Nelluri Nerajana Song | Oke Okkadu Movie Songs | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • Nelluri Nerajana Video Song From Oke Okkadu Movie : Starring Arjun and Manisha Koirala, Raghuvaran, Laila and others.
    Lyrics:
    నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
    నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
    నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
    నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లె మారిపోనా
    నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
    నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
    ఒక కంట నీరొలకా పెదవెంట ఒసురలకా
    నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
    అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిస్నీట్టు గుండె నీ
    తొడుగా వెంటాడెనే
    కాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
    నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
    నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
    నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
    జొన్న కంకి ధూళె పడినట్టు కన్నులలొ దూరి తొలచితివే
    తీగ వచ్హిన మల్లికవె ఒక మారు నవ్వుతు బదులీవే
    పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకొని వేల్లతొ వత్తిన
    మెడపై రగిలిన తాపమింక పోలేదు
    అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట
    కైపెక్కులె ఇక వొళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే
    నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
    నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
    నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
    ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా
    నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచం హత్తుకొ
    చెలికాడా
    చినుకంటి చిరుమాటా వెలుగంటి ఆ చూపు దేహమింక
    మట్తిలొ కలిసి పోయేవరకు ఓర్చునో
    ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెల
    అరె నీ జీవమె నేనేనయ్య సంపదలకు మరణమైన మాయమయా
    నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా
    నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె
    నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె
    Music : A. R. Rahman
    Singers : Mahalakshmi Iyer, Hariharan

Комментарии • 6 тыс.

  • @kothapallyvenkatramulu950
    @kothapallyvenkatramulu950 3 года назад +81

    నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టమైన సాంగ్ ఎన్ని సార్లు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తది...

  • @melvynplay6975
    @melvynplay6975 4 года назад +418

    ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా
    అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా.. 🙏

  • @muralisilveru2587
    @muralisilveru2587 5 лет назад +78

    నిజమైన ప్రేమ కు సరి అయిన నిర్వచనం...సూపర్ మ్యూజిక్

  • @YOURGOWTHAM.SURYAPET.
    @YOURGOWTHAM.SURYAPET. 4 года назад +1840

    2021లో కూడా ఈ పాటలు సినిమాని థియేటర్ లో వేస్తే చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @FaithfulGrace247
      @FaithfulGrace247 3 года назад +19

      super song😍😇😋🤭🤗😉🙃☺️😗😚😚😙😙☺️

    • @mahankalikalyan2454
      @mahankalikalyan2454 3 года назад +17

      బ్రదర్ నాకు అయితే పవన్ కళ్యాణ్ మూవీ వేస్తె చూడాలని చాల ఉంది

    • @madhava.b.cmadhava5570
      @madhava.b.cmadhava5570 3 года назад +3

      @@mahankalikalyan2454 Yg

    • @yadagiris8390
      @yadagiris8390 3 года назад +2

      Anna Supar idea x.

    • @RAMESH-h6l
      @RAMESH-h6l 3 года назад +4

      @@mahankalikalyan2454 aaa

  • @MadhubabuPoda
    @MadhubabuPoda 4 года назад +1346

    నీరు: 0:12 - 1:31
    గాలి: 1:32 - 2:24
    భూమి: 2:25 - 3:28
    ఆకాశం: 3:29 - 4:07
    నిప్పు: 4:08 - 5:20

  • @venkatbharatkorikana3693
    @venkatbharatkorikana3693 6 лет назад +1918

    2019 లో ఎవ్వరు చూస్తున్నారు
    Happy Birthday Ar Rahman

  • @shyam9190
    @shyam9190 2 года назад +70

    ఇంత మంచి మ్యూజిక్ మనకు అందిచిన ఏ. ఆర్. రెహమాన్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @NaveenKr-tv3mi
    @NaveenKr-tv3mi 6 месяцев назад +6

    1:47 దగ్గర ఏం షాట్ రా బాబు.. మనసుకి చాలా మంచిగా అనిపిస్తది వింటూ చూసే ప్రతీసారి 😍

  • @venkataramanagurajada8601
    @venkataramanagurajada8601 4 года назад +52

    సహజసిద్ధమైన జానపదంలా ఉందీపాట.అర్జున్ తాకీతాకనట్లుండే వనితాయవ్వనం హైలెట్ ఈపాటలో.

