Alitho Saradaga | 30th September 2019 | Vineeth (Actor)| ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • From initial struggles to life-changing success, Vineeth takes us through his cinema life and shares all his lively moments with us.
    #AlithoSaradaga #Ali #Vineeth

Комментарии • 1 тыс.

  • @Sahumerchant
    @Sahumerchant 3 года назад +86

    మలయాళీ అయినా కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు వినీత్ గారు

  • @santoshbalivada5629
    @santoshbalivada5629 5 лет назад +716

    ప్రస్తుతం తెలుగు సినిమాలు నటించి డబ్బు దొబ్బుతున్న ప్రతీ ఒక్క నా కొడుకు కూతురు చూసి తెలుగు మాట్లాడడం నేర్చుకోండి..... ఒక మలయాళం నటుడు తెలుగు తెలుసుకొని మాటాడుతున్నారు..... రియల్లీ గ్రేట్ వినీత్ గారు

  • @Asyasri
    @Asyasri 5 лет назад +5

    Greate to see u vineeth gaaru i like sarigamalu, రుక్మిణి movies

  • @mohannallankrishna2494
    @mohannallankrishna2494 5 лет назад +18

    vineeth a great dancer and best of luck

  • @TheKomentor
    @TheKomentor 3 года назад +1

    Such a pleasant personality, and also speaks Telugu so well. He is also blessed to have an equally charming wife - I had the opportunity to work with her in an IT company and she was such a cheerful person to be around.

  • @nakkaravinder9405
    @nakkaravinder9405 3 года назад

    వినీత్ గారు చాలా రోజు లైంధి చూసి అలి గారికి ధన్యవాదములు .వినీత్ గారు మీ మాటల మాధుర్యం చాల చక్కగా ఉంది ఈ షో వల్ల మీరు మాకు చాల చక్కగా అర్ధ మైనరు. ధన్యవాదములు🙏🙏🙏🙏

  • @dondaparthisujana4925
    @dondaparthisujana4925 5 месяцев назад

    వినయ్ garu mi మాటలు చాలా మంచి undi sir 💞💞గౌరవంగా

  • @pisarisoumya4494
    @pisarisoumya4494 3 года назад

    Nice Vineeth Garu good great job ali garu

  • @BabuBabu-dh1rv
    @BabuBabu-dh1rv 4 года назад

    Super interview naku baga vchindi

  • @mahadevandandamolu4716
    @mahadevandandamolu4716 5 лет назад +1

    Awesome 👍😊 experssion by a Girl at08:23 sec

  • @goudvenugopalgoudvenugopal8373
    @goudvenugopalgoudvenugopal8373 5 лет назад +2322

    ప్రేమ దేశం మూవీ చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @alluvenkat8208
    @alluvenkat8208 4 года назад +126

    వినీత్ గారు, మీ మాట తీరు, మాట్లాడే పద్ధతి ఇంకా మీ తెలుగుకి..🙏🏻🙏🏻🙏🏻😍❤️

  • @sri2494
    @sri2494 5 лет назад +386

    చాల చాల మంచి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ చూసి వినీత్ గారి మీద అభిమానం రెట్టింపు అయింది. థ్యాంక్స్ అలీ గారు best episode ఇచ్చినందుకు.

  • @gokulaprashanth5650
    @gokulaprashanth5650 5 лет назад +721

    మీరు మాట్లాడే విధానం మీరు కూర్చునే పద్దతి చూస్తుంటే మీకు ఎదుటి వారంటే గౌరవం మర్యాద తెలుస్తుంది వినిత్ గారు మీరు very very gud person

    • @Dailythoughts1
      @Dailythoughts1 4 года назад +5

      Aunu sir 👉he is a very good person, thanks to etv

    • @Vnod4612
      @Vnod4612 4 года назад +3

      S bro

    • @satikasujatha9438
      @satikasujatha9438 3 года назад +4

      Pure Classical nerchu kunna vaallu elage untaru, i mean thanadavam ,lasya (shiva, parvathi) chesedance ,andhuke classical vallu Anukuvagavuntaru brother

