Sirivennela Seetharama Sastry Powerful Speech at Nationalist Hub conclave 2021 | NH

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 288

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 3 года назад +153

    ఈ ఆచార్య ... ఓ మహాత్మా .... ఓ మహర్షి ...
    జన క్షేమమే తన సంకల్పముగా తన ఉపిరే హోమ జ్వాలముగా ... మా మదినే వెలిగించెనుగా
    మన దేశ సేవకై వదిలెనుగా😥 ....

    • @sridevi1646
      @sridevi1646 3 года назад +2

      😢😢😢

    • @sathyaram3990
      @sathyaram3990 3 года назад +2

      @@sridevi1646 జై శ్రీరామ్

    • @sridevi1646
      @sridevi1646 3 года назад +2

      @@sathyaram3990 జై శ్రీ రాం

    • @superbcharan4330
      @superbcharan4330 3 года назад

      @@sathyaram3990 j

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 3 года назад +53

    ఓం శాంతి ఈ మహా మనిషి కి ఆ భగవంతుడు సత్గతి కలిగించాలని ప్రార్థన .

    • @durgaraopallapu7533
      @durgaraopallapu7533 3 года назад +2

      Aekaadasi thidhi na
      Siddhi pondaaru
      Sathgathulu kalugathayi

  • @mallaiaht6665
    @mallaiaht6665 3 года назад +15

    సీతా రామ శాస్త్రి మీకు జోహారులు. మహాత్మా మీరు గొప్ప యోగి. మీ ఆలోచన, భావాలు, నిరంతర ప్రవాహం మరిచి పోలేని గ్యాపకాలు, మీ దేశ భక్తి, దైవ ఆధ్యాత్మిక శక్తిఅంతులేనిది, నీకోసం చెరిత్ర లో ఎన్ని పేజీ లున్నాయో. మరచి పోనీ గ్యాపకాలు ఎన్నో, 🇮🇳జైహింద్.

  • @SS-bx6mk
    @SS-bx6mk 3 года назад +14

    సమాజం పట్ల ఇతనికి వున్నటువంటి బాద్యత ఆవేదనరూపంలో బయట్టపడుతుంది.

    • @channel-pu9zx
      @channel-pu9zx 3 года назад

      అరటిపండు ఒలిచినట్లు చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +5

    ఓ సంఘసంస్కర్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీకు పాదనమస్కారములు ,
    గురువు గారు మీరు మరలా మన రాష్ట్రంలో
    జన్మించి చైతన్యవరచాలని కోరుచున్నాము.

  • @smarths6245
    @smarths6245 3 года назад +63

    మరో మహానుభావుని కోల్పోయాము ...
    దేవ తన ఆత్మకు శాంతి ప్రసాధించాలి.
    వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
    ఓం శాంతి.

  • @puppala.venkateshwararao4358
    @puppala.venkateshwararao4358 3 года назад +8

    భారతీయుడుగా ఎలా జీవించాలో చాలా చక్కగా వివరించిన చెప్పిన, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళులు అర్పించాలి అనుకొంటే వారు చెప్పిన విషయాన్ని విని అర్థం చేసుకొని, అవగాహన తో అమలు జరుపుదాం.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 года назад +20

    గురువర్య, మరల మీరు మన భారతదేశం, మాతృభూమి లోనే జన్మిచాలని కోరుకుంటుా, మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తుా, ఓం శాంతిః ఓం శాంతిః, ఓం శాంతిః 💐🙏🚩

  • @mallikmallikp1779
    @mallikmallikp1779 3 года назад +1

    మీ జాతీయవాదానికి ప్రణామాలు అద్భుతం గా మాట్లాడారు మీకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఉన్నత లోకాలను చేర్చాలని కోరుకుంటున్నాను

  • @WhoWhereWhatAmI
    @WhoWhereWhatAmI 3 года назад +3

    @The Nationalist Hub! Thank you for posting this 🙏🙂 and please add English subtitles so that we can share this link to all (non Telugu) Indians as well 🙏🙏🙏, please!!
    This is extraordinary speech by extraordinary human being ! A huge final slap and warning from him to all Indians. There are so many eye opening concepts he touched here and common life leading people like me may never get chance to these insights! That Jallianwala event which I only remembered as slaughter by foreigners but never cared to know about “those Indians” who were brainwashed themselves to raise those weapons at fellow Indians ! And what does that tell us about our current generation and their mind set ?many more !
    So please add English subtitles and every Indian has to listen to his speech 🙏🙏🙏 and even if 1% can be inspired and may be 0.1% can do something about it would change our country and this world’s future 🤞🤞🤞

  • @VasantaKam
    @VasantaKam 3 года назад +6

    మీలాంటివారు ఇటువంటి రోజులలో చాలా అవసరం శాస్త్రిగారు.
    మళ్ళీ మా మధ్యకు వచ్చేయండి plz.