  • @mohammadafzal7807
    @mohammadafzal7807 4 года назад +72

    1999 డిసెంబర్ లో వచ్చిన సినిమా ,ఎన్ని దశాబ్దాల కైనా ఈ పాట ను వింటుంటే ,మనస్సుకు ఉల్లాసంగా ఉంటుంది .

  • @maheshwarigaddam565
    @maheshwarigaddam565 Год назад +1193

    2024 లో కూడా ఇ పాట చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🎉

  • @chirusrt
    @chirusrt 6 лет назад +2012

    నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
    నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
    నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
    నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
    నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
    నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
    ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
    నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
    అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
    గుండె నీ తోడుగా వెంటాడెనే
    అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే
    నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
    నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
    నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
    జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
    తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే
    పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని
    వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
    అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది
    నువ్వు తాకే చోట తీపెక్కులే
    ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే
    నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
    నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
    నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
    ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా
    నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
    చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
    దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో
    ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా
    అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా
    నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
    నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
    నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే
    ఒక కంట నీరొలకా పెదవెందు ఊసొరనకా
    నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
    అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
    గుండె నీ తోడుగా వెంటాడెనే
    అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే
    నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
    నువ్వు స్నానమాడ పసుపులాగ
    నిన్ను కొంచెం పూసుకుంటా
    నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం
    మార్చుకుంటా
    ఓ... ఓ... ఓ... ఓ.. me chiru 795

  • @srikanthreddy3792
    @srikanthreddy3792 5 лет назад +361

    ప్రాణం నా చెంత నుండంగ
    నువ్ మరణించి పోవుటయా
    అరె నీ జీవమే నేనేనయా
    చంపదలచు మరణమయినా
    మాయమయా
    What a lyrics 👏👏👏❤️❤️❤️😍

  • @padmasarathi
    @padmasarathi 6 лет назад +146

    ఒక గడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవె ఓ చెలియా...
    నీ గుండె లోగిల నే చేరా... నన్ను కొంచెం హత్తుకొ చెలికాడా...!
    చినుకంటి చిరుమాటా... వెలుగంటి ఆ చూపు... దేహమింక మట్టిలొ కలిసి పోయేవరకు ఓర్చునో..?
    ప్రాణం నా చెంతనుండంగా.. నువు మరణించిపోవుటెల..?
    అరె నీ జీవమె నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా..!
    What a piece of lyrics! Hats off to A.M. Rathnam garu and Shiva Ganesh garu

  • @officialboykishan6931
    @officialboykishan6931 3 года назад +219

    ఎన్ని సంవత్సరాలు ఐనా ఈ పాట జీవితాంతం గుర్తుంది పోతుంది 💖💖💖

  • @pradeepk8056
    @pradeepk8056 6 лет назад +413

    If u observe background,
    1. Water fall
    2. Air
    3. Earth (rock land)
    4. Sky
    5. Fire
    PANCHABOOTHALU , he covered.
    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @asharath1809
    @asharath1809 4 года назад +232

    పంచభూతులను(నీరు,గాలి, భూమి, ఆకాశము, నిప్పు,)ఓకే పాట లో చూపించారు 😍😍😍🙏🙏🙏🙏

  • @mahamkalibhadram4499
    @mahamkalibhadram4499 6 лет назад +232

    Lyrics, singing acting super మనసు, తనువు పులకరిస్తోంది. నా ప్రేమ జ్ఞాపకాలన్ని గుర్తుకువస్తున్నాయ్ Best ever telugu music 💗💗💗💗

  • @SleepyGrapes-rm3qt
    @SleepyGrapes-rm3qt 8 месяцев назад +58

    అరే స్వామి 2024 కూడా పాట వింటున్నాం😊

  • @sureshrekapalli8702
    @sureshrekapalli8702 6 лет назад +485

    ఇ పాట మనస్సు తాకిన మధుర గీతం

  • @gousemohamed254
    @gousemohamed254 2 года назад +17

    ఈ సాంగ్ వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అందుకే అంటారు పెద్దలు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని 2023 లో కూడా ఈ సాంగ్ క్రేజ్ ఏం తగ్గలేదు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు ఈ సాంగ్ లవ్ యు ది సాంగ్ లవ్ యు అర్జున అన్న ఐ లైక్ దిస్ సాంగ్

