Special Debate on Working Women's Marriage | Haritha | Psychologist Dr Hari Kumar | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июл 2022
  • Special Debate on Working Women's Marriage | Haritha | Psychologist Dr Hari Kumar | SumanTV #WorkingWomens #SumanTV
    SumanTV is an official RUclips Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on RUclips with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Download SumanTV Android App - bit.ly/SumanTVApp
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNewsSumanTV

Комментарии • 187

  • @-public4191
    @-public4191 10 месяцев назад +11

    ఆడపిల్లలు జాబ్ చేస్తున్నారంటే పిల్లతో పాటు తల్లి తండ్రుల కి ఎక్కడలేని గర్వాలుబాగాపెరిగిపోయాయివాళ్ళుముసలివాళ్ళైనాపెళ్ళికావటంలేదు.

  • @kollivenkateswararao5997
    @kollivenkateswararao5997 Год назад +10

    నా సలహా అబ్బాయిలకు
    దయచేసి పెళ్ళి చేసుకోకండి

  • @abalaji3681
    @abalaji3681 11 месяцев назад +12

    ఇవ్వని కాదు జాబ్ చేసేవాళ్ళు చాలా వరకు పక్క దారి పడుతున్నారు అందరు అని నేను చెప్పాను నేను చుసిన వారిలో చాలా వరకు వాళ్లే 😢😢😢😢😅

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 2 месяца назад +3

    జాయింట్ ఫ్యామిలి ఇష్టం ఐతేనే పెళ్ళి లేకపోతే లేదనీ చెప్పండి. చదువు జ్ఞానం కోసం మాత్రమే. పెళ్ళికి ముందే అన్నీ ఐపోయాయి ఇంక వాళ్లకి స్పర్శ ప్రేమ కొత్త కాదు.30ఏలు వచ్చాక వేస్ట్ ఆమై.18 to 22 అంతె.30ఆంటీలు.30చాలా తేడాలు వ్వస్థాయి. ఇంక వీలు ఏవరితో కలసి వుండరు.అస్సలు జాబ్ లేడీస్ వెరెస్ట్. కని పెంచి త్యాగం చేస్తే 50 .60ఏలు వస్తాయ్. ఇంకెపుడు తల్లి తండ్రి నీ చూసుకునేది.

  • @VarunKumar-zh6vt
    @VarunKumar-zh6vt 6 месяцев назад +7

    Maintaining boyfriends and dey are leading to illegal affairs

  • @mattaravinderreddy9622
    @mattaravinderreddy9622 2 года назад +11

    Good debate 👏

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 Год назад +5

    పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు పెళ్లంటే ఆస్తులు హోదా కానే కాదు రెండు మనసుల ఇంకా మాట్లాడితే రెండు ఆత్మల కలయిక ఇద్దరూ సంపూర్ణ అవగాహన తోనే వివాహం చేసుకుంటేనే అవి నిలుస్తాయి

  • @raghavendrah3576
    @raghavendrah3576 Месяц назад +1

    Super dr. Harikumar garu mee speech thank you sir god bless you

  • @sarabhaudaykumar9009
    @sarabhaudaykumar9009 8 месяцев назад +3

    ఈ కాలంలో ఆడా-మగా కలిసి బతకాలంటే, వాళ్ళు ఏం చేసినా కూడా కలిసే చేయాలి. ఎక్కడకి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళాలి. అలా ఒకరి కళ్ళెదుట ఒకరు లేదంటే, పార్టనర్ కన్నా ఏమాత్రం అందంగా ఉన్నా వ్యక్తి కనబడినా కూడా అక్కడ అక్రమ సంబంధం ఏ్పరచుకుంటారు. డెబిట్లో ఎన్ని కారణాలు చెప్పుకున్నా సరే, భార్యభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో/అంకితభావంతో కలిసిబతికే గుణం లేనప్పుడు, జీవితబాగస్వామిపై ఇలాంటి ఆలోచనలు/ఆంక్షలు ఏర్పడతాయి.

  • @mandalojuanil5456
    @mandalojuanil5456 2 года назад +26

    కేవలం జాబ్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నంత మాత్రాన సంపూర్ణ జీవితం అనుభవించినట్టు కాదు.
    సంపూర్ణ జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యం తో , ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉల్లాసంతో , ఆనందంతో , ఆహ్లాదంతో శక్తి వంతమైన జీవితం గడిపేవారు సంపూర్ణమైన మనుషులు , సంపూర్ణ మైన జీవితం.

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Год назад +9

    Job chusi chesukunevaallu vedhavale. Job ledani chesukonivaallu vedhavale. Business attitude kaadhu pelliki kavalsindhi...Pelliki kavalsindhi prema.. commitment...Share love and pain... Share work life... balance them.... Aastulunpanchukovatame kaadhu Badhyatalu kuda panchukovaali.!!.

