కవిత్వానికి సిరి కలం తోడైతే ఆ వెన్నెల్లో సాహిత్యం పులకరించేది నీ పదం తాకితే పాట పరవశించేది మాట మురిసిపోయేది నీ శబ్దాలకు అర్థాల కోసం ఆ శబ్దరత్నాకరం పై సాగిలపడాల్సి వచ్చేది ఇప్పుడు సిరి వెన్నల లేని సాహిత్యం చిమ్మ చీకటై పోయింది 🙏🙏
సిరివెన్నెల గారూ ఒక తాత్వికుడు, తీక్ష్ణ ఆలోచనాపరుడు, అపర మేధావి, ప్రభోదకుడు, సునిశిత విశ్లేషణాకారుడు & సమాజ సంస్కర్త... కానీ జనసామాన్యానికి మాత్రం ఒక సినీగేయరచయితగా మాత్రమే సుపరిచితం... ఆయన రాసిన గేయాలలన్నిటిలోనూ ఆయన నమ్మిన & ఆచరించిన సిద్ధాంతాలను అనేకకోణాలలో దర్శింపచేశారు... దురదృష్టవశాత్తు తెలుగు సాహిత్యంలో సిరివెన్నెల చీకటిబోయింది... 🕉 మరో సిరివెన్నెలను భర్తీ చేయాలంటే దుస్సాహసమే అవుతుంది...
Last month found his wedding card and letter written to my father while sorting my father’s books /belongings at my home town (Kakinada) . There are many songs which are not given to movies are at my home (cassettes) . Like to share if NH interested. He Used to sing his songs at my home in 1970s .missing such a great nationalist and poet . 🙏
మీ నేషనలిస్ట్ హబ్ ఎంతో పుణ్యం చేసుకుంది. ఎందుకంటే వారి మనసులో ఉన్న భావాలను మీ వేదిక ద్వారా పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఆవేదన ని పంచుకునే అంత ప్లాట్ఫాం దొరక్క పోవడం అనేది ఇప్పటి వరకూ మా దురదృష్టం. ఆయన మాటలు మీ మీ ఛానల్ ద్వారా మాకు అందించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం
Nationalist Hub conclave లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రసంగం విన్న తరువాతే ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ ప్రసంగం లో కొన్ని పుస్తకాలు గురించి చెప్పారు. అప్పటి వరకు అవి ఉన్నాయి అని కూడా తెలియదు వెంటనే కొనుక్కున్నాను అవి చదివినప్పుడు తెలిసింది వాటి గొప్పతనం. వారి పాటలు" నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులెని జనాన్ని, అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని " ఇవి ఎప్పటి నుండో నా డైరీలో రాసుకొని ఉంచుకున్నాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మ కు శాంతి కలగాలి అని కోరుకుందాము.
nenu sastry garini evaro shatakoti kavullo okaru anukunna...but mee channel lo vachina a prasangam vinna ka ayana gurunchi purtiga artham ayindi..desham ni preminchevadu tallini premistadu..alage samjanni kuda premistadu...hatsoff sastry garu..RIP sir
సర్,సిరివెన్నెలగారి పాటలలో మాధుర్యంతోపాటు ధర్మాన్ని దైవాన్ని కూడా గుండెలోతులలో తాకేది. ధర్మం, దైవం, దేశభక్తిని .ప్రతీ మనిషిలో మేలుకోల్పేది. అటువంటి భక్తి భావుకత జాతీయత కల గేయాలు ఇంకఎవ్వరు మనకు ఇవ్వగలరు. మనం ఇవ్వగలిగేది సీతారామశాస్త్రిగారి పవిత్ర ఆతమ్మకు భగవంతుడు శాంతినికలుగజేయాలని ప్రార్ధిస్తున్నాను. జైశ్రీరాం.
తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత మహాశయులలో ఒకరైన సిరివెన్నెల గారి మరణం తెలుగు జాతికి తీరని శోకం. మీ ఆత్మ కు శాంతిని ప్రసాదించమణి భగవంతుడు ని వేడుకుంటూ మీ అభిమాని 🙏🙏
ఈ హిందూ సింహానికి మరణం లేదు , కణ కణాన భారతీయ సంస్కృతిని నింపుకునే వాడికి మరణం లేదు , ఎంతో మంది అన్యమతస్థులు కోట్లు కుమ్మరిస్తామన్నా సనాతన ధర్మానికి ద్రోహం చేయని నీకు మరలా జన్మలేదు .. జై పరమేశ్వర 🙏.
It's great tribute to Sastry Garu 🙏🙏🙏🌹🌹🌹🌹 Sastry Garu knows ,how to share in his Deep Emotions through words without any hesitation about his reputation and image.Very few Souls will reach to that level of perfection of selflessness 🙏🙏🙏
జీవితానికి సాహిత్యపు రుచినిచ్చి, మేల్కొనేలా చేసిన గురువు, ఎంతో ఇష్టమైన ఫిలాసఫర్,నిత్యం ఆలోచింపజేసే భావ శాస్త్రవేత్త,నిగ్గదీసే నిత్యాగ్ని కణం.. మరో ప్రపంచపు, మహా ప్రపంచపు దార్సణికుడు... శాస్త్రి గారూ మిమ్ము కూడా కోల్పోయింది ఈ జీవితం...! మీ పాఠాలు వింటూనే ఉంటాం, మీ భావజాలం మాలో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుంది.. మీ ఆలోచనలు,మీ ఆదర్సాలు, మీ ప్రయత్నం మమ్మల్ని చైతన్య పరుస్తూనే ఉంటాయి..!మీ పాట మా సౌభాగ్యం.. మా సుకృతం.. మా సార్ధక్యం... శాస్త్రి గారూ... మా భాష్పాంజలి.. గుండె ద్రవిస్తోంది 😓😥😢😭😓😓
Sai garu yr videos n content outstanding, I am sure one day your channel will the no.1 nationally, and you n your team deserve, aap age bado hum aap ke saath hai. Thank you
వారితో మాట్లాడిన ఆ సందర్భాన్ని మాతో మీరు పంచు కోవడం మా అదృష్టం. మీరు మార వద్దు. మీ భాషా స్థాయి అస్సలు తగ్గించ వద్దు. యువత ను చైతన్య వంతులను చేయాలని చివరి క్షణం వరకూ పరితపించిన మహోన్నత వ్యక్తి, శివ తత్వాన్ని త్రికరణ శుద్ధిగా ఆరాధించి, అనుసరించి , ఆవాహన చేసుకున్న పరమ శివ స్వరూపులు , వారికి ఆశ్రు పూరిత నయనాలతో నా శ్రద్ధాంజలి.వారు శివ సాయుజ్యం పొందటం తథ్యం. 🙏
శాస్త్రి గారు, మా కన్నీటి వీడ్కోలు. మీరు మమ్ము వదిలి పెట్టి వెళ్ళారు అని అనుకోవడం లేదు. మీరు మమ్మల్ని చూసి మాకు ఎన్నో విషయాలు తెలపడానికి వచ్చి అన్ని విషయాలు తెలిపి విశ్రాంతి కోసం వెళ్లారని భావిస్తున్నాము. మీ రాక కోసం ఎదురు చూస్తూ.... మీ మాట, పాట ద్వారా స్ఫూర్తి పొందుతాం. మళ్లీ రండి శాస్త్రి గారు 🙏🙏🙏🙏🙏
