Khata Vintawa - Full Video Song - Krrish Telugu Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 22 мар 2013
  • Song: Khata Vintawa
    Movie: Krrish (Telugu)
    Singer: Sonu Nigam, Shreya Ghoshal
    Music Director: Rajesh Roshan
    Lyricist: Bhushan Dua
    Music Label : T-Series
    FOR LATEST UPDATES:
    ----------------------------------------
    SUBSCRIBE US Here: bit.ly/SJIj4g
    "If you like the Video, Don't forget to Share and leave your comments"
    Visit Our Channel For More Videos: / tseriesregional
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 4,4 тыс.

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 года назад +2240

    Any one in 2024..😍❤️

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 Год назад +953

    ఈ సాంగ్ ఇంకా చూస్తున్నవారు ఇంకా ఎంత మందికి ఈ సాంగ్ నచ్చిందో 2023 లో ఇంకా ఈ వీడియో సాంగ్ చూస్తున్నవారు ఎంత మంది ఉన్నారో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ సాంగ్

    • @rrakeshrocky8799
      @rrakeshrocky8799 Год назад +19

      My all time favourite song bro❤

    • @satyajitpradhan7828
      @satyajitpradhan7828 Год назад +12

      bro me bhi 2023 ❤
      Krrish 4 movie joldi Aana chahiye bro i miss you old bollywood movies 😢🥺😔😭😭😭

    • @sureshyerninti6615
      @sureshyerninti6615 Год назад +6

      0 pachi vaat pachi😮l LP on😅a😊.😢

    • @akhilesh1296
      @akhilesh1296 11 месяцев назад +3

      Me

    • @ravilalbhukya9644
      @ravilalbhukya9644 11 месяцев назад

      ​@@satyajitpradhan7828ok

  • @kunjaavinash9948
    @kunjaavinash9948 Год назад +237

    ఈ పాట ఇపుడు వింటునవారు ఒక్క లైక్ చేయండి ❤

  • @ajaykartik614
    @ajaykartik614 3 года назад +1318

    ఈ పాట హిందీ కన్నా తెలుగులో చాలా బాగుంది .....👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +1209

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన భూషణ్ దుయా గారి అర్థవంతమైన గీతానికి రాజేష్ రోషన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా సోను నిఘమ్ గారు శ్రేయా ఘోషల్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @kondetichandrashekar6390
      @kondetichandrashekar6390 3 года назад +15

      AB. DEVilliers

    • @g.saratkumar9457
      @g.saratkumar9457 3 года назад +9

      @@kondetichandrashekar6390 li

    • @g.saratkumar9457
      @g.saratkumar9457 3 года назад +5

      Li

    • @vemagiribhanuji5154
      @vemagiribhanuji5154 3 года назад +2

      @@g.saratkumar9457 Lplp0pP

    • @vemagiribhanuji5154
      @vemagiribhanuji5154 3 года назад +2

      @@kondetichandrashekar6390 rttltelppppp🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ajaykumar-ez9vd
    @ajaykumar-ez9vd 4 года назад +443

    ఇప్పటికి ఎప్పటికీ ఫామ్ లో ఉండే సాంగ్ ఉంది అంటే ఇదే

  • @ramakri1852
    @ramakri1852 Год назад +47

    ఈ పాట వింటూ అలా ఉండిపోవాలనిపిస్తుంది 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

  • @reddyudayasri
    @reddyudayasri Год назад +139

    ఈ సాంగ్ వింటే ఎదో తెలియని Happiness మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది

  • @prasannakrishna1992
    @prasannakrishna1992 4 года назад +281

    స్కూల్ లో ఉన్నపుడు చూసా... పాత జ్ఞాపకం.

