మోడీని RSS తొలగిస్తుందా? || Will RSS remove Modi? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    మోడీని RSS తొలగిస్తుందా? || Will RSS remove Modi? ||
    RSS leaders try to clear the air after uproar over ‘arrogance’ jibe at BJP
    RSS leader Indresh Kumar had said that the party had to pay the price for such an attitude as it failed to win a majority; after his statement ruffled feathers, he took back statement by praising PM Narendra Modi
    A day after saying that the Bharatiya Janata Party (BJP) had become “arrogant” and paid the price for it in the Lok Sabha polls, senior Rashtriya Swayamsevak Sangh (RSS) leader Indresh Kumar on June 14 went back on his statement and claimed that the party, which has devotion towards Lord Ram, is in power today.
    Mr. Kumar’s flip-flop came as a controversy had erupted over his statement against the BJP, which was widely criticised by senior party leaders.
    www.thehindu.c...

Комментарии • 291

  • @raghavvavenkatachaluvadi8831
    @raghavvavenkatachaluvadi8831 3 месяца назад +47

    యోగి ని పెడితే సరి చేస్తాడు. దేశమంతా బుల్డోజర్ లు దిగుతాయి.

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 3 месяца назад

      ముందు జాతి విచ్ఛిన్న కారకులైన ,మూర్కిస్టుల ఇళ్ళు కూల్చాలి

    • @Rakash273
      @Rakash273 3 месяца назад +8

      Bulldozer lu digithey job lu vastaya?

    • @nazeemparamitaindian4530
      @nazeemparamitaindian4530 3 месяца назад +8

      బుల్డోజర్ డ్రైవర్ జాబ్స్ వస్తాయి సర్ వాళ్ళు అంతకన్నా ఏమి చేయలేరు

    • @rk7706
      @rk7706 3 месяца назад

      Vathai ra ndukante sarainofiki a kabja lands ethe cjala jobs vasthai k na ​@@Rakash273

    • @skyfallful
      @skyfallful 3 месяца назад +2

      Yogi ki antha scene ledhu😂.. Modi majority thagipoindhi national wide.. Inka assame😂

  • @yogikyasa
    @yogikyasa 3 месяца назад +8

    Excellent analysis

  • @karthikvanga3005
    @karthikvanga3005 3 месяца назад +14

    ఎప్పుడు బీజేపీ గూర్చి మాత్రమే వీడియోస్ చేస్తారు మీరు... మీకు బీజేపీ అంటే బాగా ఇష్టం అనుకుంట

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 3 месяца назад +37

    ఇదంతా ఆర్.యస్.యస్ మనసులోనుండే నిజంగానే వస్తుందా? లేదంటే భా.జ.పా/ మోడీ పై వ్యతిరేకత యొక్క ప్రయోజనాల ని ప్రతిపక్షం కి వెళ్లకుండా చేసే ఎత్తుగడగా !?

    • @srilasya9462
      @srilasya9462 3 месяца назад +2

      RSS అంటే చులకన భావం ఉండే వారికి ఇలాంటి అనుమానాలే వస్తాయి.

    • @satyanarayanapothu4691
      @satyanarayanapothu4691 3 месяца назад +5

      @@srilasya9462 సరే మరి అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎవరు చేయాలో వంకలు పెట్టకుండా చెప్పండి.
      మీరు ఆర్.యస్.యస్ కదా మరి !

    • @hindhuchaitanyam9001
      @hindhuchaitanyam9001 3 месяца назад +2

      Correct

    • @zetaleadership3939
      @zetaleadership3939 3 месяца назад +2

      మోడీ జీ ను ఆర్ ఎస్ ఎస్ విమర్శించడం ఒక జబర్దస్త్ రాజకీయ ఎత్తుగడ 🥇. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

    • @SaiChintu-rf8qc
      @SaiChintu-rf8qc 3 месяца назад

      ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బిజెపి వ్యక్తి ​@@satyanarayanapothu4691

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 3 месяца назад +28

    ఎవరేమి చెప్పినా మోడీకి ధీటుగా ప్రస్తుతం ఎవరూ బీజేపీ లో ఎవరూ లేరు. ఈ టర్మ్ లో మోడీని మార్చరు. Next term లో మోడీ ప్లేసులో కొత్త వాళ్లు వస్తారు. జై భారత్.

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 3 месяца назад +2

      Modi is so selfish that ha has eliminated all the efficient people in his team. When he only made the rule that people above 75 years ehould not be in active politics, how come he gave ticket to Hema Malini who is 75+?

    • @yogikyasa
      @yogikyasa 3 месяца назад +1

      ya Modi ki lies lo no one can beat him And the way he did Meditation with spects ON and in front of so many cameras, camera men no one can beat him - Viswa Peku - Modi - Dheetuga ga India lo kaadu intha pekey PM world loney leru 🤣🤣🤣🤣

    • @bellanajnanesh4237
      @bellanajnanesh4237 3 месяца назад +1

      Inko 5 years meeru burnool poosukovadame .Ila comments pettukoni aanandhinchandi😂​@@yogikyasa

    • @chinthapallirangareddy1947
      @chinthapallirangareddy1947 3 месяца назад

      ఈ టర్మ్ లో మోడీని మార్చకపోతే 75 సంవత్సరాల కట్టుబాటు హుష్ కాకియా ?

