నీ మందిరం...||Nee Mandhiram|| దేవుని మందిరం యొక్క శ్రేష్ఠతను వివరించే పాట||Telugu Christian song||

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • నీ మందిరం...||రచన స్వరకల్పన:సిస్టర్ షారోన్|| దేవుని మందిరం యొక్క శ్రేష్ఠతను వివరించే అద్భుతమైన పాట||
    #TeluguChristianSongs #PastorPraveen #NeeMandhiram #CalvaryMinistries #AkshayaSongs #AkshayaPraveenSongs #BroSrinu #SisSharon #AkshayaPraveen #SrinuannaSongs #TeluguChristiansongs2022 #TeluguChristiansongs2021 #TeluguChristiansongs2020 #TeluguChristiansongs2019 #TeluguChristiansongs2018 #TeluguChristiansongs2017 #TeluguChristiansongs2016 #TeluguChristiansongs2015 #SisSharon #SisSharonSongs #AkshayaSongs #AbhishekSongs #PastorPraveenSongs #TeluguGospelSongs #IndianChristianSongs #TeluguSongs #TeluguHearttouchingSongs #TeluguHeartouchingWorships #TeluguChristianWorship #TeluguChristianHeartouchingSongs #TeluguChristianHeartTouchingWorship #TeluguChristianPowerfulWorship #PastorPraveenWorship #PastorPraveenMessages #PastorPraveenShortMessages #SisSharonMessages #SisSharonShortMessages #SisSharonHearttouchingSongs #TeluguChristianMessages #SrinuannaWorship #Worship #ChristianWorship #LifechangingSongs #LifechangingMessages #live #Online #Bellampalli #Hyderabad #CalvaryFamily #AkshayaHearttouchingWorship #AkshayaSongs #AkshayaChristianSongs #Jesus

Комментарии • 1 тыс.

  • @HimaBinduA
    @HimaBinduA 2 года назад +272

    ప 】 నీ మందిరం అతి సుందరం - నీ తేజస్సు నిలిచే మధుర స్టలం ( 2 )
    అ. ప 】
    నీ కృపను పొందే కృప గల స్థలం
    నీ ప్రేమ పొందే కరుణాస్థలం ( 2 )
    నీవు కోరుకున్న ఈ మందిరం - నీ నామ ఘనతకు ఈ మందిరం ( 2 )
    1. పాపములో ఉన్న ప్రజలందరు - పరిశుద్ధులుగా మార్చే ఆశ్రయపురం
    శాపములో బ్రతికే నీ ప్రజలను - ఆశీర్వదించే అంత:పురం ( 2 )
    ప్రతి ప్రార్ధన ఆలకించి ప్రతి వారికి నీ స్వరము వినిపించే ఈ గోపురం ( 2 ) ( నీ కృపను )
    2. కష్టాలలో ఉన్న నీ జనులను - ఓదార్పు నిచ్చే విశ్రమ స్థలం
    వ్యాధులలో ఉన్న ప్రతి వారికి ఆరోగ్య మిచ్చే స్వస్థత స్థలం ( 2 )
    ప్రతి బంధకములను తొలగించెడి
    రక్షణను కలిగించెడి కల్వరి పురం ( 2 ) ( నీ కృపను )
    ప్రేయర్ & బ్లెస్సింగ్స్ -పాస్టర్ ప్రవీణ్
    రచన - స్వరకల్పన - సిస్టర్ షారోన్
    డైరెక్టర్ - బ్రదర్ శ్రీను
    సింగర్ - అక్షయ ప్రవీణ్
    రిథం - ప్రోగ్రామింగ్ - అభిషేక్ ప్రవీణ్
    మ్యూజిక్ - నోవా జాన్

    • @channaris8473
      @channaris8473 2 года назад +13

      Super songs

    • @tejudhanush3458
      @tejudhanush3458 2 года назад +6

      Amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏may god bless thalii 😍😍😍😍😘😘😘💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏

    • @rajeswarineelam8807
      @rajeswarineelam8807 2 года назад +5

      Praise the Lord 🙏

    • @manikantag1132
      @manikantag1132 2 года назад +6

      Tq praise the Lord 👏👏

    • @ballikaruna9702
      @ballikaruna9702 2 года назад +4

  • @19Deepthi
    @19Deepthi Год назад +165

    నీ మందిరం అతి సుందరం
    నీ తేజస్సు నిలిచే మధుర స్థలం
    నీ మందిరం అతి మనోహరం
    నీ మనసు ఉండే మహిమ స్థలం (2)
    నీ కృపను పొందే కృపగల స్థలం
    నీ ప్రేమ పొందే కరుణా స్థలం (2)
    నివు కోరుకున్న ఈ మందిరం
    నీ నామ ఘనతకు ఈ మందిరం
    నీ మందిరం అతి సుందరం....
    పాపములో ఉన్న ప్రజలందరు
    పరిశుద్ధులుగా మార్చే ఆశ్రయపురం
    శాపములో బ్రతికే నీ ప్రజలను
    ఆశీర్వదించే అంతఃపురం (2)
    ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతి వారికి
    నీ స్వరము వినిపించే ఈ గోపురం (2)
    నీ కృపను పొందే కృపగల స్థలం
    నీ ప్రేమ పొందే కరుణా స్థలం (2)
    నివు కోరుకున్న ఈ మందిరం
    నీ నామ ఘనతకు ఈ మందిరం
    నీ మందిరం అతి సుందరం....
    కష్టాలలో ఉన్న నీ జనులకు
    ఓదార్పునిచ్చే విశ్రమ స్థలం
    వ్యాధులలో ఉన్న ప్రతి వారికి
    ఆరోగ్యమిచ్చే స్వస్థత స్థలం (2)
    ప్రతి బంధకములను తొలగించెడి
    రక్షణను కలిగించే కల్వరి పురం (2)
    నీ కృపను పొందే కృపగల స్థలం
    నీ ప్రేమ పొందే కరుణా స్థలం (2)
    నివు కోరుకున్న ఈ మందిరం
    నీ నామ ఘనతకు ఈ మందిరం
    నీ మందిరం అతి సుందరం...
    వాక్యము తో సంఘం కడుగబడి
    ఆత్మతో నిండే అద్భుత స్థలం
    క్రీస్తుయేసు పోలికలో మార్చబడి
    సంపూర్ణతను పొందే ప్రార్ధన స్థలం (2)
    తన రాకడకు ప్రభువు సిద్ధం చేసే
    పరలోక గవిని ఈ మందిరం (2)
    నీ కృపను పొందే కృపగల స్థలం
    నీ ప్రేమ పొందే కరుణా స్థలం (2)
    నివు కోరుకున్న ఈ మందిరం
    నీ నామ ఘనతకు ఈ మందిరం (4)

  • @naveenkumarmalyala1983
    @naveenkumarmalyala1983 2 года назад +41

    ప్రైస్ ది లార్డ్ అక్షయ అద్భుతంగా పాట పాడారు ఈ పాట ద్వారా ప్రతి ఒక్క మందిరం దీవించ బడుతుంది ఇంత గొప్ప మందిరాన్ని ఇచ్చిన నా దేవునికి కోటానుకోట్ల స్తుతులు నా యేసయ్య కే యుగయుగములు మహిమ కలుగును గాక

  • @Suresh-wj5mk
    @Suresh-wj5mk 2 года назад +26

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 👐👐👐
    🙏🙏🙏🙏🙏
    🙌GOD BLESS YOU🙌
    అక్షయ తల్లి

  • @ezrasastryofficial6232
    @ezrasastryofficial6232 2 года назад +29

    PRAISE THE LORD
    HALLELUJAH
    CONGRATULATIONS.
    GLORY TO GOD
    EXCELLENT SINGING
    MELODIOUS MUSIC..

