Malli Pelli - 2nd Marriage at Late Age's || Big Debate with Jaya || SumanTV Mom

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 145

  • @govprasad8236
    @govprasad8236 Год назад +19

    మరలా వివాహం మంచిది. రాజేశ్వరి మేడమ్ గారి కి, శత కోటి ధన్యవాదాలు. మీకు దేవుడు ఆయుః ఆరోగ్యాలు ఇవ్వాలని, మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే మేడమ్.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +29

    తల్లి దండ్రులని చూసుకోని పిల్లలు న్న ఈరోజుల్లో రెండో పెళ్ళి మంచిదే

  • @padma_collection_
    @padma_collection_ Год назад +32

    మా అమ్మకు 48years. Ma నాన్న గారు చనిపోయి 6years అవుతుంది. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళ ఒక తమ్ముడు మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. నేను పెద్ద కూతుర్ని. నాకు వూహ తెలిసి నప్పటి నుంచి మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో బాధలు భరిచింది. కానీ తనకు ఇప్పటి కైన మంచి లైఫ్ partener చూసి పెళ్లి చేయించి తను హ్యాపీ గ వుంటే చూడాలని వుంది. కానీ దీనికి అమ్మ వొప్పుకుంటుంద. ఒకవేళ అమ్మ ఒప్పుకున్న అల్లుళ్ళు ఒప్పుకుంటారా అని నా ఆవేదన. ఈ ఈ విషయం లో ముందుకు ఎలా వెళ్ళాలో తెలియడం లేదు

    • @tvidyarao5975
      @tvidyarao5975 Год назад

      BH😮😮😮😮😮😮

    • @tvidyarao5975
      @tvidyarao5975 Год назад

      Jai

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Год назад +13

      Ee age lo kashtam. Innallu aavida trouble ayyaru. Ikanaina peaceful ga vundanivvandi.
      Ippudu innallu mee responsibility ayyayi ippudu malli kotha responsibility, panulu yenduku. Veelunte financial ga manchiga chusi yedaina avida intrest kanukkoni aa intrest fulfill ayyela chudandi.
      50 + magavallu ante health issues vuntayi leka oka 4 or 5 years lo ravachu. Aavida hobbies develop chesukoni happy ga retirement life enjoy cheyyali. Aa atmosphere meeru kalpinchali as a children .

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 Год назад +4

      ​@@vedavathiseethamraju5630well said madam you're correct

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Год назад +2

      @@chandrapothineni1150 thank you

  • @ariserajyalakshmi1120
    @ariserajyalakshmi1120 Год назад +14

    2nd marriage గురించి పిల్లల్ని ఒప్పించి చేసుకోవాలని, మేము support చేయమని అభిప్రాయాలు వ్యక్తం చేశారు కదా ఇదంతా coin కి ఒకవైపు మాత్రమే, ,,,, భర్త లేదా భార్య చనిపోయాక,పిల్లలు పట్టించుకోకపోతే 50+లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కనీసం మంచి నీళ్ళు కూడా ఇచ్చే దిక్కు లేక పోతే వాళ్ళ పరిస్తితి ఏమిటి, ఈ సమస్య గురించి జయ, మిగతా వారు మాట్లాడక పోవటం బాగా లేదు,కష్టం అనేది ఎంత కష్టం గా ఉంటుంది అని వారికి నిజంగా తెలీదు, ఒంటరి జీవితం లో బాధలు పడలేక ఆత్మ హత్యలు చేసుకున్నవారు ఎందరో.

  • @govprasad8236
    @govprasad8236 Год назад +11

    రోజు లు మారాయి. పిల్లలే మరలా పెళ్ళి చేసుకోండి అంటున్నారు.
    భార్య పోతే తెలుస్తుంది. మరలా పెళ్ళి కి, సపోర్ట్ చేసుకోవచ్చుఅన్న వారికి, ధన్యవాదాలు.

  • @govprasad8236
    @govprasad8236 Год назад +16

    100% correct, 2nd marriage.

