ఈ విత్తనాలు మీకు ఎక్కడా దొరకవు ఒక్కసారి నాటితే సంవత్సరాలు తరబడి కాస్తుంది వేసవిలో విరగ కాస్తుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 1,7 тыс.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Год назад +26

    మీ ఓపికకు, కష్టానికి అభినందనలు.ఆ విత్తనాలు ప్రజలకు పంపుతున్నారు చూడండి.. గ్రేట్

  • @pithanipadmalatha3471
    @pithanipadmalatha3471 Год назад +3

    అరుణ గారు మీరు చాలా మందికి ఆదర్శమ్. మీ వీడియోస్ అన్నీ చూస్తాం.

  • @vulimirilalithamba9680
    @vulimirilalithamba9680 Год назад +10

    మీ చిక్కుడు మొక్కలు, పువ్వులు చూడ ముచ్చటగా వుంది. ఆ చిక్కుడు విత్తనాలు కావాలి అరుణ గారు. మరోసారి అభినందనలు 🌹

  • @RK-ln9xe
    @RK-ln9xe Год назад +4

    మీ videos చూడటం వల్ల మాకు కూడా gardening మీద interest కలిగింది... thank you madam...

  • @kesavaraopaidi5110
    @kesavaraopaidi5110 Год назад +4

    ఆరోగ్యాభిలాషులైన మీరు అభిలాషకలిగిన మాలాంటివారికి చాలా స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు.. చాలా చాలా బాగుంది.ధన్యవాదాలు... చిక్కుడు విత్తనాలను మరియు మీ దగ్గర ఉన్న ఏ విత్తనాలను అయినా పొందే వాళ్ళ జాబితాలో మా పేరును కూడా దయచేసి చేర్చండి.వరుస క్రమంలో మా పేరు ఎప్పుడు వచ్చినా ఇవ్వగలరని ఆశిస్తున్నాం....

  • @krishnakumarikumbha4511
    @krishnakumarikumbha4511 Год назад +1

    మీతోట చాలా బాగుంది అండి నాకు కూడ విత్తనాలు ఇవండి.దయచేసి

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati Год назад +12

    చాలా మంచి అరుదైన విత్తనం సేవ్ చేసి మరీ పంచుతున్నారు అరుణా. మీ వల్ల ఇది ఎందరికో చేరి విస్తృతమై మరింతగా అభవృద్ధి చెందుతుంది. అభినందనలు మీకు..👏👏👏👏😍🤗👍

  • @sudharanimr-gj7uz
    @sudharanimr-gj7uz Год назад

    Oh, tqs andi, maa entlo vachindi, edo flower plant anukunnanu, ninnane poovva chusanu, mee video chusindi melaiyindi, tq so much 😊

  • @jyothisavitra6224
    @jyothisavitra6224 Год назад +5

    అరుణ గారూ.... నేను మీ వీడియోస్ చూసి inspire అయి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. మీరు చాలా బాగా explain చేస్తున్నారు. నాకు మీ దగ్గర వున్న విత్తనాలు, మీరు ఇవ్వగలిగిన విత్తనాలు అన్ని కావాలి.

    • @premasivakumar782
      @premasivakumar782 Год назад

      అరుణ గారు.., నేను మీ వీడియోస్ చూసి inspir అయి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను మీరు చాలా బాగా explin చేస్తున్నారు. నాకు మీ దగ్గర ఉన్న విత్తనాలు మీరు ఇవ్వగలిగిన విత్తనాలు ఇవ్వండి ప్లీజ్