మమ్మల్ని వదిలి వైకుంఠం లో గేయ రచనకు వెళ్ళారా గురువు గారు ఎంత స్వార్థం అండి మీకు మన తెలుగు తల్లి రోదిస్తుంది మీ కోసం ఈ ఫున్యభూమి తో రుణం తీర్చుకున్నారా మీరు జీవించి ఉన్న కాలం లో పుట్టినందుకు గర్విస్తున్నాను ఇంత కన్నా మీ కోసం ఎం చేయగలను 🙏🙏🙏🙏🙏🚩🚩🚩
సిరివెన్నెల సీతారామ శాస్ర్తీ గారు కొన్ని వేల పాటలు వ్రాశారు పది నంది అవార్డు అందుకున్నారు నేషనలిస్ట్ వచ్చిన ఆగస్టు 15 లైవ్ ఫోగ్రాంలో సీతారామ శాస్ర్తీ గారు చెప్పిన ప్రసంగం మనసులో నుండి వచ్చిన వెఅనుకున్నాను అవి ఏమంటే ఖడ్గం సినిమా తీసి నందుకు నిర్మాతను కృష్ణ వంశి గారిని చంపుతామని కొంతమంది తిరుగుతుంటె ప్రాణ భయంతో ఒక చోట దాక్కుని ఉండగా అటుగా వెళుతున్న వేలాది అయ్యప్పస్వామి భక్తులు అయ్యప్ప శరణం అంటున్నారేకాని ఒక్కడైన ఎందుకు చంపుతారని ఎఒక్కడు అడుగ లేదు అని ఆయన అన్నప్పుడు వారిలో ఉన్న ఆవేశం మాటల రూపంలో బయట పడింది నాకు కూడ తెలియని ఆవేశం మెుదలైంది వారు ఇంకొక మాట కూడ చెప్పారు మన సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్లు ఉన్నారు ఇంకొక ఇద్దరి దేవుళ్లని మనం కాదన్నామా అని ప్రసంగించారు
సిరివెన్నెల శాస్త్రి గారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఆయన కవిత్వాన్ని మరో జాతీయ వాధ రచయితలో ప్రవేశించాలని కూడా కోరుకుంటున్నాను.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్ప జాతీయ సాహితీవేత్త సుమధుర సుభాషణ గీత రచయిత వారికి అనేకానేక వందనాలు. వారికి సద్గతులు కలుగుగాక! వారి ఆత్మకు వైకుంఠధామంలో సమున్నత స్థానం లభింపచేయాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. దేశభక్తుడా నీకు తుది వీడ్కోలు వందనాలు. ఓంశాంతి
సిరివెన్నెల గారు ఎంత స్వఛ్ఛమైన యోగిపుంగవులో ఎంత దేశభక్తి పరులో ఆయన నేషనల్ హబ్ ఛానెల్ మాట్లాడిన రోజే అర్ధమయింది..ఇక కవీగా ఆయన పాండిత్యం అర్ధంచేసుకొని ఆనందించటం ప్రతి తెలుగువాడు చేసిన పనే..తన కొన్ని పాటలద్వారా యువతకు మార్గదర్శనం ఛేసాడు.. ఆయన పరమపదించటం దేశానికేతీరని లోటు..
Nindu garbhini laagaa untaayi mee maatalu. Evarikodamu bhasha ni palachana cheyyakkarledu. The vibrations that comes out when u spell a word will communicate the profoundness of the bhavam.Keep up the standard. Don't let it down.
When some personalities depart, they leave a thought for new generations. A thought on how to use your talent to serve our culture and tradition, a thought on how to live like a true patriot, a thought on how to be a human being in times of dying humanity. We miss you sir...
