Ee lokam lo andharu manalanu vidichipoyina, anthamuvaraku manatho vuntu, mana chethulanu vidichipettanivade....... MAHANEEYUDYNA YESU KRISTU PRABHUVU ♥︎ I LOVE U JESUS
No matter whatever situation you are in.. this song will surely work in your lives and in your hearts. This song will touch the lives of Millions of people for sure. Glory to God almighty for this Album. Thank you mummy and daddy. Akshaya God bless you thalli. May God fill you with tremendous annointing and use you more and more for his glory..
అవును ...మహనీయుడా ఏసయ్య ✝️🕊️నీ కృప నన్ను విడువదు 😭🙏 ఎడబాయనిదీ✝️😭🙏 నా యెడల శాశ్వతమైనది 😭🙏నీ కృప నన్ను విడువదు ఎన్నటికి యేసయ్య✝️😭🙏Thank you Jesus ✝️🙏 praise the Lord pastor 🙏👏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏 హల్లెలూయ
🙏అమ్ములు పాట చాలబాగ పడేవు👌👌ఒ మనిషీ 'నీవు దేవుడు ప్రేమ నుండి దూరం అయిపోతు ఈ లోక ప్రేమకి దగ్గెర అవుతున్నా , కానీ యేసయ్య❤️ ప్రేమ అయిన కృప❤️ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది యేసయ్య ప్రేమ ❤️❤️❤️🍓🍓🍓🍇🍇🍇 that is real love
My first and forever favorite song...When I listen it for the first time ...I didn't able to stop my tears...Very beautiful Akshaya❤ sister .your voice is very heart touching
i love this song.. its all above my life and how beautifully God dealt with me . thank you for the wonderful song and beautiful anointed voice of baby akshaya
Praise the lord Me Paricharyani Me Pillalni Aa Devudu Goppaga AaseervaDinchalani Manspoorthi ga KoruKuntunnamu Brother Garu Me Papa Chala Cute ga Vuntundi
May God bless u and ur family and Calvary spiritual programme s, in the God's will and by his real word all the glory to Jesus mighty name amen amen amen may God use u and ur family and ministries for his mighty glory amen
I like Akshaya songs such a beautiful song vinte Inka venalani anipestundi I like this song yesaya nee krupa Nanu veda nannadi God bless you Ammen Ammen
నీ కృప నను వీడనన్నది
నీ కృప ఎడబాయనన్నది } 2
పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది
క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను ||
పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను |
Super song tqq
Tq andi
Super thalli god bless you
Tq sister
Llll
అందరి దైవజనుల పిల్లలు చెల్లిలా డ్రస్ లు వేసుకుంటే చాలా బావుంటాది. చెల్లి డ్రస్లు చాలా నీటుగా ఉంటాయి.
Ee lokam lo andharu manalanu vidichipoyina, anthamuvaraku manatho vuntu, mana chethulanu vidichipettanivade....... MAHANEEYUDYNA YESU KRISTU PRABHUVU ♥︎ I LOVE U JESUS
తల్లి నికు ఇచ్చిన స్వరానికి దెవునికి మహిమ కలుగును గాక తల్లి ఇలా౦టి పాటలు మరెన్నొ పాడాలని ఆ దెవుడు నికు శక్తి బలమును కలుగ చెయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
Chala baaga padavu Akshaya........ A yehova ninnu emka Chala baaga bless chyali ..thalli.....
బేబీ అక్షయ నీకు వందనాలు ...ఈ పాట న హృదయనికి ఎంతో నెమ్మది శాంతి ని ఇచ్చింది... చాలా బాగా పడినారు...I love God...
Ur right
నాన్న బేబీ అక్షయ; మన ప్రభువు నిన్ను బహుగా దీవించి తన నామము ఈలాంటి కీర్తనల ద్వారా ప్రకటించుటకు మంచి పాత్రగా వాడుకొనును గాక
దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్...
అవును దేవా 😭😭😭😭😭థాంక్స్ తల్లి చాలా అద్భుతంగా పాడవు 🙏🙏🙏
Sjshxiwmxiodesismzesepppdjddnhsjeh h
😭
పాటకు ప్రాణం పోసావు తల్లి 🙏 దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా అద్భుతంగా ఉంది సాంగ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
చాలా చక్కగాదేవుని కృప వివరించారు
చిట్టీ చెల్లి దేవుడు నిన్ను దివించును గాక
🙏 జీసస్ గ్రేస్,జీసస్ లవ్ 💗💖మినిస్ట్రీస్ ఖమ్మం👑
జాన్సన్
Really awesome song. When I heard this song first time I felt the presence grace of Jesus 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Bb
😢bh
మరణకార పరిస్థి lo nannu bhalaparachina song😭😭😭thank you lord
అక్షయ నీవు దేవుని చేతిలో ఒక పాత్రగా మరింత గా వాడబడి అధికంగా దీవెనలు పొందుదవు గాక. ఆమెన్
Super and very malodies song
No matter whatever situation you are in.. this song will surely work in your lives and in your hearts. This song will touch the lives of Millions of people for sure. Glory to God almighty for this Album. Thank you mummy and daddy. Akshaya God bless you thalli. May God fill you with tremendous annointing and use you more and more for his glory..