    • @RajsekhaR0369
      @RajsekhaR0369 3 месяца назад +1

      YOGI

  • @venkateshwarlut5819
    @venkateshwarlut5819 3 месяца назад +6

    మోడీ ని ఒక్క రోజు కూడా తలచుకోకుండా ఉండలేడు ఈ ప్రొఫెసర్, ఒక రకంగా మోడీ కి భక్తుడు అయి పోయాడు మోడి జపం చేస్తూ.. ఎంతో కొంత పుణ్యం వస్తుంది లే.. మోడీ ని రోజు జపం చేస్తూ ఉన్న దుకు.. వీలు అయితే మోడి సహస్రం చేయండి.. 😁

    • @manikandarpa3011
      @manikandarpa3011 3 месяца назад

      😂😂

    • @mirchiv8391
      @mirchiv8391 3 месяца назад

      డైలీ 10వీడియోలు పల్లు తోముతాడో లేదో మోడీ మోడీ అనే వచ్చేస్తాడు

    • @reddyvenu8220
      @reddyvenu8220 3 месяца назад

      మోడీ ఆర్ఎస్ఎస్ దేశానికి ప్రజలకి రాజ్యాంగానికి ప్రజాతంత్ర హక్కులకి నష్టం చేస్తారు కాబట్టి రాజ్యాంగాన్ని, ప్రజలను రక్షించాలనే తపనే ప్రొఫెసర్ గారి గేయం. వాటికి తెలియక కుక్కలు మొరుగుతాయి, కుక్కలను పట్టించుకుంటే ఎవరు వీధుల్లో తిరగలేరు.

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 3 месяца назад +4

    ప్రతిపక్షమ్ అంటే విరోధి కాదు విపక్ష మ్ అన్నారు మోహన్ భగత్.

  • @dilip6256
    @dilip6256 3 месяца назад +9

    Sir, Rss లో అనుబంధ సంస్థల లో ఏదయినా లోపం ఉంటే పిలిచి మాట్లాడతారు, కానీ గ్యాప్ అనేది ఎప్పుడు ఉండదు.

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 3 месяца назад +1

    Good Analysis sir 🙏🙏
    ప్రజలు RSS,BJP, MODI ని తొందరలో పూర్తిగా తొలిగిస్తారు.

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 3 месяца назад +9

    RSS సమస్య మోదీ కాదు. మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడం సమస్య, సీట్లు వస్తే వ్యక్తి పూజ ఓకే, విద్వేష పూరిత ప్రసంగాలు ఓకే, ఈ పదేళ్ల RSSమౌనమే అందుకు సాక్ష్యం 🇮🇳

  • @ravindernallawar788
    @ravindernallawar788 3 месяца назад +3

    Nag sir మాటలు ఎప్పుడు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతాడు

  • @kbaburao3608
    @kbaburao3608 3 месяца назад +1

    This man is anti modi ...nag sir you are losing respect...loafer journalist.

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 3 месяца назад +3

    🚩🚩🇮🇳🇮🇳 జై శ్రీరామ్ జై భీమ్
    బీజేపీ గెలుపు కోసం modi అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకున్నా.
    కాంగ్రెస్ కమ్యూనిస్టు పిల్లా ప్రాంతీయ పార్టీలను విష దుష్ప్రచారాన్ని ఎదుర్కొని వరుసగా మూడోసారి పాలన చేయడం అనేది మామూలు విషయం కాదు. అది మోడీ తోనే సాధ్యమైంది. సొంత ఇమేజ్ కు ప్రయత్నం చేసిన మోడీ నీతి నిజాయితీ నిష్కలంక పాలననే దేశానికి బిజెపికి శ్రీరామరక్ష. భారతావనిలో భారతీయ జనతా పార్టీ విస్తరణ కోసం వాజ్పేయి అద్వానీ గారు వేసిన పునాదిని మోడీ నాయకత్వంలో భారతీయ సకలజనుల్లో భారతదేశం కోసం దేశ రక్షణ దేశ అభివృద్ధి సకల జనహితం పేద మధ్యతరగతి ప్రజల కోసం ఆది అంతులేని భారతీయ సంస్కృతి హిందూత్వం కోసం భారతీయ జనతా పార్టీ అవసరం ఎంతనో ప్రధానిగా మోడీకి వచ్చిన అవకాశాన్ని భారతీయ వీరు హృదయాల్లో శాశ్వతంగా చెరుపని ముద్ర భవిష్యత్ తరాల కోసం కూడా భారతీయుల్లో చెరగని చర పని బిజెపి ముద్రను వేశాడు. అమిత్ షా కూడా చాణిక్య నీతితో బిజెపిని దేశం కోనకోనలోనీ ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి ముస్లిం క్రిస్టియన్ అన్ని ప్రాంతాల ప్రతి భారతీయుని హృదయాల్లో బిజెపి పట్ల అనుకూలం లేదా వ్యతిరేకతను ప్రతి భారతీయుడు పడుకున్నా లేచిన జ్ఞాపకం ఉండే విధంగా విస్తరించిన అమిత్ షా
    కొంత సొంత ఇమేజ్ కోసం ప్రయత్నం చేసిన మోడీ

  • @kguessmef8369
    @kguessmef8369 3 месяца назад +5

    Rss yeppudu kuda PM ni decide cheyyatamendu only advice matrame isthundi Nenu Rss senior member ga chepthunna

  • @malipeddikiranprasadshetty388
    @malipeddikiranprasadshetty388 3 месяца назад +6

    Good analysis

  • @sameerr0143
    @sameerr0143 3 месяца назад +19

    అదంతా డ్రామా అండి, అది వారి శైలి. జనం కోపాన్ని పసిఫై చేయడానికి ఇదంతా ఎత్నం....

