వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా.. నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక.. నోట మాట రాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. నీ సొగసుకేది సాటి వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే Album:Premikula Roju Starring:Kunal, Sonali Bendre Music :A. R. Rahman Lyrics-M. Rathnam, shiva Ganesh Singers :Unni Menon Producer: A. M. Rathnam Director:Kathir Year: 1999
super song lovable వాలు కనులదాన వాలు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే వాలు కనులదాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక ... ఒక మాటరాక మూగబోతినే ఒక మాటరాక మూగబోతినే చెలియా నిన్నే తలచీ కనులా జధిలో తడిచీ రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది ఆహారం వద్దంది క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక చిలకా మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక అజంతా సిగ్గులు ఒలక రోజే... నిను నేను చేరుకోనా .... వాలు కనులదాన నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపుచూసి శిలనుయైతినే ఓ... ఒక మాటరాక ... ఒక మాటరాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది గడియ గడియ ఒడిని జరుగు రసవీణ నీ మేను మీటాలి నామేను వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్ర మిక్కడున్నది నిండు ప్రాణమివ్వమన్నది జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగ వచ్చిందట చెలియా జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగ వచ్చిందట చెలియా నీ సొగసు కేదిసాటి వాలు కనులదాన
I didn't like this song in my past... But because of my boyfriend I heard this song... When listen this song i was try to understand the mean of lyrics n now I love this song
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి
కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండ పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో
తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా..
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే
రోజే నిను నేను చేరుకోనా
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక..
నోట మాట రాక మూగబోతినే
దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
నీ సొగసుకేది సాటి
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
Album:Premikula Roju
Starring:Kunal, Sonali Bendre
Music :A. R. Rahman
Lyrics-M. Rathnam, shiva Ganesh
Singers :Unni Menon
Producer: A. M. Rathnam
Director:Kathir
Year: 1999
Super good👍
super
TQ bro
Thanks Anna
Thanks..
నేను 10th class చదువుతున్న రోజుల్లో వచ్చింది ఈ మూవీకి
నాకు ఊహా తెలిసిన తర్వాత చూసిన మొదటి సినిమా ప్రేమికుల రోజు
Yess
Same to you
S same from me
నేను అప్పుడు 6తరగతి నాకు ఎంతో ఇష్టమైన పాట
Same. Me also..my first movie on hall.
2023 కాదు ఈ గూగుల్ తల్లి వున్నని రోజులు ఈ సాంగ్ అందరి గుండెల్లో vuntadi
90 sలో ఏ ఆర్ రెహమాన్ గారి ప్రతిసాంగ్ సాంగ్ అలాగే ఉండేది
1998 lo
♥♥♥♥♥♥
ఈ సినిమా మళ్ళీ రిలీజ్ కావాలనేవాళ్ళు లైక్ వేసుకోండి 😇🥳
For manivannan
Sir
O9looooollooooo9olloooo9ooooooo
.o
Loooooolooookolmk
Mml
Pl😊😊
P
రాసినోని జన్మ ధన్యం.
సంగీత దర్శకుని జీబితం ధన్యం.
ఆ నటి నటుల జీవితం ధన్యం.
విన్న వాళ్ళ మనసు నెమ్మది వెరసి పాట ధన్యం
😂
Mari paadina vaala givitham
సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్ ఎన్నటికి రావు
2024 ...23 years old still vibing with this song's 90s songs are such a 🪙..
ఈ పాట నా గుండె పిండేసింది❤
వాను కనులధానా నీ విల్లువాచపుమయినా నా ప్రాణం మనం ఇచ్చుకోన్ నా నీ రూపం చూసి శిల్లా అయితినా ఓ మాటరాక మూగపోతినా
వాలు కనులధానా నీ విలువ చెప్పుమయిన నా ప్రణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓఒఓ ఒక మాట రాక మూగబోతినే.......
super song lovable
వాలు కనులదాన
వాలు కనులదానా
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోన
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే
వాలు కనులదాన
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే
చెలియా నిన్నే తలచీ
కనులా జధిలో తడిచీ
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఓళ్లంతా పొంగింది
ఆహారం వద్దంది
క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా
మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక చిలకా
మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక రోజే...