  • @rambabuakurathi8101
    @rambabuakurathi8101 Год назад +7

    మనం మానవ సమాజంలో జీవిస్తున్నాం, సమాజం పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మన తర్వాతి తరానికి మంచి సందేశం ఇవ్వాలి

  • @Mdమహబూబ్శబ్
    @Mdమహబూబ్శబ్ Год назад +7

    చూసుకోవడం వేరు చేసుకోవడం వేరు భర్తను పోగొట్టుకున్న వాళ్లు కానీ భార్యను పోగొట్టుకున్న వాళ్లు కానీ శారీరక సుఖం కంటే మానసిక మైన బాధ ఉంటుంది ఆ బాధని తట్టుకోలేక శక్తి ఉన్న వాళ్లకు అవసరం లేదు ఆ బాధని మనసులో పెట్టుకొని కుంగి పోవడం కంటే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు

    • @rohvemula
      @rohvemula Год назад

      Fully agree. Swimmer know the depth. Free advise from outside doesn’t give any help

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      Hi.Raajeshwari gaaru.

  • @rohvemula
    @rohvemula Год назад +4

    My wife passed away at the age of 62, I was 63 when I lost my wife. I married again at 65 of my age. I am very happy and feel younger and enjoying all my needs. Nothing wrong to marry at any age. Money speaks, if person is financially sound it strengthens the marriage.

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 Год назад +8

    When children don't take care,every person needs a companion. It is terrible for anyone who cannot manage loneliness.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +11

    మగవాళ్ళు ఏ వయసులోనైనా రెండో పెళ్ళి చేసుకుంటారు...ఆడవాళ్ళకే అన్ని అడ్డంకులూ

    • @koushik2326
      @koushik2326 Год назад

      మగవాళ్ళు చేసుకునేది ఆడవాళ్ళనే కదా, వాళ్ళలో ఎవరో ముందుకు వస్తేనే కదా మగవాళ్ళకి పెళ్లిలు అయ్యేది.

    • @shreyashreya1328
      @shreyashreya1328 Год назад +1

      Meeru emanna chusara 😂😂😂 ma inti daggara entho abbayilu unnaru entho judgements baristunnnaru maga ada ani kadhu inklsadi evaru cheskunna society thappugane chustundhi

    • @radhakrishna-mr6yw
      @radhakrishna-mr6yw Год назад

      ​@@shreyashreya1328ru married

    • @Dharmisetty
      @Dharmisetty Год назад

  • @sumak151
    @sumak151 Год назад +8

    This doctor is correct...u are taking a huge risk inviting another old individual at that age... inviting another person, doesn't guarantee happiness or ending loneliness...and absolutely nothing wrong in getting married.

  • @sujathamannem619
    @sujathamannem619 Год назад +3

    Ladies ku a asaram ledu gaani gents ki అవసరమే..మా అమ్మ చనిపోయి 37 years అయింది ..dad ki అప్పుడు 40+..మా కోసం ఆయన అలానే ఉండి పోయారు .today memu అందరం ఉన్నాం ..కానీ ఆయన ఎవ్వరూ దగ్గర ఉండరు .తనే వండు కుంటారు ..పూర్తి గా indipendent.mamu chusi వస్తూ ఉంటాం.

  • @mjayalaxmi2201
    @mjayalaxmi2201 Год назад +3

    చిన్న వయసులో కన్నా, 50 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. తమకి ఏమి కావాలో స్పష్టంగా నిర్ణయించు కో గలుగుతారు. పిల్లలు, ఇతరులు తో ఎలా అడ్జస్ట్ అవుతున్నా రో తమ నూతన భాగస్వామి తో కూడా అలాగే అడ్జస్ట్ కాగలరు. పిల్లలు తమ జీవితాల్లో తాము మునిగివుంటారు. తల్లితండ్రుల కి కావలసిన emotional support ఇవ్వలేరు. తగిన జీవిత భాగస్వామి దొరికితే రెండవ పెళ్ళి చేసుకోవడం సరి అయినది. పిల్లలు దీనిని అర్థం చేసుకుని సహకరించాలి

  • @sbdevi9797
    @sbdevi9797 Год назад +2

    ఈ విషయంలో జ్యోతి గారితో ఏకీభవిస్తున్నాను.అయినా భగవంతుని నిర్ణయం అదేఅయి ఉంటుంది అని అంగీకరించి ఆర్ధిక పరమైన ఇబ్బంది లేకపోతే మంచి ఓల్డేజ్ (n r i perents ) హోమ్ లో చేరి సంఘసేవ కాని, హాబీస్ కాని,కొనసాగిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో కి అడుగుపెట్టడం శ్రేయస్కరం .