    • @yogikyasa
      @yogikyasa 3 месяца назад +3

      You might be right

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      99 vachindo congress.. okka BJP ke 240 mari 99 vachinodu drama adatam ledha.. prajalu thiraskarincharu ani mari adhikaram ela vachindho.. prajalu thiraskaristhe.. Gurantee card tho begger lo every door step ki asha chupi mosam chesav rajyanganne apahasyam chesav.. adhi chaladha nuvu enth dhigajaravo entha chathakani vadivo ani theliyataniki

    • @yogikyasa
      @yogikyasa 3 месяца назад

      @@KishorKumar-sj4lj Constitution ni apahasyam chesindi jhumla nayakudu Modi - Donga tananga 11 states lo undemocratic way lo government form cheyadam, Mangalsutram ani donga naatakalu, Spects pettukoni, 15 cameramans pettukoni Meditation cheyadam LOL 😁😁 - Finally RSS cheif also said modi dramabaazi ani so andhbhakths modi bhakths faafam vallaki edupu tappa emi migalledu - time to show sympathy towards modi bhakths LOL 🤣🤣

  • @laxmanadulapuram2197
    @laxmanadulapuram2197 3 месяца назад +2

    3rd time రావడం అంత ఈజీ కాదు.

  • @nagabhushang1199
    @nagabhushang1199 3 месяца назад +2

    మీ ఏడుపంత మోడీ మీద, బీజేపీ మీదే కదా, ఎవరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా కుట్రలు పన్నినా, మోడీ, NDA సర్కారు 5 సంవత్సరాలు అధికారం లో వుంటుంది, ప్రతి ఒక్క విశ్లేష కులు , మేధావులు చెప్పేది ఒకటే, 10 years తరువాత కూడా ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే అది ఇప్పటి నాయకుల ఘనతే మీ లాంటి వారు ఇది గుర్తిస్తే మంచిది

  • @BvmReddy.7
    @BvmReddy.7 3 месяца назад +1

    Bjp ki next time 270 thaggavu..hindu polarization garigindi already....modi ni hindu lu establish chesukunnaru...modi pothe yogi..yogi pothe inkokaru...evvadu apaleru bjp ni..

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      idhi saripodhu muslims okkare polarise kavala enti.. manamantha hindus polarise kavala vodha.. manaku evaritho vibedham ledhu kani manam kuda polarise ayithene gunta nakka George soros gadi davada pagili povali.. dhruv gadi kinda basingalu badhalavvali..

  • @Kk-dy7mj
    @Kk-dy7mj 3 месяца назад +7

    రాహుల్ గాంధీ చేసిన అబద్ధపు ప్రచారానికి ఎన్ని శిక్ష వేయాలి !!! అమాయకులకు వివరించండి సార్

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад +1

      abba ilantivi chetha na kodukulani adigithe aa sare ani vivaristhada.. epudaina chusava alanti video...

  • @nandakumaraswani9102
    @nandakumaraswani9102 3 месяца назад

    మీరు 10 టీవీ ని వదిలేసినంత సులువుగా ఏమి ఉండదు

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 3 месяца назад +1

    అంతా ప్రతికూల ప్రచారమే తప్ప మీ విశ్లేషణ లో ఔచిత్యం కానరాలేదు.

  • @onepluslatest
    @onepluslatest 3 месяца назад +1

    మోడీ బలహీనత.... ఆదాని & అంబానీ ని లూటీ చేసుకోవటానికి అనుమతి
    అందుకే
    మెజారిటీ రాలేదు
    ఇంకా మోడీ అదాని అంబానీ ని దూరం పెట్టక పోతే వచ్చే ఎన్నికల్లో 100 ఎంపీ లు దాటవు

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 3 месяца назад +2

    Shout up your mouth

  • @Vatsal790
    @Vatsal790 3 месяца назад +2

    Rss BJP party
    Rahul pakisthan party

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      @vatsal790 emannav RSS BJP party, Rahul pakistan party mari nuvu BRS party na..

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 3 месяца назад +2

    ప్రొ. మీరు RSS గురించి తెలుసుకోవాలి .
    దయచేసి మీరు ఓ 15 ఉదయాలు శాఖకు వెళ్లాలి అదీ సామాన్యునీ గా .. మీ బ్యాక్ గ్రౌండ్ తెలియకూడదు . బీజేపీ లో డైరెక్ట్ గా పూర్తి సమయ కార్యకర్తలుంటారు అలాగే సంఘ్ నుండి పంపి బీజేపీ పని ఒప్పగించడం . RSS లో ఒక రాష్ట్ర స్థాయి లో ప్రచారక్ గా పనిచేసినవారు మోడీ గారు .
    కనీసం ఒక ప్రచారక తో నైనా మీకు పరిచయ ముంటే … మీ విశ్లేషణ లో మార్పు వుంటుంది.

