మరీ అంత పొగిడే కండి నేను ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే ఇష్టపడే వారిని కానీ కమ్యూనిస్టులు మతోన్మాదులు అవును కమ్మలు లిస్ట్ కార్యకర్తలు కష్టజీవులు నిజాయితీపరులు కావచ్చు కానీ కమ్యూనిస్టు నాయకులు 100% మతోన్మాదులు ఒక మతాన్ని ప్రేమిస్తూ ఒక మతాన్ని ద్వేషిస్తారు ఈ 70 సంవత్సరాలు హిందువుల నువ్వెళ్ళు చాలా ద్వేషించకు సమాన పనులు కడుతున్న హిందువులకు సమాన హక్కులు ఇవ్వలేదు కనీసం పోరాటం కూడా చేయలేదు ఈ కమ్యూనిస్టులు ఉదాహరణకు ముస్లిం సోదరులకు మదర్సాలు ఉంటాయి ఈ ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉంటాయి అవి ప్రజలందరూ కట్టిన పనులు డబ్బులతో ప్రభుత్వ సహకారంతో నడుస్తాయి మరి హిందువులకు భగవద్గీత పాఠశాలలు యూనివర్సిటీల కోసం పోరాడాలి పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయా కమ్యూనిస్టులు సమానంగా పనులు కడుతున్నప్పుడు సమాన హక్కులు ఇవ్వాలి కదా సమ సమాజం అంటూ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తుంటారు కదా అందుకే కమ్యూనిస్టు కార్యకర్తలు పాపం కష్టజీవులు నిజాయితీపరులు కానీ ఈ కమ్యూనిస్టు కార్యకర్తలను కూడా మోసం చేసి కమ్యూనిస్టు నాయకులు మతోన్మాదుల జీవిస్తూ విదేశీ నిధులు విదేశీ విధులు ఇది వీళ్ళ విధానం
కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు గొప్ప మేధావి గొప్ప సిద్ధాంతకర్త అద్భుతంగా అన్ని విషయాలు మాట్లాడగలరు. అన్ని రాజకీయ పార్టీలను మేధావులను ఆకర్షించగలుగుతారు .... కానీ కామ్రేడ్ ఏచూరి గారు తన కుటుంబాన్ని కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షించలేకపోయారు తన కొడుకులను తన భార్యలను తన ఇతర కుటుంబ సభ్యులను ఎవరిని కూడా తన రాజకీయాల వైపు సాధారణ సానుభూతిపరులుగా కూడా తయారు చేయలేకపోవడం చాలా బాధాకరం. తన అద్భుతమైన మేదస్సు ద్వారా కమ్యూనిస్టు పార్టీని సాధారణ బలోపేతం కూడా చేయలేకపోయారు పైగా ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ సిపిఎం దేశవ్యాప్తంగా చాలా బలహీనపడింది. జాతీయ పార్టీ హోదా కోల్పోయి ప్రస్తుతం రాష్ట్రస్థాయి పార్టీగా మాత్రమే కొట్టుమిట్టాడుతుంది. త్రిపుర పశ్చిమ బెంగాల్ ఒకప్పటి రాష్ట్రాలు నేడు పార్టీ నామరూపం లేకుండా పోయినాయి. ఏచూరి గారి మేదస్సు ద్వారా దేశంలో ఎక్కడా అయినా కమ్యూనిస్టు పార్టీ బలోపేతం అయ్యిందా...? ఏచూరి గారు ఉత్తమ కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఉండాల్సిన అన్ని అద్భుత లక్షణాలు ఏమి కలిగి లేడు. ఏచూరి గారు రోజుకు 20 పెట్టిన సిగరెట్లు తాగుతాడు. కొంత మద్యపానం కూడా సేవిస్తాడు. దోపిడీ పాలకవర్గాల పెట్టుబడి దారి వర్గాల అందరికీ కావలసిన మిత్రుడే. వారందరితో చాలా స్నేహపూర్వకంగా ఆకర్షణయంగా మాట్లాడుతాడు సూపర్ చేస్తాడు. ఏచూరి గారు దేశంలో ఉన్న అన్ని దోపిడి వర్గ రాజకీయ పార్టీల నాయకులను, పెట్టుబడిదారులను అద్భుతంగా ఆకర్షిస్తాడు. కానీ తన మేదస్సు ద్వారా కమ్యూనిస్టు పార్టీ వైపు పేదలను ఏమాత్రం ఆకర్షించలేకపోయాడు. శ్రామిక వర్గ ప్రజలను ఏమాత్రం ఆకర్షించలేకపోయాడు. త్రిపుర బెంగాల్ ప్రజలను కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏమాత్రం నిలబెట్టలేకపోయాడు. సొంత తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఏ ఒక్క కార్యకర్తలను తయారు చేయలేకపోయాడు. సిపిఎం పార్టీ ఏచూరి గారికి ఇవ్వాల్సిన తన శక్తినంత ఇచ్చింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది. కానీ ఏచూరి గారు సిపిఎం పార్టీకి అద్భుతంగా ఇచ్చింది ఏం లేదు. శ్రామిక వర్గ ప్రజలను ఆకర్షించింది లేదు. సిపిఎం పార్టీని బలోపేతం చేసింది లేదు. తన కుటుంబాన్ని చనిపోయినటి కూడా కమ్యూనిస్టులుగా తయారు చేసింది లేదు. ఏ చురు గారి ఆధ్వర్యంలో దేశంలో కమ్యూనిస్టులుగా యువతరం తయారయింది లేదు. దేశంలో సాధారణ రాజకీయ నాయకులు మాదిరిగానే ఏ చూరి కూడా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే మిగిలిపోయాడు. నిజమైన శ్రామిక వర్గ రాజకీయ నాయకుడిగా కమ్యూనిస్టులు గర్వపడాల్సినంతగా ఏచూరి జీవితం ఆదర్శనీయం కాదు... ఆకర్షణీయం కాదు ఇట్లు జై భరత్ మహావీర్ కమ్యూనిస్టు అభిమాని
భారతదేశంలో హిందూ మత ప్రభావంతో శరీరాన్ని కాల్చడం లేదా పూడ్చడం చేస్తారు ఎందుకంటే అలా చేయకుంటే స్వర్గానికి నరకానికి వెళ్లకుండా మధ్యనే కొట్టుమిట్టాడు అని ఇందు ఈసం భావజాలం ఇది నిజం కాదని నమ్మిన వ్యక్తుల్లో సీతారాం ఏచూరి ఒకరు తాము ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడాలి అంతవరకు ఉపయోగపడాలని అదే కమ్యూనిస్టుల సిద్ధాంతం దేవుడు దయ్యం తో కాంగ్రెస్ పార్టీకి పనిలేదు మానవత్వం పేద ప్రజలే కమ్యూనిస్టులకు ఇష్టం నా చిన్నప్పుడు పన్ను ఊడిపోతే మా అమ్మ పన్నును భూమిలో పాతి పెట్టమని అది ఎందుకంటే పైకి వెళ్లాక దేవుడు అడుగుతాడు ఆ పనులు లేకుంటే నువ్వు స్వర్గానికి పోవు నరకానికి పోతావని చెప్పేది అలాంటిది తన శరీరాన్ని మొత్తంగా గేమ్స్ కు ధారాదత్తం చేయడం నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ విషయం చాలామందికి అర్థం కాదు అర్థం చేసుకుంటే దాంట్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి ఇలాంటి విషయాలని ప్రజల్లో అవేర్నెస్ పెంచుతూ వీడియోలు చేస్తే మీకు prp రేట్ తో పాటు ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది కానీ మీ ఛానల్ ఇలాంటి వాటికి యజమాన్యం ఒప్పుకోదు మీ యజమాని అనుకో విజ్ఞప్తి అన్ని చానల్లో ఇందు భావజాలానికి మోడీకి తాబేలు కి వేరు వస్తున్నాయి మీరు సైన్స్ నమ్ముకొని మీ వార్తలు ప్రసారం చేస్తే మీ ఛానల్ నెంబర్ వన్ గా ఉండడం ఉంటుందనేది నా నమ్మకం మెయిన్ స్క్రీన్ మీడియా కంటే సోషల్ మీడియా టాప్ కావడానికి కారణం మీ యాజమాన్యం తెలుసుకోలేక పోతుంది. వాస్తవాలను వాస్తవాలుగా చూపించడానికి ప్రయత్నం చేయండి లేకపోతే శాస్త్రి ఆధారాలు ఉంటేనే చూపించండి లేకపోతే ఛానల్ మూసివేయండి. ఇది మీ ఛానల్ యాజమాన్యానికి మాత్రమే సూచన
ఎంత కాలం కమ్యునిస్టుల గొప్పలు గంపలకు ఎత్తుతారు. చివరకు చైనా రష్యాలలో కూడా కమ్యునిజం ఫెయిల్ ఈ వ్యక్తులు నాయకుల కారణంగా దేశాలు ప్రపంచం నష్టపోయింది గంపలు అయితే జరిగిన మేలు గుప్పెడు అంతే! వీళ్ళ కారణంగా బెంగాలే గానీ ఈశాన్య రాష్ట్రాలేగానీ కేరళనేగాని ఏం సాధించి తలకెత్తుకున్నాయి.