ఒక మనిషి తనతో పాటు కోట్లా మంది మనసును ఒక ఫీల్ ను కుడా తీసుకుపోయారు మీరు ఇక లేరు అన్న చేదు నిజం తలుచుకుంటేనే 😭😭 . మీ ఆత్మ కీ శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Sai anna mimmalni choostunte, meee maatalu vintu nte, manushula meedha, media meedha poyina nammakam kastha malli pudutunnadhi, Jai, Bharat, Deergayushmanbhawa
ఇప్పుడూ అర్థం అయింది సాయి అన్నా
మీ భాష ఇంత పదును వదును
ఎందుకూ ఉందో
దాని వెనుక ఉన్నా మహానుభావుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనీ
"సిరివెన్నెల సీతారామ శాస్త్రి"గారి
పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని,
ఆ భగవంతుడుని కోరుకుందాం.💐🙏
తెలుగు జాతి మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది సిరివెన్నెల గారు...జై హింద్😭
సిరివెన్నెల గారి పాట, సాయి కృష్ణ గారి మాట మాకు ఎంతో ఇష్టం
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వారి పాటలతో మన మద్యే ఉంటారు వారి ఆత్మకు శాంతి చేకూరాలి ఓం శాంతి 💐
కవిత్వానికి సిరి కలం తోడైతే ఆ వెన్నెల్లో సాహిత్యం పులకరించేది
నీ పదం తాకితే పాట పరవశించేది
మాట మురిసిపోయేది
నీ శబ్దాలకు అర్థాల కోసం ఆ శబ్దరత్నాకరం పై సాగిలపడాల్సి వచ్చేది
ఇప్పుడు సిరి వెన్నల లేని సాహిత్యం చిమ్మ చీకటై పోయింది
🙏🙏
తెలుగు జాతి ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. Miss you sir. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
తన సాహితి సిరితో వినీలాకాశ వెన్నెలలో విలీనమైన మన "సిరివెన్నెల" పోలినవారు శతాబ్దికి ఒక్కరు మాత్రమే ఉదయిస్తారు🙏🙏🙏🙏
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా
ఓం శాంతి . .
సిరివెన్నెల గారూ ఒక తాత్వికుడు, తీక్ష్ణ ఆలోచనాపరుడు, అపర మేధావి, ప్రభోదకుడు, సునిశిత విశ్లేషణాకారుడు & సమాజ సంస్కర్త...
కానీ జనసామాన్యానికి మాత్రం ఒక సినీగేయరచయితగా మాత్రమే సుపరిచితం... ఆయన రాసిన గేయాలలన్నిటిలోనూ ఆయన నమ్మిన & ఆచరించిన సిద్ధాంతాలను అనేకకోణాలలో దర్శింపచేశారు...
దురదృష్టవశాత్తు తెలుగు సాహిత్యంలో సిరివెన్నెల చీకటిబోయింది... 🕉
మరో సిరివెన్నెలను భర్తీ చేయాలంటే దుస్సాహసమే అవుతుంది...
సిరివెన్నెల గారికి శ్రధ్ధాంజళి ఘటిస్థూ 🙏🙏🙏🇮🇳🇮🇳
Last month found his wedding card and letter written to my father while sorting my father’s books /belongings at my home town (Kakinada) . There are many songs which are not given to movies are at my home (cassettes) . Like to share if NH interested. He Used to sing his songs at my home in 1970s .missing such a great nationalist and poet . 🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏. మీ అక్షరం ఖడ్గం, మీ పధం చైతన్యం,మీ గేయం మధురం, మీ పాటలు శాసనం, మీ జ్ఞానం జగతికి అవసరం. 🙏
గురువుగారు కి పాదాభివందనం
ఓం శాంతి
జాతీయ భావాల వెన్నెల నింగికెగిసింది..బాదాప్త హృదయంతో ఓం శాంతి..
మాటలు ముగబోయిన సమయం 😢😢😢
బాధపడకండి సాయి గారు.....
Yes you🙏🙏🙏🙏🙏🙏 you are Obsalutle correct said MAM
Asthaminchina kavithala Siri - vennela. Love you sir… our bad luck !