    • @ramalakshmich
      @ramalakshmich 8 месяцев назад

      Arunagaru, please naakukuda seeds ivvaea

  • @lalithakumari736
    @lalithakumari736 27 дней назад

    Hi aruna garu baga cheparu mee gardening chala istam naku

  • @jaibabu3721
    @jaibabu3721 Год назад +8

    Super collection sister..Super healthy plants 👌👌👌

  • @haqasultanamohammed6366
    @haqasultanamohammed6366 Год назад

    చాలా శ్రమ తీసుకొని విత్తనాల్లో కలెక్ట్ చేస్తున్నారు థాంక్యూ వెరీ మచ్

  • @ADevi-fp9yo
    @ADevi-fp9yo Год назад +4

    Hi Aruna garu,,, it's a feast for eyes to see ur gardening 😊😊

  • @prasadnandigam2497
    @prasadnandigam2497 Год назад +1

    very nice madam seeds k avaliable madam

  • @priyakumarwesley6872
    @priyakumarwesley6872 Год назад +4

    Good efforts. Sharing seeds and developing a breed is worth commendable. Keep posting.

  • @lalithachallapalli8168
    @lalithachallapalli8168 Год назад +1

    Bangolore lo meru ekkada vuntaru

  • @evelynrajan2
    @evelynrajan2 Год назад +3

    Appreciate your love for plants! Sending to 200 people is great!!

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 Год назад

    అబ్బో చాలా శ్రమ చేస్తున్నారమ్మా అరుణ, నాకు మీ దగ్గర ఉన్నా, ఇవ్వగలిగిన అన్నీ రకాల విత్తనాలు కావాలి, నే లిస్ట్ లో లేకపోయిన పే చేస్తాను ఇవ్వండి చాలు.

  • @rameshbabumallipeddi8866
    @rameshbabumallipeddi8866 Год назад +11

    🎉అమ్మా! గార్డెనింగ్ లో మీ కృషి అభినందనీయం!! అలాగే విత్తనాలు పంపటానికి తీసుకుంటున్న శ్రమ కూడా అభినందనీయం!
    పచ్చటి మొక్కల మధ్య తిరుగుతూ వాటిని సంరక్షించుతూ పొందే ఆనందం వర్ణనాతీతం!
    ఆ విషయం లో మీ కృషి కి కించిత్ అసూయ కూడా కలుగుతోంది! గార్డెనింగ్ కృషి ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఓ చిన్న విన్నపం!!
    🎉 మీరు చూపించిన బహు వార్షిక చిక్కుడు గింజల తోపాటు సొర,మరేవైన కూరగాయల గింజలు పంపగలరు.
    అందుకు నేను మీకేమైనా సమాచారం పంపాలా!?
    వీలును బట్టి చిక్కుడు గింజలు పంపగలరని ఆశిస్తాను సోదరీ!

    • @arunaboddepalli
      @arunaboddepalli  Год назад

      నమస్తే అండి...
      చిక్కుడు విత్తనములు కొరకు self address తో కవరు పంపిస్తే నేను విత్తనాలు పంపగలను Instagram id Aruna boddepalli మెసేజ్ చేయండి మా అడ్రస్ ఇస్తాను

    • @karnamjyothamma1874
      @karnamjyothamma1874 Год назад

      @@arunaboddepalli😅 6:48

  • @seshagirid926
    @seshagirid926 Год назад

    Medam meru chala sraddhaga opikagaa penchuthunnaru plants anni chala Greene and healthy ga unnayi very great andi manchi seed enka devolap cheyandi medam nature ni kapaduthunnaru thankful medam

  • @saripalliradha6020
    @saripalliradha6020 Год назад +4

    హాయ్ అరుణగారు 🙏mam నేను ఉన్నానా 100 మందిలో 🥰4 సీడ్స్ చాలు అండి వాటినే డెవలప్ చేసుకోవచ్చు కదా అన్ని రకాలు ఇవ్వండి mam ఇచ్చేదే ఎక్కువ 🙏
    ఇక లిస్ట్ అంటే కష్టం అండి
    చాలా ఆశ్చర్యం గా ఆనందంగా ఉంది అండి సీడ్స్ అంతమందికి ఇవ్వటం మాములు విషయం కాదు. పోస్టల్ కవర్స్ చూస్తేనే తెలుస్తుంది యెంత పెద్ద టాస్క్ అడ్రెస్స్ లు రాయటం పోస్ట్ చెయ్యటం మీ ఓపికకు 🙏🙏👏🏾👏🏾tqqq అండి