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 3 года назад +66

    వారు వ్రాసిన "విధాత తలపున" అనే ఒక్క పాటకు సుదీర్ఘ కాలం బ్రహ్మ లోకంలో ఉంటారు. ఇక వారు మనకు చేసిన కృషికి వారికి మోక్షం వస్తుంది

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 3 года назад +3

    సీతారామశాస్త్రిగారి పాటలే కాదు. మాటలు కూడా అద్భుతమే. ఆయన భావజాలం మరింత అద్భుతం 🙏🏻

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 3 года назад +5

    Very good explain sir very good message sir thank you🙏🙏🙏🙏🙏 sirivenila setha ram gari ki Amar rahey

  • @chandramohan929
    @chandramohan929 3 года назад +42

    సిరివెన్నెల మాత్రమె కాదయ మీరు, సంపూర్ణ వెన్నెలా మీరు,💯కోటి నమస్కారాలు, ఎందుకంటె నీవు భారతీయుడవు అన్నందుకయ్యా.💐🙏

  • @bnkturaga
    @bnkturaga 3 года назад +1

    Today after listening to this speech of Sitarama Sastry garu, I am enlightened on many issues. Tks fr sharing this sir.

  • @balusarma3786
    @balusarma3786 3 года назад

    🙏అద్భుతమైన తెలుగు జాతి రత్నం సిరివెన్నెల వారు. వారికి నా హృదయ పూర్వక నమః కుసుమాంజలి🌷🌹🌷🙏.
    ప్రస్తుత తెలుగు రాష్ట్రాల మత మార్పిడుల దుస్థితిని గ్రహించి,
    భారత దేశ ఉజ్వల భవిష్యత్ మనుగడను
    అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీ నేతల చేతలు
    తెల్సుకుని మెదిలేలా,
    మన మంచేంటో గ్రహించి,
    తక్షణ కర్తవ్యం ఏమిటో తెల్సుకొనేలా, మనకు తెలియ జేశారు.
    వారు తమ ఆక్రోశాన్ని ఎంతో విశ్లేషణతో క్రోడీకరించి,
    భారత జాతికే ప్రత్యేకమైన హిందుత్వాన్ని,
    పరిరక్షించుకొనే విధానాన్ని ఆలోచింప చేసేలా,
    పలుకోణాల్లోంచి ప్రస్ట్టుతించి మరీ విశదీకరించారు.
    సగర్వంగా హిందువుని అని తలెత్తుకు నడిచేలా,
    మనమందరం నడుంబిగించి ఒక్కటై నిలిచేందుకు ఊతంగా,
    గాఢ నిద్రలోంచి కుదిపి లేపేలా,
    ఈ అంతిమ ప్రసంగం
    తనవంతు ప్రయత్నంగా అందించారు
    అని మనమందరం భావించాలి.
    వారు ఎంతో సవినయంగా సందేశాన్ని వినిపించారు.
    ఇలాంటి మరిన్ని ప్రసంగాలను విరివిగా
    మరింత ప్రచారంలోకి తీసుకు రావాలని కోరుతూ,
    పరమోత్కృష్టమైన ఈ జాతిని మేల్కొల్పే ప్రయత్నాలు చేస్తున్న NH కి ధన్య వాదాలు తెలుపుతున్నాను.

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 3 года назад

    మానవులకు,భారతీయులకు ముఖ్యంగా హిందువులకు చక్కటి మార్గసూచీని ఉదాహరణ పూర్వకంగా వాస్తవికత ఆధారంగా అద్భుతంగా విడమర్చి చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి విశ్లేషణ మనమంతా అచరించదగ్గ సంపద. అనుసరించడం తప్ప మరోమార్గంలేదు. వారికి సహృదయ నమస్సులు.