  • @NaveenKumar-ej6gx
    @NaveenKumar-ej6gx Год назад +19

    చదువుకోవడం, ఉద్యోగం చేయడం అందరి హక్కు, కానీ మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత మంది పాటిస్తున్నారు, చిన్న చిన్న విశయాలకు విడాకుల తీసుకోవడం చాలా బాధాకరం. సమాజం లో విలువలతో కూడిన జీవితం అవసరం, ప్రతి దానికి డబ్బులు అవసరం కాదు.

    • @BLG4567
      @BLG4567 Год назад

      Hakkulu. Sampradayalu. Kalavavu

    • @monanethi503
      @monanethi503 Год назад +1

      రానూ రానూ ట్రెడిషన్స్ అబ్బాయి ఫేవర్ గా మారిపోయే విధంగా చేంజ్ చేశారు..
      పురాణాలు ఇతహాసాలు చదువుతుంటే.. అప్పటి ఆడవాళ్లు చాలా అదృష్టవంతులు అనిపించక మానదు

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 Год назад

      Well said naveen kumar

    • @arunakattekola3673
      @arunakattekola3673 Год назад +4

      ఎప్పటికీ అడవరు అవసరానికి వాడుకునే వస్తువేన ఇంట్లో ఉండే ఆడవారిని మర్యదనిస్తుందా సమాజం

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 Год назад

      @@arunakattekola3673 nijame kaani samajamloki vachina ativaki bhadrata vunda?

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 Год назад +6

    సుత్తి లేకుండా సూటిగా చెప్పండి ప్లీస్!

  • @dara4006
    @dara4006 Год назад +18

    పెండ్లి చేసుకునే ఏ మగాడు ఉద్యోగం లేని అమ్మాయిని కోరుకోవటం లేదు. దాదాపుగా 90% యువకులు జాబ్ చేసే అమ్మాయిలని కోరుకుంటున్నారు. జాబ్ చేస్తుంది కనుక సాధారణంగా ఆడ వాళ్లకు నోరు ఎక్కువ లేస్తుంది. అంతగా భర్తను కేర్ చేయరు. అందుకే విడాకులు ఎక్కువ అవుతాయి. కొంచెం ఓపిక పట్టే లేడీ అయితే సంసారము చక్కగా సాగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే ఇరుప్రక్కల అమ్మల జోక్యం వుంటే కాపురాలు సరిగ్గా వుండవు. ఏది ఏమయినా మరేజ్ లు జరగాలి పిల్ల పాపలతో అందరూ సంతోషంగా వుండాలి. ఇది సృష్ఠి కార్యం. భర్త కూడా పనులలో సహకరించాలి. అంటే చీపురుతో వూడ్చమని కాదు. కుకింగ్ అండ్ చైల్డ్ కేర్ హెల్ప్ చేయాలి.

  • @vijayalaxmigundamraj236
    @vijayalaxmigundamraj236 Год назад +1

    V.Nice Dr.Hari kumargaru.

  • @udayakanthreddy8435
    @udayakanthreddy8435 8 месяцев назад +5

    Mundu meeru marandi 3 ladies okadu gent, ekkada equality. Manam elanti samjam lo unnam ante job leni ammaini abbai pelli chesukuntunadu gani, job leni abbai ni a ammai pelli chesukovtledu. Reality lo undi mathladite better😂

  • @srujanasaraf5992
    @srujanasaraf5992 Год назад +6

    ఆడపిల్ల చదూఉకొవలి ఇలాలి చదువు ఇంటికి వెలుగు అవసరానికి పనికివస్తుంది హఇగ ఇంట్లో ఉంటు కుంటుంబం చూసుకుంటే అదెపరిపూరణ ఆనందం ఇంట్లో పనిచేస్తున ఉద్యోగం చెయ్యడం ఇబ్బందికరం

  • @polamukunda4440
    @polamukunda4440 4 месяца назад +2

    Mee debit bagundi kani ..aslu visyam enti ante adavalu job cheeste ..vala idru madhy effct taggutndi . realsp teda kodathye.....

  • @subbumahee7777
    @subbumahee7777 2 года назад +3

    Very simple...
    Manashi la kakunda janthuvula unte chalu.

  • @venkateshgoud4468
    @venkateshgoud4468 8 месяцев назад +2

    Job and marriage is are two different things.....Sammsaramanedi jodedla bandi idi ardhmouthe migathavi chala easy ga telusukuntaaru...

  • @bindhushaboda1879
    @bindhushaboda1879 Год назад +4

    Very good analasis sandhya garu men ' should marry without dowrey

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 3 месяца назад +2

    Anchor Gariki 🙏🙏. Madam garu, Same Caste Varu Dorakaru. Same CASTE Varu Aithe Abyantharamu ledu. Ladies Lo Proud Yekkuva Avuthandi.