  • @bvaralaxmibabburivaralaxmi7438
    @bvaralaxmibabburivaralaxmi7438 3 года назад +101

    Wonderful song 👌💯💓 2021lo chuse vallu okalike vesukodi

  • @Ramesh-er2rm
    @Ramesh-er2rm Год назад +29

    పాట అంత ఏమో కానీ ... ఆమె కనులోన కైపు కతాలాడెనే అనే లైన్ అద్బుతం ❤❤❤

    • @seldaakbyk4148
      @seldaakbyk4148 Год назад +2

      ❤❤❤❤❤🎼🎶🎵🎧🎸🎥🎬🖥️⌨️🇪🇹🇪🇹📙💪👓🏍️💐✈️⌨️🖥️📱🌹🌹🌹🌹🎸👓🧡🎻

  • @mudavathvenkatesh5353
    @mudavathvenkatesh5353 2 года назад +195

    ఈ పాట ఇప్పటికి 2022 లొ కూడా మనసు లాగేస్తుంది

    • @satyajitpradhan7828
      @satyajitpradhan7828 Год назад

      bro me 2023 ❤
      Krrish 4 movie joldi Aana chahiye bro i miss you old bollywood movies 😢🥺😔😭😭😭

    • @vazralamanasa3516
      @vazralamanasa3516 10 месяцев назад

      @@satyajitpradhan7828 to learn forward y ya go to you atha it is a

    • @YaminiBandi-ho4sy
      @YaminiBandi-ho4sy 9 месяцев назад

      S bro

  • @vamshirebelvamshirebel2153
    @vamshirebelvamshirebel2153 4 года назад +2078

    ఈ పాట ఎవ్వరూ అయిన ఇష్టపడాలి అంతే❤❤

  • @pardhasaradhi2053
    @pardhasaradhi2053 4 года назад +405

    కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది
    విన్నావింటే సరదాగా ఉంటుంది
    కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది
    విన్నావింటే సరదాగా ఉంటుంది
    ఆమె సన్నగా నవ్వింది
    చూపు వెన్నెలై కురిసింది
    ఇద్దరి మనసులలోన ఏదో అల్లరి సాగింది
    కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది
    యెదకో యెదకో చక్కని జత కుదిరింది
    మ్యూజిక్
    ఆమె కన్నులలోన కైపు కదలాడనే
    ఆమె అదరలలో...ఏవో సుదలూరేనే
    ఆమె కన్నులలోన కైపు కదలాడనే
    ఆమె అదరలలో...ఏవో సుదలూరేనే
    కొంటె బాణాలతో గాయపరిచాడులే
    తియ్యని మైకమే తనువు తాకిందిలే
    తనువు తాకిందిలే
    ఊ.....ఊ.....ఆహా.....హ......
    కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది
    విన్నావింటే సరదాగా ఉంటుంది
    ఆమె సన్నగా నవ్వింది
    చూపు వెన్నెలై కురిసింది
    ఇద్దరి మనసులలోన ఏదో అల్లరి సాగింది
    కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది
    యెదకో యెదకో చక్కని జత కుదిరింది
    💚💚💚💚💚💚💚😍😍😍😍😍😍

  • @kumarraju4394
    @kumarraju4394 2 года назад +47

    ఈ పాటను telugu లో vinnappude పరిపూర్ణత వస్తుంది

  • @user-nr2rj7tv1m
    @user-nr2rj7tv1m 5 месяцев назад +95

    2024 lo e song vintunna valli like veskondi

  • @koduruprasad8935
    @koduruprasad8935 4 года назад +502

    శ్రేయ ఘోషల్ ఫాన్స్ లైక్

    • @sivadurga3793
      @sivadurga3793 3 года назад +6

      Sreya ghoshal kadu ra babu Priyanka chopra

    • @srinivassrinivas4483
      @srinivassrinivas4483 3 года назад +3

      Gsrinivasarao😜😜😜😜❤❤❤💗💗💗💓💓💓⚘⚘⚘🌹🌹🌳🌳🌳🤟🤟🤟🤟🤟🤟🤟🤛🤜🙌🌹💚😜😜

    • @dharani7612
      @dharani7612 3 года назад +5

      @@sivadurga3793 vadu singer gurinchi cheptunadu ra babu.... Heroine gurinchi kadhu

    • @anandchari182
      @anandchari182 3 года назад

      Fhyhb

    • @anandchari182
      @anandchari182 3 года назад

      DjPte

  • @jaganmohanreddy484
    @jaganmohanreddy484 4 года назад +780

    E song Hindi lo kante Telugu lo ne super ga vuntadi 😍😍

  • @Skj6668
    @Skj6668 2 года назад +58

    ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్స్ లో ఇది ఒక్క సాంగ్..... superb సాంగ్ ❤️😍