మీ నేషనలిస్ట్ హబ్ ఎంతో పుణ్యం చేసుకుంది. ఎందుకంటే వారి మనసులో ఉన్న భావాలను మీ వేదిక ద్వారా పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఆవేదన ని పంచుకునే అంత ప్లాట్ఫాం దొరక్క పోవడం అనేది ఇప్పటి వరకూ మా దురదృష్టం. ఆయన మాటలు మీ మీ ఛానల్ ద్వారా మాకు అందించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం
ఒక మహనీయుడు ఇకలేరు అనే మాట మమల్ని 😭😓😭😓😭😭😓😓😓 మాటల్లో చెప్పలేనీ శోకం ఉంది😭😓😭😭😓😭😓😓😭😓🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శాంతి 😭😭💐💐
ఒక గురువు ని ఎరికొరి ఎంచుకుంటే ఆ గురూ.కాలం కావటం నా ధురుధృస్టం 😭😭
మీ పాటలు మీ మాటలు అవే అణిముత్యాలు.. మిమ్మల్ని మరిచిపోవడం అంత సులువు కాదు సిరివెన్నెల గారు!! 😭🙏🏻
శాస్త్రి గారు లేక పోవడం సినీ రంగానికి , నేషనలిస్ట్ హబ్ వారికి మాత్రమే కాదు తెలుగు భాష కే తీరని లోటు.....వారికి సద్గతి
Nationalist Hub conclave లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ప్రసంగం విన్న తరువాతే ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ ప్రసంగం లో కొన్ని పుస్తకాలు గురించి చెప్పారు. అప్పటి వరకు అవి ఉన్నాయి అని కూడా తెలియదు వెంటనే కొనుక్కున్నాను అవి చదివినప్పుడు తెలిసింది వాటి గొప్పతనం. వారి పాటలు" నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులెని జనాన్ని, అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని " ఇవి ఎప్పటి నుండో నా డైరీలో రాసుకొని ఉంచుకున్నాను. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మ కు శాంతి కలగాలి అని కోరుకుందాము.
nenu sastry garini evaro shatakoti kavullo okaru anukunna...but mee channel lo vachina a prasangam vinna ka ayana gurunchi purtiga artham ayindi..desham ni preminchevadu tallini premistadu..alage samjanni kuda premistadu...hatsoff sastry garu..RIP sir
జగమంత కుటుంబంనాది ఏకాకిజీవితం నాది...
ఒక్క వాక్యంలోమీరు జీవితంమొత్తం తెలియజేశారు శాస్త్రీగారు 💝🌹🌹
అద్వైతం అది!
సర్,సిరివెన్నెలగారి పాటలలో మాధుర్యంతోపాటు ధర్మాన్ని దైవాన్ని కూడా గుండెలోతులలో తాకేది. ధర్మం, దైవం, దేశభక్తిని .ప్రతీ మనిషిలో మేలుకోల్పేది. అటువంటి భక్తి భావుకత జాతీయత కల గేయాలు ఇంకఎవ్వరు మనకు ఇవ్వగలరు. మనం ఇవ్వగలిగేది సీతారామశాస్త్రిగారి పవిత్ర ఆతమ్మకు భగవంతుడు శాంతినికలుగజేయాలని ప్రార్ధిస్తున్నాను. జైశ్రీరాం.
తెలుగు జాతి గర్వించదగ్గ రచయిత మహాశయులలో ఒకరైన సిరివెన్నెల గారి మరణం తెలుగు జాతికి తీరని శోకం. మీ ఆత్మ కు శాంతిని ప్రసాదించమణి భగవంతుడు ని వేడుకుంటూ మీ అభిమాని 🙏🙏
ఈ హిందూ సింహానికి మరణం లేదు , కణ కణాన భారతీయ సంస్కృతిని నింపుకునే వాడికి మరణం లేదు , ఎంతో మంది అన్యమతస్థులు కోట్లు కుమ్మరిస్తామన్నా సనాతన ధర్మానికి ద్రోహం చేయని నీకు మరలా జన్మలేదు .. జై పరమేశ్వర 🙏.