మరణం తర్వాత కూడా ప్రజా సేవకే ... పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం దానం వామపక్ష నేతల సంప్రదాయం. నాడు బెంగాల్ మాజీ సీఎం లు బుద్ధదేవ్, జ్యోతి బసు, నేడు సీపీఎం అగ్రనేత సీతారామ్ ఏచూరి
యాంకర్ గారు మీలో కమ్యూనిస్టు భావజాలం ఉంది అందుకే ఎక్కడ తత్తర పాటు లేకుండా వామపక్ష శ్రేణులను ఆకట్టుకునే విధంగా మీ విశ్లేషణ ఉంది.. మీతో పాటు చేసిన ఆ అన్న ఎవరో నాకు తెలియదు కానీ అతను కూడా అన్ని చానళ్ల కంటే బాగా విశ్లేషణ చేశారు కొన్ని చానల్లో సిపిఐ cpm మధ్య తేడా కూడా తెలియని వారు యాంకరింగ్ చేస్తున్నారు అంతిమయాత్ర రోజు తన శరీరాన్ని ఎయిమ్స్ కథ చెప్పే రోజు మరొక వీడియో చేయగలరు
ప్రశ్నించే దైర్యం కోల్పోయి కులమతాల రొచ్చులో ములిగిపోయిన ఈ దేశ ప్రజలు ఎప్పుడో చచ్చిపోయి బానిసలుగా మాత్రం మిగిలారు..!!! జీవితం మొత్తం ప్రశ్నతో, పోరాటంతో గడిపిన మీరు ఎప్పుడూ బ్రతికే ఉంటారు...లాల్ సలాం డియర్ కామ్రేడ్...!!!😢
సీతారాం ఏచూరి గారు బ్రతికున్నంత కాలం ప్రజలను చైతన్యం చేయడంతో పాటు మరణించిన తర్వాత కూడా వైద్య విద్యార్థులకు తన శరీరం అప్పగించి విద్యార్థుల్లో చైతన్య నింపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారి సంకల్పాన్ని ప్రజలకు వివరిస్తే బాగుంటుంది
కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు గొప్ప మేధావి గొప్ప సిద్ధాంతకర్త అద్భుతంగా అన్ని విషయాలు మాట్లాడగలరు. అన్ని రాజకీయ పార్టీలను మేధావులను ఆకర్షించగలుగుతారు .... కానీ కామ్రేడ్ ఏచూరి గారు తన కుటుంబాన్ని కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షించలేకపోయారు తన కొడుకులను తన భార్యలను తన ఇతర కుటుంబ సభ్యులను ఎవరిని కూడా తన రాజకీయాల వైపు సాధారణ సానుభూతిపరులుగా కూడా తయారు చేయలేకపోవడం చాలా బాధాకరం. తన అద్భుతమైన మేదస్సు ద్వారా కమ్యూనిస్టు పార్టీని సాధారణ బలోపేతం కూడా చేయలేకపోయారు పైగా ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ సిపిఎం దేశవ్యాప్తంగా చాలా బలహీనపడింది. జాతీయ పార్టీ హోదా కోల్పోయి ప్రస్తుతం రాష్ట్రస్థాయి పార్టీగా మాత్రమే కొట్టుమిట్టాడుతుంది. త్రిపుర పశ్చిమ బెంగాల్ ఒకప్పటి రాష్ట్రాలు నేడు పార్టీ నామరూపం లేకుండా పోయినాయి. ఏచూరి గారి మేదస్సు ద్వారా దేశంలో ఎక్కడా అయినా కమ్యూనిస్టు పార్టీ బలోపేతం అయ్యిందా...? ఏచూరి గారు ఉత్తమ కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఉండాల్సిన అన్ని అద్భుత లక్షణాలు ఏమి కలిగి లేడు. ఏచూరి