  • @mittasarathi9
    @mittasarathi9 3 месяца назад +2

    ఆర్ఎస్ఎస్ తొలి రోజుల్లో ఎనిమిది మంది ప్రచారకులను భారతీయ జనతా పార్టీకి పంపించింది అందులో ఒకరు బలరాజ్ మధూక్ గారు.
    వీరికి ఢిల్లీలో వాజ్పేయి గారి కన్నా ఎక్కువ ఆదరణ ఉండేది
    కానీ వాజ్పాయ్ గారికి ఆదరణ చూసి ఓర్వలేక వాజ్పేయి గారిని విమర్శించడం భారతీయ జన సంఘం విమర్శించడం చేశారు
    ఆయన భారతీయుడు నుంచి బయటికి వెళ్లారు కానీ భారతీయ జనసంఘ్ తర్వాత bjp దేశంలో అధికారంలోకి వచ్చింది అభివృద్ధిని చేస్తూనే ఉంది
    అలాగే నేను కూడా మోడీ గారికి కొంత ద్వేషము ఉండేటువంటి వాళ్ళు ఈడ్చి ఉండేటువంటి వాళ్ళు విమర్శిస్తే విమర్శించవచ్చు అయినంత మాత్రాన జరిగే అభివృద్ధి కళ్ళ ముందర జరిగే అభివృద్ధిని కాదని ఎవరు చెప్పలేరు కదా

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 3 месяца назад +6

    ఊహాగానాలు ‌చేయకండి

  • @rajgoud1783
    @rajgoud1783 3 месяца назад +2

    ఆ క్షణం కోసం దేశం లో చాల పి. కు... గోతి కాడ నక్కల్లా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి.....

  • @komal_36336
    @komal_36336 3 месяца назад

    YOGI ధర్మాన్ని నిలబెట్టి నాయకుడు, బోడి ధనవంతులు ఓత్తాసు పలికే నీచుడు. ఆయెధ్య రాముడు వదిలిపెట్టడు 😂

  • @MaheshmudirajGunti
    @MaheshmudirajGunti 3 месяца назад

    2014,2019 election modi bjp RSS okateee....
    2024 modi BJP RSS saperate😢

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 3 месяца назад +3

    One custom is 75 years, other 2027 up elections, yogiji will be promoted to delhi. Modiji will handover reins to yogiji. That's all. There is nothing to enjoy professor saheb. Modiji is trusted lieutenent of RSS. It is just hoodwinking opposition and communists😂😂😂

  • @GouseJani-k8w
    @GouseJani-k8w 3 месяца назад

    ప్రభుత్వం ఆస్తులు మీడియా కు తక్కువ రేట్ కు అమ్మివేస్తోంనారు

  • @bhaskarsarma4900
    @bhaskarsarma4900 3 месяца назад

    నాగేశ్వర్ గారు బుద్ధి మంతుడులా ఎనలైజ్ చేసి మంచివాడులా మొన్ననే పొందారు

  • @MaheshmudirajGunti
    @MaheshmudirajGunti 3 месяца назад

    Modi defeat cheyali ante modi ni bjp ni rss ni saperate cheyalii.....2024 modi ni RSS ki doramchesaruu

  • @NRamakrishna-uf5wh
    @NRamakrishna-uf5wh 3 месяца назад +4

    ఇతగాడి u tube ఛానల్ ఎలా నడుస్తుంది దయచేసి ఇంటెలిజెన్స్ నిఘా ఉంచితే దేశానికి మేలు జరుగుతుంది అని నా అభిప్రాయం

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      china funding vere rupam lo nagi ane urban naxals ga thayaru chese factory ki vasthundhi.. ela enti brother villantha one side genoside analyst.. nenu congress party vadini ante appudu ok.. medhavini nenu prof bongu bosanam ni modi hatrate ni thayaru cheyatam ledhu communal ani urban naxals ga vishanni nimputhunnadu avuna kadha..

  • @srineevas8300
    @srineevas8300 3 месяца назад +1

    శ్రీ రాముడు మోడి నీ దీవించి.... వరం ఇచ్చాడు.... ఇంకా మోడీని ప్రపంచ నాయకుడు అని ఇకనుండి ఎన్డీటీవీ ప్రచారం చేసి.. బిజేపీ భక్తులు ను ఆనందింప చేయాలి

  • @srinu14310
    @srinu14310 3 месяца назад +4

    ఆ రిపబ్లిక్ tv డిబేట్స్ కి మీరు ఎప్పుడు వెళ్ళారయ్యా... రోజూ ఇదే పాట పాడుతున్నారు...

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      chempa guye mani vayisthadu ala velithe.. ilanti chetha vedhavalu vellaru..

  • @suryamt1921
    @suryamt1921 3 месяца назад

    సోషల్ మీడియోను రద్దు చేస్తే దేశం ప్రశాంతంగా ఉంటుంది.

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 3 месяца назад

    ఏం క్లూ దొరికింది మోడీ నీ మార్చడానికి rss కి. మోడీ ఉంటాడు. అవసరం.

  • @bhaskarreddy506
    @bhaskarreddy506 3 месяца назад

    రాహుల్ పరిపక్వత లేని రాజకీయం.,3వసారి రాహుల్ను భారత ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు, ఇవేమీ నీకు తెలవదా కామ్రేడ్.