It's great tribute to Sastry Garu 🙏🙏🙏🌹🌹🌹🌹
Sastry Garu knows ,how to share in his Deep Emotions through words without any hesitation about his reputation and image.Very few Souls will reach to that level of perfection of selflessness 🙏🙏🙏
జీవితానికి సాహిత్యపు రుచినిచ్చి, మేల్కొనేలా చేసిన గురువు, ఎంతో ఇష్టమైన ఫిలాసఫర్,నిత్యం ఆలోచింపజేసే భావ శాస్త్రవేత్త,నిగ్గదీసే నిత్యాగ్ని కణం.. మరో ప్రపంచపు, మహా ప్రపంచపు దార్సణికుడు... శాస్త్రి గారూ మిమ్ము కూడా కోల్పోయింది ఈ జీవితం...!
మీ పాఠాలు వింటూనే ఉంటాం, మీ భావజాలం మాలో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుంది..
మీ ఆలోచనలు,మీ ఆదర్సాలు, మీ ప్రయత్నం మమ్మల్ని చైతన్య పరుస్తూనే ఉంటాయి..!మీ పాట మా సౌభాగ్యం.. మా సుకృతం.. మా సార్ధక్యం...
శాస్త్రి గారూ... మా భాష్పాంజలి.. గుండె ద్రవిస్తోంది 😓😥😢😭😓😓
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 😭😭😭🙏🙏🙏
ఓం శాంతి 🕉️
भरतीयम
भरतम
भारत माता को प्रणाम
Saigaaru aa conclave lo Sirivennala gaari prasangam vine adrushtam maaku dakkindi danyavaadamulu
Ningikegina aa jaabili manapaina tana vennela velugulu kuripistoone unnaadu.
Sirivennala gaari aatmaku Shanti kalagalani prarthistuu naa namassumanjali 🙏🙏😪
Sai garu yr videos n content outstanding, I am sure one day your channel will the no.1 nationally, and you n your team deserve, aap age bado hum aap ke saath hai. Thank you
Yes iam also Same openeion ser
A great loss to society such a patriotic, spiritual and poet.
Pray almighty lord to bless the departed soul with his abode 🙏🙏🙏
సిరివెన్నల గారి మనసునుంచి వచ్చిన గొప్ప వీడియో అది...
వారితో మాట్లాడిన ఆ సందర్భాన్ని మాతో మీరు పంచు కోవడం మా అదృష్టం.
మీరు మార వద్దు. మీ భాషా స్థాయి అస్సలు తగ్గించ వద్దు. యువత ను చైతన్య వంతులను చేయాలని చివరి క్షణం వరకూ పరితపించిన మహోన్నత వ్యక్తి, శివ తత్వాన్ని త్రికరణ శుద్ధిగా ఆరాధించి, అనుసరించి , ఆవాహన చేసుకున్న పరమ శివ స్వరూపులు , వారికి ఆశ్రు పూరిత నయనాలతో నా శ్రద్ధాంజలి.వారు శివ సాయుజ్యం పొందటం తథ్యం. 🙏
भक्ती
प्रपंथी
ईश्वर की आराधना
वतन की प्यार
यही है सीताराम शास्त्री जी की जीवन
శాస్త్రి గారు,
మా కన్నీటి వీడ్కోలు. మీరు మమ్ము వదిలి పెట్టి వెళ్ళారు అని అనుకోవడం లేదు. మీరు మమ్మల్ని చూసి మాకు ఎన్నో విషయాలు తెలపడానికి వచ్చి అన్ని విషయాలు తెలిపి విశ్రాంతి కోసం వెళ్లారని భావిస్తున్నాము. మీ రాక కోసం ఎదురు చూస్తూ.... మీ మాట, పాట ద్వారా స్ఫూర్తి పొందుతాం. మళ్లీ రండి శాస్త్రి గారు 🙏🙏🙏🙏🙏