  • @malladhibrundha4978
    @malladhibrundha4978 11 месяцев назад +3

    Nice debate..అసలు ఆడపిల్ల పుట్టింది అంటే బరువు అనుకుంటారు అందరు
    , మగవాళ్ళని ఆడగండి ప్రతి పూట అంద రికి తల్లి - భార్య వండి పెట్టినట్లు వాల్ల ని పెట్టమనండి?
    కాదు అని అంటే బరి తెగించారు, మన వ్యవస్థ పాడై పోయింది అంటారు ఈ తరం పాడవ్వడానికి కారణం , మన ఇంట్లో ఆడపిల్ల భయం కి వెళ్ళకుండా కంట్రోల్ చేసాం , నవ్వ కు , పరిగెట్టకు, గెంతకు, మాట్లాడకు, భయటకు వెళ్ళకు, చాల కట్టు బాట్లు, ఓక వైపే ఆలోచిస్తున్నారు అందరు భర్త చనిపోతే ఏం చెయ్యాలో తెలీదు, ఎలా పెంచాలి తెలీదు పిల్లల్ని ఇండో లో నుంచి బయటికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు చాలా కష్టం కదా మరి. అందుకే ఆడవాళ్లు మీకు జోహార్లు

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 2 месяца назад +3

    మరి అత్త మామ ఆస్తి ఆమై కీ ఏమీ ఆడించవద్దు. చదువు జొబ్ అస్తి లేని అబయిని చేసుకోవచ్చు కదా. ఫ్రీగా. అన్నీ ఉన్నా అబాయి ఎందుకు.

  • @suneetasurapaneni8732
    @suneetasurapaneni8732 Год назад +4

    Talking only one side
    Boys are not preferring working woman not because of 3 I’d
    Woman also too much talking
    The term feminism is going in a wrong way in most of the cases.

  • @vijaykumar-ur2wu
    @vijaykumar-ur2wu Год назад +4

    Marriage is Waste for both...live Happyly...

    • @monanethi503
      @monanethi503 Год назад +1

      Marriage is not issues
      Ego is big issues..
      Communications is very big issues
      ఆమె శాలరీ మీద మంట లేని వాడే పెళ్ళి చ్ చేసుకుని పీస్ ఫుల్ గా ఉంటాడు..
      కానీ.. అబ్బాయిలకి అదీ సాద్యం కాదు.. కాపురం లేకపోయినా నడుస్తుంది.. ఇంటిపనులు మిదేసుకుని చేయమన్న చేస్తారు గానీ..
      వైఫ్ శాలరీ తమ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయలేదంటే.. నిద్ర కూడ పట్టదు..
      అబ్బాయిలు తమ డబ్బు పిచ్చి తో.. లైఫ్ లేకపోయినా బతుకుతారు..

  • @venkateshgoud4468
    @venkateshgoud4468 8 месяцев назад +2

    Telivigala barya bharthanu raajunu chesi thanu raajuga chalaamani avuthundi😮

  • @vasumatisvlogs
    @vasumatisvlogs Год назад +3

    Okappudu job Chesey ammai kavali Aney vallu ippudu vadhuantunnaraa

  • @sirishagodina2527
    @sirishagodina2527 Год назад +7

    Its less percentage who doesnt want working woman, high percentage of people wants working woman, bcoz of insecurities in corporate jobs & EMIs,

  • @swarnalathak96327
    @swarnalathak96327 Год назад +1

    సంధ్య garu bagachepparu

  • @polamukunda4440
    @polamukunda4440 4 месяца назад +1

    Corcrt sir baaga cheppar

  • @satishteegala7333
    @satishteegala7333 10 месяцев назад +2

    Dowry theesukovaddu ante thalli thandrulu sampadinchina migilina motham kodukulaku ivvadaniki nenu vyathirekam

  • @narendragali1981
    @narendragali1981 Год назад +2

    Varakatnam theeskovaddu annappudu ...... abbayi parents sampadinchina aasthilo bharyaki elaanti hakku undakudadu...... ledaa..... thana parents nundi vache varasathwa aasthini aina theeskuraavaali...... rendu vaipula aalochinchaali kadaa//////... one point sir..... ee madhya ammaayillo....thanu sampaadana okka rupee kuda inti avasarala nimitham ivvatledu..... chaalaa families....maintenance bhartha chudaalata....... thanu maathram anni thana personal avasaraalake undaalata.....

  • @Bhargava_P
    @Bhargava_P Год назад +3

    Jyoti mourya Alok Mourya case vinnaaka ippudu ee video chuste, magavaalla insecurity chala sababu anipistundi

  • @dhanuunjayreddy7721
    @dhanuunjayreddy7721 10 месяцев назад +2

    Katnam lekunda Nenu Ready pelli ki Mari Na venakala unna property Kaani na Bank Balance kaani Na job Guirinchi kaani Na Sampadana Guirinchi kaani Adagakunda adjust avvadaniki Ready Ga unnara mari yevaru aina Job chesina cheyaka poina Naaku Mari meelo yentha mandhi veetiki commit ayye vaallu unnaru

  • @uppugunduridhanalakshmi9857
    @uppugunduridhanalakshmi9857 11 месяцев назад +1

    Why?