  • @krishnaswamy1212
    @krishnaswamy1212 Год назад

    ‌ Aruna garu, మీ కృషి చాలా అభినందనీయం. మాకు కూడా చిక్కుడు విత్తనాలు షేర్ చేయాలని కోరుచున్నాను, మీ వీలుముబట్టి.

  • @jaganavula2334
    @jaganavula2334 Год назад +11

    దయచేసి అవకాశం ఉన్నంత వరకూ ఈ విత్తనాలను ఇతరుల కు ఇచ్చి అభివృద్ధి చేయండి.

    • @85vinu
      @85vinu Год назад

      Madam Namasthe

  • @narenderreddymekapothula9699
    @narenderreddymekapothula9699 Год назад +1

    Excellent work Aruna garu .. మాకు కూడా చిక్కుడు గింజలు పంపగలరా మేడం దయచేసి...

  • @madhurijala.madhuri5977
    @madhurijala.madhuri5977 Год назад

    చాలా అరుదైన మంచి చిక్కుడు చెట్టు చాలా బాగుంది మాకు కూడా సీట్స్ please

  • @PADMAJANAG
    @PADMAJANAG 10 месяцев назад

    Aruna garu,
    Mee chikkudu chala healthy ga bagundi. Seeds pampagalara ...

  • @lavanya1772
    @lavanya1772 Год назад

    Verry good importation, good results tq madamgaru

  • @tulasigalla8029
    @tulasigalla8029 Год назад +1

    Aruna gaaru naaku chikkudu seeds kaavaali

  • @vijayanandmaandru550
    @vijayanandmaandru550 Год назад +1

    Dear madam please send seeds to me also, నేను కూడా గార్డెన్ మెయిన్ టైన్ చేస్తున్నాను చూపించిన చిక్కుడు విత్తనం బాగుంది,దయచేసి విత్తనాలు పంపగలరు thank you

    • @arunaboddepalli
      @arunaboddepalli  Год назад

      నమస్తే అండి...
      చిక్కుడు విత్తనములు కొరకు self address తో కవరు పంపిస్తే నేను విత్తనాలు పంపగలను Instagram id Aruna boddepalli మెసేజ్ చేయండి మా అడ్రస్ ఇస్తాను

  • @aithamamrutha2890
    @aithamamrutha2890 Год назад +1

    Guthuluga vunna chikkudu seeds kavalandi

  • @kanakadurganimmagadda2523
    @kanakadurganimmagadda2523 Год назад

    Aaruna garu naku kotta mokkalu try cheyatam chala intrest chikudu chettu variety bagundi seeda meeru pampagaligte chala santosham mee service nature ki hatsup

  • @rajamahendravarapushankarl4901

    Very nice vedio. Can you share chikkudu seeds?

  • @vijaysekhar5630
    @vijaysekhar5630 Год назад

    Hi Mam very much happy to your service, I am also plant lover, If possible pleased me special beans along with creating beans please

  • @arunasree1821
    @arunasree1821 Год назад

    Mee lage mee garden kuda oddika ga undandi,antha mandi ki pampalane mee thought great,evaru intha intrest teesukoru meeru superb woman,👏👏

  • @datlaannapurna8287
    @datlaannapurna8287 Год назад

    అమ్మా అరుణా నమస్తే మీరు అందరి కోసం ఎంతో ప్రేమతో అందరికీ ఉపయోగపడాలనే తపన తో చూపించిన సుగుణ సంపతి చాలా చాలా అద్భతమైనదిరా బంగారం చూసిచాల సంతోషంతో హృదయం నింది పోయింది నాఫోన్ నంబర్ అడ్రస్ పంపుతాను నాకు గార్డెనింగ్ చాలా ఇష్టం నువ్వు ఏ మి పంపినా సంతోషమే నాది వైజాగ్ నేను చాలా పెద్దదాన్ని అంటే వయస్సులో నీఫోన్నంబర్ ఇస్తే మాట్లాడుతాను థ్యాంక్యూ బంగారం 🙏🌷💐🌺