मा भारती का प्यारा बेटा
మమ్మల్ని వదిలి వైకుంఠం లో గేయ రచనకు వెళ్ళారా గురువు గారు
ఎంత స్వార్థం అండి మీకు
మన తెలుగు తల్లి రోదిస్తుంది మీ కోసం
ఈ ఫున్యభూమి తో రుణం తీర్చుకున్నారా
మీరు జీవించి ఉన్న కాలం లో పుట్టినందుకు గర్విస్తున్నాను ఇంత కన్నా మీ కోసం ఎం చేయగలను 🙏🙏🙏🙏🙏🚩🚩🚩
మీ ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను
సిరివెన్నెల సీతారామ శాస్ర్తీ గారు కొన్ని వేల పాటలు వ్రాశారు పది నంది అవార్డు అందుకున్నారు నేషనలిస్ట్ వచ్చిన ఆగస్టు 15 లైవ్ ఫోగ్రాంలో సీతారామ శాస్ర్తీ గారు చెప్పిన ప్రసంగం మనసులో నుండి వచ్చిన వెఅనుకున్నాను అవి ఏమంటే ఖడ్గం సినిమా తీసి నందుకు నిర్మాతను కృష్ణ వంశి గారిని చంపుతామని కొంతమంది తిరుగుతుంటె ప్రాణ భయంతో ఒక చోట దాక్కుని ఉండగా అటుగా వెళుతున్న వేలాది అయ్యప్పస్వామి భక్తులు అయ్యప్ప శరణం అంటున్నారేకాని ఒక్కడైన ఎందుకు చంపుతారని ఎఒక్కడు అడుగ లేదు అని ఆయన అన్నప్పుడు వారిలో ఉన్న ఆవేశం మాటల రూపంలో బయట పడింది నాకు కూడ తెలియని ఆవేశం మెుదలైంది వారు ఇంకొక మాట కూడ చెప్పారు మన సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్లు ఉన్నారు ఇంకొక ఇద్దరి దేవుళ్లని మనం కాదన్నామా అని ప్రసంగించారు
మీ మాటల్లో ఎంతో భావోద్వేగం కనిపిస్తుంది సాయి గారు.. hats off to you.
ఓం శాంతి కీ శే సిరివెన్నెల గారు.
గొప్ప వెక్తి మన సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు
వారి పవిత్ర ఆత్మ శాంత పడి, సద్గతులు పొందుతుంది.
సీతారామశాస్త్రి గారి ఆత్మ కి శాంతి కలుగు గాక (తెలుగు భాష ఉన్నంత కాలం మీ పాట వుంటుంది గురువు గారు ) మీకు పాదాభి వందనములు.
సిరివెన్నెల శాస్త్రి గారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఆయన కవిత్వాన్ని మరో జాతీయ వాధ రచయితలో ప్రవేశించాలని కూడా కోరుకుంటున్నాను.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్ప జాతీయ సాహితీవేత్త సుమధుర సుభాషణ గీత రచయిత వారికి అనేకానేక వందనాలు. వారికి సద్గతులు కలుగుగాక! వారి ఆత్మకు వైకుంఠధామంలో సమున్నత స్థానం లభింపచేయాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. దేశభక్తుడా నీకు తుది వీడ్కోలు వందనాలు. ఓంశాంతి
Well Beautiful Posting thank🙏🙏🙏🙏🙏🙏 you very much ser sai Krishna garu
అశ్రునివాళులు ✍️🙏
ప్రే:"ప్రేమ తో ప్రేగు తెంచుకొని పుట్టడం "......
మ :"మమత పంచుకుని మరణించడం "(గిట్టడం )...
మీ..
వేణు ✍️
Really we miss you Sir😭😭😭
ఒక్కొక్క పాట ఒక్కొక్క జీవితము...