  • @vijethapeterpaul7193
    @vijethapeterpaul7193 2 года назад +16

    Praise the lord daddy 🙏 Plz pray for my family

    • @santhidompaka556
      @santhidompaka556 2 года назад +1

      Vandanlu Amma

    • @santhidompaka556
      @santhidompaka556 2 года назад

      Vandanlu Amma ma pelllu Abhishek Prabhu Deva kosamu prear chayande 🙏🙏🙏

  • @mafleenandu2605
    @mafleenandu2605 2 года назад +15

    ముమ్మి డాడీ కి వందనములు🙏🙏
    ఎంతో చక్కగా మందిరము యొక్క శ్రేష్ఠతా గొప్ప తనమును వర్ణించుచు పాడిన వచనముల రాసినా వారికి నా ప్రత్యక వందనములు🙏🙏
    ఈ మందిరం యొక్క నిర్మాణానికి......సహకరించినా ప్రతి ఒక్కరికే...వారి కృషికి దేవుని కృప బట్టి దాన్యవాదవాలు...........
    ఎన్నో సం"" ప్రార్థన ఫలితమే ఈ మందిరం........మాకు ప్రతీ ఒక్కరికీ ఈ మందిరం ఆశీర్వాదంగా ఉండాలని దేవుని కృపా మందిరం పై ఉండాలి అని ప్రార్థిస్తున్నాను..........,🙏🙏

    • @dhamukarri3765
      @dhamukarri3765 2 года назад

      Praise God ....🙏devunikey mahima kalugunugaka yugayugamulu.... 🙏🙏🙏🙏

  • @rayappagude22
    @rayappagude22 2 года назад +13

    May God bless all of us with HIS grace 🙏🙏

    • @udaykiran4077
      @udaykiran4077 2 года назад

      Congratulations Mom & Dad

    • @udaykiran4077
      @udaykiran4077 2 года назад

      U Still Want To Be Strengthened In God Gdblsyu Behalf Me

  • @boyaravi2142
    @boyaravi2142 2 года назад +2

    ప్రైస్ థా లార్డ్ సిస్టర్ 🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹ayagaru 🙏🏿🙏🏿🌹🌹అమ్మగారు🙏🏿🙏🏿🌹🌹 టూ అల్ 🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹నాకు పక్ష వాయు చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹🌹

  • @sheshu7067
    @sheshu7067 2 года назад +3

    మధుర శ్వరం దేవునికే మహిమ కలుగునుగాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @nsvilaskumari5798
    @nsvilaskumari5798 2 года назад +2

    Praise the lord amma devuni mandhiram viluva emito teliyanivariki ardhamayyela devudu meto hrudhayalotulonundi vrayinchina devuniki vandanalu

  • @blessing_JANUMALA
    @blessing_JANUMALA 2 года назад +9

    పరిశుద్ధ-ఆత్మ ప్రేరేపణతో లికించబడిన ఈ ఆత్మీయమైన పాట చాలా బాగుంది, ప్రభుకే మహిమ 🙌 🙌 🙌

  • @jyothisk1526
    @jyothisk1526 2 года назад +2

    Nijam ga deva nee mandhiram yentho madhuram aienadi 😭😭😭😭😭😭😭
    Akkada vastuna vari ki vari prathi pradhana la ki samadhanm vachunu gaa kaaa amen amen amen 💐💐💐💐💐

  • @johnbabusalimitti9041
    @johnbabusalimitti9041 2 года назад +15

    Praise the lord mummy and daddy and sister wonderful song devuneki mahima kalugunu gaka Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chinnubhinnu5009
    @chinnubhinnu5009 2 года назад +3

    Amen Thank you Jesus Amen Amen God bless you Akshaya sogu 🎶🎤🎶🎤🎶🎤👌👌👌👌👌👌👌

  • @elisharani5338
    @elisharani5338 2 года назад +11

    Wow Hallelujah🙌 what a wonderful amazing God's prepared by this church⛪

  • @pastorravikumarptp4117
    @pastorravikumarptp4117 2 года назад +2

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారికి అమ్మగారికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kathrynabeil4893
    @kathrynabeil4893 2 года назад +11

    Deva neeku stotram, it's ur work Father, everything reflects your Glory. Praise, glory, honour, power, strength, be to God. Amen.