    • @arunaboddepalli
      @arunaboddepalli  Год назад +1

      నమస్తే అండి...
      చిక్కుడు విత్తనములు కొరకు self address తో కవరు పంపిస్తే నేను విత్తనాలు పంపగలను Instagram id Aruna boddepalli మెసేజ్ చేయండి మా అడ్రస్ ఇస్తాను

  • @jhansirani9651
    @jhansirani9651 Год назад +1

    అరుణ గారు చిక్కుడుగింజలు నాకూ పంపిస్తారా. ప్లీజ్. మాది మచిలీపట్నం. పంపిస్తాను అంటే అడ్రెస్స్ పెడతాను.

  • @sirigirimaheswararao7891
    @sirigirimaheswararao7891 Год назад +1

    Medam
    I am very happy to see your vedios and I am also appreciating your service of sending the seeds to others. After seeing your vedios,
    I am very interested to plant and cultivate such type in my agricultural land. So, please send me the variety seeds of all vegetables and flowers available with you Medam.
    Thank you Medam.

  • @Indu-bo4ll
    @Indu-bo4ll Год назад

    Super 👌 seeds istara

  • @sarojag1250
    @sarojag1250 Год назад +2

    Hi Aruna Garu, thank you very much for your gardening tips and healthy seeds ,please if you have possible send me all varieties of seeds , because I am planning gardening first time,

  • @pasupuletivijayalakshmi773
    @pasupuletivijayalakshmi773 Год назад

    Your attitude is great sharing seeds &encouraging gardening is admirable.

  • @bhuvaneshwarichodagam9918
    @bhuvaneshwarichodagam9918 Год назад

    Chala goppa vishayamu. Talli, thanks amma.

  • @ranivinnakota2277
    @ranivinnakota2277 Год назад +1

    Chaka man hi pain chestunnaru…really appreciable 🤝👏…pls naku kuda seeds Kavali, pampistara

  • @roofgardeningintelugu
    @roofgardeningintelugu Год назад

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు మాకు కూడా విత్తనాలు పంపియండి

  • @rasavijaya9720
    @rasavijaya9720 Год назад

    Hi, Arunagaru great job,meeku. Lage andaru pandinchalanianukovadam

  • @lalithachallapalli8168
    @lalithachallapalli8168 Год назад

    Chikkudu vettanalu ki self add.cover pampite istmannaru..mee add.pampandi.plz

  • @ramanaswamykondaraju1781
    @ramanaswamykondaraju1781 Месяц назад

    Doing a good job,Thank you maa

  • @gerigantishyamala1283
    @gerigantishyamala1283 Год назад

    సూపర్ చిక్కుళ్ళు చాలా bagunnayi nice ఇప్పుడు kuda పూత and కాయలు ఎంత బాగా వచ్చాయో nice అండి మీ గార్డెన్ 👌👌👌👌👌

  • @ranjithkreddyc.p8193
    @ranjithkreddyc.p8193 Год назад

    hello andi nice to listen this meeru vid cheyadame kadu malli seeds pamputhunnaru ante great andi mee effort ki nijanga happy ga undi ela chudatam ela evvaru pamparu adigithe 👌👌👌👌👌👌

  • @pattannowheera9409
    @pattannowheera9409 Год назад

    Hi Aruna garu me vlog chostuntanu nice Andi teega chikkudu seeds kavalandi meeku chikkudukayalu chala Baga vastai

  • @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి

    Great Aruna garu.
    మీ gardening కృషి అభినందనీయం. చిక్కుడు విత్తనాల కోసం
    అడ్రస్ ఎలా‌పంపాలి.

