో వెంకటేశాయ నమః..
ఒక్కరికి 10 వేలు అండి
Room kuda
10:10
5 months baby unnavallu ela vellali pls clear my doubt 🙏
Baby birth certificate with parents aadhar card. Entry at supadham in tirumala
Sir, mrng 5 ki train dhigi aa evng tickets 300 ruppes isthara sir
300 tickets offline lo vundavu asalu, 3 months mundhu book cheskovali.
Sri vari mettu dvara velthe tickets istaru 2 hours lo dharshanam avuthundhi
300 offline tickets not available
300 టికెట్స్ 10.30
నడకన వెళ్లే వారికి టోకెన్ వేస్తున్నారా ఇప్పుడు
ఇస్తున్నారు అలిపిరి దగ్గర, శ్రీవారి మెట్లు దగ్గర
Alipiri mettu daggara em tickets istharu andi
Srivari metla adda veyatledani vinikidi@@BhakthiMargamTeluguOfficial
@@BhakthiMargamTeluguOfficial tq for info
Sir maaku 300 tickets kavali
Hi
ఏ దర్శనం ఇవ్వడం లేదు రూమ్స్ ఏమి ఇవ్వడం లేదు ఆన్ లైన్ దర్శనాలు ఎత్తి వేయాలి 300రూ దర్శనం ఆఫ్ లైన్ లో ఇవ్వాలి
Dont spread false information, because most of pilligrams come from father distance so they will struggle after reaching tirupati... So be kind to give righteous information
ఎందుకు ఇలాగ స్వామి దర్శనం కి రూల్స్ పెడుతున్నారు. కరోనకి ముందు నేను, మా స్నేహితులు నడకదారిలో మెట్ల దారిలో వెళ్లి టోకెన్ వేసుకొని దర్శనం చేసుకొని అదే రోజు తిరుగు ప్రయాణం చేసే వాన్ని. మళ్ళీ అలాగే పెట్టాలి.... తిరుమల స్వామి దర్శనం మరి దారుణం గా చేస్తున్నారు. టీటీడీ పెద్దలు, సీఎం గారు ఈ విషయం గమనించగలరు.
శ్రీనివాస్ గారు
ఓం నమో వేంకటేశాయ
లక్ష రూపాయలు డొనేట్ చేసే భక్తులకు టీటీడీ వారు ఎలాంటి సదుపాయాలు కలగచేస్తున్నారు .
తెలియ పర్చ గలరు గోవింద
అలాగే సార్ తప్పకుండా
5minutes lo ticket ekkada nayana.... 3km queeee petti 5 minutes ticket teeesivvu.... Neeeku antha dabbu kavalanna isthanu.....endhuku prajalni mosam chestharu
Memu 3 mem 300 rs ticket online lo book cheuskunam dantlo book chesina iddaru na frnds hand echaru bokk chesindi vallu nenu veltey room estara bro ? Valla place lo evarinaina teuskoni vellocha? Pls reply
3 tickets pattukuni velu rooms estharu.valla place lo yevarini tesukuvelakudadu dharsanam ki. Rooms lo itey vundachu.
@@RajeevSunkara thank you bro message ela cheyali book cheisna vallu untey ne estara leka same booking lo una evaru velina estara
@@vinaycherry5694 meru 3 members ticket book chesukunaru dharshananiki kadha.
2) Andhulo 2 members hand echaru
3) Nevu a 3 tickets tesukuni veli. Rooms adugu akkada yentha mandi adugutharu 3 members annu. Ne aadhar chupinchi rooms tesuko.
4) dharshananiki nevu okadave vellali valla place lo replacement vundadu.
@@RajeevSunkara thank you bro
When will seva electronic dip will open
Daily worst news on Ttd
Anna, maku, 1,ticketkavale ela
11:36 11:38