  • @nsvilaskumari5798
    @nsvilaskumari5798 2 года назад +1

    Praise the lord Akshay mummy vrase Pataki jivam posavu talli ni jivtam aneka yavanastulaku madiriga undali talli

  • @puramrajababu4570
    @puramrajababu4570 2 года назад +7

    Beautiful.. church..priase the lord🙏🙏

  • @rajkumarbsf7520
    @rajkumarbsf7520 2 года назад +5

    ❤️❤️❤️❤️ praise the lord 🙏🏿🙏🏿🙏🏿 I❤️ Calvary ministry ❤️❤️❤️❤️ congratulations to mummy and daddy ❤️❤️❤️❤️ god bless your family ❤️❤️❤️!

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 2 года назад +3

    God bless you thalli Deuni ki mahima kalugunu gaka amen 😍🙏❤🙏😍

  • @marthapedagarla2449
    @marthapedagarla2449 2 года назад +3

    praise the Lord mummy daddy tq amen God bless you 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌❤❤❤

  • @slavanya2693
    @slavanya2693 2 года назад +8

    Praise the lord to Mummy Daddy and Fmly and to all 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    All Glory to GOD...Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️💐💐💐👏👏👏

  • @c.rajanhyd4242
    @c.rajanhyd4242 2 года назад +9

    Praise the Lord, yes every word is Gloryfing, , place, church, God's chosen ones, blessings to everyone, great word's God bless everyone. Singer voice is pleasant to hear. 👍

  • @thurpatimartha2680
    @thurpatimartha2680 2 года назад +7

    Praise the lord మమ్మీ డాడీ ⛪💒🌷❤️🙏🏻🙏🏻✝️🛐⛪⛪💒💒💒💒⛪💒⛪💒⛪💒⛪💒⛪💒 చాలా బాగుంది మందిరం సూపర్ ❤️🌷💐👑⛪💒🙏🏻🙏🏻🌹💐

  • @yuvanvijjiflorence434
    @yuvanvijjiflorence434 2 года назад +7

    Glory to God ❤️🙏🙏🙏🙏 God bless you more nd more Calvary ministries

  • @veenachandrashekher......8048
    @veenachandrashekher......8048 2 года назад +4

    Pata chala bhagundi. Yesake na ninndu vondhanallu andhariki praise the lord 🙏
    Sister chala nice ga padaru..inka Ela chala padali ani yesaya ku pray chestanu .

  • @supriyam9072
    @supriyam9072 2 года назад +8

    Blessed voice Akshaya chelli, beautiful and meaning full lyrics mummy priase the Lord!!

  • @sikaakshitha4393
    @sikaakshitha4393 2 года назад +8

    Praise the lord Mummy and daddy 🙏🙏🙏 wonderful full song Mummy devuniki Mahima kalua ga amen 🙏🙏🙏

  • @sunithabhupathi1142
    @sunithabhupathi1142 2 года назад +7

    Praise the lord mummy daddy 🙏and your family calvary ministries all🙏wonderful song glory to God amen amen amen 🙏

  • @sindhujaareti4676
    @sindhujaareti4676 2 года назад +13

    Prais the lord mummy dady 🙏🙏 wonderful song mummy lord's glory is filling our hearts when we r hearing the song God has given you very heart touching song all glory to lord jesus

  • @pallavid508
    @pallavid508 2 года назад +25

    Praise the lord mummy nd dad really Akshay sister ne voice ki ahh wonderful lyrics ki mandiram viluva leiyani vallaki kuda viluva telisi vostundi very glorious 🎵 🎶 song👏👏👏👏👏👏👏