నిను నేను చేరుకోనా ....
వాలు కనులదాన
నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక ...
ఒక మాటరాక మూగబోతినే
దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
గడియ గడియ ఒడిని జరుగు
రసవీణ నీ మేను మీటాలి నామేను
వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్ర మిక్కడున్నది
నిండు ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందట చెలియా
జక్కన్న కాలంనాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందట చెలియా
నీ సొగసు కేదిసాటి
వాలు కనులదాన
ఎన్ని సార్లు విన్న అలసట రాణి పాట వింటుంటే మనుసు హాయిగా వుంది
Evergreen Song🎵🎵🎵🎵... ఎన్నిసార్లు విన్న కొత్తగా అప్పుడే వింటున్నట్టుగా ఉంటుంది.. ఎప్పటికి Bore Kottadu.. 🎉🎉🎉🎉🎉
11
1
Q1
Q
11
0:01 అన్వేష్ అన్న ఈ. వీడియో .సీన్ ఆస్ట్రేలియా ట్రిప్ లొ చూపించాడు
2023 చూస్తున్నారా ప్రతి ఒక్కరి ఫేవరెట్ సాంగ్ కదా 💖
S
S
Nenu nenu unnanu
O
S
2023 లో ఈ పాట వినేవారు ఒక లైక్ వేయండి ...👍
🎉
😊
❤❤❤
❤❤
@@k.madhangopal6072😊😊
ఇటువంటి సాంగ్స్ వినాలంటే అదృష్టం ఉండాలి
A.R. రెహమాన్ మన భారత దేశానికి గర్వకారణం.....ఆయన పాటలు ఎన్ని సార్లు విన్నా కొత్త గానే ఉంటాయి...మనసు హాయి గా ఉంటుంది
అలల శబ్దం తోనే మ్యూజిక్ స్టార్ట్ అవ్వడం it's amazing......❤❤❤❤❤❤❤
2024 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా😊
Yes
😮
👌👌🤗🤗
Yes unnaru
My favarate song
వాలు కనులధానా నీ విలువ చెప్పుమయిన నా ప్రణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓఒఓ ఒక మాట రాక మూగబోతినే.......❤ ✨💥🌟
❤❤❤❤❤❤😊🎉🎉🎉
I listen these songs what beautiful melodies how can anyone forget with intense love and affection on friends lovers and humanity
ఈ పాటలో మ్యూజిక్ చాలా ఇష్టం
4:15 superb dance i fall in loveing actress ❤
ఆ పాటకి అర్థం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సంవత్సరాలైనా వింటూనే
నాకు ప్రాణం ఆయన కు నా ప్రాణం నా బంగారం వే నువ్వు నాకు కావాలి నువ్వుంటే నాకు చాలు ఓ
ఇష్టం 💞💞💞💞💞💞💞💞💞
Songs these days have a shelf life of 2 weeks; old is always gold.
ఎప్పటికి ఈ సాంగ్ కొత్తగానే వుంది 👌
I had listened this song more than 1000 times .. evergreen song
After 10 years I'm enjoying the song with the same feel😘😘😘
2023 లో ఈ పాట వినేవారు ఒక లైక్ వేయండి .. my faviourte song
2024 లో కూడా వింటునవరు ఒక వేసుకోండి మిత్రమా. ❤❤
2024 లో కూడా వింటున్నవారు
This movie needs to be released now...
I watched first day all the shows... Crazy movie those days..... Fan for sonali....
A generation lo tru love vundedi. Ippudu fake love 😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ilove this song 🌹
ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ గుండె చప్పుడు ఈ పాట ❤️👍
Superb song premikularoju all songs superb my fav 😍🌷💐
Every line was melting my heart ❤️
Super cotation bro
Amazing heart touching song!! From USA.
👍❤️
@@jyothisanjivani5803 BH
👉🏻1:33 start 👈🏻
Old songs are awesome
4
ఎం తో అందమైనది సాంగ్ 😊😊❤
Listening in 2023 masterpiece ❤️, Adorable dance at 3:50 ❤️
...,
9999
😊😊😊😊😊😊
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮I 😮😢😮😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢
@@Pretty_Pavani_wonders ❤
Superb song.....no other song to break this melody.... Till now....