  • @gk-qq1et
    @gk-qq1et 5 лет назад +341

    తెలుగు ఆర్టిస్ట్ లు మిమ్మల్ని చూసి తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలి

  • @indiancitizen9
    @indiancitizen9 5 лет назад +325

    Konchem Tuch lo Unte Chepta.
    Daani kante Ali too Saradaga ne Chala Bagundi.
    అందులో లీడ్ లో ఉన్న హీరోలనే పిలుస్తున్నారు. కానీ ఇందులో అన్నిరకాల వారు రావడం చాలా బాగుంది. Tq Etv & Ali sir.

    • @naveeng506
      @naveeng506 5 лет назад +13

      Ado show na ani vekili chestalu vekili qstns thumb prints kothi veshalu thappa

    • @lakshmanudu5704
      @lakshmanudu5704 4 года назад +2

      It's true

  • @jagadeeshteju3182
    @jagadeeshteju3182 3 года назад +49

    Actor vineeth fans andaru oka like 👍 vesukondi

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 лет назад +907

    వినీత్ గారితో పాటు అబ్బాస్ గారిని కూడా పిలిచి ఉంటే ఇంకా బాగుండేది. అలీ అన్న.

  • @nareshharsha1860
    @nareshharsha1860 4 года назад +89

    నిజంగా మా తెలుగు నటుల కంటే కూడా మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు సర్...నిజంగా చాలా ఆనందంగా వుంది 🙏💞🤩

  • @sreenivaasapanapuri8457
    @sreenivaasapanapuri8457 5 лет назад +577

    Vineeth గారు 🙏🙏🙏 మీ మాట తీరు మి ప్రవర్తన అద్భుతం సర్

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 5 лет назад +63

    వినిత్ గారు తెలుగు చాల బాగా మాట్లాడుతున్నారు ప్రేమ దేశం సినిమా నాకు చాల ఇష్టం 🤗🤗
    మా అన్నయ్య సినిమా లో కూడా చాల బాగా చెసారు

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 года назад +25

    వినీత్ గారు మాట్లాడే తెలుగుకి వందనం

  • @rajucreativeworks6373
    @rajucreativeworks6373 5 лет назад +145

    ప్రేమ దేశం చాలా ఇష్టమైన సినిమా నాకు ఇప్పటికి చూస్తూ ఉంటా, ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంటో చూపించిన సినిమా

    • @devaiahvelpula1068
      @devaiahvelpula1068 5 лет назад +3

      తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు
      Eekade పుట్టి eekade పెరిగిన వాళ్లు తెలుగులో మాట్లాడటానికి తెగ షో చేస్తుంటారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు సర్

    • @ravik6118
      @ravik6118 4 года назад +1

      AAROPRANAM kuda baguntundi with soudarya

    • @tirumala6330
      @tirumala6330 4 года назад

      @@devaiahvelpula1068 o

    • @haripriyam9577
      @haripriyam9577 2 года назад

      @@devaiahvelpula1068 avunu

  • @manjulamanju1402
    @manjulamanju1402 5 лет назад +103

    Malayali aaie kudaa Telugu baaga mataladadu Mana hero's andaru ride chusi siggupadali

    • @lakshmiyedla3712
      @lakshmiyedla3712 5 лет назад +7

      Most difficult language Malayalam so they speak any language very easily.

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 3 года назад +24

    ప్రతిభ కళాకారులందరికీ అందరికీ ఆంటుంది,కానీ వినయం కొందరికే ఉంటుంది. చాలా మంచిది వినీత్ గారు 🙏🙏🙏🙏🙏

  • @MelodyeLoverSVR
    @MelodyeLoverSVR 4 года назад +3

    తెలుగు హీరో లు అనబడే వెదవలు ఈ నటున్ని చూసి నేర్చుకోండి తెలుగు మాట్లాడడం

  • @boyaugra6399
    @boyaugra6399 5 лет назад +149

    తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు సర్

  • @Akrmanikanta
    @Akrmanikanta 5 лет назад +97

    ఎంత కాలం అయ్యింది అన్నా నిన్ను చూసి నైస్ సూపర్ అన్న

  • @itsmytime8921
    @itsmytime8921 4 года назад +22

    If any director wants to make a film of KJ Yesu das sir's biopic, Vineeth sir suits for the role perfectly including voice, face, hairstyle .