  • @vikramnimma
    @vikramnimma Год назад +22

    *If you want to have a happy life never get married..*

    • @ramyan.5731
      @ramyan.5731 Год назад +5

      Wow... exactly...@ vikramnimma

    • @ramrao4671
      @ramrao4671 Год назад

      Arey yedava. Men are not insecure. Adhahi vere mogodtho affair pettukunte yevadu ishta padaru.

    • @ramrao4671
      @ramrao4671 Год назад

      Donga mundalu nee lanti mundalu vundabatti. Poyi telloditho pakkalo paduko.

    • @kumarannamuchatlu
      @kumarannamuchatlu Год назад +5

      నువ్వు దేవుడి సామి

    • @chitranimma
      @chitranimma 9 месяцев назад +3

      u have told the truth of life...@vikramnimma

  • @sukumarjonnalagadda6649
    @sukumarjonnalagadda6649 2 года назад +16

    I'm unmarried I'm 35 years male if I had chance i want a wife who can take care of family. Because now a days society has changed will change anyone

    • @ezhuthalan3625
      @ezhuthalan3625 Год назад +6

      Wife is a companion. She is not your family care taker. Men should do household chores. Both should take care of both the families.

    • @Bhargava_P
      @Bhargava_P Год назад +5

      You are very lucky. Women in this generation are very unfaithful and highly independent

    • @saivelisetty8861
      @saivelisetty8861 6 месяцев назад

      @@ezhuthalan3625then both should make money?

    • @jattinikhilendar6302
      @jattinikhilendar6302 7 дней назад

      Bills kuda kattali​@@ezhuthalan3625

  • @favouriteworld3280
    @favouriteworld3280 4 месяца назад +1

    Today very dangerous job holders womens in hyderabad firstly living relationships and mens same living relationships in cities in today trend in the world in youth

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 11 месяцев назад +4

    ఒకమనిషి అన్ని విధాలుగా ఎవరినీ సంతృప్తపరచలేరు.ఉద్యోగం వద్దనుకుంటే అలాంటి అమ్మాయిలు పేదవారి పిల్లలు చాలామంది కలరు.వారిని చేసుకుంటే మంచిదేకదా.ఉద్యోగం చేసోచ్చి ఇంకా అన్నిపనులూ చేసి,అందరినీమెప్పించాలంటే ఎంత కష్షం.

  • @user-ij2bv2nx6d
    @user-ij2bv2nx6d 6 месяцев назад +1

    32

  • @anilsrinivas4343
    @anilsrinivas4343 Год назад +3

    Evari ki Nachi na vallni vallu marriage chesukuntaru, evaru eastam valldi. Dani ki Consiling wast. Coin ki One Side a mataladutunaru.

  • @gundasritha2023
    @gundasritha2023 2 года назад +28

    Ammmayilu job cheyyali. It's basic need.
    Abbbayilu kuda inti pani vanta pani ani theda lekunta anni panulu cheyali.
    Equality is important

    • @bhoddepallipuniith6916
      @bhoddepallipuniith6916 4 месяца назад +1

      Inti panulu amailadi.kastamaina baruvu lu Mose panulu abbailu cheyali

    • @MS_bhargavi
      @MS_bhargavi Месяц назад

      Correct ammayilu job cheyali baga dabbu sampadinchali. Abbayilu intlo kurchoni intipani cheyali

  • @bujjayikathalu3771
    @bujjayikathalu3771 2 года назад +2

    Ipudu maku nizamu ga intidaggara unna ammai better anipistundi,naku 3 abbaiulu

  • @hemalathal6054
    @hemalathal6054 Год назад +3

    Husband, atta mamalu, in laws, pillalu andaru sarigga, come operative ga vuntene ladies job cheya galaru

  • @koushalyapotuneni3096
    @koushalyapotuneni3096 11 месяцев назад +2

    Marriage chesukuntaru kani sampradayam ledu padu ledu house lo vanta cheyaru hotels food kavali Saturday Sunday baga tiragali security kosem kadandi a ammayi ki enka marriage avvaledu antarani marriage chesukuntaru pelli ki viluva lekunda chestunnaru forin culture vatchesindhi