  • @rameshpulakala6592
    @rameshpulakala6592 Год назад +47

    ఈ పాటను వింటున్న వాళ్ళు present వేయండి🙋‍♂️

  • @SGSpace
    @SGSpace 6 лет назад +230

    Magical Melody by Shreya Ghoshal & Sonu Nigam :) 🙏

  • @bashashek360
    @bashashek360 4 года назад +631

    2030 లో వినాలి అనుకునేవాళ్ళు ఒక like వేసుకోండి

    • @dineshpatelsunkari5532
      @dineshpatelsunkari5532 3 года назад +16

      Bratiki unte chuddam carona bratakanistadho ledho

    • @ilikegames69
      @ilikegames69 3 года назад +5

      @@dineshpatelsunkari5532 😂😂 Baaga cheppav

    • @HeartBeat-os6bg
      @HeartBeat-os6bg 3 года назад +11

      బ్రతికి ఉంటే పక్క చూస్తా కరోనాకు నేను భయపడటం లేదు బట్ ఏవిధముగా ఇ లోకాన్ని విడిచిపెట్టిపోతామో తెలియదుకదా.... ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా....

    • @srinucr7294
      @srinucr7294 3 года назад

      ruclips.net/video/kM2yDM2SgS0/видео.html
      ruclips.net/video/eEftq3SsplAq/видео.html

  • @kanagalapavani595
    @kanagalapavani595 2 года назад +692

    E song ని 2022 లో వింటున్నవాళ్ళు ఒక Like కొట్టండి....👍

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 2 года назад +109

    చక్కటి సంగీతం ,చక్కటి గాత్రం , చక్కటి సాహిత్యం :)
    అద్భుతం గ ఉంది వింటుంటే :)

  • @rambabugaddala3922
    @rambabugaddala3922 3 года назад +1149

    2021 లో ఈ సాంగ్ చూసినా వాళ్లు ఒక like వేసుకోండి

  • @thiru.musical.channel
    @thiru.musical.channel 3 года назад +405

    2021లో అందరూ లైక్ చెయ్యండి

  • @user-qy8lq4zs8e
    @user-qy8lq4zs8e Месяц назад +14

    Any One after ap 2024 results here

  • @prashanthbodasu2796
    @prashanthbodasu2796 2 года назад +71

    Song: Khatha Vintava
    Album: Krrish (Telugu)
    Singer(s): Sonu Nigam, Shreya Ghoshal
    Music: Rajesh Roshan
    Lyricst: Bhushan Dua
    Music On : T-Series
    Lyrics Requested by: OsenRaj
    కథవింటావా ప్రేమకథ ఒకటుంది
    విన్నావంటే సరదాగా ఉంటుంది
    కథవింటావా ప్రేమకథ ఒకటుంది
    విన్నావంటే సరదాగా ఉంటుంది
    ఆమె సన్నగా నవ్వింది
    చూపు వెన్నెలై కురిసింది
    ఇద్దరి మనసులలోన
    ఎదో అల్లరీ సాగింధీ
    కథవింటావా ప్రేమకథ ఒకటుంది
    ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
    ఆమె కన్నులలోన కైపు కదలాడనే
    ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
    ఆమె కన్నులలోన కైపు కదలాడనే
    ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే
    కొంటె బాణాలతో గాయపరచదులే
    తీయని మైకమే తనువు తాకిందిలే
    తనువు తాకిందిలే
    కథవింటావా ప్రేమకథ ఒకటుంది
    ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
    ఆమె సన్నగా నవ్వింది
    చూపు వెన్నెలై కురిసింది
    ఇద్దరి మనసులలోన
    ఎదో అల్లరీ సాగింధీ
    కథవింటావా ప్రేమకథ ఒకటుంది
    ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
    కొత్త కోరికలతో గుండె దడపుట్టేనే
    ఏమిటో హాయిలే ఏ పని సాగదే
    ఏదో అందామన్న మాట రాకున్నది
    మనసులో రాగమై రవళించెనే
    సాగేనే ఈ కథ
    కథవింటావా ప్రేమకథ ఒకటుంది
    ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
    ఆమె సన్నగా నవ్వింది
    చూపు వెన్నెలై కురిసింది
    ఇద్దరి మనసులలోన
    ఎదో అల్లరీ సాగింధీ
    కథవింటావా ప్రేమకథ ఒకటుంది
    ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది
    *****