  • @rajucreativeworks6373
    @rajucreativeworks6373 5 лет назад +119

    వినీత్ గారు చాలా మంచి యాక్టర్, వ్యక్తిత్వం ఉన్న మనిషి

  • @raghavreddymvrreddy5016
    @raghavreddymvrreddy5016 5 лет назад +174

    చాల మంది ఆర్టిస్టుల చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలు అలీ గారు గుర్తుకు తేవడం సూపర్

  • @seshasaimylavarapu2719
    @seshasaimylavarapu2719 5 лет назад +324

    Telugu artists eeyanni chusi telugu lo matladdam nerchukobdi

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 5 лет назад +12

      Malayalis Telugu baga matladtharu, Manchu lakshmi Balayya, Tollywood 4 families valla kante..
      Prathi okka classical singer ki Telugu ante istam, endukante carnatic songs vacchinde Telugu nuchi

    • @srivanitalks-canadainfo8525
      @srivanitalks-canadainfo8525 5 лет назад

      Seshasai Mylavarapu correct

    • @frenchpotato3475
      @frenchpotato3475 5 лет назад +2

      Manam entha cheppina vallu maararandi mana valle mana bhashani cheap ga choostarandi, em chestham

    • @bharath2477
      @bharath2477 5 лет назад +1

      @@frenchpotato3475 Ikkada Tamil Nadu lo kooda adhe. Ee cinema industry lo yevaru maathru basha sariga matladatam ledhu. Andharu English lo ne matlathunaru. Correct me if my Telugu is wrong. 🙂️

    • @chickfighter5587
      @chickfighter5587 5 лет назад

      @@bharath2477 Your Telugu is very good. Don't worry :)

  • @varamapenumetsa5459
    @varamapenumetsa5459 5 лет назад +37

    Premadesam ippudu release ayyuntey enni records break chesundedho ? My childhood's super movie

  • @ramvarun5196
    @ramvarun5196 5 лет назад +193

    హీరో వినోద్ కుమార్ గారిని పట్టుక రండి బాబాయ్

  • @revallakurmarao9544
    @revallakurmarao9544 5 лет назад +27

    చాలా రోజులు తర్వాత చూసాం vineeth గారిని. Thank u అలి గారు

  • @sivapprasad8093
    @sivapprasad8093 4 года назад +13

    മലയാളി കാണുന്നുണ്ടോ ☺

  • @nageshyerra6928
    @nageshyerra6928 5 лет назад +103

    హీరో వినోద్ గారిని తీసుకు రండి అలీ గారు

  • @vinodthudicharla1049
    @vinodthudicharla1049 5 лет назад +305

    Vadde NAVEEN garini pilavandi

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 5 лет назад +58

    Yenta chakkaga matladutunnarandi miru 👏👏🙏

  • @HarishKumar-vt6fl
    @HarishKumar-vt6fl 5 лет назад +59

    He is looking likely telugu hero tharun

  • @ramvarun5196
    @ramvarun5196 5 лет назад +81

    సాంస్కృతిక నృత్య కళ అరవిరిసిన పద్మం కావాలని కోరుతూ
    క్లాసికల్ డాన్స్ దగ్గర అమ్మాయిలే కాదు అబ్బాయిలు అంతే అన్నది అందుకు ఆయన అందిస్తానన్న సహకారం సేవ అద్బుతం
    కళ ఏ కులానికి మతానికి లింగానికి ప్రాంతానికి పరిమితం కాకూడదు కోరిన వారికి కృషి చేసిన వారికి ప్రతి ఒక్కరికీ ప్రాణం కావాలి 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @vijayakrishna6103
    @vijayakrishna6103 5 лет назад +167

    His way of talking is so impressive...