  • @arunak6965
    @arunak6965 2 года назад +15

    Wonderful full song Praise the lord Mummy and sister 🙏🙏🙏

  • @chikurtianil
    @chikurtianil 2 года назад +5

    Praise the lord mummy & dady🤗🙏😍🥰
    పాట చాలా బాగుంది.. దేవుని మందిరం అంటే ఏంటో చాలా అర్ద వర్తంగా రాశారు...
    చాలా బాగా మందిరం కట్టారు...
    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్...
    బెల్లంపల్లి లో ఉన్నా మందిరం కొరకు మీరు ఎంత ప్రయాస పడ్డారో మాకు తెలుసు..
    దుష్టుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ మందిరం ఆగలేదు...
    కేవలం దేవుడే ఈ మందిరం కట్టించుకున్నాడు..

  • @dargasravani375
    @dargasravani375 2 года назад +10

    All glory to Jesus beautiful singing ammulu God bless you 🙏🙏🙏💞

  • @channaris8473
    @channaris8473 2 года назад +3

    దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరూ మందిరాన్ని గుర్తిస్తారు బేబీ అక్షయ 👏👏👏👏🙏🏼👏👏👏

    • @manemane3355
      @manemane3355 2 года назад

      ✋👏✋👏✋💝💛💗👍👍👍👍

  • @VinoD-fi6er
    @VinoD-fi6er 2 года назад +10

    Wonderful lyrics ❤️ , enjoyed the entire song

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 2 года назад +4

    Praise the lord pastor garu from guntur 🙏 God bless you 🙏 AMEN AMEN 🌹🌷🙏🙏💓💞💐❤️👏🌹🌷🙏

  • @SPIRITUALLOVE...832
    @SPIRITUALLOVE...832 2 года назад +11

    Praise the Lord... Hallelujah, hallelujah, hallelujah... Super singing a song... God bless you....గుండెలను పిండేపాట నాకు చాల బాగా నచ్చింది ...దేవునికి మహిమ కలుగును గాక ...

  • @kotasyamalasyamala4882
    @kotasyamalasyamala4882 2 года назад +44

    Prize the lord mummy and sister 🙏mummy wonderful full song mummy devuniki mahima kalugunu gaka Amen, chala baga padavu ra thalli god bless you

  • @atozcook6372
    @atozcook6372 2 года назад

    price lord sister

  • @laxmibhaskar4566
    @laxmibhaskar4566 2 года назад +4

    Praise the lord mummy and daddy 🙏🙏 sister Akshaya wonderful song chala baaga padyavura thalli deviniki mahima kalugunu gaaka Amen Amen Amen 🙏🙏🙏

  • @dakevijaya4476
    @dakevijaya4476 2 года назад +2

    Prise the lord Akshaya God bless you 🙏🌷🌷🌷🌷

  • @kottedivya6267
    @kottedivya6267 2 года назад +3

    Devotional song and marvelous song Akshaya
    Thanks for your song
    Keep the songs more🤝🤝🤝🙏🙏🙏💝💝💝👌👌👌⛪⛪⛪⛪

  • @bharathibharathi6478
    @bharathibharathi6478 2 года назад +2

    Amen amen amen amen amen amen amen thank you deva 🙏prise the Lord mammy and daddy 🙏meku ma prabuvu manchi arogyam evvalani eoka yenno athmalu raksimpa badali God bless u mammy and daddy 🙏

  • @jesusismyeverything6301
    @jesusismyeverything6301 2 года назад +6

    God bless you mummy... Very heart touching song... All glory to god... This song reached to all nations, all languages in Jesus name we pray amen amen amen...