  • @saipolisetti4441
    @saipolisetti4441 5 лет назад +838

    2019 లో కూడా చుతున్నం
    పాట లో
    మంచి అర్థం ఉంది
    చాలా చాలా బాగుంది సాంగ్
    I like this song

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r 3 года назад +125

    *Who is listing this song in 202k ..... Like here 👍👍👍👍👍👍*
    Music awesome lyrics super👏💑
    ఇక్కడ హృతిక్ రోషన్ అభిమానిని 👊💪

  • @RanjithKumar-ym2rt
    @RanjithKumar-ym2rt 2 года назад +104

    Sonu nigam+shreya goshal+rajesh rojan= medicine for sleeping problems, stress releaser 😊❤️❤️

    • @seldaakbyk4148
      @seldaakbyk4148 Год назад +2

      ❤❤❤❤🎥🎬⌨️💻✈️🎛️🎵🎼🎶🎧💍👓🎹💽💽🇪🇹🇪🇹🎥🎶💍🎧🔦🕶️🔫😎🤓🙏💪🏋️⛰️🏔️❄️🏞️🌴🍀🌼🍁🌹🌼🌼🏵️💮🌱⛰️🌊🏍️🛸🚤⛵✈️🎪🛸🚁🏀🏐🏆🏹🎯🎷🎺🎸🎸🎸🎸🎻🎛️🎧🎤🔫🎺🎷🎸⌨️🖥️📀💿📱💽👓🕶️💍🧢💎📚📝✏️🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎼🎼🎼🎼🎶🎶👒👔⌨️🖥️🎬🎥🎧🎹🎛️🎷🎺🎸🎸🎸🎻🏏🎪🛸🏍️🚲🛴❤❤❤🌥️🌌🌊🌈🍀🍀🌼🌹💕💞💛💛💛💌🌟🎥🎷🎺🎸🎸🎸🎻🎪🎹🏍️🇪🇹🇪🇹🇪🇹🇪🇹🇪🇹🇪🇹🇪🇹🎵🎶🎼🎵🎶🎶🎶🎵🎵🎶🕶️👓🧢👔🔦🖥️💻⌨️💽🎧🎤🎙️🎭🎺🎷🎸🎻🎸🎸🎻🎸🎸🏹

  • @Jayakrishna350
    @Jayakrishna350 2 месяца назад +5

    2006 Second Show వెంకటేశ్వర థియేటర్ లో 3 Times ❤️❤️❤️👍👍

  • @rajashekarpaisa3633
    @rajashekarpaisa3633 4 года назад +1803

    2020 lo kuda vinevallu oka like

    • @Rajkumar-rj
      @Rajkumar-rj 4 года назад +17

      December 31st 11.59PM ki like kodathaley.

    • @Ajithkumar-bf4jy
      @Ajithkumar-bf4jy 4 года назад +10

      Still loving song

    • @satishkiran1418
      @satishkiran1418 4 года назад +10

      south indian rakesh roshan fans vintunnaru ikkada

    • @bharathnandapathala8900
      @bharathnandapathala8900 4 года назад +5

      2020 Carona Holidays 😅🤚

    • @mistervenkat
      @mistervenkat 4 года назад +2

      Me 🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂🙋🏼‍♂🙋‍♂

  • @sandeepburugu3162
    @sandeepburugu3162 5 лет назад +80

    సూపర్ సూపర్ సూపర్
    సూపర్ సూపర్ సూపర్
    సూపర్ సూపర్ సూపర్

  • @rs4286
    @rs4286 2 года назад +238

    I was 17 year old living in UK first time I saw this movie.
    Now nearly 10 years later I found this song and I'm pretty happy about it.

  • @akhiljavvadi7755
    @akhiljavvadi7755 2 года назад +88

    Back when bollywood movies were really good... childhood memories ♥️

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +288

    Singer: Sonu nigam, Shreya goshal 😍 👍 👌 👏

  • @haranadhkovvuru3081
    @haranadhkovvuru3081 5 лет назад +304

    Nenu roju ki okkasari ina e song vinta 😘😘😘😍😍

  • @venkipspk2894
    @venkipspk2894 Год назад +9

    2023 lo వింటున్న వాళ్లు ❤

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 года назад +353

    Late Night 🌃 + traveling✈️ + window seat💺 + remembering someone + some happiness + cool weather☀️ + headphones 🎧+ full volume + this 🎵🎵 = heaven