😙😚☺🤗
Praise The LORD Chelli Chala Baga Padaru Chelli.
యేసయ్య నీ కృప.... నన్ను విడన్నది....
ఆమేన్ !
Wallpaper plz
Nee krupa nanu veedanannadi🙏🙏🙏🙏🙏🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
Jesus was very very great
Chalabaga padaru Akshay god bless you mom and dad 👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃
ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉన్నది ఎన్ని సరులైనా వినాలి అనిపిస్తుంది very nice sister
Saertxgcvnmmlkj
Yes 👍
అవును ...మహనీయుడా ఏసయ్య ✝️🕊️నీ కృప నన్ను విడువదు 😭🙏 ఎడబాయనిదీ✝️😭🙏 నా యెడల శాశ్వతమైనది 😭🙏నీ కృప నన్ను విడువదు ఎన్నటికి యేసయ్య✝️😭🙏Thank you Jesus ✝️🙏 praise the Lord pastor 🙏👏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏 హల్లెలూయ
Super
@@rishithanalli6543praise the Lord 🙏
@@Mary-xy1ei you very good
@@rishithanalli6543 glory to God🙋
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yenni sarlu vinna vinali anipisthundhi..maa....👌👌👌yenni sarlo vinna nenu...nuvvu inka ela yenno patalu padali..thalli...god bless you maa.🙌🙌🙌🙌🙌🙌🙌
🙏అమ్ములు పాట చాలబాగ పడేవు👌👌ఒ మనిషీ 'నీవు దేవుడు ప్రేమ నుండి దూరం అయిపోతు ఈ లోక ప్రేమకి దగ్గెర అవుతున్నా , కానీ యేసయ్య❤️ ప్రేమ అయిన కృప❤️ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది యేసయ్య ప్రేమ ❤️❤️❤️🍓🍓🍓🍇🍇🍇 that is real love
Htdyfyhjj
@@badugudurgayya8712 lllll(lll)l)llllll)l)lol)) LP l)l)lo))) KKK)
🥰🙏👍super Akshaya God bless you
Hi brother
👍👍👍
చిట్టి తల్లి ఇంకా దేవుని లో నీవు ఆశీర్వదింపబడలి కోరుతున్నాను
l06
Fabulous singing raa chitti thalli 💐🥰🥰😍😍😍😍 God bless you more and more💐💐😇😇😇😇🙌🙌🙌🙌
Super thalli.God bless u 🙏🙏🙏
నన్ను వెతికి వచ్చిన నికృప tq jesus prise the lord lord akshaya 👌👏
chala bagundi e song God bless you baby
Super. Song love you
విరిగి నలిగిన స్థితిలో నన్ను విడిపోలేదు ఏసయ్య నీ కృప
God bless you 🥰🥰🥰😍😢✝️👍🙏🙏🙏🙏🙏🙏👏
Thank you Jesus for beautiful song when i become weak i will be hearing this song this is the strength of Jesus sister akshaya thank you so much
Sister your voice is so nice 🙂 and soo beautiful
చాలా బాగుంది అద్భుతం
మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సంగీతం చాలా అద్భుతంగా కొట్టారు బ్రదర్
దేవునికే మహిమ కలుగును గాక
Super song
Good song
Good bless you mai sister garu
Very excited and excellent
@@pastor.koteswararaomandha2259 supper
🙏Devudu Enthomandhini Enno Athmalanu e paatadwara Rakshanaloki Nadipinchalani Yesaiah namamlo korukuntunnanu Amen hallelujah 🙌👏👏👏
Wonderful heart touching song praise the Lord God bless you
🙏🙏🙏💐💐వందనాలు ఆండీఈసాంగ్ చాలా ఆద్భుతంగాఉన్నదిచాలాబాగుందీ,💐💐🙏🙏🙏👌👏👏👏
Heart touch song suuuuuper
E Pata vintunte entho adharanaga undi amma ..Devudu ninny devinchunu gaka 🙏 amen
Wonderful Song God bless you Sis Praise the lord all of you all glory to Jesus Christ Amen
Chala bagaram good song & singing God bless you nanaaaaa
GOD BLESS YOU THALLI GOOD MESSAGE
Praise the lord ammulu thalli god bless you nanna
Yes lord.............nee krupa yedabayanannadiii............thank you lord.......Hallelujah.....😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️🧎♀️
Praise the lord,brotheramen
God Grace never leave us praise the lord 🙏😊❤
My first and forever favorite song...When I listen it for the first time ...I didn't able to stop my tears...Very beautiful Akshaya❤ sister .your voice is very heart touching
గాడ్ బ్లెస్స్ యు 👏👏😭😭😭❤❤❤❤🙌🙌🙏🙏🙏👏🎁🎁🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰
heart touching song i love this song, very nice singing baby akshaya .