  • @reddyranjeeth691
    @reddyranjeeth691 5 лет назад +209

    ఇలాంటి పాటలు ఎన్నీ సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది.super lirics

  • @avinashsankuru9
    @avinashsankuru9 3 года назад +24

    ఈ పాట రాసిన వారికి ఎన్ని సార్లు థాంక్సు చెప్పినా తక్కువే
    ఒక ట్రెండ్ ఈ సాంగ్ ఎవ్వరూ బీట్ చేయలేరు ఈ సాంగ్ నీ

  • @polevenkatesh9319
    @polevenkatesh9319 5 лет назад +13

    ఇలాంటి పాటలు విటుంటే మనషు చాలా ఉల్లాసంగా వుంటుంది

  • @laxmanchinta4911
    @laxmanchinta4911 5 лет назад +119

    Konni song's vintunte..eka e life ki edi chalu anipisthudhi... great composition..

    • @suma8243
      @suma8243 5 лет назад +3

      మీరు చెప్పింద కాస్త అతిగా ఉన్న అది నిజం

    • @Venkatrao-rc6mj
      @Venkatrao-rc6mj 4 года назад

      Nice

    • @ashwiniashu2795
      @ashwiniashu2795 4 года назад

      Yes 👍

  • @anirudhbachala699
    @anirudhbachala699 4 года назад +727

    2021 lo vinevallu like kottandi😻

  • @swathi7664
    @swathi7664 6 лет назад +6

    Pranam na chenthanundaga
    Nv maranchipovutela
    Arey ni jeevame nenenaya
    Champadalachu maranamina mayamaya.... Awsm lyrics forever this song

  • @vijaymsd7962
    @vijaymsd7962 3 года назад +296

    ఈ సాంగ్ విప్పుడు కూడా వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🥰

  • @shivalingamthandra2806
    @shivalingamthandra2806 3 года назад +1

    ఎన్ని సార్లు వినా e పాట మాతరం.. Power... తగల్లేదు 👌👌...... Nice... Song.....

  • @madhagangabapu2340
    @madhagangabapu2340 3 года назад +18

    కొన్ని పాటలు చెవులకు మాత్రమే చేరుతాయి కాని కొన్ని పాటలు మనసుకు చేరుతాయి మనస్సును హత్తుకుంటాయి... 👌💕💘🌹

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 3 года назад +51

    "AR రెహ్మాన్ పాటల్లో మీకు బాగా నచ్చిన ఒకే ఒక్క పాట ఏది? " అని అడిగితే టక్కున చెప్పే సమాధానం" నెల్లూరి నెరజాన" అంతిష్టం ఈ పాటంటే.

    • @nirmalnaidu734
      @nirmalnaidu734 3 года назад

      😂1qqq

    • @umadevi-rv1hf
      @umadevi-rv1hf 3 года назад

      @@nirmalnaidu734 aàa àaa àaààààaaàaàaààààaààààaaàaàaààà

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 6 лет назад +17

    E movie Vijayawada lo Yuvaraj theater lo adindi nenu 4 times veli tickets doaraka return vacha black lo kuda tickets dorakaledu e movie apatilo a range lo adindi super movie one of the biggest Hits in Arjun and Shankar carrier

  • @ShyamMisaala-gp8qf
    @ShyamMisaala-gp8qf Год назад +1

    అబ్బా ఎం మ్యూజిక్ రా బాబు gusbums వస్తున్నాయి AR రెహమాన్ Sir thanks ఇంకో 100 ఏళ్ళు అయినా ఈ సాంగ్ ఏ మాత్రం క్రెజ్ తగ్గదు ❤️❤️❤️❤️

  • @kotagirigopi8106
    @kotagirigopi8106 6 лет назад +2360

    2019 lo vintunnavaru like veskondi frnds

  • @pavangundagani6713
    @pavangundagani6713 4 года назад +159

    ఎప్పుడు విన్నా ఈ సాంగ్ క్రేజ్..... తగ్గదు బ్రదస్స్ 😎😎👌

    • @andhugulevereknatheknath3230
      @andhugulevereknatheknath3230 3 года назад +3