  • @korrapatiashok577
    @korrapatiashok577 Год назад +3

    ఇప్పుడు చాలా మంది మగవాళ్ళుకు వంట తప్ప అన్సిపనులు వచ్చు కాఫీ లాంటివి ప్రాబ్లమ్ లెదు

  • @sharadapratapa9700
    @sharadapratapa9700 Год назад +7

    Adjustment... to cope with lonliness or adjustment with another partner.. Is a choice of the individual... Better if the society reforms and encourages if two of them are willing to start 2 nd innings

  • @sargunasri1376
    @sargunasri1376 Год назад +2

    Really good message 🙏🏻 2 as lathagaru kanni 50 to 60 years adeegaru

  • @rushimuka
    @rushimuka Год назад +1

    అమ్మ కళ్యాణి గారు!? బాగున్నారా!? అమ్మ!? మిమ్మల్ని చాలా రోజుల తర్వాత వదినమ్మ సీరియల్ లో చూసాను. చాలా సంతోషం కలిగింది."మనం చేసినటువంటి"తనికెళ్ళ భరణి గారి గోగ్రహణం"లో మనం అఖిల andhra- నాటకోత్సవాల్లో- ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శించే అవకాశాలు ఇచ్చిన గురుదేవులు! శ్రీ DS.దీక్షిత్ గారు!"ఆట కదరా శివా! అని పరమేశ్వరుని నిరంతరం ధ్యానించే!? భరణి గారికి - ఆజన్మాంతం రుణపడి ఉంటాము అనడంలో సందేహం ఏ మాత్రము లేదు!? మా బెస్ట్ అఫ్ లక్.

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Год назад

    VERY HEALTHY & REVOLUTIONARY THOUGHT.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Год назад +1

    Very useful subject Jaya garu 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yadaiahmunnooru704
    @yadaiahmunnooru704 Год назад +3

    Versatile topic. I support your endeavors. Please keep it up

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Год назад

    మేడం జయ గారూ మీ యాంకరింగ్ చాల బాగుంది అలాగే మళ్ళీపెళ్ళి అనే ఈ టాపిక్ మీద డిబేట్ చాల చాల బాగ చెప్పినారు అందరూ,అందరికీ హాట్సాఫ్.అందరి అభిప్రాయాలు కూడా సరైనవే అని అన్పించుతుంది.

  • @rushimuka
    @rushimuka Год назад +1

    డాక్టర్ గారు!? "వీడికి బియ్యానికి - ఒకటే మంత్రం ఎలా!?"- నా భార్య నా కుమారుడికి జన్మనిచ్చిన అయిదవరోజు కాలం చేశారు!"కానీ నా కుటుంబ సభ్యుల తో పెంచి పెద్దవాణ్ణి చేశాను. ఇప్పుడు బాబు, మా కోడలు, మా చిన్ని (3) మ నుమ రాలు తో!? చాలా చాలా సంతోషంగా ఉన్నాము."ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగిన మనోధైర్యం- ఉంటే మనం సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం నేనే. నేను విజయనగరం ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో తెలుగు పాద్యలు గా పదవి విరమణ గావించి, భగవంతుని దయ తో- ఆధ్యాత్మిక ప్రపంచంలో మా గురుదేవులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, ప్రవచన బహు భాషా ప్రవీణ! బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి అనుగ్రహంతో సుఖసంతోషాలు తో ఈ జీవనాన్ని సాగిస్తున్నాను. అందుకు కారణం పరమాత్మ- పరమాత్మ స్వరూపులు అయిన సద్గురు సాధనా సంపత్తి."ఒక విషయం మాత్రం కరెక్ట్-"భార్య లేని వాడి జీవితం- ఆకులు లేని మొక్క వంటిది-అమ్మ స్థానం అమ్మదే!? ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. 26:36

  • @swarnalathachennuru3350
    @swarnalathachennuru3350 Год назад +4

    మగవారి ki okey ladies ki మాత్రం vaddu, we live INDIPENTLY

  • @rajandram3976
    @rajandram3976 10 месяцев назад

    Very good concept.