    • @TheKomentor
      @TheKomentor 3 года назад

      I think it is because of the discipline that comes with classical dance.

  • @ushakoilamahesh581
    @ushakoilamahesh581 9 месяцев назад +2

    వినీత్ గారు నటించిన సరిగమలు మూవీ ఎంత మందికి ఇష్టం.... సాంగ్స్ మాత్రం వేరే లెవల్ ఈ మూవీలో ...ఐయాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ థిస్ మూవీ 👍

    • @thimmareddy5354
      @thimmareddy5354 2 месяца назад

      Nenu ee roje ee movie chusa super😊

  • @Anuk2803
    @Anuk2803 5 лет назад +33

    One of the Best episodes. Such pure nice heart he has...it shows. The great thing I noticed is respecting every artist including Ali garu. Keep it up Vineeth garu. Stay blessed. BTW ur Malayalam accent while speaking is so cute :)

  • @jonneyinursouls
    @jonneyinursouls 5 лет назад +69

    I think Upasana should watch this interview..... How nicely he is speaking Telugu....... He iz carrying himself very nicely..... Pple love to watch this kind of Interview’s....... Upasana Kamineni Interviews are Yak.....

  • @mokshimokshi5850
    @mokshimokshi5850 5 лет назад +221

    I am big fan of your Dance వినీత్ గారు. మీ క్లాసికల్ డాన్స్ చూసి మా బాబు కి డాన్స్ నేర్పిస్తున్న.

  • @chickfighter5587
    @chickfighter5587 5 лет назад +17

    What a humble person :)
    Vineeth has aged very much. His Telugu speaking skills are very good :0

  • @chandusd8845
    @chandusd8845 5 лет назад +23

    I like ur Premadesham movie ❤....it's my Childhood sweet memory movie 😀Miru Telugu matladinapudu chala pure ga matladutunaru sir. Love you.... Ur way of talking is so nice 👌

  • @mnagarathnamma1928
    @mnagarathnamma1928 5 лет назад +145

    చాలా అద్భుతమైన షో. ఒక ఆర్టిస్ట్ పేస్ చేసిన ప్రాబ్లెమ్, చాలా విషయాలు తెలియచేస్తున్న అలీ గారికి ధన్యవాదములు

    • @anilyedla3617
      @anilyedla3617 4 года назад

      Are babu adi E TV goppa thanam, ali just anchor

  • @venkateshthipparapu9217
    @venkateshthipparapu9217 5 лет назад +30

    E show ni gurtinchi ali gaariki sanmanam chesina one and only person vineeth gaaru...

  • @svvskumar1
    @svvskumar1 5 лет назад +124

    After SPB , this was one of finest episode i have seen Ali garu ...

    • @ganeshr3493
      @ganeshr3493 5 лет назад

      english nerchkora

    • @Bujji0423
      @Bujji0423 3 года назад

      @@ganeshr3493 aayana point ardhamindhi kadhaa..ippudu aayana English nerchukovadam meeku avasaramaa?

    • @Msh4566
      @Msh4566 3 года назад

      @@ganeshr3493 orrey errihooka English naku ardam ayindi😂😂 neeku ardamkaledu 😂😂😂 English is just language like telegu English is not need for every department

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 3 года назад +7

    మొదటి సినిమా చేసిన రాజోలు ని తూర్పు గోదావరి కోనసీమ స్లాంగ్ కూడా గుర్తుంచుకున్నారు.. గ్రేట్

  • @TheVinod92
    @TheVinod92 5 лет назад +101

    Down to earth vineeth garu
    Very polite and great sense of humuor

  • @d.kranthikumar5867
    @d.kranthikumar5867 5 лет назад +45

    Telugu chala baga మాట్లాడారు Sir

  • @sahupuja617
    @sahupuja617 5 лет назад +14

    Vineeth sir you are very great.very down to earth nature. The way you talk. Mi vyakthithvam chala baagundi. Cinema kosam meeru chesina prayogalu crocodile tho inka enno meeru chesinavi thelusthunte aa rojullo movie meeda artists ki vunna dedication ye veru. Hats off to you sir. Mee meeda abhimanam perigindi. Tq so much ali garu and etv for this wonderful episode 👏👏💐💐

  • @bethisandeep1380
    @bethisandeep1380 5 лет назад +58

    VENEETH SPEAKING GENUINE HIS OWN WORDS

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 5 лет назад +207

    Really Kerala people are skilled and talented..