గారు రోజుకు 20 పెట్టిన సిగరెట్లు తాగుతాడు. కొంత మద్యపానం కూడా సేవిస్తాడు. దోపిడీ పాలకవర్గాల పెట్టుబడి దారి వర్గాల అందరికీ కావలసిన మిత్రుడే. వారందరితో చాలా స్నేహపూర్వకంగా ఆకర్షణయంగా మాట్లాడుతాడు సూపర్ చేస్తాడు. ఏచూరి గారు దేశంలో ఉన్న అన్ని దోపిడి వర్గ రాజకీయ పార్టీల నాయకులను, పెట్టుబడిదారులను అద్భుతంగా ఆకర్షిస్తాడు. కానీ తన మేదస్సు ద్వారా కమ్యూనిస్టు పార్టీ వైపు పేదలను ఏమాత్రం ఆకర్షించలేకపోయాడు. శ్రామిక వర్గ ప్రజలను ఏమాత్రం ఆకర్షించలేకపోయాడు. త్రిపుర బెంగాల్ ప్రజలను కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏమాత్రం నిలబెట్టలేకపోయాడు. సొంత తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఏ ఒక్క కార్యకర్తలను తయారు చేయలేకపోయాడు. సిపిఎం పార్టీ ఏచూరి గారికి ఇవ్వాల్సిన తన శక్తినంత ఇచ్చింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది. కానీ ఏచూరి గారు సిపిఎం పార్టీకి అద్భుతంగా ఇచ్చింది ఏం లేదు. శ్రామిక వర్గ ప్రజలను ఆకర్షించింది లేదు. సిపిఎం పార్టీని బలోపేతం చేసింది లేదు. తన కుటుంబాన్ని చనిపోయినటి కూడా కమ్యూనిస్టులుగా తయారు చేసింది లేదు. ఏ చురు గారి ఆధ్వర్యంలో దేశంలో కమ్యూనిస్టులుగా యువతరం తయారయింది లేదు. దేశంలో సాధారణ రాజకీయ నాయకులు మాదిరిగానే ఏ చూరి కూడా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే మిగిలిపోయాడు. నిజమైన శ్రామిక వర్గ రాజకీయ నాయకుడిగా కమ్యూనిస్టులు గర్వపడాల్సినంతగా ఏచూరి జీవితం ఆదర్శనీయం కాదు... ఆకర్షణీయం కాదు ఇట్లు జై భరత్ మహావీర్ కమ్యూనిస్టు అభిమాని
"ఏచూరి గారు రోజుకు 20 పెట్టిన సిగరెట్లు తాగుతాడు. కొంత మద్యపానం కూడా సేవిస్తాడు" - ఈ వాక్యం చూసాక మీ కమ్యూనిష్టుల్లోకూడా మెదడు బుర్రలో ఉన్నవాళ్ళు ఉంటారని తెలుస్తుంది. Great. 🤝
లాల్ సలాం కామ్రేడ్ ❤
Lalsalmu.eachuri
మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి మరియు మంచి విశ్లేషణ చేసే పర్సన్
రెడ్ సెల్యూట్...ఏచూరి గారు
మరీ అంత పొగిడే కండి నేను ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే ఇష్టపడే వారిని కానీ కమ్యూనిస్టులు మతోన్మాదులు అవును కమ్మలు లిస్ట్ కార్యకర్తలు కష్టజీవులు నిజాయితీపరులు కావచ్చు కానీ కమ్యూనిస్టు నాయకులు 100% మతోన్మాదులు ఒక మతాన్ని ప్రేమిస్తూ ఒక మతాన్ని ద్వేషిస్తారు ఈ 70 సంవత్సరాలు హిందువుల నువ్వెళ్ళు చాలా ద్వేషించకు సమాన పనులు కడుతున్న హిందువులకు సమాన హక్కులు ఇవ్వలేదు