  • @naveengaddam49
    @naveengaddam49 2 года назад +1

    Devudu dhivinchunugaka amen

  • @mrudulakalluri8659
    @mrudulakalluri8659 2 года назад +5

    PRAISE THE LORD AMMA 🙏🙏🙏 wonderful and blessed song 🙌

  • @thimmagarihareesh3864
    @thimmagarihareesh3864 2 года назад +1

    Shalom 🙏 ayyagaru

  • @keerthiganta7777
    @keerthiganta7777 2 года назад +6

    Praise the lord daddy and Mummy 🙏🙏🙏 wonderful song God bless you Ammulu 💖

  • @pastorG.malsoor4534
    @pastorG.malsoor4534 2 года назад +1

    Thank you Lord దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 года назад +7

    చాలా బాగా పాడావు అక్షయ 😍 దేవుడు దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻

  • @savithrineredumelli6036
    @savithrineredumelli6036 2 года назад +2

    Praise the lord mammy daddy abhishek ammulu wonder full song God bless you all 🙏🙏🙏🙏🙏

  • @soldirofjsus7827
    @soldirofjsus7827 2 года назад +6

    Really blessed song and blessed voice🙌🙌💙💙💙😘😍😍😍😍😇🤗💜💛💚💙

  • @burukalasunilkumarsunil2899
    @burukalasunilkumarsunil2899 2 года назад +1

    praise the Lord Amma gariki Ayyagariki 🙏✝️⛪💒🙏

  • @ravikumargunde2523
    @ravikumargunde2523 2 года назад +3

    Praise the lord 👏👏👏🙏

  • @narayanaraohujooruprasangi8537
    @narayanaraohujooruprasangi8537 2 года назад +3

    God bless you akshaya ... 🙏

  • @nudayasree870
    @nudayasree870 2 года назад +1

    prisethe lord super thalli what a wonderful song suuuuuuuper hort touching song

  • @ustelayesubabu5010
    @ustelayesubabu5010 2 года назад +3

    Glory to God 🙏🙏🙏 goa bless you Akshaya

  • @p.sushanth715
    @p.sushanth715 2 года назад +1

    Praise the Lord Ammagaru 🙏🙏🙏
    Devuni mandiram entha shreshtamaindo chepparu Ammagaru...vandanalu Ammaaa...

  • @vijayajadhav9689
    @vijayajadhav9689 2 года назад +6

    Praise the Lord, nice song👌 God bless you all and God bless this temple ❤

  • @kotaanilbabu544
    @kotaanilbabu544 2 года назад +1

    ఆయన చేసిన కార్యములను
    వర్ణించలేము వివరింప లేము
    దేవునికే స్తుతియు మహిమ కలుగును గాక
    🙏🙏🙏👐👐👐👋👋వందనములు

  • @anayaanika2956
    @anayaanika2956 2 года назад +3

    God Bless you mummy and akshay for this wonderful song.i m blessed 🙏🙏🤗🤗

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 2 года назад +2

    చాల బాగుంది చెల్లి పాట దేవుడు దీవించును

    • @rajumanga2870
      @rajumanga2870 Год назад

      🙏🙏🙏🙏🙏👏👏👏🛐🛐🛐❤️❤️❤️❤️❤️🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄

  • @sandhya2647
    @sandhya2647 2 года назад +6

    Praise the Lord 🙏. May God bless your family abundantly. Nice song 👍. Lovely singing Akashya ❤️

  • @rameshrandy7887
    @rameshrandy7887 2 года назад +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sydulusydulu1515
    @sydulusydulu1515 2 года назад +7

    Praise the lord Brother and sistar🙏 and Good song with singing amazing🙏 God bless you sistar

  • @elisha7348
    @elisha7348 Год назад +1

    Praise the lord akshaya chala Baga padaru చూస్తుంటే నాకు తెలియకుండానే మనసు పులకించి పోయింది 🙏🙏🙏

  • @mahankalikbl718
    @mahankalikbl718 2 года назад +3

    Priase the lord sister I blessed this song thank you so much mummy😍😍😍🙏

  • @badavathshankarbadavathsha1794
    @badavathshankarbadavathsha1794 2 года назад +1

    Pres the lowrd mammy dady Ammulu nee song padindhi veladhi mandhiki adharanaga unndhi elage Ammulu dhivinchabadunu gaka amen amen amen