  • @nageswarijanapala4565
    @nageswarijanapala4565 3 месяца назад

    2004 lo 2009 lo b.j.p government lo ledu b.j.p ledu R.ss ekkada unna di

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 3 месяца назад

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి నమస్కారం.
    భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు వేరు కాదు, ఆర్ఎస్ఎస్ వేరుకాదు, బిజెపి వేరు కాదు, అందరూ ఒకటే. పనిలో ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ లక్ష్యం ఒకటే . అందరు కూడా పరమ వైభవ పరిస్థితికి భారతదేశాన్ని తీసుకపోవడమే అందరి లక్ష్యం. అదే హిందుత్వం.
    ఇక RSS సంఘ్ కు మోడీజీ విభేదాలనే ప్రశ్న నే ఉండదు. ప్రతి సంవత్సరము పరమ పూజనీయ సర్ సంఘ్ ఛాలా క్ Dr.మోహనభగవతి జీ నాగపూర్ నుండి ప్రతి సంవత్సరం విజయదశమికి గాని ప్రతి వేసవి కాలంలో నాగపూర్ లో వికాస తరగతులు ఉంటాయి. మొత్తం ప్రపంచం నుంచి ఆ వికాస శిబిరం ముగింపు సమావేశాలలో పరమ పూజనీయ సర్ సంఘ్ ఛాలక్ జాతిని ఉద్దేశించి మార్గదర్శనం చేస్తారు.
    దేశ ప్రజలు ఎలా ఉండాలి
    ప్రతిపక్షాలు ఎలా ఉండాలి అధికారపక్షం ఎలా ఉండాలి యువకులు ఎలా ఉండాలి మహిళలు ఎలా ఉండాలి సామాజిక స్థితిజతులు ఏవిధంగా మారాలి అనే విషయాలపైనా మార్గదర్శనం చేస్తారు.వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు.
    ఈసారి ఆదృచ్ఛికంగా ఎన్నికల అయిపోయిన ఫలితాలు వచ్ఛిన తర్వాత
    ప్రసంగించారు.
    మోడీ గారినీ ఉద్దేశించి మాట్లాడినట్టే అని మీలాంటి వాళ్ళు ఎకో సిస్టం మీడియా అందరు కూడా ఒక పని దొరికినట్టు అస్తమానం అదేవిధంగా చర్చలేవట్టారు.
    ఇక రెండో విషయం ఇంద్రేష్ కుమారు జీ విషయం గత 25 సంవత్సరాలు నుండి రాష్ట్రీయ ముస్లిం మంచ్ అనే కార్యక్రమం ద్వారా ముస్లింలలో దేశభక్తిని జాతీయ భావాన్ని మేలుకొలుపుతున్నారు.
    అందులో చాలా ప్రగతి సాధించారు. కనుక వారి పనికి ఆటంకం అవుతుందని వారు వ్యక్తిగతవిషయాన్ని వ్యక్తం చేశారు.
    మూడో విషయం రతన్ శారద గారు వారు చెప్పిన విషయాలలో వాస్తవ విషయాలు కూడా అందులో ఉన్నాయి. అందులో సందేహం లేదు .అందరు కూడా భావించిందేంటంటే శరత్ పవారు జీ సంబంధించిన ఎన్సీపీ చీలిక అనేది పొరపాటయిందని ఎప్పుడు తేలింది ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత.
    ఎలక్షన్ లో ఎన్సిపి అజిత్ పవార్ విజయం సాధించి ఉంటే అది ఎవరు పొరపాటున అనేవాళ్ళు కాదు. అపజయమైంది గనుక అనటానికి ఒక అవకాశం ఉంది.
    అయితే శరత్ పవార్ జీ ఇంకా శక్తివంతుడు అనే విషయం మరువలేని విషయం. వారికి మాట్లాడం కూడా అవడం కూడా అవుతలేదు 83 ఏళ్లుకాబడ్డాయి.
    కానీ మరాఠా ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు శరత్ గారిని గ ఇంతలా ఆదరిస్తారు అనే విషయము మొదటిసారి బయట పడ్డది.
    భారతదేశంపై ప్రపంచ దేశాలు దాడి అంతర్గం శక్తులతో కలసి దాడి చేస్తున్నాయి.
    స్వర్గీయ బిపిన్ రావత్ జీ
    యుద్ధం వస్తే మనం రెండున్నర దేశాలతో యుద్ధం చేయాలని చెప్పారు.
    ఒకటి పాకిస్తాన్ అయితే ఒకటి చైనా ఆ సగమేమో భారతదేశంలో ఉన్న అంతరిగాక శత్రువులు.
    దేశంలో విదేశాలచెందినా భావజాలాలు మూడు ఒకటి కమ్యూనిస్టు భావజాలం
    ఒకటి క్రిస్టియన్ భావజాలం
    ఒకటి ముస్లిం భావజాలం
    ఈ మూడు కూడా భారతదేశాన్ని ఎప్పుడు కబళించాలని ఎవరు వారు పోరాటం చేస్తున్నారు ఈ ముగ్గురితో పోరాటము హిందుత్వవాదులు జాతీయవాదులు స్వాభిమానం హిందువులు పోరాటం చేస్తనే ఉన్నారు.
    గత వెయ్యి సంవత్సరాల నుండి విదేశీ ఇస్లాంతో పోరాటం చేస్తున్నారు.300 సంవత్సరాలు ఉండి క్రిస్టియన్ మిషనరీల వాళ్ళతో పోరాటం చేస్తున్నారు.
    ముగ్గురు విదేశీ శక్తులు కలిసి పోరాటం చేస్తున్నప్పుడు విజయం సహజంగా స్వదేశ హిందువులకు శక్తి తక్కువనే ఉంటుంది. మనం శక్తిని ఎప్పటి నుండి గుర్తించాలంటే అంటే 2014 నుండి గుర్తించాలి.
    2014 నుండి చాలా దేశంలో మార్పు వస్తున్నది 2019 ఎలక్షన్ గాని 2024 ఎలక్షన్ గాని ఈ ఎలక్షన్లలో ఈ ముగ్గురు శక్తులు తో పాటు అబద్ధపు బూటకపు భయభ్రాంతులను చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ లక్ష రూపాయలు మహిళలకని 4500 యువకులకని రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, రిజర్వేషన్లు రద్దుచేస్తురని బూటక ప్రచారం చేసి బిజెపికి సంబంధించిన ఒక ఐదు శాతం ఓట్లను తక్కువ చేయగలిగారు అయినా పర్వాలేదు విజయం సాధించాం.