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 Год назад +3

    Parvati gaaru inka dr. garu cheppinattu loneliness mana abhiruchulu toh fill chesukogaligite loneliness handle chesukovachu. 👌

  • @lokysshs6621
    @lokysshs6621 Год назад +2

    Age just a number.Assalu okariki okaru ishtam ainappudu vallu step vallu theesukovali.they are mature...they will take decision.

  • @mekalasathyanarayana6369
    @mekalasathyanarayana6369 Год назад +1

    Well Said Doctor garu.
    ఒంటరితనం గొప్ప వరం .

  • @saradamadhuri
    @saradamadhuri Год назад +1

    Ye age lonaina .magallaku laga adallaku manasu angeekarinchadu . Chesukunna adallu sardhukupoyinatlumagallu sardukoleru.10years kapuram chesi marokaditho yela? Ardhikavasaralaku songhika bhadrathakosam chinnavayasulo chesukovachemo dr.gari abhiprayam 👌👌👌 abhiprayam👌👌

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m Год назад +3

    It is a mistake if it's done for the first time. If the same mistake is repeated again it will be called as a blunder. Doctor's opinion is close to reality and good for one's health and mental peace.

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Год назад

    I agree with green saree madam.!!.

  • @rohvemula
    @rohvemula Год назад

    Latha Garu said correct. Like one size does nit fit to all. Each person situation differed from one to one. Any one marries they should give financial support for ever. Marriage is the solution one should not be stubborn.

  • @prabhudaskollabathula7320
    @prabhudaskollabathula7320 Год назад

    100 percent is right by Dr M Nageswara rao garu said

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs Год назад

    Medam garu baga cheparu bhartamundi gani bharya.gani istamu lekunte ee vidamuga okatainaro alage manchiga vidipovatamu manchidi

  • @sri4956
    @sri4956 Год назад +13

    Ma mother chanipoye 6months ki ma father second marriage cheskunnaru memu 20plus age unnam muguram witin one year of marriage valaki oka son putadu apatinunchi vallu mamalni vadelesaru ma marriages anni meme cheskunam finacial ga kuda no support we are suffering a lot from 14years

    • @bhavanireddy9999
      @bhavanireddy9999 Год назад +3

      Same to same situation 😭

    • @kiranmayeegundi5996
      @kiranmayeegundi5996 Год назад +1

      😢

    • @SatyaVarahiCreations
      @SatyaVarahiCreations Год назад +4

      same situation nadi kuda, Thalli chanipothe Thandri pinatandri aipothadu

    • @sujathasujatha-mo1zh
      @sujathasujatha-mo1zh Год назад +3

      మా అమ్మ చనిపోయింది రీసెంట్ గా.నాకు18 year's back 6 మంత్ pregnency అపుడు భర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఇంకోదాన్ని. ఇప్పుడూ నన్ను బ్లాక్ మెయిల్ మాటలు. నామీదకి.😢😢😢 నా age 38 బాబుకి 18 మెంటల్ differeshan. కానీ మమల్ని చీటింగ్ చేయకూడదు తండ్రి. పిల్లలు వంటరిగా బతుకు ఉంటే వాల ఎదురు తండ్రి ఆపని చేస్తే గుండెలో మంట 😢. పిల్లలు పట్టించుకోపోతే అపుడు. అయిన చెత్త లోకం చెత్త మనుషులు. పసి వయసులో జీవితం మొత్తం పొయి వాలు పడే నరకం అంత ఈజీగా కాదు

    • @SatyaVarahiCreations
      @SatyaVarahiCreations Год назад +2

      @@sujathasujatha-mo1zh same situation sister, Adadaniki Thalli oka balam Bhartha oka balam rendu lekapothe chala kastam

  • @hemakolanu4123
    @hemakolanu4123 Год назад +1

    Srinivasgaru chala baga cheparu correct yevaru aspect cheyaru ede second marriage s aslu dil raju garu sunita garu teenge Pila lu grand son vuna chesukunaru apade neeche vachende second marriage lu