కనీసం పోరాటం కూడా చేయలేదు ఈ కమ్యూనిస్టులు ఉదాహరణకు ముస్లిం సోదరులకు మదర్సాలు ఉంటాయి ఈ ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉంటాయి అవి ప్రజలందరూ కట్టిన పనులు డబ్బులతో ప్రభుత్వ సహకారంతో నడుస్తాయి మరి హిందువులకు భగవద్గీత పాఠశాలలు యూనివర్సిటీల కోసం పోరాడాలి పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయా కమ్యూనిస్టులు సమానంగా పనులు కడుతున్నప్పుడు సమాన హక్కులు ఇవ్వాలి కదా సమ సమాజం అంటూ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తుంటారు కదా అందుకే కమ్యూనిస్టు కార్యకర్తలు పాపం కష్టజీవులు నిజాయితీపరులు కానీ ఈ కమ్యూనిస్టు కార్యకర్తలను కూడా మోసం చేసి కమ్యూనిస్టు నాయకులు మతోన్మాదుల జీవిస్తూ విదేశీ నిధులు విదేశీ విధులు ఇది వీళ్ళ విధానం
You are great sir. You are ever green sir
రెడ్ సెల్యూట్ కామ్రేడ్💐💐💐💐
Lal salaam comrad🚩
✊✊✊✊✊
జోహార్🙏🙏🙏జోహార్ జోహార్లు✊✊✊ కామ్రేడ్
Lal salam
Lal salam Yechury
Good analysis..... Given best information than other channels
శభాష్ తెలుగోడ లాల్ సలాం....... 🙏🙏🙏🙏🙏🙏🙏
లాల్ సలాం. 🙏🙏✊✊✊🙏🙏. రెడ్ సెల్యూట్ కామ్రేడ్
CPI siddanthamu lo konni excellent ga untai but we miss u sir😊
🙏🙏🙏🙏🙏💐
🙏🙏🙏🙏🙏
Great sir
☭☭☭☭🚩🚩✊✊
జోహార్ కామ్రేడ్ 💐💐😭😭😭
LaaL salaam comred 😭🙏
గొప్ప మేధావి బీజేపీ లో ఉండి ఉంటే... భారత దేశాన్ని మరో స్థాయిలో తీసుకెళ్లే వారు. గొప్పవ్యక్తిని కోల్పోవడం నిజంగా దురదృష్టం.
sitaram ki washing powder avasaramledu. ayana eppudaina kuda clean manishe.
✊✊✊✊✊✊✊✊🌹🌹🌹🌹🌹🌹
✊✊✊🙏✊✊✊
జోహార్ కామ్రేడ్
✊✊✊🙏✊✊✊
లాల్ సలాం కామ్రేడ్
Red solut comrade Sri seeta ram Achuri sir.
Lal salam comred
RED SELUTE COMRED SITHARAM ECHURU ✊🌺😢
Kamrayd 🙏🙏🙏🙏🙏🙏🙏
Johar comrade ❤❤❤❤
మిగతా అన్ని చానల్లో కంటే చాలా బాగా విశ్లేషణ యాంకర్ చేశారు
🙏🙏🙏
A great human being ..a great soul!
కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు గొప్ప మేధావి
గొప్ప సిద్ధాంతకర్త
అద్భుతంగా అన్ని విషయాలు మాట్లాడగలరు. అన్ని రాజకీయ పార్టీలను మేధావులను ఆకర్షించగలుగుతారు
....
కానీ కామ్రేడ్ ఏచూరి గారు తన కుటుంబాన్ని కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షించలేకపోయారు
తన కొడుకులను తన భార్యలను తన ఇతర కుటుంబ సభ్యులను ఎవరిని కూడా తన రాజకీయాల వైపు సాధారణ సానుభూతిపరులుగా కూడా తయారు చేయలేకపోవడం చాలా బాధాకరం.