  • @avatharamperi3683
    @avatharamperi3683 3 месяца назад

    ఇది INDI అలయన్స్ కి వర్తించదా?.ఒక్కమోడీ కేనా?

  • @nageswarijanapala4565
    @nageswarijanapala4565 3 месяца назад

    1989 lok sabha election tho patu assembly election gelva a ledu congress uttra pradesh, Bihar, madhya pradesh,, Rajestaan , Orissa , Hariyana , Gujarat, Himachal Pradesh, government lo defeated ayyaa ru

  • @mnagaraj6087
    @mnagaraj6087 3 месяца назад +8

    ఈ టైం లో నితిన్ గడ్కరీ అవసరం మరో వాజపేయి అవుతాడు. మోడీ అనే మొనార్కుడిని తొలగించండి

  • @sarmavangala9568
    @sarmavangala9568 3 месяца назад

    Next 4,5 States lo kooda BJP debbatinte, 75 years saaku chupinchi appudu repkace cheyyochchu

  • @babuvenk3194
    @babuvenk3194 3 месяца назад

    జిన్నా పై కామెంట్ తో అద్వానీని ఏమి చేసింది. డైరెక్ట్ గా చెప్పుకోలేకపోతుంది కానీ ఇప్పుడు RSS RSS చీఫ్ నే మోడీలెక్కచేయటంలేదని లోలోపల కుమిలి పోతోంది RSS వర్గం. ప్రాణ ప్రతిష్ట చేస్తుంటే చూడండి మోడీయే అంతా చేస్తుంటే భగవత్ వినమృడిగా ఉన్నాడుగాని... ఇక ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమిటంటె మోడీ rss వాళ్ళు ఎదురు తిరగకుండా వాళ్ళకీ బీజేపీ లగ్జరీస్ అలవాటు చేసాడని అందుకే డైరెక్ట్ గా మోడీని ఆక్షేపించలేకపోతున్నారు అని. బీజేపీ స్టేట్ ఢిల్లీ హెడక్వార్టర్స్ లో rss వాళ్ళు కూడా ఖుషీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారట. అది మోడీ మప్పిమ్దే అని

  • @shivmaharnoor5988
    @shivmaharnoor5988 3 месяца назад

    Idantha Drama... Yappatiki RSS BJP okate..

  • @kguessmef8369
    @kguessmef8369 3 месяца назад +3

    Nageshwar Rao garu meeru correct gane analysis chesaru I support ur comments

  • @nageswarijanapala4565
    @nageswarijanapala4565 3 месяца назад

    Rajeev Gandhi ki 404 seats congress indhira Gandhi hawa lo 1984
    1989 election loksabha 197 seats appu du social media ledu RUclips channels ledu Rajeev Gandhi ki 197 seats vachindi Lalu yadav, mulayam singh yadav, Nitish Kumar,mam mamata Banerjee Shard pawar, reginal party's ledu

  • @munibhaskar2002
    @munibhaskar2002 3 месяца назад

    75years datithe bjp 🚩 manifasto prakaram adhikara padavulalo vundakudathu.. Kabatti maarchina tapppuledu yogi bharatha desha pradhana mantri ite chudalani Vundi... ❤

  • @ad8943
    @ad8943 3 месяца назад

    Electionlu ayyipoyyinaayi kadaa. Inka yem vaartalu vheppali Professor gaaru ? Ippudu ee Rss Modinu teesestunda ? Next PM evaru malli speculationlu start. Malli sollu kaburlu shuru.

  • @LakshmiNagendra-q9m
    @LakshmiNagendra-q9m 3 месяца назад

    Enduku saar ,RSS & BJP la emi lekundaneb, vunnattu create cheyyadam... 5 years varaku ilanti vaatitho meeru ala time pass cheyyadame miku migilina Pani/ work..

  • @durgaprasadlingam4765
    @durgaprasadlingam4765 3 месяца назад

    Mana Vageswara Rao gaari ni chestaremo BJP adyakshuni kinda.

  • @KurmaManohar
    @KurmaManohar 3 месяца назад

    Right now China decreased 50% price on Pharmaceutical APIs. This effecting Indian Pharmaceutical companies from past few months no orders for Indian companies. Right now they are unable to pay salaries. If it continue Laks of employees gonna loose jobs. Please make a video on it.

  • @skbandi7782
    @skbandi7782 3 месяца назад

    Don’t make this issue big, MODI does what RSS wants, the reprimands are like a teacher - student relationship, when student don’t score 100 % but scored 99% teacher is disappointed type, Gadkari is good for his area of work but can’t match Modi in vision & big thinking.

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 3 месяца назад

    Up lo సీట్ లు ఎక్కువ వచి వుంటే యోగి pm అయ్యే వాడు. కాని EVM మాయ చేసి అక్కడ seats రాకుండ చేసినారు మోడీ అమిత్

  • @Pparasmaisyasthree
    @Pparasmaisyasthree 3 месяца назад +1

    RSS congress ki support aa , congress lo vileenama ,rendu jarugavu , BJP RSS vummadi kutumbham ,vimarshalu sahajam ,

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      @user-bk7fp4ei8p Aba bale dhorukuthav ra.. nuvu pakistan terrorist ummadi kutumbame kadha.. vallaki jindabad kotte ni lanti vallani emanali ra.. e desam thindi thintu pakkodi vasana chuse mimmalini emanali. RSS kani BJP modi kani mimmalini emaina chesindha.. UP lo Hindus ni villages nunchi pampisthunna muslims kadha.. hindus pai rallu visirindhi evaru.. Telangana hyd bodupal lo holy celebrations chesukuntu vunte evadu ra 500 members muslims vachi kottaru.. evadu ichadu ra hakku. Asifabad lo BJP ki support ga vote vesarani aa oorilo vunna vallani kottaru.. ayina e okka media kani e journalist sachina vedhavalu kani pattinchukoledhu

  • @MurthyVVV
    @MurthyVVV 3 месяца назад

    Why to give so much importance to the views of an anti-national organization, who favoured British rule in India.