  • @chitti5282
    @chitti5282 9 месяцев назад

    Responsibilities Finish chesaka evari acceptance gurinchi aalochinchalsina avasaram ledanukuntanu

  • @paruchurinirmala5318
    @paruchurinirmala5318 Год назад

    Eppudu vnna health condition lo malli emyna jarigithe next emiti market lo or relation lo meal or female paristi emiti
    Kids leni vallu divorce aena kids leni vallu marriage chesukovachu

  • @swarnalathachennuru3350
    @swarnalathachennuru3350 Год назад +3

    Ladies ni gents నర్స్ laga vadukuntaru, ladies don't re marrige

  • @prabhudaskollabathula7320
    @prabhudaskollabathula7320 Год назад +1

    Dr M Nageswara Rao said 100 percent is currect

  • @dsrk8707
    @dsrk8707 Год назад

    Next marriage
    Correct,
    Provided,
    The person getting married, should complete his
    Responsibilities towards 1st marriage children

  • @rushimuka
    @rushimuka Год назад

    డాక్టర్ గారు!? పిడికి బియ్యానికి - బోడిగుండుకి-మోకాలికి ముడి పెడతాం అని అనడం ఎంతవరకు సమంజసం"బ్రహ్మర్షి"పత్రీజీ గురుదేవులు చెప్పిన మాటలు ఆచరించగలిగితే!? వాళ్ల జీవితం ధన్యమవుతుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు!?"అంగీకరించు- ఆచరించు - ఆనందించు (ఆనందో బ్రహ్మ).

  • @mounikamothe1434
    @mounikamothe1434 Год назад +4

    50+ ki todu kavali ani marriage cheste ha tode manak tarvata headache avtadi

  • @jy-oe5fz
    @jy-oe5fz Год назад +1

    Nowadays instead of malli pelli, live in relationship will be better. Happily mingling and enjoying 😉.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    మళ్ళీ పెళ్ళి.

  • @ushausharani4045
    @ushausharani4045 Год назад +1

    ❤️ Important 50% OK, 50% SUSPANCE 😅

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Год назад +1

    గుడి, బడి, ఒడి,..ఇదే lonelymess కి ఓరిష్కారం.

  • @sarikondasonu2584
    @sarikondasonu2584 Год назад +7

    OOntari tanamu anubhavinche variki telustundi aa badda ento...

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs Год назад

    Medam garu chepakunda vachanu annaru .ikokaru dorikite chepakunda velli potara

  • @sundark504
    @sundark504 Год назад

    Movva srinivas garu said true

  • @syamkumar2123
    @syamkumar2123 Год назад +2

    Asalu oka pelle waste ante veellu malli pelli anta...ee system now a days failed..

  • @kandurivenu137
    @kandurivenu137 Год назад +1

    50 + lo emi pelli andi anni deceases untai pelli emo Kani hospital chuttu tirugali

  • @musipatlamadhukar1348
    @musipatlamadhukar1348 Год назад

    What about who got family planning operated
    Discuss their problems
    Don't they need services

  • @chouhanprathapsingh557
    @chouhanprathapsingh557 Год назад +1

    Old age home enduku peruguthunai alochinchi free ga alochinchi marriage chesukondi like

  • @crkr1955
    @crkr1955 Год назад

    Nenu neepistha
    Bridge
    Tournments ku povacchu kuda

  • @moinsameer55
    @moinsameer55 Год назад +1

    I dont accecpt this conscept😮

  • @apuroopteja821
    @apuroopteja821 Год назад

    Mam settibaliji cast lo oka aunty kavali maa mavaya garu ki sambhadam kavali pl reply me

  • @crkr1955
    @crkr1955 Год назад

    Manchiga bridge aadukondi online lo
    Boledu timepass avuthadi
    Oka laptop and net unte chaalu

  • @Solasasentertainments
    @Solasasentertainments Год назад +2

    Jyothi metrimony pedda fake Maa baabuki Maches chustamu ani money teesukoni mammalini mosam chesindi okka maache kuda chudaledu ..