తన అద్భుతమైన మేదస్సు ద్వారా కమ్యూనిస్టు పార్టీని సాధారణ బలోపేతం కూడా చేయలేకపోయారు
పైగా ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ సిపిఎం దేశవ్యాప్తంగా చాలా బలహీనపడింది. జాతీయ పార్టీ హోదా కోల్పోయి ప్రస్తుతం రాష్ట్రస్థాయి పార్టీగా మాత్రమే కొట్టుమిట్టాడుతుంది. త్రిపుర పశ్చిమ బెంగాల్ ఒకప్పటి రాష్ట్రాలు నేడు పార్టీ నామరూపం లేకుండా పోయినాయి.
ఏచూరి గారి మేదస్సు ద్వారా దేశంలో ఎక్కడా అయినా కమ్యూనిస్టు పార్టీ బలోపేతం అయ్యిందా...?
ఏచూరి గారు ఉత్తమ కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఉండాల్సిన అన్ని అద్భుత లక్షణాలు ఏమి కలిగి లేడు.
ఏచూరి గారు రోజుకు 20 పెట్టిన సిగరెట్లు తాగుతాడు. కొంత మద్యపానం కూడా సేవిస్తాడు. దోపిడీ పాలకవర్గాల పెట్టుబడి దారి వర్గాల అందరికీ కావలసిన మిత్రుడే. వారందరితో చాలా స్నేహపూర్వకంగా ఆకర్షణయంగా మాట్లాడుతాడు సూపర్ చేస్తాడు. ఏచూరి గారు దేశంలో ఉన్న అన్ని దోపిడి వర్గ రాజకీయ పార్టీల నాయకులను, పెట్టుబడిదారులను అద్భుతంగా ఆకర్షిస్తాడు.
కానీ తన మేదస్సు ద్వారా కమ్యూనిస్టు పార్టీ వైపు పేదలను ఏమాత్రం ఆకర్షించలేకపోయాడు. శ్రామిక వర్గ ప్రజలను ఏమాత్రం ఆకర్షించలేకపోయాడు. త్రిపుర బెంగాల్ ప్రజలను కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏమాత్రం నిలబెట్టలేకపోయాడు. సొంత తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఏ ఒక్క కార్యకర్తలను తయారు చేయలేకపోయాడు.
సిపిఎం పార్టీ ఏచూరి గారికి ఇవ్వాల్సిన తన శక్తినంత ఇచ్చింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది. కానీ ఏచూరి గారు సిపిఎం పార్టీకి అద్భుతంగా ఇచ్చింది ఏం లేదు. శ్రామిక వర్గ ప్రజలను ఆకర్షించింది లేదు. సిపిఎం పార్టీని బలోపేతం చేసింది లేదు. తన కుటుంబాన్ని చనిపోయినటి కూడా కమ్యూనిస్టులుగా తయారు చేసింది లేదు. ఏ చురు గారి ఆధ్వర్యంలో దేశంలో కమ్యూనిస్టులుగా యువతరం తయారయింది లేదు.
దేశంలో సాధారణ రాజకీయ నాయకులు మాదిరిగానే ఏ చూరి కూడా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే మిగిలిపోయాడు.
