Nee Jathaleka Video Song (Maine Pyar Kiya) | ప్రేమ పావురాలు Movie | Salman Khan | Bhagyashree

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 2,2 тыс.

  • @syamalasyam6838
    @syamalasyam6838 Год назад +34

    అవును ఆదివారంనాడు మేము చూస్తా ఉన్నాం కానీ ఇలాంటి పాటలు ఇప్పుడు రావు

  • @Kinneraashok-rb7bv
    @Kinneraashok-rb7bv Год назад +64

    ఎదో తెలియని చక్కని మధుర జ్ఞాపకాలు ఆ rojulu

  • @PradeepVicky-gz6sy
    @PradeepVicky-gz6sy 19 дней назад +105

    Instagram lo dance chusi vachina vaallu like vesukonidi😅

  • @dasagopalakrishna123
    @dasagopalakrishna123 3 года назад +126

    ఇది 1990 ఆగస్టు 10 తేదీ వచ్చింది చాలాబాగుంది

  • @mr.sanjayraj7940
    @mr.sanjayraj7940 6 месяцев назад +246

    2024 లో ఈ సాంగ్ ను వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి old is gold 👑👑😊

  • @polaraj1245
    @polaraj1245 2 года назад +248

    ఓహో లాలాలాల………..
    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
    ఆ మనసేమో… నా మాటే వినదంటా
    ఆ మనసేమో… నా మాటే వినదంటా
    కదిలించేను… కరిగించేను నన్నంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    ఉన్నది ఒకటే… మధిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి
    ఓహోహో… ఓఓహో
    ఉన్నది ఒకటే… మధిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి
    నా కన్నులలో… వెలుగై ఎపుడు
    నిండుగ నువు నిండాలి…
    అంతకు మించిన… వరములు ఏవీ వలదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    ఓహో… ఓహో… ఓహో హో ఓహో
    లలల లల… అలలల ల
    ఓహో… ఓహో… ఓహో హో ఓహో
    లలల లల… అలల లల
    చీరగ నిన్నే కట్టాలీ అని… మనసే నాతో తెలిపే
    ఓహోహో… ఓఓహో
    చీరగ నిన్నే కట్టాలీ అని… మనసే నాతో తెలిపే
    నింగిని నీతో కలిసెగరాలని… కదిలే మదిలో తలపే
    ఉన్నవి కెన్నో… తియ్యని వాంఛలు నాకంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా

  • @sreenududdu8563
    @sreenududdu8563 Год назад +26

    ఆతి తక్కవ రోజుల్లో దేశములో ఉర్రుతుళ్లు గించిన పాట ఎవ్వరిగ్రీన్ సాంగ్ .

  • @srinup3338
    @srinup3338 5 лет назад +41

    నా జీవితం లొ ఒక అపురూపమైన ప్రేమ కావ్యం ఈ సినీమ

  • @chirum2522
    @chirum2522 3 года назад +11

    ఈ పాట వినగనే చిన్నా టీ ప్రేమ గ్రుర్తుకొస్తుంది

  • @dsinghsingh8051
    @dsinghsingh8051 Год назад +10

    neenu propar rajsthan,,, kaani life lo... andrprdesh ni telugu talli ni marchi po lenu.... imisss u..my teacher,sir,,fnds,,, imisssu tooook...really... loveu

  • @saiviswanadh
    @saiviswanadh Год назад +36

    అబ్బా ఎంత బాగున్నాయో కదా ఆ రోజులు 😊

  • @prasadkumar6013
    @prasadkumar6013 2 года назад +11

    2022 lo vinevaru like kottandahooo Bhagyasree was a sensation

  • @baburaoakula2008
    @baburaoakula2008 10 месяцев назад +15

    ఒకప్పుడు ఇ సినిమా ZEE
    telugu movies వేసేవారు

  • @maheshkannazone5578
    @maheshkannazone5578 3 года назад +243

    ఎప్పుడో నా చిన్నతనంలో టేప్ రికార్డర్ లో విన్న పాట

  • @chandrashaker3288
    @chandrashaker3288 2 года назад +11

    చాలా చాలా బాగుంది థిస్ మై ఫేవరెట్ మూవీ సాంగ్స్

  • @దగ్గుపాటిs
    @దగ్గుపాటిs 2 года назад +807

    ఆ రోజుల్లో ఆదివారంనాడు దూరదర్శన్ లో ఈ సినిమా చూసినవారు ఎవరైనా ఉన్నారా.... ఉంటే చెప్పండి.....సూపర్ సాంగ్స్