  • @dhanuunjayreddy7721
    @dhanuunjayreddy7721 10 месяцев назад +2

    Katnam katnamm antunare mari adhe Ammailu kaani Ammaila parents kaani Abbai Property House flat Land Ila A To Z chustunaru ga mari ante abbailu katnam tisukunte Neram Goram Ammailu yemi chesina Correct Ammailu kaani Valla parents kaani anni asinchochu adhe abbaila vishayaniki vasthe anni Tappule memu sampadinchali kevalam neekosame maa ashalu Korikalu anni champukuntu vadilesukovali total ga Male mathram chachi Na sare meeku anni Chudali cheyali Anthe kadha wow what a Great society

    • @venkatamadhumayigottipati6262
      @venkatamadhumayigottipati6262 Месяц назад +1

      Andukera ammayilu kuda job chesi sampaadhinchukuntunnaru. Ayina mee ayya avvalu kodukulani ammukovatam maathram maanaledhu. Ammayi parents ki property unna meeru happy ga anubhavistharu kada

    • @dhanuunjayreddy7721
      @dhanuunjayreddy7721 Месяц назад

      @@venkatamadhumayigottipati6262 inthaku nuvu Aada na maga na atu arey antunav leka atu ITU kaani middle middle a take respect and give respect 🖕🖕🖕🖕🖕

  • @jalsagoud5945
    @jalsagoud5945 2 года назад

    Yes, crrct

  • @venkataramananalamalla1424
    @venkataramananalamalla1424 2 года назад +8

    Coin one side cheptunnav Amma, anubavinche vaallaki telusu

  • @user-su3qo5qu3e
    @user-su3qo5qu3e Год назад +2

    Ammaila istani gowravistunnapudu abbaila ista ni kuda gowravinchandi enduku eee debate and demand it is looking like demand job chese ammaini chesukondi ani demand laga vundi

  • @vimalaamma9318
    @vimalaamma9318 11 месяцев назад +3

    HOUSE WIFE NU YEMANI GURTHINCHALI. AME BADYATHA GALA VYAKTHI GA FAMILY NI CHUSUKUNTUNDI. MANUSHULU OWTHE BHARYA VILUVA THELUSUKUNTARU. MEDIA VACHAKA, INTERVIEWS FAMILY GURINCHI PEDUTHUNTE EVANNI THELUSTHUNNAEE.

  • @vimalaamma9318
    @vimalaamma9318 11 месяцев назад +2

    ANDARU ALA ANUKUNTE MAHILALU MANCHIDI. KANI HUS FATHERS NU MOTHERS NU DABBU KOSAM CHAMPE ADAVARUNNARU EEMADYA.CHADIVA LADIES POGARU, AHAM, YEKKUVA.INTER AYYAKA ENKA YEKKUVA.

  • @ranrock6748
    @ranrock6748 Год назад +2

    Doctor matladuthunte Madhya lo apesarenti madam correct kadhu

  • @vimalaamma9318
    @vimalaamma9318 11 месяцев назад +2

    FEMALE, MALE EDARIVI YEVARI PORTION VARIDI, DAAMPATYA JEVITHAM BAGUNTE ANNI SARDUKUNTAEE.

  • @venkateswarareddy6770
    @venkateswarareddy6770 Год назад +2

    Yevaru yemi matladina nijam okati untundi danni yevaru apaleru, Adavallu Job cheyyadanni yevaru apaleru, aa taruvata jarige parimanalni kuda apaleru.. Nammakam jeevitam antaru kani yenta yekkuva nammutaro ante mosanni pondutaru.. Idi reality..

  • @saraladevulapali7873
    @saraladevulapali7873 Год назад +1

    Green sari madam final ga correct matladaru ani cheppa botunnaam adyaksha😢

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 Год назад +1

    Sandhya garu cheppina side effects ane ee vishayame main reason anipistundi .

  • @goriparthigayathri6772
    @goriparthigayathri6772 2 года назад +3

    Sai Priya is not symbol for all women in the world....see the Ias first ranker...and many great women of this country...

    • @sasankkick4316
      @sasankkick4316 Год назад +1

      There are many sai priya cases which are supressed by the media......sai peiya is not the only case

  • @sateeshkumarvadavalli3629
    @sateeshkumarvadavalli3629 Год назад +3

    Nuvventha ante nuvventha neeku anna nenu ekkuva sampadistunna Naa sommu tho batukutunnavu Naa personal life neeku anavasaram Naa phones contacts check cheyoddu nenu e time ki vochina ekkadiki vellina neeku anavasaram ilaati maatalau job chese ammayila nunchi vasthunnayi. Chalu kompalu koolipoyi vidaakulu petakulu kaavadaaniki.

  • @honeybites2565
    @honeybites2565 Месяц назад +2

    Feminism targeted

  • @gshamshad855
    @gshamshad855 11 месяцев назад

    These are primal instincts.