  • @kalad7565
    @kalad7565 Год назад

    Deeniki judgement generalise chesi cheppalemu,,,,it depends upon individual’s mindeset,,nesesecities, and opportunities,,,so yevariki vaallu right way lo alochinchukuni theesukovalasina decision,,anthe.50 plus lo unnavaallaki okaru salahalivvadamenti or yevari salahalano vaallu acharanalo pettalani anukovadamenti,. Let them take own decisions,,,debates are not suggestible on this topic.

  • @Solasasentertainments
    @Solasasentertainments Год назад +2

    Elaantivarini goppaga cheyyadaniki pilichaaraa ..maalanti vaarini enthamandino mosam chesi dabbulu dobbindi..Chi deenidi okaa brathukenaa ..aa dabbulatho ennallu brathukutundi

  • @sudheervemula8163
    @sudheervemula8163 Год назад +2

    Has to learn to live and entertain ourselves, doesn’t need to be a marriage but a companion it depends on their relationship, etc it’s tough to adjust with another person after a while.

    • @rohvemula
      @rohvemula Год назад

      No pain no gain. Need to adjust to come out from problems. In palm all fingered are not same size. But they work together to make things which they can do. One should be more practical.

  • @veeranjaneyulugoli8714
    @veeranjaneyulugoli8714 Год назад

    Child abhipraayam baagundi 100parasent correct chusina chudakapoyana nija jeevtam correct

  • @hemakolanu4123
    @hemakolanu4123 Год назад +1

    50.60 lo marriages baga dabu vunavala lo vunde Kane middle class valu chala takuva Kane pistaru celebrates kuda first wife Kane husband Kane chesu kune male kudaraka second marriage kuda divorce

  • @hemakolanu4123
    @hemakolanu4123 Год назад +2

    Avunu ande chala mande husband s pane valake 20 thousand estanu ade wife iete evakarledu ane wife stnam servent

  • @ushausharani4045
    @ushausharani4045 Год назад +1

    90% 2nd VERY Dangerous 😊

  • @vraoj733
    @vraoj733 Год назад +5

    Second marriage is not good for all

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs Год назад

    Meeru bagacheparu. Tali katite. Dabu migulutadi annaruade adamanisishi mogudine champe pramdamu undikada meeru adavagurinche matladaru meeru kuda adae.ani meeudesamu kada

  • @bindhushaboda1879
    @bindhushaboda1879 Год назад

    50 years age lo marriage is not good for society and children and young children oldage lo 2nd. Marriage need not social activities tho gadapali kaani 50 years marriage not correct . Idi youth ki good way lo ki unddadu .ipudu. musalavallu kooda love chesukunelaa. Encourrage cheyaradu it is not good . Okavela mana indian history ni thappu lo chuupisthaara ee vidhaanam support cheyaradu.

  • @Varalakshmi-i7u
    @Varalakshmi-i7u Год назад

    machi pani god looking

  • @sargunasri1376
    @sargunasri1376 Год назад

    Samajam Epudu dabbu unte 2 kakapothe 4 aina ok antaruu dabbu lekapothe kinchaparistharu kontha mandhi pilaliki dabbu unte ok
    Ladys vaipu dabbu untee magavala wife ok
    Magavala vaipu dabbu unte ladys vaipu ok
    Kani vala manasthapalu vala kastalu artham cheskoru viliki sseeeva cheyaru

  • @yalagadaraju6139
    @yalagadaraju6139 Год назад

    100/Cart 👍 Naku 2 chrelashu vonaru kani ma Pelli chnavall appudu chanipoyaru kani ma Pellu nanu vedupoyena kani Pellu koshamu chala castabada kani ma pellalu nadagaruku raladu na Pellu kani nanu vataraga megelipoyanu kani Naku 18yer taruvatha eppudu marage eyede eppudu 2 yer eyaka na pellau vachari kani ma payda Babu expt channababu extabu kani Naku matu thodumato kavale pakka

  • @Hari_Bharadwaj
    @Hari_Bharadwaj Год назад

    This is such a regressive and regrettable discussion on a public platform, all
    Of them are living in 1960s and 70s…and 50 is not old age at any cost and it’s a prime age for anything and everything, this Jaya thalli is considering 50 years is like a done deal in life, why should we be constrained of our choice because of kids and society? One should be able to take our our decisions and some doc is saying am man can’t do anything without a woman what is he saying? When there is a need everyone gets to the bottom of it and will try to learn or unlearn things, I appreciate what Rajashree Garu is doing and best wishes for her I heard a lot about her earlier as well, how ever I wonder why she is been single all her life post her separation ?😊, Jaya thalli please bring some progressive topics and let people aware that anything is possible and life is beautiful in all aspects

    • @user-mi3lg7qn1m
      @user-mi3lg7qn1m Год назад

      Rajashree Garu is not single. She got married for the second time.