    • @arunaboddepalli
      @arunaboddepalli  Год назад

      నమస్తే అండి...
      చిక్కుడు విత్తనములు కొరకు self address తో కవరు పంపిస్తే నేను విత్తనాలు పంపగలను Instagram id Aruna boddepalli మెసేజ్ చేయండి మా అడ్రస్ ఇస్తాను

  • @deepthivinaykumar9646
    @deepthivinaykumar9646 Год назад

    Chala manchi vithanalu chala Baga save chestunnaru. Anthe kakunda vatini sekarinchi malli share cheyatam chala goppa vishayam akka. Kudirithe vithanalu pampinchandi. Thank you. Happy gardening.

  • @suryaprabha1111
    @suryaprabha1111 Год назад

    Chala manchi విత్తనం అండి బయటడొరకవు ,pl i want this seed andi

  • @arunagovindarajula682
    @arunagovindarajula682 8 месяцев назад

    Hi Aruna garu. Mee videos Anni chaalaa inspiration gaa untai andi. Thank you so much. Nenu regular ga Mee videos choosuthu follow avuthaanu. Naaku kuda Mee seeds pampinchandi.please

  • @chandrasekar-tc6oy
    @chandrasekar-tc6oy Год назад

    కోత్హగా మీ చానల్ ని చూస్తున్నాను, నాకు చిక్కుడు చాలా ఇష్టము, ఈ విత్తనాలు కావాలి

  • @vantakureddinaidu1355
    @vantakureddinaidu1355 Год назад

    మేడం గారు మాకు కూడా విత్తనాలు ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను మా ప్రాంతంలో మరికొంత మందికి విత్తనాలు తయారు చేసి ఇవ్వగలను

  • @kondurisrilakshmi374
    @kondurisrilakshmi374 Год назад

    Me gardening chala bagunnadi maku kuda seeds pampandi aruna garu

  • @pidugunagadevi7650
    @pidugunagadevi7650 Год назад

    Arunagaru chala opikaga chestunnaru estapadi, kastapadutunnaru. Chala santhosham. Meeru chala mandi ki seeds estuestunnaru nanu kottaga terrace garden peduthunnanu. Mee daggara vunnavi konni, e..veraiti chikkudu kuda, Ediniyam, seeds evvagalara mam please. Thank you 😊😊

  • @vivekanandteella2841
    @vivekanandteella2841 Год назад

    It's agreatfull work.mam if possible please send me some seeds.

  • @sivanandkalyampudi6045
    @sivanandkalyampudi6045 Год назад

    Madam
    Thank you very much your garden tips and very happy to see your vedios. I am now interested to start home garden first time. If possible please send me rare chikkudu seeds and other available vegetable seeds. Thank you madam.

  • @rishiytgamer1176
    @rishiytgamer1176 Год назад

    Hi Aruna garu chikkudu chettu ante Naku chala estam maku pampinchandi just 4 seeds Chalandi.

  • @mallemalakodati4685
    @mallemalakodati4685 Год назад

    Wow Really great work madam
    I want this type of seeds ma'am

  • @shahina3762
    @shahina3762 Год назад

    Hello Aruna garu maku kuda seeds kavali chala baga gardening cheysthunnaru good

  • @rukminiraviprolu994
    @rukminiraviprolu994 Год назад

    Very good variety. Need seeds to grow in my home. Kindly help me.