  • @kondanarsaiah7843
    @kondanarsaiah7843 3 года назад

    శ్రీ సీతారామ శాస్త్రి గారికి నా ప్రగాఢ శ్రదాంజలి మీలో స్వామీవివేకానంద వున్నారు మీలో వున్న జాతీయతా బావం అర్తం చేసుకున్న వాళ్లకు భారత మాత పైన ప్రేమాబిమానాలు వున్న భారతీయుడికి హృదయాల్లో నిజమైన జ్ఞానం కలిగి భారతమాత కోసం కొంతవరకైనా ఋణం తీర్చుకుంటాడు మీ సాహసోపేతమైన వొళ్ళు గగ్గుర్లు పొడిచే మీ ప్రసంగం మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను

  • @తెలుసుకుందాంమనం

    ఒక గొప్ప కవి...ఒక గొప్ప దేశ భక్త కవి...మీ పయనం మోక్షం ... మీ అక్షరాల మార్గం చైతన్యం ...,🙏🙏🙏🙏

  • @Sury363
    @Sury363 3 года назад +17

    Om Shanti, Shanti, Shanti. I fell in love with his literature, lyrics from gayam when it was released.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 года назад +6

    మన చైతన్య దేవుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఆ శ్రీ సీతారామ స్వామి తనలో
    ఐక్యం చేసుకున్నారు , వారి ఆత్మకు శాంతి
    కలిగించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము.

  • @saimek1
    @saimek1 3 года назад +1

    Meeru telugu variga Puttatam maa adhrustam.. one of the greatest writer and human being

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 3 года назад +3

    అధ్భుతమైన సిరివెన్నెల గారి మేలుగోలుపు.. వందనాలు

  • @nagireddydarapu5287
    @nagireddydarapu5287 3 года назад +10

    మహానుభావులు సిరివెన్నెల సీతారామశాస్త్రి

  • @achyutakrishna
    @achyutakrishna 3 года назад +9

    Such a wonderful speech. Wish someone translate this video in English and Hindi to reach wider audience. Such a beautiful human being.

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 3 года назад +18

    (నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని). శాస్త్రిగారు సంఘసంస్కర్త & దైవాంశ సంభూతుడైనవారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉండగానే .......

  • @pvsnrj
    @pvsnrj 3 года назад +8

    Great speach sir . Sirivennla garu there with us at all times . Great person great poet great writer. God bless his soul rest in peace.

  • @ydproy163
    @ydproy163 3 года назад +75

    సిరివెన్నెల గారు తెలుగు సాహిత్యానికి ఒక శిఖరం ....ఆయన లేని లోటు తీర్చడం అసంభవం

    • @nettemradhakrsihna9850
      @nettemradhakrsihna9850 3 года назад

      హరిఃఓం చాలా బాగుంది సిరివెన్నెలగారి మాటలను అందించారు. హరిఃఓం.

  • @saikumarvanam7565
    @saikumarvanam7565 3 года назад +9

    Om shanthi... Shri seetharamashasri garu

  • @dappurilaxminarayana1226
    @dappurilaxminarayana1226 3 года назад +11

    అయ్యా నీకొక శతకోటి దండాలు. మంచి మాట చెప్పావ్. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన దేశం బాగుండాలి. మనం బాగుండాలి. ప్రజలందరూ బాగుండాలి. జై భరతమాత కి జై. జై శ్రీరామ్ జై. సాయి గారు మంచి ప్రోగ్రామ్ పెట్టారు. శతకోటి దండాలు. జై బీజేపీ. జై హింద్

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 года назад +10

    సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి!

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 3 года назад +21

    So sad to hear the unexpected demise of Sri సీతారామ శాస్త్రి గారు
    నా దృష్టి లో ఆయన గొప్ప తత్వ వేత్త. భావుకుడు. మానవతా వాది
    అలాంటి ఆణి ముత్యాన్ని కోల్పోయి న మనం దురదృష్ట వంతులం.
    ఆయన కి నా అశృతప్త నివాళి.😭
    🙏🙏

  • @ganeshsenapathi3252
    @ganeshsenapathi3252 3 года назад

    తెలుగు సాహిత్యలోకానికి తీరని లోటు. మరుగున పడుతున్న తెలుగు పద సంపదను సామాన్య మానవుడుకి అర్ధమైయ్యెరీతిలో,సమాజాన్ని సంస్కరించే పదజాలంతో ' నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ' అని సమాజాన్నీ మేల్కోలిపిన వ్యక్తి .
    🙏సీతారామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్దిస్టున్నాను.🙏

  • @user-jz1lc9ui7x
    @user-jz1lc9ui7x 3 года назад +4

    ఈ హిందూ సింహానికి మరణం లేదు , కణ కణాన భారతీయ సంస్కృతిని నింపుకునే వాడికి మరణం లేదు , ఎంతో మంది అన్యమతస్థులు కోట్లు కుమ్మరిస్తామన్నా సనాతన ధర్మానికి ద్రోహం చేయని నీకు మరలా జన్మలేదు .. జై పరమేశ్వర 🙏.