  • @user-jt3ln4nx2l
    @user-jt3ln4nx2l Год назад +2

    First discuss about dowry

  • @saraladevulapali7873
    @saraladevulapali7873 Год назад +2

    Assalu venakati rojulu malli ravaali ani a venkateshearaswaMini vedukuntunna
    E debate la valla em upayogam samaajaani mee revaaru marchaleru 😢😮devuda

  • @ramireddy4607
    @ramireddy4607 11 месяцев назад +1

    Nenucheppinadi majivithamlo jariginasatyam nijam.

  • @vimalaamma9318
    @vimalaamma9318 11 месяцев назад +1

    YEKKUVA EE GENERATION LO PILLALU CHADUVUTHE BAGUNTUNDI, ANE UDHESHTAMUTHO PARENTS CHADIVISTHARU, GOURAVA, MARYADALU EVANNI EPPUDU LEVU KONDARILO. MUKYANGA PARENTS, TEACHERS, BALYAMU NUNDI STUDIES LO, TEENAGE LO, PELLI AYYAKA YELA UNDALI NERPINCHALI.

  • @radhavijay1686
    @radhavijay1686 Год назад +3

    As a women i am telling, hadhulu datina alochanalu, parimithi datina ammayila parents alochanalu, abbhayilu kanna ammayilu alochana vidhaname maripoyindhi.

  • @vasavisudhakar1332
    @vasavisudhakar1332 2 года назад +6

    Job eddaru chesukunna tappu ledhu eddaru ardam chesukunte, financial independence ammailaku vuntene manchidhi,

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 Год назад +1

    Talli gurinchi vidakulu auvetunnai

  • @hemalathal6054
    @hemalathal6054 Год назад +2

    Job chese ammayilu vaddu anukovadamu murkhatvamu. Meru annadi hundred percent correct madam. Kanee kodalu ga vache ammayilu job cheyavalasinde ani condition pettadamu kuda thappe. Must anukunnappudu ardhika paristhiti bagaleka pothe job cheyali.

  • @RavikKuntumalla-ec7gf
    @RavikKuntumalla-ec7gf Год назад +1

    Akkade kadha akrma sanbhadalu pettukuntaru

  • @umarani5619
    @umarani5619 Год назад +2

    Edo health issue tho job cheyalekapote.. job cheyalani force chesevallu kuda unnaru..money kosam.... valla own choice ki vadileste correct..

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl 2 года назад +4

    Diverse cases enduku perugutunnayi mari ? 🤔

    • @giriteja6414
      @giriteja6414 Год назад +1

      Dowry kosamo or Working women cheskuntey ekkada piece of mind vubtundhi first of all time vundadhu iddharki

    • @monanethi503
      @monanethi503 Год назад +1

      ఇద్దరూ అన్నతమ్ములు సంపాదిస్తే లేని గొడవలు మొగుడూ పెళ్ళాల సంపాదనతో ఎలా వస్తాయి..🤔
      తమ్ముడి సంపాదన అన్నా.. ఆన్న సంపాదనా తమ్ముడు గురించి డైరెక్షన్ ఇవ్వటం చేస్తేనే గొడవలూ..

  • @adisrik879
    @adisrik879 11 месяцев назад +1

    women activists andaru almost Divorced , olden days lo veellani manishi lagane choose vaaru kaadu , vaalani TV loki techi Interviews chese stage ki techamu , olden days lo illegal contacts anevi rear , ippudu yenduku lakhs of extra marital affaiars esapecailly for ladies, maga vaadu extra marital relation pettukunte chaala calm ga vundedi , ippudu ladies Husbands ni Murder chestunnaru , Inferiority na barireginchatamaa , LOL , Deyyalu Vedalu valliste 7M subscribers 64K views , adi mana society LOL

  • @ramireddy4607
    @ramireddy4607 11 месяцев назад +1

    Deniki amma jabchestunnamu ani marreje chesukonna okanelak dimand chesi bartha meda valla familimida kesulu petti dimand chesi dabbulu gunjukoni daivers thisuconi poyyedanika.

  • @gundasritha2023
    @gundasritha2023 2 года назад +4

    Emo job vaddu anna abbayilanu nenu intha varaku chudaledhu.
    Naku telsu chala mandhi job cheyali ani ankuntunnaru.