  • @sasikanth4957
    @sasikanth4957 Год назад

    Need unte kachithanga chesukovachu adhi intereste meedha untundhi marriage chesukovala ledha.

  • @prabhareddy6563
    @prabhareddy6563 Год назад +3

    Maa sister ki kavali

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 Год назад +1

    Maha mahullu🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @subbareddy8678
    @subbareddy8678 Год назад +1

    Medam ela meét avvali

  • @Varalakshmi-i7u
    @Varalakshmi-i7u Год назад

    onley ladieski step step mane problams vara l da

  • @hemakolanu4123
    @hemakolanu4123 Год назад +1

    Yekdo Kane success levu

  • @kandurivenu137
    @kandurivenu137 Год назад

    Pillalu badyathanudi tappinchu kovadaniki ee malli pelli

  • @hemakolanu4123
    @hemakolanu4123 Год назад +1

    Epudu kuda yenta mande husband s wife to share chesukuntunaru konta mande vundachu mee galena half chesukoru men ego easam to vunavalu chala mande vunaru Enka pilalu Antara valu asalu chesu koru Vala ke yenta sepu wife valatarapu valu kavale valu asalu chesu koru gents women Kane first vade to ne sate ga ledu Enka vere vade to Kane vere ame to Kane kudaradu ede 100 persent

  • @Varalakshmi-i7u
    @Varalakshmi-i7u Год назад

    krakta.amma

  • @ratnaengineeringdhananjaya9652

    500000 salary teesukune CEO eppudu chusina paniki malina sodi pedataru

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 Год назад +1

    Thappu kaadu andi .

  • @Solasasentertainments
    @Solasasentertainments Год назад

    Elaantivarini pilichi mee Viluva pogottukokandi

  • @ramadevikandukur3085
    @ramadevikandukur3085 Год назад

    అందరూ ఓల్డ్ ఏజ్ సెటిల్ చేసుకోవాలి. సెకండ్ మ్యారేజ్ అందరకీ కుదరదు మరియు ఫలించవు.

  • @kavyar758
    @kavyar758 Год назад +1

    Avari istam valladi sahajevanam antu vellatam leda parents istaprakaram chesthunnara alantappudu 50 dataka valla life vallu anduku chusuko kudadu appudu amiti problem vellu peddalaata vinaru peddalu matram vella permission thisukovali pillalu ami chudaru akkado kani poni pelle chesukori time prakaram vallaki valla amma leda nanna alavunde varu alaga chudagalara impossible

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 Год назад

    Voppukovadam AVASARAM.

  • @crkr1955
    @crkr1955 Год назад

    Loneli kosam pelli chesukovaddu
    Hayiga bridge aadukondi
    Nenu nerpistha online lo

  • @dissac1383
    @dissac1383 Год назад +1

    Thodu needa lo aa roje marriage chesidi rings petisidi pakka

  • @srimathivishu6580
    @srimathivishu6580 Год назад +1

    Em getup ra babu marriage beauro lady di

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh Год назад +2

    E వంకతో 5వెలు ఫీజ్ కట్టాలి ముందు 😂

  • @subbareddy8678
    @subbareddy8678 Год назад +1

    On tere oneteray

  • @madhavireddy6746
    @madhavireddy6746 Год назад

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏❤️💐

  • @bindhushaboda1879
    @bindhushaboda1879 Год назад +2

    50 years. Age lo pelli is not good old age antte kottha korkkelu unddakoodadu veetini sigguleni pelli anttaru

  • @prabhareddy6563
    @prabhareddy6563 Год назад +1

    Phone number pettandi

    • @kameswarimaddali9287
      @kameswarimaddali9287 Год назад

      తోడు నీడ videos చూడండి. అందులో ఉంటుంది. గూగుల్ search చేస్తే దొరకవచ్చు.