    • @ganeshsenapathi3252
      @ganeshsenapathi3252 3 года назад

      తెలుగు సాహిత్యలోకానికి తీరని లోటు. మరుగున పడుతున్న తెలుగు పద సంపదను సామాన్య మానవుడుకి అర్ధమైయ్యెరీతిలో,సమాజాన్ని సంస్కరించే పదజాలంతో ' నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ' అని సమాజాన్నీ మేల్కోలిపిన వ్యక్తి .
      🙏సీతారామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్దిస్టున్నాను.🙏

  • @ravitandra4385
    @ravitandra4385 3 года назад +1

    మరిచిపోలేని మహామనీషి మీరు సార్ జగమంత కుటుంబం మీది సార్ భారత్ మాతాకీ జై జై శ్రీ రామ్

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 3 года назад +1

    హరివాసమునకేగె సిరివెన్నెల అమవాసయే మిగిలె తన కన్నుల సీతయే తానవగ గీతమే రాముడై పన్నీటి పరిమళపు పదము తీర్చిన కలము కన్నీరు కార్చెనీ దుర్దినమ్ము 😥సిరివెన్నెలల వెండి తెరల తెరగులు మురియ తనను నడిపిన కరము మరలి మరి రాదనీ కలము విలవిలలాడె కలవరపు వరదై 🙏😞మహా కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా ఫణిథర్ పోణంగి

  • @abhimanyudukandimalla5744
    @abhimanyudukandimalla5744 3 года назад +9

    మరో మహానుభావుని కోల్పోయాము ...ఓం శాంతి

  • @ramanakuddana7470
    @ramanakuddana7470 3 года назад

    ఇంత గొప్ప ప్రసంగం ఇంత ఆలస్యంగా చూసినందుకు బాధపడుతున్నాను. భారతీయుడినని చెప్పుకుంటూ విదేశీ మతాలను ఆచరిస్తూ విదేశీ సంస్కృతిలో కొట్టుకుపోవటం కాదు మనదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గొప్పదనాన్ని తెలుసుకుని ఆచరించినవాడే నిజమైన భారతీయుడని ఎంతో గొప్పగా చెప్పిన సిరివెన్నెల గారికి కృతజ్ఞతలు ఆయన మనకు దూరమవడం చాలాదురదుష్టకరం

  • @nirmalareddy4101
    @nirmalareddy4101 3 года назад +2

    మంచి మనిషిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం

  • @venuphanibhatla7078
    @venuphanibhatla7078 3 года назад +6

    పాదాభివందనములు

  • @ramesh654
    @ramesh654 3 года назад +1

    Very good insightful lesson

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 3 года назад +1

    శాస్త్రిగారి ప్రసంగాన్ని ఎంత శ్రద్ధగా విన్నా చెవి'జారిపోవచ్చు.., మనసుపెట్టి వింటే తప్ప ప్రయోజనం సిద్ధించదు..! 🙏

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 года назад +11

    ఆయన మరణ వార్త వినగానే నాకు ఈ ప్రసంగం గుర్తుకు వచ్చింది😭😭

  • @sri4749
    @sri4749 8 месяцев назад

    ಅತ್ಯದ್ಭುತಮೈನ ಉಪನ್ಯಾಸಂ.
    ಮೀ ಪಾಟಲಂಟೇ, ಮೀ ಮಾಟಲು ಸಹಿತಂ ಸದಾ ಪ್ರೇರಣಾದಾಯಕಂ.