Adbhutam. Aayana sishya paramaanuvu annaru. Thappakunda aayana aashirvachanaalu mee channel ni Vijayam disa gaa naduputhayi. Siri 'vennela' loni
badabaagni...Nationalist hub prasangam lo choosi aascharya poyanu. Aayana aatma meeku disease nirdesam chesi theeruthundi.🙏
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 🙏
Greatest tributes to sirivennela👍👌💐🙏
సిరివెన్నెల గారు ఎంత స్వఛ్ఛమైన యోగిపుంగవులో ఎంత దేశభక్తి పరులో ఆయన నేషనల్ హబ్ ఛానెల్ మాట్లాడిన రోజే అర్ధమయింది..ఇక కవీగా ఆయన పాండిత్యం అర్ధంచేసుకొని ఆనందించటం ప్రతి తెలుగువాడు చేసిన పనే..తన కొన్ని పాటలద్వారా యువతకు మార్గదర్శనం ఛేసాడు.. ఆయన పరమపదించటం దేశానికేతీరని లోటు..
Jai Hind Jai Bharat Jai Shree Ram.
Me voice lo telustundiii Siri vennalaa Garu pyna me premaaa entoooo aniii
Miss u guruvu Garu
భారత రత్న ఇచ్చి గౌరవించాలి మహనీయుడిని
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి 🙏🙏🙏🙏
అద్భుతం
ఓం శాంతి🙏
ఓం శాంతి కలగాలని కోరుకుంటున్నాను దేవుని
జై శ్రీ రామ్. .....
కళ్ళు చెమ్మగిల్లుతాయి ఆ మహనీయుడు మాటలలో పాటలలో అంతరార్థం వెతికే ప్రతి ఒక్కరికి🙏🙏
Excellent work sir, thank you so much 🙏
పద్మశ్రీ సిరివెన్నెల గారికి 🙏🙏
Nindu garbhini laagaa untaayi mee maatalu. Evarikodamu bhasha ni palachana cheyyakkarledu. The vibrations that comes out when u spell a word will communicate the profoundness of the bhavam.Keep up the standard. Don't let it down.
Very well said about the great legendary poet
Om Shanthi.........
That's why he won number of hearts.
Om shanthi
సద్గతి ప్రాప్తిరస్తు!!😞😞😞🚩🚩🚩🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🙏
శివైక్యం ప్రాప్తిరస్తు. ఓం శాంతి శాంతి శాంతిః.😞🚩🕉️🇮🇳🙏
Om Shanti
ఓం శాంతి💐💐🌺🌺
Jai shree ram🙏
When some personalities depart, they leave a thought for new generations. A thought on how to use your talent to serve our culture and tradition, a thought on how to live like a true patriot, a thought on how to be a human being in times of dying humanity. We miss you sir...
అద్భుతంగా ఉంది
🕉️🕉️🚩🚩ఓం శాంతి
Excellent Sai garu
ఓం శాంతి శాంతి శాంతిః
పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలి ఆణి కోరుకుంటున్నాను
ఓం శాంతి 🚩💐💐
Om Shanti...🙏
It's great tribute to satri Garu 👍🌹💐🙏.sai Garu good message keep it up go on thank you 👌👍🙏🇮🇳🇮🇳🌹
Very good theyaddu
Nice talking sir 🙏🙏
om shanti.
Supper sai garu
కవి జీవించు జనుల హృదయము లందు భౌతికంగా వారు లేకపోయిన ఎల్లప్పుడు ప్రజల హృదయాలలో జీవించే ఉంటారు
ఓం శాంతి
ఒక మనిషి తనతో పాటు కోట్లా మంది మనసును
ఒక ఫీల్ ను కుడా తీసుకుపోయారు
మీరు ఇక లేరు అన్న చేదు నిజం తలుచుకుంటేనే 😭😭 . మీ ఆత్మ కీ శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Bhumi midha pavitratha che jarindhi.. 😥mahanu bhavudiki padhabivandhanalu... 🙏🙏🙏
So sad Om shanthi
తెలుగు అనిముత్యం నెలకు ఒరిగిన ది Rip గురు గారు 🙏🙏🙏🙏
చాలా బాధగా ఉంది.
Sai anna mimmalni choostunte, meee maatalu vintu nte, manushula meedha, media meedha poyina nammakam kastha malli pudutunnadhi, Jai, Bharat, Deergayushmanbhawa