నిజమైన శ్రామిక వర్గ రాజకీయ నాయకుడిగా కమ్యూనిస్టులు గర్వపడాల్సినంతగా ఏచూరి జీవితం ఆదర్శనీయం కాదు... ఆకర్షణీయం కాదు
ఇట్లు
జై భరత్ మహావీర్
కమ్యూనిస్టు అభిమాని
లాల్ సలాం✊✊లాల్ సలాం✊✊ లాల్ సలాం కామ్రేడ్✊✊
Lalu salam
జోహార్ కామ్రేడ్ ఏచూరి గారు
ఏదైనా కమ్యూనిస్టు నాకే సాధ్యమవుతుంది ఓ వీరుడా నీకు నా లాల్ సలాం
Red selute yechuri gariki
కృతజ్ఞతలు ntvకి
భారతదేశంలో హిందూ మత ప్రభావంతో శరీరాన్ని కాల్చడం లేదా పూడ్చడం చేస్తారు ఎందుకంటే అలా చేయకుంటే స్వర్గానికి నరకానికి వెళ్లకుండా మధ్యనే కొట్టుమిట్టాడు అని ఇందు ఈసం భావజాలం ఇది నిజం కాదని నమ్మిన వ్యక్తుల్లో సీతారాం ఏచూరి ఒకరు తాము ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడాలి అంతవరకు ఉపయోగపడాలని అదే కమ్యూనిస్టుల సిద్ధాంతం దేవుడు దయ్యం తో కాంగ్రెస్ పార్టీకి పనిలేదు మానవత్వం పేద ప్రజలే కమ్యూనిస్టులకు ఇష్టం నా చిన్నప్పుడు పన్ను ఊడిపోతే మా అమ్మ పన్నును భూమిలో పాతి పెట్టమని అది ఎందుకంటే పైకి వెళ్లాక దేవుడు అడుగుతాడు ఆ పనులు లేకుంటే నువ్వు స్వర్గానికి పోవు నరకానికి పోతావని చెప్పేది అలాంటిది తన శరీరాన్ని మొత్తంగా గేమ్స్ కు ధారాదత్తం చేయడం నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ విషయం చాలామందికి అర్థం కాదు అర్థం చేసుకుంటే దాంట్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి ఇలాంటి విషయాలని ప్రజల్లో అవేర్నెస్ పెంచుతూ వీడియోలు చేస్తే మీకు prp రేట్ తో పాటు ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది కానీ మీ ఛానల్ ఇలాంటి వాటికి యజమాన్యం ఒప్పుకోదు మీ యజమాని అనుకో విజ్ఞప్తి అన్ని చానల్లో ఇందు భావజాలానికి మోడీకి తాబేలు కి వేరు వస్తున్నాయి మీరు సైన్స్ నమ్ముకొని మీ వార్తలు ప్రసారం చేస్తే మీ ఛానల్ నెంబర్ వన్ గా ఉండడం ఉంటుందనేది నా నమ్మకం మెయిన్ స్క్రీన్ మీడియా కంటే సోషల్ మీడియా టాప్ కావడానికి కారణం మీ యాజమాన్యం తెలుసుకోలేక పోతుంది. వాస్తవాలను వాస్తవాలుగా చూపించడానికి ప్రయత్నం చేయండి లేకపోతే శాస్త్రి ఆధారాలు ఉంటేనే చూపించండి లేకపోతే ఛానల్ మూసివేయండి. ఇది మీ ఛానల్ యాజమాన్యానికి మాత్రమే సూచన
జోహార్లు విప్లవ ద్రువతారాకు ...✊
లాల్ సలాం కామ్రెడ్
జోహార్ జోహార్
జోహార్ జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు
Rest in peace 😢😢
ఎంత కాలం కమ్యునిస్టుల గొప్పలు గంపలకు ఎత్తుతారు.
చివరకు చైనా రష్యాలలో కూడా కమ్యునిజం ఫెయిల్
ఈ వ్యక్తులు నాయకుల కారణంగా దేశాలు ప్రపంచం నష్టపోయింది గంపలు అయితే జరిగిన మేలు గుప్పెడు అంతే!
వీళ్ళ కారణంగా బెంగాలే గానీ ఈశాన్య రాష్ట్రాలేగానీ కేరళనేగాని ఏం సాధించి తలకెత్తుకున్నాయి.
RIP SIR
RIP .....REST IN PEACE . SO SAD TO HEAR THE DEMISE Of Sitaram Yechury
😢
Red selute comred.....
Com M a ri Gowda Hosur TN Selute
జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి
జోహార్లు కామ్రేడ్ 💐💐
Super story board గొప్ప మేధావి ప్రజా నాయకుడు సీతారాం ఏచూరి జోహారు జోహారు జోహారు జోహారు
Johar kamred
Nijayathi
LAL SALAM COMMRADE 🙏🙏🙏
జోహార్లు కామ్రేడ్ ఏచూరి
జోహార్ జోహార్ కామ్రేడ్ ❤❤🎉🎉
Curcey.satyamyjathee🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
మరణం తర్వాత కూడా ప్రజా సేవకే ...
పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం దానం వామపక్ష నేతల సంప్రదాయం.
నాడు బెంగాల్ మాజీ సీఎం లు బుద్ధదేవ్, జ్యోతి బసు, నేడు సీపీఎం అగ్రనేత సీతారామ్ ఏచూరి
Ayana bathikunapudu yaroj aina ayanki news coverage echara ra meeru?
Kani manchi politicians ni prajalu gelapincharu kada .....politics ki kavalisindi ....ekkuva murders ,dopidi,yedava ievunteneyga gelipestaru ......
వ్యక్తిగతంగా ఏచూరి మంచివాడే. కానీ నిజాలు నిష్టూరంగా ఉంటాయి. ఈయన హయాం నుండే కమ్యూనిస్టు పార్టీ వేగంగా పతనమైంది.
Rip sir your dream coming soon in india india became a communist country ❤❤
యాంకర్ గారు మీలో కమ్యూనిస్టు భావజాలం ఉంది అందుకే ఎక్కడ తత్తర పాటు లేకుండా వామపక్ష శ్రేణులను ఆకట్టుకునే విధంగా మీ విశ్లేషణ ఉంది.. మీతో పాటు చేసిన ఆ అన్న ఎవరో నాకు తెలియదు కానీ అతను కూడా అన్ని చానళ్ల కంటే బాగా విశ్లేషణ చేశారు కొన్ని చానల్లో సిపిఐ cpm మధ్య తేడా కూడా తెలియని వారు యాంకరింగ్ చేస్తున్నారు అంతిమయాత్ర రోజు తన శరీరాన్ని ఎయిమ్స్ కథ చెప్పే రోజు మరొక వీడియో చేయగలరు
Lalsalmu.eachuri
Ithanu puttaka mundu suryudu erragaa leedu, nallagaa undeetodu,ithanu puttakane erupurangulo ki vachaadu
Lal salam 😂😂😂😂
టెట్ సెల్యూట్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి ❤❤❤ గారికి
ఇలాటి నాయకుడు మరల రారు
Enka bagha cheppochu.. enka depth analysis avasaram..
Mari ayana family members account s ,,,hahah
కామ్రేడ్ సీతారాం ఏచూరికి రెడ్ సెల్యూట్
viplavam vardillali comred lalsalam
Everything is ok. Why he fails to develop party'?
Aayanku chaalaa istamynadi, cigarette kaalchi style veru, adi aayanku prrnaatakminadi
Red salute comrade🚩🚩 Long live errazenda ✊✊
I like Left politics
Red selute 😢
లాల్ సలాం కామ్రేడ్ సీతారాం
Communism laagane nee story' board kuda erripooku laaga undhi 1980's lo JNU leader antav 2004 lo sankeerna prabuthvam antav malli venakki poyi kaarat yechuri JNU lo 1980' lo antav pichi poka.
ప్రశ్నించే దైర్యం కోల్పోయి కులమతాల రొచ్చులో ములిగిపోయిన ఈ దేశ ప్రజలు ఎప్పుడో చచ్చిపోయి బానిసలుగా మాత్రం మిగిలారు..!!! జీవితం మొత్తం ప్రశ్నతో, పోరాటంతో గడిపిన మీరు ఎప్పుడూ బ్రతికే ఉంటారు...లాల్ సలాం డియర్ కామ్రేడ్...!!!😢
సీతారాం ఏచూరి గారు బ్రతికున్నంత కాలం ప్రజలను చైతన్యం చేయడంతో పాటు మరణించిన తర్వాత కూడా వైద్య విద్యార్థులకు తన శరీరం అప్పగించి విద్యార్థుల్లో చైతన్య నింపి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారి సంకల్పాన్ని ప్రజలకు వివరిస్తే బాగుంటుంది
Rip to seetaram yechuri garu
Daridrudu chachadu
గేమ్స్ కు ధారా దత్తం కాడ ఎయిమ్స్ ద్వారా డొనేట్ సవరించి కింది కామెంట్లో చూడగలరు
Ok😂😂😂