    • @pinchuap
      @pinchuap 4 года назад +10

      Bro, Telugu people are even more skilled...overall, I find Indians intelligent..

    • @Mr.nemo669
      @Mr.nemo669 4 года назад +10

      No actor will do acting with crocodile 🐊 , I respect Kerala people

    • @sudhapadmasamudrikam1150
      @sudhapadmasamudrikam1150 3 года назад +1

      Do u belong to Kerala

    • @GSRAO-ug3ic
      @GSRAO-ug3ic 3 года назад +5

      @@sudhapadmasamudrikam1150 I belong to Andhra... but I studied in Kerala and settled in abroad...

    • @svvs6808
      @svvs6808 3 года назад +1

      @@pinchuap I agree with you

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 5 лет назад +70

    చాల బాగుంది ఈ పోగ్రామ్ 👍

  • @malladurgaprasad7699
    @malladurgaprasad7699 5 лет назад +23

    Telugu Baasha meedha meeku vunna istaniki iam big fan ayyipoya vineeth Garu...

  • @svvskumar1
    @svvskumar1 5 лет назад +144

    i never knew vineet speaks Telugu fluently and also he could remember rajole and east godavari slang , that much respect he has given to Telugu language , every upcoming hero should take lessons from him...

    • @srivanitalks-canadainfo8525
      @srivanitalks-canadainfo8525 5 лет назад

      Palahar &co kada

    • @SaiSai-jj5fo
      @SaiSai-jj5fo 5 лет назад

      Kadha

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 5 лет назад +2

      Even TELANGANA ppl can speak in east Godavari slang, but the thing is it's Telugu, don't talk about dialects here

    • @svvskumar1
      @svvskumar1 5 лет назад +1

      Freddie Mercury Bulsara I can proudly say that I’m from East Godavari , I felt so happy when Vineet speaks like that ,and I haven’t mentioned that Telangana ppl cannot soeak , when your commenting something request to put appropriate replies not getting in to controversies

    • @Vara_23
      @Vara_23 5 лет назад +2

      Telugu gurinchi English lo godava padakandi

  • @umaDevi-dt9cz
    @umaDevi-dt9cz 5 лет назад +11

    వినీత్ ను చూపించినందుకు thank q so much Ali tho సరదాగా....

  • @abhizz4134
    @abhizz4134 5 лет назад +39

    മലയാളികൾ ഉണ്ടോ

  • @felix-hv9tb
    @felix-hv9tb 3 года назад +12

    Vineeth still has that charm on him..his old hairstyle was so beautiful..he is one of the handsome heros of south India .

  • @nagesh.y1160
    @nagesh.y1160 5 лет назад +75

    Who are coming as guests to this are speaking excellent Telugu better than local . They want to speak in Telugu . Like Renu Desai , Laila , etc

  • @maninaga2375
    @maninaga2375 5 лет назад +19

    Vadde naveen gareni pelavandi Ali garu plz
    Chala mandhi waiting sir

  • @kgfjanardhanajanardhana2448
    @kgfjanardhanajanardhana2448 5 лет назад +92

    చక్కగ తెలుగు లొ కామెంట్ రాయండి

  • @kaleruravi6819
    @kaleruravi6819 5 лет назад +22

    Me voice chala bagundi sir and me telugu super
    Ma telugu industry vallu kuda telugu nerchukunte better ga untundi