    • @sundershyam250
      @sundershyam250 Год назад +29

      ఉన్నా 😄👍

    • @arutlaravindar7719
      @arutlaravindar7719 Год назад +12

      @@sundershyam250 ohlohlmhohll.klkhoo

    • @shantisayam930
      @shantisayam930 Год назад +8

      Nenu pichhi fan andi

    • @sureshbabucsuri8699
      @sureshbabucsuri8699 Год назад +3

      Chusina

    • @nvsk9124
      @nvsk9124 Год назад +13

      ఇటువంటి మంచి పాటలు సలహా ఇవ్వండి సార్ మేము 1998 లో పుట్టము అందుకే ఇంత మంచి పాటలు తెలియవు.వింటున్న కొద్ది వినాలని ఉంది🙏🏻

  • @bharathtricks
    @bharathtricks 3 года назад +466

    2021 లో వినేవారు ❤️ చూద్దాం

  • @saiviswanadh
    @saiviswanadh Год назад +40

    90s kids ..we are lucky fellows 😊

  • @anjali1225
    @anjali1225 2 года назад +161

    2024 లో kuda వింటారు...

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +38

    సల్మాన్ ఖాన్ గారి భాగ్యశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.

  • @mahendrayadhav7190
    @mahendrayadhav7190 8 месяцев назад +54

    2024 vetunna variki okk like

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 года назад +40

    SWEETNESS OF TELUGU LANGUAGE ESTABLISHED IN THIS SONG.. 🎶🎤🎶..
    ONE OF MY TOP MOST FAVOURITE 🎶🎤🎶SONG..
    EVER AND EVER... 😁

  • @bhavanibhavani1423
    @bhavanibhavani1423 Год назад +6

    Every green songgg... Superb nyt time headph pettukoni...vennalalo.. Arubayata... Padukoni.. E song vintunteeee......

  • @gopagoniganesh4908
    @gopagoniganesh4908 6 месяцев назад +1

    2090 కూడ వింటాను ఈ పాట

  • @VunnavaKalyani
    @VunnavaKalyani 11 месяцев назад +1

    Total movie ki highlight song
    Anni songs Okati if master peace❤

  • @samoldisgold83
    @samoldisgold83 Год назад +20

    Just dropped while searching songs of Lata didi and chitra madam. Being marathi I don't understand song wording but chitra madam's voice is great. Hindi movie : मैने प्यार किया

  • @tiruvuru7405
    @tiruvuru7405 2 года назад +30

    2022...లో వినేవారు❤️కొట్టండి

  • @foodsandstyles322
    @foodsandstyles322 2 года назад +37

    ఈ పాట నాకు చాలా ఇష్టం 🥰

  • @user-ux9lw6ls2jRamkrishna
    @user-ux9lw6ls2jRamkrishna 6 месяцев назад +1

    Forever we love this song at end of my last sec

  • @rrrzooloykokkeragadda
    @rrrzooloykokkeragadda Год назад +1

    Really great songs

  • @rameshbanja1472
    @rameshbanja1472 6 лет назад +21

    వేరే భాష పాటలు తెలుగులో డబ్బింగ్ చేసినవి పరమచెత్తగ అయిన ఉంటాయి. లేదా అత్యధ్భుతం గ ఉంటాయి.👌👌👌💚💙💖💟💝💜

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 лет назад +223

    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా 💝 (2)
    ఆ మనసేమో నా మాటే వినదంటా(2)
    కదిలించేను కరిగించేను నన్నంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)
    *ఉన్నది ఒకటే మదిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి (2)
    నా కన్నులలో వెలుగై ఎపుడూ
    నిండుగ నువు నిండాలి
    అంతకుమించిన వరములు ఏవీ వలదంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)
    *చీరగ నిన్నే కట్టాలి అని
    మనసే నాతో తెలిపే (2)
    నింగిని నీతో కలిసెగరాలని
    కదిలే మదిలో తలపే
    ఉన్నవింకెన్నో తియ్యని వాంఛలు నాకంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)

  • @kodasuresh8398
    @kodasuresh8398 2 года назад +4

    2022 lo kuda vinavallu unnaru..nice song

  • @rachapallibhadraiah7982
    @rachapallibhadraiah7982 10 месяцев назад +1

    Every time super ❤

  • @DevendraSingh-lt3ds
    @DevendraSingh-lt3ds 2 года назад +10

    I m lives in Uttar Pradesh,I don't understand any word but Chitra mam ur voice justify this song.....