Super song and awesome music AR RAHMAN SAAB and others
How many are seeing in 2025 ❤️
One of my favourite song it's never gets old evergreen song
Visuals shot when there are no drones
Song shot in Melbourne, Australia
One of the best musical, heart touching song, good location
Listening in 2023
Every year On Feb 14 th this movie will be telecasted without fail. ❤
Listening in 2023 February 😜it's never get old it is evergreen 💫✨
Hi
Vibrant picturisation even those days back 24 ago. Kudos to Direct late Kathir, singers, lyricist, choreographer and Music director
2022 lo koda chuse vallu like kottandi
😎
@@devarakondasivakrishna3811 yu
Y
yu? Y
Yu
Y
. y, yu
Y
?....
,..
Y
.. Y. you yy... Yt
👌👍
Nenu prathi manth chustune unta
E paata Nenu school lo vunnapudu na friend daggara nunchi patala book thisukoni na note book lo rasukunna 😊one of my favourite song 🎼🎵
90s lo entamandiki e song 🎵 ♥️ really favourite 😍
Who are listening this in 2... 😊 Because we add any year for this masterpiece
Anybody in 2024
Yes I seen yesterday
Yes
Me❤
వలుపలినుండి 2:08
Haa
Sonali mam looking so pretty. At that time this movie so sensational . Once again i remember my college days
E song 🎵 vinte ma lover gurthukostundhi
Ar rahaman sir was 8 th wonder in world ❤❤❤❤
E song vinappadalla adho teliyeni feeling
My most favarable song since 30years back Thanks
All tym Melody 💓
Eppatiki eppatiki song vinte vinali anipistune vuntundi
Music composition extraordinary
My favorite song....and I'm listen to this song in daily.....❤❤❤
Thisss song never gets old....
Evergreen ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
yThe
Pp
Ns
Nskk 3:08
😊😊
2023 lo okka 100 sarllu vinna e song enthaina old is gold
Who r listening in 2022?
Im also
Sss
Yes
Me🙋🏻♀️
Me
ఇప్పుడిప్పుడే లవ్ లో పడ్డవాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ ఇవి
Beautiful song with wonderful actors
erojulo sensor love ledu kada
My favourite song ❤❤
2024 ఈ సాంగ్ చూసిన వాళ్ళు ఎంతమంది❤
One of the most beautiful❤ song
evergreen love song ❤
2023..a kadu...inko 100 years aina choostamu....only know that's movies feelings ..90s kids .... 😢😢😢😢 I want re relase the movies in theatre please
కొరియోగ్రఫీ సూపర్ 💯💯
💯💯💯💯💯
నాకు చాలా ఇష్టం ఇపాట❤😮❤
2023.చూస్తున్నవాళ్లు ఏంత మంది ఉన్నారో లైక్ కోటండి
All time favourite song, lyrics background locations and music...
Any one 2025 🤍💎♥️
Super super blockbuster movie song lyrics with ❤❤❤❤❤❤
2024 lo chuse 😍vallu oka like yesukondi❤️
Just listening to it now
The song is so good because it is taken from the base of Vali's lyrics in Tamil. The Tamil version is brain numbing.
Old is gold❤
My favourite song
i am from ಕರ್ನಾಟಕ KARNATAKA
OLD IS ALWAYS DIAMOND
Nenu kuda choostunna bro cinema Inka ee song 🥰😍🤩
World biggest song writer Sir Am rathnam sir 🙏🙏🙏
this is very emotional song forever end ever I like very much this song how many peoples are like this pleas rise or like
2024 lo vinellu entha mandhi❤❤❤😍
Movie 4 5 times chusaanu chala Baga vundhi especially ee song ❤❤❤
Ever green classic .... I love ❤ this song
I like the song vallu kanuladhana
Me too
This is my favourite song first and last
Memory card time. This song first place.what a song ❤❤
Old is Gold always 💝
My faverate song❤
I loved this song I can't say how much
I can feel like you
I love alot and alo
I didn't like this song in my past... But because of my boyfriend I heard this song... When listen this song i was try to understand the mean of lyrics n now I love this song
First you love your boy friend song seeing