    • @monanethi503
      @monanethi503 Год назад

      నేను చూసిన మారిటల్ డిస్ట్రబెన్స్ కేసుల్లో 100/98 జాబ్ చేసే అమ్మాయినే ఏరి కోరి పెళ్లి చేసుకుని.. ఆ వెంటనే జాబ్ రిజైన్ చేయమంటారు..
      అప్పుడు అమ్మాయీ req చేసుకొక తప్పట్లేదు..
      కొన్ని కండిషన్స్ మీద అబ్బాయి అగ్రి చేస్తున్నాడు..
      అంటే ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్.
      ఇలాంటి కేటగిరీ స్త్రీలలో డివోర్స్ ఫీలింగ్స్ వస్తున్న వాళ్ళకి.. counsiling చేయటం సాధ్యం కావట్లేదు..
      Dowry తీసుకొనే పెళ్ళి చేసుకున్నాడు అనే మంటా..
      పిల్లలు పుట్టాక అతను వ్యాసక్టమీ చేసుకోనన్నాడు అనే మంటా..
      తన సాలరీ అతని ఆధిపత్యంలో ఉంటుందనే మంటా..
      అతని మదర్ ఏం చెప్పినా రైటూ..
      కానీ తన మదర్ ఏం చెప్పినా చెత్త సలహా అంటూంటే వచ్చే మంటా..
      ఆతనికి అనుకూలంగా మేదలనప్పుడు తన జాబ్ రిజైన్ మీద ఫోకస్ చేస్తుంటే వచ్చే మంటా..
      ప్రస్తుతపు ఉద్యోగృహిణిలకు కామన్ గా ఉంటున్న మానసిక ఒత్తిడి..
      ఆమె ఉల్లాసంగా ఉండే అవకాశమే లేదూ.. ఆమెనే ఉల్లాసంగా లేనప్పుడు సమాజం కోరుకునే ప్రశాంతం ఎలా ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతదీ..🙄😥😓

  • @Naidu111SK
    @Naidu111SK Год назад +9

    First ee mothers interference marriage life lo lekunte andharu bagupadatharu ..
    Ponu ponu India lo chattalu America laga thayaravuthayi yela ante
    Present generation prakaram .. inko 5 years lo kotha chattalu thestharu
    Magavallu kuda Adavallatho samanamga intlo panulu battalu uthakadam , Antlu Thomatam, Vanta Cheyatam, Illu Subram cheyatam ,oodavadam ilantivi anni cheyalsi untundi future Husbands..
    Be Carefull. Maku kooda purushulatho samanam ga memu kooda job chesthunnamu kada maaku kooda samana hakkulu kavali ani , intlo pani purushulaki kooda samanamga undali ani chattalu levanethutharu appudu untadi raboye tharam mana maga jaathi mogullaki cinema 🎥 😄 😀
    Don't Marry , Be Happy

    • @monanethi503
      @monanethi503 Год назад +1

      చట్టం కలిపించుకునే విషయం కాదు..
      అందులో లేదు కూడా..
      కానీ.. ఇంటిపనులు వెరీ హార్డ్ అనీ.. ఒప్పుకుంటున్నారు అన్నమాట..
      దీనర్థం అంతకన్నా రాదు బాస్. 🤭

  • @Analyzer2.0
    @Analyzer2.0 2 года назад +2

    Meeru bagane simple ga cheputhunnaru.anubhavinchevadiki thelustundhi aa bhadhalu.apandra Mee sollu

  • @sasikanth4957
    @sasikanth4957 2 года назад +7

    Amayila gonthima korikalu theerche kana marriage chesukokapovatam manchidhi amayila mindset change ayindhi chattam kuda ladies ki mathrame undhi gents ki ledhu chattam.first change the law.adjustment amayilaki ledhu amayilu murder chese antha update ayaru chattam update kaledhu mundhu ladies ke kadhu chattam gents kuda undali chattam amayilu family ki karchu cheyatam ledhu.dowry kuda theesukovatam ledhu ekada unru thelusukoni matladandi.

  • @VijayaLakshmi-rl8ky
    @VijayaLakshmi-rl8ky Год назад +5

    Present e wife husband ni lekha చెయ్యడం లేదు

  • @goriparthigayathri6772
    @goriparthigayathri6772 2 года назад +9

    Women should become educated and financially independent. That is more important for women than man..then only these dowry deaths..and harrasment of husband will come to halt.

    • @mathewstylo1111
      @mathewstylo1111 Год назад

      98% of 498 cases filed by women are false.
      Learn how to treat a husband

  • @malli2807
    @malli2807 27 дней назад

    Ha ha men are not against women employment, but today’s IT women employees became so worse, so surprising 3 ladies are discussing about this issue😅.

  • @sateeshkumarvadavalli3629
    @sateeshkumarvadavalli3629 Год назад +1

    I prefer poor uneducated homely confined girl. Educated job holders are not fit for marriage for long life. Social media daridram kompalo nippulu postunnayi. Mata vinaru.

  • @vimalaamma9318
    @vimalaamma9318 11 месяцев назад +1

    MADAM MEERU CHEPPEVI CORRECT. KAKAPOTHE KONDARU BHARYALU MONEY, TIME SPEND CHEYAKAPOVATAMU, EXTRA EGOLANU THESTHUNNAEE.