      Anthe brother I love this song🎶🎤🎵

    • @venky5611
      @venky5611 3 года назад +1

      Anhr

    • @supraja0956
      @supraja0956 3 года назад +1

      Ya ❤

    • @preddemma186
      @preddemma186 3 года назад +1

      @@andhugulevereknatheknath3230 6iàiàeà

    • @kirankumar-zx2uf
      @kirankumar-zx2uf 3 года назад

      @@andhugulevereknatheknath3230 sjsglkgdjglfljdfgsfjasghfjaasjasglahflgdflgasalgaalahslaakafajlkljlshlalkglkahdlskkdhlfjajlsjaaldgsslfgahjhlffg

  • @sproductions827
    @sproductions827 5 лет назад +134

    2050 lo kuda e song ki ante craze untadi ..aa music vinagane mind ki vibrations vastai

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 года назад

    చక్కని సంగీతం ,కనుల విందైన నాట్యం ,పసందైన శాక్జఫోన్ బ్యాక్ గ్రౌండ్లో అప్పుడప్పుడూ వినబడేట్లు ,పాటరూపొందించటం ,ఫైట్ మాస్టరైన అర్జున్ డాన్స్ చేయటం ,వెరసి తిరుగులేని"నెల్లూరి నెరజాణ" అద్భుతాలకే అద్భుతం.ఏమంటారు.!!?

  • @prakashnayak8129
    @prakashnayak8129 6 лет назад +1497

    Naku e song anty chala chala estam frds e song estam unavalu one like acukonde 😍😍🙋🎤

  • @maariytgaming7186
    @maariytgaming7186 4 года назад +1154

    2020 లో కూడా ఈ సాంగ్ వినే వాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍👍👍👍👍👍

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 4 года назад +86

    వన్ అఫ్ మై ఫేవరేట్ సాంగ్ 🤗❤
    సూపర్ లిరిక్స్ 👌👍

  • @dudekulababu8669
    @dudekulababu8669 2 года назад +2

    ఈ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని ఆనందం super song

  • @trisimhapandi
    @trisimhapandi 8 лет назад +75

    One more magic from musical and magical brain of A.R.Rahman ji...

  • @bussinessideas1842
    @bussinessideas1842 6 лет назад +1187

    2019 lo e song vinnavaru like vesukondi

  • @ramlovely3389
    @ramlovely3389 7 лет назад +418

    ఏం మ్యూజిక్ రాబాబు సూపర్

  • @yogiasrt1389
    @yogiasrt1389 4 года назад +342

    2021 lo ee song enthamandi vinnaro like cheyandi

  • @gousemohamed254
    @gousemohamed254 5 лет назад +62

    Nenu batheke vunnatha kalam ye song marchi ponu love you arjun bro ఆరోజులు తిరిగిరావూ ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @VikramKumar-lp8qb
    @VikramKumar-lp8qb 5 лет назад +15

    Shankar ARR combo 🙏no other combos can't beat these Genious in Indian film industry

  • @tunikisubbu97
    @tunikisubbu97 4 года назад +16

    He has shown water,air,earth, sky and fire in the video❤❤❤❤❤❤

  • @kollalakshminarayana1321
    @kollalakshminarayana1321 3 года назад +2

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది కదా!

  • @Rajivrajitha
    @Rajivrajitha 5 лет назад +7

    Ipatike enni sarlu chusina e song n dance malle malle chudalanpistundi..how many of u feel the same thing??

  • @Ismartmaddy
    @Ismartmaddy 5 лет назад +65

    2:10 nundi vache music vintunte abba entha baguntundo 🥰😍🥰
    Love you AR Sir
    Who is in November,2019

  • @srkadarla
    @srkadarla 5 лет назад +7

    ARR ni Touch Eppatlo Kastamey. Cheyalantey enko 200 years Pattuddi Kawochu.Anni tunes ra babu. Hatsoff Sir♥️♥️

  • @justenjoyofficial7082
    @justenjoyofficial7082 3 года назад +2

    Maa tata garu e patani vintaru roju 6 o clock lesi nenu vini vini it's my favorite now...

  • @arlitirumala818
    @arlitirumala818 5 лет назад +1809

    2020 vintaraa ee song oka like ❤ chyandi

  • @dhanushkumar1947
    @dhanushkumar1947 6 лет назад +73

    E song vinttunte chusstunte Na Mother❤ Gurthu kosttunaru! lo(TV📺 ) e video song play Avtunte my Mother 👰expressions eppatiki gurthostundi naku 😥

    • @venkyachary9957
      @venkyachary9957 6 лет назад +3

      Dhanush Kumar yes i agree with you

    • @dhanushkumar1947
      @dhanushkumar1947 6 лет назад +2

      @@venkyachary9957 chala thanks aandi!!!!