  • @baby.777
    @baby.777 3 года назад +10

    అప్పట్లో ఈ సాంగ్ ఒక ఊపు ఊపింది....❤️❤️❤️❤️❤️❤️

  • @sumanthnandha3562
    @sumanthnandha3562 4 года назад +159

    Hrithik roshan fans like veyyandi ❤️

  • @charangoud6104
    @charangoud6104 2 года назад +6

    Evarina sudden ga gurtochi choostunnara nalaga 😛❤️

  • @pvramanipvramani9888
    @pvramanipvramani9888 2 года назад +406

    Legends watch after 9 years

    • @sadeesaac6162
      @sadeesaac6162 2 года назад +15

      Me aslo 😎

    • @mounikasonti57
      @mounikasonti57 2 года назад +4

      Nenu kuda andi serial lo okasari vinaa entha vetikeynoo e song kosam 😇😇

    • @musicworld5120
      @musicworld5120 2 года назад +3

      me also bro

    • @Nithya437
      @Nithya437 2 года назад +2

      Not 8 .13 years before

    • @sadeesaac6162
      @sadeesaac6162 2 года назад +3

      @@mounikasonti57 ekkuvagane kasta paddaru ithe

  • @ibbu7985
    @ibbu7985 5 лет назад +254

    What a beautiful and melodious voice of Shreya ghoshal 💞💓😃😄👏👏👏
    Who's agree with me?
    Like here.....

  • @shaiksajith4212
    @shaiksajith4212 5 лет назад +244

    I pata menu 2019 lo kuda vintunna .
    I love this song

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +8

    సాహిత్యం సూపర్ 👌నైస్ సంగీతం 👍స్వీట్ గాత్రం 💐అద్భుతం సాంగ్ 🌹

  • @srikanthendala6849
    @srikanthendala6849 2 года назад +5

    7 years bacha gaadini e movie vachinapudu😍🥰🥰🥰

  • @Vamshi_Krishna_VMK
    @Vamshi_Krishna_VMK 5 лет назад +323

    Katha Vintava Prema Katha Okatundhi
    Vinnavante Saradhaga Untundhi
    Katha Vintava Prema Katha Okatundhi
    Vinnavante Saradhaga Untundhi
    Aame Sannaga Navvindhi
    Choopu Vennelai Kurisindhi
    Iddhari Manasulalona
    Yedho Allari Sagindhi
    Katha Vintava Prema Katha Okatundhi
    Yedhaku Yedhaku Chakkani Jatha Kudhirindhi
    Aame Kannulalona Kaipu Kadhaladane
    Aame Adharalalo Yevo Sudhaloorene
    Aame Kannulalona Kaipu Kadhaladane
    Aame Adharalalo Yevo Sudhaloorene
    Konte Banalatho Gayaparachadule
    Thiyyani Maikame Thanuvu Thakindhile
    Thanuvu Thakindhile
    Katha Vintava Prema Katha Okatundhi
    Yedhaku Yedhaku Chakkani Jatha Kudhirindhi
    Aame Sannaga Navvindhi
    Choopu Vennelai Kurisindhi
    Iddhari Manasulalona
    Yedho Allari Sagindhi
    Katha Vintava Prema Katha Okatundhi
    Yedhaku Yedhaku Chakkani Jatha Kudhirindhi
    Kottha Korikalatho Gunde Dhadaputtene
    Yemito Hayile Ye Pani Sagadhe
    Kottha Korikalatho Gunde Dhadaputtene
    Yemito Hayile Ye Pani Sagadhe
    Yedho Andhamanna Mata Rakunnadhi
    Manasulo Ragamai Adhi Ravalinchene
    Sagani Ee Kadha
    Katha Vintava Prema Katha Okatundhi
    Yedhaku Yedhaku Chakkani Jatha Kudhirindhi
    Aame Sannaga Navvindhi
    Choopu Vennelai Kurisindhi
    Iddhari Manasulalona
    Yedho Allari Sagindhi
    Katha Vintava Prema Katha Okatundhi
    Yedhaku Yedhaku Chakkani Jatha Kudhirindhi