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 3 года назад +1

    🙏🙏🙏Anakapally Annayyaa!. Aayusshu Theerindaa!. Annam Karuvaindaa!. Seetharama Shasthri Garu Appatikee Brathike Untaru!.🙏🙏🙏

  • @kmurali7277
    @kmurali7277 3 года назад +1

    Excellent speech of real nationalist and great soul of Bharatavani hat's of to him it has to be reached for every Hindu and Indian Jay bharat Mata

  • @manchalaraghavendra8574
    @manchalaraghavendra8574 3 года назад +11

    *తరలి పోయే తానే వసంతం తన దరికి రాని గగనాల కోసం. భువిని విడి దివిని చేరే వెండితెర చాటునున్న తెలుగు అక్షరం. అవని వదిలి అంబరము చేరే తెలుగు సినీ సాహిత్య ధ్రువ నక్షత్రం*
    *ఓం నమః శివాయ..!🙏*
    *ఓం శాంతి శాంతి..!!🙏🙏*

  • @adepulaxminarayana9850
    @adepulaxminarayana9850 3 года назад +1

    శ్రద్ధాంజలి... నీకు..శత కోటి వందనాలు

  • @rachapudiniranjan6422
    @rachapudiniranjan6422 3 года назад

    మహానుభావా,
    మీ సాహిత్య విశ్వ రూపం అందరికీ పరిచయమే. కాని జాతీయతపరంగా మీ విశ్వరూపం ఈ వీడియో ద్వారా చూసాం. మీరు ధన్యులు. మీ సందేశాన్ని అర్థం చేసుకొని దేశమైనా ఆచరిస్తీ మేము మనుషులం.

  • @kranthibedala
    @kranthibedala 3 года назад

    గురువు గారికి శతకోటి వందనాలు 🎊🎊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UmaDevi-de5mp
    @UmaDevi-de5mp 3 года назад +9

    What a great speech

  • @polasureshkumar1940
    @polasureshkumar1940 3 года назад +1

    Jai hind jai bharath matha ki jai .
    Superrrr excellent wonderful sir .🙏🙏🙏🙏🙏

  • @newindia4422
    @newindia4422 3 года назад +4

    Such a great speech sir hats of to you

  • @PK-454
    @PK-454 3 года назад +2

    Well said. Protect yourself first. Everyone must do this. Rest is assured. Everyone must be a defender first, in worst case be the god to destroy the evil.

  • @padma9025
    @padma9025 3 года назад +4

    Excellent speech. 🙏🙏🙏🙏🙏

  • @chraju7506
    @chraju7506 3 года назад +5

    Nationalits hub is real news 👏👏👏👏

  • @krishnakumarikantamaneni396
    @krishnakumarikantamaneni396 3 года назад +1

    Om shanti 🌹💐💐

  • @greenPakanatiHub
    @greenPakanatiHub 3 года назад +8

    ITS MEMORABLE SPEECH FOR EVER

  • @sureshpadala6696
    @sureshpadala6696 3 года назад +2

    సీతారామ శాస్త్రి గారికి హృదయ పూర్వక నివాళులు

  • @sivasairamchitrada5247
    @sivasairamchitrada5247 3 года назад

    Thnx for uploading

  • @mvkrishnaiah9872
    @mvkrishnaiah9872 3 года назад

    Excellent speech.

  • @akhileshshetty5904
    @akhileshshetty5904 3 года назад +4

    Kavithanjali...sir🙏🙏🙏

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 3 года назад +1

    సర్ మీకు కోటి వందనాలు

  • @VinodKumar-wd6vs
    @VinodKumar-wd6vs 3 года назад +3

    Truly inspiring, we have lost a gem...

  • @raghav1961
    @raghav1961 3 года назад +9

    Om Shanthi 🙏🏻

  • @sridevi1646
    @sridevi1646 3 года назад +8

    జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
    తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి
    అర్ధము:
    పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.

  • @saradakalavacherla4633
    @saradakalavacherla4633 3 года назад +19

    ఈ వెన్నెల సిరి ని ఏ అమావాస్యా మింగలేదు.సిరివెన్నెల గారూ కృష్ణపక్షం లేని యశఃకాయం మీది.🙏🙏🙏🙏🙏

  • @venkateshreddy5939
    @venkateshreddy5939 3 года назад

    Mahanu bhavudu
    Sirivennela seetarama
    Shastri gariki Na yokka
    Pragada sanubhuti
    Teluputu,ayana manashsu shanti kalagalani korukontunna om shanti shanti shanti..