    • @mohani8734
      @mohani8734 6 лет назад +1

      Same feeling
      Ma nanna gurthosthunnaru

    • @dhanushkumar1947
      @dhanushkumar1947 6 лет назад +1

      @@mohani8734 Mee Nanna Gari Aatma shaanti ga vundalani Aa Eshwaruni prardisttanu !! God Bless you Mohan Garu!!

    • @ravig2969
      @ravig2969 5 лет назад +1

      Ur Great coz r remembering ur mom while watching duet song.

  • @renukamahesh4715
    @renukamahesh4715 6 лет назад +58

    Maa amma ki ee song ante chala estam 😍😍🙏🙏😘😘

  • @TVF_WA_Status
    @TVF_WA_Status 3 года назад +5

    పంచ భూతాలను చూపెట్టడం లో శంకర్ గారి తర్వాతే ఎవరైనా..🙏🙏🙏🙏🙏

  • @Udhaya-le6xe1mo5l
    @Udhaya-le6xe1mo5l 5 лет назад +14

    Telugu version wonderful loved its♥️♥️♥️

  • @smartboysreekanth41
    @smartboysreekanth41 6 лет назад +173

    2019 lo first viewer nene👍
    I love this song......👍 👍 👍

  • @saigopalsunkana586
    @saigopalsunkana586 6 лет назад +6

    Extraordinary lyrics.... unforgettable and evergreen music....very pleasant feeling when listen to this song....this song is forever and ever

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 3 месяца назад +2

    💖💚💙 Supar Hit Song. Ee Pata Stayle Naku Nachinadi. Music Stayle kuda Chala Chala EStamainadi. 💖🧡💚💙💜

  • @premkumarvlog
    @premkumarvlog 6 лет назад +38

    Gunde kooda relax avutundi ee song vinte superb and hats off to music director and movie director and who has written this song thanks for them.

  • @fouziabanup.s5267
    @fouziabanup.s5267 6 лет назад +9

    5 elements water, air , land , sky and fire were beautifully visualized in a single song...only shanker can insert magical elements in his movie songs.

  • @sr444yt-v2
    @sr444yt-v2 11 месяцев назад

    పాత songs always hit bro నేను ఎప్పుడూ కూడ పాత songs ఇష్టపడతాను ❤❤❤

  • @VGLTrainVlogsTelugu
    @VGLTrainVlogsTelugu 2 года назад +21

    ఈ పాట రోజుకి 10 సార్లు విన్నా బోరు కొట్టదు

  • @santoshchilukamari9299
    @santoshchilukamari9299 3 года назад +6

    The great....director Shanker.... Movies lo
    Location s super GA unati

  • @babubojjaganesh9912
    @babubojjaganesh9912 4 года назад +6

    Song vachi 20 year aina bore kotaledhu pawar thagaledhu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘

  • @arnr3395
    @arnr3395 3 года назад

    ఈ పాట వింటే ఎవరికైనా తమ మొదటి క్రష్ గుర్తుకువస్తుంది.

  • @sankarasiva12345
    @sankarasiva12345 11 лет назад +12

    i cant give commet to this song such a superb song it is...

  • @pranayvelisoju6144
    @pranayvelisoju6144 8 лет назад +9

    AwEsOmE SoNg!!! My FaVoUrTe 😍😍😍😍😍😄😄😄😄

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 4 года назад +1053

    2023 lo వింటున్న వారు ఎంతమంది🌹🌹🌹🌹🌹💐💐💐💐🌹🌹🌹🌹🌹💐💐💐🌹🌹

  • @SmilySubbu
    @SmilySubbu Год назад +1

    E song vintunte manasu jillu mantadi enduko goosebumps

  • @chmounika3476
    @chmounika3476 6 лет назад +211

    చినుకంటి చిరుమాట ,వెలుగంటి ఆ చూపు దేహామిక మట్టిలోకలిసి పోయేవరకు ఓర్చును.
    ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటేలా అరే నీ జీవమే నేనెనయా చంపదలచు మరణమైన మాయమయా....

  • @santhoshgourishetti1055
    @santhoshgourishetti1055 7 лет назад +10

    Fantastic lyrics,,Jai rahaman ji...hatsup to Arjun garu...