  • @shekar.bittubittu3620
    @shekar.bittubittu3620 5 лет назад +458

    2019 lo chusthuna Vallu Okka like here

  • @ramugajula7200
    @ramugajula7200 2 года назад +3

    Okka chakkati pataa💙

  • @sivakumargowdu5398
    @sivakumargowdu5398 2 года назад +13

    E song vintunte edho teliyani anubhuthi....I love this song 💓💓💓

  • @sanghavithatini8691
    @sanghavithatini8691 3 года назад +30

    Who came here by suddenly remembering this song like me

  • @nagendrafromkadapa5509
    @nagendrafromkadapa5509 6 лет назад +84

    krish movie songs chala istam

  • @amitkc6352
    @amitkc6352 2 года назад +46

    Sonu nigam can sing any song in any language with real emotions

  • @shaikhassain6620
    @shaikhassain6620 Год назад +5

    2023 lo vine vallu oka like vesukinde

  • @rajarajeshkumarmiriyala3746
    @rajarajeshkumarmiriyala3746 3 года назад +8

    Super Song కథ ఫ్రెండ్స్👌👌👌👌

  • @manoharreddynm
    @manoharreddynm 4 года назад +251

    కథ వింటావ ప్రేమ కథ ఒకటి ఉంది

  • @thatiprasad6210
    @thatiprasad6210 9 месяцев назад +17

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తది మంచి సాహిత్యం ఉన్న పాట

  • @lokeshgamingff349
    @lokeshgamingff349 Год назад +3

    Evaraina 2023 lo chusina vaallunte na comment ki like cheyandi i love this song

  • @bhuvand5260
    @bhuvand5260 6 лет назад +103

    enni sarlu vinna Inka vinali anipistundi.this is my favourite song.😍😍😍😍

    • @saidusubramanyam7083
      @saidusubramanyam7083 5 лет назад +2

      Avuna. My favourite song kuda

    • @salamadoha1440
      @salamadoha1440 5 лет назад

      Eqyewwqi😭😭😭😭😭😭😍😍😍😍😍😍😍😍🎻🎤💋💋💋💋💋💋💋💚💚💚🍅👍❤️❤️❤️❤️❤️

    • @prasannamoyye8172
      @prasannamoyye8172 4 года назад +1

      Nice

    • @abdulaleem3115
      @abdulaleem3115 4 года назад

      @@prasannamoyye8172 nice

  • @AjayKumar-ds8ck
    @AjayKumar-ds8ck 3 года назад +69

    One like for singer Sonu Nigam..

  • @sagartamada924
    @sagartamada924 Год назад +3

    Ee song 2023 lo vintuna vaalu oka like vesukondi 😍

  • @bankalaSenapathi
    @bankalaSenapathi 4 месяца назад +1

    ఈ పాట హిందీ కన్న తెలుగులో ❤❤❤❤

  • @narraramakrishna9066
    @narraramakrishna9066 5 лет назад +379

    2019 lo ee song watch chestunnavallu like cheyandi

  • @bhanumurthy899
    @bhanumurthy899 3 года назад +6

    Naa favorite song ane vallu Oka like vesukondi😎😎😎

  • @rockychocky9121
    @rockychocky9121 2 года назад +3

    Naa chinnapudu eh song daily viney vadni....adhi oka emotion 🤩

  • @omkarreddy456
    @omkarreddy456 Год назад +6

    who are in 2023

  • @kanakalingeswaraojonnada1507
    @kanakalingeswaraojonnada1507 6 лет назад +340

    It's 2018
    Evaraina choosthunnara
    nenu choosthunnara
    I love the song

  • @SaiTeja-yv2kh
    @SaiTeja-yv2kh 4 года назад +5

    యద కు యద కు చక్కని జత కుదిరింది ♥️

  • @user-ly6ns3lr6l
    @user-ly6ns3lr6l 2 года назад +1

    ఈ పాటను రోజుకు 10 times వింటాను నా లాగా వినే వాళ్లు ఉంటే 1 like plz 👍👍😘😘

  • @jollusudharshanyadav1876
    @jollusudharshanyadav1876 2 года назад +3

    ఎంత సేపు అయిన వినాలనిపించే పాట

  • @digitinsurancecompany7893
    @digitinsurancecompany7893 5 лет назад +264

    2019 lo chustnavalu like here@@@@!

  • @srikars4719
    @srikars4719 5 лет назад +395

    Who are listening in 2019...……?