  • @ramalaxmiragipogula193
    @ramalaxmiragipogula193 2 года назад +42

    2022 lo kuda vinali anipinche song ❤️❤️

  • @bireshkuruma6870
    @bireshkuruma6870 Год назад +7

    Old is gold sweet memories 😍😍❤❤

  • @satyanarayanamucharla4058
    @satyanarayanamucharla4058 5 месяцев назад +1

    🎉❤Naku chala istam eesong😊

  • @chsrinivasulu2227
    @chsrinivasulu2227 2 месяца назад +1

    Old is gold sir❤❤❤

  • @hellovaizage7630
    @hellovaizage7630 2 года назад +9

    2022 vene valu like cheyandi 🎉🎉and this song is my dad's favourite masterpiece ❤️❤️❤️

  • @venky_kodurabbai_kadapa1391
    @venky_kodurabbai_kadapa1391 Год назад +40

    2023లో సాంగ్ వినె వాల్లు ఎవరైన ఉన్నారా ఉంటె comment చెయ్యండి

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 года назад +25

    HAT"S OF TO THE DUBBING LEGEND RAJASRI.. 😁

  • @guravaiahrachapudi4467
    @guravaiahrachapudi4467 Год назад +1

    Yes

  • @GVSBabu
    @GVSBabu Год назад +1

    Neenu unnanu .. beautiful song

  • @nayaksaabtv9972
    @nayaksaabtv9972 Год назад +144

    2023 లో ఈ సాంగ్ ను వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి ❤❤❤❤❤❤❤❤

  • @manoharmanu9954
    @manoharmanu9954 Год назад +92

    It's 2023 but still vibing to this masterpiece ❤😊

  • @harikhful
    @harikhful 2 года назад +51

    My favorite song , I am born 1989 but when listen this song in childhood , happy feeling 💖

  • @MahendranathVankeswaram-u5q
    @MahendranathVankeswaram-u5q 8 месяцев назад

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించి నందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మలకు శాంతి కలుగ వలెను అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు...

  • @manukondachinnarao8078
    @manukondachinnarao8078 11 месяцев назад +1

    నేను కూడా చూసాను

  • @mohanarege8861
    @mohanarege8861 2 года назад +5

    2022 lo e song chusina vallau vunara

  • @subrahmanyamveeravalli
    @subrahmanyamveeravalli 4 года назад +186

    2020 lo song vunnaaru like vesukondi

  • @yadaramnarenderreddy5714
    @yadaramnarenderreddy5714 2 года назад +7

    Truly This Song is Heart Touching to me In My Childhood and Present Also, When Ever I am Hearing This Song I Am Feeling Very Happy, Truly Awesome Song, Evergreen Song....

  • @lakshmichintapalli7460
    @lakshmichintapalli7460 3 года назад +1

    Super

  • @sivayanamaha459
    @sivayanamaha459 9 месяцев назад +1

    Super and memorable Song. Sivalingam

  • @monurichandu20
    @monurichandu20 2 года назад +48

    In 2023 also we like this song ❤️🖤

  • @SatishKumar-ut4xw
    @SatishKumar-ut4xw Год назад +3

    No words to say about the song and music❤❤❤❤

  • @princepandu6040
    @princepandu6040 4 года назад +75

    2020 like me 👍

  • @koteeswarammakaranam
    @koteeswarammakaranam 29 дней назад

    ప్రేమ పావురాలు సినిమా. నంద్యాల ల్లో 1 ఇయర్ పైనే ఆడింది ఎక్కడ అసభ్య కర సన్నివేశాలు లేవు అందరు (కుటుంబం )తో కలిసి చూసే సినిమా సూపర్ ఫిలిమ్ 👏👏👏

  • @Gnana_editz
    @Gnana_editz Год назад +1

    Chusanu bro

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +8

    My favourite movie,song.my 10th class movie,always, Memorable , beautiful bhagyasri.watched in srikakulam

  • @skbasha9534
    @skbasha9534 6 лет назад +10

    My loves suggested me this song.....love you Darling

  • @neelakantilokavenkatesh1396
    @neelakantilokavenkatesh1396 6 лет назад +43

    నాకు ఇష్టమైన పాట

  • @pitchukafacts1842
    @pitchukafacts1842 4 месяца назад +1

    True love stands fover

  • @telugudjremix8254
    @telugudjremix8254 4 месяца назад +1

    Super song

  • @archanakaki4503
    @archanakaki4503 2 года назад +9

    2022 ki kuda vintunnam i love this songs ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @chinnagurram9336
    @chinnagurram9336 4 года назад +44

    2020 lo ee song vinevaaruu oka like vesukonddi friends

  • @rajeshthammineni7042
    @rajeshthammineni7042 3 года назад +6

    In our life this type of songs never never came after 2021

  • @yadavallivenkatanagagahanv1128
    @yadavallivenkatanagagahanv1128 3 месяца назад +1

    2009-2011 లో నేను బాగా విన్న song. After marriege వినడం మానేశాను. మళ్ళీ ఇప్పుడు వింటున్నాను.