  • @nageswarijanapala4565
    @nageswarijanapala4565 3 месяца назад

    2019 lo Modi p.m candidate 62 lok sabha seats uttra pradesh india lo 303 seats evari ki voting chesa ru ante memu Modi ji ki vote chesa mu chepina varu ekku a unta ru B.j.p ki vote chesa mu Ane varu chala takkiu a sir

  • @DailyBread4U
    @DailyBread4U 3 месяца назад

    Rss is the main reasons for nations ,.state,.caste,.colour and religion division. . Recent elections was shock ro so called RSs. India believe in constitution.

  • @adityapurma3977
    @adityapurma3977 3 месяца назад

    Nagaiah ది ఏడవ గోల, ఓ శునక ఆనందము

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 3 месяца назад

    Prof. Neeku pani leda.Yeppudu thappudu kuuthalu kuustavu.

  • @haranathg532
    @haranathg532 3 месяца назад +7

    RSS should remove Modi & Shaw immidiately.
    RSS Cader,

    • @kiranvootori8101
      @kiranvootori8101 3 месяца назад +1

      Shah spelling teliyani vallaku kooda opinions untaya?

  • @naveenmankala3717
    @naveenmankala3717 3 месяца назад

    Miru Congress vaipu thappa miku emi cheppaleru le miku

  • @gandeudaybhaskar3735
    @gandeudaybhaskar3735 3 месяца назад

    Nag sir, why are you showing extra enthusiasm
    You want to be PM

  • @nageswarijanapala4565
    @nageswarijanapala4565 3 месяца назад

    2009 lo L .k Advani B . .j.p p.m candidate loksabha seats 116 appu du R .s.s unda li kada R.s s strong undi unte antha takkiu a seats vachina di sir uttra pradesh lo 4 loksabha seats vachindi R.ss ekkada

  • @krishnay3682
    @krishnay3682 3 месяца назад +8

    Sir మీరు కేవలం బీజేపీ మీద. ఎందుకు ఇంత కోపం.... కాంగ్రెస్ కాని.. వామపక్షలు గాని చరిత్ర క తప్పిందాలు ఎందుకు చెప్పారు.... కాంగ్రెస్ మైనారిటీ బుజ్జగిపులు మాట్లాడారు... అదే సమయం లో ఉద్యగులు అవినీతి గురించి మాట్లాడారు

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 3 месяца назад

      వామపక్ష ఎప్పుడు కూడ అధికారం లో రాలేదు కదా వారి ఉనికి కూడ తక్కువ కదా

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      china isthundi kadha chillara mohaniki aa chillara erukunnapudu china edhi chebithe ala adagali adhe kadha kukka biskets visaratam ante..

  • @jalalvali8399
    @jalalvali8399 3 месяца назад

    MAHARASTRA STATE & HARIYANA JHARKHAND STATE ELECTION AYINA TARUVATHA IF BJP PERFORMANCE NOT GOOD THEN
    MODI & SHA DAMMALU THATS IT NAGESHWAR RAO GARU

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 3 месяца назад

    Ninnu "u" tube banchays thundha chanelsay thola gisthaya athi chayaku neelanti thotthulu endharo charithra garbamlo kalasi poyaru nee ventha

  • @satishpatlolla9758
    @satishpatlolla9758 3 месяца назад

    2 yrs lo Gadkari garu Next PM by RSS

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 3 месяца назад +10

    ఆ పరిస్థితే వస్తే RSS నే మోడీ తొలగిస్తడు 😂

    • @Dharmajna123
      @Dharmajna123 3 месяца назад

      బీజేపీ ని స్థాపించిందే RSS. RSS అంటే ఒక్క సంస్థ అనుకున్నావా? దాని కింద అనేక అనుభంద సంస్థలు ఉన్నాయి. అనుబంధ సంస్థలలో ఒకటి బీజేపీ అంతే.

  • @godbless6789
    @godbless6789 3 месяца назад +1

    Nidra lekapothe Pagati kalalu ravadam sahajam.. Health chuskondi😂😅

  • @bhavanishankar1409
    @bhavanishankar1409 3 месяца назад

    Communist la kottha visha pracharam

  • @pavankumarsharmacheedella7641
    @pavankumarsharmacheedella7641 3 месяца назад +1

    నిన్ను ప్రధానిని చేస్తే మాకు మీ గోల తప్పుతుంది. మీకు కూడా ప్రధానిగా పనిచేయటం వీడియోలు చేసినంత తెలిక కాదని అర్థమవుతుంది.

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      vadu emaina Okkadu cinema la Arjun anukuntunnava.. kontha mandhi kappa gonthulaki pamulu vasthai pakistan nunchi..china nunchi buss buss anukuntu

  • @pavanmusic8106
    @pavanmusic8106 3 месяца назад

    Meelanti vedhavalu e desaniki avasarama

  • @HARIVILLU007
    @HARIVILLU007 3 месяца назад

    చాటుకు ఉండి వింటున్నారా మీరు ??