  • @ican5506
    @ican5506 6 лет назад +78

    In my childhood this song meaning was don't know...in village trActor drivers put playing number of times ....

  • @rajmaresh8393
    @rajmaresh8393 2 года назад

    E Song ante Pranam pette vallalo nenu Okadini...
    Na Childhood memory
    I Never forgot this song

  • @thirupathiReddy10
    @thirupathiReddy10 6 лет назад +5

    I like this song so much. I'm from Colombia!!!!

  • @heavenboundsonliibaan52
    @heavenboundsonliibaan52 7 лет назад +6

    I am Somali I love telugu film songs it helps when its from ARR ❤ I wish i could understand its meanings .

  • @navyapallikonda7834
    @navyapallikonda7834 6 лет назад +66

    2018 lo kuda chustunnanu ante artham chesukovachchu ee song capacity

  • @shashidharchanukya8600
    @shashidharchanukya8600 Год назад

    నీ అందెలకు మువ్వల్లగా నన్ను కొంచెం మార్చుకోవే....
    అరె మెరిసేటి రంగు నీది
    నీ అందానికేదురేది...❤❤️❤️

  • @kalyankumar1297
    @kalyankumar1297 7 лет назад +110

    Only a.r.rehman can merge so many things in A single song

  • @bsnkumar007
    @bsnkumar007 6 лет назад +12

    My ChildHood Song..And My Fav Song Also..When I was Studying 6th Or 7Th Class..Super Song...

  • @krishnasiddhartha
    @krishnasiddhartha 5 лет назад +43

    one of the most memorable songs from my childhood

  • @ChetanaTankala
    @ChetanaTankala 11 месяцев назад

    E music vinte na maind entha prasantamga untundo nake teliyadu asalu abbabba wow excellent

  • @venugopaljoga1221
    @venugopaljoga1221 4 года назад +7

    Song base,lyrics, music totally all super

  • @srinulakku4401
    @srinulakku4401 6 лет назад +399

    2018 లో ఏవరు చూస్తున్నారు .... music హైలెట్ ....

  • @rajashekhargoudnomula9813
    @rajashekhargoudnomula9813 5 лет назад +605

    ఈ పాట వింటూ కామెంట్స్ చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @user-vw6xf4br2v
    @user-vw6xf4br2v Год назад

    Anyone in 2024?? special melody by rehman sir!!🎉🎉 What a fresh nd juicy music...

  • @---du4tr
    @---du4tr 7 месяцев назад +70

    2025 lo kuda e song vinevalluu okka like vesukondiiii🎉

  • @anilchinna1626
    @anilchinna1626 7 лет назад +78

    నిజమైన ప్రేమకు సరిఅయిన నిర్వచనం

  • @venkateshthalla2918
    @venkateshthalla2918 5 лет назад +7

    I love this song from my childhood, awesome music and lyrics, ever green song 😍😍😍👌👌👌👍

  • @raviareti6050
    @raviareti6050 2 года назад

    Gentle man, Okeokkadu Arjun ni super star nu chesesayi.

  • @Jack-qp4cg
    @Jack-qp4cg 6 лет назад +367

    2019 lo evaru vintunnaru oka like vesukondi brothers

  • @syedsraj3919
    @syedsraj3919 3 года назад +6

    Great song with nice words n music

  • @maninavya1120
    @maninavya1120 5 лет назад +8

    I love this song so much I am going to hats off to AR RAHMAN SIR to dedicate this type of melodious song😘👏👏

  • @mahankalikalyan2454
    @mahankalikalyan2454 3 года назад

    ఈ మ్యూజిక్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది ♥️♥️😘😘

  • @kasturithota9307
    @kasturithota9307 5 лет назад +61

    2019 kadhu Inka Enni years Ayinaa vintune Untanu ilagee... 🎶 🎶 😍 🎧

  • @badavatharavind1288
    @badavatharavind1288 7 лет назад +101

    llanti songs malli ravadam kashtam

  • @shivakrishnaa3312
    @shivakrishnaa3312 5 лет назад +13

    Happy birthday 🎂🎂🎂 Ar rehaman

  • @PraveenKumar-jn4zs
    @PraveenKumar-jn4zs 2 года назад

    pata vachi 30 years ayna kuda power thaggadhu bro 👍👍👍❤️❤️