Praise the Lord chala baga padav akshaya god bless you.I love you so much yesayyaa thank you yesayyaa
A Graça do SENHOR JESUS CRISTO, O Amor de DEUS e a Comunhão do ESPÍRITO SANTO Sejam com todos vós. 2 Coríntios 13:14. Aleluia 🙌🙏🇧🇷
Praise the lord baby super nice song God bless you amma Nanna God bless you
Nice song 🎵 👌 beta
Praise the Lord thalli bagaapadinavu god bless you ayya gaari ki ammgaari ki vandanamulu
నీ కృప నను వీడనన్నది
నీ కృప ఎడబాయనన్నది } 2
పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది
క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను ||
పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను ||
Prise Lord
Tq
Amen
Tq
🤗❤
Super ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord daddy and mummy super song akshaya God bless you sister
Bea8song.. May god bless u akshaya 🙏
God bless you talli. 🙏My lovely singer
Praise the lord akashaya
God bless you
I can just thank God for this song
Praise the lord sister yesayya Krupa yennatiki viduvadu vedabayadu amen
Lord .nevu.nannu.viduvaledu........glory to jesus
Praise the lord Amma garu ayya garu
అక్షయ god bless you excellent song
Praise.the.lord akka
Super song sister
Excellent song thanks 🌹🌹🌹🌹Lord vennela
Amma chitti thalli Akshaya inka ilane dhevuni patalu pade varanni aa dhevathi dhevudu ninduga menduga kuripinchi abivrudhiloki ravalani aa dhevuni dheevenalu sadha vndalani dhevuni pradhisthunnamu🙌🙌🙌💐💐Amen
Excellent
👌
👌👍
chaala baaga paadaav ra god bless u
Thank you JESUS yes it's true NC song tq God bless you maa
యేసయ్య కృప లేకపోతే మనం బతకలేం
Splendid song....LOVE YOU MY LORD 💞💞🥰❤️😘😘Hallelujahh 🙏🙌🙌🙌🙌🙌
We will sick
2256erffgd no it f go pick
God bless you bangaram devunike mahima kalugunu gaaka amen ❤❤❤
i love this song.. its all above my life and how beautifully God dealt with me . thank you for the wonderful song and beautiful anointed voice of baby akshaya
Thanks 🙏🏻 Jesus Christ love Amen prise the lord brother sister God bless you all Amen
By God's Grace what iam now If I have nothing His Grace is sufficient for me
Chala baga padavu thalli God bless you
I love this song. GodBlessYou
ruclips.net/video/QwKbd1PnJ5k/видео.html
Excellent song...masasuku nemmadhi istundhi song... Praise the Lord
PRAISE THE LORD💒
EXCELLENT SONG LYRICS
🎤🎵🎶🎼🎻🎷🎸🎺🎹
GOD BLESS YOUR FAMILY SISTER
THE NAME OF JESUS CHRIST AMEN🙏
Praise the lord
Me Paricharyani
Me Pillalni Aa Devudu
Goppaga
AaseervaDinchalani
Manspoorthi ga KoruKuntunnamu
Brother Garu
Me Papa Chala Cute ga Vuntundi
❤chala bhagundi hi song nuu kuda chala cuit and cuitga padinavamma gog bless you🌹
Very nice song amen
Bangaru thalli entha chakkaga padavamma entha aathmeeyatha neeku god bless u chellemma vintunte ok madhuram nee aathmeeyatha choosthunte naku kallalo neellu thiruguthunnaii deuvdu ninnu future lo baga vadukovalani neekosam preyer chesthanamma bangaru thalli i like your songs
May God bless u and ur family and Calvary spiritual programme s, in the God's will and by his real word all the glory to Jesus mighty name amen amen amen may God use u and ur family and ministries for his mighty glory amen
Praise the lord.... Sister.... Excellent ga paadaaru....
I like Akshaya songs such a beautiful song vinte Inka venalani anipestundi I like this song yesaya nee krupa Nanu veda nannadi God bless you Ammen Ammen
✝️✝️✝️❤️🏃♂️🤲🙇♂️
Amen ❤️ halleujah thanks parmeshwar pita
Wonderful song very nice singing nice voice God bless you thalli
Wonderful song very nice singing nice voice god bless you thalli
Daddy mammy and family members praise the lord God Grace glory holyspirit protection with daddy mammy and family members amen
Chala super song sister.. Heart tuching song..god bless you
Super song akka I love it song tq akka
God bless you talli
🙏 Praise the Lord raa🙏Supper maa, Chala Baga padav maa,Chala arddhavatham padav maa, God bless you raa thalli,🙌👏👍💖🙋
Nice song chitti thalli glory to GOD God bless you ma
Akshya papa prais tha lord 🙏 nana
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ga padav nana 😀🙌🙏
Praise the lord ......yessaya krupa yanatieke manlini vidanadadhu...
Nijame yesayyya me krupa undi kabatte memu happyga unnamu e lokasalu lokapu prema vyartam
Amazing music composition,pastor,and meaning ful song,swee voice Akshayaa, God bless all,
My favourite song ❤❤