  • @ashokjonnada8256
    @ashokjonnada8256 5 лет назад +44

    Dislike kottinavallu manusuleanaaa

  • @suneethadarru3105
    @suneethadarru3105 5 лет назад +24

    me Telugu vinadaniki e show chustunna. 1st time e show chudatam

  • @bhagayalakshmi5802
    @bhagayalakshmi5802 5 лет назад +29

    Telugu chakkaga maaladaru maa Telugu vallu Telugu maatladatam ledu meeru meena Chala baaga Telugu maatladaru

  • @meri9852
    @meri9852 5 лет назад +130

    వినిత్ పాటలు చాలా బాగున్నాయి 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞

  • @pauloseputhenpurackal3135
    @pauloseputhenpurackal3135 3 года назад +2

    How do malayalis manage so many languages..possibly because of their language malayalam.. I have not seen reverse

  • @jalandharnaidu5522
    @jalandharnaidu5522 5 лет назад +29

    "Prema desam" ever green youthful movie-
    YOUTH = PREMA DESAM. Eppatiki elanti color and wonderful movie raledu,1996.

  • @luckyyash465
    @luckyyash465 5 лет назад +59

    Ali gaaru🙏 please invite🌹 dynamic lady 🌹my favourite heroine 👍💝vijayasanthi gaarini💝👍👌💓💖💝 pilavandi plz plz plz

  • @glvijay9312
    @glvijay9312 3 года назад +16

    జన్మతః మలయాళీ అయినా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు సార్. మీకు ధన్యవాదాలు

  • @mareddyupenderreddy870
    @mareddyupenderreddy870 5 лет назад +3

    Vineeth Radhakrishnan. Born @ Thalassery, Kannur Dist. Kerala.State.. Thannoru Acting kidu pakshe edhu padam kandu adipoli acting hatsoff cheta..Telugu Nannayitu Samsarichedha..

    • @sanoops3521
      @sanoops3521 4 года назад +1

      Am from thalasserry his mother is a doctor

    • @mareddyupenderreddy870
      @mareddyupenderreddy870 4 года назад

      @@sanoops3521 Ok fine He is best dancer and actor..

  • @rambaburam2228
    @rambaburam2228 5 лет назад +101

    ప్రేమ దేశం నా లో ని ప్రేమ అనేది నా కు చు పి చిం ది

  • @SaiSai-jj5fo
    @SaiSai-jj5fo 5 лет назад +15

    Hai Ali anna.happy to see u vineeth garu,Ali garu chinna request inko episode lo Abbas tabu vineeth and rukmini cinema heroine,jyothi tho inko episode cheyara..but olden days Mali ravuu ,but Ali garu mi show superb thanks thanks

  • @surendrach1376
    @surendrach1376 5 лет назад +203

    కామెడి సుధాకర్ ని పిలవండి ఆలీ గారు

  • @satyaprakash-fq6vs
    @satyaprakash-fq6vs 5 лет назад +35

    Telugu people telugu matladaru but u r great

  • @m.vijayalakshmi1815
    @m.vijayalakshmi1815 4 года назад +9

    Other than telugu people every person respect telugu language upto my knowledge. I saw premadesam movie with all my friends. I really like him as an actor. He is very good looking.

  • @RameshRamesh-yt3lj
    @RameshRamesh-yt3lj 5 лет назад +17

    Vineeth garu Telugu chaala baaga maatladaru Ali garu next episode ki Abhass gari invite cheyyandi

  • @sankarjalleda2771
    @sankarjalleda2771 5 лет назад +16

    VINIT sir is too kool, viewers we are so happy with VINIT sir. Thank you so much for your coming sir ❤️

  • @harshiniharshini960
    @harshiniharshini960 5 лет назад +70

    Ali tho saradaga melo entamadiki estam plea🙏🙏💓

  • @dronacharybanala2840
    @dronacharybanala2840 5 лет назад +11

    { vineeth gaaru & Soundarya gaaru~:~aaropranam movielo Chaala baaga Chesharu ^^my like movie"this movie songs is extent }

    • @sahasragarlapati5672
      @sahasragarlapati5672 2 года назад

      ( Vineeth gaaru Telugu Chaala baaga
      maatladuthunnaaru, thank you Sir///:.)