  • @sureshkarremolla7786
    @sureshkarremolla7786 3 месяца назад

    Jayaho Modi jii....Next YoGi

  • @pokalausharani7370
    @pokalausharani7370 3 месяца назад

    Nuvvu gammununtey manchidi

  • @ravindarmateti6413
    @ravindarmateti6413 3 месяца назад +9

    Sir మీరు పర్ఫెక్ట్ అనాలసిస్ చేయండి లేకుంటే మీ పై గౌరవం పోతుంది ఈ మద్య కంప్లీట్ బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు గురించి మాట్లాడారా జోర్జీసారెస్ మాములు ఏమైనా ముట్టింద

  • @srirammurthy7275
    @srirammurthy7275 3 месяца назад

    Modi Ji best pm & best leader

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 3 месяца назад +1

    Meeku bhale yaappiee ga undaadhi kadhaaa nag saaru

  • @ramreddykasireddy5625
    @ramreddykasireddy5625 3 месяца назад +1

    At present no chance professor garu rss doesn't disturb modi actuation lead

  • @RamaraoD-p5b
    @RamaraoD-p5b 3 месяца назад

    నడ్డా బీజేపీ కి మైనస్

  • @o7n71a0453
    @o7n71a0453 3 месяца назад +2

    Looks like plagiarism... Copied the analysis from the print editorial

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 месяца назад

    నీగోలేందిరొ నాయనా

  • @anilbadisa6838
    @anilbadisa6838 3 месяца назад +1

    3rd time Modi gelipistunnadu ante great

  • @rk7706
    @rk7706 3 месяца назад +1

    Idi neeku lagati kala vachinda endi 😂😂

  • @gsaibaba1493
    @gsaibaba1493 3 месяца назад

    వెళ్ళి చెప్పిరండి సార్

  • @thirumalnaidu30
    @thirumalnaidu30 3 месяца назад

    BJP inka బలంగా ఉంటుంది

  • @madhavimotamarry7434
    @madhavimotamarry7434 3 месяца назад +1

    I don't think so if happens Hercules task

  • @savithridevi8917
    @savithridevi8917 3 месяца назад +12

    RSS will not go against Modi .He will continue to be the PM

  • @beesireddyp3466
    @beesireddyp3466 3 месяца назад

    ఒక సారి మీ మొఖం చూసుకోండి ఎలా నీరు కారిపోయిందో అద్దంలో లేకుంటే మీ ప్రక్కవారిని అడగండి

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 3 месяца назад +8

    Well said👏🏻 Good analysis👌🏻

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      ela well said ra.. burra vunda burra thakkuva nayala.. devudu ichindhi vere vallu cheppedi vini alochinchamani dweshanni nimpukunnodiki alochinche thelivi ela vuntadhi
      99 vachindo congress.. okka BJP ke 240 mari 99 vachinodu drama adatam ledha.. prajalu thiraskarincharu ani mari adhikaram ela vachindho.. prajalu thiraskaristhe.. Gurantee card tho begger lo every door step ki asha chupi mosam chesav rajyanganne apahasyam chesav.. adhi chaladha nuvu enth dhigajaravo entha chathakani vadivo ani theliyataniki

  • @PulikantiNaveenreddy
    @PulikantiNaveenreddy 3 месяца назад

    Jai BJP

  • @subbunittala2012
    @subbunittala2012 3 месяца назад +2

    we want yogi gaaru as future PM !!

  • @PAVVYAK
    @PAVVYAK 3 месяца назад

    Why rahul gandhi is hesistant to become lop in loksabha do a video on this

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 3 месяца назад

    జ్యోతి బసు అలనాడు బెంగాల్ ముఖ్య మంత్రి సుదీర్ఘ ముఖ్య మంత్రి అని చెప్పుకునే చరిత్ర మాత్రమే....
    ఈనాడు ఆయన పేరు , వూరు లేదు...కేవలం అక్కడ నామమాత్రానికి ఒక్క కమ్యూనిస్ట్ లేడు...
    మొత్తం మటాష్....
    కేరళా లో బతికి చచ్చినట్లు...కాసేపు ముస్లిం , కాసేపు క్రిస్టియన్ ఓట్ల తో బతుకుతూ , పడి లేచి సగం చచ్చిన
    కమ్యూనిస్ట్ పార్టీ....
    వీళ్ళా మాకు చెప్పేది ???

  • @RajDave12
    @RajDave12 3 месяца назад +5

    మోడీ అమిత్ షాలు పెద్ద సైతనులు.
    అమిత్ షా former Governor Tamil sai తో indecent గా మాట్లాడాడు.

    • @srilasya9462
      @srilasya9462 3 месяца назад +2

      Indecent మాటలు నీవు విన్నావా?? అమిత్ షా స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి ఆలోచించి comment చేయి.

    • @mjr7411
      @mjr7411 3 месяца назад

      Ala ani Thaamburra Rahul baba cheppaadaa? 😄😄😄😄😄😄😄😄

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 3 месяца назад

      Amit sha.. emaina chocklets panchuthunnada.. oka nayakudu class pikakapothe.. vallu correct ga pani chesthara.. enti saithana ela saithanu.. nuvu devudi biddavi.. ni saithanu ekkada vuntadu.. mari villu ela ayyaru saithanu.. niku chesina anyayam desaniki chesina muppu enti.. congress la WAQF board ki dhochiuko dhochikunna court ki velle hakku leni chattam chesina congress la BJP emaina Hindus kosam ala chesindha.. cheppu ra babu..

    • @rajutvs-dn7tn
      @rajutvs-dn7tn 3 месяца назад

      Modi etc. Meeda padi yedavatamena nee pani .