  • @Pushpakumari-vk6xf
    @Pushpakumari-vk6xf Год назад

    Madum Mee opikaku thanks nakukuda seeds pampagalara

  • @bhavanikumari9061
    @bhavanikumari9061 Год назад

    చిక్కుడు, ziniyaa seeds pampagalaru its a request to u as i have a garden

  • @VijayaLakshmi-ri6zi
    @VijayaLakshmi-ri6zi Год назад

    Ur so great aruna garu, Give all the seeds you can give plz,

  • @bachunarsaih3981
    @bachunarsaih3981 Год назад

    Madam garu ,meeru maku chikkudu ginjalu panpinchagaraniaashistunnanu

  • @VIRINCHIGARDENS
    @VIRINCHIGARDENS Год назад +1

    మీ కృషి చాలా అభినందనీయం.......

  • @devanavijaya4833
    @devanavijaya4833 Год назад +1

    ఈ విత్తనాలు నాకు పంపిస్తారా అండి

  • @mahidarabhavani5437
    @mahidarabhavani5437 Год назад

    Very nice andi, chala Baga vachayi

  • @ramamadugula1097
    @ramamadugula1097 Год назад

    aruna garu nenu epatnindo vetukutuna ee seeds dorakaledu ,plz elagaina pampinchandi

  • @HymavathiK-z8m
    @HymavathiK-z8m Год назад

    Hi, Aruna, I want seeds how to collect seeds.

  • @surendarnaathkoduri3444
    @surendarnaathkoduri3444 Год назад

    Appreciate the trouble u r taking Adenium what is flower colour how to get Chikkudu perennial zinnia seeds pl inform

  • @sakuntalaadusumilli6883
    @sakuntalaadusumilli6883 Год назад

    Hello ma'am we really appreciate for you farming skills

  • @gnaneshwarid9791
    @gnaneshwarid9791 Год назад

    9hi aruna garu mee garden chala bagundi desi chikkudu kosam vini chala asaga vundi naku seeds pampichandi pl

  • @ritasingh141
    @ritasingh141 Год назад +2

    Hi sis...your garden plants are so healthy ...can I get some seeds too if possible...coz these varieties are not available here in Bangalore....

  • @indiranehruravulapalli1897
    @indiranehruravulapalli1897 Год назад

    అమ్మా అరుణా నీ వీడియో మొదటి సారి చూస్తున్నాను ఎంత ముచ్చటగా అనిపించింది అంటే అదేపనిగా చాలా సార్లు చూసాను అందరితో పంచుకోవాలని అనిపించడం కూడా బావుంది నీకు ఏమాత్రం
    వీలయినా నీదగ్గర వున్నఏ విత్తనాలైనా ముఖ్యం గా చిక్కుడులో రకాలు పంపగలవా నీకు వీలయితే నా అడ్రస్ పంపుతాను

  • @deviv1335
    @deviv1335 Год назад

    మీ వీడియో చూసి నేను అన్ని రకాల మొక్కలను పెంచాలని ఉంది విత్తనాలు కావాలిmam

  • @suvarnakanthiplantsandtree7053
    @suvarnakanthiplantsandtree7053 Год назад +1

    Aruna garu naku mee vadda vunna all seeds plz naku kuda pampistara mee garden chala bagundi plz naku pampandi

  • @UmadeviKagita
    @UmadeviKagita Год назад

    Madam very good job.naaku ee chikkudu okati papinchandi .neeku veelu ayithe.

    • @arunaboddepalli
      @arunaboddepalli  Год назад

      నమస్తే అండి...
      చిక్కుడు విత్తనములు కొరకు self address తో కవరు పంపిస్తే నేను విత్తనాలు పంపగలను Instagram id Aruna boddepalli మెసేజ్ చేయండి మా అడ్రస్ ఇస్తాను

  • @subramanyakumar9167
    @subramanyakumar9167 Год назад

    Chala manchidi pani chastunnaaru.

  • @tanuvalluri
    @tanuvalluri Год назад

    Miru degara una flower Inka rare verity’s seeds esthara

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 Год назад

    Aruna garu, miru chala manchi pani chestunnaru. Manchi vittanalu andariki distribute chestunnaru. Chala efforts tesukuni chestunnaru. Good Gardener ki unna lakshanam vitannanni propagate cheyadame. Nice andi. Maku kuda ivvandi. Baita dorakavu kada. Thanks in advance. Happy Gardening andi.