  • @junugurisandeep8770
    @junugurisandeep8770 Год назад +4

    2023 lo vine vallu like

  • @derangulavasanthi9916
    @derangulavasanthi9916 9 месяцев назад +4

    🖐️🖐️2023 here

  • @jaswanthsankar7582
    @jaswanthsankar7582 4 года назад +41

    04:23 excellent step by Priyanka Chopra

  • @moulalishaik4312
    @moulalishaik4312 4 года назад +712

    CARONA LOCKDOWN lo avaru avaru vintunaru oka like vesukondi

  • @PrakashXDYT
    @PrakashXDYT Год назад +26

    Nostalgic feels badly missing old golden days❤️

  • @Old_shiva_
    @Old_shiva_ 3 года назад +3

    Lonley ga unnappudu e song vinte haayiga untundhi ❤

  • @diginature92
    @diginature92 4 года назад +72

    Really heart touching song 🥰🥰 I remember when I was child at that time I was watched in village this movie in Telugu dub 😭😭😢

  • @gunashekar8884
    @gunashekar8884 4 года назад +20

    E song entha estam like kotandi

  • @purushothamyadav3017
    @purushothamyadav3017 Год назад +6

    Reminding school day's Crush 😔🥰

  • @M.ankireddy
    @M.ankireddy Год назад +2

    2023లో ఈ song వినేవారు ఒక్క like చెయ్యటం మరసిపొవదూ

  • @karthireddy
    @karthireddy 5 лет назад +85

    Enta Mandi 2019 lo chustunaro like chayande

  • @lyricalylyrics563
    @lyricalylyrics563 4 года назад +96

    My old memories r approaching in front of my eyes...😊

  • @mounikadanduboyina6024
    @mounikadanduboyina6024 2 года назад +5

    Super super song 💓❤️

  • @nanibahi84gaming63
    @nanibahi84gaming63 5 лет назад +30

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 😍👌👌

  • @chsrivasulus4858
    @chsrivasulus4858 4 года назад +409

    Inka evaraina 2019 lo kuda song chustunna vallu oka like

  • @user-kk7ox9xp7x
    @user-kk7ox9xp7x 9 месяцев назад +3

    🎉super

  • @ravikumar....
    @ravikumar.... Год назад +2

    Sorry Superman,Spiderman..
    Our childhood hero : Krrish ❤

  • @h.mmanoj3633
    @h.mmanoj3633 3 года назад +111

    Remembering childhood memories ❤️

    • @akramulislam8317
      @akramulislam8317 2 года назад +4

      Like Bem Mais fácil para que não sei como sei como vou sair de apoio troço casa de apoio troço

    • @srikanthendala6849
      @srikanthendala6849 2 года назад +3

      Yes

  • @___heart_hacker_vamsi___9404
    @___heart_hacker_vamsi___9404 3 года назад +4

    Adoo kani super song abbaaa😍😍😍😘😘😘

  • @karikeswamy4438
    @karikeswamy4438 6 месяцев назад +1

    టైమ్ 5:30pm పాట వినేవాళ్లలో ఈ ఇయర్ నేను లాస్ట్ వాన్ని కావచ్చు ఎందుకు అంటే డిసెంబర్ 31/2023
    రేపు 1జనవరి 2024కదా 😂😂😂😂

  • @abhishek_k_05
    @abhishek_k_05 3 года назад +20

    2:07 this line ❤️💗

  • @chhinna0088
    @chhinna0088 4 года назад +82

    Thanks for Telugu dubbing...

  • @spandanareddy5259
    @spandanareddy5259 3 года назад +7

    Aame kannulalona kaipu kathaladene
    Ame adharalalo evo sudhaloorene
    Konte banalatho gayaparichadule
    Teeyani maikame tanuvu takindele
    Tanuvu takindele 👌👌👌😍

  • @nageshmarripally9174
    @nageshmarripally9174 9 месяцев назад +3

    అప్పట్లో ఈ పాటని కాలర్ టోన్ గా పెట్టుకున్నాను 💞🥰💞

    • @pvdrao3853
      @pvdrao3853 8 месяцев назад

      Yippudu kooda pettuko

  • @shivaji472
    @shivaji472 2 года назад +2

    Ek tha ladka ek thi ladki diwani🥰😍

  • @pavanayyapavaddadi
    @pavanayyapavaddadi 4 года назад +104

    Still remember those child hood days watched this movie on summer holidays