  • @salmansai6583
    @salmansai6583 2 года назад +181

    In 2022 we love this song 😘💚

  • @kotapravallika2218
    @kotapravallika2218 2 года назад +4

    After radheshyam ee song chuste vallu like ivvandi

  • @sivamalathi8785
    @sivamalathi8785 4 года назад +7

    My most favorite song.... 💓💓

  • @ramavathganesh3298
    @ramavathganesh3298 2 года назад +1

    Yes bro

  • @sureshmatsa6671
    @sureshmatsa6671 2 года назад +1

    2022 lo kuda vintunnam

  • @sathireddynahata6732
    @sathireddynahata6732 4 года назад +16

    ఇ లాంటి పాటలు ఇప్పుడు రావేమో ఇప్పుడు పాడే పాటలు నేను కూడా పాడగలను.

  • @kameshsomuchmorecommentkat2706
    @kameshsomuchmorecommentkat2706 6 лет назад +6

    Memoryes sweet my childhood life tnx for upload the best family songs

  • @sudhakarm8324
    @sudhakarm8324 2 года назад +6

    Feel unna song
    Lady singer voice is excellent she was justice for this song

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 6 лет назад +6

    Super song.. One of my favourite song...

  • @yamavaramsreedharrao1313
    @yamavaramsreedharrao1313 6 лет назад +4

    No such songs and music found now a days, what a song and music , super

  • @maddalaanuradha4112
    @maddalaanuradha4112 2 года назад +40

    2050 లో కూడా ఈ పాటను నేను వింటాను

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 3 года назад +1

    పాటకి డాన్స్ కి అసలు సంబంధం లేదు 🙄సాంగ్ ఎవర్గ్రీన్❤️❤️❤️👍

  • @mmadhu2186
    @mmadhu2186 6 лет назад +7

    Heart touching song💝

  • @sureshlatha1037
    @sureshlatha1037 2 года назад +3

    Super song 💕💖

  • @mpavankumar11
    @mpavankumar11 4 года назад +3

    2020 lo chusevaru
    Super song

  • @vijaymeegan7355
    @vijaymeegan7355 Год назад +1

    Super song sweet memories

  • @armugamkothapalem923
    @armugamkothapalem923 2 года назад +5

    Maa tv mouguds pelkams show chusi e song kosam entha mandi search chesaru

  • @arunakumari4029
    @arunakumari4029 5 лет назад +7

    Who in 2019
    My favourite song 😍👌👌👌
    Btech lo English lab lo e song vinedanni ...na system lo e song undi

  • @jayapalkolajayapalkola5583
    @jayapalkolajayapalkola5583 6 лет назад +11

    EXCELLENT SONGS

  • @vinayvinni2724
    @vinayvinni2724 2 года назад +2

    Nenu 2022 lo kuda chustunna

  • @daramprudvi5244
    @daramprudvi5244 3 года назад +4

    Ever green song forever......

  • @gutsythug9193
    @gutsythug9193 4 года назад +76

    My heart bleeds with extreme ectsacy whenever I listen to this song. The actress looks like a divine being. Undoubtly the best love movie ever did. The innocent love between hero and heroine makes me watch it multiple times.

  • @udaybhaskaremany2950
    @udaybhaskaremany2950 6 лет назад +28

    I went off thirty years back! excellent song.

  • @dbabu8211
    @dbabu8211 3 года назад +2

    It is 2021 October will see how many legends are watching this song

  • @dasarisurendra3457
    @dasarisurendra3457 5 лет назад +333

    2019 kuda e song vintunara yes or no

  • @alamsadrey5027
    @alamsadrey5027 4 года назад +10

    Heart touching song All time 💞💖🥰💕

  • @mr_bhanu_tinku_official
    @mr_bhanu_tinku_official 2 года назад +65

    Avaraina 2022 lo vintunnara Ee song 😍😍😘😘

  • @devimadireddy8559
    @devimadireddy8559 Год назад +4

    2023 e song vintunnavaru oka like vesukondabba ,,,,, 🥰🥰🥰

  • @sushmasree5449
    @sushmasree5449 6 лет назад +8

    My favourite ever green song 😍😍😍😍😍😍

  • @venuegopalaraokinnera4381
    @venuegopalaraokinnera4381 5 лет назад +7

    Nee jathaleka pichidi kada manasamtha i love this song

  • @u.balajibalaji9874
    @u.balajibalaji9874 5 лет назад +2

    సూపర్ సాగర్

  • @karrisantharao902
    @karrisantharao902 2 года назад +1

    My favarate. Songs. 200 abaw. Legening