  • @kankkank7261
    @kankkank7261 Год назад

    how to approach you for getting seeds...

  • @kanakaraju8136
    @kanakaraju8136 Год назад

    Hello medam garu Naku chikkudu seeds pampagalara Vijayawada ki avakasam vuntundha medam garu koncham try chesthara please

  • @mohineechatla6149
    @mohineechatla6149 Год назад

    Arunagaru naku 10 seeds pamistara ARUNA TREE ani namakaranam chesi nenukuda pencukuntanu inka seeds emyna vunte ivvagalaru please andi

  • @mallikarjunaraokilaru4329
    @mallikarjunaraokilaru4329 Год назад

    Need chikkudu and other seeds availaible at u madam

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Год назад +2

    అమ్మా మీరు పంపించిన seeds మాకు అందినవి ధన్యవాదములు 🙏🙏🙏

  • @kruparaj1287
    @kruparaj1287 Год назад

    hi madam your video is so nice pl need to seed

  • @suvarnalikki3583
    @suvarnalikki3583 Год назад

    Aruna,Garu,please,Maku,seed,Pampandi,Addres,v,illege

  • @sujathamuddusetty2236
    @sujathamuddusetty2236 Год назад

    Nice garden, chikkudu vithanalu papichhagalara Sujatha,

  • @pavanitangella8705
    @pavanitangella8705 11 месяцев назад

    Mam seeds avaru ke esstaru

  • @thoompraneeth5165
    @thoompraneeth5165 Год назад

    🙏 me seeds parichayam bhagundhi alage maku seeds kavalandi Ela

  • @madhavilathabaddepudi7559
    @madhavilathabaddepudi7559 Год назад

    Chala tempt chesthunnaru. 😀
    Can’t wait to get these seeds.
    Thank you.

  • @abdulshabana4597
    @abdulshabana4597 Год назад

    Hai meru super andi chukudu lu chala bagunnai maku pampandi

  • @Yakshitha.19
    @Yakshitha.19 Год назад

    Aruna garu nenu kothaga medethota vesanu naku seeds evagalra chikudu please

  • @anand8620
    @anand8620 Год назад

    madam suggest me flower plant for daily use other than nandi vardan, I want colour flowers

    • @arunaboddepalli
      @arunaboddepalli  Год назад

      మందారాలు,గులాబీలు ,చామంతులు,గరుడవర్ధన,దేవగన్నేరు లాంటివి ట్రై చెయ్యండి

  • @satyanarayanadudipala9088
    @satyanarayanadudipala9088 Год назад

    Sarvice chestunna meeku Dhanya adam

  • @vijayakumari1187
    @vijayakumari1187 Год назад +1

    నమస్తే అరుణ గారు నాపేరు విజయ కుమారి మీ కొత్తరకం చిక్కుడు నాకు బాగా నచ్చింది దయచేసి నాక్కూడా సీడ్స్ పంపించగలరు ప్లీజ్

    • @arunaboddepalli
      @arunaboddepalli  Год назад

      నమస్తే అండి...
      చిక్కుడు విత్తనములు కొరకు self address తో కవరు పంపిస్తే నేను విత్తనాలు పంపగలను Instagram id Aruna boddepalli మెసేజ్ చేయండి మా అడ్రస్ ఇస్తాను

  • @bhaskarrao837
    @bhaskarrao837 Год назад

    Hi.. Madam. Chala rare variety seed collect chesaru.. really hatsoff to you Madam.. Mokkala kosam meru chala care teskumtaru kabati avi amtha Kala Kala laduthu umtai.. me garden apdu pachaga.. plants anni kuda buttalu buttalu harvest istune umtai..200 members ki ilamti seed collect chydam adi kuda terrace garden lo amte.. really a great applause to you Madam. 👏