  • @lifeofram8324
    @lifeofram8324 5 лет назад +41

    Ali ji, could you please invite "Sivannarayana(Appaji) and Vasu Inturi(Sarvam)" Amrutham fame....

  • @venugopal940
    @venugopal940 5 лет назад +28

    Ippudu unna heroines kante Chala better....... matladinanthavaraku Chala spashtam ga matladadu.... great

  • @bharathoruganti8337
    @bharathoruganti8337 5 лет назад +53

    Hayyyeee
    Namastheyyy...
    PREMA DESHAM
    NAA 9TH STANDARDLO WACHINDHI
    ..
    AA TIMELO
    VINEETH
    AND
    ABBAS
    .. HAIR CUTTING..
    WERY
    VERY
    TOO MUCH
    ..
    FASHION,
    TRENDING..
    ..
    I ALSO
    ABBAS HAIR CUT..
    REGULARLY...
    ..
    GREAT..
    TELUGU TALKING.....
    THANK-YOU..

  • @sudeeshnasvolg8993
    @sudeeshnasvolg8993 5 лет назад +130

    Sir వాణిశ్రీ గారిని పిలవండి

  • @shivaniphotostudio6193
    @shivaniphotostudio6193 5 лет назад +5

    వినీత్ గారిని ఈ ప్రోగ్రాం ద్వారా చూడటం చాలా ఆనందంగా ఉంది.

  • @RamGundapu
    @RamGundapu Год назад +2

    వావ్... ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు సార్!!! సూపర్ అసలు!!! ఇంటర్ డిగ్రీలు పాసవకున్నా తెలుగు వచ్చినా వచ్చి రాని ఇంగ్లీష్ లో సావదొబ్బే కుటుంబ నేపథ్యంతో మా మీద రుద్దబడిన సోంబేరి మొహాలకన్నా తయారు చేయబడిన దద్ది హీరోలకన్నా మీరు నూరుపాళ్లు నయం. త్వరలో తెలుగులో నటించి మీ అభిమానులని అలరిస్తారని ఆశిస్తూ!!!

  • @skrglance8026
    @skrglance8026 4 года назад +8

    I like the way Vineeth speaks...it seems he is speaking honestly.... openly...and with great respect..I really met him at ammyikosam shooting at jublee hills

  • @mnagarathnamma1928
    @mnagarathnamma1928 5 лет назад +54

    శారద గారిని pilavandi

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 5 лет назад +60

    Please invite Ooha garu to this episode like wise Jeevitha, as actress. Already Srikanth came and Rajasekhar came. Vineeth Sir episode is excellent. Good to see his telugu speaking. 😊

  • @ramvarun5196
    @ramvarun5196 5 лет назад +56

    Very nice అండి ఒక ఆర్టిస్ట్ అన్ని చేయాలి అన్నది చెప్పెల ఉంది మీ ప్రయాణం

  • @moneydwar1one412
    @moneydwar1one412 5 лет назад +13

    Great respectable actor vineeth garu.

  • @bilwaprasads
    @bilwaprasads 4 года назад +4

    I like his movie wit Soundarya...... and also Prema Desham

  • @dayakar98
    @dayakar98 5 лет назад +32

    I met Abbas a couple of times in New Zealand

    • @ashuarya6755
      @ashuarya6755 5 лет назад +4

      Its really great.. iam a big fan of Abbas ..

  • @sudha8072
    @sudha8072 5 лет назад +10

    I became very big fan of vineeth,,,after watching this interview,,,,,really so humble and loving personality,,,,such a wonderful classical dancer after kamal sir,,,, 👍 for ur dancing school,,,,

  • @ramesherjala357
    @ramesherjala357 5 лет назад +8

    Premadesham songs vinte felling different Ali garu abbas kudavunte bagundu... ❤❤❤