  • @RavikKuntumalla-ec7gf
    @RavikKuntumalla-ec7gf Год назад +1

    Vidakulu thisunnavallalo ville ekkuva

  • @honeybites2565
    @honeybites2565 Месяц назад

    Veta okaru cheyali ,kutumbani okaru chudalii edae crte,

  • @lakshmikumarino
    @lakshmikumarino Год назад

    Anniti kante divorce ekkuva avutunnayi ani

  • @kandukuriprabhavathi7672
    @kandukuriprabhavathi7672 Год назад +2

    Dowry teesukoni vallu unnaru but adapilla paristi bagundaledu. Korikalu yekkuvayyai poorvam lera adavallandaru chesara magavadu yedanna ante ventane divorce idi paristiti yemi kadu vallu ye tappu chesina chustu undali husband Leda divorce. Chaduvu samskaram nerpistundi meeranta cheppinattu unte inni divorce intaki

  • @umareddy8562
    @umareddy8562 Год назад +1

    ammayi ki job untene marriage cheskuntamu anevallanu direct gane chustunte identi ila

  • @vasavisudhakar1332
    @vasavisudhakar1332 2 года назад +4

    Naku telisindhi chepthunna, job chestha antene abbailu pelliki vappukunnavi ekkuva

  • @kandukuriprabhavathi7672
    @kandukuriprabhavathi7672 Год назад +2

    Yemi tappulu chesina matladakunda unte sare ledante husband ki divorce ichi valla daggara adika mottamulo dabbulu teesukoni malli vere vallato pelli. Valla dabbu valla parents ke packege inkem ledu Nitika viluvalu levu

  • @sailaja5877
    @sailaja5877 Год назад +2

    Job chese ammaye kaavali anedi ippudu nadusthunna demand meremo ee debate chesthunnaru. Marriage tarvata job cheyanu anna ammayiki divorces ichinollu family lone chusaa

  • @VishnuReddy-bz7dw
    @VishnuReddy-bz7dw 3 месяца назад

    Not true bro that's the reason women in America women are crying

  • @PawanKumar-Chingu
    @PawanKumar-Chingu Год назад +5

    Evadra pelli cheskomanadu ammailni. Single ga undandi.

    • @ramyan.5731
      @ramyan.5731 Год назад +3

      Nice nessage to all women..@pawan kumar

  • @sudha26969
    @sudha26969 2 года назад +2

    Because of gents only women are doing job ... before generation they used to take care of family

    • @ezhuthalan3625
      @ezhuthalan3625 Год назад +1

      men only did jobs.

    • @madhavprasad3824
      @madhavprasad3824 Год назад

      My mom and dad both working from 30 years. My mom got married when she was in degree 1st year and after marriage she completed b.e.d with ma and used to work in private school at the same time and after she prepared for govt job and secured as a govt teacher she is 57 now and still working. My wife also working. Yes mam men can work and women can take care of family. But when you have ambition desires in life to reach that level or provide good education to kids it is essential to work both members. Now my wife take cares of house expenses and we are saving and investing my salary for future big needs like buying house and kids education. But as we both work we had to go through many differences and sacrifices and lot of struggles. But hope one day we will reach to some good position in life and give good future to our kids.

  • @sateeshkumarvadavalli3629
    @sateeshkumarvadavalli3629 Год назад

    Onyariga evaranna batakochu freedom kaavali anukunte kaani anni santoshalu badratha kolpolsi untundi daaniki nuvvu sidham ayite onyariga batuku

  • @gundasritha2023
    @gundasritha2023 2 года назад

    Meee tv valllaki em pani leeedhu.
    Yeee topic dorakadhu
    Eppudu youth medha padi edusatharu.
    Ee debate/meeting valla emmm use ledhu.
    Aalochana leni valllaki kotha alochnaa testhunnnaru.
    Waste channel
    Chi.. Hthi

  • @laxmidasari6172
    @laxmidasari6172 Год назад +1

    Bharyalaki cheti kharchulaki dabbulivvaka povadam, enta chakiri chesina kuda freega poshistunnamani ahamkaramto matladadam, byta prapancham gurinchi avagahana kalpinche avakasham ivvakapiga nootilo kappalanti birudulivvatam ilativanni gamaninchina ammayillo job cheyalane pattudala swabhimanam perugutundadame kaka, vantintiki ankitam kakudadane bhavana ammayillo tallulu kalpistunnaru kuda, valla jeevitalanna merugga untayani, ammayilu kuda ekkada anichiveyabadatamo ane bhayamto pellillaki moggu chupadam ledu.

  • @ramachandraraorettangi6249
    @ramachandraraorettangi6249 2 года назад +4

    job ammyilu husband care cheyaru

  • @piyushjagan9915
    @piyushjagan9915 2 года назад +5

    ఆడోల్ల maintainance ఖర్చు ఎక్కువ. ఉద్యోగం చెయ్యాలి.!

    • @monanethi503
      @monanethi503 Год назад

      ఇండియన్ లేడీస్ కి అయితే మరీ పదింతలు ఎక్కువా..

  • @libertyimaging3354
    @libertyimaging3354 2 года назад

    Very bad comments horrible