  • @santiboola3387
    @santiboola3387 2 года назад +3

    మమ్మీ డాడీ వందనాలు మమ్మీ నాని మరల్లి ఎలాంటీ అటకం లేకుండా నాని మనీషా మేరేజ్ జరిగే లాగు ప్లీజ్ ప్రేయర్ చేయండి ప్లీజ్

  • @martinullenga4767
    @martinullenga4767 2 года назад +6

    Glory to God 🙏

  • @shiningstarsforchrist1857
    @shiningstarsforchrist1857 2 года назад +1

    Praise the lord mummy daddy Akshaya god bless you nice song👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @estherranimendem4155
    @estherranimendem4155 2 года назад +13

    వందనాలు అమ్మ చక్కటి పాట రాశారు అమ్మ పాప చాలా బాగా పాడుతుంది 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kennybff
      @kennybff Год назад

      🎉❤😊😊🎁🧁 10:22 🎂🧑‍🎄🧚🌹🪷💐🌺❄️⛄🌈🌟⭐🦚🎇🎆

  • @kammarisandeep5411
    @kammarisandeep5411 7 месяцев назад +1

    Prize the lord mummy and sister Ramadevi mummy ki money thoraga vachala chiyandi praveen kumar sir femily santhoshamu ga undalani koruthunnanu devuniki mahima kaluganu gaka Aamen chala bada padathunavu santhoshamu ga undalani koruthunnanu. Amen amen Jesus yasu I love you Jesus

  • @pkomazhigothai6347
    @pkomazhigothai6347 2 года назад +4

    Praise the lord Daddy and Mummy 🙏🙏🙏🙏

  • @segyamshekar8165
    @segyamshekar8165 2 года назад +1

    🙏✝️దేవుని మహిమ తెలిపే మందిరం సాంగ్ చాలా చాలా భాగున్నది మమ్మీ,,

  • @praisybenny6373
    @praisybenny6373 2 года назад +3

    🙏🙏🙏🥰 Glory to lord amen

  • @santhiharsh8345
    @santhiharsh8345 2 года назад +1

    praisethelordmummydaddy🙏🙏🙏fromsanthikumariUAE

  • @pushpashilpa
    @pushpashilpa 2 года назад +1

    Praise the lord mammi daddy ammulu abhi Srinu anna 🙏🙏🙏 ammu song chala chala chala bagundhi eantho meaning full ga hundhi dhevudu ninu inka hadhikamuga bless cheyalani korukunttunanu and to family dhevuni ke mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏❤️❤️❤️I love this song ❤️❤️❤️❤️

  • @rojagodsgift5476
    @rojagodsgift5476 7 месяцев назад +4

    ] నీ మందిరం అతి సుందరం నీ తేజస్సు నిలిచే మధుర స్టలం
    నీ మందిరం అతిమనోహరం
    నీ మనస్సు వుండే మహిమ స్థలం 2
    నీ కృపను పొందే కృప గల స్థలం నీ ప్రేమ పొందే కరుణాస్థలం (2) నీవు కోరుకున్న ఈ మందిరం నీ నామ ఘనతకు ఈ మందిరం (2)
    1. పాపములో ఉన్న ప్రజలందరు పరిశుద్ధులుగా
    మార్చే ఆశ్రయపురం
    శాపములో బ్రతికే నీ ప్రజలను ఆశీర్వదించే
    అంత:పురం (2) ప్రతి ప్రార్ధన ఆలకించి ప్రతి వారికి నీ స్వరము వినిపించే ఈ గోపురం (2 ) ( నీ కృపను )
    2. కష్టాలలో ఉన్న నీ జనులను- ఓదార్పు నిచ్చే విశ్రమ స్థలం వ్యాధులలో ఉన్న ప్రతి వారికి ఆరోగ్య మిచ్చే స్వస్థత 0 (2)
    ప్రతి బంధకములను తొలగించెడి
    రక్షణను కలిగించే క్రీస్తు పురం 2
    3 వాక్యముతో సంఘం కడుగబడి
    ఆత్మతో నిండే అద్భుత స్థలం
    క్రిస్తేసు పోలికలో మార్చబడి
    సంపుర్ణతను పొందే ప్రార్థన స్థలం 2
    తన రాకడకు ప్రభువు సిద్ధంచేసే
    పరలోక గవిని ఈ మందిరం

