దేశం కోసం జీవితాన్ని దారబోసిన మేధావి ఏచూరి. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన అరుదైన రాజకీయ నేత ఏచూరీ. దేశంలో సెక్యూలర్ వాదంతో, మతోన్మాద బీజేపీ పై అవిశ్రాంత పోరాట యోధుడు ఏచూరీ. Red salute కామ్రేడ్ ఏచూరీ ✊✊✊
Entha asthulu unnai anukuntunnav . Asalu vala Nana government engineer Amma PhD grand father high Court Judge. Topper student e job Chisina e Patiki 10 cores above earn cresi undevaru.
Yechuri is great leader,highly educated, good human being,our country lost great leader.
Red salute comrade🚩🚩 Long live errazenda ✊✊
Great man
దేశం కోసం జీవితాన్ని దారబోసిన మేధావి ఏచూరి. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన అరుదైన రాజకీయ నేత ఏచూరీ. దేశంలో సెక్యూలర్ వాదంతో, మతోన్మాద బీజేపీ పై అవిశ్రాంత పోరాట యోధుడు ఏచూరీ. Red salute కామ్రేడ్ ఏచూరీ ✊✊✊
mahanubhavudu సీతారాం ఏచూరి venkayya naidu lagey entho mandhiki enno chesi sontha andhra pranthaniki emi cheyaledhu. andhra rakthamuloney unnadhi adhi.sonthadhi ayina dhanini manamu gauravinchakapothey madraslonu hyderabadulonu evaru gauravistharu annadhi arthamu chesukoleni maha medhavulu iddharu. ఆంధ్రాకి అన్యాయం జరుగుతున్నా తెలుగు వాడిగా ఖండించలేకపోయారు 1969, paripoyi delhiki poyinadu. atlaney andhravarini entho neechamuga thoolanadi andhra vari pai abhandalu vesina jathi rathnalu kalvakuntla family yuvarani kavithani ni delhi lo kapadaniki andharikanna mundhu avidani kalisina mahamanishi.
Red salute to comrade echuri garu
We lost a great leader of india Red Salute to Sitaram Achuri 👍👍
Red salut comrade yechury ✊
HarasalamJaihend
జోహార్లు
Lal salam
Yechuri is great leader and good human being person and well educated and very daring person
అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి..❤❤❤
Harasalam
We Miss you sir 😢😢🎉🎉
40 lac is not big amount nowadays
Good story
ఈ దేశానికి పట్టిన దరిద్రం పోయింది
Rip sir 🙏🙏😭😭😭😭🙏🙏😭😭😭
అవే ఫోటోలు పెట్టటం బాగోలేదు వేరే ఫోటోలు పెడితే బాగుంటుందేమో
మళ్ళీ అంత మేధావులు రావాలి
REDSALUT COMRAD yEACHURI 🇲🇦🟥🇨🇳🇻🇳🇲🇦🟥🇨🇳🇨🇳
జోహార్ సీతారాం ఏచూరి గారు
అమరాహయ్ ఎసూరి సీతారాం 💐💐🚩🚩🚩😭😭
నేటి యువత ఏచూరి అనుసరించిన మార్క్సిస్టు సిద్ధాంత విధి విధానాలను అధ్యయనం చేసి ఆయన ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించడమే నిజమైన నివాలులర్పించడం.
జోహార్లు మీరు అనేక మందికి ఆదర్శం
Lalsalam
అతనికి ఆస్తి 40 లక్షలు ఉన్నాయి
Tanu rajya sabha members 12 years monthly 2 lakh salary
@@khajabasha3293 Naku తెలుసు ఆయన అఫిడవిట్ లో తెలియచేసారు నాకు 40 లక్షల ఆస్థి ఉంది అని
అ శాలరీ పార్టీ కి ఇస్తారు @@khajabasha3293
Long live red flag
johar comred Yechuri🚩🚩🚩💪💪💪🫡🫡
జోహార్ కామ్రేడ్ ఏచూరి గారు
21:20
Loukika vaadam ante anto achuary ki telusa
Media musugu lo meeru chese panulu prajalaki telusu
kani meeru cheppanakkarledhu
Prajalu baga abivrudhi chendaru meeru cheppalsina avasaram ledhu manchi gurinchi cheppadaniki prayatninchandi
Chaalu alanti desha drohulu ea deshaniki akkarledhu puttakarledu inka alantivaalu
☭☭☭☭🚩🚩✊✊
దేశద్రోహి
Seetharam Echuri perulone undi Ramudu unnadu seetha devi unnadi ede Bharat ante Maanava seve maadhava seva kosam thana jeevithanni arpinchadu Ambadkar vrasina Rajangaanni anusarinchi Pani chesadu matha unmadanni thrppi kottadu nijamyna bharathiyudu aayane johar co Echuri saadhistham aayan nayakathvanni
మరి ఇంత ఆస్తులు ఎలా సంపాదించాడు
తమ్ముడు తన శ్వాస శరీరం ప్రజలకి హస్పటిల్ కీ డొనేషన్ చేసాడు అదే అతని ఆస్తి......
Entha asthulu unnai anukuntunnav . Asalu vala Nana government engineer Amma PhD grand father high Court Judge. Topper student e job Chisina e Patiki 10 cores above earn cresi undevaru.
మీరు అవాస్తవాన్ని ప్రచారం చెయ్యాలని చూస్తున్నారు.
Enni lakshala kotlu unnai anna
@@avprasadreddyanjireddy5834 తన శరీరాన్ని దానం చేశాడు అదే కోట్ల ఆస్తి......
Lalsalam