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 года назад +8

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @gkr1649
    @gkr1649 3 года назад +7

    ఓం శాంతిః శాంతిః శాంతిః

  • @simhadrisree568
    @simhadrisree568 3 года назад +2

    Manasu Joythi ni veliginchina mahanubavuda meekive maa hrudhaya neevalulu 🙏🙏🙏

  • @marvellysathyanarayanagoud5879
    @marvellysathyanarayanagoud5879 3 года назад

    Guruv garu meeku padabhivandanalu

  • @epchary6964
    @epchary6964 3 года назад +2

    We must now think of his vision what we are expected but now what we are and what we should be in future.

  • @satulurijayapaul6089
    @satulurijayapaul6089 3 года назад +1

    Every thing spoken is half truth half false. The speaker should speak either politics or Dharma/ religion. The speach is mainly to attract like minded people. The speaker is excellent in telugu.

  • @vhpsarma9693
    @vhpsarma9693 3 года назад +2

    Really melting Speech

  • @harsharomanticidiot
    @harsharomanticidiot 3 года назад +8

    Om shanti 🙏🙏🙏

  • @chaitanyasahithi9780
    @chaitanyasahithi9780 3 года назад

    మహా బాగా చెప్పారు ...

  • @chandhuk2173
    @chandhuk2173 3 года назад +2

    నీకు దండం సామీ... శతకోటి వందనాలు...

  • @nvgk999
    @nvgk999 3 года назад +1

    Only only he only can speech 🎤🙏like this…

  • @PK-454
    @PK-454 3 года назад +5

    David Frawley mentioned by Sitarama Sastry garu is apt. David Frawley has contributed so much in this modern society through his tweets and other social platforms to his possibility.
    Similarly, Maria Wirth and Francois Gautier are also contributing by realization in their life.

  • @gargaprasad3390
    @gargaprasad3390 3 года назад +2

    సిరివెన్నెల వారి ఆఖరి ప్రసంగం. ఎంతోగణనీయం.

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 3 года назад +6

    ఓం శాంతి శాంతి శాంతిః

  • @madhusudanrao4492
    @madhusudanrao4492 3 года назад

    Very good speech

  • @HhemanthK
    @HhemanthK 3 года назад

    Sirivennela Seetarama sastri gaari aatmaku shanti kalugu gaaka.

  • @devaranagamani782
    @devaranagamani782 3 года назад

    Pada Kavitha pitaamaha Namoo Namoo.Jaati garvincha dagina Muddu bidda.Mee aashaya saadana prati okkari aashayam aite meekide maa nivaali

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 3 года назад

    ఓ మహాత్మా శతకోటి వందనాలయ్య నీజాతీయ సనాతన ధర్మం గురించి నీ ఆవేదనకు..ఈ జాతి కి భగవంతుడు అన్యాయం చేసాడయ్యా నిన్ను ఇంత లో తీసుకెళ్లి....

  • @krishnakumarikantamaneni396
    @krishnakumarikantamaneni396 3 года назад

    Great person 🙏💐🙏🙏🌹🌹

  • @chimmilipadmavathi3991
    @chimmilipadmavathi3991 3 года назад

    Meru desa Bhakthi Diva Bhakthi unna mahatmulu eppudu meru janala gundello Chiranjeevi ga untaru 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ananthashreehan1760
    @ananthashreehan1760 3 года назад +2

    Omshanthi guruvugaru

  • @chennakrishna8531
    @chennakrishna8531 3 года назад +11

    ఓం శాంతి 😔😔🙏

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 3 года назад

    Excellent motivational speech

  • @rameshmadasu9927
    @rameshmadasu9927 3 года назад +1

    No words enough to praise

  • @emanjunath6265
    @emanjunath6265 3 года назад +4

    Om shanti

  • @chiluvariprabhakar6937
    @chiluvariprabhakar6937 3 года назад

    భారతీయుడుగా పుట్టినందుకు గర్వంగా ఉంది.

  • @nirmalareddy4101
    @nirmalareddy4101 3 года назад

    🙏🙏చాలా బాగ వివరించారు.

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 3 года назад +3

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @b.raghavendrasingh4341
    @b.raghavendrasingh4341 3 года назад

    Ayya Miku salute. Jai hind, vandaya matharam

  • @krishnaavuti7209
    @krishnaavuti7209 3 года назад

    వెయ్యి పుస్తకాలు చదివినా ఇంత సమాచారం పొందలేను
    ధన్యవాదాలు సామి

  • @sadaramrajunaidu147
    @sadaramrajunaidu147 3 года назад

    Mahanubava malli malli pottali siri vennla rama sastri garu miku vandhanamulu🇮🇳💪🙏