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 2 года назад +2

    Praise God super praise the Lord God bless you talking🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🎻🎸🌹🎹🎼

  • @chraju3273
    @chraju3273 2 года назад +2

    Praise the Lord🌹🌹🌹

  • @PallavippPallavipp-yp1ph
    @PallavippPallavipp-yp1ph 7 месяцев назад +1

    Happy Birthday 🎂 my sister God bless you 🎂 💛 sister 💖 I love you sister 💗

  • @pavanigracegathala2978
    @pavanigracegathala2978 2 года назад

    Dhevuni namamunake mahima kalugunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannakondruprasannakond1282
    @prasannakondruprasannakond1282 2 года назад

    Glory to Jesus amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen Ani sarullu Glory to Jesus Anna asallu Jesus ki saripodu amen amen amen

  • @jesuswithus2635
    @jesuswithus2635 2 года назад

    Kanneellatho kattina devvuni Mahima mandiram deva, Glory to God

  • @jjayasri7199
    @jjayasri7199 2 года назад +1

    Praise god .tq jesus entha manchi krupa tho nevu ichina e mandhiram neke ankitham neke mahima ganatha ikkada jaragali e family eppudu bless avuthundali anekula marpu chendali e church lo amen

  • @bandarusharanya5789
    @bandarusharanya5789 2 года назад +2

    Praise the lord amen 🙏

  • @tappetapeddakka3892
    @tappetapeddakka3892 2 года назад +1

    Vandanamul Anna

  • @pamisettijaya3565
    @pamisettijaya3565 2 года назад +2

    Praise the Lord 🙏 mummy and daddy God bless you Akshaya and Abishk senu Anna

  • @jesuswithus2635
    @jesuswithus2635 2 года назад

    Entho mandi prajala hrudaya kannetu thudiche devvuni nivasa stalam Amen

  • @PavankumarAk-b6f
    @PavankumarAk-b6f 3 месяца назад

    Yessayya Innu Adbuthaglu Nadiyabeku Yessappa ❤❤
    Yessappa Namma Femily Charchage Bharodikke Sahayamdu Yessappa

  • @VijayaVijju-ou8kn
    @VijayaVijju-ou8kn 2 года назад +1

    Praise the lord Akshaya thalli supar song. God bless you 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 praise God.

  • @KsudarshanKsudarshan
    @KsudarshanKsudarshan 4 месяца назад

    Very beautiful❤❤

  • @glorytojesusministries2851
    @glorytojesusministries2851 2 года назад +2

    Glory to god
    Wonderful song sister
    God bless you mummy
    Amen
    Halleluaiah
    Thank you jesus, thank Lord

  • @vikramtorolo9055
    @vikramtorolo9055 2 года назад +2

    Praise the lord 🙌🙏

  • @SwathiKanna-k1i
    @SwathiKanna-k1i Год назад

    Prise the lord nice

  • @prashanthelthuri4033
    @prashanthelthuri4033 2 года назад +1

    Praise the Lord Mummy. Meru Daddy Church Kosam Chesina Praysam Antha intha Kadu Chala Shrema undi Andulo Appdu Appdu Nenu Aa Palupnchu Kundnku Santhoshanag Anandnga feel Avuthna Love you Mummy Daddy tanq you for Giving Such Big Church ⛪ to our Bellampelli. Proud to Be Born As Christian And Bellampelli Person tanq you Lord Ma Bellampelli Prajalaku Chakani Ne Mandiram Sthapinchn nandku. Amen